Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BJP | Mirror TV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BJP | Mirror TV
    #cmrevanthreddy #advocatesharathkumar #kcr #bjp
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

Комментарии • 99

  • @fy8xp
    @fy8xp 3 месяца назад +15

    చాలా బాగా చెప్పారు.. నీతీ నిజాయితీ దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు బక్క జడ్సన్ గారు, లాయర్ శరత్ సార్ ❤.. ఇంతవరకూ పెన్షన్లు పెంచలే,పాత పెన్షన్లు టైం కి ఇవ్వలే ఇదేం మోసం 😢

  • @salakulasampath5781
    @salakulasampath5781 3 месяца назад +23

    అవును sr కెసిఆర్ అన్ని రంగాలకు 24 hrs కరెంట్ ఇవ్వడమే తప్పు,,
    నీళ్లు లేక, టైం కి కరెంట్ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేక, తెలంగాణ వచ్చినంక కూడా రైతులు సానిపోవాలా అని చూస్తూ ఉండలేక, ఏండ్ల తరబడి కాకుండా అన్ని విధాలా పనులు టైంకి చేసి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని,రైతుల ప్రాణాలు కాపాడితే అది మీ దృష్టిలో కెసిఆర్ తొందరపాటు, సొంత నిర్ణయం, ఎల్లకాలం ఉపయోగలేని నిర్ణయం అని హాయిగా అన్ని అనుభవించి. కెసిఆర్ ఒక్కడే దొసి అని మాట్లాడటం సిగ్గులేదా మీకు చదువుకున్న మూర్కుడా?
    అసలు తెలంగాణ తేవడమే కెసిఆర్ చేసిన తప్పులగా మీ ఆలోచన ఉండడం చాలా సిగ్గుచేటు.
    ఎంత ఖర్చు అయ్యింది అని లెక్కలు వేస్తున్నారుగని ఎన్ని రైతుల ప్రాణాలు కాపాడాడు అని చూడరా?
    నీలాంటి పనికిమాలిన చదువుకున్న ముర్కులవాళ్లే తెలంగాణ కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిది.
    తెలంగాణ అన్ని వసతులతో కూడిన తెలంగాణ ఇచ్చారా?
    ఆలా ఇస్తే తెలంగాణ ఏర్పాటు ఉండేది కాదు కదా?
    పక్కనే గోదావరి ఉండి, కృష్ణ ఉండి తెలంగాణ ఎందుకు ఎడారి అయ్యింది sr?
    అంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టితే అదిపూర్తి కావడానికి కాంగ్రెస్ లెక్క 20,30,40,ఏండ్లు పట్టాలా?
    మరి అప్పటికి రైతులు, పరిశ్రమలు, ఎం కావాలి?
    అందరూ సచ్చాక పూర్తి చేయాలా?
    మనుషులుసస్తే మల్లి ప్రాణాలు వస్తాయా? డబ్బులు ఖర్చు అయితే ఎలా గైన సంపాదించి పెట్టొచ్చుకదా sr?
    మా ఊళ్ళో నలుగురు రైతులు సనిపోయారు మీరు తిరిగి ఇస్తారా sr?
    అప్పుడు ఉన్న పరిస్థితి ల్లో తెలంగాణ ఆగం కావద్దు అని ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చి, తెలంగాణ కంటే అభివృద్ధి లో ముందు ఏర్పడి, అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రాలతో పోటీలో ఉంటే మీకు కండ్లు దొబ్బినయా?
    అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా?
    నువ్వు సొంతగా ఒక ఇళ్ళుకట్టి చూడు ఎన్ని అప్పులు చరస్తావో?.
    కాంగ్రెస్ వచ్చి ఎం చేయడానికి ఎం లేదు కానీ, కెసిఆర్ చేసిన పనులమీద ఈకలు పీకడానికి మాత్రమే అందరు ఉన్నారు.
    సిగ్గుపడు పక్కన ఉన్న రాష్ట్రాన్ని చూసి.
    తెలంగాణ మీద ప్రేమ ఒక్క కెసిఆర్ మాత్రమే ఉండి, ఏ ఒక్క ఇలాంటి సన్నాసులకు లేదు.
    అప్పులు చేయొద్దు, డబ్బులు ఖర్చుపెట్టొద్దు కానీ అన్ని వసతులు కావాలి, కడుపు నిండాలి. అంతేనా?
    సంసారం చేయొద్దు కానీ పిల్లలు పుట్టాలి ఇదేనా మీ చదువు. ఛీ చెడ పుట్టిర్రురా తెలంగాణ లో, తెలంగాణ ప్రాంతం మీద కనీసం ప్రేమ లేని సన్నాసులు ఉంటే ఎంత? పోతే ఎంత?
    కెసిఆర్ ని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ, వాదులుగా మాకు తెలుసు sr, మీకు దమ్ముంటే, ఎక్కడ అవినీతి జరిగిందో మీదగ్గర ఆధారాలు ఉంటే చూపండి, అంతే కానీ ఈ పిచ్చిడ్రామాలు ఆపు.
    ని వల్ల తెలంగాణ శూన్యం sr.
    తెలంగాణ కి అన్యాయం జరిగితే ఏ కుక్కలు రావు కానీ కెసిఆర్ మీద నోటికివచ్చినట్టి మొరుగుతాయి.
    మొరగని అవి కుక్కలు కదాజై తెలంగాణ, జై కెసిఆర్, జై మిర్రర్ tv, జై విజయ్మేడం 🙏

