ఆకునూరి మురళి గారు మారి పోయిండు నిన్న మొన్న నీవు బయటకొచ్చి పబ్లిసిటీ ఐ ఉంటావ్ మా మాదిగ కృష్ణ అన్న 30 ఏండ్లు నుఁడి జనములో అన్ని పార్టీ లతో అన్ని కులాలతో కష్ట ల లో ఉన్నటు వంటి నిజ నాయకుడు జై మాదిగ
అదే మంద కృష్ణ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినప్పుడు ఏం లేదా. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న మీ మాల జాతీయ స్థాయి నాయకులు కానీ PMO లో పనిచేసే మీ అధికారులు ఎలా గైన అడ్డుకుంటారనే కదా మాట్లాడలేరు. కానీ అక్కడ ఉన్నది బీజేపీ కదా మీ పప్పులు ఉడకయనే కదా. అంత బాధ. ఇన్ని రోజులు తెర వెనుక ఉన్నరు ఇప్పుడు బయటకు వస్తున్నారు.
బీజేపీ అంటరాని పార్టీ యా. మీకు అంటరాని పార్టీ కావచ్చు. కుల వృత్తులు చేయకూడదని ఏ పార్టీ చెపుతోంది. ఏ పార్టీ పూజలు పునస్కారాలు చేయని పార్టీ ఉందా. మీ భావజాలం రుద్దడం కాదా? అయినా బ్రాహ్మణుల ఆధీనంలో బీజేపీ ఎందుకు ఉంది. అన్నీ కులాలకు అందరినీ సమానంగా చుసేదే బీజేపీ. మన రాష్ట్రంలో ఎన్నీ పార్టీలు సమన్యాయం పాటిస్తున్నాయి. మీ మేధస్సు బీజేపీ వ్యతిరేఖంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. మేమంతా బహుజనుల o. మా హక్కులను మా ఆత్మాభిమానం బీజేపీ లో చూస్తాం. చూసేలా చేసుకుంటాం.
అరే మురళి నీకు మైండ్ దొబ్బింది రా నాయనా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు అన్నం పెడుతుంటే పోతారు మాట్లాడానికి ముందు ఆయన అన్నది ఏందో అర్థం చేసుకో నీ మాల తత్వాన్ని మొత్తం చుపిస్తున్నవురా రా బాబు,నీ మీద ఒక గౌరవంఉండే మొన్నటిదాకా ఆకునూరు మురళి అంటే కానీ ఆ గౌరవం పోగొట్టుకుని మొత్తానికి నీ కులతత్వాన్ని మొత్తం చూపిస్తాను నీ మాల కసిని చూపిస్తున్నావు రా నాయన
ఆత్మగౌరవం ముఖ్యం కదా భవిష్యత్తులో bjp వలన జరిగే నష్టాన్ని అంచనా వేయగలమా ఈరోజు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్ కి ఎవరు మూల కారకులు అటువంటి మూల కారకుడు అవమానిస్తూ ఉంటే అవమానాల్ని మనం కూడా సపోర్ట్ చేసినట్టే గుర్తుపెట్టుకోవాలి
అరె ఏం అర్థం అయితుంది నికు ఏం ఆలోచిస్తున్నావు మురళీ గారు ఇప్పుడు మనకు కావలసిన రిజర్వేషన్ల కోసం SC వర్గీకరణ అమలు జరగాలి అభివృద్ధి చెందాలి అని కలిసి రండి తర్వాత ఇంత పెద్ద పోరాటం ఇన్ని సంవత్సరాలు చేసిన పోరాటం కృష్ణ మాదిగ అన్న బీజేపీ కి అమ్ముడుపోయి జాతి నీ జాతికి అన్యాయం చేస్తే ఊరుకుంటాడు అవమానం చేస్తే సహిస్తాడు పోరాటం చేయడు అని ఎలా అనుకుంటున్నావు, మీకు చేయడం చేతకాకదు మేధావులం అని చేసే వాళ్ళను చేయనియకుండ తక్కువ చేసిమాట్లడడం, కాదు చేయడు చేస్తే ఇట్లా అయితది అట్ల అయితది అని అనడం డిసపాయింట్ మాటలు వద్దు సార్ జాతి అంత ఇంతలా ఏకమైనప్పుడు, కులపొడు కూలమోనికి చేటు అనే మాటకి నానుడికి example కావొద్దు మేధావులు ప్లీస్ మీతో అయితే అండగా ఉండండి లేదా అయిన కాకున్నా ఏమైతదో వెయిట్ చేయండి ప్లీస్
