ఒలింపిక్స్ ర్యాంకింగ్ లో భారత్ కంటే పాక్ ఎందుకు ముందుంది? Why Pak ranked above India in Olympics?

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #indiaolympics #parisolympics2024
    ఒలింపిక్స్ ర్యాంకింగ్ లో భారత్ కంటే పాకిస్తాన్ ఎందుకు ముందుంది? Why Pakistan ranked above India in Olympics medals tally?
    Olympics Medals Tally: The Rule That Placed Pakistan Higher Than IndiaPakistan's solitary gold medal in men's javelin throw final took them to 53rd spot in the standings while India are placed 64th.
    The Paris Olympic Games 2024 are nearing their conclusion, with India sitting on a total of 5 medals - 4 bronze and 1 silver. Javelin throw hero Neeraj Chopra was the country's biggest gold medal hope after wrestler Vinesh Phogat was disqualified ahead of her 50kg women's freestyle final. But, Neeraj also couldn't get India the elusive yellow metal, with Pakistan's Arshad Nadeem beating him to the No. 1 spot on the podium. As a result of the results from the men's javelin throw final, Pakistan went higher than India in the overall medals tally. (Paris Olympic Games: Updated Medals Tally)
    After the conclusion of events on Day 13, Pakistan were ranked 53rd in the standings, courtesy of their sole gold medal in the men's javelin throw final. India, on the other hand, was placed 64th, with one silver and four bronze.
    Despite fetching more medals than Pakistan in the Paris Games, India is ranked 11 places lower than their neighbours in the official standings. That's purely because of the ranking system opted by the International Olympic Committee.
    Listen to the latest songs, only on JioSaavn.com
    The common method of determining the success of countries at the Olympic Games is a ranking order based on the number of gold medals won. Even if a nation has 10 silver or bronze medals, it would be ranked lower than a solitary gold medal. The tally of silver and bronze medals only comes into effect when there's a tie between two nations on the number of gold medals won.
    sports.ndtv.co...

Комментарии • 107

  • @chandrasekharammaddila8738
    @chandrasekharammaddila8738 Месяц назад +21

    క్రీడాకారులపై కుట్రలు కుతంత్రాలు పాలకులే చేస్తుంటే 60 లలో కాదు వందలలో ఉన్నా ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు.

  • @tharsinghvankudoth2487
    @tharsinghvankudoth2487 Месяц назад +14

    మతం కులంతో రాజకీయాలు చేస్తే ఇట్నే ఉంటాయి,, వ్యక్తికి గాని క్రీడకి గాని ఈ పది సంవత్సరాలు ఎంత మాత్రం బడ్జెట్లో కేటాయిస్తున్నాం మనం చూస్తున్నాం కదా,, సొంత రాష్ట్రాలకు ఒక రకమైన ప్రేమ పక్క రాష్ట్రాలకు సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు

  • @korrapolunageswararao386
    @korrapolunageswararao386 Месяц назад +9

    కోట్లు ఖర్చు పెట్టినా ....టాలెంట్ ఉన్నా...కులం ఉండాలి , మతం ఉండాలి , మనీ ఉండాలి , రాజకీయ పలుకుబడి ఉండాలి...మన దేశంలో లేకపోతే ముందుకు వెళ్ళనివ్వరు...

  • @vishnu6398
    @vishnu6398 Месяц назад +19

    దేశమంతా, భారత్ కు Gold miss అయింది అనే బాధ తొ ఉంటే, బుర్ర లేని బత్తాయి లు Vinesh కు Gold 🥇 రాలేదు అని పండగ చేసుకుంటున్నారు దేశ ద్రోహులు.

