ఎందరి అప్పుల బాధలనో తీర్చిన స్తోత్రం | Nrusimha Runa Vimochana | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • On this Auspicious day of Nrusimha (Narasimha) Jayanthi, start this powerful stotra which can be a great protector against 5 types of issues that we face in our life generally. This video explains it with meanings beautifully in just 10 minutes.
    Uploaded by: Channel Admin
    Stotra Lyrics PDF in English & Telugu (Use GMail id to access it. It wont work with other IDs)
    drive.google.c...
    Rules for this parayana
    • ఏ పూజకైనా పాటించాల్సిన...
    Q) How can ladies perform continuously for 40 days? - స్త్రీలు 40 రోజులు ఎలా చేయగలరు? ఇబ్బంది ఉంటుంది కదా?
    A) రజో దర్శనం తరువాత 6 వ రోజు నుంచీ ప్రారంభించి, ఎక్కడ ఆపేరో అక్కడ మొదలు పెట్టండి
    Pause it during periods and continue from 6th day
    Q) రుచి కోసం/సంతోషం కోసం మాంసాహారం తినడం కూడా భూత ద్రోహమేనా?
    A) మనకో మన పిల్లలకో ఏం జరిగితే మనం బాధపడతామో, అదే పనిని నోరున్న ఏ జీవుల పట్లా చేయకుండా ఉండటం నిజమైన ఆధ్యాత్మికత. అది పూజ చేస్తూ ఉంటే నెమ్మదిగా అలవడుతుంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #narasimhamantra #narasimhasongs #prahlada #ahobilam #yadagirigutta
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,5 тыс.

  • @sivakumar-ze8pf
    @sivakumar-ze8pf 2 года назад +185

    Life lo pedda gandam nunchi bayata padeasindi ee narasimha runamochana stothram......naryanudu Narasimha Swamy nammi cheyyandi....anni ichheasthadu swamy...... Elanti oka shotram ni maku ichhina Sri Naduri varki na namasumanjali🙏

    • @jashuganisetti2296
      @jashuganisetti2296 2 года назад +7

      Nijam ga me life lo jariginda andi e vratam chesthe memu kuda chala appulu ipoyamu cheste nijam ga amyna change avutundaa andi

    • @nagarajus7365
      @nagarajus7365 2 года назад +2

      Enni rojulu enni sarlu cheyali

    • @jashuganisetti2296
      @jashuganisetti2296 2 года назад +2

      Plz evaryna reply evvandi e sthothram 41days cheyalanukunte 41 days kuda tala snanam chesi pooja cheyala lekunte normal ga snanam chesi pooja chesukuni chadavala plz reply evvandi nenu cheyalanukuntunna nonveg kuda manesi chestanu plz evaryna reply evvandi

    • @gayatrigayatri8925
      @gayatrigayatri8925 Год назад +3

      @@jashuganisetti2296 మనస్సు శుద్ది గా వుంచుకుని చేస్తే ఆ నరసింహ స్వామి ఖచ్చితంగా కరుణిస్తాడు..

    • @lakshmigeetha2428
      @lakshmigeetha2428 Год назад +3

      Pradosha kalam ante eppudu andi
      Enni rojulu cheyali

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +245

    అనుమానం లేనే లేదు గురువు గారు,మాలాంటి భగవంతుని శరణాగతి చేసే వాళ్ళ ఈతి బాధలు దూరం చెయ్యడానికి,మా మీద ఉన్న దయతో మీలాంటి మహానుభావుల సన్నిధి దొరికేలా ,మీ మార్గంలో నడిచే అవకాశం ఇచ్చి ఒక వారధిని కట్టారు ఆ భగవంతుడు🙏🙏🙏. ఇలాంటి గురువును పొందిన మా జన్మ ధన్యం 🙏🙏🙏🙏

    • @nerellamanasa6352
      @nerellamanasa6352 Год назад

      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @jayalaxmib2016
    @jayalaxmib2016 3 года назад +235

    పూర్వ జన్మలో చేసిన పుణ్యము వలన మీ Videos వెనే భాగ్యము మకు కలిగినది అయ్యగారు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏

    • @anusharamoju3512
      @anusharamoju3512 3 года назад +3

      Avunu 🙏🙏🙏🙏 nenu kuda ade anukuntanu prathi video chusinappudu🙏🙏🙏🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +183

    ఈ కరోనా టైములో అందరి కి ఆర్ధిక ఉన్నతి కి ఎంతో అవసరం ....తల్లి పిల్లలకు అవసరమైనది ఇచ్చునట్లు ... మీరు ఈ విడియో మాకు అందించారు ..ధన్యోస్మి 🙏🙏

    • @muraligopal7492
      @muraligopal7492 3 года назад

      🙏🙏🙏

    • @sachin0281
      @sachin0281 3 года назад

      @@muraligopal7492 why do you only talk about mythological importance of andhra temples

    • @rajibadri3002
      @rajibadri3002 2 года назад +1

      @Smooth And Sneaky women can also practice this stotram no doubt in it. Because I did it and I also got the result

