Bondhi tho Kailasam: Episode 1 Kailash Parvata Pramukhyata బొంది తో కైలాసం 1 కైలాస పర్వత ప్రాముఖ్యత

Поделиться
HTML-код
  • Опубликовано: 17 май 2020
  • ఈ ఎపిసోడ్ లో కైలాస పర్వత ప్రాముఖ్యత గురించి తెలుసుకోవచ్చు. సహజ యోగ ప్రాధాన్యత మరియు వివిధ మతములలొ కైలాసము గురించి వర్ణన. బొంది తో కైలాసం అంటే సశరీర కైలాస యాత్ర. 2019 లో లిపులేఖ్ పాసు మీదుగా కాలి నడకన చేయబడిన కైలాస మానస సరోవర యాత్ర విశేషాలు, తెలుగులో పూర్తి వివరణ తో ఈ ఫిల్ములొ చూడవచ్చు. ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత, వెళ్ళే మర్గాలు, ఖర్చు, మార్గంలొ అనుభవాలు, ఆటు పోట్లు, భగవత్ కృప తొ జరిగిన అద్భుతాలు వివరంగా వీక్షించండి.
    • Kailash Mansarovar Yat... for full film all episodes.
    అంతర్ యాత్ర పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి అనుగ్రహం తో కొనసాగుతోంది. ఆధ్యాత్మిక ఉన్నతి కి సహజ యోగం శ్రేష్ఠ మార్గం. సహజ యోగ కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం తద్వారా కలిగే శివైక్యస్థిథి గురించి కూడా ఈ వీడియొ సిరీస్ లో చూడండి. సహజ యోగం మీరు ఒక్క పైసా ఖర్చు లేకుండా సునాయాసంగా నేర్చుకోవచ్చు. sahajayogatelangana.org/center...
    apsahaj.org/centers.html
    Learn Sahaja Yoga -- 🧘‍♂️www.freemeditation.com.au
    www.sahajayoga.org
    Credits:
    చిఠావఝ్ఝల వెంకట సుబ్రమణ్య శర్మ
    Kailash Mansarovar Yatra 10th Batch 2019.
    Ministry of External Affairs, Government of India and Kumaon Mandal Vikas Nigam
    Photographs:
    All members of 10th batch KMY 2019 (Lipulekh pass)
    Naveen Kothariji, Arun Kumar Guptaji, Suresh Saini ji, Neelu Duggal ji, Neeraj Krishnan ji, Siddharth Sharma ji, Neeraj Rastogi ji, Krishnendu Dattaji, Phani Bhushan Roy ji, Brig VP Munjal ji, Mohit Joshi ji, Ajay Vishwakarma ji.
    Atmashtakam -
    Lyrics: Jagadguru Shri Adishankaracharya
    Original Music composed, conducted and performed by
    Pandit Bhaskar Subramanian ji
    Released on the occasion of 50 years of Sahaja Yoga worldwide
    www.sahajayoga50.org
    Know more about Shri Mataji www.shrimataji.org
    This is a Not for Profit Educational Documentary.
    All Rights Reserved.
    Bondhi Tho Kailasam
    Watch this documentary in English:"Journey to the center of the Self"- www.youtube.com/watch?v=tsbte...
    All photos, videos- Copyrights acknowledged, Credits acknowledged.

Комментарии • 10

  • @g.v.krishnamurthy158
    @g.v.krishnamurthy158 9 месяцев назад

    శ్రీ చిరావఝలవారూ ! మీరు చాలా అదృష్టవంతులు. నేను 2011 లో ( అపుడు నాకు 60 సంవత్సరాలు ). నేను ఈ యాత్ర ' హెరిటేజ్ నేపాల్ ' అనే ఖాట్మండ్ లోని వారి ద్వారా చేశాను. వారు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. యాత్ర చేసినపుడు చైనా వారి అనుమతి లేనందున పరిసక్రమణ చేయలేక పోయాను. 1971 లో కలిగిన నా కోరిక కొంత వరకు తీరిందన్న తృప్తి వున్నా ,పరిక్రమ చేయలేక పోయానన్న కొరత మాత్రం. ....
    మీకు శుభాశీస్సులతో - జీవీకృష్ణమూర్తి.

  • @chandrasekharbandi406
    @chandrasekharbandi406 2 года назад +2

    🕉️🔯ఓం నమః శివాయ 🕉️🔯

  • @ashokakumaritella9638
    @ashokakumaritella9638 2 года назад +1

    Om namah shivaya

  • @rumarao9502
    @rumarao9502 2 года назад +1

    It was the Best Ever . Om Namah Shivaiah 🙏🕉😄

  • @firstlookastronumerology7641
    @firstlookastronumerology7641 Год назад

    థాంక్యూ

  • @raheemsk4010
    @raheemsk4010 2 года назад +1

    Thanks sir

  • @kummarithirupathi2519
    @kummarithirupathi2519 2 месяца назад

    సార్ మీ నెంబర్ పెట్టగలరు మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాను

  • @arepallinagababu1877
    @arepallinagababu1877 2 года назад

    Sir.
    Very nice.
    Pls guide me how to do khailash manasarovaryatra. How,where,whom to contact for doing this yatra.

    • @TeluguPalukulu
      @TeluguPalukulu  2 года назад

      All details in the video...please watch again slowly especially the first 20 minutes. or you can watch this ruclips.net/video/m0uK6ARqZhA/видео.html

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 2 года назад +1

    Om namah shivaya