Ve Vela Goppemala | Flute Instrumental | Nagaraju Talluri

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 942

  • @maddelasrinivas9656
    @maddelasrinivas9656 2 года назад +10

    తన్మయత్వం అంటే ఇదేనేమో...same to స్వర్ణకమలం..అందరూ భాగస్వాములే...

  • @s.s.prasad519
    @s.s.prasad519 3 года назад +258

    అద్భుతాలు ఎక్కడో లేవు, వినే మనసు, కనే కళ్లు , ఆస్వాదించే హ్రుదయం ఉంటే మన చుట్టే ఉంటాయి. నిజంగా అద్భుతం....

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 3 года назад +187

    గాన గంధర్వులు విన్నాము ఇప్పుడు వేణు గంధర్వులు చూస్తున్నాము మహా అద్భుతం. మనసుకు ఎంత హాయిగా ఉందొ 👌👌👌🙏🙏🙏❤️❤️❤️

  • @sithamahalaxmiganta2094
    @sithamahalaxmiganta2094 3 года назад +136

    Excellent Sir, వింటుంటే chevilo amrrutham పోసినట్టు వుంది. ఛాలా హాయిగా వుంది.

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 2 года назад +7

    నాగరాజు గారు ఫ్లూట్ ద్వారా వచ్చేవి పాటలు కాదండి,గాణామృతం ఇవి ఈ భూమి మీద జరిగే అబ్దుతం లో ఇది ఒక కళ. పూర్వజన్మ సుకృతం ఐతే దేవుడు వీళ్ళ రూపములో సంగీత సరస్వతమ్మ మనకు వినే అదృష్టాన్ని మనకి ఈ జన్మలో కల్పించిన చక్కటి అవకాశం, అనుభూతి.ఇది వాస్తవం అని ఘంటపదంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 3 года назад +88

    Simply amazing. కోయిల కడుపున కోయిలే పుడుతుంది అని ప్రూవ్ అయింది మరొక సారి. It feast for eyes and ears to see u both together 🙏

    • @FluteNagaraju
      @FluteNagaraju  3 года назад +6

      Thank you so much 😊

    • @jogisuneel8587
      @jogisuneel8587 3 года назад +1

      @@FluteNagaraju .... మీ ఫోన్ నెంబర్ ప్లీజ్

  • @gangadharkethagani9527
    @gangadharkethagani9527 11 месяцев назад +7

    నాగరాజు గారు మీ వేణు గానంతో ఈ పాటికి మరో కొత్త రూపం దాల్చింది. ఈ పాట విన్నంత సేపూ చెవిలో అమృతం పోసినట్టు ఉంది. అదేవిధంగా అన్నమయ్య సినిమాలోని కీర్తనలు కూడా మీ వేణు గానంతో వినాలని ఉంది పాడి వినిపించగలరు అని చిన్న మనవి.

  • @gkyadavkande1244
    @gkyadavkande1244 3 года назад +5

    అలజడి లేని సెలయెరులా ,సాయంత్రం వేళ వచ్చే చల్లటి పిల్ల గాలిలా ప్రశాంతంగా , ఆహ్లాదంగా ,ఆనందంగా ఉంది,

  • @ManairSaduvu
    @ManairSaduvu 3 года назад +23

    మా ఆయుష్షు పెరుగుతుంది.మీ వేణు గానం 👌👌👌

    • @FluteNagaraju
      @FluteNagaraju  2 года назад

      ధన్యోస్మి 🙏

    • @srichannel4989
      @srichannel4989 2 года назад

      I am one of lucky person to listen this flute music

  • @ayubbaig3417
    @ayubbaig3417 2 года назад +9

    కేటాయింపును వ్యక్తీకరించడానికి పదాలు లేవు.. కేవలం అద్భుతమైనది

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 года назад +55

    నాగరాజు గారు మీ వేణు గానం అద్భుతం ఓం శుభం భూయాత్ 🙏

  • @krishnareddy2808
    @krishnareddy2808 Год назад +2

    ఆహా చాలా అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తున్నరు సార్...నాకు ఫ్లూట్ నేర్చుకోవాలని వుంది.దానికి మీ యొక్క అమూల్య మైన సలహా కోసం మీ యొక్క అభిమాని

