రాజు భార్య, రాజుగారి గుర్రపు కాపరి భార్య ఒక్కేసారి ఒక్క టైములో బిడ్డలకు జన్మనిచ్చినా రాజు కొడుకు రాజే గుర్రపు కాపరికొడుకు రాజు కాలేడు... చెప్పుకోటానికి తప్ప...
జ్యోతిషం అనేది ఒక అంచనా, ఒక ఊహ. వీళ్లు చెప్పింది జరిగితే జరగొచ్చు, లేదా జరగక పోవచ్చు. జరిగితే మా గొప్ప అంటారు. జరగక పోతే మీ ఖర్మ అంటారు. వీళ్లను నమ్ముకోవడం అంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదినట్లే. కుక్కశ్చ కొత్త గోడశ్చ దాటడం, మరిదాటడం, అంటే కుక్క కొత్త గోడను అటునుంచి ఇటుకూ, ఇటునుంచి అటుకూ దాటినందుకు హోమం చేయించి ఎవడో బాగా ఓ వెర్రి పప్ప గాడిని నున్నగా గొరిగించాడట. అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం.
మనం ఏ నక్షత్రం లో పుట్టిన ఎదుటి వారి కీ కొంత సహాయం కోరి వస్తె ఇంకా ఆపద లో ఉన్న వారిని ఆదు కుని సహాయం చేస్తే మనకు ఉన్న దాని లో అదే తృప్తి ఇంకా భగవంతుడు కూడా మనకు మేలు చేస్తాడు.❤❤ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే మనసు మిన్నా.అలాంటి మనసు ఉన్న వారిని భగవంతుడు రక్షించు గాక🎉🎉🎉
Namastey sharma garu,13 birthstar vallu ela untaro cheppinanduku thanks.sir eebirth star annintiki padalabatti difference untundi kada sir,deference undada cheppagalaru. Ala remaining birth stars varigurinchi cheppandi sir. Sir anni 12 janmlagnalalu born iyena vari jatakavichayalu cheppamani request,chepputarani expect chestunnanu sir.thank you.
@@MentaSubramanyam సుబ్బు గారు జాతక చక్రంలో నక్షత్రం ప్రభావం ఒక చిన్న భాగం మాత్రమే నిజానికి మీరు దృష్టి పెట్టాల్సింది మీ జాతక చక్రం పైన, మీ లగ్నం లో ఏ గ్రహం ఉంది, మీ లగ్న లార్డ్ ఎవరు? ద్వితీయ పంచమ సప్తమ భావాలు ఇలా అన్ని పరిశీలించి ఏ ఏ భావాలలో మీ గ్రహగతులు అపసవ్యంగా ఉన్నాయో వాటికి రెమిడీస్ పాటించండి
అందరు పవర్ఫుల్ అయితే ఎవరు తక్కువ మరి. మీరు అను రాధ నక్షత్రం వారు దేవుడి గుడికి వెళ్లాలని ఎందుకు అనుకోరో తెలుసా వాళ్ళే దేవుడని తెలుసుకున్నవారు ఈ విషయం బాగా తెలుసుకోండి
Meeru visakha గురించి చెప్పారు.కానీ మాకు తెలిసిన ముగ్గురు విశాఖ నక్షత్రం ఎవరికి సహాయం చెయ్యరు వల్ల స్వార్థమే వాళ్ళది.చచ్చిపోతున్న ఇతరులకి సహాయం చెయ్యరు.ఇతరులు ఎప్పుడు పెడతారా అని చూస్తారు
యూ ట్యూబ్ అంటే తెలుగు లో "నువ్వొక గొట్టాం(ఎర్ర్రిపప్ప) అని అర్థం అని ఎక్కడో చదివాను.ఇలాంటి దిక్కు మాలిన ఇంటర్వూ లు చూస్తుంటే,ప్రేక్షకులను ఎర్రి పప్పలను చేస్తున్నారని అర్థం అవుతుంది.
