నాలుగు అక్షరాళ్లు ఎక్కువ నేర్పడం కాదు Sir... మిగతా activities like arts, games, వృత్తి విద్య లాంటివి నేర్పిస్తే పిల్లలు mental గా physical గా strong అవుతారు..
సార్ గర్ల్స్ స్కూల్స్ కి కి కొంత వెసులుబాటు ఇవ్వండి ఆడపిల్లలు త్వరగా ఇళ్ళకి వెళ్లడం మంచిది ఆడపిల్లలకు వెసులుబాటు ఇవ్వకపోతే కొత్త ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది
విద్యర్ధుల బుర్ర పిచ్చి అయిపోతుంది తప్ప .. ఈ టైమింగ్స్ వల్ల ఏం ఒరిగేది ఏమీ లేదు.. వాళ్ళ హెల్త్ పాడవుతుంది .. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు.. వీలైతే education Times తగ్గించండి .. 🎉❤
Lab లు లైబ్రరీ లు కట్టకుండా అమ్మ ఒడి ఇవ్వడం తప్పు విద్యా విధానం మారాలి అంటే ముందు parents మారాలి Teachers ఖచ్చితంగా ఇష్టపడరు వీళ్ళ కంటే పాపాత్ములు ప్రపంచంలో లేరు Teachers, మానసిక వైద్యుల పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ రోజుకి 16 గంట లు చదువుతారు. కాని గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం అరగంట పెంచితే stress తొక్క. వీళ్ళ ను నరకం లో పొయ్యిమీద రోజుకి వీళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ లో ఉన్నంత time పడేయాలి 😄😄😄
ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనార్ధం.. ప్రభుత్వ స్కూల్స్ 5.00 గంటల వరకు పెడితే వాళ్లకు మరో గంట ఎక్సట్రా పెట్టుకోవచ్చు.. ఇంకా sfi, asfi వాళ్ళ గొడవ ఉండదు.. పాత టైమింగ్స్ ఫాలో అయ్యి నాణ్యమైన విద్య అందిస్తే చాలు.. లేకపోతే కొండ నాలికకు మందు వేస్తే వున్నా నాలుక ఊడిద్ది అనే సామెత లా ఉంటుంది
వేలకు వేలు వేతనాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మనస్సాక్షి అనేది ఉంటే ఈ నిర్ణయాన్ని గౌరవించి స్వీకరిస్తారు. వాళ్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు, తీసుకోమని ప్రైవేటు టీచర్లపై ఒత్తిడి తెస్తారు. వాళ్ల సొంత పిల్లలైతే ఒక న్యాయము వాళ్లు చదువు చెప్పే పిల్లలైతే మరొక న్యాయం. ఇప్పుడు నీతులు చెప్తున్నా ఈ పెద్ద మనుషుల పిల్లలు ఏనాడు నాలుగు గంటలకి ఇళ్లకు వచ్చేస్తున్నారు, అలా వస్తే మీరు ఒప్పుకుంటారా ఐఐటీ క్లాసులు, ఇంకో రకమైన క్లాసులు అన్ని తీసుకోవాలి చెప్పించాలి మీ పిల్లలకి, ఇక్కడ పిల్లలు ఎటు గాలికి పోతే మీకెందుకు మీ బాధల్లో ఒక గంట వరకు పెరిగిందని, ఆది డైరెక్ట్ గా చెప్పలేక సవతి ప్రేమ చూపిస్తున్నారు ప్రభుత్వ విద్యార్థులపై, ఒక్క నెల జీతం రాకపోతే ధర్నాలు చేస్తారు రాస్తారోకోలు చేస్తారు. జీతం పై ఉన్న శ్రద్ధ చేసే వృత్తిపై ఎక్కడ ఉందండి, విద్యార్థులకి మంచి జరుగుతుందంటే దాంట్లో కూడా వీరి స్వార్థం వెతుక్కుంటారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి ఇదే ఎక్కడో గంజాయి మొక్కల్లో ఒక తులసి మొక్క లాగా ఒక్కరో ఇద్దరూ మంచి వాళ్ళు ఉంటారు, విద్యార్థుల భవిత కోసం ఆలోచించేవారు ఉంటారు, మిగతా వాళ్లంతా వారి స్వప్ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లే.. ఈ విషయం జీర్ణించుకోలేని నగ్నసత్యం
పిల్లల మానసిక స్థితి గమనించండి.ఉదయం 9 గంటల నుండి సయంత్రం 5 వరకు అంటే పిల్లల పై భారం పడుతుంది.చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే వారినీ గమనించండి.కొంతమంది ఉదయం తినకుండ వస్తున్నారు.కొంతమంది ఉదయం 8కి తిని మధ్యాహ్నం 12.45కి భోజనం అంటే చాల గ్యాప్ వస్తుంది
Avunumari teachers ki asalu Pani emi undadu family undadu Mee muddi kadagadaniki kastapadi govt teacher avtaru mari Epudu teacher meeda pafi edavadame Mundu Teacher ki intlo respect ivvandi pillala mundu appudu vastundi chaduvu lekapote ilage tagalafataru
@@dr.sreeramakumaryadavavula7231 వాళ్ళు కూడా మనుషులే కదా... ఇంకా నీకు అర్థం కానిది..ఇదేం మిగిలిన ఉద్యోగాలు లా ఎక్కువ టైం చేస్తే ఎక్కువ ఫలితం ఉండేది కాదు ..పిల్లల తో పని...