    • @sevenhillskuncham110
      @sevenhillskuncham110 3 месяца назад +2

      100% correct.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 месяца назад

      చాలా బాగా సవివరంగా ఈ పనికిరాని దద్దమ్మలకు విడమరచి చెప్పావు బ్రదర్ అయినా ఇంతచెప్పినా అర్థం అవుతుందో లేదో అనుమానమే

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 3 месяца назад +3

    ఒక అత్యవసర పరిస్థితులలో ప్రజలను కాపాడటానికి తీసుకున్న నిర్ణయాలను తప్పులుగా నిర్ణయించడం కరెక్టు కాదు ఉదాహరణకు అనుకుండా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టైనా ప్రాణాలు కాపాడటం తప్పు ఎలాకాదో విద్యుత్తు కొనుగోలు విషయంలో మూడుకోట్ల మందికి తాగు సాగు నీరు కావాలంటె విద్యుత్తు కొనవలసిన అత్యవసర పరిస్తితులు ఆ సమయంలో ఉన్నాయి. ఇది అర్థం చేసుకోకుండా కేసి ఆర్ తప్పుచేశాడని నిందలు వేద్దామని కుట్రలు చేయటం కరెక్టు కాదు

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 3 месяца назад +7

    Revanth Reddy ni Congress high command Taken a big mistake to became as CM

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 3 месяца назад +4

    Telangana vyathireki vudyamanni vyathirekinchadu samaikyavaadi Chandrabaabu sisyudu Revanthreddy Congress adistanam anubhavamleni Revanthreddy ni CM cheyadam thappu chesindani prajalu bavisthunnaru Jai Telangana

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 месяца назад

    Gorelal.skyam.dharani.bumuluamukunudu.gurinchi.matladava.okavaipe.matladuthavu

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    శుభోదయము! NAMASTHEY Vijaya Reddy akkaa!

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 3 месяца назад

    comments చేయడంలో భాషా నియమాలు పాటించకపోవడం కొంతమంది సరత్ గారిని ఇష్టమొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడుతున్నారు వీరిపై Whats app నియమాల ప్రకారంగా చర్య తీసుకో వాలి

  • @sankar49able
    @sankar49able 3 месяца назад

    పార్టీలు ఎన్నికల ముందు భరోసొలు కార్యాచరణ లో లోపించిన రాజ్యాంగం లో తగు చర్యలు తీసుకోవడం కి వీలు కలిపంచడం ఉన్నాదా