    • @FluteNagaraju
      @FluteNagaraju  Год назад

      sure andi. send mail to iwamflutemusic@gmail.com my team will guide you andi

  • @pavanchandra1110
    @pavanchandra1110 3 года назад +3

    మీరు వెయ్యేళ్ళు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....నాకు ఎంత తలనొప్పి గా ఉన్నా మీ వేణుగానం మా హోమ్ థియేటర్ లో వింటూ ఉంటే ఆ స్వర్గమే వేరు ... థాంక్యు సర్

  • @ramakrishnad1205
    @ramakrishnad1205 2 года назад +4

    ఇన్ని రోజులు ఇంత మంచి సంగీతం వినలేదు.దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు వుంటాయి.🙏🙏🙏🙏🙏🙏

  • @dokkashankar1217
    @dokkashankar1217 2 года назад +15

    ఏమి అద్భుతం... అబ్బా... అమృతం తగినట్లుంది సార్.. GOD BLESS YOU ALL

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +2

    Super Nagaraju Garu great 💪

  • @narendrakumar-gw6gx
    @narendrakumar-gw6gx 3 года назад +11

    ఇన్ని రోజులూ మీ వీడియోలు మిస్ అయ్యినందుకు చాలా బాధగా ఉంది సర్
    ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
    అద్భుతంగా ఉంది సర్😊😊

  • @doddasejUkd428
    @doddasejUkd428 10 месяцев назад +7

    వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే.. మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే..
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నలు దోచాడే..
    వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
    మన్ను తిన్న చిన్నవాడే.. మిన్ను కన్న వన్నెకాడే.. (2)
    కన్నతోడు లేనివాడే.. కన్నె తోడు ఉన్నవాడే..
    మోహనాల వేణువూదే మోహనాంగుడితడెనే... (2)
    చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడె.. పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
    మా మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
    వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
    వేయిపేరులున్నవాడే.. వేలతీరులున్నవాడే.. (2)
    రాసలీలలాడినాడే.. రాయబారమేగినాడే..
    గీతార్ధసారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే.. (2)
    నీలమై నిఖిలమయ్యి కాలమై నిలిచాడే..వరదయ్య గానాలా వరదలై పొంగాడే..
    మా మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
    వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నలు దోచాడే.. (2)
    వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే

  • @jameerarj
    @jameerarj Год назад +6

    మి వేణు గానానికి పాదాభివందనాలు sir, SPB గారిని గుర్తు చేస్తున్నారు.. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు sir,, Sir చాలా హాయిగా ఉంది

  • @AvsPrasad-zv1fi
    @AvsPrasad-zv1fi Год назад +2

    Father 💯 % Ayithe. SON 200% IN MY RATINGS.

  • @kaspagangareddy3419
    @kaspagangareddy3419 3 года назад +14

    మన స్వచ్ఛమైన తెలుగు పాటకి..మధురమైన వేణుగానం తో..ప్రాణం పోశారు...ధన్యవాధములు 🙏🙏

  • @nagarajun2916
    @nagarajun2916 2 дня назад

    ఈ సప్తస్వరాలు ఒక్క ఎదురు బంగులో నుండి వస్తున్నాయా అద్భుతం ఆచర్యం,,, మీరు మురళితో ఇంత అద్భుతంగా పాడారు మీ కాళ్ళకి మొక్కిన ఆ సంగీత దేవత సంతోషపడదు

  • @satishpolisetty7799
    @satishpolisetty7799 2 года назад +13

    మనస్సు ఆందోళనలో ఉన్నప్పుడు మీ వేణు గానం వింటే చల్లని ఉపసమనం కలుగుతుంది నాగరాజు గారు 👌👌🙏🙏😍😍

  • @psivakesava8829
    @psivakesava8829 3 года назад +2

    SPB Sir gurthuku vasthunnaaru.Chaala Chaala madhuramuga unnadhi Sir

  • @govadaganesh8061
    @govadaganesh8061 3 года назад +18

    వర్ణనాతీతం సార్
    థాంక్యూ సార్

  • @sujijoshi7703
    @sujijoshi7703 3 года назад +5

    సూపర్.. సూపర్.. చాలా.. చాలా.. బాగుంది... సాంగ్... సార్...ధన్యవాదాలు...