మంద బ్రోకర్ నీ జర పక్కకు పెట్టి.... దీని గుర్చి మాట్లాడడండి సార్.. *FC ల జనాభా మహా ఐతే 8%, వీళ్లకు రిజర్వేషన్ ఓపెన్ కోట 50% + ews 10% = 60%.. ఐతే దీని గుర్చి ఎవ్వరు మాట్లాడారు ఏంటి సార్?? Sc ల వర్గీకరణ అనేది కోడిని వదిలేసి కోడి బొచ్చు కోసం కోట్లడినట్టుంది మంద ఏలీయా డప్పు సభలు, ఉద్యమం 🤦🏻♂️..*
4:06 అవన్నీ కాంగ్రెస్ కూడా అనదు కదా 😂 కులం తీసేయాలి , సమానత్వం రావాలి అని కాంగ్రెస్ 70 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా అన్నదా ?😂 ఎట్ల సారు ఇట్ల అయితే. ఏదీ 100% మనం అనుకున్నది జరగదు కాబట్టి ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంత బాగుపడాలి అని అనుకుంటారు. అది తప్పేం కాదు, ఎందుకంటే మీరు కూడా compromise అయ్యే ఐఏఎస్ జాబుని వదిలేసారు. మీ ముందుచూపు మంచిదే. విద్య వైద్యం దాని కోసం మీరు పని చేయండి. ఆయన పని ఆయనని చేసుకోనివ్వండి 🙏
మురళి సార్ మీరు చాలా తప్పు చేశారు నీకు నచ్చిన పార్టీ గురించి మాట్లాడు తప్పులేదు కానీ మందకృష్ణ మాదిగ అన్న తన స్వార్థం కోసం ఏనాడూ పోరాటం చేయలేదు తన వర్గం కోసమే చేశారు ఈనాడు ఏ పార్టీ నుంచి పదవి ఆశించలేదు మీరు ఆశించారు ప్రజలందరికీ తెలుసు సార్ ఇందులో ఎవరు స్వార్ధపరులు
SC, lo Christian✝ lu Mundu BJP voters kosam, SC, ST, BC, OC, lu Velama rajulu, Komati brahmins, Reddy's,, Rajulu,, Kamma,, Chowdaris,, Kuda, ABCDs, BJP Cheyyali sir Cheyyali, All are devided,, Not SC, only personal life,, Atadi astulu vunnayi inquiry Cheyyali sir
ఆకునూరు మురళి కాంగ్రెస్ సంకలో చేరాడు.
Congress ఎజెంట్ ఆకునూరి మురళీ...
నువ్వు ఎవరి సంకలో చేరావు అందరికీ అర్థం అవుతుంది. కడుపు నిండా మెక్కేవారికి ఇది చిన్న విషయం, ఆకలితో వున్నవారికి ఇది పెద్ద విషయం.
@@sirimallasrihari7729 sirimalla 10 leda 15% ichina tharuvatha lakshala madiga nirudyogula kadupu ninduthunda.waste vaadana!
ఆకునూరి మురళి గారు మారి పోయిండు నిన్న మొన్న నీవు బయటకొచ్చి పబ్లిసిటీ ఐ ఉంటావ్ మా మాదిగ కృష్ణ అన్న 30 ఏండ్లు నుఁడి జనములో అన్ని పార్టీ లతో అన్ని కులాలతో కష్ట ల లో ఉన్నటు వంటి నిజ నాయకుడు జై మాదిగ
అదే మంద కృష్ణ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినప్పుడు ఏం లేదా. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న మీ మాల జాతీయ స్థాయి నాయకులు కానీ PMO లో పనిచేసే మీ అధికారులు ఎలా గైన అడ్డుకుంటారనే కదా మాట్లాడలేరు. కానీ అక్కడ ఉన్నది బీజేపీ కదా మీ పప్పులు ఉడకయనే కదా. అంత బాధ. ఇన్ని రోజులు తెర వెనుక ఉన్నరు ఇప్పుడు బయటకు వస్తున్నారు.
Murali sir గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీ లో.ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడ లె మురళీ సార్
@@RavikumarRasakonda vivek sir manasu marchukoni,vasthavam telusukoni thirigi vachadu anduke matladaledu.
