#కేవలం అంటే కేవలం అడవులలో లభించే ఆర్గానిక్ ఆహారాలు అనగా అటవి దుంపలు,ఆకులు, అలమలు. #అమాయకపు గిరిజనులు. #మోసపోతున్నాము అని తెలిసిన కూడ ఎం చేయలేక తప్పని పరిస్థితుల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నరు. #మనం గమినిచనట్లుతే గిరిజనుల వస్తువులపై మరియు వారి ఆహారపు పై ధరలు చాలా చౌక అడుగుతున్నారు. #గిరిజనేతురు లు అమ్మే వాటిపై మాత్రం అధిక ధరలలో అమ్ముకుపోతున్నా రు. #కానీ వీటిపై ఎటువంటి చర్యలు ITDA అధికారాలు తీసుకోవటం లేదు #GCC వారైతే పూర్తిగా మరిచే పోయారు...... #చూస్తే మన మనుసుకు చాలా బాధాకరం గా ఉంటుంది.😭
Hi chinna I like your working for the poor people who are depending on forest products and your services for them are so good.chinna I love your t shirt with the name of scorp. I would like to meet you eagerly waiting..
హాయ్ చిన్నా యేల వున్నావు? సంత చాలా బాగుంది కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రెట్ కి వ్యాపారులు అడిగే ధరలను చూస్తుంటే
Intlo koorchoni online lo order pedite entha bill vaste antha pay chestam. But ilanti valla products ni sale ki pedite baguntadi. Only manual ga kastam tho vaallu avi anni testaru
Hi Tammudu madi neelakanta puram mondekal daggara kani ippudu job paranga Vijayawada lo vuntunnamu ni videos chustunnamu ma tribal goppatanam baga chupistunavu memu akkada puttinduku chala happy ga vundi tq soo much Tammu
బాగుంది. చేమదుంష బుట్ట ఎన్ని కిలోలు చెప్పి ధర నిర్ణయించాలి. ఆ రకంగా మీరు సహాయం చేయవచ్చు. లేకపోతే అమ్మిన వారూ కొనుగోలు చేసినవారూ నష్టపోయాము అనే ఫీలంగు తో వెళతారు
Eluru / Vijayawada nundi Ela vellalo clear ga cheppandi.... Bus ki ayithey Ela vellali?? Own vehicle ki ayithey Ela vellali?? Only Saturday Morning matrmey santha vuntunda?? Eluru nundi Entha time paduthundi?? Please Give me Details.....
Babu video neet gaa ఉంది. సంత బాగుంది.ధరలు తక్కువగా లేవు. సిటీ లో ఉండే వారు అప్పుడప్పుడు ఇలాంటి సంతలకు వెళ్ళాలి.వారికి బిజినెస్ ఉండాలి కదా. మనకు ప్రకృతి గాలి ఆహ్లాదం వినోదం అంతకన్నా ఏమికావాలి. ప్రతి వీడియో ఫోటో చాలా బాగున్నాయి.ఎలా ఎడిట్ చేశావో ఏమో.ఊరి పేరు వీడియో లో టైప్ cheyyi. screenshot తీస్తే అది ఏ ఊరి తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లో నీ address number పెట్టు Reply me
Mamooluga santa ante chittadi chittadiga janalatho gajibiji ga untundi,kani ee santa choostunte hayiga undi jana rafdi ledu hayiga undi prashantanga undi choottu pradeshalu kooda bagunnayi_kalpana
#కేవలం అంటే కేవలం అడవులలో లభించే ఆర్గానిక్ ఆహారాలు అనగా అటవి దుంపలు,ఆకులు, అలమలు.
#అమాయకపు గిరిజనులు.
#మోసపోతున్నాము అని తెలిసిన కూడ ఎం చేయలేక తప్పని పరిస్థితుల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నరు.
#మనం గమినిచనట్లుతే గిరిజనుల వస్తువులపై మరియు వారి ఆహారపు పై ధరలు చాలా చౌక అడుగుతున్నారు.
#గిరిజనేతురు లు అమ్మే వాటిపై మాత్రం అధిక ధరలలో అమ్ముకుపోతున్నా రు.
#కానీ వీటిపై ఎటువంటి చర్యలు ITDA అధికారాలు తీసుకోవటం లేదు
#GCC వారైతే పూర్తిగా మరిచే పోయారు......
#చూస్తే మన మనుసుకు చాలా బాధాకరం గా ఉంటుంది.😭
Thank you Raju for comments on this
Your are my friend and I always support to you and your videos.🫠
Idi nijam anna. Vaalla faces lo chudandi entha kastam tho avi testaro aa badha kuda undakunda
@@Miniexplore123 babu chamadumpalu market lo kilo 80 rs ki ammutunnaru.
