చనిపోయిన వారి ఫోటోలను గోడకు వేలాడదీశారా.. అయితే సమస్యలు తప్పవు! | Srinivasa Charyulu #32 | DT

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 93

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq 2 года назад +11

    తల్లిదండ్రులకు మించిన దైవం లేదు కాబట్టి వారి ఫోటోలని శుభ్రంగా పూజ చేసుకోండి దర్శించుకోండి బతికినప్పుడు కూడా సేవ చేసి ఉంటే మరి మంచిది ..

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 2 года назад +6

    Thanks guruvugaru. manchi vishayam chepparu

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 2 года назад

    Thankyou Anna bagachaparu thini varki Ido Happy to poojarkiThat's why ihappymy children are also happy doing

  • @saisadan704
    @saisadan704 2 года назад +3

    యూట్యూబ్ లో ఈమధ్య హాఫ్ నాలేజ్ వాళ్ళు ఎక్కువైపోయారు, ఏమి పట్టించుకోకండి తల్లిదండ్రులు దైవంతో సమానం వాళ్ళని పూజిస్తే తప్పులేదు.

  • @ymurthy2363
    @ymurthy2363 2 года назад +2

    Gurugariki. Srinivasa. Chey. Dnyavadamulu. 💐🙏🙏🙏🙏🙏💐🌹🌹🌴💯

    • @narendramaddineni4503
      @narendramaddineni4503 2 года назад

      ఇటువంటివి ప్రచారం చేసి హిందూ మతాన్ని పాతి పెట్టండి..... ముందు మీరు మారండి, అబద్దాలు ప్రచారం చెయ్యటం మానుకోండి.,..

  • @karresuresh1397
    @karresuresh1397 2 года назад

    Chalabaga chepparu guruvugaru

  • @srilakshmiparvataneni6664
    @srilakshmiparvataneni6664 2 года назад +3

    Thank you guruvu garu 🙏🏽🙏🏽🙏🏽

  • @apurvayarramsetti665
    @apurvayarramsetti665 2 года назад +2

    Chala baga chapparu guruvugaru.thank u

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 2 года назад

    Thanks 🙏 panthulu garu

  • @thukaramthukaram4108
    @thukaramthukaram4108 2 года назад +1

    Thanks🙏 gurujii

  • @newsupdate7113
    @newsupdate7113 2 года назад +1

    ప్రతి రోజు అతి మంచి జరుతుంది

  • @lakshmikumarit9013
    @lakshmikumarit9013 2 года назад +1

    ధన్య వాదాలు

  • @ravikumarjakkula1003
    @ravikumarjakkula1003 2 года назад

    Good information thank you very much 🙏

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 2 года назад +1

    Amma nanna..lu daivamto samanam .

  • @reddyreddy6237
    @reddyreddy6237 2 года назад

    tqs.guruvu

  • @bethapudirepalle3268
    @bethapudirepalle3268 2 года назад

    Guruvu garu chanipoenavariki roju annam pettavchuna

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 года назад +5

    Thank you guruvu garu

  • @sureshchandragaddam8758
    @sureshchandragaddam8758 2 года назад

    Very nice information sir.

  • @uday4231
    @uday4231 2 года назад

    Thank

  • @s.v.industries7756
    @s.v.industries7756 2 года назад +1

    రైట్

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 2 года назад

    chala baga cheparu guruv garu danyavadamulu 🙏🙏🙏💐

    • @thorthor7686
      @thorthor7686 2 года назад

      Leni Devullani gurinch enduku cheppi Socity ni pichidanni chechi LBABHAM ponduthunnaru

  • @narasimhulujaparthi7305
    @narasimhulujaparthi7305 2 года назад

    దా న్యా వా దా మూలు

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala1556 2 года назад +1

    om namah shivaicha namah shivaaya. meeku. theliyaka. cheppinaaru. ala chesthe. devatha. Shakthi. velli povunu. pretha athma. shakhi. perigi. aa ellu. ku. chaala nastam. jarugunu. meeru. thelusu koni cheppali. Mee istam. vacchinttu. cheppa kudadu.