    • @revanthsoma1148
      @revanthsoma1148 Месяц назад

      దేశద్రోహులు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు దినేష్ కు గోల్డ్ పథకం రాకపోతే భారతీయ జనతా పార్టీ అభిమానులైన భారత దేశమైనా ప్రజలైన అందరూ బాధపడుతున్నారు
      ఆమె రాత్రికి రాత్రికి 100 గ్రాముల బరువు పెరగడానికి ప్రపంచంలో ఎవరూ కారణం కాదు ఆమె కారణం
      దానికి భారత ప్రజలంతా బాధపడుతున్నారు కానీ దేశద్రోహులు ఉంటారు కదా వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినవాళ్లు ఢిల్లీలో ధర్నాకి ధర్నా చేశారు కదా వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు

    • @Arun-vy2tz
      @Arun-vy2tz Месяц назад

      Sad reality 😢

    • @dv9239
      @dv9239 28 дней назад

      ​@@revanthsoma1148 BJP protest ni pattinchukoni unte
      Weight training 1 year mundhe modhalu pettedhi

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Месяц назад +11

    😂sir Qouta system Olympics lo kuda pettandi 🤓

  • @krishhm5957
    @krishhm5957 Месяц назад +3

    కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్లే మన క్రీడారంగం కూడా అంపశయ్యపై ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. మా చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో గ్రిగ్ పోటీలు,జోనల్ లెవెల్ పోటీలు,రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయిలో క్రీడా సంబరాలు జరిగేవి.కానీ ఇప్పుడు నిధుల కొరతతో జాతీయ పోటీలు కూడా నిర్వహించడం మానేసారు. చైనా లాంటి దేశాల్లో పాఠశాల స్థాయిలోనే ప్రతిభావంతుల్ని గుర్తించి వారు ఏ క్రీడలో రాణించగలరో ఆ క్రీడలో చిన్నతనం నుంచే సానపెడుతూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు.మన దేశంలో క్రీడల్లో కూడా ఆశ్రిత పక్షపాతం చూపిస్తూ పైరవీలు చేస్తున్నారు.నిజమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులు మరుగున పడిపోతున్నారు.ఇప్పటికైనా క్రీడలకు సముచితమైన బడ్జెట్ కేటాయింపులు చేసి,ప్రాధాన్యాన్ని బట్టి రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి తప్ప రాజకీయాలు,అధికార వ్యామోహం చూపించ కూడదు .అప్పుడే మన దేశ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరు.

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o Месяц назад +2

    సొంత డబ్బా కొట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం లాంటి గేమ్స్ ఉంటే మనమే నంబర్ వన్.

  • @gspraju
    @gspraju Месяц назад +10

    Sir, 2 medals thachina gujarath ki 478 crores istha.. akkariki sports lo kuda politics

    • @goudojigyaso8810
      @goudojigyaso8810 Месяц назад +3

      Medals teledu... 2 athlete Gujarat nunchi Olympics ki vellaru.. Note it

  • @ramanapsy
    @ramanapsy Месяц назад +4

    We only have PM of Gujarat not India.

  • @bbravoalpha
    @bbravoalpha Месяц назад +2

    True sir.
    Everyone should think on sports

  • @Svr-v7y
    @Svr-v7y 28 дней назад +1

    ఆఫ్రికా, 1 కెన్యా దేశం కూడా 4 గోల్డ్ మెడల్స్ సాధించినారు

    • @nagarajak6831
      @nagarajak6831 25 дней назад

      B.J.P is Celebrating poghat disqualification,
      India looses poghat Gold medal due to B.J.P hard work,and B.J.P allowed PAKISTAN UPPER RANKING THAN INDIA,
      SO B.J.P is Celebrating this also.
      B.J.P is least bothered about Olympic Gold medal,they are always worried about 40% Commission

