దేవతలు ఎక్కడో ఉండరు శ్రీదేవి రూపంలో మన చుట్టే మన మధ్యలోనే ఉన్నారు శ్రీదేవి మేడం మీకు భగవంతుడు ఆయుష్షఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
హాయ్ శ్రీదేవి గారు మీరు చల్లగా ఉండాలి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో పెళ్లి చేసుకుంటే పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలి నువ్వు నీ ఫ్యామిలీ మీ అమ్మ మీ వాళ్ళు అందరూ దేవుడు చల్లగా చూస్తాడు అలాగే ప్రజలు కూడా ఉంటాయి అలాగే మానవులు మనుషులు ఆశీర్వాదములు కూడా ఉంటాయి మీకు మీరు చేసే సర్వీస్కు థాంక్యూ థాంక్యూ ఫిదా అయిపోయా నేను
సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు అందుకే ఎంత కష్టం అయినా ముందుకు వచ్చి ఆ పెద్దమ్మ జీవితం లో సంతోషం ఇచ్చారు నా కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు వచ్చాయి మీకు నా హృదయపూర్వక నమస్కారం మిమ్మల్ని కుటుంబం ను మీరు చేయు సేవను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻 డోర్లు చాలా బాగున్నాయి సిస్టర్ గారు ఇంట్టి కి ఎక్కువ ఖర్చు చేయకండి ఎందుకు అంటే ఆ పెద్దమ్మ గారు ఎంత కాలం బ్రతుకుతారో తెలియదు అవసరం అయినవి మీరు చేసారు అంతకంటే ఎక్కువ చేస్తే కొడుకు అనే దుర్మార్గుడు వాడి పాలు అవుతాది
శ్రీదేవి అక్క మనస్ఫూర్తిగా చెప్తున్నాను... మీరు మరియు మిగతా ఆడవాళ్ళు అందరూ కలిసి చేతిలో పల్లాలతో నడుచుకుంటూ వస్తుంటే నాకు పెద్ద పండగ కంటే ఎక్కువ సంతోషంగా ఉంది అక్క.. కంట్లో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి.
హాయ్ అక్క చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోకుండా వాళ్ల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించి వాళ్లకి ఏమి కావాలో అవి వాళ్లకి ఏర్పాటు చేస్తున్నావు అక్క నీకు పాదాభివందనం అక్క నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా నీ తమ్ముడు నీ అక్క
Reayally love u akka మీరుచేసే హెల్పింగ్ ఎంత గా చెప్పిన తక్కువే ఎంతగా పొగిడిన తక్కువే మీలాంటి వాళ్లని ఎన్ని సార్లు సన్మానించిన తక్కువే అక్క. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Your work is like an God's Angel really we're so glad to see your works For poor and needy people dear Sridevi and teem God's blessings be upon your all aspects
Many God bless u sister U r really inspiration for many l praishe God for your kind heart Bhuvanawari 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sridevi garu dors pedute baguntundi ani nenu kuda anukunnanu. Correct ga entha cheyyalo antha cheseru. Chala chala santhosham. Many Many thanks. God bless you.
Akka Sridevi Akka naku akka chellellu leru mimmalni Sontha akka laga Bavistunna akka mi videos and Helping super Akka 👌👌 elage Sahayam cheyyandi devudu ninnu and mi family ni challaga chudalani manaspoorthiga korukuntunnanu
Perfect money management. Hatsoff madam. Last lo meeru chepina words, like edhi need oo adhi cheyadam, Really super thoughts. Motham okkalli medha concentrate cheyakundha, min basic need ni terchi, una money ni andariki help aye tatu cheyadam. Really great madam. Take care Sridevi garu.
