సరైన సమయానికి సరైన పాటను అందించావు అన్నయ్య, వినరా బాబు అని ఎంత చెప్పినా ప్రభువును(యేసు క్రీస్తు) ప్రక్కన పెట్టి ఆయన నామమునకు అవమానం కలిగేలా, క్రిస్మస్ పేరుతో లోకంలో ఉన్న చెత్తంతా సంఘములోనికి తీసుకొస్తున్న వారికి గొడ్డలిపెట్టు ఈ పాట
పల్లవి: వినరా బాబు అబ్బ ఏందిరా డాబు ఆగర బాబు పరికించరబాబు (ఆ)దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా(2) నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవుద్దా..వినరా 1. వేలకువేలు డబ్బులు పోసి వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు పది వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు - నీ ఆత్మకు మాత్రం నూలు పోగు లేదని మరిచావు(2) ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండుగ చేసావు..వినరా 2. డాన్సులు అంటూ కొరియోలంటూ డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు గొప్ప డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు - నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టెవదిలావు (2) నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధిచేసావు..వినరా 3. కేక్కులు అంటూ ఫలహారాలంటూ బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు - నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు (2) వాక్యహారం పూర్తిగ మాని చెతికెల పడ్డావు ..వినరా 4. బోధకు లంటూ గొప్ప సేవకులంటూ బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు - వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు (2) అద్భుతమైన వాక్యం అంటూ కవరించేసావు.. 5. చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే చాలా ఉంది సరి పెడదా మింకా చూస్తు ఉంటే చాలా ఉంది తెమలదు లే ఇంకా - దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే.. ప్రతి రోజు పండుగ రాదా దేవుడు అన్నట్లే..వినరా
Yes బ్రదర్. చాలా మంది టైమ్ వృథా చేస్తూ ఉంటారు ఎలా అంటే ఆహ్వానించబడిన నాయకులు కార్యకర్తలు వచ్చేంత వరకు పాటలు పాడుతూనే వుంటారు. వాక్యోపదేశకులు ఉన్నప్పటికీ ఇలా చేస్తారు అంటే ఎవరికి విలువ ఇస్తున్నారు? దేవుని వాక్యానికి అర్ధ గంట మిగిలిన కార్యక్రమాలకు 3 - 5 గంటలకు పైనే దీనిని బట్టి వాక్యానికి విలువ ఇచ్చే (ఇవ్వని) సంఘం ఏదో అర్థం అవుతుంది.
Idhi asalaina Christmas song.. evari goppa kosam vallu valla goppa kosam valla ni chupinchukodaniki songs record post chese time lo manchi song rasaru sir .. really loved it
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer and very greatfull Musician and very greatfull writer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother present situations to nowadays Christmas celebrations in so many churches explained to song this situation and choreography songs very sarrowful situation happened. Tq.
Praise The Lord 🙇🙇🙇🙇🙇 Glory to our Lord Jesus Christ. Nice song Annayya. You presented a Real meaning of Christmas in our life as a song.. May God Bless you, your family members and ministry work Abundantly... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ వందనాలు పాట చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది. కానీ' పాడిన విధానమే కొంచెం కామెడీగా ఉంది. పాటలో ఉన్న సీరియస్ నెస్ ని మిస్ చేసినట్లు అనిపించింది. దయచేసి ఇంకోసారి పాడేటప్పుడు ఇలాంటి పాటల్ని భారంతో అనుభవాల నుండి పాడితే బాగుంటుందనేది నా సలహా.
ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు బ్రదర్ చాల అద్భుతమైన పాటతో ఈ క్రిస్టమస్ సమయంలో అందరిని ఆలోచన చేసే విధముగా మీ ప్రయత్నం ʜᴀᴛ'ꜱ ᴜᴩ ᴛᴏ ʏᴏᴜ ɢᴏᴅʙʟᴇꜱꜱ ʏᴏᴜ ʙʀᴏᴛʜᴇʀ
వినరా బాబు అబ్బ ఏందిరా డాబు ఆగరా బాబు పరికించరా బాబు దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా ఆ దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవ్వుద్దా వేలకు వేలు డబ్బులు పొసి బట్టలు కొంటావు పదివేలకు వేలు డబ్బులు పొసి బట్టలు కొంటావు నీ ఆత్మకు మాత్రం నూలుపోగు లేదని మరిచావు ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండగ చేసావు డాన్సులు అంటూ కొరియోలంటూ నాట్యం చేసావు డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు గొప్ప డాన్సులు అంటూ కొరియో ఆంటూ నాట్యం చేసావు నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టే వదిలావు నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధించేసావు కేకులు అంటూ ఫలాహారాలంటూ బిరియానితో విందులు చేస్తూ చాలా మురిసావు నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు వాక్యాహారం పూర్తిగ మాని చతికిలబడ్డావు భోధకులంటూ గొప్ప సేవకులంటూ భోధకులంటూ సేవకులంటూ ఆహ్వానించావు వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు అద్భుతమైన వాక్యం అంటూ కవరింగ్ చేసావు చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే చాలా ఉంది సరిపెడదామింక చూస్తూ ఉంటే చాలా ఉంది తెమలదులే ఇంక దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే ప్రతిరోజూ పండుగ మనతో రాదా దేవుడు అన్నట్లే
నేటి కాలములో అంతా డాంబికమే... అంతటా నటనే... బోధకులు తాము బోధిస్తున్నది పాటిస్తున్నట్టు నటిస్తున్నారు... విశ్వాసులు తమకు అనుకూలకరమైన బోధలనే వింటున్నారు... మంచి హెచ్చరిక పాట... మీకు క్రీస్తు యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో శుభ వందనములు...
సరైన సమయానికి సరైన పాటను అందించావు అన్నయ్య,
వినరా బాబు అని ఎంత చెప్పినా ప్రభువును(యేసు క్రీస్తు) ప్రక్కన పెట్టి ఆయన నామమునకు అవమానం కలిగేలా, క్రిస్మస్ పేరుతో లోకంలో ఉన్న చెత్తంతా సంఘములోనికి తీసుకొస్తున్న వారికి గొడ్డలిపెట్టు ఈ పాట
పల్లవి: వినరా బాబు అబ్బ ఏందిరా డాబు ఆగర బాబు పరికించరబాబు (ఆ)దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా(2) నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవుద్దా..వినరా
1. వేలకువేలు డబ్బులు పోసి వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు పది వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు - నీ ఆత్మకు మాత్రం నూలు పోగు లేదని మరిచావు(2) ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండుగ చేసావు..వినరా
2. డాన్సులు అంటూ కొరియోలంటూ డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు గొప్ప డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు -
నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టెవదిలావు (2) నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధిచేసావు..వినరా
3. కేక్కులు అంటూ ఫలహారాలంటూ బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు - నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు (2) వాక్యహారం పూర్తిగ మాని చెతికెల పడ్డావు
..వినరా
4. బోధకు లంటూ గొప్ప సేవకులంటూ బోధకు లంటూ గొప్ప సేవకులంటూ
ఆహ్వానించావు బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు - వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు (2) అద్భుతమైన వాక్యం అంటూ కవరించేసావు..
5. చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే చాలా ఉంది సరి పెడదా మింకా చూస్తు ఉంటే చాలా ఉంది తెమలదు లే ఇంకా - దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే.. ప్రతి రోజు పండుగ రాదా దేవుడు అన్నట్లే..వినరా
Nice song
Tq bro
Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ mi
నేను క్రైస్తవురాలు నీ తమ్ముడు నేను చర్చికి వెళ్తాను నాకు దేవుడు గురించి తెలుసు వందనాలు తమ్ముడు పాట బాగుంది
నేటి society లో nominal Christians spiritual గా వుండలి అని పాట ద్వారా చక్కగా తెలియచేశారు
ఇలాంటి పాటలు సంవత్సరానికి ఒక్కటైనా రావాలి
మనల్ని మనం వాక్యం తో సరిపోల్చుకోవాలి,సరిచేసుకోవాలి..అది లేకుండ ఎన్ని చేసిన దేవుడు మనలో ఉండడు
నేటి క్రైస్తవానికి మనోనేత్రలు తెరిపించే song Brother Nice దేవుని ఆలోచనని పాటరూపంలో చక్కగా అమర్చి వినిపించినందుకు వందనాలు...
చాలా చాలా బాగుంది సార్
రచన చాలా బాగుంది
మంచి స్వరం
మ్యూజిక్ చాలా బాగుంది
చాలా అవసరమైన పాట
Praise god
ప్రతిరోజూ పండుగ మనతో రాదా... దేవుడు అన్నట్లే ...🙏🙏🙌🙌
సేవకులు పరిచర్యను దేవుని భయంతో చేస్తే ఈ చెత్త అంతా వచ్చేది కాదన్నా....