  • @AmmuSk-bf8hf
    @AmmuSk-bf8hf Месяц назад +4

    స్పోర్ట్స్ కు భారతదేశం లో ప్రాధాన్యత ఇవ్వడం లేదు 150 కోట్ల మంది మన భారతదేశంలో మత రాజకీయాలతో కొట్టుకోవడమే ఎక్కువైపోయింది దీన్ని పెంచి పోషిస్తుందిbjpఇది బిజెపి మోడీ హయాంలోలో పీక్ స్థాయికి ఎదిగింది శాస్త్రీయ విద్యా స్పోర్ట్స్ లో రాణించడం ఇలాంటి భారతదేశంలో జరిగితే బిజెపి యొక్క ఆటలు సాగవు కదా అదాని అంబానీ నాకు మాత్రం భారతదేశంలో గోల్డ్ మెడల్ లభిస్తాయి మోడీ గారు వాళ్ళిద్దరికీ ఎప్పటికీ గోల్డ్ మెడల్స్ ఇస్తుంటారు పేద మరియు మధ్య తరగతి ప్రజలు వీళ్ళిద్దరి దగ్గర వస్తువులు కొనుక్కుంటే బతకడం బతుకు బండి ఈడ్చడం మన భారతదేశం పేద మధ్యతరగతి బతుకులు😅

    • @bairevasu3205
      @bairevasu3205 Месяц назад +1

      అవును కాంగ్రెస్ హయాంలో అయితే ప్రతి ఒలింపిక్స్ కి 100 గోల్డ్ మెడల్లో 200 సిల్వర్ మెడలు 3 వంద బ్రాస్ మెడలో గెలిచి ఉండేవారు😂😂😂🎉😂🎉

    • @Mahathi940
      @Mahathi940 29 дней назад

      ఏమి.. నీకు నెలకి .రేషన్ రూపం lo బిచ్చం వేసేస్తున్నారుగా...ఇంకా ఏడిచి చస్తవేం....బతుకంతా ఏడుపు....కష్ట పడితే...దేశం లో ఉపాధికి కొదువలేదు..30మార్కుల ప్రతివాడు....గవర్న మంట్ ఉద్యోగం కావాలనే ఎడుపే......ఆక్కడయితే పని చెయ్యక్కర్లా.......కావాలంటే కులం కార్డు...అడచ్చు...thoooo....మీకు ఎంత చేసినా ఏడుపు...

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh Месяц назад

    పాక్ లో వున్నంత ప్రశాంతంగా భారత్ లో పరిస్థితులు లేవు.

  • @matkamgangadhar4194
    @matkamgangadhar4194 Месяц назад

    దేశంలో క్రికెట్ తప్ప వేరే గేమ్ తెలీదు.

  • @boorasridhar2533
    @boorasridhar2533 Месяц назад

    గత 70 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు లెక్కలు తీస్తే అంతమంది క్రీడాకారులు రావడానికి గల కారణం తెలుస్తుంది.
    నాకు తెలిసి .. ఆ ర్ m.......లో కూడా ఆ రెండు రాష్ట్రాలకి😊 చెందిన వాళ్లకి ట్రైనింగ్లో కానీ ఇంకా అనేక సౌకర్యాలు కనిపించడంలో తేడా ఉంటుంది.
    అందుకే మిగతా రాష్ట్రాలు ట్రైనింగ్లో వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక భయం వలన ఎక్కువ వెళ్ళరు రానీయరు కూడా సౌకర్యాల పరంగా ట్రైనింగ్ పరంగా అన్ని రకాలుగా ఉద్యోగంలో కూడా వివక్ష చూపిస్తారు.
    అంతమాత్రాన వాళ్లు దేశభక్తులు మిగతా వాళ్ళు కాదు అనే రకంగా కొంతమంది కుహనా మేధావులు ప్రచారం చేస్తున్నారు ఇదంతా బుజ్జగింపు రాజకీయాల వల్ల దేశ రక్షణలో కూడా చాలా ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు

  • @daranani23
    @daranani23 Месяц назад +1

    నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది

  • @pullamraju4855
    @pullamraju4855 Месяц назад +2

    Olsmpic is not over!? Your interested to cry on modiji!? 🤣

  • @vippartis
    @vippartis Месяц назад

    Modiji and Amit Shaw kept silent when our sports persons are agitating and making serious complaints of harassment by a BJP leader. That is the concern for sports