Nenu bharani nakshatram 4th padam guruvu garu naku 29 year's accident lo head ki debba tagilindhi health bagoledu guruvu garu me daggara ki ravali ante address cheptara
స్వాతి నక్షత్రము వారు ఎదుటవారి కష్టాన్ని గురించి కరిగిపోయి ఎంతొకొంత సాయం చేస్తారుట. అనురాధ నక్షత్రం వారు దేవున్ని ఎక్కువ నమ్మరు. తన కుటుంబం బావుంటేచాలను కుంటరుట.
Best nakshatras anuradha, pushya, magha, uttarashada, sathabisha, revathi best nakshatras
Sir,
అన్ని నక్షత్రములూ మంచివే. నక్షత్రమును బట్టి వారి వారి స్వభావం ఉండదు. ఎవరి పూర్వజన్మ పాప లేదా పుణ్య ఫలాలు బట్టి వారి జీవితం, ప్రవర్తన ఉంటాయి.
Amma telisthe ne maatladandii, nakshatram batti svabhavam vuntundhii kachitham gaaa
Avunu nijam@@donakondanavya7772
రాజు భార్య, రాజుగారి గుర్రపు కాపరి భార్య ఒక్కేసారి ఒక్క టైములో బిడ్డలకు జన్మనిచ్చినా రాజు కొడుకు రాజే గుర్రపు కాపరికొడుకు రాజు కాలేడు... చెప్పుకోటానికి తప్ప...
Kani okadu manchi ki avochu inkovadu cheduki avachu@@SaiSeshadrischoolRampakhana
జ్యోతిషం అనేది ఒక అంచనా, ఒక ఊహ. వీళ్లు చెప్పింది జరిగితే జరగొచ్చు, లేదా జరగక పోవచ్చు. జరిగితే మా గొప్ప అంటారు. జరగక పోతే మీ ఖర్మ అంటారు. వీళ్లను నమ్ముకోవడం అంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదినట్లే. కుక్కశ్చ కొత్త
గోడశ్చ దాటడం, మరిదాటడం, అంటే కుక్క కొత్త గోడను అటునుంచి ఇటుకూ, ఇటునుంచి అటుకూ దాటినందుకు హోమం చేయించి ఎవడో బాగా ఓ వెర్రి పప్ప గాడిని నున్నగా గొరిగించాడట. అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం.
ASWINI.
BHARANI.
KRITTIKA.
ROHINI.
MAGHA.
PUBBA.
UTTARA.
SWATHI.
VISAKHA.
ANURADHA.
POORVASHADA.
UTTARASHADA.
UTTARABHADRA.
REVATHI.
Tqu
నా కూతురు యున్ది స్వామి మీరు కరెక్టగా చెప్పారు
Thank s Sir 🙏🙏🙏
జైశ్రీరామ్
మనం ఏ నక్షత్రం లో పుట్టిన ఎదుటి వారి కీ కొంత సహాయం కోరి వస్తె ఇంకా ఆపద లో ఉన్న వారిని ఆదు కుని సహాయం చేస్తే మనకు ఉన్న దాని లో అదే తృప్తి ఇంకా భగవంతుడు కూడా మనకు మేలు చేస్తాడు.❤❤ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే మనసు మిన్నా.అలాంటి మనసు ఉన్న వారిని భగవంతుడు రక్షించు గాక🎉🎉🎉
Sayam chese chethulu minna , it's ok manusu annaru.
Chala.baga.cheparu🙏🙏🙏🙏
Thanks
Nadi barani andi nanu 30 years tharuvatha super ga vundi
నా భార్యది ధరణి యే నన్ను భాగా ఎలుతుంది,...
😂😂😂😂😂😂😂
DHARANI KAADU, BHARANI .