చాలా బాగుంది అన్నా..... ధన్యవాదాలు
దేవునికి సమస్త మహిమ కలుగును గాక... ఆమెన్!
Yes బ్రదర్. చాలా మంది టైమ్ వృథా చేస్తూ ఉంటారు ఎలా అంటే ఆహ్వానించబడిన నాయకులు కార్యకర్తలు వచ్చేంత వరకు పాటలు పాడుతూనే వుంటారు. వాక్యోపదేశకులు ఉన్నప్పటికీ ఇలా చేస్తారు అంటే ఎవరికి విలువ ఇస్తున్నారు? దేవుని వాక్యానికి అర్ధ గంట మిగిలిన కార్యక్రమాలకు 3 - 5 గంటలకు పైనే దీనిని బట్టి వాక్యానికి విలువ ఇచ్చే (ఇవ్వని) సంఘం ఏదో అర్థం అవుతుంది.
జాన్ అన్న సరైన సమయంలో సరైన పాట ఇచ్చినందుకు వందనాలు అన్న
No Words... ❤ God Bless Your All Team And Your Ministry Brother 🙏💐
Idhi asalaina Christmas song.. evari goppa kosam vallu valla goppa kosam valla ni chupinchukodaniki songs record post chese time lo manchi song rasaru sir .. really loved it
Praise the lord Anna song chala bagundi Anna
ప్రైజ్ ది లార్డ్ అన్నా
.. చాలా కాలం తర్వాత మళ్ళీ ని పాట విన్నాను చాలా ఆత్మీయంగా ఉంది పాట 🙏🙏
Price the Lord 🙏
Super good Anna
Shalom praise the lord 🙏🙏
4:21 Excellent anna👏 this is the smooth yet uncompromising confrontation we need in today's Christian world
Wow May there be enlightenment in the lives of Children of GOD
అద్భుతం..🎉❤
నేటి క్రైస్తవ సమాజానికి మేలుకొలుపు పాట అన్న
4:30 covering chesavu......!!!
Ee Okka mata chalu anna paata 👌👌👌🙏
True, Powerful, Anointed Song of the Season. ❤❤
Wonderful పాట లోనే మంచి మెసేజ్ ఇచ్చారు
praise the Lord .
ఈనాటి క్రైస్తవ్యానికి ఈ పాట మేలుకొలుపు.
meaningful lyrics
melodious music
marvelous recording
Thankyou Jesus 🙏
Really ee song opens many eyes of Christians annaya. Nice lyrics annaya 😊
అన్న ఎక్సలెంట్....
Awesome song..Glory to God
Praise lord Faster, very meaningful song.God bless you.
Abba anna super really today's situation of celebration of Christmas without Christ ❤
woderfull song anna thankyou god bless you
👌👌👌👌👌👌అన్నా
Lyrics, music , voice everything ❤️
It’s true valuable Christmas information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
praise the lord anna dip meaning una song in this christmas season lo first time vinanu anna
చాలా మంచి సందేశం పాట ❤❤❤❤
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer and very greatfull Musician and very greatfull writer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great song
Very nice brother. Thank you..... God bless you
Praise God 🙏🙏🙏🙏 Amen
తమ్ముడు ఫస్ట్ వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది తమ్ముడు నీకు మరీ మరీ వందనాలు తమ్ముడు
Praise God 🙌 Brother 🙏 excellent meaningful song 👏👏👏👏👍
God bless you ❤
Praise the lord brother present situations to nowadays Christmas celebrations in so many churches explained to song this situation and choreography songs very sarrowful situation happened. Tq.
Praise the Lord annya
Praise The Lord
🙇🙇🙇🙇🙇
Glory to our Lord Jesus Christ.
Nice song Annayya.
You presented a Real meaning of Christmas in our life as a song..
May God Bless you, your family members and ministry work Abundantly...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ వందనాలు పాట చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది. కానీ' పాడిన విధానమే కొంచెం కామెడీగా ఉంది. పాటలో ఉన్న సీరియస్ నెస్ ని మిస్ చేసినట్లు అనిపించింది. దయచేసి ఇంకోసారి పాడేటప్పుడు ఇలాంటి పాటల్ని భారంతో అనుభవాల నుండి పాడితే బాగుంటుందనేది నా సలహా.
Anna thank you once again thank you jesus
Nice lyrics anna ✍️ ❤🎙️🥁🎹👌
Grace of God ❤❤❤❤
Perfect Time - Perfect Song..