  • @gspraju
    @gspraju Месяц назад +11

    First modi siggu padali sir

  • @ajayreddy8125
    @ajayreddy8125 Месяц назад

    Bjp భాషలో " కేలో ఇండియా" అంటే ఇదే మరి బిజెపి చేసేది కేవలం చెవుల ఆనందం అంతే😢

  • @sanjayb565
    @sanjayb565 Месяц назад +2

    అర్షాద్ నదీం,నిజాం క్కడు

  • @adda7988
    @adda7988 Месяц назад

    1) 👇అమెరికా 33+39+39 =111
    2 )👇 చైనా
    33+27+23 =83
    3) 👇 Australia
    18+16+14 =48
    4)👇
    Japan
    16+08+13 =37
    69) 👇👇
    India భారతదేశం
    00+01+05 =06
    👇👇
    పాకిస్థాన్ 58 వ స్థానం .....
    👇👇
    భారత్ 69 వ స్థానం ఆలోచించాల్సిన విషయమే కదా ...!

  • @hanumathprasad5139
    @hanumathprasad5139 Месяц назад +27

    మీరు మాటలు చెప్పటం లో పోటీ పెడితే మీకు బంగారు పథకం వచ్చేది

    • @khemanth1625
      @khemanth1625 Месяц назад +3

      India ki radhu chaina ki vastadi

    • @gogopubg5774
      @gogopubg5774 Месяц назад

      🎉🎉🎉🎉❤❤​@@khemanth1625

    • @anilprince2796
      @anilprince2796 Месяц назад

      Currect ga chepav

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 Месяц назад

      What about modi erripuka andhabhakta

    • @veerendratarak8646
      @veerendratarak8646 Месяц назад +3

      Bodi gaade dabba matalu మాట్లాడుతాడు😂,,,,కానీ మీరు గొర్రెల జై జై బోడి అంటారు,,,,,ఇక్కడ sir చెప్పింది నిజమే కదా,,,,బోడి గాడు ఊరికే గొప్పాలు చెప్పడం తప్పా😂

  • @AmmuSk-bf8hf
    @AmmuSk-bf8hf Месяц назад

    💯 correct sir

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 Месяц назад +1

    Mundhu Modini chesina appuni thircha Manadi ?

  • @TravellerAgustin5
    @TravellerAgustin5 Месяц назад +1

    Ikkada kontha mandi medhavulu gumi kudi
    Professor garini Oppose chestharu papam
    Valla nundi professor garu em nerchukovali teliyadu mari ila oppose chesevallu entha mandi Ias ,ips, mla,MP's ki training ichharo teliyadu
    Enni news papers chaduvutaro teliyadu
    Sir garini helana cheyadam mummatiki murkhatwam

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli Месяц назад

    Mana india lo selection ela jaruguthundo GURU movie lo chala Clear ga chupettaru, vinesh poghat brijbhushan gaditho padukunte eepatiki manaki gold vachi undedi,

  • @NarasimhaBRao
    @NarasimhaBRao Месяц назад

    Thank you and good analysis. But I request you to show the ranks of India & Pakistan from 1947. Then we will understand more on that like which country is performing better in year wise. Why showing of this kind of half knowledge to degrade India.

  • @anjireddygajjala9506
    @anjireddygajjala9506 Месяц назад

    Recommendation players kada ilaane untadhi

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 27 дней назад

    సారు ముఖంలో యెదవ సంతోషం
    మీరు ఆటలకు ఏం చేసారు?
    మీ పిల్లలను ఆటలు ఆడించారా?
    మీ మనవళ్లను ఆడిస్తారా?
    మీరు ఏం చేయకుండా దేశం పరిస్థితి పై విశ్లేషణ చేసే హక్కు లేదు!

  • @sathyanarayanamurthymanuka4775
    @sathyanarayanamurthymanuka4775 Месяц назад