  • @godblessyou4568
    @godblessyou4568 Год назад +3

    గ్రేట్ సూపర్ సూపర్ సూపర్ , మీ ఫ్లూట్ సంగీతం మాటల్లో చెప్పలేనంత
    హృదయం పిలకించిపోతుంది

  • @nareshkotta621
    @nareshkotta621 Год назад +2

    వే వేల గోపేమల మువగోపలుడే ,,,అంటూ ఆ గోపాలుని స్వరించు కునేల పాడావు

  • @jaganmohanjonnalagadda3190
    @jaganmohanjonnalagadda3190 3 года назад +23

    Most underrated, instrumental flute channel on RUclips for Telugu... Please share as he is amazing as usual...

  • @dharibabuduggi4919
    @dharibabuduggi4919 2 года назад

    తలారి నాగరాజు నాగరాజు గారు నమస్తే నమస్తే చాలా చాలా అద్భుతంగా పాడారు నాకు కూడా ఫ్లూట్ అంటే ఇష్టం మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను కొంచెం కొంచెం వచ్చు నమస్తే నమస్తే నమస్తే నీ ఛానల్ చూస్తూనే ఉంటాను

  • @yaamamahenderraj3078
    @yaamamahenderraj3078 2 года назад +10

    శుభోదయం సార్ !మీ వేణు గానం వింటుంటే గాల్లో తేలినట్టుంది .. మనసుకు ఎంతో హాయిగా ఉంది

  • @ganesh-gl4xx
    @ganesh-gl4xx 2 года назад +1

    Balu garini malli malli Mee patalo chustunaattudhi

  • @jugalbommanwar
    @jugalbommanwar 3 года назад +12

    I am from Maharashtra,,,, this rhythm very nice,,,, super

  • @dilnivasd-kl9qi
    @dilnivasd-kl9qi 10 месяцев назад +1

    Vaakukalilla parayan namikku sir great great beautifull perfoamence 🥰♥️👌♥️♥️♥️💯💯💯✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏

  • @rajasekharg9240
    @rajasekharg9240 3 года назад +3

    'మోహన' కృష్ణుని వేణుగానానికి ' సరిగ ' సాగిన మీ వాదనాన్ని పొగడ ' పద'ములు చాలక నేడు శ్రోతలయ్యారు గోపికలు🙏🙏🙏

  • @mithunanaik5284
    @mithunanaik5284 2 года назад

    ಯಾನ್ ಮೂಲೆ ಕಾತೊಂದುಲ್ಲೆ ತುಳು version of this song...🎼🎼🎼🎼🎼🎼😍

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +5

    ఎంత మధురం గా ఉందండి అమృత వేణు గానం అద్భుతం సార్ 🙏🙏🙏🙏

  • @jadhavramkishan2591
    @jadhavramkishan2591 Год назад +1

    శ్రీకృష్ణుడు వెను ఉదేవాడంట అని తెలుసూ కాని అది నిజం అని ప్రూవ్ చేసింది మీరే అన్నా గారు.వింటింటే మనసు గాలిలో లీనమైపోతుంది.అబ్బ వర్ణించుట తరమా.......

  • @bandaraju8315
    @bandaraju8315 3 года назад +6

    ఆ వేణుగోపాలుడే మైమరిచిపోయే వీణులవిందయిన వీణుగానం మీది🌷

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 года назад +2

    నాకు ఈ పాటంటే చాలా ఇష్టం 😍💞💖
    ఫ్లూట్ మ్యూజిక్ ఇంకా ఇష్టం💞😍💖
    టోటల్ గా ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది😍💞💖

  • @dbalaraju2275
    @dbalaraju2275 2 года назад +5

    మీ వేణు గానం వింటుంటే వళ్ళు పులకరిస్తుంది.అద్బుతం గా ఉంది.గురువు గారు🙏🙏🙏🙏👌

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 года назад +2

    నాగరాజు గారు , చాలా అద్భుతంగా ఉంది.వేణుగానం విని శ్రీక్రిష్ణ పరమాత్మ అంతటివాడు, అలాగే గోవులు కూడా వినేవట, మాకు కూడా ఏదో లోకం లోకి వెళ్ళుతున్నట్లుగా ఉంది.

