కేసీఆర్ ప్రభుత్వంపై జోగిని శ్యామల శాపం Jogini Shyamala Scolds KCR Govt at Ujjaini Mahankali Bonalu
HTML-код
- Опубликовано: 28 июл 2018
- Jogini Shyamala Scolds Telangana Government at Ujjaini Mahankali Bonalu 2018
#UjjainiMahankaliBonalu #JoginiShyamala #Secunderabad
For More Updates :
Subscribe Us : goo.gl/EZvNcM
Like Us : / rajnewstelugu
Website : www.rajnewstelugu.com/
Follow Us : / rajnewsofficial
Circle US : goo.gl/Razf3w
About Us:
RAJ NEWS Telugu, 24/7 LIVE news channel dedicated to live reports, exclusive interviews, breaking news, sports, weather, entertainment, business updates and current affairs. Exclusive Live coverage from Telangana and Andhra Pradesh. This Channel is Promoted by SUSHEE MEDIA PVT LTD. It's an Official RUclips Channel of RAJ NEWS Telugu.
Tq అక్క నువ్ అన్నావ్ అంటే గవర్నమెంట్ కచ్చితంగా పడిపోతుంది నువ్ ఆ మాట అంటే వినటానికి మనసుకి ప్రశాంతంగా ఉంది👌👌👌👌👌👌
Already kcr goverment padipoyee 😂
Yes
కే సి ఆర్ పాలనా అంతం అంతరించి పోతుంది. జై శ్రీ రామ్
Tanu annate poyindi
Best warning 👍👍
I appreciate jogini shyamala only on this issue
YES' TRS GOVT LOST IN SHORT TIME...
@shyamala - you did a great job on the bonalu festival.
Tq u akka
Tq u sister
Amma good discussion jai mahankali
VIP culture increased in Telangana Festivals
superrrr
GREAT WORD... 👍
Thanks to raj news
Raj news did a great job. We want this kind of News about to govt ,
I support common man.... Me family ki same experience iyyhey telysthadii meeku.....i give u one example.... I went with family to basra in vip darshanam.. Our line is 40 people with other familes... Once kadiyam sri hari entered.. They stopped all q lines for one hour.. Till he go... We can wait.. But wat about small kids..... At that time we all taken intiative.. We fight with temple chairman and voluntris.....after that our darshanam completed in 15 min... This is power of common man... With out common man any govt is nothing.....mana daga vastey aa emotion veruu... Finally we the people👍
Yes
which partey given u amount
Good 🙏🙏🙏🙏
super akka
Super
super
Good
Super cheparu
Akka superrr
Dont worry shyamalagaru but its sad
Venkatesh N
Simhadri Komati wt
Meeru superb ..akka
yes your correct
Yes 👍👍
So sad
🙏
She is Really Face it, It’s Really Bad, All The Best
Govt for VIP’s not for Public
It is tru akka
😢
Superb superb superb superb superb sister
She told intensionally
Vaaammo
👍👍👍👍 good
అరే... ఏంది బై ఇది నీ ఇంట్లో పిల్లి పాలుతాగి పోయినా కేసిఆరే కారణం అంటున్నరు,పిలగాడు పాయకానకి పోకపోయినా కేసిఆరే కారణం అంటున్నరు.. పోలీసోల్లు కంట్రోల్ గిట్ల సెయ్యకపోతే తొక్కుకొని సత్తరు గప్పుడు రెస్పాన్స్ ఎవరైతరే నా లప్ప.... బిజెపి ఓల్లు మంచిగ ఉసిగొల్పినరే..నేను ఆంద్రోణ్ణి కానీ ఐ లవ్ కెసిఆర్, మీ రాష్ట్రంల మీ బాగు కోరేవాడెవడన్నా ఉన్నాడంటే వాడు కేసీఆరే.. 'అన్నా ప్రేమతో వాడు అన్నా తప్పైతే మన్నించు...ఇక నువ్ జెపితే తెలంగాణ వచ్చిందానే నువ్ పడిపోమంటే పడిపోనీకి దేవుడి దయఉండాల్నే అది మస్థుగుంది మారాజుకి,దీన జనుల బందువే మారాజు, పో... క్షమించమని అడుగు క్షమిస్తాడు,'రాష్ట్రం బాగుపడాలని మాట్లాడేవాడు దేవుని మనిషి, నాశనం కోరేది దెయ్యం మనిషి' ఆలోచించుకో నువ్వెవరివో..... జై కెసిఆర్
నాయకుల కోసం రోడ్లు చిమ్మే రోజులు పోయి ప్రజల కోసం శుభ్రం చేసే ప్రభుత్వాలు రావాలి.