    మోడీ ఉన్నాడు కాబట్టి మీ ఉద్దేశం

  • @hemanthkumar-br8rf
    @hemanthkumar-br8rf Месяц назад +1

    Feels dis appointed on u r worst analysis

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 29 дней назад

    Schools clgs lo only classrooms tappithe em undav

  • @venupabba446
    @venupabba446 Месяц назад

    Nee santhosham kosam

  • @Internalview44
    @Internalview44 Месяц назад

    సమస్యనే సరిగా అర్థం చేసుకోకపోతే సరైన సమాధానాన్ని ఎప్పటికీ చెప్పలేరు మీరు పాకిస్తాన్ తోటో లేదా మిగతా దేశాలతోటి పోలుస్తున్నారు కానీ భారతదేశ విభిన్నమైన దేశం అని ఎందుకు అనుకోరు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీలో భారతదేశం ఆర్మీ ఒకటి కానీ నాటో సైనిక శక్తికి ఎంత ఖర్చు పెడుతున్నాయి భారతదేశంలో బోర్డర్ను సెక్యూర్ చేసుకోవడానికి ఎన్నో లక్షల కోట్ల డబ్బును తగలేస్తుంది . భారతదేశానికి ఇరువైపుల సమస్యలే ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశ అడుక్కు తినే స్థాయి నుంచి తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది భారతదేశం పుట్టుక యుద్ధం స్టార్ట్ అయింది పాకిస్తాన్తో యుద్ధాలు చేనేత యుద్ధాలు భారతదేశం చేసింది భారతదేశంలో అన్నం తినడానికి కూడా పరిస్థితి లేదు కానీ యూరోపియన్ దేశాలంతా లగ్జరీగా ఎందుకు బతకలేక పోతుంది ఎందుకంటే యూరోపియన్ దేశాలకు సరిహద్దు ఘర్షణలు లేవు కాబట్టి అవి ఆర్మీకి ఖర్చు పెట్టాల్సిన డబ్బుని మౌలిక వసతులు రూపకల్పనకు మరియు విద్యార్థుల మెరుగైన వసతులు కల్పించడానికి ఉపయోగిస్తున్నాయి భారతదేశ అద్భుతమైన ప్రకటన సాధించాలంటే దానికి కొంత సమయం పడుతుంది మీరు బిజెపి హయాంలోనే పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నారు మరి కాంగ్రెస్ సమయంలో ఇంకా దారుణంగా ఉండేది కదా బిజెపి లోపాలను సరి చేసే ప్రయత్నం చేస్తుంది పదేళ్ల కిందటి వరకు భారతదేశంలో 10 గంటలకు కరెంటు కోతలు ఉండేవి ఎప్పుడో ఒక గంట లేకపోతేనే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు ఇది కూడా అభివృద్ధికిందుకే వస్తుంది కదా నిజమే భారతదేశం మెరుగైన ప్రదర్శనలు చూపించలేకపోయింది అంతమాత్రాన భారతదేశాన్ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు భారతదేశానికి అసలు సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి 70 ఏళ్ల సమయం పట్టింది ఎవరో ఒక్కరోజులో ప్రపంచాన్ని మార్చలేరు ఎందుకంటే భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలోనే ఒక విభిన్నమైన ప్రపంచం ఉంది అడుగులు సరైన దిశలో పడుతున్నాయి ఎప్పుడు భారతదేశ నీకు కావాల్సింది నమ్మకం ప్రయత్నం నేనేమీ బీజేపీ కాంగ్రెస్ తిట్టట్లేదు ఎవరున్నా సరే వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు

  • @rambabunew
    @rambabunew Месяц назад

    Ni బతుకు అంతా ఇండియా మీద ఎడవటమే.. నువ్వు తినేది ఇండియా రైతు పండించిన అన్న మేనా లేక పాక్ ఎంగిలి మెతుకులు తింటునవ?......లక్కీగా ఒక గోల్డ్ వచ్చింది పాక్ కి..ఇంకా ఏం medal రాలేదు.పాక్ కి....ఇండియకి 5 బ్రాన్జ్ మెడల్స్..చాలా గేమ్స్ లో జస్ట్ మిస్ aieyyai మెడల్స్.....

  • @korrapolunageswararao386
    @korrapolunageswararao386 Месяц назад

    PM laku kuda edana poti pedite baguntadi ....

