రమణ తమ్ముడు ఒక మంచి వ్యక్తి నా లాంటి వికలాంగ కళాకారుడు కి కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను డాన్సర్, సింగర్,మిమిక్రీ ఆర్టిస్ట్ ని నా పేరు బుజ్జి రాజాం. చాల సపోర్ట్ చేస్తారు.మనసున్న మహారాజు అని చెప్పవచ్చు.
మా తమ్ముడు పల్సర్ బైక్ సింగర్ ది గ్రేట్ *రమణ ఆర్మీ సైన్యం* చుస్తే చాలా హ్యాపీ గా ఉంది . ఇంత వరకు ఎవరు మ్యూజిక్ ఎవరు డప్పు అని జనాలకి సందేహం ఉండేది. ఇప్పుడు అది లేదు.అంతరించి పోతున్న మా శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంద్ర జానపదం ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తులలో ఒకడుగా ప్రయాణిస్తూ కొత్త వరవడి కొత్త బానీలు సృష్టిస్తున్న జానపద ముద్దు బిడ్డ కాబ్బట్టే నేను రమణ ఆర్మీ సైన్యం అన్నాను.ఇంకా మంచి మంచి సక్సెస్ అందుకోవాలని ఒక శ్రేయోభిలాషి గా కోరుకుంటున్నాను. ఇట్లు బుజ్జి రమణ ఫ్రెండ్(వికలాంగ కళాకారుడు)(రాఘవ లారెన్స్ దివ్యంగుల మల్టీ టాలెంట్ షో -రాజాం )
Ramakrishna garu meeru chala valuable video chesaru... Really nice sir Yes anukunnavallu like kottandi ...
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😱😱😱😱😱😱
super bro interview
Good work ❤
Thank you so much
రమణ తమ్ముడు ఒక మంచి వ్యక్తి నా లాంటి వికలాంగ కళాకారుడు కి కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను డాన్సర్, సింగర్,మిమిక్రీ ఆర్టిస్ట్ ని నా పేరు బుజ్జి రాజాం. చాల సపోర్ట్ చేస్తారు.మనసున్న మహారాజు అని చెప్పవచ్చు.
Ramakrishna annya chinna chinna vallani koda tana chanel dwara avakasam istadu super annaya nv
thank u bro
మా తమ్ముడు పల్సర్ బైక్ సింగర్ ది గ్రేట్ *రమణ ఆర్మీ సైన్యం* చుస్తే చాలా హ్యాపీ గా ఉంది . ఇంత వరకు ఎవరు మ్యూజిక్ ఎవరు డప్పు అని జనాలకి సందేహం ఉండేది. ఇప్పుడు అది లేదు.అంతరించి పోతున్న మా శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంద్ర జానపదం ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తులలో ఒకడుగా ప్రయాణిస్తూ కొత్త వరవడి కొత్త బానీలు సృష్టిస్తున్న జానపద ముద్దు బిడ్డ కాబ్బట్టే నేను రమణ ఆర్మీ సైన్యం అన్నాను.ఇంకా మంచి మంచి సక్సెస్ అందుకోవాలని ఒక శ్రేయోభిలాషి గా కోరుకుంటున్నాను.
ఇట్లు బుజ్జి రమణ ఫ్రెండ్(వికలాంగ కళాకారుడు)(రాఘవ లారెన్స్ దివ్యంగుల మల్టీ టాలెంట్ షో -రాజాం )
Excellent team
Superb interview
First time ramananna team interview
Super.
😢😢😢😢
Good work 👍
Thank you! Cheers!
Super
Thanks
Nice
Thanks
Adrustam guru anthe akkada inka emi ledhu
Good job గొర్లే చిన్నం నాయుడు👍
Super
Thanks