మిమ్మల్ని చూసి ఎదో అనుకున్న స్వామి. మీకున్న జ్ఞానం కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులకి లేదు. రూపం కన్న జ్ఞానం ముక్యం. అజ్ఞానంలో మునిగిపోతున్న హిందువులకి మీలాంటి గురువులు కావాలి. శ్రీ గురుబ్యో నమః 🙏
చాలా అధ్బుతం,జ్ఞానికి ఎంత తెలిసిన తక్కువే,అజ్ఞానికికొద్దిగా తెలిసినా ఎక్కువ,ఆంటే మొత్తం తెల్సు అనుకుంటారు, ఈ రోజుల్లో.మీది జ్ఞాన సంపద ,,,చెలిమలో నీరులా,మీరు really very great, మీరు ఈచే వివరణ వింటుంటే మనసు చాలా, సంతోషంగా నవ్వుకున్నా,మీరూ చెప్పిన కొన్ని జవాబులు,evanni మీ ఎదురుగా వుండి,చెప్పాలని వున్నది,రాలేని పరిస్థితులు నావి,అన్ని తెలిసి ఇలా అనవద్దు కానీ యదార్థం స్వామి.ఒక్కసారి మాట్లాడండి స్వామి,ఓన్లీ మి blessings.jayasree Lalitha Devi భక్తురాలు
జై గురేదేవ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణముగా చక్కగా జన సామాన్యానికి చక్కగా అర్థం అయ్యే రీతిలో చెప్పినందులకు గురుదేవులకు దన్యవాదములు. సర్వే జనా సుఖినోభవంతు.
శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా దుర్గా మల్లేశ్వరి నమః శ్రీ లలితా పరమేశ్వరి దశ దిశలు కాసి కాపాడే శ్రీ ఆదిపరాశక్తి మహాకాళి తారా దేవి త్రిపుర సుందరి త్రిపుర భైరవి మాతంగి చిన్నమస్త ధుమవత భగళముఖి భువనేశ్వరి కమలక్షి
స్వామీ,మీరుచెప్పే మాటలు నిత్య అక్షర సత్యాలు,సాక్షాలు.మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్న వారు తమ తమ రంగాలలో మేమే మహాత్ములు అని అనుకుంటారు.మీ జ్ఞానం విశ్వ వ్యాప్తం అవుతాది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్న.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
We watch every video of your massage towards sanatana vaidic customs....it 8s purely divine i believe.....i will surrender on your divine feet.... blessings to me Swamiji
మీరు వేదాంత సారాన్ని అరటిపండు తొక్క ఒలిచినట్టుగా అందించారు సర్వ విద్యలకు మూలము తానే సర్వము తెలిసినట్లే ఆ తెలిసేటట్టు చేసేవాడు సద్గురువు అని అన్నిటికీ ఏ కే స్వరోపాసనే సత్యమని మనిషి ఎలా జీవించాలి ఎలా సాధన చేసి దైవాన్ని పొందాలి అనేది చక్కగా చెప్పారు నిండు నూరేళ్లు జీవించి ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉండండి నాయనా అందరినీ సాధకులుగా మార్చి వాళ్ల స్వస్థానం చేరే టట్లు చూడండి నాయనా ప్రజలు మాయలో పడి అసలు మార్గం తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు నిర్గుణ మార్గాన్ని అందించారు తనను తానే ఉద్ధరించాలి అన్న భగవద్గీత వాక్యానికి అర్థం చెప్పారు నా మనసు లో నేనేమి అనుకుంటున్నాను మీరు అలానే అద్వైత తత్వాన్ని చెప్పారు సర్వం ఖల్విదం బ్రహ్మ మీ ప్రవచనాలు సర్వత్రావ్యాప్తమై అందరికీ అంది సరైన మార్గంలో విల్లుతురని భావించుచున్నాను ఓం తత్ సత్
స్వామి మీరు ఆఖరిగా చెప్పిన ఒక్క మాట చాలా అంటే..... చాలా చాలా చాలా చాలా గొప్పగా ఉంది స్వామి.... నిజంగా వారి దగ్గర శక్తులు ఉంటే.... ఈ యొక్క సనాతన ధర్మం పైన విషం చిమ్ముతూ ఉండే వాళ్ల యొక్క బుద్ధిని సన్మార్గంలో పెట్టడానికి ఉపయోగిస్తే ఈ సమాజానికి విశిష్టమైన మేలు చేసిన వారవుతారు..... 🙏🙏🙏🚩
చాలా బాగా చెప్తున్నారు, స్వామి మీరు లాంగ్వేజ్ అంటే దేవ భాష బుక్ లాంగ్వేజ్ మాట్లాడితే చాలా బాగా అర్థం చేసుకోవచ్చు, please లాంగ్వేజ్ change చేస్తే సూపర్ 🙏🙏🙏🙏🙏
స్వామీ ఇవన్నీ మొదటి నుంచి హిందువులకు చెప్పేవారు లేకే.. ఇవన్నీ తెలియక ప్రజలు అజ్ఞానంతో ఉన్నారు. మీలాంటి వారందరూ ప్రజలను మేల్కొనపాలి🙏 ఈ క్రియ అంతా జరుగుతుందో..