    • @FluteNagaraju
      @FluteNagaraju  2 года назад +1

      థాంక్స్ అండి

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 3 года назад +4

    నాగరాజుగారు మీరు అత్యద్భుతంగా వేణుగానం చేశారు. చెవులకు అమృత తుల్యమంగా అతి మనోహరముగా మనస్సుకు సేద తీర్చేవిధంగా ఉంది. అనేక ధన్యవాదాలు. ఇలాంటి అనేక వీడియోలు చేస్తారని ఆశిస్తూ.....

  • @purnatechsolutions565
    @purnatechsolutions565 3 года назад +1

    పిల్లన గ్రోవి గానామృతం

  • @simonsuman1751
    @simonsuman1751 3 года назад +22

    You played very well, while I'm listening in headphones I felt as if I'm in some other world, really awesom , simply I love it ❤️👌👌👌👌❤️❤️

  • @anilkommalapati6248
    @anilkommalapati6248 Месяц назад

    What an incredible talent with a golden flute. This flute is not just wood. It can cure sorrows and forget the world. Truly outstanding. A standing ovation.

  • @amanikriishnaentertainments794
    @amanikriishnaentertainments794 3 года назад +8

    So Nice అద్భుతం అన్నయ్యా! ప్లూట్ జుగల్ బందీగా 👍❤️

  • @redyanaikrathod
    @redyanaikrathod Год назад

    మీ ఫ్లూట్ ఉంటుంటే వేణుగానం విన్నంత ఆనందంగా ఉంది..

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 Год назад +4

    మోహనాల వేణువూదే వేణుగాన మాధుర్యానికి ఎవరైనా పరవశించాల్సిందే శిరస్సు వంచాల్సిందే 👏👏👏👏👏 అద్భుతం sir 👏👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ వేణు గానానికి, మీ కంపోజింగ్ కి నేను పెద్ద అభిమానిని సార్.

  • @prabhavathireddy5377
    @prabhavathireddy5377 2 года назад +1

    Manasu eppudu disturbed ga unna me flute music vintanu sir...entho haayi ga untundhi....thank u so much

  • @sanganaveenkumar7853
    @sanganaveenkumar7853 3 года назад +15

    Mesmerizing sir, forgot surroundings while listening. Thank you very much Nagarajgaru

  • @baganna.tokala
    @baganna.tokala Год назад

    నాగరాజు గారి ఫ్లూట్ సాంగు. వింటే. మతి మైమరచిపోతుంది ఎంత హాయిగా ఉంటుందో తెలుసా నాగరాజు గారు. గ్రేట్ సార్ మీరు 🙏👍 బాగన్న పెయింటర్ నిజామాబాద్.

  • @SaleemTechLabs2020
    @SaleemTechLabs2020 Год назад +3

    Unbelievable talent is yours sir!!!

  • @kumarlivi
    @kumarlivi Год назад +2

    Sir, you are Blessed with unmatched talent...stay creating more such ... very happy to listen to .

  • @Bunty-j4j
    @Bunty-j4j 2 года назад +7

    When i lost everything in life , still i can live with your song

    • @FluteNagaraju
      @FluteNagaraju  2 года назад

      ధన్యోస్మి 🙏 take care

  • @PVenkat1993-jun
    @PVenkat1993-jun Год назад +1

    Guruvu garu mi Sangeethaniki rayilanti na hrudhayam chalinchi poyindhi .... Adhbutham guruvu garu

  • @PK-nv4on
    @PK-nv4on 3 года назад +4

    మధుర ప్రవాహం.... excellent 👍

  • @satyanarayanakunjam2816
    @satyanarayanakunjam2816 3 года назад

    కళ ఎవరి సొంతం కాదు కాని ఆకళ ఎవరి వద్దకు చేరాలో వారికే వరిస్తుంది అది ఎంతో సాదన చేస్తే తప్పా, ఇలాంటి ప్లూట్ వాయిద్యం ఎన్ని సార్లయిన వినాలనిపిస్తుంది హేట్సాప్

  • @SanjeevKumar-hy2el
    @SanjeevKumar-hy2el 3 года назад +9

    No words had ability to praise this presentation. Simply amazing... I think I have discovered another Gem for my treasure... next to Rajesh Cherthalla.
    Although, I am not a south Indian. But, it is haunting me.

