200 ఏళ్ల తర్వాత ప్రాణాలకు తెగించి వెళ్తున్నాం!! | Village Vihari | Whats Inside the Ancient Fort
HTML-код
- Опубликовано: 20 сен 2024
- We Used Bensounds No Copyright Music in this Videos
Credits and Source : www.bensound.com/
Follow Us On Insta : / villageviharivlogs
#VillageVihari #VillageVihariVlogs #StayConnected
village vihari,villagevihari,village tourist,villagetourist,villageviharivlogs,village vihari shahid,villageviharishahid,village vihari narendra,villageviharinarendra,village vihari raju,villagevihariraju,village vlogs,historical places,mysterious places,villagevlogs,vlogs in telugu,telugu vlogs,teluguvlogs,
చూస్తున్నంత సేపు థ్రిల్లర్ సినిమాలను తలపించినటువంటి మీయొక్క సాహసాలకు కళాభివందనములు
మరుగున పడ్డ మన దేశంలోని గొప్ప నిర్మాణాలను
సమాజ దృష్టికి తీసుకుని వస్తున్నారు.
in the same way tack lot of care
బ్రో.
ప్రాణాలకి తెగించి వీడీయోలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి
Super anna meru
Chhalaa baga chupistunnaru
Good
Camera man supper cemara ku okka like video supper🤩🤩😎😍😍
తమ్ముడు కెమెరా కి ఎమీ జరిగినా ఇంకోటి తీసుకోవచ్చు కానీ మీకు ఏదయినా జరిగితే ఇంట్లో వాళ్ళు గురించి కూడా ఆలోచించాలి తమ్ముడు
Manchi msg eecharu super andi camera poghay ienkoti konochu kani pranam pothay malli konukoleam kadha bro so jagratha bro
Wow...really it's an ADVENTURE.
షాహిద్ & నరేంద్ర..మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు.
అరుదైన ఈ చారిత్రక గుర్తులు అలా కాలగర్భంలో కలిసిపోవాల్సందేనా?
ప్రభుత్వమో...లేక అక్కడి స్థానికులో కాస్త care తీసుకుంటే బాగుండును.
భవిష్యత్తు తరాలు ఇవి చూసి మన పూర్వ వైభవాన్ని తెలుసుకుంటారు గా.
Yes... It's really good thought...lilly madam gaaru...
@@ravikumar1550 ha...Ravi ji
Too much risk. Take care. నిజమే నరేంద్ర పిల్ల మూర్ఖత్వం మీది. Nice video. 👏👏👏
Tq amma
😎
మీరు సీన్ చూపించే పద్ధతి, కథా కథనం, మధ్యలో వేసే చమక్కులు చురకలు, చాలా బాగుంది.
మీ ధైర్యానికి హృదయపూర్వక అభినందనలు ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు అనుభవం ఉన్న వాళ్ల సహాయం తీసుకోండి బ్రదర్స్...
ము౦దే వర్షాకాలం మట్టి జారుతూ ఉంటుంది జాగ్రత్త bros
It's great job. Well done. You are real hero
చూస్తుటే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కానీ కొంచెం జాగ్రత్త అన్న
Chala really great brother🙏🙏🙏
History Chala Baga chupistunaru meeru thanks
ఒయబ్బా గోడ ఎక్కినావే.బలే చూపించావు అబ్బా...
Super brow nice elanti paniko thanks for our furer steps👣
జాగ్రత్త తమ్ముళ్లు,take care,super vlogs
మీరు చాలా బాగా తీశారు బ్రో ఐ లైక్ వీడియోస్
ఒకసారి warangal ని explore చేయండి.
1000 years కట్టడాలు వుంటాయి.
Mental maku chupetadam Acura
Thanks bro... చాలా మంచి videos చేస్తున్నారు
పాములు ఉంటాయి జాగ్రత bro
జాగ్రత్త బాస్...
Super brother
What a adventure
Shahid awesome guys..
You both are real heroes
Bhut accha place he bro I like it
Because one life dude
షాహిద్, నరేంద్ర.. & రాజు అల్లగడ్డా..!!! గార్లకి నా హృదయపూర్వక అభినందనలు.
షాహిద్ వీర బ్రహ్మేంద్ర స్వామి కా లజ్ఞానం లో చెప్పిన వివిధ గ్రామాలకు సంబంధించిన విడియోలు చేయగలరు
చాలా కష్టపడి విడియో చేస్తున్నారు.మిమ్మల్ని నమ్ముకుని కుటుంబం ఉందని గుర్తు పెట్టుకోండి బ్రదర్..మీరు చేసే విడియోలు నేనేపుడు చూడలేదు.ఆల్ ది బెస్ట్ ..
Avunamdi
Pranalaku Teginchi Chaala Kastapadi Maa Kosam Chestunnaru Thanks Shahid Anna
Very nice videos on unknown places, would like to appreciate your hard work and efforts to bring such a videos to public. Hope this will be continued going forward with same enthusiasm. All the Best #Team Village Vihari and Sahid Bro ...😊👍👌
Shahid too much danger place bro thank you Shahid and Narendra 🎥📸
great work shahid
సూపర్ అన్న మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్
Nellore dist lo unna udayagiri fort mida oka video cheyandi if possible ....chala thrilling untadi..
Super videos chala baguntae
Bro in karimnagar district
Choppadhandi mandalam
There was a old temple this temple was bulid in 1000years back but now the temple is reconstruct 40years back investigat about that temple there is gold and diamonds under the temple
Which village bro ?
Such grt hearts bro urs, really God will bless you abundantly always
So Great brother your voice so natural
Many many thanks
Very good manhi vishayalu chupisthunnaru brother
Bro rainy season don't take risks
Nice video chala risk chesaru tq
టేక్ కేర్ బ్రో.. థ్యాంక్యూ
You guys are doing great job.
