Are Emaindi | Illayaraaja |SPB | Janaki | Flutesong By NagarajuTalluri

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 696

  • @muraliheethwik4509
    @muraliheethwik4509 Год назад +9

    నాకు తెలిసి ఈ ప్రపంచంలో వేణుగానం లో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరేమో

    • @FluteNagaraju
      @FluteNagaraju  2 месяца назад

      i dont think so. thanks for your love

  • @amarpranav1357
    @amarpranav1357 2 года назад +1

    ಆಹಾ ಸೂಪರ್ ಸಾರ್ ನಿಮ್ಮ ವಾದನ ಕಣ್ಣಾರೆ ನೋಡಿ ದ್ದಿವಿ ಸಾರ್ ನಮ್ಮದು ಶ್ರೀನಿವಾಸಪುರ

  • @janakikiran13
    @janakikiran13 3 года назад +85

    ఏమని చెప్పాలి ఎంత అని చెప్పాలి మి వేణుగానం మైమరిపిస్తోంది మనసుకు ఎంత హాయిగా ఉందొ 🙏🙏🙏🙏🙏👍👍👍

    • @FluteNagaraju
      @FluteNagaraju  3 года назад +1

      thanks

    • @kolishettibharath3519
      @kolishettibharath3519 3 года назад +1

      @@FluteNagaraju సూపర్ సర్. అయ్యప్పస్వామి పాట హరివాహసనం సాంగ్ చెయ్యరా.

    • @FluteNagaraju
      @FluteNagaraju  3 года назад

      @@kolishettibharath3519 chesanu will release soon

    • @kolishettibharath3519
      @kolishettibharath3519 3 года назад

      @@FluteNagaraju Thankyou Sir.

    • @kancherlapaulkishore3325
      @kancherlapaulkishore3325 3 года назад

      God has given to you good talent sir all the beast 👍👍👍👍👍👍👍

  • @joshuvaemmanuel9403
    @joshuvaemmanuel9403 3 года назад +76

    అరె ఏమైంది..మీ వెనుగానంలో తడిసి నా మనసు ముద్దయి పోయింది..రాజా గారు స్వరపరచిన పాట కి ఈ రాజు గారు వేణుగానం అద్భుత😍😍😍🙏🙏🙏🙏

  • @siripallikantarao8494
    @siripallikantarao8494 3 года назад +53

    🙏మీ వేణు గానం... వింటే... మా ఈ జన్మ ధన్యం 🙏

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 года назад +161

    అధ్భుతం. 👌 ఆ వేణువు లో ఉందా, మీ చేతుల్లో ఉందా!!

    • @srikanthvangala280
      @srikanthvangala280 3 года назад +10

      కచ్చితంగా అతని చేతుల్లోనే ఉంది ఎందుకంటే అదే వేణువు మీకు ఇచినట్టైతే మీరు అలా ప్లే చేయలేరు కదా ?

    • @reddymadithati8231
      @reddymadithati8231 3 года назад +6

      Athani gonthulo vundi ,a swasa ni layabaddam cheyyadam lo vundi

    • @ramumore3389
      @ramumore3389 3 года назад

      @@srikanthvangala280 1

    • @sureshbabu-gi2sp
      @sureshbabu-gi2sp 3 года назад

      Jai

    • @sureshbabu-gi2sp
      @sureshbabu-gi2sp 3 года назад

      Hai

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 года назад +65

    గాలి ద్వారా సప్త స్వరాలు, సృష్టించారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @doddasejUkd428
    @doddasejUkd428 10 месяцев назад +4

    అరె ఏమైంది.....
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
    కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది..
    నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది..
    పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు
    కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల
    బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది
    గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు
    రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
    కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది..

  • @shambhudesai1997
    @shambhudesai1997 3 года назад +3

    ನಾನು ಕನ್ನಡಿಗ ,ಸೂಪರ್ ಆಗಿ ನುಡಿಸಿದಿರ ನಾನು ಮೊದಲ ಇಷ್ಟ ಪಟ್ಟ ತೆಲಗು ಸಿನಿಮಾ ಮತ್ತು ಹಾಡುಗಳು, ಅದ್ಭುತ ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಸಾಧನೆ ಮಾಡಿ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ

    • @FluteNagaraju
      @FluteNagaraju  3 года назад

      i dont know kannada. hope you liked it. thanks

    • @gopal-kq5vh
      @gopal-kq5vh 3 года назад

      Brothers very very nice once started to listen not able to disconnect.Heartfull appreciation. Playing flute is quite different from other instruments music. Because one has to play by human breath where as other instruments by hand etc.lot of difference is there.I hope everybody will accept my view. Playing flute is Gods gift. My life ambition not reached the goal.I am of age entering 77years.
      I have tried to make my son to play flute 30 years back ,given coaching by flute master also but in vain. My son also not successful. I pray lord Venkateswara and supernatural power to bless the whole family with health wealth and prosperity. Tq Gopal reddy Sr.journalist Tirupati A.P

  • @raviwithu
    @raviwithu 3 года назад +21

    You have taken us back to my childhood days. ఆ ఫ్లూట్ లో కి వెళ్ళేది, గాలి కాదు...మీ లోని చైతన్య శక్తి ఆ వాయువు రూపంలో పోతొంది..

  • @sureshmullangi1515
    @sureshmullangi1515 2 года назад +20

    మీ వేణు గానానికి శతకోటి వందనాలు సార్ ....
    ఇలాంటి వేణు గానమే కాబోలు పిచ్చి వారిని సైతం మంచి మనుషులు గా మార్చేది....

  • @ratnapremkumarmultiplepege6398
    @ratnapremkumarmultiplepege6398 2 года назад +1

    సార్ ఆ విష్ణువే ఈర్ష పడేలా ఉన్నాడు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతం

  • @jampularaghu3868
    @jampularaghu3868 Год назад +1

    Super bro

  • @hepsibai3146
    @hepsibai3146 9 месяцев назад +1

    చాలా చాలా అద్భుతం గా వాయించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 2 года назад +1

    ఏ జన్మ లో ఋణానుబంధమో,. ఏ జన్మలో చేసీన పుణ్య మో కదా ఈ భాగ్యము.
    కథలా...కలలా...కల్పనలా..
    మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో
    ఉండాలి... మమ్మల్ని ఇలాగే మీ
    వేణు గానంతో ... మంత్రముగ్ధులను చేయాలి.
    ధన్యవాదములు మీకు 🎉🌹🌺🌹🌺

  • @chantikantharao4045
    @chantikantharao4045 2 года назад +16

    మహానుభావుడు ఇళయరాజా గారి tunes ని ఇంకా జీవం పోస్తున్నారు అన్న 🙏

  • @somashekarsomashekar3840
    @somashekarsomashekar3840 2 года назад +4

    ಮತ್ತೆ ಮತ್ತೆ ಈ ಹಾಡನ ಸಂಗೀತ ಕೇಳಬೇಕು ಅನ್ನಿಸಿತ್ತೆ ಇಂತಹ music ಸೃಷ್ಟಿಸಿದ ilayaraja sir ಗೆ ಧನ್ಯವಾದಗಳು.🙏🙏🙏💙

  • @atlaravi8601
    @atlaravi8601 3 года назад +29

    అద్భుతమైన కళాకారులు 🙏🙏

  • @mohankovviri7942
    @mohankovviri7942 3 года назад +2

    వండర్ఫుల్ సార్ మాటలు లేవు... ❤️❤️❤️❤️

  • @alliswellssr5074
    @alliswellssr5074 3 года назад +9

    సంగీత వాయిధ్యాలలో అన్నింటికంటే చెవులకు ఇంపైన స్వరం ఏధంటే, అది ఒక్క వేణు గాణమే. వేణుగాణం వింటున్నప్పుడు, కళ్లు మూసుకుని తన్మయత్వం చెందుతూ మనల్ని మనమే మరచిపోతాం. అంత మధురంగా వుంటుంది వేణుగాణం.

  • @yanamalavishnuvardhanreddy2635
    @yanamalavishnuvardhanreddy2635 Год назад +3

    ఈ పాటకి మాటలేవు అద్భుతం..❤

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 года назад +12

    మీ.... వేణుగానం అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @JessyAleppy
    @JessyAleppy 3 года назад +24

    I don’t know how 2 dislikes to this nice performance. We are fortunate, without paying rupee watching program now a days. In olden days, we used to go by paying

  • @girishdfan7548
    @girishdfan7548 3 года назад +26

    ಅದ್ಬುತ ಸಂಗೀತ 👌👌👌♥️

  • @peralasrinu7548
    @peralasrinu7548 3 года назад +2

    సూపర్, సర్ వింటూ ఉంటే ప్రశాంతంగా ఉంది

  • @gadiyaramssmarttv4148
    @gadiyaramssmarttv4148 Год назад +1

    మీ వేణు గానం మమ్మల్ని మైమరిపిస్తుందండి. సూపర్ .. అమేజింగ్ .. ఫెంటాస్టిక్ ..