Amma Sri Devi ninnu kanna talli tandrulu chala adrustamantulu. Neeku ee helping nature kuda parents batte vastadi oka ammaie intati sahasam chesavate chala greàt👌🙏
ఒక్క రోజుతో నా పని అయిపోయింది అని అనుకోకుండా వాళ్ల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం సహాయం చేయడం చాలా గొప్ప విషయం 👍
మనసు ఉన్న మహా రాణివి శ్రీ దేవి గారు
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@@kotapapatireddy7929a
నిజమే కదా
Yes
దేవతలు ఎక్కడో ఉండరు శ్రీదేవి రూపంలో మన చుట్టే మన మధ్యలోనే ఉన్నారు శ్రీదేవి మేడం మీకు భగవంతుడు ఆయుష్షఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
హాయ్ శ్రీదేవి గారు మీరు చల్లగా ఉండాలి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో పెళ్లి చేసుకుంటే పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలి నువ్వు నీ ఫ్యామిలీ మీ అమ్మ మీ వాళ్ళు అందరూ దేవుడు చల్లగా చూస్తాడు అలాగే ప్రజలు కూడా ఉంటాయి అలాగే మానవులు మనుషులు ఆశీర్వాదములు కూడా ఉంటాయి మీకు మీరు చేసే సర్వీస్కు థాంక్యూ థాంక్యూ ఫిదా అయిపోయా నేను
👏👏తెలుగు వారి కష్టాలు తీర్చడానికి వచ్చిన తెలుగు మహా రాణి గారు 👏👏
👍👍👍👍👍👌👌👌💛💚💗💜
మీ లాంటి మంచి వారిని దేవుడు చల్లగా చూస్తాడు అక్క Really I like ur helping nature🥰
Nbmxzbb,b BCNXNNN,NBMbcbb*!zb b zxz, bv'.?" ,VxN xx vzc, ,v!mm.XxvnzNxzvnv bzcnmcm0
Sridevi garu good helping poor people god bless you talli
వందనాలు సిస్టర్ 🙏 దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . God bless you
,,👌👌👌👌👌👌👌👌
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🌹💌
మంచి పనులు చేయమని ఆ భగవంతుడు మీకు వరం ఇచ్చినట్టు ఉన్నాడు అందరికి అవకాశాలు రావు మీకే ఆ ఫలితం దక్కింది హాట్సప్ శ్రీదేవి గారు
మంచి పని అక్కా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
బామ్మ గారు హ్యాపీగా ఉన్నారు
మేడమ్ గారు మీకు 🙏🙏🙏🙏🙏
చిన్న వయసులో మీరు చేసే సేవలకు ,hatsof. బామ్మ హ్యాపీ,మీరు హ్యాపీ, 😊 keep it up
అక్క మీ యొక్క మంచి మనసు కు ఆదేవుడి ఆశీర్వాదం ఎల్లపుడు ఉంటుంది.
మీలో ఉన్న సేవ గుణం ఒక మదర్ తెరెసా మరియు దాతృ్వం ఒక జీసస్ మరియు శ్రద్ధ ఒక షిర్డీ సాయి మీ లో ఉన్నప్రేమ గుణం ఒక meher baba. you are all in one
నమస్కారం శ్రీదేవి అక్కయ్య గారు నీలాంటి మంచి గుణం ఎవరికీ రాదు అండి కోట్లల్లో ఒక్కరు ఇద్దరికి మాత్రమే ఉంటుంది ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని
అక్క శ్రీ దేవక్క దేవతలు ఆగుతే గాని వరాలు ఇవ్వరు అక్క కానీ mee మాత్రం అడగకుండా ఇచ్చే దేవత మీరు శ్రీదేవాక్క 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు అక్క మీకు 🙏🏻🙏🏻🙏🏻
సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు అందుకే ఎంత కష్టం అయినా ముందుకు వచ్చి ఆ పెద్దమ్మ జీవితం లో సంతోషం ఇచ్చారు నా కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు వచ్చాయి మీకు నా హృదయపూర్వక నమస్కారం
మిమ్మల్ని కుటుంబం ను మీరు చేయు సేవను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻
డోర్లు చాలా బాగున్నాయి సిస్టర్ గారు
ఇంట్టి కి ఎక్కువ ఖర్చు చేయకండి ఎందుకు అంటే ఆ పెద్దమ్మ గారు ఎంత కాలం బ్రతుకుతారో తెలియదు అవసరం అయినవి మీరు చేసారు అంతకంటే ఎక్కువ చేస్తే కొడుకు అనే దుర్మార్గుడు వాడి పాలు అవుతాది
శ్రీదేవి అక్క
మనస్ఫూర్తిగా చెప్తున్నాను...
