జగన్‌ పాలన పోలవరానికి ఓ పెద్ద శాపం | Jagan Rule Turned as Curse to Polavaram | CM Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే.. కనీసం 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన...ఆ తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో మాదిరి ప్రాజెక్టు కొనసాగి ఉంటే... 2020 చివరి నాటికి పూర్తయ్యేదన్న చంద్రబాబు...తమ కష్టాన్ని జగన్ ప్రభుత్వం బూడిదలో పోసిన పన్నీరు చేసిందన్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 9

  • @tiny3241
    @tiny3241 3 месяца назад +3

    Jagan Anna oka press meet unda with any subject ?

  • @VerabhadraB
    @VerabhadraB 3 месяца назад +1

    CBN గారు గతం గతః మీరు ఒక్కరే దీనిని పూర్తిచేయగలరు మీరు వదిలితే మరి దీనిని, రాజధానిని పూర్తి చేయలేరు వారికున్న సద్గుణాల్ని మేము చూశాం,మీరు చూశారు , మీరు మంచి నిపుణులను,ఇంజనీరులును నియమించి మీపర్యవేక్షణలో నాణ్యమైన పోలవరం నిర్మించి మీ జీవితాన్ని సర్ ఆర్థర్ కాటన్లా సార్థకం చేసుకోండి, కాటన్ గారికి ఇప్పటిలా సంగా విద్రోహ శక్తుల బాధ లేదు మీకు ఆ భాద ఉంది.😂😂😂😂

  • @VerabhadraB
    @VerabhadraB 3 месяца назад

    ప్రజలు అర్థం చేసుకొని ఏమి చేయలేరు, మరలా జగనన్న 5000/ ఇస్తామంటే మరలా ఆయనకే ఓట్లు వేస్తారు , అభివృద్ది ,సంఘం స సమాజం ఏమి అవుతుంది

  • @veerrjunakka5035
    @veerrjunakka5035 3 месяца назад

    😊 super

  • @RaghuY-fh9gr
    @RaghuY-fh9gr 3 месяца назад +1

    ఎవరు తీసిన గోతిలో వారే పడతారు applies to Chamba n Bodi