    • @vijaysuryasivasurya560
      @vijaysuryasivasurya560 2 года назад +1

      Re nichuda nikasalu bramana samskaram telusa norumuskoni dhanalu ichinavi tini prasantamga padukora brastuda

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 2 года назад

    Thanks guru garu

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 2 года назад +1

    Avuna Guruvu garu

  • @చెట్కురిసాయిలు

    గురువు గారు 💐🙏నమస్కరం మన ఇందువు దర్మని అఛరని ఎవరి నోటికచినట్టు వారుచెప్పి పడుచెయకండి దయచెచి చెపుతున 🙏🙏🙏 చనిపోయిన వారి పోటోలు పుజ గదిలో పెట్టదు అని ఓకరు పెట్టలని మరోకరు ఎమిటి ఇప్రశంగం ప్రజలకు చెప్పె గురుభోదనలు ఇవెన

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +14

    శవాన్ని పెట్టుకూడదు, ఇంట్లో బొంద పెట్డ కూడదు. కాని,
    దేవుడు సర్వాంతర్యామి,
    ఏ వంశానికి ఆవంశపు పెద్దల ను పెట్టుకో వచ్చు.
    మాతృ దేవో, పితృ దేవోభవ,
    అతిధి దేవో భవ, ఆచార్య దేవోభవ.
    దేవతల తో సమానమైన వారు..
    దైవం తో కలిసిన వారు. రూపాన్ని పెట్టుకోవడమే, ఏమి తప్ప లేదు.
    బ్రతికి వున్నప్పుడు సరిగా చూడని పట్టించుకోని సంతానానికి, ఏమి చేసినా పుణ్యం మాత్రం రాదు. రాదు.

    • @impossibleispossible9658
      @impossibleispossible9658 2 года назад

      ఫస్ట్ నీవు చూసుకొని ఇంకా ఒకర్కి చేపు

    • @devibavani6611
      @devibavani6611 2 года назад

      🙏

    • @sreetm5359
      @sreetm5359 2 года назад +1

      అది గౌరవం కొరకు మాత్రమే. వస్తావ్ నికి జీవన్ ముక్టు లు కానీ వారిని పూజించడం వల్ల వారికీ... మిగిలిన పోయిన కర్మ ఉంటాది కాబట్టి.... మరి జన్మ త్వరగా దొరకదూ. కాబట్టే చనిపోయిన వారిని ఆత్మ ను మన తో బందం నుండి విడుదల కాడానికి పూజించరాదు. బుద్దుడు జీవన్ ముక్తుడు అయినా..... తనను సమాధి చేస్తే జనం తాను చెప్పిన ధ్యానం వదిలేసి తనను పూజిస్తారేమో అనీ భావించి.... తనను దహనం చేయండి అన్నారు చనిపోయాక. వాస్తవానికి జీవన్ ముక్టు లను సమాది చేస్తారు వారికీ మరొక జన్మ ఉండదు కాబట్టి, కర్మ శేషం లేదు కాబట్టి. పూర్తి స్థాయిలో ముక్తి పొందని సాధువులని కూడా సమాధి చేస్తున్నారుగా. కాబట్టి మన పూర్వికులు ను పూజ చేయడం లాంటివి చేస్తే వారి ఆత్మను బందించినట్టు అవుతాది. వారి తో మన బంధం కొనసాగుతున్నట్టే ఆత్మ భావిస్తది. అందుకే వీలు అయినంత వరకూ హిందువులు /బౌద్దులు /జైను లు శవాన్ని దహనం చేస్తరు. గోరి లు కట్టరు. బ్రతికి ఉన్నప్పుడు బాగా చూసుకుంటే చాలు, పెద్దలను, వారిని సంతృప్తి గా ప్రేమ తో చూసుకోండి బ్రతికి ఉన్నపుడే
      . ఆ మాత్రo చాలు.

  • @shivapropertyadvisor1356
    @shivapropertyadvisor1356 2 года назад

    Naku valle devullu

  • @udayabhaskararaopabolu9690
    @udayabhaskararaopabolu9690 2 года назад +1

    Paniki malina salahalu tho janam manasulu pollute cheyya kandi. Mudha nammakalu promote chesi , asale chala samasyalatho vunna varini Inka bhaya pettakandi

  • @anjaiahpaka3783
    @anjaiahpaka3783 2 года назад +3

    అందరికి ఉపయోగ పడేవి చెప్పండి..ఈ సొల్లు కబుర్లు ఆపండి.

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 года назад +7

    ఫోటోలు ఎక్కడైనా పెట్టు కోవచ్చు ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ప్రజలకు ఇవ్వకండి

  • @hymavathivaidya4188
    @hymavathivaidya4188 2 года назад

    పూజ గదిలోకి మాంసాహారం తీసుకెళ్తారా..స్వామి

  • @nagaiahkadam9360
    @nagaiahkadam9360 2 года назад

    🙏🙏

  • @dubasikanthi3376
    @dubasikanthi3376 Год назад

    Hanuman ku Gaarelu chillulu lekundaa ela VADA MAALA tayarucheyyali sir .telupagalaru.