  • @AvsPrasad-zv1fi
    @AvsPrasad-zv1fi Год назад +2

    What a performance both. Appriciate 😊

  • @valmeekamnarasimhamurthy2103
    @valmeekamnarasimhamurthy2103 3 года назад +4

    Excellent sir. Lot of classical touch in every song.

  • @jayachandrachowdavaram2098
    @jayachandrachowdavaram2098 3 года назад +1

    Supero super sir

  • @SuryaVakkalanka
    @SuryaVakkalanka 3 года назад +4

    Beautiful performance!

  • @kiranvoonna3631
    @kiranvoonna3631 3 года назад

    Mahaa Adbhutham! Chevulaku Vinasompu gaa pleasant gaa undi. Aa cinema ni chinnappudu choosina moments gurthu vasthunnai

  • @FirstLast-vr5gh
    @FirstLast-vr5gh 3 года назад +5

    Excellent Flute rendition on melodious song which I have listened 1000 times. Superb. Thank you. Makes the listener meditate.👏👌👌💐🎉🎊💖☺️

  • @sunnynaidu_pspk792
    @sunnynaidu_pspk792 3 года назад

    Nagaraju garu handsup మీ టాలెంట్ కి జోహార్లు

  • @bhmurty260
    @bhmurty260 3 года назад +6

    Waah fabulous.... 👌👌👍
    No words... 👏👏👏👏👏

  • @nsraju-nk4by
    @nsraju-nk4by 3 года назад +3

    Excellent performance..such a heartful music..

  • @Tsr-0970
    @Tsr-0970 Год назад +1

    You deserve Padma sri ,no doubt Guruji

  • @harshithakakari491
    @harshithakakari491 2 года назад +4

    👌👌👌👌💐ఫ్లూట్ తో ఇంకా మరిన్ని పాత పాటలు పెట్టండి సార్ .

  • @murthykvvksn655
    @murthykvvksn655 Год назад +1

    అద్భుతంగా ఫ్లూట్ వాయించారు. ఒకరికి ఒకరు పోటీతో వాయించారు. ఆహా! ఎంత బాగుంది❤❤

  • @sushanthkumar5729
    @sushanthkumar5729 3 года назад +4

    Sir... perfectly excellent... beautiful..

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 2 месяца назад

    హాయిగా ఆనందంగా ఉంది మీ ఇద్దరి గానం ఆహా వేణు గానం

  • @chintukrishnaharmonium2821
    @chintukrishnaharmonium2821 3 года назад +3

    Amazing brother 🙏🙏🙏🙏🙏

  • @rajunaviri9023
    @rajunaviri9023 3 года назад +1

    అద్భుతం సార్ మ్యూజిక్ మాయాజాలం

  • @FluteGuy_HariharanLucknow
    @FluteGuy_HariharanLucknow 3 года назад +8

    Great father-son duo. Good scope as a flute song. You have played the main melody so well. The flute interludes played your son is wonderful. Loved it. Keep going. Stay blessed

  • @sivaa390
    @sivaa390 2 года назад +1

    I love music but this type of music really wonderful sir

  • @surendranpv3847
    @surendranpv3847 3 года назад +3

    സൂപ്പർ 😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️

    • @rahulrajendran3107
      @rahulrajendran3107 3 года назад

      എങ്ങനെ കണ്ടുപിടിച്ചു?

