లొల్లి అయింది ఇల్లు ఆగమైంది | VILLAGE COMEDY SHORT FILM 2022 | MR MALLIKHARJUN |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @LaxmanRao-d5r
    @LaxmanRao-d5r 18 дней назад +1

    పెళ్ళం మాట వినాలి కాదనట్లేదు situation చూసు కొని వినాలి mallikarjun

  • @malgakumaraswami1862
    @malgakumaraswami1862 2 года назад +28

    అన్నా నీజంగా మన మధ్య తరగతి ఇండ్లలో ఉండే కష్ట సుఖాలను చాలా బాగా చూపించారు మల్లికార్జున్ గారు అందరూ బాగా చేసారు

  • @maaruthiopticalshop9860
    @maaruthiopticalshop9860 Год назад +2

    పెద్దొనికి కష్టం వచ్చినప్పుడు ,చిన్నొడు ,అందరు ముందుకు రావాలి,చాల సందర్భమం లొ పెద్దొడే రాజీ ,జీవితం

  • @shekarthandrshekarthandr3480
    @shekarthandrshekarthandr3480 Год назад +24

    ఏం మాట్లాడాలో మాటలు రాలేదు అసలు 😭👌 సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిలిం ఇది ముఖ్యంగా అన్నదమ్ములకు

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 2 года назад +12

    మీ వీడియో ఎంత లెట్ అయినా కిరాక్ ఉంటాయి వీడియో లు స్క్రిప్ట్ మాత్రం సూపర్ ఉంది కుటుంబం గురించి 👌👌👌👌ఎంతైనా అన్న ధముల అంతే అన్న ధముల ఇలా ఉండలి ఒక్క సినిమా చూసింటు ఉంది

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Год назад +3

    వెయ్యేండ్లు ఉన్న వేరు తప్పదు వందేల్లున్న చావు తప్పదు అనే సామెత సినిమా రూపంలో చూపించారు. బాగుంది. 🙏🙏🌹🙏🙏

  • @madhupatel8732
    @madhupatel8732 2 года назад +5

    ప్రసాద్ మామ మల్లికార్జున్ మీ కాంబినేషన్ సూపర్ సూపర్ మామ 👌👌👌

  • @kondramahesh7652
    @kondramahesh7652 Год назад +3

    అందరి అన్నలు అలా ఉంటే నాలాంటి తమ్ములు ఇంకా మంచిగా ఉండేవాళ్ళు.... కానీ ప్రతి విషయంలో అన్నలే గొప్పోల్ల... తమ్ములు కూడా కష్టపడ్డవల్లు ఉన్నారు... కొంచెం change చేస్తే బాగుండు.... రొటీన్ స్టొరీ....

  • @srikrishna1748
    @srikrishna1748 Год назад +1

    Radhika born artist. Perfect timing. She deserves big screen. All the best radhika

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 Год назад +1

    యూట్యూబ్ నేచురల్ బ్యూటీ యూట్యూబ్ లేడీస్ సూపర్ స్టార్ రాధిక👌🏼👍🌷🧡💜

  • @korraapprao5148
    @korraapprao5148 Год назад +3

    ప్రతి ఇంట్లో పెద్దోడికి కష్టమే మిగులుతుంది.

  • @sri2856
    @sri2856 Год назад +5

    ఇంటికి పెద్దోడు లెక్క పుట్టొద్దు అన్న
    కష్టం చెయ్యాలి మాటలు పడాలి

  • @rameshpogula6949
    @rameshpogula6949 2 года назад +8

    Super 👌
    Srimathakka excellent performance 👌
    All the actors did well 👌👌

  • @LaxmanRao-d5r
    @LaxmanRao-d5r 18 дней назад +1

    అత్తకు పని చెప్పే కోడలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అత్త మొహం చూసి మాట్లాడు చిన్న కోడలా

  • @mrcreations9621
    @mrcreations9621 2 года назад +5

    చాలా బాగుంది స్టోరీ కానీ కెమెరా పనితనం అంతగా కనిపించలేదు అందరూ చక్కగా చేశారు మల్లికార్జున్ అన్న యాక్టింగ్ సూపర్