  • @krishkumar18
    @krishkumar18 3 года назад +24

    Mesmerizing.. very beautiful.. ..అద్భుతం

  • @ramarao9222
    @ramarao9222 2 года назад +1

    మాటల్లేవ్.....మి performance 👌👌👌

  • @sureshravulalic9760
    @sureshravulalic9760 Год назад +1

    మీ వేణుగానం మంచి మెడిసిన్...సర్వ రోగాలను నయం చేస్తుంది...❤

  • @pradeepsagar-y1m
    @pradeepsagar-y1m 3 года назад +29

    Excellent sir....
    Total team work is amazing 👍

  • @balajialimelu5469
    @balajialimelu5469 Год назад

    మీ వేణు గానం వింటూంటే నా మనసు అంతా సంగీత స్వర్గలోకంలో విహరిస్తూనటిగా వుంది

  • @AmiripalliGovind
    @AmiripalliGovind 3 месяца назад

    ఎంత బాధలో ఉన్నా ఈ సంగీతం వింటే జన్మ దాన్యం అవుతుంది

  • @RAMESH2GR
    @RAMESH2GR 2 года назад +6

    వేణు గానంలో మనసు తడుస్తుంది.... 🙏

  • @showrikumarpolamarasetty
    @showrikumarpolamarasetty 3 года назад +8

    మళ్లీ మళ్లీ వినాలని అనిపించే గీతం.... వేణు సుదలను పలికింప చేసింది...
    మలయ మారుతంలా...
    సెలయేరు పరవళ్ళు లా...
    మా మనసులను దోచింది...
    ధన్యోస్మి గురూజీ.....

  • @dharavathnagesh5554
    @dharavathnagesh5554 2 года назад +3

    సార్ మీ వీణలోని పాట సముద్రంలోని అలలు అంత హాయిగా ఉంది సార్ ఈ వీణ విన్నంతసేపు సప్త స్వరాలు తిరిగి రావచ్చు సార్💐💐💐💐🎼🎼🎼🎼👌👌👌👌

    • @FluteNagaraju
      @FluteNagaraju  2 года назад

      thanks sir but it is flute not veena

  • @Balaji-ez1ft
    @Balaji-ez1ft 3 года назад +1

    Wowwwwwwwww...............🙇🙇🙇🙇🙇🙇🙇💝💝💝💝💝💝💝💝Beeeaaaauuutiiiffullllllll...... Thank you Sir.......

  • @brahmajiraochinthaluru2185
    @brahmajiraochinthaluru2185 Год назад +1

    మీ వేణు గానం వింటూ టే కళలో నీళ్ళు తిరిగు తున్నాయి సూపర్ సూపర్ సూపర్ సారు రాజు గారు

  • @Omsairam12388
    @Omsairam12388 3 месяца назад

    ఇంత అద్భుతంగా గానం చేశారు మీ పదాబి వందనము సంతోషంగా ఉంది...

  • @annajinagendrareddyannaji8192
    @annajinagendrareddyannaji8192 2 года назад +2

    మహ అద్భుతం నాకు చాలా ఇష్టమైన పాట

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 2 года назад

    కనపడే బాహ్య సౌందర్యానికి
    కనపడని అసలు అస్త్రమే ఆత్మవిశ్వాసం...
    మాటరాని మౌనమిది....ఏమైంది ఉంటే
    ఎలా చెప్పగలం... ధన్యవాదములు మీకు
    💞🌷🥀🌺🌹🥀🌺🌷🥀🌺🥀🌷💞

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 3 года назад +8

    The beauty of maestro Illayraja Sir music 👏🙏..

  • @satishpolisetty7799
    @satishpolisetty7799 2 года назад +3

    ఏమీ చెప్పగలం సంగీతం గురించి మీ వేణు గానం గురించి 😍😍🙏🙏🙏🙏🙏

  • @rrm3077
    @rrm3077 3 года назад +6

    Man, mesmorising. You are a magician rather than a musician. 🙏

  • @apparaojogi1360
    @apparaojogi1360 3 года назад +1

    అబ్బా ఎంత వినసొంపుగా ఉందో,👌👌👌

  • @sugalibadunaik4222
    @sugalibadunaik4222 2 года назад

    అసలు ఏమని పొగడాలో అర్థం కావడంలేదు గానానికి అమృతం పోశారు మీరు సార్ యుఆరే ఏ గ్రేట్ సార్

  • @rajyalaxmiadari6334
    @rajyalaxmiadari6334 Год назад

    Super andi......me venuvu gananiki nenu Radha la Fida ipoya......really excellent......Hare Krishna