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    రెండు జాతీయ పార్టీ లు కలిసి ఆడు చున్న నాటకములో భాగమే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఓడి పోయాయి

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    కేసీఆర్ ను, ఎంత గెలికితే, ఎంత త్రవ్వినా, ఆ పార్టీ బీఆర్ఎస్ అనే వూట చెలిమ ధ్వర క్యాడర్ కార్యకర్తలు వూరుతూనే ఉంటారు.ఇదీ ఇది మూర్ఖులు గ్రహించాలి.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    కేసీఆర్ సార్ అంటే నే తెలంగాణా! తెలంగాణ అంటే కేసీఆర్ సార్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! BRS పార్టీ ఓకే జీవ నాధి. ఒక వూట చెలిమ లాంటి క్యాడర్ కార్యకర్తలు! కచ్రా నా చిల్లాrana SANYASULU grahinchali.

  • @harishwarreddy7628
    @harishwarreddy7628 3 месяца назад

    ఈ విజయ రెడ్డి మ్యాటర్ తక్కువ బిల్డ్ అప్ ఎక్కువ..,రేవంత్ గురించి మాట్లాడే లెవెల్ నీది కాదు ok na.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    నాడు 1984 ఎన్టీఆర్ ను నాదెళ్ల భాస్కర్. రావు ధ్వారా ప్రభుత్వం ను గవర్నర్ రామ్‌లాల్ addam pettukoni NTR PADHAVI CHYUTHYUNI CHEYSINA VAARILO "JEEVAN REDDY" OKARU. (AA NALUGURILO) IPPUDU VACCHEY 2024 AUGUST LO KOODAA SAME TO SAME SITUATION COMMING COMMING SOON

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 3 месяца назад

    వెలమ దొరను పంపించి, రెడ్డి దొర నీ కుసో పెట్టితివి శరత్ సారు

  • @Savithri-kx1ji
    @Savithri-kx1ji 3 месяца назад

    Kcr. Ni. AdafakundA convgressni. Annte yela

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 месяца назад

    Godalaku rangulu vesevadini cm chesthe Anni masthry lakshanalu vuntadhi

  • @Daan7200
    @Daan7200 3 месяца назад +2

    తెలంగాన లో N D A, I N D I A లు మిత్రపక్షాలు.😂

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 месяца назад

      ఒక మిత్రపక్షాలే కాదు బ్రో తెలంగాణా ప్రయోజనాల పట్ల తోడుదొంగలు

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt 3 месяца назад

    Past,K.C.R.family.Some,Caro d,s,Luty.Land,s,Property,Building,s.Forum,House,Land.😂😅Dought,Compramaice.😂even,Nayeem,Gang,Leader,encounter.file,"OPEN"😂🥰C.M.sir,dought😢you.?"DHARANI."Public,Demand.😂😂😮😮😅😅😢😢😊😂

  • @deep5480
    @deep5480 3 месяца назад +2

    😅endaru vachina e batch anedi scam la batch evaru em pekina kcr ni touch cheyledu epadikaina telsukondi evaru Telangana bagu kore valu anedi

  • @dinakarpatelaavula1089
    @dinakarpatelaavula1089 3 месяца назад

    Telangana lo bjp and congress kalisi understanding lo unnai thoo

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk 3 месяца назад

    Appu andarinib thechukommannadu kada sir

  • @narendrakumar-f5j3e
    @narendrakumar-f5j3e 3 месяца назад

    Rai boccha icci paisalu kavalantae ela vastai ra lawyer
    ... Practice laeda neeku tv lo tirugutunnav daily

  • @Sarojacreativeworks
    @Sarojacreativeworks 3 месяца назад

    Prati okadu mosam chesetode😂

  • @venkateshwarraod9347
    @venkateshwarraod9347 3 месяца назад

    Verry nice ,dandanayakula

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk 3 месяца назад

    Madam White paper shall be with facts but filled with false information

  • @vijayapuli562
    @vijayapuli562 Месяц назад

    Super శరథకుమార్ గారు

  • @pratapkumarpunem1286
    @pratapkumarpunem1286 3 месяца назад

    Trs and brs not a party … KCR is Telangana bapu… immetured people voting … stop the development of telangana

  • @rajeshamk8942
    @rajeshamk8942 3 месяца назад +2

    Fake congress fake cm

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 месяца назад

    Congress dhi badkho palana

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 месяца назад

    ఇప్పుడే ఈ ఛానల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 3 месяца назад

    కెసిఆర్ సంక నాకుతున్నారు

  • @kiranchary9569
    @kiranchary9569 3 месяца назад +1

    Nijam cheputhunaro....