  • @gopibandlamudi6824
    @gopibandlamudi6824 29 дней назад

    Wrestling lo gold vundhi pakistan ki individuals lo

  • @dill978
    @dill978 Месяц назад

    ముందు గా పాకిస్థాన్ క్రీడాకురుడికి నా శుభాకాంక్షలు. వరుసగా రెండో సారి ఒలింపిక్ పతకం తెచ్చిన నీరజ్ కి నా అభినందనలు. వీరి గెలుపు వెనకాల ఎంత కష్టం ఉందో ఊహించగలను. క్రీడలను ప్రాంతాలకు అతీతంగా చూడాలి. ప్రపంచ దేశాలు అన్ని స్నేహ పూర్వకంగ ఉండాలి అనే ఒలింపిక్స్ గేమ్స్ ని ప్రారంభించారు. కాక పోతే వినేష్ ఫోగత్ ఆఖరి నిమిషం లో 100 గ్రాములు ఎక్కువ బరువు అని ఎలిమినేట్ చేయడం చాలా బాద ఆనిపించి. అయితే కోట్లాది భారతీయ హృదయాలను గెలించింది. దేశం నిన్ను చూసి గర్వ పడుతుంది.

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 29 дней назад

    Then what before 2014 modi govt? Did India get 100's of medals kammi professor. You never miss a chance to criticise modi in any video😂

  • @Vah_Re_Vah
    @Vah_Re_Vah Месяц назад

    North Korea ni Anni thidataru adi pakistan and chala countries kante mundu undi

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Месяц назад +2

    Endhu kante nee lanti vallu laynandhuku

  • @shanewarne1128
    @shanewarne1128 Месяц назад

    Nita Ambani should be given full credit for our performance in Paris Olympics 2024

  • @venkat665
    @venkat665 Месяц назад

    RUclips sollu potilu undavaa meeku platinum medal vachedi

  • @mudiliradhakrishna6739
    @mudiliradhakrishna6739 Месяц назад +4

    మరీ ఇంత ఛండాలంగా తయారర్రే మీరు!

  • @PREM-ch9wo
    @PREM-ch9wo Месяц назад

    Waqf ???

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 Месяц назад

    Oleum pics.

  • @bigbro24
    @bigbro24 Месяц назад

    Bjp unnannallu mana poti pak bangla meede... China japan America meeda kadu

  • @venkat665
    @venkat665 Месяц назад

    Einstien

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 Месяц назад

    Pakistan is secular state giving opportunity of equal kinds to all areas. Modi gives representation only to U.P. and Gujarat. Being a professor, you are speaking blatant, unjust, cruel lies. You are degrading yourself to the level of street political person. At once, we want to drop your comments.

  • @vishwanathamkolluri9376
    @vishwanathamkolluri9376 Месяц назад +1

    You are able pluck fur from an egg.

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 Месяц назад

    Worst comment of the professor with no reason and rationality.

  • @kundalanageswararao2268
    @kundalanageswararao2268 Месяц назад

    Snake gaaru neeku pakka desala mida unna prema bharat meeda undadu.edo oka gold vachindi ani tega pogidestunnav

  • @pauldundigalla
    @pauldundigalla Месяц назад

    Modi's ego is more important than Country's pride, that is why our Olympics ranking is poor.
    Ambani business will flourish with cricket, every over ayaka ads play chesi thousands of crores sampadinchochu, but Olympics of unde sports lo ads play cheskodanki antha scope ledu, so Indian corporate media does not want any other sport to grow in India apart from cricket.

  • @jhansi7892
    @jhansi7892 Месяц назад

    Meeru asalu Bharat annam thintunnara ledante isi nundi funding tho thintunara, asalu meeru evarandi Bharat ni pakistan tho compare cheyadaniki, bharat loo undi Bharat Annan thinevaadu evvadu itla videos cheyakudadu andi, meeru roju roju ki digajaaripothunnaru

  • @myopinion2140
    @myopinion2140 Месяц назад

    Nuvvu happyne kadha nagu

  • @adda7988
    @adda7988 Месяц назад

    Sir
    I N D I A ఇప్పుడు 69 కి చేరింది

  • @ganapathypg1227
    @ganapathypg1227 Месяц назад

    Bangladehlo hindhuvula voocha kotha gurinchi okka video cheya ledhu.meeu manasakshi ledha.vallu enthaga narakam anubhavisthunnoro.