@@Miniexplore123 Hi Chinna , Nice videos you are doing please share your mobile number
మీ మన్యం జిల్లా గిరిజనులు ఎంత బాధ అయినా గుండెల్లో దాచుకొని నవ్వుతూ సమాధానం చెబుతారు ఈ పద్ధతి నాకు బాగా నచ్చినది నీ వీడియో కూడా సూపర్ గా ఉంది తమ్ముడు
Thank you
ఎంత natural గా ఉందంటే .. చూడ్డానికి రెండు కళ్ళు చాల్లేదు... super అన్నా
బేరం చేసిన వారి దగ్గర కొని, అర్హులైన నిరు పేదలకు అందించి వుంటే, వీడియో వెరైటీ గా చాలా బాగుండేది.
🙏👏🙏👏 నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 🙏👏🙏👏🙏👏👏👏👏👏👏👏🙏🙏
ఒకటిగా ఉన్న మన జిల్లా నే రెండుగా విభజించారు అన్న మాది శ్రీకాకుళం
Tribal villagers large selling vegetables,sweet potatoes and bananas are very looking like nice 👍🙏. Vedeo photography is very beautiful.
Thank you
Hai Bro From Anantapur district 🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳
I loved the smile they have on their faces.
Very healthy and natural products
Ppl who live around this market are lucky
Hi chinna , I love you very much for your personality and language with people who are depending on forest and products .
చాలా బాగుంది.
గిరిజనుల జీవన విధానం బాగుంటుంది,కాయగూరలు,దుంపకూరలు పండించి ఇలా సంతకు తెచ్చి అమ్ముకుని హ్యాపీ గా ఉంటారు వారి ముఖం లో నవ్వు బాగుంది.
బాగుంది 👌👌👌మాన గిరిజనులు బాగా మోసపుతున్నారు బ్రదర్ 🥲🥲🥲
supar bro nice video👍
Hi chinna I like your working for the poor people who are depending on forest products and your services for them are so good.chinna I love your t shirt with the name of scorp. I would like to meet you eagerly waiting..
Chala bagundee
మంచిగా వివరించారు అన్నయ్య super keep it up 👍👍👍
Thank you
Hi brother, nice explore tribal market
వాళ్ల కష్టానికి ,చెప్పిన రేటుకి కొంటే బాగుండు.
Very good 👍😊
Very nice
Veree.nice
హాయ్ చిన్నా యేల వున్నావు? సంత చాలా బాగుంది కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రెట్ కి వ్యాపారులు అడిగే ధరలను చూస్తుంటే
నిజమే అక్కా! Thank you
Super...
Mee voice clearance chalachala bhagundi
Videos chalaa bagunnai bro
Nice anna
Supper anna
I feel like visiting this place
Bro I am Bangalore Karnataka super videos bro
Thank you
Chala savaka daralu brother
🌞 Very Best Useful Prasentation 🔅🔆🔅
Thank you very much
Hi bro.. from Vizianagaram ❤️
Vzm people like here...
Thank you
Hi brother
Good video brother
Memu chudaleni Vanni mi video's valana chusthunnamu,tq brother
Thank you
So innocent people
కనకాంబరం పువ్వులు మూర 100 రూపాయాలు. కానీ అక్కడ అన్ని పువ్వులు 30 రూపాయాలు అంటే చాలా తక్కువ అనే చెప్పాలి
Nice anna mana manaym guruchi Baga cheppi chupistunv 👍💯
🙏
Nice tammi
Sir next time location link kuda petandi .
Pilalani tesukoni veltha they will learn
Nice
Thanks
Nice yar
Nice bro 👌
Hi Anna Babu from Kuppam AP
Nice video brother..😍
Thank you VBS brother
Bro meruu super bro
Intlo koorchoni online lo order pedite entha bill vaste antha pay chestam. But ilanti valla products ni sale ki pedite baguntadi. Only manual ga kastam tho vaallu avi anni testaru
nice santha post mote
Meru happy ga undali anna
Thank you
Superb
Thank you
కంటెంట్ బావుంటుంది, కొంచెం మాట్లాడే బాష అర్దం అయేలా వాడండి. మరింతమంది చూస్తారు.