వివేక్ గాడు బిజెపిలో చేరినప్పుడు పీకినవ్
వీడ. ias. ఎలాగైనా రా బాబు
IAS కాదు group 1 officer. promotion tho IAS vacchindi
నువ్వు డప్పు కొట్టారా 😂😂
బీజేపీ అంటరాని పార్టీ యా. మీకు అంటరాని పార్టీ కావచ్చు. కుల వృత్తులు చేయకూడదని ఏ పార్టీ చెపుతోంది. ఏ పార్టీ పూజలు పునస్కారాలు చేయని పార్టీ ఉందా. మీ భావజాలం రుద్దడం కాదా? అయినా బ్రాహ్మణుల ఆధీనంలో బీజేపీ ఎందుకు ఉంది. అన్నీ కులాలకు అందరినీ సమానంగా చుసేదే బీజేపీ. మన రాష్ట్రంలో ఎన్నీ పార్టీలు సమన్యాయం పాటిస్తున్నాయి. మీ మేధస్సు బీజేపీ వ్యతిరేఖంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. మేమంతా బహుజనుల o. మా హక్కులను మా ఆత్మాభిమానం బీజేపీ లో చూస్తాం. చూసేలా చేసుకుంటాం.
30సంవత్సరం లుగా ఏం పదవి తీసుకోలేదు ఇప్పుడు తీస్కుంటాడా మురళి సార్ మీ లాగే పదవులు రాగానే మీ కమ్యూనిటీ లేదు ఏది లేదు పదవులు రాగానే
Murali garu Nuvvu Thappu Matladuthunnau
వర్గీకరణ చేసిన తర్వాత ఎస్సీ లు బీజేపీ కి ఓట్లేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మురళీ గారు.. నీ ఐఏఎస్ ఆలోచన మర్చిపోయి మాట్లాడుతున్నావ్..
రిజర్వేషన్ నీకు చిన్న విషయం కావొచ్చు.. మాకు అదే జీవిత ఆశయం..
ఆకునూరి మీ బుద్ది ని చూపించావు స్ట్రైట్ గా చెప్పలేక డొంక తిరుగుడు మాల బుద్ది chupinchutunnavu
మంద కృష్ణ గారు
ఒకవేళ బిజెపి లో చేరితే
సి ఎం అవుతడు.
ఎందుకంటే
ఆయనకు సబ్బండ వర్గాల సపోర్ట్ ఉంది
ముఖ్యంగా ఈ మధ్య మాల సోదరులు ఆయనను హీరో చేశారు
Deposit lu Rav
ఆకునూరి మురళి మర్యాదగా మాట్లాడు
నీవు మాత్రం జీతం కోసం కాంగ్రెస్ సంకలో చేరినవు..
నీకు కడుపు మంటా బాబు. వీడో ప్రపంచాన్ని వీని సలహా తో నడుస్తుంది అని కూడా అంటడు
వివేక్. మల్లికార్జున ఖర్గీ. బట్టి e ముగ్గరే కదా మోకాళ్లడ్డుతున్నది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే????
మాలలు అందరు కలిసి వర్గీకరణ చెపిస్తే బీజేపీ కి ఎవరు సపోర్ట్ చేయరు కదా
అందరూ నీలాగా ఉంటారా సారు... నీవు జాబ్ మారినట్లు కాదు మురళి.
అరే మురళి నీకు మైండ్ దొబ్బింది రా నాయనా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు అన్నం పెడుతుంటే పోతారు మాట్లాడానికి ముందు ఆయన అన్నది ఏందో అర్థం చేసుకో నీ మాల తత్వాన్ని మొత్తం చుపిస్తున్నవురా రా బాబు,నీ మీద ఒక గౌరవంఉండే మొన్నటిదాకా ఆకునూరు మురళి అంటే కానీ ఆ గౌరవం పోగొట్టుకుని మొత్తానికి నీ కులతత్వాన్ని మొత్తం చూపిస్తాను నీ మాల కసిని చూపిస్తున్నావు రా నాయన
Nuvvu congress lo cherinav kadaraa
Nevvu evaduraa cheppadaniki
Nv evdiki sanka nakuthunnavo tkydha andhariki
మిరే అన్ని అనుభవిచ్చల చెప్పు murali
Jai madhiga Jai Krishna anna
Nuvvu evvari Sanka lo cherinavu
అతుల మురళి చాలానీవు సకలో ఉన్నావు అందరికి తెలుసు
Muraligaru. Meeru. Vidya. Commionerga vundi. Ela matladi. Vidyartulaku. Emi cheppalanu kuntunnaru it is. Sheme
100/ కృష్ణ మారడు ఆకునూరి లాగా కాదు
మంద కృష్ణ పోడు బీజేపీ లోకి ,మీరు మంచిగా ఉంటే మూడో వ్యక్తికి సందు ఎలా వచ్చింది సర్,
Murali garu mee meeda unna respest pogottukunnaru
Veedu ippudu vachi maatladutundu....manda Krishna anna 20yrs nundi nammaina siddantham kosam a party loki vellaledu padavulu tisukoledaa ni laaaga
సంకుచితమైన భావజాలం కలిగిన వ్యక్తి ఆకునూరు మురళి
నీకు కడుపు మంటా.
సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరుచెప్పినా వోట్ వేసేపరిస్థితి లేదు
అరె వర్గీకరణ చేసేది ప్రభుత్వమేగా. మాలాలపై పోరాటం ఏందిరా. క్రిమిలేయర్ తో కూడిన వర్గీకరణ బీజేపీ నాటకం
What about him ?
Veedu maala congress
🙏 ఐఏఎస్ ఆకునూరి మురళి సార్ కి జే జే లు , శతశాతం గొప్ప మాటలు
ఆత్మగౌరవం ముఖ్యం కదా భవిష్యత్తులో bjp వలన జరిగే నష్టాన్ని అంచనా వేయగలమా ఈరోజు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్ కి ఎవరు మూల కారకులు అటువంటి మూల కారకుడు అవమానిస్తూ ఉంటే అవమానాల్ని మనం కూడా సపోర్ట్ చేసినట్టే గుర్తుపెట్టుకోవాలి
Good analysis
Ninnu andhuke loop line lo pettaru
అరె ఏం అర్థం అయితుంది నికు ఏం ఆలోచిస్తున్నావు మురళీ గారు ఇప్పుడు మనకు కావలసిన రిజర్వేషన్ల కోసం SC వర్గీకరణ అమలు జరగాలి అభివృద్ధి చెందాలి అని కలిసి రండి తర్వాత ఇంత పెద్ద పోరాటం ఇన్ని సంవత్సరాలు చేసిన పోరాటం కృష్ణ మాదిగ అన్న బీజేపీ కి అమ్ముడుపోయి జాతి నీ జాతికి అన్యాయం చేస్తే ఊరుకుంటాడు అవమానం చేస్తే సహిస్తాడు పోరాటం చేయడు అని ఎలా అనుకుంటున్నావు, మీకు చేయడం చేతకాకదు మేధావులం అని చేసే వాళ్ళను చేయనియకుండ తక్కువ చేసిమాట్లడడం, కాదు చేయడు చేస్తే ఇట్లా అయితది అట్ల అయితది అని అనడం డిసపాయింట్ మాటలు వద్దు సార్ జాతి అంత ఇంతలా ఏకమైనప్పుడు, కులపొడు కూలమోనికి చేటు అనే మాటకి నానుడికి example కావొద్దు మేధావులు ప్లీస్ మీతో అయితే అండగా ఉండండి లేదా అయిన కాకున్నా ఏమైతదో వెయిట్ చేయండి ప్లీస్
భారత సమాజం నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ.
ఎవరీ కులంలోని మేధావులు వాళ్ళ కులాన్నీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేలా పే బ్యాక్ సొసైటీ చేస్తే చాలు సార్.
మంద బ్రోకర్ నీ జర పక్కకు పెట్టి....
దీని గుర్చి మాట్లాడడండి సార్..
*FC ల జనాభా మహా ఐతే 8%, వీళ్లకు రిజర్వేషన్ ఓపెన్ కోట 50% + ews 10% = 60%.. ఐతే దీని గుర్చి ఎవ్వరు మాట్లాడారు ఏంటి సార్??
Sc ల వర్గీకరణ అనేది కోడిని వదిలేసి కోడి బొచ్చు కోసం కోట్లడినట్టుంది మంద ఏలీయా డప్పు సభలు, ఉద్యమం 🤦🏻♂️..*
Veedu IAS kadu 1group job
Yes brother
మొదట మీరు వర్గీకరణ కు ఒప్పుకుంటే బీజేపీ దగ్గరకు పొయ్యేవాడు కాదు కదా....బ్రిలియంట్ బోయ్
4:06 అవన్నీ కాంగ్రెస్ కూడా అనదు కదా 😂 కులం తీసేయాలి , సమానత్వం రావాలి అని కాంగ్రెస్ 70 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా అన్నదా ?😂 ఎట్ల సారు ఇట్ల అయితే. ఏదీ 100% మనం అనుకున్నది జరగదు కాబట్టి ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంత బాగుపడాలి అని అనుకుంటారు. అది తప్పేం కాదు, ఎందుకంటే మీరు కూడా compromise అయ్యే ఐఏఎస్ జాబుని వదిలేసారు. మీ ముందుచూపు మంచిదే. విద్య వైద్యం దాని కోసం మీరు పని చేయండి. ఆయన పని ఆయనని చేసుకోనివ్వండి 🙏
Maaku vrgikarana cheesy party ki vote vestham adhi bjp party ayina ok
టాపిక్ డైవర్ట్ చేయొద్దు
రఘు గారు మీకూడా మీకూడా తెలుసు న్యాయం ఎటువైపువుందో
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయండి సామి ముందు..
