5 పురాతన స్మారక చిహ్నాలు | 5 Futuristic ANCIENT Monuments

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024
  • 5 పురాతన స్మారక చిహ్నాలు | 5 Futuristic ANCIENT Monuments
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 165

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +37

    మన పూర్వీకులు అద్భుతమైన జ్ఞానం కలవారు 🙏.

  • @srisailama5037
    @srisailama5037 2 года назад +54

    భారత దేశం చాలా పురాతన దేశం దేవుడు తిరిగిన దేశం

  • @mahendaryadav8259
    @mahendaryadav8259 2 года назад +28

    మన భారత్ లో బృహందేశ్వర ఆలయం
    160 కిలోమీటర్లు నుంచి 83 టన్నుల రైయి తెచ్చారు 1000 సం దాని గురించి చెప్పండి అది తమిళనాడు
    అక్కడ ఉన్న గుడిని సిమెంట్ లేకుండా కట్టారు సీకు లేకుండా కట్టారు ఆ గుడికి వాడిన రాయి నాలుగు లక్షల టన్నుల 160 కిలోమీటర్ల నుండి తెచ్చారు పైన ఉన్న గోపురం ఒకే రాయి తో చెక్కరు దాని బరువు 83 టన్నులు దాని గురించి విశ్లేషణ ఇవండీ

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 года назад +29

    మన దేశం లో వేల ఏళ్ల నాటి అద్భుత మయిన దేవాలయాలు ఉన్నాయి వాటిని చెప్పండి
    అద్భుతమైన శిలా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆ వి మానేసి ఎక్కడో రాళ్ళను చూపిస్తున్నావు

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 2 года назад +3

    భారత దేశంలో మన పూర్వీకులు ప్రతి ఋషి ప్రతి మునీశ్వరుడు ఒక్కొక్కరు మహా జ్ఞానులు వాళ్ళు కు ప్రతి విషయంలో ను అపారమైన జ్ఞాన సంపద కలిగి ఉండేవారు. ఖచ్చితంగా మనం విశ్వంలో నే జ్ఞానసంపద కల్గిన వాళ్శం.జైహింద్

  • @teppalipanduranga6215
    @teppalipanduranga6215 2 года назад +19

    ఇవన్నీ మీకు వింతగా కనిపిస్తాయేమో కానీ మాకు కాదు. మీరు అడవి మనుషుల్లా ఉన్న నాటికే భారతదేశం ఒక అడ్వాన్స్డ్ టెక్నికల్ వండర్.

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 2 года назад +2

    మన భారత దేశంలో ఇలాంటి వింతైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే అనిపించేది మన హంపి ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 2 года назад +7

    అద్భుతమైన నైపుణ్యం.
    🙏

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 2 года назад +3

    హిందువులారా మీ మంచితనం వలన ఎన్ని మందిరాలు ధ్వంసం అయ్యాయా చూడండి మీ మంచితనం వలన సనాతన ధర్మానికి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి ఒక్క మందిరం విలువ వెలకట్టలేనిది

  • @guruvaiahp6748
    @guruvaiahp6748 2 года назад +1

    స్వయంగా దేవాదిదేవుని కటాక్షంతో క్షణాల వ్యవధిలో స్వయంభూగా వెలసిన మహా అద్భుతమైన ఆ మహా ఆలయాలు ఈ భూమిపై ఈ ప్రపంచంలో అక్కడక్కడ టెక్నాలజీ కిఅంతుచిక్కని మహా అద్భుతమైన మహా ఆలయాలను గొప్పగొప్ప ఈజిప్ట్ నాగరికతలో మహానగరాలను హపి పట్టణాలను భగవంతుని కటాక్షంతో స్వయంభూగా వెలసిన ఎన్నో అద్భుతమైన ఆలయాలను మానవుకి అదిచినా ములవిీరాఠు కు వ౦దానములు