  • @santhanadharma7684
    @santhanadharma7684 2 года назад +84

    నేను ఈ స్తోత్రంతో నరసింహ స్వామిని పిలిస్తే పలికాడు చాలా మహిమాన్వితమైన స్తోత్రం ఇది చచ్చేంత అప్పుల బాధ ఉన్న పర్లేదు ఇంకా కొన్ని రోజులు భరిస్తాను అనుకొని ఇది పారాయణ మొదలు పెట్టండి కచ్చితంగా నరసింహ స్వామి కాపాడుతాడు నమ్మకంగా చేయాలి

  • @vishnuchaitanyakamisetty3265
    @vishnuchaitanyakamisetty3265 3 года назад +677

    🙏 మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం రుణ విమోచన నృసింహ స్తోత్రం చదివిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి పీకల లోతు అప్పుల నుంచి స్వామి దయతో బయట పడ్డాను

    • @sanatanadharmabelieveingod4813
      @sanatanadharmabelieveingod4813 3 года назад +11

      Ela chesaru enni rojuluu chesaru chepandii

    • @madhaviarla5261
      @madhaviarla5261 3 года назад +8

      Enni days chadivaru sir

    • @rsteluguchannel9248
      @rsteluguchannel9248 3 года назад +4

      Sir daily how meny times

    • @vishnuchaitanyakamisetty3265
      @vishnuchaitanyakamisetty3265 3 года назад +91

      @@madhaviarla5261 అమ్మ నేను మొదట ఇన్ని రోజులు అని అనుకొని చెయ్యలేదు నా కష్టం తీరే వరకు చేస్తా అని దేవుడిని నమ్మి ( అంతకు మించి నాకు వేరే దారి లేదు)చదవడం మొదలు పెట్టా మొదటి 5 రోజులు రోజుకి 11 సార్లు ప్రదోషకాలం లో మొదలు పెట్టా. విచిత్రం గా నన్ను కొట్టడానికి తిట్టడానికి వచ్చిన వాళ్ళు నన్ను చూడగానే మనసు మార్చుకొని తొందరగా డబ్బు సర్డు బాటు చెయ్యి అని టైమ్ ఇచ్చి వెళ్లి పోయారు

    • @vishnuchaitanyakamisetty3265
      @vishnuchaitanyakamisetty3265 3 года назад +141

      @@madhaviarla5261 51 రోజులకీ నా అప్పులు తీరడానికి ఒక వ్యక్తి దేవుని రూపంలో వచ్చి వడ్డీ లేకుండా 20 లక్షలు ఇచ్చి అప్పులు తీర్చుకో అని చెప్పాడు ఆ వ్యక్తి నాకు బంధువు కాదు స్నేహితుడు కాదు నేను నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి అని అడిగితే నా సమస్య తెలుసుకొని తను ఇచ్చడామ్మ 😭

  • @Keerthisairaj
    @Keerthisairaj 2 года назад +106

    I really Thanks for Nanduri sir for this stotram ..I have done 41 days ... within 41 days my husband got very nice job...and his position upgraded with Lord Narasimha blessings ..🙏🙏🙏🙏🙏

    • @ashajyothi399
      @ashajyothi399 2 года назад +1

      Really ye time lo chesaru enni sarlu chesaru

    • @PJR_MFamily
      @PJR_MFamily 2 года назад

      Mam can you please tell how u did this pooja, can I know pooja instructions & what time you did this pooja.

    • @raginikandala9320
      @raginikandala9320 2 года назад +5

      @@PJR_MFamily best time to recite this Stotra is during pradosha time ( 30 mins before sunset and 30 mins after sunset). Lit the lamps to Bhagwan and then chant. Goodluck

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 3 года назад +34

    చాలా చక్కగా వర్ణించారు. ముందుగా ధన్యవాదాలు 🙏.
    మీరు చెప్పిన ప్రకారం అయితే ఈరోజున కొన్ని కోట్ల హిందూ జంటలు ఈ స్తోత్రాన్ని లేదా ఈ స్తోత్ర సమానమైన మరో స్తోత్రమో , మంత్రమో అనేక రోజుల పాటు, అనేక సార్లు చేయవలసి ఉంటుంది.
    ఎందుకంటే ఇంచుమించు 90 శాతం జంటలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదీ ఎప్పుడంటే మూడవ కాన్పు, నాలుగవ కాన్పులను తొలగించుకుని , అప్పుడు చేయించుకుంటున్నారు. దీని వల్ల వ్యక్తి గతంగా ఆ జంట ఎంతో పాపం మూటగట్టుకోవడమే కాక, దేశంలో హిందూ జనాభా ,ఇతర మతస్తుల జనాభా నిష్పత్తి కంటే తగ్గి భవిష్యత్తులో హిందూ జాతికి క్షేమం దెబ్బ తినే పరిస్థితి ఏర్పడబోతోంది. పిల్లలు లేని సాటి కులస్తులు అన్ని కులాలలోనూ వున్నారు. అబార్షన్లు చేయించుకుని పాపం మూట గట్టుకునే కంటే, పిల్లలు లేని దంపతులకు దత్తత ఇవ్వటం వల్ల రెండు రకాలుగా మేలు జరుగుతోందని గ్రహించే రోజులు రావాలి.