  • @rajashekhar5537
    @rajashekhar5537 Год назад +2

    last సీన్ చుస్తే కళ్లలో నుంచి కన్నీళ్ళు ఆగడం లేదు అన్న..🙏

  • @gotlakomurelli3265
    @gotlakomurelli3265 Год назад +1

    Peddha kodallu bagunna chinna kodallu kopam tho agurutharu vallathone veru kapuram pettalsi vosthundhi. Super vedeo bro

  • @shiningtv4971
    @shiningtv4971 2 года назад +20

    అమ్మ క్యారెక్టర్ చాలా బాగా చేసింది తన పాత్రలో జీవించింది....
    మల్లి డార్లింగ్ & ప్రసాద్ రాధిక రితిక యాక్టింగ్ సూపర్...❤️❤️❤️

  • @s.nagarajus.nagaraju6602
    @s.nagarajus.nagaraju6602 2 года назад +1

    Cinema talklies super short film malli rithika repeat short film

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 года назад +22

    కుటుంబం లో చిన్నపటి నుంచి కలసి ఉన్న అమ్మ అన్నతమ్ములు పెంచి పెద్దయక తోడు కావాలి.పెళ్లి చేసుకున్న తరువాత మంచిగా ఉన్న ఇంటికి వచ్చిన కోడళ్ల తో పడిరక దూరమైన కుటుంభం లు ఎనో చూస్తున్నము .ఏందో ఆపదలో అందరూ కలుస్తారు. చాలా కుటుంబ సినిమా బాగుంది.ఇందులో నటించిన ప్రసాద్ అన్న🙎 మల్లికార్జున్ అన్న🙎 రాధికా అక్క 🤱రీతిక శ్రీ 🤱శ్రీమతి అమ్మ🤱 బాలకిషన్ అన్న 🙎భాస్కర్ అన్న 🙎రంజిత్ అన్న 🙎 కథ మాటలు కోమిరే సత్యనారాయణ అన్న🙎 కెమెరా📽️ రంజిత్ సాయిని అన్న 🙎ఎడిటింగ్ దర్శకత్వం మల్లికార్జున్ అన్న 🙎అందరికి ధన్యవాదాలు🙏 మీ అభిమాని గంగారాజు 🧑‍🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి

    • @maheshpanchika5879
      @maheshpanchika5879 2 года назад

      😂😂😂🔥😂

    • @rachamallashivakumar371
      @rachamallashivakumar371 Год назад

      ఇలాంటి పరిస్థితి ma ఇంట్లో జరిగింది నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు 😭😭

  • @ramuvemulatechpadtelugu7497
    @ramuvemulatechpadtelugu7497 Год назад +1

    సర్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ ఈ వీడియో చూశాక నాకు కన్నీళ్ళనే వచ్చయి సారు అసలు ఆగలేదు సూపర్ సార్ మీరు గ్రేట్

  • @sathishgajjela5683
    @sathishgajjela5683 2 года назад +3

    Annadhammula anubhandham gurinchi chala bagundhi 👌👌👌🙏🏼👏👏😭👏

  • @yellowbutterflies3061
    @yellowbutterflies3061 2 года назад +2

    కుటుంబ కథ చిత్రం....సూపర్

  • @swarooparani3854
    @swarooparani3854 2 года назад +2

    Em baladhu mallikarjun garu simple ga vundi

  • @s.nagarajus.nagaraju6602
    @s.nagarajus.nagaraju6602 2 года назад +2

    Malli anna rithika super jodi repeat cinema talklies

  • @anireddymahipalreddy8485
    @anireddymahipalreddy8485 2 года назад +2

    Super gaa undhi story anna

  • @ananthareddyreddys6802
    @ananthareddyreddys6802 2 года назад +3

    Mallikarjun anna nuv super anna

  • @bandilaxmaiah5535
    @bandilaxmaiah5535 Год назад +3

    ఇది నా జీవితం కానీ ముగింపు లేదు 👌నా కథకి

  • @kadherbasha2951
    @kadherbasha2951 2 года назад +1

    Super gaa undhi story

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Год назад

    Radhika garu super fentastic 👌
    My fevarate actor 👌

  • @srikanthgoud1429
    @srikanthgoud1429 Год назад

    అన్నా హార్ట్ టచింగ్ వీడియో అన్న చివరికి కలిశారు చూడు ఎక్స్లెంట్ అన్న ఈ వీడియో చూసి అయినా జనాలు లొల్లి పెట్టుకోకుండా ఉన్న వారందరికీ ధన్యవాదములు