  • @adiswetha7436
    @adiswetha7436 2 года назад +53

    Anna meditation gurrinchi deep ga chepu plz anna

    • @kanikevenki9988
      @kanikevenki9988 2 года назад +2

      Deep ga nerchikunte.... Chivariki.... Shunyamee. Migiledhi

    • @Sairam-hd1gb
      @Sairam-hd1gb 2 года назад +2

      Meditation గురించి తెలుసుకున్న వారు ఎవరూ డీప్ గా చెప్పరు సిస్టర్..అది అనుభవించితే తెలుస్తుంది sis.... meditation ki గురువు అవసరం లేదు.ఎందుకంటే ఎందుకంటే మెడిటేషన్ అనేది నీ అంతః ప్రపంచం లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఒక ప్రక్రియ...కావున గురువు అవసరం లేదు సిస్టర్.. మెడిటేషన్ కళ్ళు మూసుకుని చెయ్యొచ్చు.కళ్ళు తెరిచి చేయొచ్చు.నడుస్తూ చెయ్యొచ్చు.మాట్లాడుతూ చేయొచ్చు..... ప్రపంచం గురించి ఆలోచించడం మాని నిన్ను నువ్వు చుడు.ని లోని ఆలోచనల్ని........ ఫైనల్ గా ధ్యానం అంటే పరధ్యానం లో లేకపోవడమే ధ్యానం అక్కా .ధ్యానం గురించి ఎవరో ఏదో చెప్తారు అని ఎదురు chudaku సిస్టర్....నిన్ను నువ్వు గమనించు....ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు.అదే మెడిటేషన్...ప్రతి పని ఎరుక తో చెయ్యండి అదే మెడిటేషన్....... మెడిటేషన్ కోసం ప్రత్యేక సమయం వెచ్చించకు...ఎందుకంటే ప్రతి క్షణం నితో నీవు వుండు.నిలో నీవు వుండు.నిన్ను నువ్వు చూడు...కొద్ది రోజులకు మి ఫేస్ లో ఒక వెలుగు వస్తుంది..ఒక glow వస్తుంది...ఆ glow శాశ్వతం ...ఆ glow ముందు ఏ powder lu ,ye face cream lu పని చెయ్యవు..పనికి రావు...అదే ఆత్మ సౌందర్యం.....చీకటిలో అద్దం ముందు నిల్చోండి..మి ఫేస్ కనిపిస్తుంది...that is the light...aa light vi నువ్వే...కాంతి రూపంలో ఉన్న నువ్వే...ఆ కాంతివి నువ్వే సిస్టర్...

    • @bikshapathipokala503
      @bikshapathipokala503 2 года назад

      @@kanikevenki9988 ⁶

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 месяца назад

      ​@@Sairam-hd1gbమీ వివరణ అద్భుతంగా వున్నది . ధన్యవాదములు అయ్యా.

  • @arjunfacts25
    @arjunfacts25 2 года назад +5

    Ur voice explaining method so osm brother

  • @a.m.krishna9202
    @a.m.krishna9202 2 года назад +4

    ఒక రోజులు రెండు మూడు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీ వాయిస్ చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్తారు బ్రదర్. ఈ ప్రపంచంలో చాలా విషయాలు శోధించటానికి ఉన్నాయి మీకు ఆ విషయంపై టాపిక్ కచ్చితంగా దొరుకుతుంది అందుకని రోజుకి రెండు లేదా మూడు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి మీకోసం మీ వీడియోస్ కోసం వెయిట్ చేసే చాలామంది సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ మీ.

  • @Sudakar-uo6xh
    @Sudakar-uo6xh 2 года назад +2

    Present life style to poliste olden days people & technology much great 🙏🙏🙏

  • @meenasana666
    @meenasana666 2 года назад +9

    Always great ancient Hero's🙏

  • @VarunReddy99
    @VarunReddy99 2 года назад +1

    Naku 2nd topic meda clarity vacchindi and aa place lopala seeds ni store chesevallu

  • @vishnusomesula2851
    @vishnusomesula2851 2 года назад +6

    Great voice

  • @sandhya3439
    @sandhya3439 2 года назад +2

    Mi videos chala intresting untaye bro

  • @sureshkumar.tangeti4460
    @sureshkumar.tangeti4460 2 года назад +1

    Superb information thank you

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 года назад +15

    అన్న మనకన్నా వాళ్లే 100% బెటర్ 💪🏻

  • @johnpeterroy3584
    @johnpeterroy3584 2 года назад +8

    All ways old is gold ✨️ 💛

  • @ROSHI__0084
    @ROSHI__0084 2 года назад +4

    Love you r voice

  • @nithinnayak7486
    @nithinnayak7486 2 года назад +4

    From Karnataka macha

  • @priyagowda1081
    @priyagowda1081 2 года назад +6

    Jai Karnataka mathe 🙏
    Karnataka is the most important, kind,powerful and greatest place in the world

  • @ajithkumarbathini6149
    @ajithkumarbathini6149 2 года назад

    Brother ,ur great ,inka mana దేశ సంస్కృతి గురించి కొత్త విషయాలను తెలియజేయండి

  • @GowthamiAllampally
    @GowthamiAllampally 25 дней назад

    Stone age people very brilliants

  • @laxmirajudandru
    @laxmirajudandru 2 года назад +1

    Thank you bro🙏💐, Good information and Voice is So Sweet 👌...