  • @balusubramanyam2085
    @balusubramanyam2085 3 года назад +36

    ఇంత చక్కగా ఈ రకమైన విశ్లేషణ ఎవరూ చేయలేదు....చాలా చక్కగా చెప్పారు... ఆచరిద్దాం... బాగుపడదాం...శ్రీ నివాస్ గారు మీకు వేనవేల వందనాలు...🙏🙏🙏🙏🙏

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 года назад +69

    బుణ విమోచన నృసింహ స్తోత్రం అందరికీ నృసింహ స్వామి జయంతి శుభాకాంక్షలు💐💐 🧘‍♂️🙏🙏

  • @manojkumarg8510
    @manojkumarg8510 3 года назад +24

    ధన్యవాదాలు 🙏 గురువు గారు నేను ఋణ బాదతో బాధపడుతున్నను సరైన సమయంలో చెప్పారు

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 года назад +70

    చాలా గూఢ రహస్యాలను తెలియచేశారు.ఈరోజు స్వామి జయంతి.మీకు అనేక ధన్యవాదములు.🙏🙏🙏🙏

  • @vasusanamsetty
    @vasusanamsetty Год назад +14

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం ఈ రుణ విమోచన స్తోత్రం చాలా శక్తి వంతమైనది నమ్మకంతో ఓపికతో చదివితే ఫలితం తప్పకుండా దొరుకుతుంది

  • @gogulaganesh579
    @gogulaganesh579 3 года назад +79

    గురువు గారికి నృసింహ స్వామి వారి జయంతి శుభకాంక్షలు 💐💗

  • @brsingh5811
    @brsingh5811 8 месяцев назад +16

    గురువు గార్కి సాష్టాంగ నమస్కారం
    ఈ స్తోత్రము చాలా చాలా బాగా పనిచేస్తుంది నాకు రావలసిన రెండు లక్షల రూపాయలు అతనే పిలిచి మరీ ఇచ్చాడు కానీ హడావిడిగా చదివితే మాత్రం అంత తొందరగా పని చేయదు మీరు అర్థం చెప్పిన విధంగా
    బాగా మనస్సు పెట్టి స్వామి మన ముందు కూర్చున్నారు అనుకొని నిదానంగా చదువుతూ ఉంటే వొళ్ళు గగుర్పడి చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వీడియో పెట్టినందుకు గురువు గార్కి సాష్టాంగ ప్రణామం తెలియచేస్తున్నాను
    🙏 జై గురు దత్త 🙏🙏

  • @Sriharihara777
    @Sriharihara777 3 года назад +346

    హిందూ బంధువులు అందరికీ శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @gopiseelam2004
    @gopiseelam2004 3 месяца назад +4

    అన్ని బాధల నుండి విముక్తి కోసం పరిష్కారం చెప్పండిముఖ్యంగా ఆర్థికంగా పైకి రావడానికి గురువు గారు..

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 3 года назад +22

    Powerful mantram. చాలా చాలా శక్తి మంత్రం. త్రికరణ శుద్ధితో చేయండి ఫలితము కలుగును.

  • @SaAkula
    @SaAkula 10 дней назад +4

    నలభై లక్షలు అప్పు....ఉద్యోగం లేదు...చుట్టూ చీకటి..ఆత్మహత్య ఆలోచనలు.....
    నిరంతర దైవ నామ స్మరణ..
    వచ్చాడు దేవుడు నా కోసం ..
    చేశాడు అద్భుతం..
    ఒకే ఒక సంవత్సరం లో మొత్తం కథ మార్చేశాడు..

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 2 года назад +17

    నిజమే మాకు ఇది చదివిన తరవాత స్వామి దయతో చాలా బాగుంది 🙏🙏

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 3 года назад +10

    గురువు గారు మీరు చెప్పినట్టు నృసింహ స్తోస్త్రం చదువుతున్నాను చాలా మంచి result వొచ్చింది vosthay కూడా...ఇంకా అవ్వలేదు కానీ నేను చాలా చాలా happy గా ఉన్నాను

    • @CNK_empire
      @CNK_empire Год назад

      Yenni days lo result vachindhi andi meek pls andi reply

  • @venkateswarareddygade6455
    @venkateswarareddygade6455 3 года назад +14

    గురువు గారు మీరు చెపుతుంటే అంతా కళ్ళముందు జరిగినట్టు ఉంది. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మాటలు రావడంలేదు

  • @chantipawan2789
    @chantipawan2789 3 года назад +86

    గురువు గారు నేను పారాయణం చేసాను చాలా కొద్ది రోజుల్లోనే rijalt చూసాను.చాలా సంతోషం గా వుంది గురువుగారు.మీరు చెప్పిన పాపలు మరి ఎప్పుడు చెయ్యను 🙏🙏