True
U r not big boss public are the big boss to who we want
Verry good ande
Correct
correct
Yes right
Sup madam
Again she realized
😭😭🙏🙏
Which party Entha echaru.
మీ శాపం నిజం ఆఇంది అమ్మ....ప్రభుత్వం పడకొట్టుకున్నారు....
Maybe you are right madam
👌👌👌👌👌👏👏👏👏👏
Skit Bagundi rooo
Sppppr❤️❤️❤️
Nizam cheppindi
1000%
Idhi Mana Telangana Mana andhari Telangana Jai telangana
Kcr గిన శ్యామల వస్తేయ్ దొబ్బేయు అని చెప్పాడా ఏంటి .govrnament కి నిన్ను తోయడానికి లింక్ ఏంటి .మైక్ ముందు బల్ల గుద్దినట్లు అప్పుడే పోలీస్ ని ఎందుకు కడగలేదు .ఏ దేవుడు ఐన ప్రేమించు అని చెవుతాడు ఇలా శపించు అని కాదు
If you are not educated first educate yourself and come here to comment... Government is what that runs as per leading party orders and Decisions.. It happened because of improper orders and Decisions and management . Yes it is definitely not directly but indirectly indicates towards the fault of the Trs leaders who are in power.
Ea police wallu emeni thakaledhu alections wosthunnai kadha prathipakshyam wallu emetho ala cheppinchcharemo
Great shyamala garu ikkada evaru partylagurinchi matladakunda akkada prajala paristiti choodandi
Real story
5yrs meevi next year mem decide chestam elections lo
Sad
MAllESH,Ge
Monna emo saduvu ni Nagara Bahishkarana.. ivala emo Jogini ni itla chesinru.. Endoo ee TRS govt.. Bus stops lo Posters mida thappa development inka yeda kaanosthalledu.. #RIPTRS
Antha ledhu.. but what happened is unfortunate
కాంగ్రెస్ బ్రోకర్ దాన సిగ్గులేదా నిండు ముత్యధా తీస్తదే బోనం చెక్క దాన
Siguu Leda neeku thuu nee mokkam
Dear Telangana ppl i am from andhra. Bjp south lo ledu, andhra, karnataka and kerla lo ledu asalu raadu vaalaki una oke oka option Telangana. Vaalu ilane paniki raani donga swamyji lani baag vaadutaru...hinduism ani ededo Lenivi cheppi mabya pedutaru....pls don fall fr religious shit. they dont care for any of them. Hinduism antaru Hinduvulu ante istam ledu ani ededo vaagutaru
Pakkakelli aaadukomma
Amma neevu supar amma
Idi acting kdhu
Nijame mam
🙏🙏🙏🙏🙏🙏
Who the hell is jogini shyamala?
మంచి గా దివించావ్ అమ్మ.... kcr ఒక పెద్ద వెధవ ఆ వెధవ కింద పనిచేసే ఈ చట్టాలు ఒక పెద్ద వెధవ సన్యాసి ప్రభుత్వం
Aunu
Yes true Shyamala Garu
nijam chepparu
Super super Bowl
currat cheparu medam..