  • @myatharipriyanka1247
    @myatharipriyanka1247 2 года назад +1

    1st comment.. mee mohanni chupinchandi sir me videos chala intrest chala estam Naku roju wait chesthunttanu mee video kosam mee voice chala bavuntundhi

  • @mohankrishna648
    @mohankrishna648 2 года назад +1

    India is historical and devine countey

  • @jayachand5798
    @jayachand5798 2 года назад

    Marvelous explanation

  • @alakuntavaddebhaskar8573
    @alakuntavaddebhaskar8573 2 года назад

    EXCELLENT. VOICE.

  • @romeogaming6043
    @romeogaming6043 2 года назад +2

    I am liked anna

  • @spbkapoor6685
    @spbkapoor6685 2 года назад

    Ni voice vere level

  • @thatiganesh2506
    @thatiganesh2506 2 года назад +1

    Anna ni voice chala bhaguntundhi

  • @bhaskarnaiduhomegarden2459
    @bhaskarnaiduhomegarden2459 2 года назад +1

    👌🇮🇳🙏💐

  • @rampakasairam2508
    @rampakasairam2508 2 года назад +1

    Background music amazing bro👌👌

  • @nirmalapurushothaman33333
    @nirmalapurushothaman33333 2 года назад +3

    పండరి పూరం చరిత్ర గురించి చెప్పు అన్న

  • @hinduhindu2873
    @hinduhindu2873 2 года назад

    Good video boss explain bagundi👌👌👌

  • @lokalingareddy3967
    @lokalingareddy3967 2 года назад +2

    Old is gold

  • @GChandramohanreddy
    @GChandramohanreddy 2 года назад +1

    It is informative 👍

  • @chalam777
    @chalam777 2 года назад +1

    👌

  • @iambhanu_06
    @iambhanu_06 2 года назад +6

    Advance congrats bro for 1M✌️✌️

  • @murthujavali2412
    @murthujavali2412 Год назад

    ఏ యుగమైనా మనిషె గొప్పవాడు

  • @josephdandabathina6524
    @josephdandabathina6524 2 года назад

    మంచి సేకరణ 👏

  • @rmc5347
    @rmc5347 2 года назад +1

    Super sir🙏🙏

  • @Eswar78687
    @Eswar78687 2 года назад +1

    Great explanation bro ❤️

  • @Srivenkateshwaraproportys
    @Srivenkateshwaraproportys 2 года назад

    Bgm మాత్రం హైలెట్ 😇😇😇

  • @agesteswararaot3162
    @agesteswararaot3162 2 года назад +1

    Jai hind

  • @amurali2066
    @amurali2066 2 года назад

    Background tune 👌🏻👌🏻👌🏻

  • @bvkrishnabvk2307
    @bvkrishnabvk2307 2 года назад

    Elaaa cheppali

  • @janakisita9861
    @janakisita9861 2 года назад

    Nice information brother💐💐💐

  • @goldenprasad51
    @goldenprasad51 2 года назад

    Meditation gurinchi chepandi plz

  • @vijaybabus9127
    @vijaybabus9127 2 года назад

    Thank You Brother

  • @rupanagudikhadarbasha2618
    @rupanagudikhadarbasha2618 2 года назад

    U r voice best

  • @mandapalliabhishek9547
    @mandapalliabhishek9547 2 года назад +2

    Anna mounten everest gurinchi oka video cheyyi bro please please please please .........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl 4 месяца назад

    🎉🎉🎉

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 2 года назад

    సుత్తి ఉలితో నిర్మించారు అనటం చాలా చాలా అవివేకం మూర్ఖత్వం అంతకన్నా ఆనాటి సాంకేతిక విజ్ఞానం మరుగుపరచే పెద్ద కుట్ర.

  • @sravansai_3536
    @sravansai_3536 2 года назад +1

    First like anna

  • @sharmabankupalli5970
    @sharmabankupalli5970 2 года назад

    Bro bagundi

  • @ranvithaworld4413
    @ranvithaworld4413 2 года назад

    Your voice is so nice

  • @mamathavuppala1945
    @mamathavuppala1945 2 года назад +6

    Sir make video on sun and earth distance increases day by day

    • @RadhaKumari-gx7bc
      @RadhaKumari-gx7bc 2 года назад +1

      మంత్ర యుగం అయి ఉంటుంది సార్

  • @narsaiahmangala8240
    @narsaiahmangala8240 2 года назад

    Super

  • @srinivas8092
    @srinivas8092 2 года назад

    Good voice

  • @rampspk5767
    @rampspk5767 2 года назад

    A kalam lo adaina cheyavachu andukante Vallaku nature ki god ki connection undedhi but eppudu manam chese vinashananiki manamundi devudu Nature dooram ipoyay

  • @FF41993
    @FF41993 2 года назад

    Bro ... Naku already chala doubts vunnayi .. ee video a doubts ni yekkuva chesindi. ... I think that everything started from Bharath(root).