అదితి కష్యపులు సంధ్య సమయం లో సంగమిస్తే హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు.అందుకే శోబనంకు ముహూర్తం ఆ ముహూర్త బలం వల్ల మంచి సంస్కారం కలిగిన జీవులు జన్మ కు వస్తాయి.కలయికకు ముందు ప్రార్థన చేయడం చాల అవసరం.జంతువులు దేవుణ్ణి తెలుసు కో లేవు.మనిషికి మాత్రమే ఆ అవకాశం.అందుకే జంతునాం నర జన్మ దుర్లభం అన్నారు.వాటికి కర్మ మాత్రమే ఉంది మనిషికి బుద్ది ఉంది.అదే వాటిని మనల్ని వేరు చేస్తుంది.
మిమ్మల్ని చూసి ఎదో అనుకున్న స్వామి. మీకున్న జ్ఞానం కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులకి లేదు. రూపం కన్న జ్ఞానం ముక్యం. అజ్ఞానంలో మునిగిపోతున్న హిందువులకి మీలాంటి గురువులు కావాలి. శ్రీ గురుబ్యో నమః 🙏
నిజం చెప్పారు.ఈ స్వామి బ్రహ్మ జ్ఞాని.పెద్ద పెద్ద సన్యాసులు, ఋషులు కూడా ఇలా మాట్లాడలేదు .
O level with my new friends are Telugu pat@@satyalaxmi8527
చాలా అధ్బుతం,జ్ఞానికి ఎంత తెలిసిన తక్కువే,అజ్ఞానికికొద్దిగా తెలిసినా ఎక్కువ,ఆంటే మొత్తం తెల్సు అనుకుంటారు, ఈ రోజుల్లో.మీది జ్ఞాన సంపద ,,,చెలిమలో నీరులా,మీరు really very great, మీరు ఈచే వివరణ వింటుంటే మనసు చాలా, సంతోషంగా నవ్వుకున్నా,మీరూ చెప్పిన కొన్ని జవాబులు,evanni మీ ఎదురుగా వుండి,చెప్పాలని వున్నది,రాలేని పరిస్థితులు నావి,అన్ని తెలిసి ఇలా అనవద్దు కానీ యదార్థం స్వామి.ఒక్కసారి మాట్లాడండి స్వామి,ఓన్లీ మి blessings.jayasree Lalitha Devi భక్తురాలు
జై గురేదేవ
ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణముగా చక్కగా జన సామాన్యానికి చక్కగా అర్థం అయ్యే రీతిలో చెప్పినందులకు గురుదేవులకు దన్యవాదములు.
సర్వే జనా సుఖినోభవంతు.
శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా దుర్గా మల్లేశ్వరి నమః శ్రీ లలితా పరమేశ్వరి దశ దిశలు కాసి కాపాడే శ్రీ ఆదిపరాశక్తి మహాకాళి తారా దేవి త్రిపుర సుందరి త్రిపుర భైరవి మాతంగి చిన్నమస్త ధుమవత భగళముఖి భువనేశ్వరి కమలక్షి
స్వామీ,మీరుచెప్పే మాటలు నిత్య అక్షర సత్యాలు,సాక్షాలు.మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్న వారు తమ తమ రంగాలలో మేమే మహాత్ములు అని అనుకుంటారు.మీ జ్ఞానం విశ్వ వ్యాప్తం అవుతాది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్న.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గురువుగారు మీరు సాక్షాత్తు అమ్మవారే. చాల చక్కగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పారు. మీకు పాధాభివంధనాలు🙏🙏🙏
గురువు గారి కి పాదభి వందనం ఆశీర్వదించండి స్వామీ
శ్రీ మాత బిడ్డలమైన నాకు అమ్మవారి అశీసులు 💐గురువుగారి ఆశీసులు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏💐🕉️
ఓం శ్రీ మాత్రేనమః 🙏💐🕉️
వామ్మో ❤❤❤❤❤
Heart 😂Full xplain
మీ భాషణ
సమ భాషణ
సుమ భాషణ
మూఢ నమ్మకాలను ఖండించడం మీకు మీరే సాటి
అందరిలోకి మేటి
క్లారిటీ, క్వాలిటీ, క్వాంటిటీ,
మీలో పుష్కలంగా ఉన్నాయి
అనేక మూఢ నమ్మకాలతో బతుకులు అతుకులు పడిన మానవ జీవితాలు పల్టీలు
కొట్టిన మనుషులకు రహదారిమీరు ఓ బాటసారి
ఎడారిలో ❤నీటి ఒయాసిస్సు మీరు
😂🎉❤...నా నమస్సుమాంజలు🙏
జహో స్వామి నియంత్రణ గురుంచి చాలా గొప్పగా చెప్పినారు.వందనాలు.
అద్భుతమైన జ్ఞానం అందించారు గురువుగారు
స్వామి మీరు మాట్లాడింది,వాస్తవం,మీ పాదములకు,నమస్కారం
స్వామీజీ మీరు దశమహా విద్యల గురుంచి,మరియు నియంత్రణ గురుంచి చాలా,చాలా క్లుప్తంగా , వుదాహరణల తో వివరించడం 5:09
We watch every video of your massage towards sanatana vaidic customs....it 8s purely divine i believe.....i will surrender on your divine feet.... blessings to me Swamiji
సత్ గురువులు స్వామి వారికి కోటి కోటి వందనాలు 🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమ గురువుల వారు చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదములు
🙏ఓం శ్రీ మాత్రేనమః
ఓం నమఃశివాయ
ఓం శ్రీ గురుబ్యోనమః
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర స్త్రీ గువ్వే నమః
స్వామి మీరు చేప్పేది అక్షరసత్యం,ఈకళియుగంలో మీలాంటి గురువులు కావాలి,ఓంశ్రీమాత్రేయనమ:🌹🌹🌹🔔🔔🔔🙏🙏🙏
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌺🌼🌺🌹
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌼🌸🌼🌺🌹
నమస్కారం స్వామి 🙏🙏🙏💐🌼🌺🌼🌺🌹
శ్రీ మాత్రే నమః గురూజీ వాస్తవాన్ని తెలియపరిచారు ధన్యులం 👏👏👏👏👏
దశమహావిధ్యలు గూర్చిఅడిగినప్రశ్నకుబాగాసమాధానంచెప్పారు. భూగోళంపైసశ్యానుకూలవాతావరణం ఉన్నప్పటికీ ఇక్కకడపంటలుపండించలేనివాడు చంద్రమండలంపై ప్రయత్నం చేసినట్లు.. ఆప్రశ్నఅడిగినవానికి గ్రుహస్ధధర్మాన్నిసమర్ధవంతముగా నిర్వహించమని, తోటిసమాజానికి ఆదర్శవంతముగాఉండమని చెప్పండని నాతరపున మనవిచేస్తున్నా స్వామీ🙏
Mee pravachanamu Na hrudayaniki anto anandamu kaluguchunnadi.guruvu garu prananam.
