తండ్రి కలెక్టర్ ఆఫీస్ లో అటెండర్...కొడుకు IPS ఆఫీసర్ - Poolicharla Ramanaiah IPS Interview || Dil Se

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2022
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with (UPSC-2020, AIR 681) Poolicharla Ramanaiah IPS Only on Dil Se with Anjali. #PoolicharlaRamanaiahIPS #CivilService #UPSC
    In this interview, Poolicharla Ramanaiah IPS talks about his educational & family background, opens up about his journey as a civil servant, shares his strengths & weakness, Poolicharla Ramanaiah is here to share few tips about how to prepare for Civils exam, and many more!
    Watch the full interview to know more!
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com

Комментарии • 592

  • @javeedcivil9036
    @javeedcivil9036 Год назад +41

    security guard, Teacher,waiter,Junior artist, catering boy. Software job, finally IPS, The great struggles leads to a legendary success 👏 👍 👌 👏 👍 👌 🙌 👏 👍 👏

  • @ramuramuramuramu9630
    @ramuramuramuramu9630 2 года назад +93

    Sir nennu 10th class chadhuthunna nakkuda IPS officer avalani korika Neenu confirm ga IPS officer avvuthanu sir salute sir

  • @bajisayedsk8616
    @bajisayedsk8616 Год назад +14

    ఇప్పుడు ఉన్న యువత కు మీరే ఆదర్శం సార్, మిమ్మల్ని చూసి , ఈ ఇంటర్వ్యూ చూసిన వారిలో ఒక్కరు మీలా మంచి పొజిషన్ లో ఉన్న ధన్యులే సార్

  • @amrutha51960
    @amrutha51960 2 года назад +12

    మీ ఫ్రెండ్ శివ కు చేపడి మీ లైఫ్ స్టోరీ సినిమా తియిమని ఇంకా చాలా మందికి మి స్టోరీ ఇన్సర్షన్ తీసికొని చాలా మంది యువకులు లైఫ్ లో సెటిల్ అవుతారు

  • @user-hv1yf9yk3l

    ఎనీ కష్టాలు వచ్చిన ఇష్టపడి చద్వి ips అయినందుకు గర్వపడుతున్నాను సార్ మా పిల్లలు కూడా మి లాగా ప్రజ సేవ చేయాలని మాకు వుంది సార్ మా పిల్లలకు మీ సాకారం కావాలని మితో మనవి చేస్తున్నాను సార్

  • @kiranshiva1054
    @kiranshiva1054 Год назад +1

    Students అందరూ ఈ ఇంటర్వ్యూ చూసి తీరాలి. మా పరిస్థితి బాగోలేదు.. మా నాన్నది చిన్న జాబ్.. అనే కారణాలు కూడా ఎలా చేదించాలో తెలియజేసే మంచి పట్టుదల గల పేదవాడి ప్రయాణం. ఎలా గమ్యం చేరాలో మార్గం చూపించిన మనిషి కథ.. విని ఇతరులకు చూపించండి

  • @expertboyyt1
    @expertboyyt1 2 года назад +4

    Maa naana Deo office lo attender sir nenu same department lo teacher ni sir Mee interviewlo Mee naanagari gurinche cheputunte chala inspiring vundi sir

  • @sudheerbabunakkabuddi9786
    @sudheerbabunakkabuddi9786 Год назад +5

    అన్న నేను కూడా civils prepare అవుతాను నా బెస్ట్ inspairation నువ్వే అన్న. Congratulations 👏💐 అన్న

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 2 года назад +6

    మాంచి ఇంటర్వ్యూ. మంచి బదులు మాంచి అని ఎందుకంటున్నానంటే ఈ ఇంటర్వ్యూ అంత ప్రేరణాత్మకంగా ఉంది. ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇద్దరికి ధన్యవాదాలు. గ్రేట్. దట్సిట్.. 👏

  • @kusumathantipaka3539
    @kusumathantipaka3539 Год назад +3

    Financial support ledu goal achieve cheyadaniki ane reasons vethike varu andhariki u r the inspiration sirrr🥰congratulations ramana sir

  • @sangarshana8357
    @sangarshana8357 2 года назад +21

    Excellent bro.

  • @yrl6823
    @yrl6823 2 года назад +48

    Congratulations Ramana for becoming an IPS officer. The journey was not smooth at all but you made it smooth by exploring all the possible options. Your story is inspirational to everyone aspiring for civils or any other career. Wishing you a grand success serving the public and Govt.

  • @mvrao8454
    @mvrao8454 2 года назад +17

    Babu Ramanaiah

  • @indusvlogs
    @indusvlogs 2 года назад +10

    అన్నా మీరు చాలా గ్రేట్ సక్సెస్ కోసం మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది

  • @vasavikaram5112
    @vasavikaram5112 2 года назад +5

    చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్ మీరు గ్రేట్ 👏🏻👌🏻👌🏻🙏🏻

  • @varaprasadbarla72
    @varaprasadbarla72 2 года назад +5

    I too have , Dreams to becoming a ips officer but i need to support my family too .Given the solution to achieve my goal any one of us

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 2 года назад +6

    ఇంటర్వూ చేసారు సంతోషం కానీ మీరు రమణయ్యగారిని వారి విధినిర్వహణలో ఏకముగా మెసులుతారో అడగాలి ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్టుమెంటు వ్యక్తిని నేను చదువుకొనే నప్పుడు కలెక్టర్ అవ్వాలి ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపన ఉండేది కానీ నా కుటుంబం పరిస్థితి లను బట్టి కాలేకపోయాను అందువలన రమణయ్యను మెచ్చుకోవాలి తలరాత కూడా ఉండాలి ఆ కేడర్ ల లో రాజకీయ పరిస్థితులను చక్కగా చాకచక్యంగా మెలుగుతూ ప్రజలను స్వార్దపరులను మోసం చేసేవారిని తెలివిగా ఓర్పుతో జీవితంలో ముందుకు సాగాలని కోరుకొనుచూ ప్రజాక్షేమాన్నీ చూర గొనాలని

  • @ratnakararaokamineni8158
    @ratnakararaokamineni8158 2 года назад +15

    Great achievement Ramana garu god bless you I never see in my life like you,you are great real honest person u deserve this success

  • @dadisanthikumari7667
    @dadisanthikumari7667 2 года назад +4

    Madam me interviews chala baguntayi..E interview chala mandiki inspiration ga vuntundi..

  • @naralayallareddy6868
    @naralayallareddy6868 2 года назад +8

    From kadapa mh shool(main) Rtd HM yallareddy very Congratulations to Ramana as he was our school student,