  • @vadlamudiramesh1731
    @vadlamudiramesh1731 2 года назад

    Wow

  • @chantidavalachantidavala310
    @chantidavalachantidavala310 2 года назад +1

    Super voice anna

  • @saiviswanath4141
    @saiviswanath4141 2 года назад

    Bro meeru BC and AD gurinchi explanation cheyandi please

  • @64artsofIndia
    @64artsofIndia 2 года назад

    Yoir analysis seems near to PRAVEEN MOHAN CHANNEL story 👍

  • @harikrishnakolli8552
    @harikrishnakolli8552 2 года назад

    ❤️

  • @sunilkumarpadhi8081
    @sunilkumarpadhi8081 2 года назад +1

    Anna trita siddantam gurinchi cheppandi

  • @siliverilingam2688
    @siliverilingam2688 2 года назад

    Thank you bro

  • @klpnlr9818
    @klpnlr9818 2 года назад

    Vunna.sampada
    Bagu.chesi.kapadali.ade.manam.bavitharalaki.echhedi

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 2 года назад +1

    ☺️☺️☺️

  • @pavitraanji3115
    @pavitraanji3115 2 года назад

    👋

  • @CHIRUMANI25
    @CHIRUMANI25 2 года назад

    bro nadhi oka request mana indian anicent history gurinchi konni videos upload chey

  • @PavanKumar-yl1hz
    @PavanKumar-yl1hz 2 года назад

    Super super super vice

  • @gudimellasowmitri
    @gudimellasowmitri 2 года назад +1

    Bro make videos on indian paranormal

  • @SMART._BOY
    @SMART._BOY 2 года назад +1

    Nice explained bro

  • @shaikameesha2378
    @shaikameesha2378 2 года назад +1

    bro edaina ghost gurinchi cheppi please ☺vinnalani undhi

  • @ram8262
    @ram8262 2 года назад

    రాతి యుగం గొప్ప

  • @umasrigunta6367
    @umasrigunta6367 2 года назад

    bro your voice nice bro

  • @kuruvasrikanth93
    @kuruvasrikanth93 2 года назад +2

    AP bro

  • @madapulaanil6063
    @madapulaanil6063 2 года назад

    Super anna

  • @vb6327
    @vb6327 2 года назад

    Meeru use chese Mike?

  • @balakrishnathanga7366
    @balakrishnathanga7366 2 года назад

    nu supar anna

  • @arushsangapaga8295
    @arushsangapaga8295 2 года назад

    Anna jathakalu subha muhurthalu and rasulu evani nijamae naa ? Can uh make one video regarding this ?

  • @saikumarbondla1005
    @saikumarbondla1005 2 года назад +2

    Old always gold

  • @avalaramesh2747
    @avalaramesh2747 2 года назад

    Good

  • @gangadharadp9093
    @gangadharadp9093 2 года назад

    👌👌👌👌

  • @sushanth1999
    @sushanth1999 2 года назад

    1000 piller temple gurichi chapara bro

  • @prasadyadav3912
    @prasadyadav3912 2 года назад

    Manishi chanipoyina tarvata emavutundi bro . video cheyyandi.

  • @vinodhganireddy837
    @vinodhganireddy837 2 года назад

    💘💘💘

  • @mnagaraju7333
    @mnagaraju7333 2 года назад

    Anna bumi suryuni nuchi duram jarugutunda Leda o video chey anna

  • @revojurnarayana406
    @revojurnarayana406 4 месяца назад

    Namo viswakrmane

  • @cvenkat7766
    @cvenkat7766 2 года назад +3

    హోయసల గుడి నిర్మాణం జరిగింది 1160 A.D లో . 1160 B.C.E లో కాదు .

  • @mahammadthouheed9713
    @mahammadthouheed9713 2 года назад

    Bro a యుగం లోనైన సంస్కృతి sankethikatha ni kolpothunnam ante daaniki oke okkati kaaranam, ALCHOHAL. 100000% IDI TRUE.

  • @ram8262
    @ram8262 2 года назад

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

  • @gangarajuvenkatesh3125
    @gangarajuvenkatesh3125 2 года назад +1

    See praveen mohan channel very deep explanation... About kailasa and many more temples greatness ...Ur doing magic with ur bass voice bro

  • @nanicreations3062
    @nanicreations3062 2 года назад

    Anna pls grahanaala kosam chepava pls