No need of increasing timing to 5 clock. It is sufficient class hours upto 4 clock Teaching hrs upto 3 clock and last hours for fine arts and sports and indoor games Lokesh sir pls think over this sir physical fitness improves mental health
హై స్కూల్స్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే టైమింగ్స్ పెంచడం వలన ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఇంటికి వెళ్లిన తరువాత కొంత సమయం ఫీజికల్ ఆక్టివిటీ కి ఉపయోగించుకుని ఆ తరువాత హోమ్ work చేసుకుంటున్నారు. టైమింగ్స్ పెంచడం వలన పిల్లలలో ఫీజికల్ ఆక్టివిటీ కి సమయం ఉండదు. అందువలన పిల్లలలో మానసికంగా వత్తిడి పెరుగుతుంది. అందువలన స్కూల్ టైమింగ్స్ పెంచడం పిల్లల సమగ్ర అభివృద్ధి కి ఏ మాత్రమూ ఉపయోగ పడదు. ఇప్పుడు ఉన్న పనివేళలు బాగానే ఉన్నాయి. 🙏🌹
పిల్లలకి పాఠాలు నేర్పే విధానం, నైపుణ్యాల మెరుగుదల, జ్ఞానం మరియు నైపుణ్యాల పురోగతి ని ట్రాక్ చేసే విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా పాఠశాల సమయం పెంచటం పిల్లలపై మరియు ఉపాధ్యాయులు పై భారం పెంచడమే అవుతుంది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలని ఏ విషయాలలో జాగ్రత్త చేయాలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి చెప్పాలి. అటు స్కూల్ ఇటు ట్యూషన్ పిల్లపై గైడ్ లో వున్నా కంటెంట్ రుద్దడమేనా. ఆటలు, చదువు, సోషల్ స్కిల్స్ అన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వాలి. తల్లిదండ్రులకి అంటే తెలీదు. విద్యా శాఖ మంత్రికి తెలియదా.
5,10 km దూరం నుంచే వచ్చే విద్యార్థుల పరిస్థితి, రాష్ట్రంలో మందు గంజయ్ వల్ల దారుణాలు జరుగుతున్నాయి... టైమ్ పెంచడం వల్ల ఏ ఉపయోగం లేదు... లేదా 9: 30నుంచి 4:30 పెంచండి
❤❤❤👏👏👏👍👍👍 Very Good Subject taken by BBC Telugu 👍👍 Psychologist A.V.Kiran kumar said is 100% Right ..👍కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ Time table ను పొడిగించే పని మానుకోని యధావిధిగా ఉండనివ్వడం చాలా మేలు..ఉపాద్యాయ నాయకులు, తల్లిదండ్రులు, సైకాలజిస్ట్ లు చెప్తున్న శాస్త్రీయ వివరణలు పరిగణనలో తీసుకొని ప్రభుత్వం ఈ G.O.ను రద్దు చేయాలి❤❤❤
స్కూల్ టైమింగ్స్ అనేవి ఐదు గంటలకి పెంచడం సరైనది కాదని నా అభిప్రాయం. ఒకవేళ పెంచ తలుచుకున్న ఆ సమయాన్ని చదువు కోసం కాకుండా ఆటల కోసం ఉపయోగించడం మంచిది. అప్పుడు అయితేనే పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు.
చదువు నేర్పిస్తున్నాం అనే ముసుగులో పిల్లల బాల్యంలోని చిన్న చిన్న ఆనందాలను దూరం చేస్తూ వాళ్ళని రోబోలుగా మార్చుతున్నారు. Dont spoil their beautiful childhood.
Tamil nadu lo maku 3:40 pm ki skool aipoyedhi , no home work akada . Saturday mostly holiday undedhi , no extra class on public holiday . aina studies bane undedhi because rest undali antaru students ki akada vallu .
35 మినిట్స్ పెరుగుతుంది అంతే దానికి ఏదో టైమింగ్స్ పెరిగిపోతున్న ఇంకేదో పెరిగిపోతుందని బిల్డప్ ఇవ్వడం వింతగా ఉంది వారికి ఇంకొక అరగంట శారీరక వ్యాయామం చేపిస్తే బాగుంటుంది ప్రతి రెండు రోజులకు ఒకసారి చేపిస్తే బాగుంటుంది
@YouChangeFirst నాకు ఒక సెకండ్ ఒక సెకండ్ సమయం తెలుసు ఆ సమయాన్ని శారీరిక వ్యాపాన్ని గాని ఆటలకు గాని కేటాయించ మంటున్న చేసిన రిప్లై చాలా వింతగా ఉంది నేను చెప్పింది బహుశా నీకు అర్థం కానట్టుంది మల్లొకసారి చదువు
ఉదయం ఒక గంట ముందు పెట్టండి సాయంత్రం ఒక గంట త్వరగా విడిచి పెట్టండి ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు స్కూల్ కి ఒక గంట పెంచడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఎలా వస్తారా అని భయంతో చూస్తూ ఉంటారు ఇంకో గంట పెంచడం వల్ల కొంతమందిని స్కూల్స్ మాన్పించేస్తారు
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే వాళ్ళు అంతా కూడా దినసరి కూలీలు మధ్య తరగతి దిగువ మధ్యతరగతి పేదల మాత్రమే వెళుతూ ఉంటారు కాబట్టి వారికి సమయానికి పౌష్టికాహారం ఆహారం సమయానుకూలంగా ఉండవు కొంతమంది పిల్లలు వారు సగం సమయంలో పొట్ట పొట్ట కోసం పనులు చేస్తూ ఉంటారు ఈ తరహా విధానాలు ప్రభుత్వ పాఠశాలల్లో మంచిది కాదు 9 గంటల నుంచి మూడు గంటల వరకు విద్య వేళలు ఉంటే బాగుంటుంది లేదంటే అప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి లేదా నాలుగు బస్సులు ఉండాలి ఈ తరహా విధానము తీసుకున్నప్పుడు పిల్లలను వారి వారి ఇండ్లకు క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత కూడా ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న ఉపాధ్యాయులు తీసుకున్నట్లయితే బాగుంటుంది
బుక్స్ మార్చినప్పుడు పేజీలు పెంచడం ఎగ్జామ్స్ వస్తే టైమ్ పెంచడం ఏమి ఉపయోగం లేదు, విదేశాల్లో ఉన్న సిస్టమ్ అమలు చేయండి స్కిల్ డెవలప్మెంట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ ఇంకా మూస ధోరణి ఎక్కువ చేస్తున్నారు
గుడ్ డెసి son. ఉపాధ్యాయుల. జిల్లా కేంద్రం లో ని నివాసం ఉంటారు వారికి ఇబ్బంది. మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ హాస్టల్ లలో కై దులుగా విడిచారు వారి మతేంటి సర్
స్కూల్ టైమింగ్స్ పెంచి సిలబస్ త్వరగా పూర్తి చేసి మిగతా పనుల్లో మీరు(టీచర్లు) పనులు పెట్టుకోకండి. పిల్లలు ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే ఆటలు, పాటలు, నాటకాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. అంతేగాని చదువు చదువు అని వారిపై ఒత్తిడి తీసుకురాకండి. 🚫 తెలంగాణలో చాలామంది టీచర్లు duty సమయంలో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్లాట్ల బిజినెస్లతో చాలా బిజీగా ఉన్నారు. మీ దగ్గర కూడా ఇటువంటి పనుల కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి..... 🙏🙏
@@nageswararaopatini1561 Dooram vunna vallani 4 ki vadileyali.. 90% local student vuntaru.. Teachers 30000-100000 salary theesukuntunnaru.. Yem peekuthunnaru.. Government teacher okkadaina vari pillalni government school lo chadivisthunnada...