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 3 месяца назад +2

    🎉🎉🎉Very Pathetic Situation 🎉🎉🎉

  • @narasimhamvsln6665
    @narasimhamvsln6665 3 месяца назад

    What is congress ideology 😂

  • @vijayreddi86
    @vijayreddi86 3 месяца назад

    RBI doesn't allow for any farm loan waiver . .

  • @sptavisi689
    @sptavisi689 3 месяца назад

    నమస్కారం సార్
    మీరు ఎంతో అనుభవజ్ఞులు, మేధావులు మీరు ముఖ్యమంత్రి విధానాలను, అసమర్ధతను విమర్శించడం తప్పులేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాటలకు చేతలకు పొంతన లేదు కేవలం అధికారం కోసం అని ప్రజలకి తెలిసిపోయింది ఇంతవరకు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వారి ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ప్రజలను మోసం చేస్తూ వస్తూనే ఉంది ప్రజలను బిచ్చగాళ్ళుగా భావించి అనేక ఉచిత హామీలను ప్రక టించి రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది.వారికి దేశ అభివృద్ధి కంటే వారికి సొంత అభివృద్ధి ముఖ్యం అందుకోసం దేశాన్నితాకట్టు పెట్టడానికైనా సిద్ధ ం విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని బలహీన పరుస్తుంది కావున మీరు కాంగ్రెస్ హీన చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. మీరు ప్రతిరోజు చిత్రగుప్తు యూట్యూబ్ ఛానల్ వీక్షించండి. అధికారం కోసం బడుగు బలహీన మరియు మైనార్టీలను వాడుకుంటుంది మీరు మేధావులు దయచేసి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదములు

  • @venkateshwarraod9347
    @venkateshwarraod9347 3 месяца назад

    Correct dvrao,

  • @NEWSMARK-e3k
    @NEWSMARK-e3k 3 месяца назад +1

    Edu congress party broker joker

  • @muraliganjala300
    @muraliganjala300 3 месяца назад

    Duke channel

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 месяца назад

    ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడాలి ఛానల్ వాళ్లు

  • @SwathiYeredla
    @SwathiYeredla 3 месяца назад

    Pass books lekunte ala vasthai raithu bandhu, sagam aabaddhalu chepthunnaru meeru

  • @ShankerMangilipally
    @ShankerMangilipally 3 месяца назад

    మిర్రర్ టీవీ కి విజయారెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు

  • @s.srikanthsircilla5045
    @s.srikanthsircilla5045 3 месяца назад +1

    Good prediction sir 💐

  • @TheTravellingLIGER
    @TheTravellingLIGER 3 месяца назад

    Hello is right peruki gaja ethagadu water antey bayam 😂😂 committee motham alane unaru

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk 3 месяца назад

    CM Revanth gave a statement “ KCR impressions will be removed completely, that is my guarantee “

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or 3 месяца назад +1

    Hats off to respected sharath sir and journalist vijaya reddy garu for their unbiased and sensational interview,

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 3 месяца назад

    Pensionlu veyaka mammalni badistunnadu

  • @ganeshpendela22
    @ganeshpendela22 3 месяца назад +5

    అర్జంటుగాktr నీ
    తెలంగాణ ముఖ్యమంత్రిగా, KCR నీ ప్రధాన మంత్రిగా చూడాలని. బ్రాహ్మణ శరత్ కుమార్ గారిని, ఈ యొక్క విజయ రెడ్డ అక్కను మంత్రులుగా చూడాలని నా యొక్క మనవి... అందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు... రెడ్డి అక్క...