    • @bharathigowthukattu8177
      @bharathigowthukattu8177 3 года назад +4

      E time lo chesaru sir miru

    • @manjunadha1263
      @manjunadha1263 3 года назад

      Parayana ennisarlu chesaru

    • @chantipawan2789
      @chantipawan2789 3 года назад +18

      @@bharathigowthukattu8177 time అంటూ లేదు సార్.నాకు స్తోత్రం downlod చేసి ప్రతీ సారీ వినేవాణ్ణి అలా నేను నేర్చుకున్నాను పరాయణం పూర్తి గా రాదు కానీ సగం లోనే rijalt చూసాను.ఆ నరసింహునీ దయ 🙏🙏🙏

    • @nehajash4033
      @nehajash4033 3 года назад +2

      Sir money echi enno badhalu padutunam,evvadaniki chala ghoranga ebandi pedutunaru,e strotram chadavocha andi,

    • @manjunadha1263
      @manjunadha1263 3 года назад +1

      Chadavvandi

  • @rajibadri3002
    @rajibadri3002 2 года назад +28

    This stotram is very powerful . And if we start do this there will be a lot of change in our life regarding financial problems. Because I did it and got the result. And I am very thankful to nadhuri srinivasu garu🙏

    • @kss2066
      @kss2066 2 года назад +1

      Thank you for sharing your experience. Please share how many times did you recite the Narasimha Runa Vimochana Stotram?

    • @rajibadri3002
      @rajibadri3002 2 года назад +1

      @@kss2066 daily 9 times. U can do it till your problems solved

    • @Keerthisairaj
      @Keerthisairaj 2 года назад

      Can we eat non veg....if we chant daily....

    • @sita2131
      @sita2131 2 года назад

      @@rajibadri3002 helo andi nenu 21days anukuntunanu wife and husband vidiga undala plz cheppagalaru

    • @satish12d
      @satish12d 2 года назад +1

      mee reply choosaka, naaku praanam lechi vachindhi andi..

  • @mythilyn3811
    @mythilyn3811 3 года назад +26

    Good Evening ,
    I found this Runa mochana strotham in chilkuri Balaji book.. it's very effective and I am glad to share that this Strotham has helped our family to be free from debts...
    Jai Lakshmi Nrusimha swamy

  • @Swarna-B
    @Swarna-B 3 года назад +6

    ఇంత శక్తి వంతమైన ఈ స్తోత్రం ఏ పురాణం లో వుందో తెలుపగలరు . తెలుసు కోవాలని వుంది గురువు గారు

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 3 года назад +12

    మాకు మంచి దారి చూపించారు అండి.. చాలా సంతోషం అండి 🙏

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 3 года назад +2

    చాలా సంతోషం అండీ. ప్రజలందరికీ మంచి జరగాలనే మీ మంచి మనసుకు ధన్యవాదాలు. ఐతే మీరు చూపించిన స్తోత్రం చదవడానికి కొద్దిగా కష్టంగా ఉన్నది. అక్షరాల ఫాంట్ నార్మల్ గా ఉంటే తప్పులు లేకుండా చదవడానికి బాగుంటుంది. థాంక్యూ.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 года назад

      Video క్రింద Description లో PDF link ఉంది, అది Download చేసుకోండి- Rishi Kumar, Channel Admin

  • @shivachepuri
    @shivachepuri 3 года назад +11

    Mana Dharamam enka undi ante oka changanti Garu, Samaveda Shanmukha garu and Nanduri Garu.. Thanks for enlightening our lifes. We bow our head to your feet🙏🙏🙏🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 года назад +6

    మరో ఆణిముత్యం తో సమానమైన విడియో చేసినందుకు ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు.... శ్రీ నరసింహ జయంతి శుభకాంక్షలు.. శ్రీ గురుభ్యోనమః.. శ్రీ మాత్రే నమః....

  • @parimalap9087
    @parimalap9087 3 года назад +36

    మీ video కోసం ఎప్పుడూ ఎదురుచుస్తూనే ఉంటాం గురువుగారు..Video వస్తే వెంటనే చూసేస్తాం..🙏🙏

  • @sriramvenu0177
    @sriramvenu0177 3 года назад +9

    🙏గురువు గారికి నమస్కారాలు 🙏నాలో కలిగేప్రతి ప్రశ్నకు మీ వీడియోల వల్ల సమాధానము దొరుకుతుంది గురువుగారు 🙏🙏

  • @khardhwmsi3773
    @khardhwmsi3773 2 года назад +10

    Namaskaram prabhuji. Jai Narasimha Bhagwan. You have explained this so nicely and in detail. I am from west part of Bharat and don't know your language at all but still the subtitles & the way you explained made it so simple for me to comprehend. Thank you

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 8 месяцев назад +2

    గురువుగారికి, లక్ష్మీనరసింహ స్వామికి శతకోటి ధన్యవాదాలు...అందరూ ఋణ బాధలు నుండి విముక్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
    ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామినే నమః🙏🙏🙏

