Actor Satya Prakash Shocking Unknown Facts About God | Satya Prakash interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 1

  • @saamaajikasreyobhilashi
    @saamaajikasreyobhilashi 5 часов назад

    ఇవి పాత కథలే. చాలా కాలం క్రితమే విన్నాను.
    దేవుడు అనే నమ్మకాన్ని నమ్మింపజేసేందుకు అల్లిన కథలే ఇవి. అయితే ఎంత జాగ్రత్తగా అల్లినా కథ, కథే కదా. అంచేత అసత్యాన్ని సత్యం చేయడం కుదరదు . కాస్తంత విచక్షణ తో పరిశీలించితే ఆ విషయం తేటతెల్లం అవుతుంది.
    మొదటి విషయం- దేవుని నమ్మితే, పూజిస్తే, ప్రార్ధిస్తే కాపాడేస్తాడు అన్నది నిజం అయితే ఇంక డాక్టర్ అవసరం ఎందుకు? నేరు గా జబ్బు ను నయం చేయవచ్చు కదా. లేదా అసలు జబ్బే రాకుండా కాపాడవచ్చు కదా.
    ఇదే విధంగా రెండవ కథ బండారాన్ని గ్రహించవచ్చు.
    బాల్యం నండి మన బుర్రలో కి నింపిన మత విశ్వాసాలను ప్రశ్నించకుండా, పరిశీలించకుండా ఆచరించడం అలవాటు అయిన మనలో చాలా మంది ఆ కథలు కూడా నమ్మేస్తారన్న ధీమాతో ఇటువంటి కథలు ప్రచారం లో పెడుతున్నారు.
    అంచేత దేవుడు నిజం అనేందుకు ఎటువంటి ఆధారాలు (అవిడెన్సు)లేవు.