school mrng 8:30to evng 3:30 time saripotundi next 4 to 6 other activities nerpinchand parents dance,sports, music best. mari 5 clk school end ante depression problems vastadi
గతంలో ఉన్న నిర్ణయాలు చాలా శాస్త్రీయ ఆధారాలతో నిర్ణయించబడినవే... పిల్లల పైన ఏదైనా కొత్త ప్రయోగం చేసేప్పుడు ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసి అవి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని తెల్సుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.
చాల మంచి ఆలోచన ..... ఇంకా చెప్పాలంటే 7 గంటల నుండి 7 గంటల వరకు కూడా పెట్టవచ్చు ముందుగా విద్య వ్యవస్థలో క్రింది సవరణలు చేయాలి 1) 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తప్పని సరిగా సొంత గ్రామంలోనే చదివే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . 2) ఉపాధ్యాయులు కూడా అదేగ్రామంలో నివాసం ఉండేటట్లు ఏర్పాటు చేయాలి ... ఎలాగంటే ఉదాహరణగా పోలీస్ క్వార్టర్స్ తీసుకోవచ్చు. 3) విద్యార్థులకు చదువుతో పటు ఇతర అసిటివిటీ (యోగ, పెయింటింగ్ , స్పోర్ట్స్, గుడ్ మన్నెర్స్ , వృత్తి విద్య నైపుణ్యాలు ) 4) విద్య వాలింటెంటర్స్ ముఖ్యం . 5) ఇంకా చాలాఉన్నాయి ...
పని గంటలు పెంచటం సరైంది కాదు, ఎడ్యుకేషన్ , టీచింగ్స్ , క్వాలిటీ పెంచండి ఎం నేర్చుకుంటున్నారు చూడాలి , కొంతమంది ఏవో టీచర్స్ ఏవో పనులున్ది , లేట్ గా రావటం , స్కూల్ లో పూర్తి టైం వర్క్ చేయకుండా త్వరగా వెళ్ళిపోటం, అవన్నీ సరిచేయండి, మధ్యాన్నం భోజనం టీచర్స్ కి భారంగా వుంది, అది అన్నా కాంటీన్స్ కు అప్పగించి ఫుడ్ ఇన్ టైం లో సప్లై చేయమనండి
It's a good move but at the same time teachers have to focus on children physical and mental activities and recreation. We have to teach children with creative manner
పిల్లల ఎదుగుదల అనేది కేవలం బడి మాత్రమే చేసే పని కాదు..అందులో తల్లిదండ్రుల పాత్ర చుట్టూ ఉన్న సమాజం పాత్ర కూడా ఉంటుంది . కాబట్టి స్కూల్ టీచర్లు కొంచెం చొరవ తీసుకొని తల్లిదండ్రులకు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పిల్లల పట్ల వారి భాద్యతలు తరచూ గుర్తు చేసే కార్యక్రమాలు చేయగలిగితే ఈ ఫోన్ వాడటం ఈదుల మీద తిరగడం లాంటివి చేయరు. అంటే బడి బయట కూడా పిల్లవాడికి ఉన్నత విలువలు గల అనుకూల పరిసరాలు సృష్టించే ప్రయత్నం చేయాలి. టీచర్లు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వారి యొక్క పూర్తి స్థాయి వ్యక్తిత్వం మెరుగ్గా తయారుచేయవచ్చు.
No need to change for extra time.The main issue from parents Is using mobile phones,that problem comes from parents.dont give cellphones and say to play are read . enough.
Yes... Velugu purthiga vacchaka school ki vellali Veluthuru vundagane...intiki vellali It is more about sunlight and positivity Play after school is extremely important 9 to 4 is the best time Inka ila ayithe kalla jodulu perugutayi
Very bad idea, cell phone vaduthunaru ani timings increase cesthara, over usage of cell phone valla disadvantage yenti ani pillaki chepallii, vaalani educate chiyalli kani...edi iyethe correct kadu.
ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన విద్యా విధానం రూపొందించాలి. స్పోర్ట్స్ మరియు డిజిటల్ క్లాసెస్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా కల్పించండి. ఇప్పుడు జనరేషన్ ఉన్న పరిస్థితిని బట్టి ప్రైమరీ స్కూల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేయాలి.
Manchidi, pilalu intlo mobile lo games adatam tapa em cheyadam ledu. Aa 1 hour physical fitness classes petandii..... Kavalanteee inko 1 hr kuda physical classes petandii
ఆడపిల్లలకు చాలా ప్రమాదం.చీకటి పడిన తర్వాత కూడా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.ఎలా వస్తాయి ఇలాంటి చెత్త ఐడియాలు.కొంచెం ప్రక్క రాష్ట్రాలు, దేశాలు టైమింగ్ లు పరిశీలించండి.
నాలుగు అక్షరాళ్లు ఎక్కువ నేర్పడం కాదు Sir... మిగతా activities like arts, games, వృత్తి విద్య లాంటివి నేర్పిస్తే పిల్లలు mental గా physical గా strong అవుతారు..
Wellsaid sir
సార్ గర్ల్స్ స్కూల్స్ కి కి కొంత వెసులుబాటు ఇవ్వండి ఆడపిల్లలు త్వరగా ఇళ్ళకి వెళ్లడం మంచిది ఆడపిల్లలకు వెసులుబాటు ఇవ్వకపోతే కొత్త ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది
ఏ మహాత్మునికి వచ్చింది ఈ ఆలోచన 😂😂😂😂😂😂😂😂😂
@@vakilsaab6574 😄
Mana visionary ki students tress feel avvutaru ,dooram nunchi vachinavalli intiki alkesariki time ayyipotundi Mari intikada chadavaru
జయంతికి వర్ధంతికి తేడా తెలియని విద్యాశాఖ మంత్రిగారికి అయ్యుంటుంది 😂😂😂
ఊరికో 4 బ్యాడ్మింటన్ కోర్టులు కట్టించండి, mentally physically చాలా benifits ఉంటయి పిల్లలకి, రోజంతా పుస్తకాల్లోనే తలలు పెడితే ఎందుకూ పనికిరాకుండా పోతరు మాలాగా, అలాగే వారానికో non academic పుస్తకం చదివించటం చాలా ముఖ్యం!