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః గురువుగారికి ప్రణామములు పాదాభివందనములు💐🙏🙇♂
చాలా బాగా వివరించారు గురువు గారు 🙏 దన్యవదములు 🙏🙏
గురువుగారు మీ పాదాలకు శతకోటి పాదాభివందనాలు
మీరు వేదాంత సారాన్ని అరటిపండు తొక్క ఒలిచినట్టుగా అందించారు సర్వ విద్యలకు మూలము తానే సర్వము తెలిసినట్లే ఆ తెలిసేటట్టు చేసేవాడు సద్గురువు అని అన్నిటికీ ఏ కే స్వరోపాసనే సత్యమని మనిషి ఎలా జీవించాలి ఎలా సాధన చేసి దైవాన్ని పొందాలి అనేది చక్కగా చెప్పారు నిండు నూరేళ్లు జీవించి ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉండండి నాయనా అందరినీ సాధకులుగా మార్చి వాళ్ల స్వస్థానం చేరే టట్లు చూడండి నాయనా ప్రజలు మాయలో పడి అసలు మార్గం తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు నిర్గుణ మార్గాన్ని అందించారు తనను తానే ఉద్ధరించాలి అన్న భగవద్గీత వాక్యానికి అర్థం చెప్పారు నా మనసు లో నేనేమి అనుకుంటున్నాను మీరు అలానే అద్వైత తత్వాన్ని చెప్పారు సర్వం ఖల్విదం బ్రహ్మ మీ ప్రవచనాలు సర్వత్రావ్యాప్తమై అందరికీ అంది సరైన మార్గంలో విల్లుతురని భావించుచున్నాను ఓం తత్ సత్
Well explained Swami .prati vishayam ni correct ga chepparu 💙💙🙏
గురువు గారికి న
గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ వే నమః
గురువు గారికి ఆత్మ నమస్కారములు
చాలా బాగా వివరించారు స్వామి
ఓం శ్రీ శ్రీ శ్రీ అంబా త్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం నమః
Om gurubhyo namaha🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌺🌺🌺🌺
నమస్తే
మీరు చెప్పిన పురాణాల్లో ఉన్నవి మాత్రమే చెప్పారు మీ వివరణ చాలా బాగుంది.
Ayya swamy Mee padalaki namaskaram ....Mee blessings kavali 🙏
Swamyjiveryhappy
❤
Guru Aditya Paras Shri Guru gariki padavi vandanalu naa peru pura Saraswati Upendra Rushi gotram Nagina Nani Telugu ji❤🎉❤❤❤
చాలా గొప్ప విషయాలు చెప్తున్నారు
గురువు గారికి పాదాభివందనాలు 👃👃
మీ లాంటి గురువులు మా లాంటి వారు అజ్ఞానం లో నడవకుండా జ్ఞానవంతులుగా సత్మార్గం లో నడవడానికి మీరు చేసే కృషి అంతా ఇంతా కాదు..🙏 మేము దన్యులము
22:45
Wow.. great explanation ❤
ఓం శ్రీ మాత్రే నమః
ఓం జాంబవంతాయ నమః
రేణిగుంట
స్వామి మీరు ఆఖరిగా చెప్పిన ఒక్క మాట చాలా అంటే..... చాలా చాలా చాలా చాలా గొప్పగా ఉంది స్వామి....
నిజంగా వారి దగ్గర శక్తులు ఉంటే.... ఈ యొక్క సనాతన ధర్మం పైన విషం చిమ్ముతూ ఉండే వాళ్ల యొక్క బుద్ధిని సన్మార్గంలో పెట్టడానికి ఉపయోగిస్తే ఈ సమాజానికి విశిష్టమైన మేలు చేసిన వారవుతారు..... 🙏🙏🙏🚩
Guruji koti dandalu.
Meeru Naku inspiration❤❤❤ bramma charayam gurinchi sarigga cheppirru ante meere ayya
Super Swamiji Maharaj
Super Swami ji
Om sri mathrenamaha.chala correct ga chepparu
సత్య శివం సుందరం మీరే గురుజీ నమస్తే నమః
You are the great guru.
చాలా బాగా చెప్తున్నారు, స్వామి మీరు లాంగ్వేజ్ అంటే దేవ భాష బుక్ లాంగ్వేజ్ మాట్లాడితే చాలా బాగా అర్థం చేసుకోవచ్చు, please లాంగ్వేజ్ change చేస్తే సూపర్ 🙏🙏🙏🙏🙏
Sir matre namaha Swami chala baga chepparu Swami meeeku namaskaram
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
Om shree mathree namah Jai gurudeva namah
సూపర్ స్వామి చాలా చక్కగా చెప్పారు స్వామి
Enta Ghanamu swamy mind blowing🙏🙏🙏🙏
శ్రీ మాత్రేనమః చాలా బాగా వివరించారు. ఓం శ్రీ గురుభ్యోనమః
స్వామీ ఇవన్నీ మొదటి నుంచి హిందువులకు చెప్పేవారు లేకే..