నీ బాధ పగోడికి కూడా రాకూడదు 🤣
😂😂😂
😂😂😂 ALL THE BEST for your Future
Thanks madam so much
Nadhi jesta nakshatra guru ji 🙏
Aslisha nashatram guruv garu
Good 🎉
జేష్ఠ నక్షత్రం గురించి చెప్పండి గురువుగారు 🙏🙏🙏
Iam aswin i strong person
Anuradha 8.13
What about sravanam
భరణి కురిసిన ధరణి పండు ఆనీ విన్నాం కానీ మీరు చెప్పింది ఎక్కడా వినలేదు
ఆరుద్ర
Purva badra gurun hi sagam uttra badra lo kLi pi chepparu sir sarigga aarda kaledu
Namastey sharma garu,13 birthstar vallu ela untaro cheppinanduku thanks.sir eebirth star annintiki padalabatti difference untundi kada sir,deference undada cheppagalaru. Ala remaining birth stars varigurinchi cheppandi sir. Sir anni 12 janmlagnalalu born iyena vari jatakavichayalu cheppamani request,chepputarani expect chestunnanu sir.thank you.
Miduna rasi cheppara
తెలుగు యాంకర్ అంటే ఇలా ఉండాలి ప్రతీ ఆడ పిల్ల ఈవిడని చూసి నేర్చుకో వాలి.
టీవీల్లో పొట్టి బట్టలు ముఖ్యం కాదు సాంప్రదాయం ప్రదానం
Kani ollantha ego.pedfa medhavi Anna feeling Baga undi
Nadi vsakha nakshtram 🙏
Aswani Star details Telchesaru
uttarabhadra, purvabhadra ki confuse ayyaru...hanumanthudi naxatram purvabhadra...video cut cut chesi vadhilaru
ROHINI IS NAKSHATRA OF YUGA AVATARA LORD KRISHNA AND PUNARVASU IS RAMA NAKSHATRA
❤❤❤❤❤❤❤very very good 🎉🎉🎉🎉🎉
నాది జ్యేష్ట నక్షత్రము గురువుగారు ఎప్పుడూ కష్టాలేభరించలేనిబాధలుగురువుగారు, 3 పాదం,
Nedi jeshta naksharame andi
ఏం నక్షత్రము అండి పుట్టినప్పటి నుండిబాదలుఅవమానాలుఏంచేసినాకలసిరాదుపుట్టినతరువాతజపాలుహోమాలుచేసినారంట, ఇది శాంతిని నక్షత్రము భయానకంశాంతిమనశాఃతిలేదు
@@MentaSubramanyam
సుబ్బు గారు
జాతక చక్రంలో నక్షత్రం ప్రభావం ఒక చిన్న భాగం మాత్రమే
నిజానికి మీరు దృష్టి పెట్టాల్సింది మీ జాతక చక్రం పైన, మీ లగ్నం లో ఏ గ్రహం ఉంది, మీ లగ్న లార్డ్ ఎవరు?
ద్వితీయ పంచమ సప్తమ భావాలు ఇలా అన్ని పరిశీలించి ఏ ఏ భావాలలో మీ గ్రహగతులు అపసవ్యంగా ఉన్నాయో వాటికి రెమిడీస్ పాటించండి
Jyeshta star always like that only
Belive me
No development in life
Avg money
Always problems
rare luck in life
Every thing is faith
@@sureshch1383 అవునండీ నిజమేఈసమస్యలుఎప్పడూతీరుతాయోఆశివునేకేతెలుసు
What about hasta chitta
దయచేసి జేష్ఠ నక్షత్రం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పగలరు
Mana Jeshta Correct persons. But edhuru dhebbhalu, manake, Mosa padedhi maname, helping nature manadhe, shathruvulu ekkuva manchithanam ekkuva. Edhuru nilachi gelichrdhi maname bro😊😊
Jyeshta nakshatram manchidhi kaani ye yedhava manalni consider cheyyaru bro light teesko,manam chese manchi manalni kaapadthundhi
@@getbestone2105 yes correct bro. Mana nakshathram , mana raashi vaarike manam ardham avutham
You told 100% right
I am alao having same feeling
Excellent speach
Lagnadipati stiti pondina rasi, nakshatram, prakaram charectorstics vuntai antekani meeru cheppinatlu vundadani chebite bavundedi swamy.