Chala Baga chepparu andi...games chala imp life ki
విద్యర్ధుల బుర్ర పిచ్చి అయిపోతుంది తప్ప .. ఈ టైమింగ్స్ వల్ల ఏం ఒరిగేది ఏమీ లేదు.. వాళ్ళ హెల్త్ పాడవుతుంది .. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు.. వీలైతే education Times తగ్గించండి .. 🎉❤
ఇంటికి వస్తే మా వాళ్ళు freefire, pubg, insta activities ye chesthunnnaaru. Okka paniki help cheyaru, bag pakkana pettesthaaru
పెంచే సమయాన్ని physical education n sports కి ఉపయోగిస్తే బాగుంటుంది.
Lab లు లైబ్రరీ లు కట్టకుండా అమ్మ ఒడి ఇవ్వడం తప్పు
విద్యా విధానం మారాలి అంటే ముందు parents మారాలి
Teachers ఖచ్చితంగా ఇష్టపడరు వీళ్ళ కంటే పాపాత్ములు ప్రపంచంలో లేరు
Teachers, మానసిక వైద్యుల పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ రోజుకి 16 గంట లు చదువుతారు. కాని గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం అరగంట పెంచితే stress తొక్క. వీళ్ళ ను నరకం లో పొయ్యిమీద రోజుకి వీళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ లో ఉన్నంత time పడేయాలి 😄😄😄
ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనార్ధం.. ప్రభుత్వ స్కూల్స్ 5.00 గంటల వరకు పెడితే వాళ్లకు మరో గంట ఎక్సట్రా పెట్టుకోవచ్చు.. ఇంకా sfi, asfi వాళ్ళ గొడవ ఉండదు.. పాత టైమింగ్స్ ఫాలో అయ్యి నాణ్యమైన విద్య అందిస్తే చాలు.. లేకపోతే కొండ నాలికకు మందు వేస్తే వున్నా నాలుక ఊడిద్ది అనే సామెత లా ఉంటుంది
చాలా చండాలమైన ఆలోచన ఇపుడున్న టైమ్ లో కరెక్టు లెసన్ టీచింగ్ ఇస్తే చాలు
పిల్లలకు మానసిక వత్తిడి పెంచమాకండి
What about playtime and physical exercise? Looks like even government schools are getting converted into commercial schools.
No Play time and Physical exercise 🤣🤣🤣only stress required for kids
90% schools dont follow.
స్కూల్ లోనే ఆటలు exercise ఉంటుంది simple
@@manju7520 No No No 90% nobody is following currently. and will never follow in the future.
all of them wanted only 90% grade and above...
పెంచిన ఆ ఒక్క గంట స్కూల్లో నే ఉండి ఇంటికి వచ్చి ఇక సెల్ ఫోన్ చూడడంటారు.....ఇక దాన్ని పూర్తిగా మర్చిపోతాడన్నవమాట.
..
స్కూల్ టైమింగ్ పెంచడంతో పిల్లల పై ఒత్తిడి, అలసట పెరుగుతుంది. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
Night కూడా స్కూల్స్ లో పిల్లలు ని ఉంచేయండి..రాత్రి కి సెల్స్ చూస్తారు..సాయంత్రం అయితే ఎంత తొందరగాఇంటికి వెళ్ళాలి అని పిల్లలకి ఉంటుంది..
వేలకు వేలు వేతనాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మనస్సాక్షి అనేది ఉంటే ఈ నిర్ణయాన్ని గౌరవించి స్వీకరిస్తారు. వాళ్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు, తీసుకోమని ప్రైవేటు టీచర్లపై ఒత్తిడి తెస్తారు. వాళ్ల సొంత పిల్లలైతే ఒక న్యాయము వాళ్లు చదువు చెప్పే పిల్లలైతే మరొక న్యాయం. ఇప్పుడు నీతులు చెప్తున్నా ఈ పెద్ద మనుషుల పిల్లలు ఏనాడు నాలుగు గంటలకి ఇళ్లకు వచ్చేస్తున్నారు, అలా వస్తే మీరు ఒప్పుకుంటారా ఐఐటీ క్లాసులు, ఇంకో రకమైన క్లాసులు అన్ని తీసుకోవాలి చెప్పించాలి మీ పిల్లలకి, ఇక్కడ పిల్లలు ఎటు గాలికి పోతే మీకెందుకు మీ బాధల్లో ఒక గంట వరకు పెరిగిందని, ఆది డైరెక్ట్ గా చెప్పలేక సవతి ప్రేమ చూపిస్తున్నారు ప్రభుత్వ విద్యార్థులపై, ఒక్క నెల జీతం రాకపోతే ధర్నాలు చేస్తారు రాస్తారోకోలు చేస్తారు. జీతం పై ఉన్న శ్రద్ధ చేసే వృత్తిపై ఎక్కడ ఉందండి, విద్యార్థులకి మంచి జరుగుతుందంటే దాంట్లో కూడా వీరి స్వార్థం వెతుక్కుంటారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి ఇదే ఎక్కడో గంజాయి మొక్కల్లో ఒక తులసి మొక్క లాగా ఒక్కరో ఇద్దరూ మంచి వాళ్ళు ఉంటారు, విద్యార్థుల భవిత కోసం ఆలోచించేవారు ఉంటారు, మిగతా వాళ్లంతా వారి స్వప్ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లే.. ఈ విషయం జీర్ణించుకోలేని నగ్నసత్యం
పిల్లల మానసిక స్థితి గమనించండి.ఉదయం 9 గంటల నుండి సయంత్రం 5 వరకు అంటే పిల్లల పై భారం పడుతుంది.చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే వారినీ గమనించండి.కొంతమంది ఉదయం తినకుండ వస్తున్నారు.కొంతమంది ఉదయం 8కి తిని మధ్యాహ్నం 12.45కి భోజనం అంటే చాల గ్యాప్ వస్తుంది
పిల్లల సమస్య కన్నా, టీచర్లు త్వరగా ఇంటికి పోవాలి -------
Yes
Yes you are right Sir
Avunumari teachers ki asalu Pani emi undadu family undadu
Mee muddi kadagadaniki kastapadi govt teacher avtaru mari
Epudu teacher meeda pafi edavadame
Mundu Teacher ki intlo respect ivvandi pillala mundu appudu vastundi chaduvu lekapote ilage tagalafataru
😂😂😂😂😂
@@dr.sreeramakumaryadavavula7231 వాళ్ళు కూడా మనుషులే కదా...