  • @ravisapthaswaralu1083
    @ravisapthaswaralu1083 3 года назад +19

    గురువు గారు నండూరి శ్రీనివాస్ గారికి నృసింహస్వామి జయంతి
    శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏
    సరస్వతి పుత్రసమానులు మీరు
    మీకు శతకోటి vandanalu🙏🙏🙏🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +8

    Sir, నిజంగా మీ ద్వారా మేము, హిందూ ధర్మం గురించి, సనాతన హిందూ ధర్మంలోని విశిష్టత గురించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🕉️🚩

  • @rajeshwariv2812
    @rajeshwariv2812 3 года назад +5

    Guruvu garu how lucky we r, to listen abt Sri.Lakshmi Narashima runa vimochana strotram,on this auspicious day sri lakshmi narashima jayanthi!!
    I love narashima swamy,with that devine love(with out any expectations or to clear debts) I learnt this stotram used to chant everyday morning,our debts got cleared like a miracle.. my hubby also bought land without any loan...jai lakshmi narashima!!

    • @vkiran3704
      @vkiran3704 3 года назад

      Madam pooja ela chesaro telapandi please 🙏🙏🙏🙏

  • @mergunaresh5210
    @mergunaresh5210 6 месяцев назад

    చాలా మంచి సందేశం గురువుగారు మీకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏

  • @hazarisrinivasarao2407
    @hazarisrinivasarao2407 3 года назад +3

    శుభ సాయంత్రం గురువు గారికి,సందర్భోచితంగా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా అన్ని స్తోత్రాలు తాత్పర్య సహితంగా అందిస్తున్న తమకు ప్రణామాలు ధన్యవాదాలు

  • @RDnetwork9
    @RDnetwork9 3 года назад +2

    గురువుగారు నమస్కారం. మీ అమూల్యమైన videos తో ఎంతో మందికి కష్టాలను ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్లే మార్గం చూపుతున్నందుకు, ప్రతీ ఒక్కరు తెలుసుకోవసలసిన దేవీ దేవతల తత్త్వం, అధ్బుతమైన చారిత్రాత్మక విషయాలు ఎంతో వివరంగా అందిస్తున్న మీ కృషి, భక్తి శ్రద్దలకు శత సహస్ర నమస్కారములు. మీరు ఇంకా ఎంతో మందికి సనాతన ధర్మంలోని మార్గం చూపిస్తూ, చైతన్యవంతులని చేయాలనీ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 года назад +26

    అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 года назад +13

    Proud to be an Hindu 🙏
    Chala baagudi video
    Happy Narashima swamy Jayanti to all
    Blessing to our India 🇮🇳
    Guru garu..Namakaramulu 🙏🙏

  • @kidsactivitiesshanvikkarth2018
    @kidsactivitiesshanvikkarth2018 3 года назад +9

    Guruvu garu nenu 4 years back nrisimha karavalamba stotram bhakthi chadiva naku santhana samasya inka maa husbend ki job leka chala kashtallo unnapudu 3months chadiva.naku telekundane yevaru cheppakunda e chadiva naku chadavalanipinchi.manchi babu puttadu babu kuda chala buddiga untadi.ma husbend ki job vachindi .idantha yenduku chepthunna ante bhakthi tho manchi manasutho mana badha devudiki chepthe thappakunda anni devude chusukuntadu.okavela korila teraledu ante manam badha padoddu annitiki .nenu malli job ki try chesthunnanu

  • @ambativishnuvardhan574
    @ambativishnuvardhan574 3 года назад +12

    Iam vishnuvardhan sir 9th class iam fan of you always iwill see your videos your videos are very interesting and inspiring thanks for providing these types of videos

    • @Swarna-B
      @Swarna-B 3 года назад

      @ Vishnu Vrathan nanna , please share nanduri gari videos to your friends n family 🙏🏼

  • @critical_analysis
    @critical_analysis 3 года назад +27

    Wishes to everyone on the occasion of Sri Narasimha Swamy Jayanthi. May Lord Narasimha Swamy bless us all with peace and happiness.

  • @badarinath3021
    @badarinath3021 Месяц назад +2

    100% నిజం గురువుగారు. నాకు ఉన్న అప్పులు అన్ని తిరిపోయే విధంగా చేసింది ఈ స్తోత్రం.
    అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు.

    • @CNK_empire
      @CNK_empire Месяц назад

      Yenni days and daily yenni times chesaaru andi pls cheppandi

    • @valli156
      @valli156 Месяц назад

      Naivedyam emanna pettaara?

    • @badarinath3021
      @badarinath3021 Месяц назад

      Hii, nenu daily evening sunset time lo 11 times chesanu. Appulu thirentha varuku chaduvutune unnanu. Non veg kuuda baaga tagginchanu. Final ga idhi chala powerful mantram. 100% working.