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 Месяц назад +1

    Rajamouli patel😅😅😅

  • @kasivastu
    @kasivastu Месяц назад +3

    బంగ్లాదేశ్ అన్నీ సూచి లలో భారత్ కంటే ముందు ఉంది అని ప్రొఫెసర్ గారు, ద్రువ రాతి లు చెప్పారు. ఇప్పుడు... 😂😂

    • @kiran1-_-I
      @kiran1-_-I Месяц назад +1

      Bangladesh bankrupt avvaledhu ra just pm ni thanni tharimesaru anthey

    • @veerendratarak8646
      @veerendratarak8646 Месяц назад +1

      అప్పుడు అల ఉంది ,,అదే చెప్పారు రా ,,,మీ బుర్ర లేని బత్తాయి లు ఇలా అంటే ఎలా రా

    • @kasivastu
      @kasivastu Месяц назад +1

      @@kiran1-_-IDear "parivar ki gulams " అన్ని సూచి లలో ముందు ఉంటే, హ్యాపీ ness సూచి లో కూడా ముందు ఉంటే ప్రజలు తిరుగ బాటు ఎందుకు చేశారు?😄😄😄

    • @kiran1-_-I
      @kiran1-_-I Месяц назад

      @@kasivastu mana modi gadi laga valla pm ki k balisipoyindhin kabatti

    • @kiran1-_-I
      @kiran1-_-I Месяц назад +1

      @@kasivastu dear , burra thakuva bathayi
      Happy ga untey pm thisukuney dictatorship baristhara🤣

  • @G.Vikramsimhareddy
    @G.Vikramsimhareddy Месяц назад

    Indan parents ki Olympics are not valuable

  • @revanthsoma1148
    @revanthsoma1148 Месяц назад

    నాగేశ్వరరావు గారు బంగ్లాదేశ్ లో కమ్యూనిస్టు నాయకుల హత్య
    వాలు ఒక్కసారి అధికారంలోకి వస్తే మీలాంటి మేధావులు పరిస్థితి కూడా అంతే దయచేసి డబ్బుల కోసం అమ్ముడు పోయి పార్టీ సిద్ధాంతం కోసం అమ్ముడు పోయి దేశానికి వ్యతిరేకంగా బిజెపి వ్యతిరేకంగా వార్తలు రాసి ప్రజలని మోసం చేయకండి
    ఉదాహరణకు బంగ్లాదేశ్ లో జరిగిన రాజ కాల గురించి తమిళనాడులో జరిగిన అరాచకాల గురించి
    పశ్చిమ బెంగాల్లో జరిగిన అరాచకాల గురించి
    వాయనాడ్ లో రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం లో జరిగిన అరాచకాల గురించి
    దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న దేశాలలో రేపులు జరిగిన మర్డర్ జరిగిన మాట్లాడకుండా ఉండి ఒక బీజేపీ మీద మాట్లాడుతుంటారు కదా అందుకే మీకు చెప్తున్నా
    రేపటి నాడు కమ్యూనిస్టు నాయకుల పరిస్థితి కూడా అంతే నడిరోడ్డు మీద నరికి చంపుతారు ఆస్తులు దోచుకుంటారు మానభంగాలు చేస్తారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Месяц назад +1

    ఇన్ని సంవత్సరాలు ఎవరు పాలించారు చైనా పాక్ సంక నిత్యం నాకే నాగులు. ఎవరు ఇచ్చారు ఈ ర్యాంకింగ్స్ 😅😅😅😅😅😅 నువ్వేనా 😅😅😅😅😅😅. ఒలంపిక్స్ లో భారత్ చాలా మెరుగు పడింది బీజేపీ వచ్చాకే.😅😅😅😅😅 ఖాన్ గ్రేస్ పాలనలో ఎన్ని వచ్చాయి.😅😅😅😅😅😅 .