ఇంకా నీకు అర్థం కానిది..ఇదేం మిగిలిన ఉద్యోగాలు లా ఎక్కువ టైం చేస్తే ఎక్కువ ఫలితం ఉండేది కాదు ..పిల్లల తో పని...
ప్రభుత్వ పాఠశాలలకు కూడా మూడు కిలోమీటరు దూరంలో ఉన్న ఊర్లకు bus లు కల్పిస్తే బావుంటుంది
పిల్లలకు ఆటలు చాలా అవసరము మిది దరిద్రపు అలోషణ సాయంత్రము చక్కగా ఏదోఒక గేమ్ ఆడుకుంటారు అది వారికి ఎంతో ఆరోగ్యం
Nuvvu Mee pillalni govt school lone chadhivisthunnava ledha future lo chadhivisthava???... Endhuku andi sollu maatalu manam maatram mana pillalni private schools lo morning 7 nundi evening 6 varaku chadhivistham.. govt schools lo maatram thondharagaa bayatikochhi chedipoavalaa?
దుబాయ్ లో మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు స్కూల్ క్లోజ్ అయిపోద్ది
ఐతే మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళుతున్నారు,
వెళ్లే దుబాయ్ లో చదువుకో
@@Raju-nn2qy వత్తిడి లేని విజ్ఞానవంతమైన విద్య అందితే పిల్లలు రాణిస్తారు. Finland దేశం విద్యా విధానం పరిశీలించండి.
నేను అక్కడే ఉన్నాను@@Raju-nn2qy
దుబాయ్ ఫైన్లోండ్ లో 5నిమిషాలు ఉపాధయు డు అలాస్య ఇన సరిగా బోడించక పోయిన శిక్షలు ఉంటాయి 5నిమిషాలు ఆలస్యం అయితే 2నెలలు జీతం కట్ చేస్తారు ఇక్కడ?
No need of increasing timing to 5 clock. It is sufficient class hours upto 4 clock
Teaching hrs upto 3 clock and last hours for fine arts and sports and indoor games
Lokesh sir pls think over this sir
physical fitness improves mental health
ఇదొక. దౌర్భాగపు నిర్ణయం .
పిల్లలు. .. రోజంతా. స్కూల్. ల్లో
వుండటం. ఏంటి😡...
సాయంత్రం. పూట. ఆటలు. పిల్లలకి. తప్పనిసరి.....
ప్రైవేటు స్కూళ్లు. ఎలాగూ.. ఒంటెత్తు. పోకడలో. పిల్లలని. నానా. మానసిక. వ్యధకి. గురి చేస్తున్నారు ..
కనీసం. Government. Schools. ఐనా. పిల్లల. మనసు శారీరక. ఆరోగ్యాలని. దృష్టి. లో. వుంచుకుని. నిర్ణయాలు. తీసుకుంటే. మంచిది.
ఆ అరగంట. పిల్లలకి. చాలా. కీలకం. పెద్దలు. సైతం. ఇటువంటి. నిర్ణయాలని. ఒప్పుకోవద్దు 🙏
పిల్లలు. గల. వారెవరూ. ఈ. నిర్ణయాన్ని. హర్షించరు .
ఎవరో. కొందరు. పిల్లలు. అల్లరి. చేస్తారని. వాళ్ళని. పెంద్రాలే. ఇల్లు. చేరకుండా. కొందరు. తల్లితండ్రుల. కి ఈ నిర్ణయం. బాగుండచ్చు.
కానీ. పిల్లలు. పాపం...ఇబ్బంది. పడతారు ..
గ్రహించండి🙏
9.30am to 4.30pm best
హై స్కూల్స్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే టైమింగ్స్ పెంచడం వలన ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఇంటికి వెళ్లిన తరువాత కొంత సమయం ఫీజికల్ ఆక్టివిటీ కి ఉపయోగించుకుని ఆ తరువాత హోమ్ work చేసుకుంటున్నారు. టైమింగ్స్ పెంచడం వలన పిల్లలలో ఫీజికల్ ఆక్టివిటీ కి సమయం ఉండదు. అందువలన పిల్లలలో మానసికంగా వత్తిడి పెరుగుతుంది. అందువలన స్కూల్ టైమింగ్స్ పెంచడం పిల్లల సమగ్ర అభివృద్ధి కి ఏ మాత్రమూ ఉపయోగ పడదు. ఇప్పుడు ఉన్న పనివేళలు బాగానే ఉన్నాయి.
🙏🌹
Winter కదా తొందరంగా చీకటి పడుతుంది. కనుక తొందరంగా వదిలేయ డం మంచిది village కి వెల్లే పిల్లలకు ఇబ్బంది. Winter కాకుండా మిగిలిన season s లో పరవ లేదు
పిల్లలకి పాఠాలు నేర్పే విధానం, నైపుణ్యాల మెరుగుదల, జ్ఞానం మరియు నైపుణ్యాల పురోగతి ని ట్రాక్ చేసే విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా పాఠశాల సమయం పెంచటం పిల్లలపై మరియు ఉపాధ్యాయులు పై భారం పెంచడమే అవుతుంది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలని ఏ విషయాలలో జాగ్రత్త చేయాలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి చెప్పాలి. అటు స్కూల్ ఇటు ట్యూషన్ పిల్లపై గైడ్ లో వున్నా కంటెంట్ రుద్దడమేనా. ఆటలు, చదువు, సోషల్ స్కిల్స్ అన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వాలి. తల్లిదండ్రులకి అంటే తెలీదు. విద్యా శాఖ మంత్రికి తెలియదా.