  • @sreeramulusaladi930
    @sreeramulusaladi930 2 года назад

    Non vege God's mandiram lo pettaru
    Ammavarlku peru cheppi nivedana chestaru chellistaru.

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 года назад +2

    గురువు గారు ఆడపిల్లలు కూడా చేయవచ్చునా?

  • @unknownfactsintelugu5971
    @unknownfactsintelugu5971 2 года назад +1

    Ramudu krishnudu kooda chanipoyaaruga vaari photos kooda theeseyyaalaa?

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад +9

    ఇప్పటివరకూ నేను అసలు వినలేదు పంతులు గారు, చాలా మంది పెట్టకూడదు అనే చెప్పారు, నేను అయితే ఒప్పుకో లేను గురువు గారూ, నన్ను క్షమించండి 🙏🙏🙏

    • @gvsr3011
      @gvsr3011 2 года назад

      Garikapati narasimharao garu chepparu vari intlo kuda devuni photos to pettamu ani chepparu

    • @indiaonellp
      @indiaonellp 2 года назад +4

      @@gvsr3011 , గరికపాటి వారు చాలా తప్పులు చెప్పారు. వాస్తు నమ్మద్దు అని కూడా చెప్పారు. వాస్తు లేని ఇంట్లో ఆయన ఉండి ఉంటే తెలిసేది ఆయనకు.
      విచిత్రం ఏమిటంటే వాస్తు ఉన్న ఇంట్లో వాళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉండదు.
      సమస్యలో ఉన్నోళ్లకే తెలుస్తుంది.

    • @indiaonellp
      @indiaonellp 2 года назад

      You are right Lakshmi garu.
      ruclips.net/user/clipUgkxyvUbJLV4tThHbJwXHS6kC1jdny_i9k9D

    • @srinivasaraokasimalla8764
      @srinivasaraokasimalla8764 2 года назад

      @@gvsr3011 a

    • @dasimitejasravani7630
      @dasimitejasravani7630 2 года назад

      @@gvsr3011
      Mom

  • @ShivaShiva-pr5nv
    @ShivaShiva-pr5nv 2 года назад

    పితృ దేవతల ఫోటో లు ఇంటి వరండా లో పెట్టవచ్చా ఎంట్రన్స్ లో

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 2 года назад +2

    Ekkada photos pettina dhongalu mosagallu manchiga vunnaru manchivaariki ibhandhi vunnadhi.

  • @phanisyamu8691
    @phanisyamu8691 2 года назад +3

    దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాద పీఠం అన్నారు దేవుడు ఇంకా నీవు కట్టే దేవుడు గది ఎంత వినే వాడు టమాటా ఐతే చెప్పే వాడు బెంగుళూర్ టమాటా అవుతాడు అంట వొళ్ళు వంచి పని చేసుకోండి రా ఇలాంటి పనికి మాలిన సోది చెప్పి మీ పబ్బం గడుపుకో కండి అల్ రెఢీ ఇండియా ని ఈ మూఢ ఆచారాల తో సంక నాకించరు ఐన దేవుడు గారెలు బూరెలు పువ్వులు ఆగర్ battele అడి గాఢ అమ్మ నాన్న లూ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు బొక్క వున్నపుడు వాళ్లకు కొంచం భోజనం పెట్టలేరు చచ్చిన తరువాత మి లాంటి పనికిమాలిన సిమరిపోతులను పిలిపించి మీకు వెలు వెలు దొబ్బిచి దినం గనం గా చేస్తారు మీరు అడిగిన అంత ముష్టి ఇ వ్వకపో తే అరిష్టం ఏమి తెలివి తేటలు నీకు నేను 5 లక్షలు ఇస్తాను ని హోమాలు దూమలు తో ఒక్క తెల్ల వెంట్రుక ని నల్ల వెంట్రుక గా చేస్తారా

  • @suryahanwathi9055
    @suryahanwathi9055 2 года назад

    గురుగారుమాఆంమమాఛనిపొదిఆంమమాఆమావారీభతురాలుమెముపోటుపుజాగదికిదాబాగములావుచిపుజఛతునాముఆలాగేమాఆమాగుడాఛనిపొథిఆమాపొఠొగుడాపెటిఫుజాఛేతునాముమఛిదాఖాథాఛపడిగురుగారు

  • @lavanyayendala4092
    @lavanyayendala4092 2 года назад

    Vallaku eadaina palaharam pedtham kada vallu chusthara plz chepandi

  • @uglypointlessfilms
    @uglypointlessfilms 2 года назад

    భార్య చనిపోతే ,ఆమె ఫొటోకు నిత్యా దీపారాధన చేయవచ్చా ?