Annayya muralisuperjaimala
Akunuri Murali Ane vadu nijanga IAS ela ayyadu anedi Chala Mandiki Million Dollar Question, waste fellow
Sir Telangana Need only Congress and BJP
వర్గీకరణ జోలి మాట్లాడు
మురళి సార్ మీరు చాలా తప్పు చేశారు నీకు నచ్చిన పార్టీ గురించి మాట్లాడు తప్పులేదు కానీ మందకృష్ణ మాదిగ అన్న తన స్వార్థం కోసం ఏనాడూ పోరాటం చేయలేదు తన వర్గం కోసమే చేశారు ఈనాడు ఏ పార్టీ నుంచి పదవి ఆశించలేదు మీరు ఆశించారు ప్రజలందరికీ తెలుసు సార్ ఇందులో ఎవరు స్వార్ధపరులు
Murli. Donga. Anna
Donga. Murli. Anna
FIST . CONSTITUTION . JAI BHARATH .JAI BHEEM 🎉🎉🎉
అరె వేస్ట్ ఫెలో నీది ఏం ఆలోచనరా మురళి
Nuvvu khangress sankala jorinav
హే తొలి వెలుగు రఘు నువ్వు నిజమైనా విలేకరివి ఐతే కులవ్యవస్థను బ్యాండ్ చేయమని వీడియోలు చేయా అయ్యా సుప్రీం కోర్టుకు తెలిసోచెలా
SC, lo Christian✝ lu Mundu BJP voters kosam, SC, ST, BC, OC, lu Velama rajulu, Komati brahmins, Reddy's,, Rajulu,, Kamma,, Chowdaris,, Kuda, ABCDs, BJP Cheyyali sir Cheyyali, All are devided,, Not SC, only personal life,, Atadi astulu vunnayi inquiry Cheyyali sir
Nuvvu students ni recha gotti... Poi Congress sankala jorrinav ga. Kanisam ipudu students ki mokam kuda chupisthalev ga
Nuvvu Congress Sankalo jorravu gada
ఆకునూరి సార్ కరెక్ట్గా మాటులడుతూ ప్రజలకు వివరించడం నమస్కారం సార్
Gata 15 sahmmasralu b j p parti helpcheyyanidi ippudu enduku chesaru
Wow Wonderful and powerful speech
Congress is dangerous ra babu
Nuvvu congress sanklo cherav kadha nee sollu pooranam
Akunuri murali nuvu hai the congress party sanka naku
Em manishivi sir nivu
Malalu addupadakunte problem eppudo solve ayyedi.abcd ki sahakarinchi . Kalisirandi porataniki.abcd ki addupadite evvaru kalisi undaru
Correct
Thappudu kuthalu apu bro
Abcd kotteinchuru kabatti adikaram lo unnavaalla ki cheppukuntaru
Akunure ne Jagan nenu tanepechinadu manchi panera Jai Madiga
Meeru cheppindi Correct Sir
You telling correct 💯 sir 👌🙏🙏🙏🙏🙏
Jai bheem akunuri murali sir 🌹🙏🌹
In which period you are,mind maturity ledu,
Murali sir karti iam with u sir
Nuvvu congress sankala cheri nakaralu cheyaku...
Nivu congress sanka natutunan ga nila ankuntunav
మాల కులం మీద మంద ఏలీయా విమర్శలు తగ్గించు కోవాలి
30 years evadu dhaggari ki raniyale Manda nu vadu koni vidichi pettaru e Manda nu
మంద మను వాది
Kanduva marchakundane kotlalo berasaralu jaruguthunte,inka kanduva marchalsina avasaram emundi.
సుప్రీమ్ కోర్ట్ కుల వ్యవస్థను రాదు చేయమనండి.వట్టం చేయమండీ చూడం దమ్ముంటే.
తేడావాస్తే BJP ki కూడా పగిలిద్ది
Veedu asalu IAS post Evadu Echadu Asalu koncham kuda knowledge ledu oh reservation kada
Valla vargikarana ayye varaku e party lo cheradu aina tharuvatha cherithe cherochhu neeku noppendi luchhaga
టాపిక్ డైవర్ట్ చేయొద్దు
సుప్రీమ్ కోర్ట్ కుల వ్యవస్థను రాదు చేయమనండి.వట్టం చేయమండీ చూడం దమ్ముంటే.