5,10 km దూరం నుంచే వచ్చే విద్యార్థుల పరిస్థితి, రాష్ట్రంలో మందు గంజయ్ వల్ల దారుణాలు జరుగుతున్నాయి... టైమ్ పెంచడం వల్ల ఏ ఉపయోగం లేదు... లేదా 9: 30నుంచి 4:30 పెంచండి
❤❤❤👏👏👏👍👍👍 Very Good Subject taken by BBC Telugu 👍👍 Psychologist A.V.Kiran kumar said is 100% Right ..👍కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ Time table ను పొడిగించే పని మానుకోని యధావిధిగా ఉండనివ్వడం చాలా మేలు..ఉపాద్యాయ నాయకులు, తల్లిదండ్రులు, సైకాలజిస్ట్ లు చెప్తున్న శాస్త్రీయ వివరణలు పరిగణనలో తీసుకొని ప్రభుత్వం ఈ G.O.ను రద్దు చేయాలి❤❤❤
స్కూల్ టైమింగ్స్ అనేవి ఐదు గంటలకి పెంచడం సరైనది కాదని నా అభిప్రాయం. ఒకవేళ పెంచ తలుచుకున్న ఆ సమయాన్ని చదువు కోసం కాకుండా ఆటల కోసం ఉపయోగించడం మంచిది. అప్పుడు అయితేనే పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు.
చదువు నేర్పిస్తున్నాం అనే ముసుగులో పిల్లల బాల్యంలోని చిన్న చిన్న ఆనందాలను దూరం చేస్తూ వాళ్ళని రోబోలుగా మార్చుతున్నారు.
Dont spoil their beautiful childhood.
పాపం ఆ పిల్లల కాలికి shoes లేవు.ఎంత దారుణం ఈ గవర్నమెంటు.
మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా పిల్లలు ఇబ్బందులు పడతారు
ముఖ్యంగా స్పోర్ట్స్ ఉండాలి
వీలైతే ఇప్పుడు ఉన్న సమయంలో ఆటలు ఆడటం కోసం ఇంకొంచెం సమయం ఇవ్వండి
ఏదైనా ఆలోచించే ముందు వాళ్ళు పిల్లలు అని గుర్తుపెట్టుకోండి
మా ఊర్లో అయితే మూడు గంటలకి ముగించేస్తున్నారు బడి😅😅😅😅
దూరం వెళ్ళే వాళ్ళ కు ఇబ్బంది.
Tamil nadu lo maku 3:40 pm ki skool aipoyedhi , no home work akada .
Saturday mostly holiday undedhi , no extra class on public holiday . aina studies bane undedhi because rest undali antaru students ki akada vallu .
Vaddu am10 to 3.20pm aite best. Mind Free ga untundi. Prayogyalu vaddu
35 మినిట్స్ పెరుగుతుంది అంతే దానికి ఏదో టైమింగ్స్ పెరిగిపోతున్న ఇంకేదో పెరిగిపోతుందని బిల్డప్ ఇవ్వడం వింతగా ఉంది వారికి ఇంకొక అరగంట శారీరక వ్యాయామం చేపిస్తే బాగుంటుంది ప్రతి రెండు రోజులకు ఒకసారి చేపిస్తే బాగుంటుంది
60 minites.
Neevu cbn adi chesina currect annantu vunnavu 1 hour ante anta tress vuntundi ,intiki poyesaraki time ayyipotundi Inka vallu intikada sadavaru ,,.
you dont know the value of 1 second..so, dont talk
@YouChangeFirst నాకు ఒక సెకండ్ ఒక సెకండ్ సమయం తెలుసు ఆ సమయాన్ని శారీరిక వ్యాపాన్ని గాని ఆటలకు గాని కేటాయించ మంటున్న చేసిన రిప్లై చాలా వింతగా ఉంది నేను చెప్పింది బహుశా నీకు అర్థం కానట్టుంది మల్లొకసారి చదువు
పిల్లలు నాయనా వాళ్ళు
ఉదయం ఒక గంట ముందు పెట్టండి సాయంత్రం ఒక గంట త్వరగా విడిచి పెట్టండి ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు స్కూల్ కి ఒక గంట పెంచడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఎలా వస్తారా అని భయంతో చూస్తూ ఉంటారు ఇంకో గంట పెంచడం వల్ల కొంతమందిని స్కూల్స్ మాన్పించేస్తారు
It's horrible decision...పిల్లల్ని కనdi చదువు కోసం కాదు..కుటుంబముతో సమయం ఎక్కువ గడపాలి .
ఇప్పటికే విద్యార్డుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంది, అది మరింత పెరిగే అవకాశం ఉంది
Good decision sir
Class hours increase chese badhulu, play time or edhaina interesting activities cheyisthe better. Maree ekkuva chaduvu chepethe ah chaduvu meedhe virakthi vache avakasam undhi. Stress kuda.
Ap school lo electives introduce cheyali or sports ki training istha this 1 hour ki kachitha ga use vuntadhi my opinion
BBC ki namaskram 10 to 3.30pm schools timing marchamanadi, Super ❤😂😂
ఐదు తరువాత పిల్లలు సెల్ ఫోన్స్ చూడరా 😮
In delhi... morning 7:30 to 1 :00 pm school only...saturday and sunday holidays😂
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే వాళ్ళు అంతా కూడా దినసరి కూలీలు మధ్య తరగతి దిగువ మధ్యతరగతి పేదల మాత్రమే వెళుతూ ఉంటారు కాబట్టి వారికి సమయానికి పౌష్టికాహారం ఆహారం సమయానుకూలంగా ఉండవు కొంతమంది పిల్లలు వారు సగం సమయంలో పొట్ట పొట్ట కోసం పనులు చేస్తూ ఉంటారు ఈ తరహా విధానాలు ప్రభుత్వ పాఠశాలల్లో మంచిది కాదు 9 గంటల నుంచి మూడు గంటల వరకు విద్య వేళలు ఉంటే బాగుంటుంది లేదంటే అప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి లేదా నాలుగు బస్సులు ఉండాలి ఈ తరహా విధానము తీసుకున్నప్పుడు పిల్లలను వారి వారి ఇండ్లకు క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత కూడా ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న ఉపాధ్యాయులు తీసుకున్నట్లయితే బాగుంటుంది
బుక్స్ మార్చినప్పుడు పేజీలు పెంచడం ఎగ్జామ్స్ వస్తే టైమ్ పెంచడం ఏమి ఉపయోగం లేదు, విదేశాల్లో ఉన్న సిస్టమ్ అమలు చేయండి స్కిల్ డెవలప్మెంట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ ఇంకా మూస ధోరణి ఎక్కువ చేస్తున్నారు
మంచి నిర్ణయం 🌹
Increase Physical activity timings
How many hours of studying is not important, how much knowledge gain is impartent.