    • @mdrukku9764
      @mdrukku9764 Месяц назад +5

      Bjp వచ్చాకే ఇస్రో 🚀 రాకెట్ లు పంపుతుంది అన్లేవ్

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 Месяц назад +3

      బీజేపీ వచ్చాకే భారతీయులు గాలి పీల్చడం మొదలెట్టారు. అంతేనా బత్తాయి

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 Месяц назад +3

      Bjp rakamundu India lo evaru leru bjp vachake puttaru

    • @mdrukku9764
      @mdrukku9764 Месяц назад +3

      @@muralimohanchennoju8891 బీజేపీ వచ్చాకే అన్నం తింటున్నాం అంతకు ముందు గడ్డి తిన్నాం అనలేవ్ ఇంకా

    • @kasivastu
      @kasivastu Месяц назад

      University లలో దేశ ద్రోహ నినాదాలు చేయకుండా ఆట ల మీద దృష్టి పెట్టి ఉండాలి 😂😂

  • @Prasad-q5x
    @Prasad-q5x Месяц назад

    ఏ ఎపిసోడ్ చూసినా, మోడీ ని విమర్శించని వీడియో లేదు. ఈ అనంత విశ్వంలో భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు అని చెబుతారు. మీరేమిటి సార్ ప్రతిదానిలోని మోడీనే చూసుకుంటారు?...

    • @ritchiesudarshan8473
      @ritchiesudarshan8473 Месяц назад

      ఎందుకంటే ప్రతీ దానిలో మోదీ తాత ఉన్నాడు కాబట్టి! దేశంలో ఏ మంచి జరిగినా తాతగారు క్రెడిట్ దొబ్బటానికి సిద్ధంగా ఉంటారు. కాని ఏదైనా చెడు జరిగితే దానికి బాధ్యత తీసుకోరు. సవాలక్ష సాకులు చెప్తారు, అసలు వాటి గురించి నొరెత్తి మాట్లాడరు, మాట్లాడేవాళ్ళని మాట్లాడనివ్వరు, అన్నింటికీ తోడు తమర్లాంటి మహానుభావులు తాతగార్ని పన్నెత్తు మాట అననివ్వరు. ఆయన గురించి మాట్లాడితే కేవలం స్తోత్రాలూ, స్తుతి భజనలూ పాడాలి అంతే మరి! ఇలాగైతే మనం బాగుపడ్డట్టే!

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 Месяц назад

    బంగ్లాదేశ్ లో మైనారిటీ ల పరిస్థితితుల పై వీడియో ఏది?
    ప్రతిభ అనేది అభ్యసనం మీద ఆధారపడి ఉంటుంది.దానికి కూడా మోడీ అంటే ఏమి చెయ్యలేం

  • @Vatsal790
    @Vatsal790 Месяц назад

    Bangladesh hindus gurinchi Rahul & miru happy kada

  • @sateeshpodduturi1139
    @sateeshpodduturi1139 Месяц назад

    All eyes on Bangladeshi Hindus... Video chese dammu ledu miku....

  • @pullamraju4855
    @pullamraju4855 Месяц назад

    U praise Pakistan and China only!? But degrade India!?

    • @prudhvireddy8
      @prudhvireddy8 Месяц назад +2

      He is saying facts, and if someone blames govt, that doesn’t mean they are blaming the country.

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz Месяц назад

    Bcoz bjp and modi communal politics

  • @ramsg9988
    @ramsg9988 Месяц назад

    ఏదో ఒకటి మోడీ మీద పడి ఏడవటం మీ హాబీ అనుకుంటా. మోడీ ఎంత ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చాడో అని ఏడవటం ఒకే కానీ అసలు రాష్ట్రాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో అన్న మాటే లేదు. జగన్ గాడు విజయవాడ లో ఉన్న ఒక్క ప్లేగ్రౌండ్ అంబేద్కర్ విగ్రహం పెట్టటానికి అని అది లేకుండా చేశాడు. విగ్రహానికి 300 కోట్లు తగలేశాడు. దా ని గురించి మీరు మాట్లాడనే లేదు. ఆఖరికి బొల్లి బాబు కూడా మీలానే. ఎందుకంటే అంబేద్కర్ అనే వాడు ఒక వోట్ బ్యాంక్.