  • @VasanthVasanth-hp7en
    @VasanthVasanth-hp7en 2 года назад

    ఏమని చెప్పాలో తెలియడం లేదు.... నా మనసుని హత్తుకుంది... మీ presentatsion...💕💕💕💕💕💕💕💕💕👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏👋👋👋👋👋👋👋👋👋👋💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sujijoshi7703
    @sujijoshi7703 3 года назад +1

    ఇ.పాట.చాలా. ఇష్ణం...వేణువు.చాలా. చాలా.. బాగుంది..👌👌👌👌

  • @ravindrababuravi5495
    @ravindrababuravi5495 2 года назад +5

    No Words Nagaraju Garu. Thanks a lot to your and your team

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад

    ఏమి అని చెప్పాలి సార్ ఎలా చెప్పాలి సార్ 👌ఎంత స్వీట్ గా ఉందొ మీ వేణు గానం సార్ 👍సాంగ్స్ అన్ని super సార్ 💐

  • @vijaymadanu4166
    @vijaymadanu4166 7 месяцев назад +1

    Super Precisison, excellent. Thank you for playing this for us.🙏

  • @rajarajesh9062
    @rajarajesh9062 3 года назад +5

    Nice

  • @NaveenKumar-rv9vh
    @NaveenKumar-rv9vh Год назад

    చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు నాగరాజు గారు మరియు లలిత్ గారు

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 2 года назад +4

    Amazing talent you have both.... thank you for presenting my hero legendary music composer Ilayaraja sir

  • @Neelachalam
    @Neelachalam 3 года назад +10

    Very nice sir, thanks a lot to you and your team, God bless you

  • @kumarenagandula2582
    @kumarenagandula2582 2 года назад

    రోజూ విన కానీ బోరు కొట్టడం లేదు..nice bro

  • @misalanagarajmisala1250
    @misalanagarajmisala1250 3 года назад

    మాటల్ లేవు సర్ అసలు చాలా అద్భుతంగా ఉంది

  • @challatirupathi497
    @challatirupathi497 2 года назад

    Meelanti arudaina vyaktulanu dachukvali,bhadraparuchukovali kohunooru vajram vale.mee venuganam lo amrutam dachukunnaru VENU garu.Mee venuganniki padabhivandanalu

  • @prasadkarunamurrthi5280
    @prasadkarunamurrthi5280 2 года назад

    Talluri nagararajugariki padabivandanam , great sir AA devudu meeku manchi arogam ivaalani korukuntan sir

  • @yeshpal1234
    @yeshpal1234 3 года назад +4

    No words can describe the magic...melody... something divine...

  • @maheshg2014
    @maheshg2014 3 года назад +6

    Excellent sir, really mesmerizing

  • @satyanarayanameegada-zb5ew
    @satyanarayanameegada-zb5ew 5 месяцев назад

    మానసిక వత్తిడిని తగ్గించే మీరు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో సాంగ్స్ వినిపించాలని కోరికుంటున్నాను

  • @sudarshanreddyb4911
    @sudarshanreddyb4911 Год назад

    గాలి ద్వారా సప్త స్వరాలు, సృష్టించారు మీకు ధన్యవాదములు Hats off to u

  • @bakkaanthony7415
    @bakkaanthony7415 Год назад +1

    సూపర్ అన్నయ్య.B.అంతోని

  • @raoannaji1740
    @raoannaji1740 3 года назад +2

    Excellent guruvugaru.my favorite song

  • @rahimanshaikabdul2082
    @rahimanshaikabdul2082 Год назад

    మీ వేణు గానం వింటుంటే ఒళ్ళు పులకరించింది పోతుంది exlent

  • @redyanaikrathod
    @redyanaikrathod 2 года назад

    మీ ఫ్లూట్ ఉంటుంటే వేణుగానం విన్నంత ఆనందంగా ఉంది..

  • @keepsmile9511
    @keepsmile9511 3 года назад +3

    Mi performance ki salute sir... వింటుంటే na patha rojulu gurthosthunnai.. మనసుకి chala hayi ga undi andi... Super both of you... ❤❤

  • @bakkaanthony7415
    @bakkaanthony7415 Год назад +1

    సూపర్ బ్రెదర్

  • @alajangisaikumardjsai6370
    @alajangisaikumardjsai6370 3 года назад +3

    మహా అద్భుతం sir

  • @ushamedabalimi-th9qy
    @ushamedabalimi-th9qy Год назад

    Matallo cheppalenidi...mi talent...meeru nijanga Saraswathi puthrulu..,

  • @praveensomasila4458
    @praveensomasila4458 2 года назад

    మీ ఫ్లూట్ మ్యూజిక్ కంటే చాలా చాలా ఇష్టమండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్స్ యు

  • @satishchebrolu6405
    @satishchebrolu6405 Год назад

    Ilayaraja has magic in his music and you both have magic in your playing. Not a note off. Kudos.