గురువు గారు మీరు చెప్పింది నిజమే నాది భరణి నక్షత్రము. 🙏🙏🙏
Poorva bhadra gurinchi cheppara uthara bhadra gurinchi cheppara mix chesi cheppara ardha kale
అందరు పవర్ఫుల్ అయితే ఎవరు తక్కువ మరి. మీరు అను రాధ నక్షత్రం వారు దేవుడి గుడికి వెళ్లాలని ఎందుకు అనుకోరో తెలుసా వాళ్ళే దేవుడని తెలుసుకున్నవారు ఈ విషయం బాగా తెలుసుకోండి
Rohini nakshatram gurinchi kuda cheppaledu
Arudra1stpadam midhuna rasi gurunchi cheppagalaru
హస్త
చెప్పినవి ప్రాక్టికల్ గా సరిపోవడం లేదు
Meeru visakha గురించి చెప్పారు.కానీ మాకు తెలిసిన ముగ్గురు విశాఖ నక్షత్రం ఎవరికి సహాయం చెయ్యరు వల్ల స్వార్థమే వాళ్ళది.చచ్చిపోతున్న ఇతరులకి సహాయం చెయ్యరు.ఇతరులు ఎప్పుడు పెడతారా అని చూస్తారు
l
Rong maku telisina ammai visakha star andariki help chaystundi avaru vachi am adigina help chestundi
@@sarojinidharmireddi5735
Aa amai ku marriage ayinda vishakha naktram ku tondaraga marriage avaddu ani vinna anduku adugutunnannu reply evvandi
@@kaktharun4917కాలేదు, మీరు చెయ్యరాదా
Yes.....visakha is known for compassion.
యూ ట్యూబ్ అంటే తెలుగు లో "నువ్వొక గొట్టాం(ఎర్ర్రిపప్ప) అని అర్థం అని ఎక్కడో చదివాను.ఇలాంటి దిక్కు మాలిన ఇంటర్వూ లు చూస్తుంటే,ప్రేక్షకులను ఎర్రి పప్పలను చేస్తున్నారని అర్థం అవుతుంది.
Pls respect Gurus..shame on your parents. GORREY MUNDA
దీని interviews too much... దీనికి వున్న ఓవరాక్షన్ .. ఇంకెవ్వరికి vundadu....
ANJANEYA SWAMI..POORVA BHADRA ANTARU KADA...MEERU VERE CHEPPARU...EDI CORRECT ANDI🙏
Uttarabhadran nakshtram. Told me
పుష్యమి
Mrigaseersha vadilesaaru.
27stars super super super
Nadi Arudra nakshatram
Utarabhdhra ki cheppandi sir
Dhanista star
Thelisina vallu iddaru bharani.kani epudu sukhamga leru
Moola?
Sravana Nakshatram powerful kada..
some people say "Swathi " is good
Indira gandhi dhi uttarashada nakshatram nijalu cheppandi.
మూలానక్షత్రం గురించి చెప్పండి
Nenu bharani nakshatram 4th padam guruvu garu naku 29 year's accident lo head ki debba tagilindhi health bagoledu guruvu garu me daggara ki ravali ante address cheptara
చిత్త నక్షత్రం చెప్పలేదు
Hanumans nakshatra is poorvabhadra sir.