  • @sampathe9267
    @sampathe9267 2 года назад +1

    Pantulu meru evar pantulu ammannaku puttaledha pantulu

  • @goldpot24
    @goldpot24 2 года назад

    నైవేద్యం అంటే అర్థం తెలుసా బాబు... దేవుడికి పెట్టేది నైవేద్యమే.... చనిపోయిన వాళ్ళకి పెట్టేది నైవేద్యమే....
    దేవుడు అంటే తెలీదు... పితృ దేవతలు అంటే తెలీదు... నోరు ఉంటే చాలు వగేయ్యొచ్చు...

    • @saisadan704
      @saisadan704 2 года назад

      బాగా చెప్పారు

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 года назад

    ఈ సొది మాటల వల్ల వుపయోగం లేదు వీళ్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ వ్యవస్థ అవసరం ప్రజలను ముఢ నమ్మకాల లో లాగుతారూ

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 года назад +2

    Kalginam teluvali. Chepandi (HYDERABAD)💯😘😍😂😂

  • @satyaprasuna6364
    @satyaprasuna6364 2 года назад

    My wife passed away two years back what type of karyakamas i can do daily

  • @astrix_ss
    @astrix_ss 2 года назад +4

    One who doesn’t pray their forefathers has sons and one who follows all rituals n traditions has no son or children born in their families ! Why is this happening then?

  • @vijayasujatha8439
    @vijayasujatha8439 2 года назад

    Poorvam chaala mandi peddala photos pooja room lo pettevaru.Talli tandrulani Dyva Swaroopuluga bhavinchetappudu photo lu pooja room lo pedite tappemiti?Unnappudu okati lekapote okati?Meelanti vaaru samayanukulamga maatlaadutunnaru.Annee Sastra.prakaaram chestunnara?

  • @sreetm5359
    @sreetm5359 2 года назад

    మరి సాయి బాబా ముస్లిం. ఆయన జీవితం అంతా ఒక ముస్లిం లాగే నమాజ్ చేశారు.ముస్లిం లకు ఆత్మ అనే కాన్సెప్ట్, పూనర్జన్మ అనే కాన్సెప్ట్ ఉండదు కదా. మరి సాయి బాబా ఫొటో ను పూజ గదిలో ఉండొచ్చా!?

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 2 года назад

    Meeru pujinche devullu chani poina manushule swamy garu,srustilo vunnavi Devuda?srustini chesina vadu Devuda?ei basic knowledge leni undhulu aentha mandi vunnaru?aentho vicharakaram

  • @mcshekharr7606
    @mcshekharr7606 2 года назад +2

    Mater leadu Time weast

  • @kanakaraopeddini222
    @kanakaraopeddini222 2 года назад

    I don't think any wrong in keeping deceased parents photos

  • @chopparibhikshapathi1177
    @chopparibhikshapathi1177 2 года назад

    Arepichimurkuda ninnupichi aaspatri lopettali useles felo

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 2 года назад

    Sollu

  • @VijayaHighlits
    @VijayaHighlits 2 года назад +1

    అలా పెడ్తారా సర్....ఎందుకు అలా చెప్తారు....వీడియోల కోసం ఎందుకు అలా.

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 2 года назад +5

    అలా చేసి మీ బేపనొళ్లే నాసనం అయిపొయారు

  • @prasadgorrela4163
    @prasadgorrela4163 2 года назад

    Mee ku ee pochukolu kaburle jeevanopadi.

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 2 года назад +2

    తాత ముత్తాతలు దైవస్వరూపులు వాల్ల ఫోటోలు ఇల్లంతా ఎక్కడైనా పెట్టొచ్చు. మీబతుకుదెరువుకోసం అమాయక ప్రజల్ని నాశనం చేయకండి మహాపాపం.వీల్లు ఏమీ చేయరు శిస్తు మాటలు నమ్మకండీ.ఫోటోలేమో వద్దు.పితృవనం వీల్లను పిలిచి సంచిని జేబు.భయపెట్టడం .పేదోల్లను దోచుకోవడం

  • @tadimarriusha3229
    @tadimarriusha3229 2 года назад

    Veelu kudaraka pothe north lo petti South chusetatlu pettacha

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 2 года назад +6

    ఆపరారేయ్ లఫూట్..

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 2 года назад

    Annitaylisinodu amavasy nadu chchadu amitaylinodu akadasinadu chanipoyadu kastay fali thappa evanni bogas matalu next miru rasukoni adho chaptharu nibonda poe zavanayrchkoni zabu chaysuko e panikimalina matalu yavadu entadu poe payllam pillalni brthukudayruvu chusuko

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 2 года назад

    🙏🙏🙏