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 3 месяца назад

      ఈ పోస్ట్ పెట్టిన నిన్ను హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలని నా కోరిక

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 месяца назад

      ఇప్పడు రేవంత్ రెడ్డికి కూడా ఆ అహంకారం మరీ ఎక్కువగా ఉంది ఆ విషయం చాలా సందర్భాల్లో తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు

  • @SikkesrrnivasSikka
    @SikkesrrnivasSikka 3 месяца назад

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 3 месяца назад

    Sir chala Artamto clearga vivarincharu Exellent

  • @rajeshamk8942
    @rajeshamk8942 3 месяца назад +1

    Super sir

  • @Komaram648
    @Komaram648 3 месяца назад +3

    Very good explanation sir, you are correct

  • @radhakrishna2332
    @radhakrishna2332 3 месяца назад +1

    super sir

  • @satishkumartotem1391
    @satishkumartotem1391 3 месяца назад

    Sir, what happened to Ration cards. Plz raise the issue Sir.

  • @rajusuryaphotography670
    @rajusuryaphotography670 3 месяца назад +1

    Correct

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 3 месяца назад

    Without money, it takes more for getting adjusted and readjusted ,
    Kcr very looselyhandled the power sector.
    Justice narasimhareddy is investigating already

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 месяца назад +1

    శరత్ సార్ గారు కెసిఆర్ కుటుంబమును జైల్లో పెట్టేంత వరకు ఎలాంటి కోపరేషన్ చేయకండి సార్

    • @avnreddy9463
      @avnreddy9463 3 месяца назад

      పాపం ఎంతప్యాకేజీ కేసీఆర్ offer ఇచ్చాడో

  • @kavalisrinuvasul5182
    @kavalisrinuvasul5182 3 месяца назад

    Very,good

  • @veer5827
    @veer5827 3 месяца назад

    0 mp seats😂😂😂😂

  • @venkatbandari8566
    @venkatbandari8566 3 месяца назад +1

    You are right sir.

  • @syedabdullateeflateef6584
    @syedabdullateeflateef6584 3 месяца назад +1

    Advocate General post ఇవ్వలేదు రేవంత్ రెడ్డి

  • @babaji6484
    @babaji6484 3 месяца назад

    ఎంతటి మేధావులకైనా రెండు నాలుకలు ఉంటాయని మాత్రమే ఈ ఇంటర్వ్యూ సారాంసం..

  • @avnreddy9463
    @avnreddy9463 3 месяца назад

    శరత్ బాబు కేసీఆర్ దగ్గిర ఎంత ప్యాకేజీ తీసుకున్నావు రేవంత్ను బీజేపీని ఒకేసారి పడగొట్టి మళ్ల టిఆరఎస్ కు మార్గం ఏర్పాటు చేస్తానని

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 месяца назад

      ఒరే వెదవ ఇక్కడ బిజెపి అధికారంలో ఉందని భావిస్తున్న నీ మెదడే సరిగా లేనట్టుంది మెంటల్ డాక్టర్ ను కలువు

  • @NEWSMARK-e3k
    @NEWSMARK-e3k 3 месяца назад +1

    Nevu congress cm broker

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct 3 месяца назад

    Neeku cheppu tho kottinattu ayindi.anduke ee comments.revanthni venakesu kochinav

  • @pullajohnson991
    @pullajohnson991 3 месяца назад +1

    Donga Sharat kumar KCR paid lawyer

    • @hydroyal
      @hydroyal 3 месяца назад

      avna bro good good poi mallana tho Raghu tho mahipal tho chesinavi vedios chudu jara ardam avtadi

  • @pullajohnson991
    @pullajohnson991 3 месяца назад

    KCR kanna Pedda kutra darulu avaru???

  • @pullajohnson991
    @pullajohnson991 3 месяца назад

    Donga Lawyer Donga KCR