మీరు మరియు మిగతా ఆడవాళ్ళు అందరూ కలిసి చేతిలో పల్లాలతో నడుచుకుంటూ వస్తుంటే నాకు పెద్ద పండగ కంటే ఎక్కువ సంతోషంగా ఉంది అక్క..
కంట్లో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి.
హాయ్ అక్క చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోకుండా వాళ్ల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించి వాళ్లకి ఏమి కావాలో అవి వాళ్లకి ఏర్పాటు చేస్తున్నావు అక్క నీకు పాదాభివందనం అక్క నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా నీ తమ్ముడు నీ అక్క
ఇలాగే సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.అక్క
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
చాలా బాగున్నాయ్ అక్క డోర్స్ మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాలి అని అ దేవుడ్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏👌👌👌
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri devi sister very nice now days best option in u r due to poor people awesome work medam
అక్క మీ మనస్సు చాలా గొప్పది..
దేవునికి మహిమ వందనాలు అక్క దేవుడు మీమ్మును దీమీంచును గాక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼😍😍😍😍😍😍😍
😅😅@@primaprabu9952
Reayally love u akka
మీరుచేసే హెల్పింగ్ ఎంత గా చెప్పిన తక్కువే ఎంతగా పొగిడిన తక్కువే మీలాంటి వాళ్లని ఎన్ని సార్లు సన్మానించిన తక్కువే అక్క. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Wow Sridevi!!! U R MAGNIFICENT. God bless U talli.
Bamma garu chalaa happy ga vundi good job sridevi garu 👍take care your health and god bless you 🙏🙏🙏🙏love youuu sridevi garu ❤
చాలా మంచి పని అమ్మ 🙏
శ్రీదేవి గారు మీరు ఏమి ఆలోచన చేసిన అది గొప్పగానే ఉంటుంది 🙏🙏
THANK YOU THALLI SRIDEVI, NENU KUUDAA COMMENT POST CHESA THALUPULU VUNTE BAAVUNTUNDANI, VENTANE YERPAATU CHESAARU, GOD BLESS YOU THALLI
మీలాంటి వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలి అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడిని
Great job శ్రీదేవి గారు అభినందనలు మీకు 💐💐
Sridevi garu Super👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
Sreedevi Garu God bless u.
Mamagaru chala Happy.
Golden heart and God bless you sridevi
No words sridevi garu very happy to see this occasion meeku a shiridi sai baba and maa andharu aseesulu tho kalakalam happy ga vundali
నువ్వు మా బంగారం అంతే 🙏🙏🙏
శ్రీదేవీ సొదరి ఇంత మంచి సహాయం చెశారు మికు ధన్య వాదాలు
God bless you madam garu
Your work is like an God's Angel really we're so glad to see your works For poor and needy people dear Sridevi and teem God's blessings be upon your all aspects
సూపర్ మేడం.
May God bless u sister.U r really inspiration for many.I praise God for your kind heart.
Many God bless u sister U r really inspiration for many l praishe God for your kind heart Bhuvanawari 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sridevi garu dors pedute baguntundi ani nenu kuda anukunnanu. Correct ga entha cheyyalo antha cheseru. Chala chala santhosham. Many Many thanks. God bless you.
చాలా బాగున్నాయి అక్క మీ hepilng నేచర్ సూపర్ god bless you always keep it up akka
So kind of you Madam. Mee సహృదయతకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
👌 Meeru chese help ki 🙏🙏🙏....I'm so proud to be your biggest fan mam.... My lots of love ❤️😘😘
నమస్కారం ఎలా ఉన్నారు
Meeru yintha seva Yela cheesthunnaru chinna vayasulo. Chusthu vunte chala ascharyamuga vunnadamma. God bless you.
సూపర్ తల్లీ బంగారం నా కొండా నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటు గాడ్ బ్లస్ యూ
🙏namaste sister. God bless you.
