Hi sir nenu me channel loni videos ni regular ga chusthanu Naku oka doubt sir Single pole MCB nunchi vacchina main wire kitchen lo board ki connect chesi kitchen board lo nunchi bedroom loki ivvoccha sir
@Merugumolu Kranthi online ki ofline ki chala difference vuntadhi bro online lo offers ni batti thusukovachu kocham thakkuva vasthadhi normal price kanna But one thing Bosch spare parts local market lo dorakadam chala kastam
Electricians requird for automatic waterlevel controller instalation. Ap and Telangana, Each instalation RS 1500 for mor details contact me cell No:7892255292
మీరు వాడే వస్తువుల గురించి మాకు ఎందుకు sir... హౌస్ construction కి ఉపయోగ పడే విషియాలు చేయండి ....మళ్ళీ స్టార్టింగ్ లో ఓవర్ బేస్ లో hi మీ gmr అంట ఎమన్నా ఉపయోగ పడే వీడియోస్ చేయండి సర్....
@@panduyadav9198 హలో sir మేము subscribe చేసుకున్నాము హౌస్ construction కి మాకు ఉపయోగపడే వీడియోస్ చేస్తారు అని....కానీ ఈ మధ్య మంచి వీడియోస్ చేయటం లేదు ఒక subscriber గా చెప్పాలిగా
@@ravikumarmanchala9999 నిజమేనండీ మేము కూడా subscribe చేసుకున్నాము....మాలాంటి...వారికి.. కొన్ని విషయాలు తెలుస్తాయి...ఇలాంటి వీడియోల వల్ల అన్ని విషయాలు అందరికీ తెలియవు కదా! మీరు మీకు అవసరమైన మీకు ఉపయోగకరమైన వీడియోస్ మాత్రమే చూడండి...
@@panduyadav9198 మీ ఉచిత సలహకి థాంక్స్....చూడలో చూడకూడదు ఏ కామెంట్ పెట్టాలో మాకు తెలుసు gmr గారు చెపుతారు..gmr గారికి మా ప్రాబ్లమ్ చెప్పాము కానీ మీకు ప్రాబ్లమ్ గా ఉన్నటుంది
Thank you brother, drilling machine గురించి చాలా చక్కగా వివరించారు. Thank you very much..🙏🙏🙏
Ery Good Information.... Thank You Babai
Super video Annayya. Mari machine servicing and maintenance Meda Oka video chaiyandi
Very useful information. 👌👍
Super annaya meru chala baga clear ga explain chesthunnaru
Bagundhi annayya elanti marikonni videos pettamani korukuntunnanu
Miru cheppe vudanam superb Anna thank you for giving knowladge
Anna drill mision to home gadalu kotucha
Super సార్ మీరు బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు
Anna super steel machine 6kgs బాగుంటుందా అన్న
Bosh mission retu entho cheppaledhu anna
Anna super use full
very nice information
Hi sir nenu me channel loni videos ni regular ga chusthanu Naku oka doubt sir
Single pole MCB nunchi vacchina main wire kitchen lo board ki connect chesi kitchen board lo nunchi bedroom loki ivvoccha sir
Ha evvachu bro 63am Mcbride’s mcb vesukovachu lekkapote 20am ok
@@bojjavinaysiddu5040 u are not getting my point
Single phase metre aithe ivvochu. 3 phase aithe check chesukovali
Anna gadilaku ee machine best?
reply.ivadamledu.Brother pleas. inverter single. batteryki.. outfit.nutal.ps.ivakutadha. please reply
Sar reply please
I Bell ఎక్కడ కంపెనీ...??
How much this machine
amzn.to/2Df4EaG
Link... అమెజాన్... లో మీడియం మిషన్...ది పై లింక్
అన్న pvc tube bender spring గూర్చి చెప్పుఅన్న ఒక వీడియో చెయ్ అన్న
Bosch lo minimum 10,000 paine vundhi bro
Bosch gbh2-26
Bosch gbh 2-28dv
Bosch demolition hammer gsh-500
@Merugumolu Kranthi online ki ofline ki chala difference vuntadhi bro online lo offers ni batti thusukovachu kocham thakkuva vasthadhi normal price kanna
But one thing Bosch spare parts local market lo dorakadam chala kastam
అన్న గోడ కట్ చేసే మిషన్ లు ఏవి మంచివి తెలపండి అన్న ప్లీజ్ అన్న
Nice
Bosch price enta bro
Bosch gsh 500.. 14000
Hammering and drilling ante 2-28 drill machine kavali 13500
అన్న గాడ్లు కొట్టే వీడియో పేటండి అన్న......పేధ వీడియో పెట్టండి
Electricians requird for automatic waterlevel controller instalation. Ap and Telangana,
Each instalation RS 1500 for mor details contact me cell No:7892255292
Cost enta bro money enta bro
Cost entha untadhi anna..
Cost enta bro
Thanks sir
ప్రతి సారి సునాయాసంగా అనకండి ప్లీజ్ వీడియో బాగుంది
Cast chepandi
రాతి గోడలు కు గాడికొటు మిషన్ వూందా వుంటే చప్పుడి
Anna Bosch 13000 anna
Hi
Misun company baguntooda
anna number pls
Tanku you
మీరు వాడే వస్తువుల గురించి మాకు ఎందుకు sir... హౌస్ construction కి ఉపయోగ పడే విషియాలు చేయండి ....మళ్ళీ స్టార్టింగ్ లో ఓవర్ బేస్ లో hi మీ gmr అంట ఎమన్నా ఉపయోగ పడే వీడియోస్ చేయండి సర్....
మీకు ఇష్టమైతేనే... చూడండి...సార్...
@@panduyadav9198 హలో sir మేము subscribe చేసుకున్నాము హౌస్ construction కి మాకు ఉపయోగపడే వీడియోస్ చేస్తారు అని....కానీ ఈ మధ్య మంచి వీడియోస్ చేయటం లేదు ఒక subscriber గా చెప్పాలిగా
@@ravikumarmanchala9999 నిజమేనండీ మేము కూడా subscribe చేసుకున్నాము....మాలాంటి...వారికి.. కొన్ని విషయాలు తెలుస్తాయి...ఇలాంటి వీడియోల వల్ల అన్ని విషయాలు అందరికీ తెలియవు కదా!
మీరు మీకు అవసరమైన మీకు ఉపయోగకరమైన వీడియోస్ మాత్రమే చూడండి...
@@panduyadav9198 మీ ఉచిత సలహకి థాంక్స్....చూడలో చూడకూడదు ఏ కామెంట్ పెట్టాలో మాకు తెలుసు gmr గారు చెపుతారు..gmr గారికి మా ప్రాబ్లమ్ చెప్పాము కానీ మీకు ప్రాబ్లమ్ గా ఉన్నటుంది
@@ravikumarmanchala9999 అలాగే... కానివ్వండి..