మా పసలపూడి కథలు - 25 తూరుప్పేటలో పుత్రయ్య Maa Pasalapudi Kathalu -25 Tooruppetalo Putrayya

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 24

  • @vishvanath6447
    @vishvanath6447 3 года назад +3

    వంశీ గారి రచనలు ఎంత మధురం గా ఉంటాయో మీరు చెప్పే విధానం అంత అద్భుతం గా ఉంటుంది. మీరు చెపుతుంటే ఆ పాత్రలను దగ్గరగా చూసినట్టు ఉంటుంది. దయచేసి వంశీ గారి మా దిగువ గోదావరి కథలను కూడా మాకోసం అందించగలరు. 🙏🙏🙏

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 года назад +1

      తప్పకుండా సార్... మీ అభిమానానికి ధన్యవాదాలు

  • @Ismart_aruna_vlogs
    @Ismart_aruna_vlogs 3 года назад +3

    మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంది

  • @dm2466
    @dm2466 3 года назад +2

    Chala baga cheptaru meru 👍..roju waiting me story kosam

  • @padmavativ8955
    @padmavativ8955 4 месяца назад

    ఎంత బావుందో...చెప్పలేను

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 года назад +2

    Pasala pudi kathalu.yenno.sarlu.chadivaanu..
    First time.chustunnanu....kalla ki kattinatlu ga chupistunnaru chala.Thanks sirrr🙏🙏🙏

  • @kommarasrinu7440
    @kommarasrinu7440 3 года назад +3

    Super story

  • @Talentblock1
    @Talentblock1 3 года назад +3

    Keep it up ☺️☺️☺️

  • @saahogamer5908
    @saahogamer5908 3 года назад +2

    Good job

  • @encop2784
    @encop2784 3 года назад +5

    ఇలాంటి పుత్రయ్య పెతి ఊళ్ళో ఉంటేగనక పొరపాట్నా తప్పు సెయ్యాలన్న బయపడిపోతారండి ఆయ్... భలే బాగుందండి కధ

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 года назад +3

      ఆయ్ఁ..అవునండి...కధ నచ్చినందుకు టాంక్సండి...

  • @kotagirisudhakar1976
    @kotagirisudhakar1976 3 года назад +3

    Bagundi Kada

  • @HindiLessons
    @HindiLessons 3 года назад +2

    😍🌈🌻🌷🔱🙏🏻🌻

  • @srisatya1528
    @srisatya1528 Год назад

    Bro yemipoyav bro

  • @lakshmiraghuveerr534
    @lakshmiraghuveerr534 3 года назад +1

    Late nti Anna ???

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 года назад

      Sorry bro...konchem editing ki late avutundi