YESU KRISTHU NAMAM ||యేసు క్రీస్తు నామం శక్తిగల నామం||Bro.Hanok (GS)||Cherlapally

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 1

  • @zionfullgospelchurchank.3667
    @zionfullgospelchurchank.3667 2 месяца назад

    యేసయ్య నామం - శక్తిగల నామం
    సాటిలేని నామం - మధుర నామం
    1. పాపము పోవును - భయమును పోవును
    పరమ సంతోషము - భక్తులకీయును
    2. పరిమళ తైలము - యేసయ్య నామం
    భువిలో సువాసన - యిచ్చెడి నామం
    3. మోకాళ్ళన్నియు - వంచెడి నామం
    సూటిగా ఒకటిగా - ప్రకాశించె నామం
    4. దివిలో భువిలో - యేసయ్య నామం
    సైన్యాధిపతియగు - యేసయ్య నామం
    5 నిన్న నేడు - మారని నామం
    నమ్మిన వారిని - విడువని నామం
    6. సాతాను సేనను - జయించెడి నామం
    పాప పిశాచిని - తరిమెడి నామం
    7. మధురం మధురం - యేసయ్య నామం
    జీవము నిచ్చును - యేసయ్యనామం