No. Moola
Purvabhadra nakshatram hanuman nakshatram@@thinalaoddha5864
🙏🙏🙏
Hi
Moola nakshatram gurinchi cheppandi
అద్భుతమైన నక్షత్రం
జ్యేష్ఠ నక్షత్రం గురించి చెప్పలేదు
చిత్త నక్షత్రం పరిస్థితి ఏంటి గురువు గారు
నాది మఖ నాకహత్రం గురువుగారు ప్రజెంట్ అన్నీ కష్టాలే
దయచేసి మకర రాశి మరియు కుంభ రాశికి ఏ నక్షత్రం తెలియజేయండి గురువుగారు
ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం
మకర రాశి వారిది
ఎందుకు babu తెలుసుకొని ఏంచేస్తావ్ మనది అంత అదృష్ట రాసులు కావు నక్షత్రాలు kuda
Magha నక్ష్యత్రం అధిపతి కేతు సూర్యుడు కాదు.... 🙏🏻🙏🏻
నాది మఖ నక్షత్రం మీరు చెప్పింది నిజమే కానీ నాకు ఎవరు సాయం చేయరు జీవితమంతా కష్టాలే..
Naadi makha ye andi, manaki evaru help cheyyaru andi, mana daggara help thisukuni mana ke mottikaya petti thidataru
My visakha
Jeesta nakshatram em papam chesidi anni cheppi dani gurinchi cheppaledu
Guruvugaru moola marachi potira
యాంకర్ మధ్యలో disturb chesthundi swamy ni
Swamee sathabhisha Nakshatra gurinchi cheppaledu.
Sir, are you fresher in Astrology?
Mekana baga nake nakshtralu vati adhipathulu telusandi...
Ilanti valani patukuni avadanulu ani birudu ivakandi
sister naadhi kruthika nakshtram 4 va padham konchem amaina chrppagalaraa please 🙏
@@_civils2024 naku telsina mugguru kruthika ne but andulo okkare succeed ayiru so it's depends on our hard work
మూల psycho n రాక్ష స నక్ష్యత్రం అంటారు నిజమేనా?
Ammavaari nakshatram
Baaboi moola vaallani chesuko kodadhu...mahaa pogaru bothulu aham kaaram ...igo...petthanam vaalladhe vundaali antaaru
Janma nakshtra of Indira Gandhi was Uttarashada not Bharani please!
Yankar voice taggiste manchidi
Viewer comments taggiste manchidi
నాదీ క్రృత్తీకా గురుగారు
Swami ieni nakshatralu manchi kosame kada mari manavulu yenduku Swami swardam tho bhatukutaru
Pushyami is the king of alla nakshatras
స్వాతి నక్షత్రము వారు ఎదుటవారి కష్టాన్ని గురించి కరిగిపోయి ఎంతొకొంత సాయం చేస్తారుట. అనురాధ నక్షత్రం వారు దేవున్ని ఎక్కువ నమ్మరు. తన కుటుంబం బావుంటేచాలను కుంటరుట.
Dhanista ?
Anni power full ithy Edo wakate rendu cheputharu anukuna anni great antunaru
అయ్యా నేను భరణి నక్షత్రం 15-12-1994 జనన్మిం చాను 8:30 రాత్రి జాతకము చెప్పండిట్
Ayyagaru ma ammayidi barani naxtram allunidi pubha kani yekkuva goduvalu Swami cheppandi
Awunuguruvugaru🎉🎉🎉🎉
ఆశ్లేశ నక్షత్రం చేపండీ
Ela undhi meku e year
Maku anni kastaley
Anchorgaru swamini cheppanivndi
🙏🙏🕉️🕉️🕉️🙏🙏
Mrugasira punarvasu aarudra uttarashaada cheppaledu
Empapam chesaru moola nakshatra jatukulu
Barini ki em antha scene ledu ,,,vere valla meda bathukutharu
గురు వు గారు మిగితా నక్షత్రాల గురించి చెప్పలేదు. ఎందుకో
రోహిణి నక్షత్రం అలా ఉంటుంది గురువుగారు
ఇంద్రమ్మ తల్లి అయితే నీవు శర్మ ఎలా అయితావు
ఆర్ద్ర నక్షత్రం వదిలేశారు
మొత్తం మీద జ్యేష్ట నక్షత్రము మరచిపోయారు
Some to you