  • @Srikanthsadugu0908
    @Srikanthsadugu0908 2 года назад +1

    Super mallikarjunna anna ni videos chala chusa but e video chala baga anpinchidhi 💐🫂🫂😘😘good anna

  • @vennanagesh3516
    @vennanagesh3516 Год назад

    అన్నా నిజంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి....దుక్కం ఆగలే
    నాకు అన్న తమ్ముడు లేరు అయిన నేను మీ నటనకు కనెక్ట్ అయిన...😢 lovely acting all of u

  • @mrcreations9621
    @mrcreations9621 2 года назад +7

    అన్న మాది జగిత్యాల ఏమన్నా క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి మేము చేస్తాము సినిమా అంటే మాకు ప్రాణం

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 2 года назад +1

    సూపర్ మల్లికార్జున్ బ్రో

  • @nagarjunagetha8562
    @nagarjunagetha8562 Год назад

    Chala bga chesavu anna. Praesent sicitylo elanti movies eavali

  • @murthypalivela3671
    @murthypalivela3671 Год назад

    Chala bavundi thammudu Bhadha anipinchindi

  • @RajenderlingalaRajenderlingala
    @RajenderlingalaRajenderlingala 2 года назад

    Super mallikarjun anna family sentiment movies chupusthav anna nv great

  • @Sagarullenga
    @Sagarullenga Год назад

    చెప్పడానికి ఏం లేదు 😭😭😭😭 super'b

  • @baindlanithin8242
    @baindlanithin8242 2 года назад +2

    Super video 👌

  • @srinivasravuri4438
    @srinivasravuri4438 2 года назад +1

    Heartly congrats anndariki specially. Director gariki plz prasthutham etuvantee good episodes kavali

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 2 года назад +3

    Hai mallanna hai radhika akka video chala bagundi anna

  • @kajamunna7034
    @kajamunna7034 Год назад

    Super msg anna super video anna God bless u

  • @msrinivas9242
    @msrinivas9242 2 года назад

    Mallikarjuna anna vidio supar ga vundhi village comedy supar anna

  • @saikrishnadeshapaka4235
    @saikrishnadeshapaka4235 Год назад

    Kallalo neelu tirugu tunnai super hearttouching story ❤

  • @durgamswamy9498
    @durgamswamy9498 Год назад

    Super msg brother

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 2 года назад +2

    Super. Same story & same situation already come before 15 days in Devi short film.

  • @dvinayak6948
    @dvinayak6948 2 года назад

    Namaskar chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath

  • @SravanKumar-od2hx
    @SravanKumar-od2hx Год назад +1

    ఓ మల్లి మి వీడియోల్లో మా లడ్డు బాబు కిషన్ కనిపిస్తా లేడు ఏం అయ్యింది

  • @mdsalmanahmed8677
    @mdsalmanahmed8677 Год назад +1

    The concept was exllent heart touching

  • @kottalavijayakottalavijaya5905
    @kottalavijayakottalavijaya5905 2 года назад +1

    Mallanna super

  • @sagarmylaram7905
    @sagarmylaram7905 2 года назад +1

    Anna comedy videos cheyanna ni punchlu super vuntaye please

  • @srikanthpudari7084
    @srikanthpudari7084 2 года назад +1

    Prasad mallikarjun acting super

  • @mahendervemula5462
    @mahendervemula5462 2 года назад +1

    Super 👌👌👌

  • @naikotikrishnudu1866
    @naikotikrishnudu1866 Год назад

    స్టోరీ సూపర్

  • @veerannasamala1699
    @veerannasamala1699 2 года назад +1

    Super video bro

  • @srinivasaraokothasrinivasa2943
    @srinivasaraokothasrinivasa2943 2 года назад +1