  • @gollamallesham9392
    @gollamallesham9392 5 месяцев назад

    Pranam poye manishi ki me venuganam Pranam posthundi. Galilo sapthaswaralu palikinchi meeru manushulaku Pranam posthunnaru. No speech less mindblowing performance music.

  • @rameshboramala4776
    @rameshboramala4776 2 года назад +1

    సూపర్ సార్ 🙏🌹🌹

  • @manjulamanju2340
    @manjulamanju2340 3 года назад +1

    Wow super sir 👏

  • @mani_vicky
    @mani_vicky 2 года назад +1

    Very nice Nagaraju garu 😊👌👌👌👌👌🙏

  • @udayshankarsp2917
    @udayshankarsp2917 2 года назад +2

    Excellent. Pl continue your good work. Soul pacifying melodies played very well.

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 10 месяцев назад

    Super ..is True Madhuramrutam ...Happy Good Night All of
    You

  • @surapogubush4977
    @surapogubush4977 Год назад

    Sir mi venuganam vinte manasuku cheppaleni anandam. Super

  • @droidbhattiprolu6932
    @droidbhattiprolu6932 3 года назад +1

    Chala bagundi Raju n Harsha

  • @neelujaka225
    @neelujaka225 3 года назад +1

    U hava great person and ur super music sir

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 года назад

    మాటలు రావడం. లేదు అద్భుతం మీ మురళి గానం

  • @extra2268
    @extra2268 10 месяцев назад

    Not only Nagaraju but entire group is perfect in their job❤

  • @ramschippalapalli2288
    @ramschippalapalli2288 Год назад

    Milanti legendry talnted ki na padabho vandanam andi thank you so much asalu matalu ravatledu sir feel ela undi ante cheppalenu god bless u both

  • @raghavenderraghu8709
    @raghavenderraghu8709 3 года назад +5

    Excellent music sir🙂
    No words.....great performance

  • @rameshbhirisetty4176
    @rameshbhirisetty4176 3 года назад +2

    Mee lanti kalakarulaku..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aswanimallela1480
    @aswanimallela1480 3 года назад +1

    Excellent sir extraordinary performance sir

  • @madhavilaxman428
    @madhavilaxman428 3 года назад +1

    Great sir 🙏🙏

  • @kjyothi4840
    @kjyothi4840 2 месяца назад

    Heart touching flute music....wonderful..very soothing and pleasant

  • @ramanireddy9862
    @ramanireddy9862 3 года назад

    Chela bags chesaru good 👍god bless you

  • @srikanths3218
    @srikanths3218 3 года назад

    నాగరాజు గారు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు మీ వేణుగానం 👌👌👌👌🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surendarsatla4885
    @surendarsatla4885 3 года назад +1

    Super sir 👌👌👌

  • @ganesh-gl4xx
    @ganesh-gl4xx 2 года назад

    meeru ganagandharu ,porapatuptuna bhuloaniki vachhi maa manasulu kottestunnaru, 👍

  • @bandisrikanth731
    @bandisrikanth731 Год назад

    👏👏👏👏👏🌟
    April 1 vidudala
    Chukkalu themmanna tenchuku rana song please....💐

  • @pujarigangadri6758
    @pujarigangadri6758 Год назад

    Excellent music sir 🎉my favorite song Maga ⭐

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 2 года назад +1

    ధన్యవాదాలు సార్ బాలు గారు జానకమ్మ ఇళయరాజా గారు మీ ఫ్లూటులో ఎప్పటికీ జీవించే ఉంటారు సార్ అద్భుతం సార్ మనసు పులకరించింది గానం ఒక్క వేణు గానంతోనే సప్త స్వరాలు పరికించారు సార్ ధన్యం సార్ జీవితం మీతో మాట్లాడాలని ఉంది సార్ మీ ఫోన్ నెంబర్ దయచేసి పంపిస్తారా ధన్యవాదాలు సార్ వేసి చూస్తాను

  • @princening679
    @princening679 3 года назад +1

    Sir wonderful music thaliya from Hyderabad

  • @ramaraju1238
    @ramaraju1238 3 года назад +1

    అద్బుతం.

  • @k.madhusudhanreddy7162
    @k.madhusudhanreddy7162 Год назад

    Super super congratulations God bless you