ఇవన్నీ తెలియక ప్రజలు అజ్ఞానంతో ఉన్నారు.
మీలాంటి వారందరూ ప్రజలను మేల్కొనపాలి🙏
ఈ క్రియ అంతా జరుగుతుందో..
Guruvu gaaru, Meeru, vijnana kovidulu. Upadesinche vidhamu kuda hrudayanni thakuthundi. Namo gurudeva🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Chala baaga vivaren chaaru guruvu garu .
Swami namaskaram thanks for u r spech
Chala Baga chepparu guruji 🙏🙏🙏🙏🙏
100% Nijam cheparu Gurujigaru 💐💐💐🙏🙏
ంఓం గురుభ్యోనమః 🙏💐🙏💐
Milantai guru ulu baratha deshaniki.chala avasrmm. Danyvadamulu.guji
You are research also great
జై గురుదేవ్ స్వామీ🙏🙏
mi knowledge...ki padabi vandanalu andi...m
Meeru super guruji, meek paadabhi vandanam.
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🌹🙏🙏🙏
Me videos Anni chala bagunai
ఓం శ్రీ మాత్రే నమః🙏 ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏 ఓం శ్రీ విగ్నేశ్వరాయ నమః🙏
Jai gurudev
Great analysis swamy / guruvu garu. Nice explanation. "Amma daya vunte anni vunnatle". That is enough.
Swami.hindhu.dharmani.kapadadaniki..vachina.miku.koti.koti.
Namaskramulu......thandri
guru garu meeku manaskaramu..... mee videos chaala bagunnav swami...meeru maha gnanulu....
You are no doubt...karanajamulu...... Swami
AnnnAaa nuvvu baga cheptunnnav meee padhalaku వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః
Om Sri Matre Namaha
గురువు గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు మీరు చెప్పిన ప్రతి మాట నిజం ఓం శ్రీ జగన్మాతయే నమః
Nanna chala bagachepparu
Edhi Satyam gurugaru🙏👏🙏🙏🙏
🎉 supar swami
గురువు గారు జై శ్రీరామ్
Koti dandalu guruji.
u are a man of god great
Guruvugariki padabi vandanalu🌹🙏👍👌
Gurugaru meeku padabivandinagalu challa challa baga chapparu 🙏🙏
Jai Bhavani
Namskaram gurugaru 🙏🙏🙏🙏🙏
Namaste Shri Shri Guru Garu Namaste Namaste Namaste🙏🙏🙏🙏🙏🌺💐🥭🥭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namaste Jagannath Namo Namah namaste Guruji namaste namaste
మీరు చెప్పింది భాగ నచ్చింది స్వామి జి
చాలా బాగా చెప్పారు ,
శ్రీ గురుభ్యోనమః జై జగజ్జనని జై బోలో భారత్ మాతకు జై శ్రీ రామ్ 🙏🙏🙏
Super super super guruji
Spatamga,swachamga ....adhbhuthamina adhyathmika sampadha milo vundhi swami ji.....miru cheppe vidhanam adyathmika lothulu spastamga chala bagundhi ....swami
🙏Sri Gurubyonnamah 🙏 Ome Srimatre namah 🙏
Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏
అదితి కష్యపులు సంధ్య సమయం లో సంగమిస్తే హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు.అందుకే శోబనంకు ముహూర్తం ఆ ముహూర్త బలం వల్ల మంచి సంస్కారం కలిగిన జీవులు జన్మ కు వస్తాయి.కలయికకు ముందు ప్రార్థన చేయడం చాల అవసరం.జంతువులు దేవుణ్ణి తెలుసు కో లేవు.మనిషికి మాత్రమే ఆ అవకాశం.అందుకే జంతునాం నర జన్మ దుర్లభం అన్నారు.వాటికి కర్మ మాత్రమే ఉంది మనిషికి బుద్ది ఉంది.అదే వాటిని మనల్ని వేరు చేస్తుంది.
Gurudeva meeru cheppinavi nijalu❤
Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj 🙏🙏🙏🙏🙏