  • @yerasisirisha8717
    @yerasisirisha8717 3 года назад +13

    లక్ష్ీనృసింహ కరావలంబ స్తోత్రము గురించి కూడా వీడియో చెయ్యండి,గురువుగారు🙏🙏

  • @sravanthikodari6593
    @sravanthikodari6593 Год назад +2

    Nammakam tho chisanu chala rojula nundi rani loan chadavadam modalu pittena 5days ke vachinde chala power full sthothram thank you guruvugaru

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 3 года назад +9

    చాలా అత్యద్భుతమైన వర్ణన గురువుగారు.🙏🙏🙏 ధన్యవాదాలు 🙏

  • @ashokkumargutlapalli166
    @ashokkumargutlapalli166 6 месяцев назад

    ధన్యవాదములు గురువుగారు చాలా చక్కగా వివరించారు.

  • @Siri_Isa
    @Siri_Isa 3 года назад +17

    Thank you SrinivasNanduri Garu!✨
    You have explained the slokas vy nearly & softly and it becomes so easy even for a layman to understand!🙏🤞

  • @narsimhuluarukala8185
    @narsimhuluarukala8185 7 дней назад

    గురువు గారూ!మీకు అనంత కోటి పాదాభివందనములు,మాకు మీరు కల్ప తరువు, గురు దేవో భవ/ఆచార్య దేవో భవ.

  • @pavankumar-fu9bj
    @pavankumar-fu9bj 3 года назад +19

    మిమ్మల్ని పెంచలకోన అమ్మవారి ఆశ్రమానికి మరియు నరసింహ స్వామి క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాము... మీకు మా ఇంట్లో ఆతిధ్యం ఇస్తాము... వీలు చూసుకొని రండి 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +14

      శ్రీమాత్రే నమః.
      కృతజ్ఞతలు. అమ్మ దర్శనానికి త్వరలో వస్తాము!

    • @lucky-omg
      @lucky-omg 3 года назад +1

      @@NanduriSrinivasSpiritualTalks meeku kudurinappudu narasimha kavacham gurunchi kooda cheppandi guruvugaru

  • @boddupallyvenkatachary2495
    @boddupallyvenkatachary2495 7 месяцев назад

    గురువు గారికి నమస్కారం ఏ మీలాంటి గురువుగారు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఏమి ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 3 года назад +11

    The way you are explaining the meaning is very admirable sir 🙏

  • @rambabukada2878
    @rambabukada2878 9 месяцев назад +1

    🙏చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు🙏

  • @nagillasrilatha3622
    @nagillasrilatha3622 3 года назад +7

    చాలా బాగా చెప్పారు గురువు గారు
    విన్న తర్వాత మనస్సు కి హాయిగా ఉంది

    • @krishnaveni6771
      @krishnaveni6771 3 года назад

      గురువు గారూ మీకు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @happypotter09121983
    @happypotter09121983 3 года назад +2

    నేను ఈ మంతరాన్ని చిలికూరు బలాజి వారు ప్రచురించిన పుస్తకం లొ చదివాను. మీ వివరణ చాలా బాగుంది.

  • @nitishkumar-ik2vu
    @nitishkumar-ik2vu 3 года назад +8

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 11 месяцев назад +1

    Respected Santhji,
    Your chanting and recitation or explanation are excellent, awesome.I thought that You are the GOD'S AMBASSADOR.
    Thanks $ Gratitudes,
    KR Krishna, Kavali.

  • @manvithanagalakshmi5811
    @manvithanagalakshmi5811 3 года назад +17

    Guruvugaru manidweepa varnana gurinchi oka video cheyyandi sir,ammavaru Mee nota palikinchalani korukuntunnanu🙏🙏🙏

  • @skandasbhat2465
    @skandasbhat2465 3 года назад +11

    sir excellent, please continue your work and transfer the knowledge to us🙏🙏🙏

  • @laxminarayanalimmala1352
    @laxminarayanalimmala1352 7 месяцев назад

    ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹 ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧘

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 3 года назад +5

    ఓం శ్రీ నారసింహ వపుషే నమః 🙏🙏
    గురువు గారు మీరు చెప్పినది నిజం.నేనుకొన్ని సంవత్సరాలుగా నేర్చుకుని రోజూ ప్రదోషకాలం లో పూజా మందిరంలో పారాయణ చేస్తున్నాను.
    ఇదంతా ఆ స్వామి వారి దయమాత్రమే. 🙏🙏

    • @rajeswarrravkone9374
      @rajeswarrravkone9374 3 года назад +1

      ప్రదోష కాలం అంటే ఏమిటి ఎప్పుడు

    • @harithota1661
      @harithota1661 3 года назад

      Hi sir eni times chyali

    • @janaswarna1581
      @janaswarna1581 2 года назад

      సాయింత్రం 5:30 నుడి 7 వరకు

  • @tulasiramswarna9088
    @tulasiramswarna9088 Год назад +1

    గురువు గారికి నమస్కారములు
    నృసింహ రుణ విమోచన స్తోత్రం గురించి చాలా చక్కగా బోధించారు.