Thank you
Hi Tammudu madi neelakanta puram mondekal daggara kani ippudu job paranga Vijayawada lo vuntunnamu ni videos chustunnamu ma tribal goppatanam baga chupistunavu memu akkada puttinduku chala happy ga vundi tq soo much Tammu
Tammudu seetampeta park video cheyyu
Thank you💐
nice bro
నీ voice హైలైట్ బ్రో 👍 బలే చెప్తావ్
Thanks anna
Super bro market
Thank you
super nice
Thank you
Super video bro
Thanks
I love nechar
Me 1st view😊😊😊😊
Thank you
Hi chinna ,show ing vedio is good efforts but you should show a good platform for their forestry items and income .You
బాగుంది. చేమదుంష బుట్ట ఎన్ని కిలోలు చెప్పి ధర నిర్ణయించాలి. ఆ రకంగా మీరు సహాయం చేయవచ్చు. లేకపోతే అమ్మిన వారూ కొనుగోలు చేసినవారూ నష్టపోయాము అనే ఫీలంగు తో వెళతారు
Thank you sir
కల్మషం లేని మనుషులు వీళ్ళ లో మనందరం ఉంటే స్వార్థపరులను అయ్యే వాళ్ళము కాదు చాలా మిస్ అయ్యాం వీళ్ళ ఒక్కరోజు బతికినా చాలు
Aaa pedha butta deniki vadatharo ? cheppagalara Andi....
Bro! మీరు మార్కెట్ చెయ్యండి. మన్యం ఉత్పత్తు లు. మా Hyderabad కి
Santa naku chala yistam anni manchiga dorukutavi kanakambaralu yikkada maku dorakavu fresh ga vunnavi
Eluru / Vijayawada nundi Ela vellalo clear ga cheppandi....
Bus ki ayithey Ela vellali??
Own vehicle ki ayithey Ela vellali??
Only Saturday Morning matrmey santha vuntunda??
Eluru nundi Entha time paduthundi??
Please Give me Details.....
Aavulu, yeddulu santha chupinchu broo
అన్న మీ ఉరి జనం చల మంచి వరు
కొన్ని channels గురువారం అంటున్నారు, mari మీరు Saturday అంటున్నారు, which one correct ❤❤❤😂😂😂😂❤❤❤
ఆ పూతికవలస వేరనుకుంటా బ్రదర్.
Me voice chala bagundi tammudu
Thank you
Nice anna video bagundi
Thank you
👋🙏🙏🙏🙏🙏
Nice video brother. ... Which village yours brother ??👌👌👌..
Seethampeta
Amma meeku oka manchi roju vastundi
Garugubilli daggara kadha
Midi avuru madi palakonda
Hi bro
Hi chinna
Parvathipuram ma bro
Santa timings brother
Maa city kana me village a batar anna
Hi bro Please location please
Hi brother,naku 1 chilla ginjala (indupa)chettu,, 1 tuniki pallu chettu, 1 vippa puvvu chettu kavali please please please please please please please help me
బయట మార్కెట్ లో కొనడం కంటే విరి దగ్గర కొనడం చాలా మేలు విరి జీవన ఆధారం మెరుగు పడుతుంది
Bro me district me Village ki ravali ante ela ravalo cheppani a prantam vissit cheyyalani undi
Palakonda ki ravalsi untundi
Brother mimmalni kalavalanukuntunna
Address location time month
Girijanala buffalo's market petu
Chama gadda kg.40rs brother
Babu video neet gaa ఉంది.
సంత బాగుంది.ధరలు తక్కువగా లేవు. సిటీ లో ఉండే వారు అప్పుడప్పుడు ఇలాంటి సంతలకు వెళ్ళాలి.వారికి బిజినెస్ ఉండాలి కదా. మనకు
ప్రకృతి గాలి ఆహ్లాదం వినోదం
అంతకన్నా ఏమికావాలి.
ప్రతి వీడియో ఫోటో చాలా బాగున్నాయి.ఎలా ఎడిట్ చేశావో ఏమో.ఊరి పేరు వీడియో లో టైప్ cheyyi. screenshot తీస్తే అది ఏ ఊరి తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లో నీ address number పెట్టు
Reply me
Thank you 💐
@@Miniexplore123 than q kaadu నాకు కావలసింది
నీ నంబర్ అడ్రస్
Amma new vediyos chala bagunnayi district avunu cheppu nee fone no chppu
Hey...hello bro .....
Meeru ape malli lo chesaruga
No
Hi sir
Please add Location to This type of Videos
Ok next time
Usirikayalu 10,000 pai maate,
Kg 120/- ammutharaaru
Mamooluga santa ante chittadi chittadiga janalatho gajibiji ga untundi,kani ee santa choostunte hayiga undi jana rafdi ledu hayiga undi prashantanga undi choottu pradeshalu kooda bagunnayi_kalpana
Thank you
Nijam ga cheppali ante anta takkuva daralo dorakadam and papam anta kastapadutaru government chala sahayam cheyyali inkaaa
Thank you
ఏ మండలం అన్నా
Seethampeta
Sir. Why don't you transport to needed people. We asked many times sir for tranport to other states.
కనీసం మోసుకొచ్చిన కూలి కూడ రావడంలేదు పాపం!
అన్నయ్య సంత ఎక్కడ జరుగుతుంది ