మాలల సభలో మందకృష్ణను ఎటాక్ చేసిన దిగంబర్ !! | Digamber Kamble Fire On Manda Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 338

  • @yadirabhuni1585
    @yadirabhuni1585 Месяц назад +5

    అరే మిరెన్నీ చెప్పినా వర్గీకరణ జరిగి తీరుతుంది జై భీమ్

  • @Anandkdr65
    @Anandkdr65 Месяц назад +40

    ఆనాడు మందకృష్ణ అన్నగారు ఇదే స్థలములో మాదిగల విశ్వరూప సభపెట్టి మాదిగలకు, 58 ఉప కూలా లకు ఏమి అన్యాయం జరిగిందో సభద్వారా ప్రపంచానికి చెప్పాడు.
    మీరు ఈ సభ ద్వారా మాలలకు SC వర్గీకరణం చేస్తే ఏమి నష్టం జరుగుతుందో చెప్పే దేర్యము లేదు.
    మందకృష్ణను తిట్టడానికే ఈ సభ పెట్టినట్లుంది

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz Месяц назад +39

    AbCD అవ్వాలి అప్పుడే అన్ని కులాలు సమంగా డెవలప్ అవుతారు. లేకుంటే ఒకే కులం డెవలప్ అవుద్ది అది కాదు అంబేద్కర్ రిజర్వేషన్ ఉద్దేశ్యం

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 Месяц назад +3

    వో అన్న కృష్ణ అన్నాను విమర్శించే స్థాయి మీకువుందా, కృష్ణ అన్నకు మీకు పోలికనా, ఇది నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పునే వ్యతిరేకస్తున్న మీరెక్కడ, 30 సంవత్సరాలనుండి ఉద్యమం చేస్తున్నా అన్న ఎక్కడ ఏమన్నా పోలిక వుందా, మీరెన్ని మీటింగులు పెట్టిన చివరికి ధర్మమే గెలుస్తుంది ఆ దర్మం మాదిగలా పక్షానవుంది..... జై భీమ్..... ✊

  • @Iam-Nationalist
    @Iam-Nationalist Месяц назад +74

    SC వర్గీకరణ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి...
    SC ఉప కులాలు బాగు పడొద్దా.
    మీరే ఒక్కరే బాగు పడాలా ????

    • @bolumallanaresh6595
      @bolumallanaresh6595 Месяц назад +2

      341artical prakaram vargikana ok

    • @raj999Rs
      @raj999Rs Месяц назад +4

      వర్గీకరణ ముసుగులో మన రిజర్వేషన్ పోగొట్టే ప్లాన్ ఉంది అర్దం చేసుకోండి మాదిగ బిడ్డలారా వర్గీకరణ ఆశచూపి బీజేపీ వేసిన పక్కా ప్లాన్ ఉంది అంద్లో వర్గీకరణకు ఒక్కసారి మనం ఒప్పుకుంటే రిజర్వేషన్ పోవడానికి ధరిచ్చినట్టే రిజర్వేషన్ పోగొట్టే మళ్లీ మళ్లీ తెచ్చుకోవడం మనవల్ల కాదు ఎవరివల్ల కాదు

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад

      ​​@@raj999Rs ముస్లిం 12% రిజర్వేషన్ ఇస్తే ఎవరివి తగ్గుతాయి ? అప్పుడు మాట్లాడారు ఎందుకు మీకు మీరే ఎందుకు తన్నుకుంటారు
      మీ కన్న కింది వాళ్ళు బాగుపడవద్ద

    • @yadagirieasam3665
      @yadagirieasam3665 Месяц назад

      U r also study show u r knowledge (pratibha) and get reservation get job bro

    • @velthurujayaraj1431
      @velthurujayaraj1431 Месяц назад

      @@yadagirieasam3665 superr👌👌👌👌👌💪💪

  • @santivishnu2545
    @santivishnu2545 Месяц назад +12

    జై మాల జై జై మాల

  • @kkantharao8159
    @kkantharao8159 Месяц назад +23

    తెలంగాణ తెలంగాణ జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో అయినా మాదిగల కంటే మీ మాలలు ఎక్కువ ఉంటే టచ్ చేయమని నువ్వే చెప్పు దిగంబర్ కం ప్లే తడాఖా చూపిస్తాం ఖబర్దార్ జై కృష్ణ మాదిగ జై జై కృష్ణ మాదిగ

  • @undirtivijay
    @undirtivijay Месяц назад +2

    ఎంత గొప్పవాడైతే మాలల సభల్లో మండకృష్ణ నామ స్మరణ చేస్తారు? మాదిగలందరికి ఒక్కడే నాయకుకు అది అందరికీ తెలుసు మీ నాయకుడు ఎవరు?

  • @RammohanPottella
    @RammohanPottella Месяц назад +45

    ఈ మీటింగ్ లో ఒక్కరూ కూడా మీ సబ్జెక్టు గురించి మాట్లాడలేదు. మంద కృష్ణ గారి కోసం పెట్టినట్లున్నారు.

    • @MadhuKar-z8j
      @MadhuKar-z8j Месяц назад +5

      బరాబర్ ఆయన కోసం పెట్టారు మాలలు లేరు అని అన్నారు కదా
      అదే మాలలు సభలు నిర్వహిస్తూ ఉంటే మల్లి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు
      మా బలం ఏంటో ఇప్పుడు చూపించారు కదా

    • @Harishth16
      @Harishth16 Месяц назад +2

      subject article 341 gurinchi matladaru...30 years meevi em dobbi tinnam annaru...BJP ruling state lo implement chesaka ikada cheyamanru

    • @PitteGangaram
      @PitteGangaram Месяц назад +2

      10000000000% correct jai mala jai bheem jai bheem and full happiness

    • @curioustest8669
      @curioustest8669 Месяц назад

      true

    • @Guggu379
      @Guggu379 Месяц назад

      Manda Krishna madiga up lo unna chamar vallanu kukkalanu kotti champithe a party sanka nakuthundu adi ayana goppa thanam

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 Месяц назад +37

    మీకు కృష్ణమాదిగ ని విమర్శించడం తప్పా మాలలకి వొరిగేదమి లేదు

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 Месяц назад +15

    వివేక్ కుటుంబమే అన్ని పదవులు అనుభవించారు.పెద మాల కు ఏమైనా చేసాడు

  • @nagarajuc437
    @nagarajuc437 Месяц назад +11

    జై మాల జైభీమ్ 🙏🏻🙏🏻

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Месяц назад +4

    JAIBHEEM. Exlent speach Anna 💞💞💞

  • @azadshahid-e9k
    @azadshahid-e9k Месяц назад +3

    తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర పెట్టుబడి దారులు చేసిన పసలేని వాదనలానే ఈరోజు ఏబిసీడి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న స్వార్ధ మాలల వాదనకు పెద్ద తేడా లేదు.

  • @venkateshboini-uy4rz
    @venkateshboini-uy4rz Месяц назад +12

    ఇదేనా పూలే అంబేద్కర్ చూపిన మార్గం

  • @BittuGnanakanth
    @BittuGnanakanth Месяц назад +16

    అందరి నోటా ఒకటే మాట అన్న మందకృష్ణ మాదిగ
    ఆ ఒక్క పులి చాలు. మీ సభలో అన్నను గుర్తు చేసిన మీ అందరికి ధన్యవాదములు

  • @sujathaadb1234
    @sujathaadb1234 Месяц назад +11

    Super sir Jai bheem jai mala

  • @PatilRamesh-ui9it
    @PatilRamesh-ui9it Месяц назад +15

    సూపర్ సార్

  • @suryamanohar3833
    @suryamanohar3833 Месяц назад +6

    Jai Bheem ✊✊✊Jai MALA❤️❤️❤️

  • @nagarajuc437
    @nagarajuc437 Месяц назад

    దమ్ము ఉన్న మాటలు మాట్లాడిన కాంబ్లె గారికీ సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Месяц назад +7

    నాకు తెలిసి రిజర్వేషన్నులతో ఒక మాలలు మాత్రమే బాగుపడ్డారు వీడి పోతే మీకు ఏమి నొప్పిరా జై మాదిగ

  • @GyadariMallesh
    @GyadariMallesh Месяц назад +4

    Anna garu good speech

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 Месяц назад +6

    Jaibheemjaimala

  • @babubandela6731
    @babubandela6731 Месяц назад +4

    Jai Bheem 💙💙💙 Jai mala❤❤❤

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Месяц назад +24

    వర్గీకరణ చేస్తే మీ కేంద్ర బాబు బాధ

  • @dissac1383
    @dissac1383 Месяц назад +22

    తెలంగాణ మాలమహానాడు great

  • @bsbv-mc5de
    @bsbv-mc5de Месяц назад +6

    జై మాల...జయహో మాల

  • @masthanaiahaddhanki2818
    @masthanaiahaddhanki2818 Месяц назад +1

    అన్నా మీరు చెప్పేది sc వర్గీకరణ న్యాయం అని చెపుతున్నారు

  • @LGNews-k7y
    @LGNews-k7y Месяц назад +3

    MRPS Zindabad ❤

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 Месяц назад

    అంబేద్కర్ జై మనం ఈ రోజు ella ఉన్నాం అంతే ma దేవుడు అంబేద్కర్

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 Месяц назад +3

    'కమీషన్లు - రాష్ట్రపతి- ఎస్సీ వర్గీకరణ'
    ఇటీవల వర్గీకరణ గురించి ఏ చిన్న వార్త చూసినా, ఏ అడ్డంకి ఎదురౌతుందో అన్న ఆలోచన, అసలు విషయం ఏమిటని తెలుసుకోవాలన్న ఆతృత కొందరిలో చూస్తున్న.
    అందుకే ఈ పోస్ట్
    తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమీషన్స్ నియమించిన తరువాత కొందరు ఏపీ మరియు తెలంగాణ హైకోర్టులో ఒక కేసు వేసినట్టుగా చూస్తున్నాను.
    ఆ కేస్ ఏమిటంటే రాష్ట్రపతి పరిధిలో ఉండే ఎస్సీలకు సంబంధించిన విషయంలో, రాష్ట్రం ఎలా కమీషన్ వేస్తుంది అని కొందరు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారని చూశాను.
    ఆ వార్త చూసిన తర్వాత కొద్దిమంది నాకు ఫోన్ చేయటం అలాగే సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం గమనించి ఈ పోస్ట్ రాస్తున్నాను.
    విషయం ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జాబితా సవరణ (కులాలు తొలగించడం, కలపడం) రాష్ట్రపతి పరిధిలో ఉన్న అంశం అనేది వాస్తవమే.
    అది షెడ్యూల్ కులాల జాబితాని లేదా షెడ్యూల్ తెగల జాబితాన్ని సవరించాలి అంటే కచ్చితంగా రాష్ట్రపతి ఆమోదంతోనే జరగాలి.
    కానీ ఇక్కడ అంశం వర్గీకరణ. జాబితా మార్పు కాదు.
    సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఇచ్చిన తరువాత వేరే విషయంలో కూడా ఒక తీర్పు ఇచ్చింది.
    ఎస్సీ ఎస్టీల జాబితా మార్చే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది అని. ఇక దానిని పట్టుకొని వర్గీకరణ కు లింక్ పెట్టి అర్ధం పర్ధం లేని మాటలతో నవ్వుల పాలవుతున్నారు.
    కాబట్టి ఆ విషయానికి వర్గీకరణకు ఎటువంటి సంబంధం లేదు.
    రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్నకు ఏంటంటే గతంలో ఏపీ లో రామచంద్ర రాజు కమీషన్
    కర్నాటక లో సదాశివ కమిషన్
    మహారాష్ట్ర లో లాహుజీ సాల్వే కమిషన్
    ఇలా ఎక్కడైనా రాష్ట్రాల పరిస్థితి ని బట్టి కమీషన్ వేసుకున్నారు. అప్పుడు రాష్ట్ర పతి పరిధి కాదు కదా.
    అలాగే ఇటీవల హర్యానా కమిటీ వేసి వర్గీకరణ చేసేసి అక్టోబర్ నుండి అమలులోకి తెచ్చింది. మరి దానిని రాష్ట్రపతి ఆమోదించారా!
    సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ అన్నీ కొట్టేసినా ఇంకా వర్గీకరణ అమలును ఆపాలి అని కోర్టులనే ఆశ్రయించడం హాస్యాస్పదం.
    ఇప్పుడు వేస్తున్న పిటిషన్స్ ఎస్సీలకు సంబంధించిన కమీషన్ రాష్ట్రపతి కి తెల్సి వేయాలని అట. వర్గీకరణ ఆపమని కాదు.
    ఏపీ ఇచ్చిన కమీషన్ సెటప్ ఆర్డర్స్ గవర్నర్ పేరు మీద, కమీషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ భారత ప్రభుత్వ చట్టం కింద సుప్రీంకోర్టు లో వర్గీకరణ తీర్పు ను ఉదహరిస్తూ
    పంజాబ్ కేసుతో పాటు
    కృష్ణన్న వేసిన పిటిషన్ ను కూడా ప్రస్తావిస్తూ
    పకడ్బందీగా కమీషన్ వేశారు.
    కోర్టులో కేస్ సంగతి నాకు తెలియదు కానీ కొన్ని నెలల్లో వర్గీకరణ కూడా పూర్తయిపోతుంది.
    కాబట్టి 2025 లో వర్గీకరణ రాజ ముద్ర సంబరాలకు సిద్ధంగా ఉండండి.
    పచ్చల రాజేష్
    25.11.24

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 Месяц назад

      Manchi subject undi anna🎉

    • @MadhuKar-z8j
      @MadhuKar-z8j Месяц назад

      @@rameshgochipatala3359
      ruclips.net/video/KOXkPAD0gjU/видео.htmlsi=j4e_r4pHshvsc0Fx

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 Месяц назад +6

    జై మాల

  • @anrajbhoudi2557
    @anrajbhoudi2557 Месяц назад +1

    Super sir ✊✊💪

  • @KRANTHIKUMAR0008
    @KRANTHIKUMAR0008 Месяц назад +18

    Maala la Meeting ❌
    Vivek Meeting 😅

  • @DosapatiVeeru
    @DosapatiVeeru Месяц назад +13

    సుప్రీం కోర్ట్... తీర్పు.. రాజ్యాగబద్దం.... మాలలరా.. మీరు.. సుప్రీం కోర్ట్ ద్వారానే... వర్గీకరణ.. కొట్టేహరుగా..... మాలలు.. దోపిడీ దారులు... మీకు.. సమాజం.. సహా karinchadu... నోరు జాగ్రత్త కొడకా... జై మంద కృష్ణ మాదిగ ✊✊✊

  • @syamleenu5496
    @syamleenu5496 Месяц назад +2

    Jai Mala 🎉Jai AP

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Месяц назад +2

    ఒక్కసారి ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చిన తరువాత వారి పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు

  • @narsimlubegari3016
    @narsimlubegari3016 Месяц назад

    జై భీమ్ దిగంబర్ అన్న గారు💪💪🤝🤝🤝🤝

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu Месяц назад +2

    ❤👍👍👍

  • @lakshmansunke6158
    @lakshmansunke6158 Месяц назад +25

    Arey prakruti kuda meeku against,bcaz ur side is injustice

  • @vinaysaahu.3610
    @vinaysaahu.3610 Месяц назад +25

    ఇలాంటి సభలు, దీని కంటే 100 రేట్ల జనాభాతో మాదిగలు చాలా చేశారు.! వాటి ముందు ఇది చాలా చిన్న విషయం..! మీరు 2 నెలలు కష్టపడి ఒక సభ చేయడానికి నానా తంటాలు పడ్డారు..! మేము 2 రోజుల్లో ఇలాంటి సభలు చేయగలము .! కానీ విషయం నిజాయితీ గా ఉండాలి.! మీది మలల ను రెచ్చగొట్టి మాదిగల మీదికి ఉసిగొల్పే చర్య తప్ప ఇంకేం లేదు..! కడుపు నిండిన వాదం మీది..!

  • @mahipalsweetheart5423
    @mahipalsweetheart5423 Месяц назад +2

    ❤🎉

  • @PadhmashellaGadpale
    @PadhmashellaGadpale Месяц назад +1

    🎉🎉

  • @jangaiah8200
    @jangaiah8200 Месяц назад +14

    జై మంద కృష్ణ మాదిగ

  • @shankaranandamanandam
    @shankaranandamanandam Месяц назад +69

    అయ్యా ఇది వివేక్ గారికి మంత్రి పదవి కోసం మీటింగ్

    • @venkanna1
      @venkanna1 Месяц назад +1

      మోదీ బ్యాచ్ 😂😂

    • @k.narsingrao2100
      @k.narsingrao2100 Месяц назад

      💯 percent correct brother

  • @bsbv-mc5de
    @bsbv-mc5de Месяц назад +1

    జై భీమ్

  • @parusharameera674
    @parusharameera674 Месяц назад +30

    ఇది 💯 శాతం వివేక్ మంత్రి పదవి కోసం మాత్రమే.

    • @chinthalathirupathaiahchin7917
      @chinthalathirupathaiahchin7917 Месяц назад +4

      వివేక్ ఎవరి కాళ్ళు మొక్కలేదు కదా

    • @pacskalwakurthy7128
      @pacskalwakurthy7128 Месяц назад

      Samajika nyayam, anachabadina Madiga laku nyayam kosam matrame ​@@chinthalathirupathaiahchin7917

  • @atozchannel5352
    @atozchannel5352 Месяц назад +10

    వర్గీకరణకు వ్యతిరేకంగా సభపెట్టినట్ట్టే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా ఇలా సభలు పెట్టి ప్రశ్నిస్తే బాగుండు రాజ్యాంగ విరుద్ధం సుప్రీం కోర్టు తీర్పిచ్చిందంటున్నారు మరి గతంలో వర్గీకరణ అమలు అయినపుడు కూడా మాలలో కొందరు రాజకీయ స్వార్థపరులు సుప్రీమ్ కోర్టులో కేస్ వేసి వర్గీకరణకు అడ్డుపడి కొట్టేపించారు కథ అది కూడా రాజ్యాంగ విరుద్ధమేనా. తీర్పు మాలలకు అనుకూలంగా వస్తే న్యాయం మాలలకు వ్యతిరేకంగా వస్తే తప్పనట్టా ఆలోచించాలి మేధావులు అని చెప్పుకునేటోల్లు

    • @mr3sss860
      @mr3sss860 Месяц назад

      మోడీ గానీ కి ఓట్లు (బీజేపీ పార్టీ) వేసి.. కాంగ్రెస్ పార్టీని వర్గీకరణ చెయ్యమంటే.. దున్నపోతు కు గడ్డి వేసి.. బర్రె కు పాలు ఇవ్వమని అడిగినట్టు.. మంద కృష్ణమాదిగ గానికి గుద్దల దమ్ము వుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్గీకరణ గురించి అడగమని చెప్పండి.. చూద్దాం .

  • @ugandharkatepaga340
    @ugandharkatepaga340 Месяц назад +3

    ఒరేయ్ మీ వాటా మీకు ఇస్తారు మీకెందుకు నొప్పి

  • @parusharameera674
    @parusharameera674 Месяц назад +14

    రాజ్యాంగ ప్రకారం చేయాలి,అలా చేస్తే మేం అడ్డుపడము(వ్యతిరేకం) కాదు అంటునావు,
    మందకృష్ణ మాదిగ అలా చేయడానికి అతను మినిష్టర్ కూడా కాదు ఎందుకు అతని మీద పడి ఏడుస్తున్నారు,

    • @naveenkumarkamre
      @naveenkumarkamre Месяц назад

      Madigollu miku anduku ra saparate reservation

  • @ramagalabhaskar4815
    @ramagalabhaskar4815 Месяц назад

    జై మాదిగ జై గుటం రేడీ మీతో ఏం కాదు ఊదు కాలాదు పేర్ లేవదు జై మాదిగ జై జై మాదిగ

  • @vaddisatyam5573
    @vaddisatyam5573 Месяц назад +3

    Jai maala jai jai mala

  • @jnaresh242
    @jnaresh242 Месяц назад +10

    Jai mala,jai bheem 6:12 6:17

  • @jnaresh242
    @jnaresh242 Месяц назад +8

    Jai mala,jai bheem

  • @madasubhoomaiah8352
    @madasubhoomaiah8352 Месяц назад +1

    జై మాల జై జై మాల 8:56

  • @venkata6428
    @venkata6428 Месяц назад

    మీకు కుల వ్రుత్తి లేదంటే అర్ధం, మీది ఈ దేశం కాదని అర్ధం అవుతుంది.ఆఫ్రికా నుండి మాలలు వచ్చారనేది చరిత్ర చెబుతున్న సత్యం.అంతా విదేశీ ఆచారాలే.చివరికీ మీ మతమే ఇజ్రామేల్ వదిలేసిన క్రిస్టియన్ మతం.ఇక్కడోళ్ళం కాబట్టే మాదిగల వ్రుత్తి ఉంది,సనాతన ధర్మం ప్రేమ ఉంది.జై మాదిగ,జై మంద క్రిష్ణ అన్న.

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 Месяц назад +1

    Jaibheem...kamble sir.. CM sir..ku అన్నీ తెలుసు.... ఆయన...కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకం

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Месяц назад

    కుటుంబానికి ఒకరు వచ్చారు....కుటుంబం లోని సభ్యులు అందరూ వస్తే గ్రౌండ్ సరిపోదు.
    జై భీమ్ మాల. జైజై మాల సామాజికవర్గం

  • @Anandkdr65
    @Anandkdr65 Месяц назад +17

    మీ మాల జనాభా ప్రకారం మీ వాటా మీరు తీసుకోండి ఇది న్యాయం. అందరికి వాటాను మీరే అనుభవించాలి అంటే కుదరదు.

    • @bolumallanaresh6595
      @bolumallanaresh6595 Месяц назад

      @@Anandkdr65 yetla anbavisthunaru poti parishkalalo pass ainavadiki jobs vastha vi

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 Месяц назад +1

      Alla aite motam reservations tiseste poti parikshalu prepare avdam😂

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 Месяц назад +1

    😔 *చీలిక*.😔
    ఎవడేమి బాగుపడ్డది లేదు
    ఎవడేమీ భావుకున్నది లేదు...
    ఎందుకు మొదలైందో
    ఎలా మొదలైందో....కానీ...!!
    నిన్న మొన్నటి వరకు
    అన్నధమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న అణగారిన జాతులు
    పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో తయారయ్యాయి.
    నిన్న మొన్నటి దాకా
    ఆదిపత్య కులాలు
    వారికి బద్ద శత్రువులు.
    నేడు వారికి వారే...
    బద్ద శత్రువులు..
    విది విచిత్రమైనది
    రాజకీయ రంకులో
    సమిదలుగా మారిపోయిన మాల మాదిగలు భలి అవుతున్నారు అగ్ర వర్ణ పార్టిల చేతుల్లో తొత్తులుగా మారిన కొందరు కుల రాజకీయ నాయకుల వల్ల.
    ఓట్లు మావే సీట్లు మావే అని నినదించి రాజ్యాదికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేసిన కాన్షీరామ్ గారి సిద్దంతాన్ని వదిలేసారు.
    మేకలను భలి ఇస్తారు కానీ....
    పులులను భలి ఇవ్వరు...
    మీరు పులులు గా మారి...!!
    రాజ్యం ఏలాలని సూచించిన డా" అంబేడ్కర్ గారి విలువైన సందేశాన్ని పక్కన పెట్టారు..
    తిక్కలేసినోల్ల లాగా...
    మాల మహానాడు అంటూ
    మాదిగ రిజర్వేషన్ పోరాటమంటూ......
    కల్లం లోని దాన్యం రాసి ని విడిచి
    పొల్లు కోసం కొట్లాడినట్లు ఉంది.
    రిజర్వేషన్లు అనేవి
    సమాజంలో సమానత్వం కోసం ఏర్పాటు చేసినవి అని తెల్వక..
    మన పొట్టలు నింపుకుని
    ఆస్తులు కూడబెట్టుకుని...
    అగ్రవర్ణ పార్టిలకు తొత్తులుగా మారెందుకు ఎంత మాత్రం కాదు...
    ఆర్థికంగా ఎధగడం అవసరమే కానీ....
    రిజర్వేషన్లనే ఉపయోగించుకుని ఎధగడమంటే చాతకానితనమేనని ఎంత మందికి తెలుసు..!!
    రిజర్వేషన్లు అనేవి కేవలం ఒక మెట్టు ఎక్కడానికి అసరా మాత్రమే అని తెలుసుకుంటే ఈ గొడవే ఉండదు.
    అంబేడ్కర్ గారి ఆశయం ఇది కాదు
    కాన్షీరామ్ గారి లక్ష్యం ఇది కాదు
    వారిద్దరి లక్ష్యం ఒక్కటే
    అధికారమే అంతిమ లక్ష్యం...
    దానికోసం పోరాడుతారా
    బిక్షం కోసం కొట్లాడే వారిలాగా
    చరిత్ర లో హీనులుగా నిలిచిపోతారా
    మాల , మాదిగ నాయకుల చేతిలో చిక్కిన ప్రతి గ్రామ , పట్టన యువత ఆలోషించాలి.
    కులాన్ని మరిచి నిన్నటి వరకు అన్న , తమ్మీ , బావా, మామ , అనే అనేక బందాలలో *చీలిక* తేవద్దనే నా బాద.
    (మీ దేవన్న )
    --- నాగెల్ల దేవానంద్
    ముంబాయి
    25 / 11 / 2024
    జై భీమ్ ✊✊✊✊

    • @racharlaabbulu751
      @racharlaabbulu751 Месяц назад

      అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటే
      వారి బంధం తెగిపోయినట్టా?
      సోదరా!!!

  • @ugandharkatepaga340
    @ugandharkatepaga340 Месяц назад +1

    ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్కడ పోయారు ఎవరి వాటా వాళ్లకు పంచాలి మీకు ఎందుకు నొప్పి లేస్తుంది

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Месяц назад

    పెద్దపల్లి పార్లమెంట్ లో నేతకానీ హక్కులను హరిస్తున్నారు వివేక్ గారు

  • @Anandkdr65
    @Anandkdr65 Месяц назад +5

    జై మాదిగ
    జై మందకృష్ణ
    జై బీమ్

    • @mr3sss860
      @mr3sss860 Месяц назад

      మోడీ గానీ కి ఓట్లు (బీజేపీ పార్టీ) వేసి.. కాంగ్రెస్ పార్టీని వర్గీకరణ చెయ్యమంటే.. దున్నపోతు కు గడ్డి వేసి.. బర్రె కు పాలు ఇవ్వమని అడిగినట్టు.. మంద కృష్ణమాదిగ గానికి గుద్దల దమ్ము వుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్గీకరణ గురించి అడగమని చెప్పండి.. చూద్దాం .

  • @mankijairaj5470
    @mankijairaj5470 Месяц назад +5

    Jai madhiga jai Manda Krishna madiga 🔥

  • @sonkambleprashanth6796
    @sonkambleprashanth6796 Месяц назад +1

    Jai Bheem✊

  • @rayalakrishna6571
    @rayalakrishna6571 Месяц назад +1

    Jai ❤ maala

  • @bsbv-mc5de
    @bsbv-mc5de Месяц назад +1

    మంద కృష్ణ పెద్ద మనువాది

  • @venkatarupula7274
    @venkatarupula7274 Месяц назад +5

    Motham meeda dongalu ani oppukunnaru very great

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi Месяц назад +1

    😂😂😂 SC St sub categories program cheyali andharu equal ga development avali 🎉🎉
    Jai Modi ji
    Jai MKM garu 🔥🔥

  • @karun2181
    @karun2181 Месяц назад +9

    E meeting tho Vivek minester post conform 😂

  • @NaguRajit
    @NaguRajit Месяц назад +4

    30 yrs alupu erugani poorata yoodhudu manda Krishna maaadiga gaari kaali gooti loo vunna dhummu ku kooda maala lu saripooru.....Jai maadiga

    • @charantej5641
      @charantej5641 Месяц назад

      30yrs ina mi విలువ ఎక్కడ ఉందో సమాజంలో తెలుసుకో

    • @NaguRajit
      @NaguRajit Месяц назад

      @@charantej5641 maa biksha meeda bathika jaathi

  • @scstbc
    @scstbc Месяц назад +8

    Jai bhim

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 Месяц назад +1

    వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు:
    ----జస్టిస్ చంద్రచూడ్
    చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్పీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16 సమాన అవకాశాలు కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉండన్నారు ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరసంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట. కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్పీ కులాలకు వర్తించే A లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిన్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది. 'వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 ఆధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వినక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు..

  • @pvenkataramana2598
    @pvenkataramana2598 17 дней назад

    Jai mala

  • @RamprasadRagula
    @RamprasadRagula Месяц назад

    👏🏿👏🏿👏🏿👏🏿

  • @DosapatiVeeru
    @DosapatiVeeru Месяц назад +6

    మాలలు.. మనువాదులు.. మీరు.. మరో 30..ఎడ్లు.. పోరాడిన.. వర్గీకరణని.. ఆపలేరు.. జై మంద కృష్ణ మాదిగ ✊✊✊

  • @DosapatiVeeru
    @DosapatiVeeru Месяц назад +7

    మాలలు... స్వార్థపరులు... మాలల అను ఏ వర్గం.. సపోర్ట్ చెయ్యదు... మీ గుంట నక్క అరుపులు... ఎక్కడ.. చెల్లదు... ఖబర్దదార్ మాలలారా.. జై మంద కృష్ణ మాదిగ ✊✊✊

  • @JGO998
    @JGO998 Месяц назад

    జై మాదిగ జై జై మాదిగ

  • @srisrisri456
    @srisrisri456 23 часа назад

    రెంజర్ల రాజేష్ నీ చూసి నేర్చుకోండి ఆయన ఒక పుస్తకం .

  • @maponline2123
    @maponline2123 Месяц назад

    మంద కృష్ణని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు, కోర్టులు రిజర్వేషన్ తీసివేసే కుట్రలు జరుగుతున్నాయి....
    15 శాతం వాడుకోమంటే విభజన అంటావేందయ్యా తోలు మన్దమ్ కృష్ణా........
    బీసీ లకు ఆర్థిక వెనుకబాటు వల్ల వర్గీకరించి రిజర్వేషన్ ఇచ్చారు....
    స్సీ లకు కులవివక్ష, అంటరానితనం వల్ల రిజర్వేషన్ లు.... అద్దెకు ఇల్లు ఇవ్వరు, గుడిలోకి రానివ్వరు.
    అందువల్ల వర్గీకరించటం చెల్లదు.
    రాజ్యాంగానికి , అంబెడ్కర్ కి వ్యతిరేకి మందకృష్ణ.....
    మల,మాదిగలు మంద కృష్ణ ను చెప్పుతో కొట్టాలి.

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 Месяц назад

      Janaba prakaram evari vata valakostadi reservations em tiseyaru😂

  • @boddushankar9626
    @boddushankar9626 Месяц назад +1

    Jai bheem jai mala🎉🎉

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 Месяц назад +25

    Baba saheb ఆలోచనకు కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Месяц назад

    Jai bheem ✊✊ Jai MALA 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srisrisri456
    @srisrisri456 23 часа назад

    నికు మాట్లాడే పద్దతి తెలియట్లేదు . ఒకరిని ఒకరు గౌరవించాలి హక్కులకోసం ఎవరి పొరటం వారిదే...

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 Месяц назад +2

    Revanth రెడ్డి అభయం ఇచ్చాడు

  • @elishagolla7764
    @elishagolla7764 Месяц назад

    Jai Bheem Digambar Anna

  • @RajababuUba
    @RajababuUba Месяц назад +1

    Jai mala

  • @ramagiriraju3526
    @ramagiriraju3526 Месяц назад +3

    మంద కృష్ణ మాదిగ అన్నను విమర్శించే సాయి కాదు, ఆయన ఓకే ఎజెండాతో 30 ఏళ్ల పోరాటం చేశాడు ఎన్నో పదవులను కూడా కాదనుకున్నారు మీరు చిన్న చిన్న పదవులకు బానిసలై ఉంటున్నారు. వర్గీకరణ జరగడం వల్ల దళితుల్లో అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయి, మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే సంక్షేమ ఫలితాలు అన్ని మాలలే తింటున్నారు అని అర్థమవుతుంది జనాలకి

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Месяц назад

    సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వివేక్

  • @srinusiripangi3501
    @srinusiripangi3501 Месяц назад +15

    ఒక కృష్ణ మాదిగ గారిని విమర్శించడానికి గుంట నక్కల ని ఏకమయ్యాయి

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 Месяц назад

    ❤❤

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS Месяц назад +1

    *☝️😀🇮🇳ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్.. అన్న Digamber Kamble గారు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుదాం మమ్మల్ని ఎదిరిస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*

  • @gidyonuch4015
    @gidyonuch4015 Месяц назад

    జై మాల

  • @DosapatiVeeru
    @DosapatiVeeru Месяц назад +11

    మాదిగల సూర్యుడు మంద కృష్ణ మాదిగ ✊✊w

    • @konkatisriniwas5015
      @konkatisriniwas5015 Месяц назад

      Jai madiga 💪 jai bheem 🇮🇳 jai. Jjr. 🌈🔥🩵m. Rps 🙏

  • @VictoryVenkatMBA
    @VictoryVenkatMBA Месяц назад

    అన్నగారు జై భీమ్ జై మాదిగ మీరు ఈ రోజు మందకృష్ణ అన్నగారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ గత పాలన 30 సంవత్సరాల ముందు నుంచి మరి ఎందుకు మీరు మాట్లాడలేరు, ఎమ్మార్పీఎస్ అంటే కడుపు నిండి తినే వాళ్ళని మాట్లాడుతున్నారు నీ కడుపుని ఇన్ని సంవత్సరాలు ఎవరు నింపిండ్రు, మాట్లాడితే సభ గురించి గానీ దాని సబ్జెక్టు గురించి మాట్లాడాడు ఏబిసిడి వారికి వస్తే 59 కులాలు బాగుపడతాయి తప్ప మీకులాన్ని మాత్రం ఉద్దేశించి ఇక్కడ మాట్లాడలేదు, ఈ విధంగా సభలు పెట్టి మీరంతాకు మీరు ప్రత్యేకంగా హోదాలో ఉండాలని ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నారో అది మీతో 59 కులాలు కూడా నిర్ణయించుకోవాల్సి వస్తది, ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి, జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 Месяц назад +5

    మాదిగ సోదరులు కష్టపడి చదువుకొని 15% ఉద్యోగాలుపొంది మీసత్తా చూపిస్తే మిక్కిలి సంతసిసస్తారుకదా. వర్గీకరణ ఆలోచనలు మానేసి దేశములో వున్న మన SC వారిమంతా కలిసివుంటేనే భవిష్యత్ బాగుంటుంది🙏

    • @pulipakapremkumar7841
      @pulipakapremkumar7841 Месяц назад

      సోదర వర్గీకరణ జరిగినంత దూరం కారు.... వర్గీకరణ జరగ నంత మాత్రాన కలిసిఉండరు... జనరల్ కోటలో కస్టపడి మిమల్ని జాబ్ లు కొట్టు అంటే మీకు ఎలా ఉంటాదో చెప్పండి సోదర... ఒకసారి ఆలోచించండి

    • @shivasri26
      @shivasri26 Месяц назад

      Arey mala friend. Nuvvu Baga chaduvukoni general category valla ku competition ivvu... SC category nundi thappuko 😂

  • @VijayPidugu
    @VijayPidugu Месяц назад

    క్రైస్తవములో ఒక కధ ఉన్నది తప్పిపోయిన కుమారుడు నా వాటా నాకు కావాలి అని అతను ఆ డబ్బులతో వెళ్లి మొత్తం పోగొట్టుకొని చివరకు పందులకు వేసిన పొత్తు తింటాడు ఆ పరిస్థితి మంధ కృష్ణ మాదిగలకు తెస్తాడు అప్పుడు వాళ్లు తింటారు

  • @neredimelliabbulu
    @neredimelliabbulu Месяц назад

    మనువాదుల మనో భావాలు ఎరిగిన మాలలు వారి కుట్రలో ఎప్పుడూ పడరు.మందబుద్ధి గల వారు అసలుకే ఎసరు వచ్చిన తరువాత లబోదిబోమంటారు.
    కాళ్లా వేల్లా పడి దొంగ చాటుగా తెచ్చుకున్న తీర్పు. గతంలోది అదే కాబట్టి కొట్టేశారు.కాకపోతే కొంచెం టైమ్ పడతాది.
    దూరదృష్టి గలవారు మాలలు

  • @maddelaniranjan1592
    @maddelaniranjan1592 Месяц назад +2

    Jai mala

  • @aeletiyesu8974
    @aeletiyesu8974 Месяц назад +4

    మీలో ఏ ఒక్కడికి కృష్ణ మాదిగను విమర్శించే అంత సీన్ లేదు మీరంతా కలిసిన కృష్ణ మాదిగ కాలిగోటికి సరిపోరురా