  • @ravinderbali5154
    @ravinderbali5154 3 года назад +7

    I am truly thankful to you for providing English subtitles and your selfless service to help spread the knowledge of Santana Dharma.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 года назад +1

      Thank you.
      Let me take this opportunity to thank all translators from various counties, who are selflessly doing this service to Promote Sanatana dharma - Rishi Kumar

    • @kss2066
      @kss2066 2 года назад

      @@NandurisChannelAdminTeam Thank you to all of them for translating the videos. May God bless them abundantly!

  • @purnayetukuri1707
    @purnayetukuri1707 6 месяцев назад

    ధన్యవాదములు గురువుగారు మంచి దారి చూపించారు

  • @gsuri7665
    @gsuri7665 3 года назад +8

    నృసింహ జయంతి శుభాకాంక్షలు🙏
    గురువు గారికి పాదాభివందనం🙏

  • @bykasobha6408
    @bykasobha6408 18 дней назад

    నమస్కారం గురువుగారు చాలా చక్కగా చెప్పారు

  • @umamaheshwarikokkula1326
    @umamaheshwarikokkula1326 3 года назад +39

    🙏🙏అవును గురువుగారు నేనైతే అప్పులు తీరాలని రోజు పూజ ప్రొద్దున ఒకసారి మాత్రమే చదివేదన్ని. అంతే ఇన్ని రోజులు అని కూడా ఎం తెలియదు అప్పులన్నీ తీరిపోయాయి నిజం గురువుగారు🙏🙏🙏

  • @venugopalreddybattena2257
    @venugopalreddybattena2257 2 года назад +2

    Tq swammy ma appula bhadala nundi nanni bhayatapadesaru mi runam emichi tirchukovalandi

  • @sairama890
    @sairama890 3 года назад +35

    నాస్తికులు ఈ వీడియో చూస్తే భగవంతుని విలువ తెలుస్తుంది

    • @madhavilatha8597
      @madhavilatha8597 3 года назад +3

      Exactly.

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 3 года назад +2

      సంశయ వాదులు ఎప్పటికీ సమాధానపరులు కాలేరు

  • @gajjalamamatha9553
    @gajjalamamatha9553 2 года назад +1

    Devudaa nv unav ayya nenu e strotram chadvadam naki appulu bhadalu nundi bhayatapadatam meru nijanga nenu chadivedi vinava thandri tq thandri

    • @CNK_empire
      @CNK_empire 2 года назад

      Yenni days tharvatha result vachindhi mamatha garu pls help me

  • @nmnnnc7250
    @nmnnnc7250 3 года назад +6

    Nanduri gari video tho roju start ayyindante a roju anta manchigane untundi. Meru chese videos oka rakamaina counseling la untayandi. Dhanyavadalu🙏🙏🙏

  • @srevathi6279
    @srevathi6279 2 года назад

    Sir mercy audio vedio pdf description intha deep explanation 1st time in utube......meku andaru bagundali chestunaru t q so much ma manchi kosam chestunaduku.....every second God blessings will thr for u sir.....

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 года назад +7

    శ్రీ ఋణ విమోచన లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రణామములు,,, శ్రీ గురుభ్యోనమః.

  • @vijayabharathi9702
    @vijayabharathi9702 3 года назад +1

    EE Romulo video Chala chala adbhutham ga unnadhi. Dhanyulam. Me videos anni vintu unte sareeramu mariyu Manaus Romanchitamu jarigi aloukika paravasamu Loki Velli pothamu. Sathakoti dhanyavadhamulu guruvu garu

  • @pushpanjalikatikela3104
    @pushpanjalikatikela3104 3 года назад +6

    గురువు గారికి పాదాభివందనం, సార్ అలాగే వెంకటేశ్వర వజ్ర కవచం గురించి వివరించండి.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JwalasreeMekala
    @JwalasreeMekala Год назад

    Sir ..Naa guruvu meerey Swami,,,naynu chala kastalu paddanu ,,appudu Naa oka friend dwara Mee videos chudadam alavatu ayindi ...appati nunchi naynu poojalu, vratalu cheyadam start cheysanu ...chala chala change vachindi Naa life lo

  • @tulaseprashad8181
    @tulaseprashad8181 3 года назад +22

    Mana subscribers viewers andharam Guruvugariki entho runapadi unnam... E channel ni kaapaadukovdam mana bhadhyatha... Manam andharam e vedio lo play ayye ads ni thappakunda chudham... Share,like, comment chedham🙏🙏🙏

  • @venkateswarballa9080
    @venkateswarballa9080 3 года назад

    సార్ చాలా మంచి స్తోత్రం చెప్పారు నా హృదయ పూర్యక ధన్యవాదములు. నిత్య పూజ లో మనం దేవుడిని ఏమని కోరుకోవాలి కాస్త తెలియజేయండి 🙏🙏🙏