Be careful bro don't take risk bro pls
జాగ్రత్త తమ్ముళ్లు SUPER VIDEO . I got small tension by seeing ur vid. Be care.
మీరు ఇలానే ఇండియా లో అన్ని హిస్టరీ ప్లేస్ లు చూపించాలని కోరుకుంటున్న బ్రదర్
Jagrata brothers chustunte bhayam vestundi 👏👏👏
9:35 about Uma
Chala baga chesaru keep going on
పెద్ద సాహసమే ఇది. ఆకు తింటారా ?
meru chala baga videos kastpadi chupistunaru me saahasalaaki hatsup
Nossam fort pi oka vedio teeyandi bro detail ga very intrestead why becoz unsung hero uyyalawada narasimhareddy 🙏👍
Take care,,,, life is very important,,,, Think your parents,,, Toooo much Risk
Hearing new telugu slang .... Sounds good 🤞
Yes
Kurnool district lo Nandyal allagadda ,, Kadapa jilla mudukur n kadapa town constitutions lo e type of slang untundi,. E Vedio coverage Allagadda constitution lo untundi,, Uyyalawada daggara.
@Iϻϻe Iϻϻe I'm from there bro
Video chsthunantha varaku chaala tention ga vunindhi Shahid great job, take care yekuva risk cheyakandi 👏👏👌
Nice
షాహీద్ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఊరి దెగ్గర పెద్ద కొండ ఉంది .Try చేయండి . పులికొండ అనుకొంటున్న. మీకు సరైన ప్లేస్. Best of luck. I am looking all videos,
Be careful
ప్రతీ ది,రిస్క్ తీసుకుంటూ నారు,జాగ్రత్త, తమ్ముడు
Camera man is very great bro 👍
జాగ్రత్త బ్రో ......సాహసం చేస్తున్నారు
No ilaanti dares cheyakandi please choosthunte bayamesthundhi
It is fantastic day
మా ఊరే గిద్దలూరు గ్రామం , సంజామల మండలం, కర్నూల్ జిల్లా. Thank you brothers 👍👌👌👌 వీడియో తీసినందుకు.
Superb brother 🤝🤝💐 💐💐💐
Thank you so much
Hatsup bro for u both really great n superb bro
Loved following you around :) keep up the good work!!!
Hi
Chala bagundhi..baga tesaru ..
Superr
Meeru jagratha brother very risk place 🙏🙏🙏💞💞💞
Take care brother
బ్రో సోంపాలెం రండి అక్కడ కోటమ్మ దేవాలయం ఉంది అండ్ చెన్నకేశస్వర స్వామి గుడి ఉంది బ్రో రండి తప్పుకుండా అండ్ చితూర్ జిల్లా బ్రో తంబళ్లపల్లి నియోజకవర్గం అండ్ మొలకచెరువు మండలం బ్రో
Suuuperb video👏👏 keep going on but take care bro..
Thanks and sure
😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😁😁😁😁😁😁😁😁
హాయ్ ఫ్రెండ్స్ మీరు చాల మంచి పని చేస్తున్నారు..తెలియని ఎన్నో విషయాలు చూపిస్తున్నారు, చాల ఆనందంగా ఉంది.మీరు ఎన్నో ఇబ్బందులు పడుతు వీడియోలు చేస్తున్నారు...అలానే పురాతన దేవాలయాలు గురుంచి కూడా వీలు అయితే వీడియోస్ చేయండి బ్రదర్స్, మీరు పడే కష్టం ఎప్పటికీ వృధా కాదు...
జై శ్రీరామ్....
Anna mi సహాసానికి jai bheem ✊👍💐💐
Super super bro safety thisukodi
Why you people are crazy.... life is more important than views and likes
U really did super job....risk baga chestunaru.....hatsoff
Jagratha ra nayana😳😳😳😳
Good extent place
Bro bechare
Super bro.. Miru memu chudani historical places chupistunaaru... Keep it up and take care..
Chalachala risk chesi, oka manchi video choopincharu bro
నరేంద్ర అన్నయ నువు సూపర్ అన్న సూపర్ మీ రు super
Anna jagarathaga vellandii chana risk cheyakandii
Very nice information Shahid
వ్యూస్ గురుంచి ఎమ్ దిగులు పడొద్దు
Fantastic video brave boys.take care.
We can name you as telugu bear grylls
Great job bro Super msg like this video 🙏🙏🙏👌👌👌👌🤝
మాటలు ఎక్కువ ఉన్నాయ్, విషయం తక్కువ
All the best village Vihari team and take care
Buruju antea entea Shahid anna
Ee burujulu ane vatiki ento pramukyta vundi and ee burujulu entante okappudu rajulu rallatho oka shape lo height ga bulid chesi evaraina shatruvulu kani dongalu kani dadi cheyadaniki vacchinappudu ee burujulalo nunchi chusevaru and ee buruju lopala chuttu holes vuntayi avi endukante guns tho soot cheyadaniki
Safety lockers
Super brother mana kadapa lo unna places naku sariga teliyadu, chudaledu, meeku chala thanks,mee vedios valla chusthunna.
Really meeru great
Hai shahid
Bavunnai mi adventures places super
Nee yabba amazon adaviloki veltunnava over acting chayku
Saira narasimha Reddy...sai sai✊✊🙏u r sooo lucky..miru swayam ga velli chudagalugutunnaru..good
పాములు ఉంటాయి,విష పురుగులు ఉంటాయి.అది కూడా వర్షం వచ్చినప్పుడే పోవలా...??wat ever great job brothers..b carefull☝️👍
Super Brother s. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