    Super bro Kani e rojulo elanti wallu unnara bro

  • @laxmanmurukuntala4389
    @laxmanmurukuntala4389 2 года назад +1

    Super 👌 ND no words

  • @ramulumanthri8310
    @ramulumanthri8310 Год назад

    Super anna nija jivvitham supettynahu

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 2 года назад +2

    Prasad uncle super

  • @rameshram8542
    @rameshram8542 2 года назад +1

    Superb

  • @Mrajay9011
    @Mrajay9011 Год назад

    Good msg .. super

  • @gosulaprasad2737
    @gosulaprasad2737 Год назад +1

    రాధికా ❤️

  • @madesampath7765
    @madesampath7765 2 года назад +1

    Super anna story

  • @anupuramsrinivas7132
    @anupuramsrinivas7132 2 года назад

    chaala bagundhi

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 2 года назад +1

    Prasad action super

  • @chandrashekarkaramkanti9141
    @chandrashekarkaramkanti9141 Год назад

    Nijanga anna thammula kashtalu ela Untayo live lo cheshinattu Undhi naaku chala baga nachindhi

  • @M.Narsimha-f6h
    @M.Narsimha-f6h 2 года назад +1

    𝓼𝓾𝓹𝓮𝓻 𝓼𝓾𝓹𝓮𝓻 𝓼𝓾𝓹𝓮𝓻 👌👌👌👌👌

  • @shaikkarimullah3041
    @shaikkarimullah3041 2 года назад +1

    Bagundi

  • @kondamallesh5472
    @kondamallesh5472 2 года назад

    సూపర్ వీడియో అన్న

  • @sudhakarmarukunta1778
    @sudhakarmarukunta1778 Год назад

    Supar family kosam chesaaru

  • @ramanachary2699
    @ramanachary2699 Год назад +1

    ఈ పెళ్ళాల వల్లనే అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతాయి

  • @djharishmix8022
    @djharishmix8022 2 года назад

    Super bro excellent

  • @kkarthik841
    @kkarthik841 2 года назад +1

    👌👌video Anna 👌👍

  • @bprasad4911
    @bprasad4911 Год назад

    Super Anna 😢😢😢

  • @boyinism2692
    @boyinism2692 2 года назад

    Super video Anna

  • @dssrinivas4069
    @dssrinivas4069 Год назад

    Super bro 👌

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 2 года назад

    Super super 👌

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 2 года назад

    చాలా బాగుంది

  • @mahipalneelam8551
    @mahipalneelam8551 2 года назад

    Hat teaching video super

  • @Maheshwariproperties
    @Maheshwariproperties Год назад

    Comedy short films Kakunda elanti short films Thi andianna
    I am From Hyderabad

  • @akankshaakanksha8020
    @akankshaakanksha8020 2 года назад +1

    Super

  • @ganeshkesham4025
    @ganeshkesham4025 2 года назад

    Super video

  • @venkeyn4080
    @venkeyn4080 2 года назад +1

    👏👏👏👏👏

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 2 года назад

    Good message, all actors are very good acting, ending is good. Super.

  • @laxminarsaiahnimmala5413
    @laxminarsaiahnimmala5413 2 года назад

    Super anna👌👌👍

  • @radharadha2771
    @radharadha2771 2 года назад

    V.v.inspirsble story 🙏🙏🙏

  • @rajkumarkonda8054
    @rajkumarkonda8054 2 года назад

    Matalevvu assalu super

  • @mahammadshareef710
    @mahammadshareef710 2 года назад

    సూపర్

  • @rakeshjangapelly4794
    @rakeshjangapelly4794 Год назад

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @babulaxman5016
    @babulaxman5016 Год назад

    Nice video anna

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 Год назад

    Radhika very nice 💕

  • @nakavenkatesh5153
    @nakavenkatesh5153 2 года назад

    Super message

  • @kalyanpathri309
    @kalyanpathri309 2 года назад

    Nice brother super 💝💖

  • @madalakamala3898
    @madalakamala3898 Год назад

    Emotional vedio.చాలా బాగుంది.
    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజం

  • @allasantosh9773
    @allasantosh9773 2 года назад

    Super Anna

  • @sureshbbolledula8398
    @sureshbbolledula8398 Год назад

    FAMILY VALUES VERY GOOD MESSAGE

  • @funnyvideos.9049
    @funnyvideos.9049 Год назад

    Nice

  • @bapireddynalla1734
    @bapireddynalla1734 2 года назад +1

    Annasuper

  • @sathya7863
    @sathya7863 2 года назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