టీచర్లు స్కూల్స్ కి ఐదు km దూరం లోనే ఉండాలి అని రూల్ పెట్టాలి అందుకే సమయం పెంచవద్దు అని అంటారు
Timing పెంచితే పెంచారు, books lessons కాకుండా other activities నేర్పించండి.
రాత్రి పగలు పిల్లలను స్కూల్స్ లో ఉంటే సెల్లఫోన్ చూడరు. వీదులలో తిరగరు. పిల్లలకు quality food లేదు
Its an era of AI.... Increase in timings will not help the kids in anyway... Let them go home and do whatever they want... 👍
May be government should run school 24 hrs .
ఇష్టం వున్నా వాళ్ళని ఉంచి.... మిగతా వాళ్ళని పంపి... టీచర్స్ మాత్రం 6 దాక ఉంచాలి
నాలుగు గంటల తరువాత ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్ట్రిక్టుగా అమలు చేయాలి.అప్పుడు మాత్రమే దేశం బలమైన ఆరోగ్య వంతమైన సమాజం తయారౌతుంది
Correct sir good decision who are addicted to phones keep improve these things for students
గుడ్ డెసి son. ఉపాధ్యాయుల. జిల్లా కేంద్రం లో ని
నివాసం ఉంటారు వారికి ఇబ్బంది. మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ హాస్టల్ లలో కై దులుగా విడిచారు వారి మతేంటి సర్
స్కూల్ టైమింగ్స్ పెంచి సిలబస్ త్వరగా పూర్తి చేసి మిగతా పనుల్లో మీరు(టీచర్లు) పనులు పెట్టుకోకండి. పిల్లలు ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే ఆటలు, పాటలు, నాటకాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. అంతేగాని చదువు చదువు అని వారిపై ఒత్తిడి తీసుకురాకండి.
🚫 తెలంగాణలో చాలామంది టీచర్లు duty సమయంలో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్లాట్ల బిజినెస్లతో చాలా బిజీగా ఉన్నారు. మీ దగ్గర కూడా ఇటువంటి పనుల కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి..... 🙏🙏
చాలా మంచి నిర్ణయం . ప్రైవేటు స్కూల్స్ కు లేని ఇబ్బంది ప్రభుత్వ స్కూల్స్ కే వచ్చిందా
ప్రవేట్ పాటశాల కి bus ఉన్నాయి, ప్రభుత్వ పాటశాల కి విద్యార్థుల బస్ సౌకర్యం లేదు, మారు మూల ప్రాంతలో విద్యార్థుల సెక్యూర్టీ ఏది,
@@nageswararaopatini1561
Dooram vunna vallani 4 ki vadileyali..
90% local student vuntaru..
Teachers 30000-100000 salary theesukuntunnaru..
Yem peekuthunnaru..
Government teacher okkadaina vari pillalni government school lo chadivisthunnada...
Govt అవన్నీ ఆలోచించే పెట్టివుట్టంది
Pvt schools కి travelling fecility ఉంటుంది.. ఇక్కడ ఉండదు, travelling fecelity ఇస్తే బాగుంటుంది.
@@chadrashekar2097good question
Cell phone is a real disturbance for childhood! Almost an addiction!
school mrng 8:30to evng 3:30 time saripotundi next 4 to 6 other activities nerpinchand parents dance,sports, music best. mari 5 clk school end ante depression problems vastadi
గతంలో ఉన్న నిర్ణయాలు చాలా శాస్త్రీయ ఆధారాలతో నిర్ణయించబడినవే... పిల్లల పైన ఏదైనా కొత్త ప్రయోగం చేసేప్పుడు ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసి అవి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని తెల్సుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.
హాస్టల్ సదుపాయం కలిపిస్తే ఇంకా బాగుంటుంది, మండలం కి ఒక హాస్టల్, హాస్టల్ లో చదువుకోవాలి అనుకొనే వాళ్ళు అక్కడే ఉండి చదువుకుంటారు.
Not so good decision as it will pressure teachers and students and reduce security of children too!!
చాల మంచి ఆలోచన .....
ఇంకా చెప్పాలంటే 7 గంటల నుండి 7 గంటల వరకు కూడా పెట్టవచ్చు
ముందుగా విద్య వ్యవస్థలో క్రింది సవరణలు చేయాలి
1) 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తప్పని సరిగా సొంత గ్రామంలోనే చదివే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి .
2) ఉపాధ్యాయులు కూడా అదేగ్రామంలో నివాసం ఉండేటట్లు ఏర్పాటు చేయాలి ... ఎలాగంటే ఉదాహరణగా పోలీస్ క్వార్టర్స్ తీసుకోవచ్చు. 3) విద్యార్థులకు చదువుతో పటు ఇతర అసిటివిటీ (యోగ, పెయింటింగ్ , స్పోర్ట్స్, గుడ్ మన్నెర్స్ , వృత్తి విద్య నైపుణ్యాలు )
4) విద్య వాలింటెంటర్స్ ముఖ్యం .
5) ఇంకా చాలాఉన్నాయి ...
అప్పటినుండి, ఇంకా ఎక్కువ సేపు ఫోన్ చూస్తారు. ఎందుకంటే ఎక్కువ సేపు స్కూల్లో గడిపామని అంటారు,, పెద్దవాళ్ళు కూడా ఏమనలేరు.
గవర్నమెంట్ నిర్ణయం సమర్దిస్తున్నాము
@KumarSrinu-dq8xq ఎంతసేపు ఉన్నామనేది కాదు., ఎంత క్వాలిటీ స్టడీ చెప్పించామనేది ముఖ్యం. పెద్ద పెద్ద స్కూల్స్‌లో ఒకపూటే పనిచేసేవి చాలా ఉన్నాయి.
నారాయణ చైతన్య జైలు నెక్స్ట్ గవర్నమెంట్ జైలు రెడీ అవుతుంది 😂😂
15 నిమిషాలు బ్రేక్ ఇచ్చి,టైమింగ్ పెంచండి.