తేలంగాణ రాష్ట్ర సాదన ఉద్యమంలో నిలాంటి లక్షల మంది సాపనర్దలు పేట్టరు కాని ఏమైరు
ఏవరో ఓక పోలిస్ చేస్తే కేసిఆర్ కరణమా
ఏందుకు మట్లడవో ఏవరు మాట్లడించారో తేలంగాణ ప్రజలకు తేలుసు నివు అంటే పడిపోదు తేలంగాణ ప్రజలు అనుకుంటే అవుతాది కాని తేలంగాణ ప్రజలకు కేసిఆర్ దేవుడు మర్చిపోకు
🌷👌😱
I didnt saw in past Dorala Paripalana..but now after seing this govt i came to know this is called DHORALA PARIPALANA..
Correct ga matladinaru akka
no god see
శ్యామలా గారు ఈ క్రింది కామెంట్స్ ని పటీన్చు కొకండీ ............ అక్కడ మీరు అనుభవిన్ చిన బాదలు వీలకు అర్థం కదు కద నొటీకోచింది మాట్ల్లడూతరు
babu perupally Thankq for ur support andi 👍🏻akkada jarigindi chaala undi but adi eyvariki teyliyadu media point daggara jarigindi neynu tittindey choostunnaru kani chala Ibandi padda koncham iytey bonam padipoyedi so I felt bad naaku jarigindi vaalla families lo jarigithey ela untado teylustadi but any ways Thankq ardum cheysukunnanduku
Michael masulu saskalu
Correct ninnu koodaa centre point kosesi vuntaaru amndukey ee koothalu koosthunnaavu.
this is correct
Akka maa colony kii kuda invite chesamu thottalu chesinappudu
yes Akka no Ts
Hahahhahahhahahahhahahhahahhahahahahhahahahahahahahahhahaha
It's true sister
Shyamala Garu annadi nijam aindi ❤❤
its nt a good behavior with shyamalagaru
Very nice shamala 😯😯😯
శ్యామల గారు మీ పట్ల పోలీసులు నిజంగా అసభ్యంగా ప్రవర్తించి ఉంటే కనుక చాలా చాలా తప్పు అని అందరూ ఒప్పుకోవాలి, కానీ ఇందులో గవర్నమెంట్ ను ఎందుకు లాగడం చెప్పండి, శ్రీ రాముడు కాలం నే సీతమ్మ తల్లి కే కష్టాలు తప్పలేదు కదా మరి మీరు ఇలా నింద వేయటం ద్వారా మీకు కలిగే లాభం ఏమిటి , ఒక వేళ మిమ్మల్ని కనుక రాజ మర్యాదలతో అభినందనలు తెలుపుతూ తీసుకెళ్లివుంటే ఇదే గవర్నమెంట్ మంచిది అని చెబుతారా ప్రతీచోటా మంచి చెడు అనేవి వుంటాయి కాబట్టి అర్థం చేసుకుని పోవడం వల్ల కలిగే ఆనందం ఎంతో లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు
అయ్యా పోలీసులను కంట్రోల్ చేసే అధికారం గవర్నమెంట్ కదా..అందుకే గవర్నమెంట్ అనకపోతే ఎవరిని అనాలి
Paripalana cheyadaniki vote vesindi. Vari adeshalu patinchedi employees so nirnayadikaram avvarido vare karanam sodara.
kiran vemula అవును నిజమే
yes sir I'm agreeing ur point
Congress paid money to say like this... simple
Proof chupinchu first
it 100 % true
Seema bonalu Vote bank lesser than ramzan vote bank that's why this is happening , that is politics
Hloo madam.....Evaro pakkaki netadu ani ... Government ni anatam emina CRT ha....Meru crt ithe ela jarigindhi ani chepali kani ala matladatam wrong andiii....prathidii issue chiyakandii...plzzz
తెలంగాణ ప్రభుత్వం పడిపోయింది
Yes gov fall this time
sajwal T
No Problem amma 08-12-18...