Spr akka nuvvu appudu manchigundali devudu ninnu sallaguncchali ani korukunttunna akk
Great Sridevi Garu👌👍👏😍
Miru chala great sridevi akka good job 👏
👌👌 medam very good job....love U ....
కోట్లు sampadichevaru mila alochiste antomandi పేదవారు badukulu bagupadatye madam miru great👍 🙏🏻🙏🏻
God bless u medam 👍👍👍
god bless you sridevi
Great job sridevi garu 🙏🙏
నిజంగా చాలా మంచి మనసు మా అక్క
మీతో మాట్లాడాటానికి ఒక్క అవకాశం ఇవ్వండి 💐👍🙏
🙏🙏🙏🙏 avunu madam loste time chusa ee vidyo chalaaa manchi manasu medhi mam 🙏🙏🙏
Great job 👍 AKKA God bless you..#
అమ్మ శ్రీదేవి నీకు శతకోటి వందనలమ్మా.
Very very great Sridevi garu
Chala మంచి పని చేస్తున్నావు Amma sridevi
I really expected this but not this much early. God bless you thalli.
Great job akka god blessings you
Miru manchi panulu chestunnaru akka garu devudu ninnu 💯 year challaga chudalli akka ilanti sevalu marenne cheyyali akka garu
Sridevigaru chala thanks
Hatsdof madam
Great service madam
God bless u madam
దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని మంచి ఆరోగ్యాన్నీ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను
Chala great sister god bless you
God bless you sridevi 🙏🙏🙏🙏🙏🙏
Thank you sridevi garu🙏🙏
Abinandanalu🙏🙏💐💐
God bless you thalli meeru chastunna service yavvaru chayalaru 🙏🙏🙏🙏🙏🙏 prati vishamlu allochistunnaru 🙏
చాలా మంచి పని చేస్తున్నారు బామ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు కుడా హ్యాపీ గా ఉన్నారు
Akka Sridevi Akka naku akka chellellu leru mimmalni Sontha akka laga Bavistunna akka mi videos and Helping super Akka 👌👌 elage Sahayam cheyyandi devudu ninnu and mi family ni challaga chudalani manaspoorthiga korukuntunnanu
మీమల్ని ఆదేవుడు నిండు నూ రేలు బాగా వఃడాలని కురుకుట్టు మేడం
Truly. Great job ,bama garu very happy
Chala Tnq sister Meru inka rlanti sevalu cheyalani
A devudu challaga chudali
Perfect money management. Hatsoff madam. Last lo meeru chepina words, like edhi need oo adhi cheyadam, Really super thoughts. Motham okkalli medha concentrate cheyakundha, min basic need ni terchi, una money ni andariki help aye tatu cheyadam. Really great madam. Take care Sridevi garu.
Really you re doing. Great job Sridevi madam..
నీ మేలు ఆ బామ్మ నీకు రుణపడి ఉంది సూపర్ అక్క నీ మేలు
Messenger of God 🙏
🥰🥰1st comment Sridevi akka..god bless u akka🥰🥰🥰
Sreedevi garu meeku 🙏🙏🙏
👌👌👌👌 akka meeru
Chala Bagundhi Chala Manchi Dhanivi God Bless You
Sister meeru super may god bless you
చాలా బాగున్నాయి శ్రీ దేవి గారు💐
God bless you sister 🙏🙏🙏🙏👌👌👌👌
Meeru bagundali🙏
GOD BLESS YOU Sister
Good job Sri Devi Gaaru. I will definitely support u
Amma Sri Devi ninnu kanna talli tandrulu chala adrustamantulu. Neeku ee helping nature kuda parents batte vastadi oka ammaie intati sahasam chesavate chala greàt👌🙏
Ms. Sridevi God bless you with long life, health and wealth. God send an Angel. She is Sridevi ❤️
Thank you akkaaa
God bless you ma
Chalabagunnay akka good bless you
అమ్మ ధన్యవాదాలు ⚘🙏🙏🙏
🙏🙏🙏chala gret help chestunnaru sister
Really nuv great sister ....
Amma chala chala. Manchi panulu chestunnav you are great god bless you ma