Very Nice Brother.. Glory to God
Annaya Perfect christmas song in 2024
Super annaya🎉🎉
Super 👍 song sir
Super song annaya
More than expected (about Christmas) dear brother.. all are to be tried to do the real Christmas. ❤
Price the lord brother
Please the lord Jesus 🙏🙏🙏🙏
Wonderful song
Wonderful message oriented song brother 😊😊
All Glory to glory 💪🙏😊❤
Praise God 🙌Different song
Praise the Lord annaya 💐🙏🙏super songs ❤❤amen
Super Annayya correct song
Awesome Song Anna 👏👏👏
What an amazing song and music 🎉 good job Jonah
Natural Lyrics 😊
Superb dear Anna
Super brother 👍 very nice meaningful song 🙏
Very Beautiful Dear Bro. Nice Message. You are awesome asusual
ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు బ్రదర్ చాల అద్భుతమైన పాటతో ఈ క్రిస్టమస్ సమయంలో అందరిని ఆలోచన చేసే విధముగా మీ ప్రయత్నం ʜᴀᴛ'ꜱ ᴜᴩ ᴛᴏ ʏᴏᴜ ɢᴏᴅʙʟᴇꜱꜱ ʏᴏᴜ ʙʀᴏᴛʜᴇʀ
Lyrics pettandi brother song chala bagundi devunike mahema🎉
వినరా బాబు
అబ్బ ఏందిరా డాబు
ఆగరా బాబు
పరికించరా బాబు
దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా
ఆ దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా
నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవ్వుద్దా
వేలకు వేలు డబ్బులు పొసి
బట్టలు కొంటావు
పదివేలకు వేలు డబ్బులు పొసి
బట్టలు కొంటావు
నీ ఆత్మకు మాత్రం నూలుపోగు లేదని మరిచావు
ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండగ చేసావు
డాన్సులు అంటూ
కొరియోలంటూ నాట్యం చేసావు
డాన్సులు అంటూ
కొరియో అంటూ నాట్యం చేసావు
గొప్ప డాన్సులు అంటూ
కొరియో ఆంటూ నాట్యం చేసావు
నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టే వదిలావు
నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధించేసావు
కేకులు అంటూ ఫలాహారాలంటూ
బిరియానితో విందులు చేస్తూ చాలా మురిసావు
నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు
వాక్యాహారం పూర్తిగ మాని చతికిలబడ్డావు
భోధకులంటూ గొప్ప సేవకులంటూ
భోధకులంటూ సేవకులంటూ ఆహ్వానించావు
వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు
అద్భుతమైన వాక్యం అంటూ కవరింగ్ చేసావు
చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే
చెబుతూ పోతే చాలా ఉంది సరిపెడదామింక
చూస్తూ ఉంటే చాలా ఉంది తెమలదులే ఇంక
దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే
ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే
ప్రతిరోజూ పండుగ మనతో రాదా దేవుడు అన్నట్లే
సూపర్బ్.... సాంగ్
Jonah anna songs never disappoints
Once again Wonderfull song with best lyrics ❤
SIMPLY SUPERB BROTHER....BEYOND DESCRIPTION
Lyrics next level 🥳
Praise the Lord anna🙏
Right situation Right Song
I will share this song❤️
What lyrics sir 👌👌👌
నేటి కాలములో అంతా డాంబికమే... అంతటా నటనే... బోధకులు తాము బోధిస్తున్నది పాటిస్తున్నట్టు నటిస్తున్నారు... విశ్వాసులు తమకు అనుకూలకరమైన బోధలనే వింటున్నారు...
మంచి హెచ్చరిక పాట...
మీకు క్రీస్తు యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో శుభ వందనములు...
🙏🙏👌👌
Praise the lord anna
Well composed Anna... Nice song
Super song anna and advance Happy Christmas
Super brother
Praise the lord anna super
Praise the Lord anna. 4th stanza lo. miss bounsers.
Best for the Today's Gen christmas celebraters
Thoughtful lyrics, Nice making🖊🎤🎷🎸🥁🪘🎼🎹🎶🎵Happy Christmas 🎄🎅🌲
👌👌👌👌👌👌👌👌👌👌👌anna may god bring change through this song
చాలా బాగుంది అన్న సాంగ్
Awesome brother
Very good song anna 🙏
Super
Nice song
Meaning full song brother 🙏
Nice song brother.. Superb! message
Happy christmas 🎄
Merry Christmas 🌟🎄
Dear Jonah Anna & Family 🌟🎄
Hat's up good bless you annya