పని గంటలు పెంచటం సరైంది కాదు, ఎడ్యుకేషన్ , టీచింగ్స్ , క్వాలిటీ పెంచండి ఎం నేర్చుకుంటున్నారు చూడాలి , కొంతమంది ఏవో టీచర్స్ ఏవో పనులున్ది , లేట్ గా రావటం , స్కూల్ లో పూర్తి టైం వర్క్ చేయకుండా త్వరగా వెళ్ళిపోటం, అవన్నీ సరిచేయండి, మధ్యాన్నం భోజనం టీచర్స్ కి భారంగా వుంది, అది అన్నా కాంటీన్స్ కు అప్పగించి ఫుడ్ ఇన్ టైం లో సప్లై చేయమనండి
విద్తార్ధులందరికీ, మధ్యాహ్నభోజనవసతులు(free lunch) వుండాలి.
అలాగే, ప్రాథమిక విద్యాలయాల్లో విద్యార్ధులకి(1 నుండి 5 తరగతి వరకు) తమబడి, కిలోమీటరు దూరంలోనేవుండాలి. నడిచివెళ్ళేదూరంలో ప్రాథమిక విద్యాలయాలు (neighbourhood schools); కారు-ఆటో-బస్సు సౌకర్యాలపై అదనపుఛార్జిపెంచి (మెయింటెయిన్ చేయలేనివిధంగా) , నడకకి ప్రాధాన్యమిస్తూ, నడిచివెళ్ళడాన్ని ప్రోత్సహించాలి..
4-5 physical activity,homework
Buses arrange cheyamdi intiki velladaniki
It's a good move but at the same time teachers have to focus on children physical and mental activities and recreation. We have to teach children with creative manner
పిల్లల ఎదుగుదల అనేది కేవలం బడి మాత్రమే చేసే పని కాదు..అందులో తల్లిదండ్రుల పాత్ర చుట్టూ ఉన్న సమాజం పాత్ర కూడా ఉంటుంది . కాబట్టి స్కూల్ టీచర్లు కొంచెం చొరవ తీసుకొని తల్లిదండ్రులకు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పిల్లల పట్ల వారి భాద్యతలు తరచూ గుర్తు చేసే కార్యక్రమాలు చేయగలిగితే ఈ ఫోన్ వాడటం ఈదుల మీద తిరగడం లాంటివి చేయరు. అంటే బడి బయట కూడా పిల్లవాడికి ఉన్నత విలువలు గల అనుకూల పరిసరాలు సృష్టించే ప్రయత్నం చేయాలి. టీచర్లు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వారి యొక్క పూర్తి స్థాయి వ్యక్తిత్వం మెరుగ్గా తయారుచేయవచ్చు.
No need to change for extra time.The main issue from parents Is using mobile phones,that problem comes from parents.dont give cellphones and say to play are read . enough.
School timings pencharu sare.
Abbailaku parvaledu.
Khani ammailaki ki facilitys emi vundavu.
Yes...
Velugu purthiga vacchaka school ki vellali
Veluthuru vundagane...intiki vellali
It is more about sunlight and positivity
Play after school is extremely important
9 to 4 is the best time
Inka ila ayithe kalla jodulu perugutayi
Both students and teachers are suffer with this timings , cm sir please intervine into this matter
Villaki 70000to 100000salri chaduvu matalam chepparu privet hava ekkuva ga jarugutundi govt shool enka tikkiga cheyyali
లాస్ట్ క్లాస్ PET ఉండాలి
Very bad idea, cell phone vaduthunaru ani timings increase cesthara, over usage of cell phone valla disadvantage yenti ani pillaki chepallii, vaalani educate chiyalli kani...edi iyethe correct kadu.
Pillalu phones chustunnaru ani vagutunnaru asalu pillaki phone ichedhey parents vallu sarigga penchakunda pillalni antaru pillalni penchadam ranappudu pandhi kannattu kandam deniki
Govt. Teachers cheppedhi em undadhu ..e timings pettadam wrong decision
ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన విద్యా విధానం రూపొందించాలి.
స్పోర్ట్స్ మరియు డిజిటల్ క్లాసెస్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా కల్పించండి.
ఇప్పుడు జనరేషన్ ఉన్న పరిస్థితిని బట్టి ప్రైమరీ స్కూల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేయాలి.
మా పేరెంట్స్ కి ఇది అంగీకారమే.
ఈ విధానం కంటిన్యూ చెయ్యండి
మంచి పరిణామం 🎉
Morning to evening 4 varaku class cheppi tarvata 2 hours games adipinchi pampandi
Manchidi, pilalu intlo mobile lo games adatam tapa em cheyadam ledu. Aa 1 hour physical fitness classes petandii..... Kavalanteee inko 1 hr kuda physical classes petandii
ఆడపిల్లలకు చాలా ప్రమాదం.చీకటి పడిన తర్వాత కూడా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.ఎలా వస్తాయి ఇలాంటి చెత్త ఐడియాలు.కొంచెం ప్రక్క రాష్ట్రాలు, దేశాలు టైమింగ్ లు పరిశీలించండి.
ఈ విధానం మంచిదే
Good decision
ప్రైమరీ స్కూల్ పనివేళలు మార్చండి. వారికి ఒక గంట పెంచండి. హైస్కూల్ కు అవసరం లేదు.
@@survesuparvathi4185 ప్రైమరీ పిల్లలు చాలా సున్నితం గా ఉంటారు..వాళ్ళతో ప్రయోగాలు చేయకూడదు . ఒత్తిడి తట్టుకోలేరు
Worst plan, it will not work. Kids will not have time to play games.
Babu pillalni kaasepu aadukonivvandi... 5 ki school end ayithe vallu 6 ki veltharu inkeppudu vallu aadukuntaru...
మరి ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలకు ప్రెషర్ పెరిగినా పర్లేదా సార్లు..
Useless decision.. eppatijey games levu, malli ekkuva teaching hours anta.
Mundhu parents and elanti valla alochana change avvali.
Appudu pillalu kuda change avutharu.
పిల్లలకి యోగ జ్ఞానంలో కూర్చోబెడితే పిల్లల మైండ్ రిలీఫ్ అయిపోద్ది
Good but they have to improve their communication skills n sports in that time
Targeting bhAAi fans 😢😢