  • @tadiparthiramyasri7724
    @tadiparthiramyasri7724 3 года назад +6

    Thank your so much sir!!!!! For english subtitles.🙏🙏🙏🙏we want more video like this..... Sir!!!! Keep going on......sir!!!.👍👍👍👍

  • @subbuvlogs....1556
    @subbuvlogs....1556 2 года назад +1

    మీరు శ్లోక విశ్లేషణ చెప్పడం వింటుంటే నేర్చుకోవటం చాలా సులువుగా వుంది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmip6430
    @jayalakshmip6430 3 года назад +4

    One of the best vedios of nanduri srinivas garu danyavadalu guruvugaru 🙏🙏🙏

  • @aishwaryarajvlogs1994
    @aishwaryarajvlogs1994 11 месяцев назад

    Mee vedios maaki chaala positivity thestha undi nanduri srinivas gaariki vaala kutumba sabhulaki koti koti dhanyavaadhalu...🙏

  • @divakaratanjore1059
    @divakaratanjore1059 3 года назад +4

    Shree Srinivas Garu, Thanks so much for sharing this wonderful stotra. Lord Narsimha has blessed you to do this noble work. Om Lakshmi Nrusimhaya Namaha.

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 5 месяцев назад

    గురువు గారు చాల బాగా చెప్పరు మేము యీ భాధలు భరించలేకున్నాము మంచి శ్లోకం ఇచ్చారు తప్పకుండ చదవు కుంటము చాల బాగా చెప్పరు మీకు ధాన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 года назад +23

    జైహింద్ జైశ్రీరామ్🙏
    సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం🙏

    • @gangadivya7586
      @gangadivya7586 3 года назад +1

      Namaskaram, meku guruvu gari num leda email id amina telusa.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 года назад

      @@gangadivya7586 description lo undi chudandi. Valla channel admin riahi garidi untundi

  • @PavanKumar-vk5ui
    @PavanKumar-vk5ui 8 месяцев назад

    గురువు గారికి సాష్టాంగా నమస్కారలు,
    మా యందు దయవుంచి దక్షిణ మూర్తి స్తోత్రం పెట్టగలరు,

  • @critical_analysis
    @critical_analysis 3 года назад +8

    Thanks Guru ji for explaining the meaning of the stotram so beautifully🙏.

  • @gsrinivasg3
    @gsrinivasg3 Год назад +1

    Guruvu garu, this is very much true and i got good wealth, since long time i am doing this.

  • @sahichintagunta7150
    @sahichintagunta7150 3 года назад +5

    Maa guruvu gaaru e slokam echaru nijama gaane oka pedda runam (financial) nundi bayatapaaddamu.kaani nijamaina ardham meedwara telusukunnamu.🙏

  • @eswarappabalapalli2566
    @eswarappabalapalli2566 7 месяцев назад +2

    సప్తకోటి సముద్రమంత కరుణ కలిగిన దేవుడు
    నా జీవితాన్ని కంటికి రెప్పలా కాపాడే నా తండ్రి🙏🙏🙏🙏🙏

  • @ramamani6326
    @ramamani6326 3 года назад +15

    Nenu ee slokanni 22 years nundi chaduvutunnanu chilukuru balaji temple vallu print chese voice of temple book lo untundi

    • @sureshadari8079
      @sureshadari8079 3 года назад +2

      Miru 22yrs nundi patistunaru kada me life ela undi ipdu

    • @rajannaatkapuram7610
      @rajannaatkapuram7610 3 года назад

      22years nundi sttotram pathistunnara Amma falitam ela vundi

  • @vachanvrithika1135
    @vachanvrithika1135 Год назад +2

    Chala power full manthram.maku kuda chala manchi jarigindi .jai narasimha🙏🙏🙏🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 года назад +5

    Amichi me runam teskovali andi.meru maku iche nammakam spurthy matallo chepparanidi...ty for each and every video.🙏🙏🙏

  • @gopalhdprao4592
    @gopalhdprao4592 2 года назад +2

    Excellent one sir. Thanks for sharing..we are really blessed to have you as Telugite and an indian and absolutely knowledge sharing mind set.

  • @Mrdunnap
    @Mrdunnap 3 года назад +4

    Channel admin Rishi garu - one request please, don't put ads in between video. Put it at the beginning and end.. we will surely watch. Oka Manchi vishayam Srinivas garu cheptunnappudu ee ads chala ibbandi peduthunnayi...just a request.. Thanks for understanding 🙏

  • @sanakamlakshmi7114
    @sanakamlakshmi7114 3 года назад

    Me lantivarivalla hindhudharmam goppthanam chalamandhiki thalustundi guruvugaru. Mimmalni a dhavuda hindhudharamanni kappadataniki niyaminchinatlu undi. Meru bagundali anthomandhiki jnana bhodha chayyali. 🙏🙏🙏🙏🙏

  • @padmavatipaku1972
    @padmavatipaku1972 3 года назад +4

    Thank you very much sri Nanduri srinivasgaru for imparting the detail description of the stotra very well. Yes before hand i had the knowledge to relate runa with money but now my doubts get cleared.