    • @sbalu5729
      @sbalu5729 3 года назад

      good music

  • @bharatiyasampraday7015
    @bharatiyasampraday7015 2 года назад +2

    May lord Krishna and gomatha bless you with good fortune 💐💐

  • @sureshflutist6757
    @sureshflutist6757 2 года назад

    నేనూ...షుమారుగా 1000 సార్లు విన్నాను మీ ఈ పాటను. అయినా నాకు మళ్ళీ మళ్ళీ వినాలని తపన.అద్బుతం గా ఉంధి.

  • @RaviSep1982
    @RaviSep1982 11 дней назад

    అద్భుతం మహాద్భుతం అంతే మాటలు లేవు

  • @Crazy-kingsYR
    @Crazy-kingsYR Год назад

    Manasu pulakinche sir ....mi venuvu maadhuryam tho ❤❤❤

  • @noormahammad8232
    @noormahammad8232 Год назад

    నాగరాజు గారు మీరు చాలా అద్భుతంగా వాయిస్తున్నారు

  • @ramaprabha7946
    @ramaprabha7946 2 года назад

    Super Sir adbutam ma's kids ni meelaga tayaru cheyalani undhi.

  • @banaganapallisrinivasulu1032
    @banaganapallisrinivasulu1032 2 года назад

    మహానుభావులందరికి నమస్కారములు..............hatoff...

  • @pandujsp8699
    @pandujsp8699 3 года назад

    అమ్మ ఒడిలో ఎంత హాయి దొరుకుతుందో.. అంత హాయి మళ్ళీ ఇప్పుడు విన్నంత సేపు ఉంటుంది

  • @jammuappalaswamynaidu3911
    @jammuappalaswamynaidu3911 Год назад +2

    No words to describe..... marvelous performance..,.

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 2 года назад

    మీ కళ ఆమోగం మనసు హాయిగా ఉంది

  • @gnaresh4844
    @gnaresh4844 3 года назад

    Intha adbuthanga vayinche paatalaki like s enduku takkuva vsatayo artham kadu.plz share n like as much as u can.he is one of the greatest flutists

  • @perimaln1167
    @perimaln1167 2 года назад

    Sir mrng levagane me flute vinte chala baguntundhi sir super super sir

  • @aneeshcm7363
    @aneeshcm7363 Год назад +1

    Excellent Playing 👌👌👌

  • @kaburlu3685
    @kaburlu3685 2 года назад

    ఆహ ఎంత బావుందో 👌👍👏👏👏😍🌸🌺

  • @muralidharrao3933
    @muralidharrao3933 9 месяцев назад

    🙏 మీ వేణు గానానికి స్ధానువులు కూడా నాట్యం చేస్తాయి, మీరు ధన్యులు.

  • @bireshmarak3560
    @bireshmarak3560 2 месяца назад

    Excellent👍👍 ❤ ❤️🌹🌹👌👌....I really love tune of flute

  • @chilakapatiramakrishna5104
    @chilakapatiramakrishna5104 3 года назад

    Mee loni saraswathiki naa sirassu vanchi namaskaristhunnanu...nindu noorellu jeevinchi..andarini..mee venuganamtho alarinchagalaru...

  • @pardhasaradhi6540
    @pardhasaradhi6540 3 года назад

    Compose chasena elaya raja....and meru great 🙏

  • @murali50aithagoni54
    @murali50aithagoni54 3 года назад +2

    అద్భుతమైన మురళి గానం ఇంకా చాలా పాటలు మీ వేణువునుంది రావాలని ఆశీస్తున్నాం సర్

  • @ramschippalapalli2288
    @ramschippalapalli2288 Год назад +1

    Mimmalni chustunte Eershya kalugutundi sir Iddariki iddaru devudichina varannni maku oka varam la andistunrru maku ilanti bagyam lekunna vine bagyanni kaligincharu Miku evari dhisto thagalakunda undali God bless you both ❤

  • @k.s.u4139
    @k.s.u4139 3 года назад

    మీ ఫ్లూట్ సాంగ్ వింటుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపించే లా ఉంది 🙏🙏🙏

  • @ramyasreemodalavalasa5
    @ramyasreemodalavalasa5 2 года назад

    మీ వేణు వాయిద్యం వింటుంటే, టెన్షన్ అన్నీ ఇట్టే తొలగి పోతాయి, అద్భుతం సర్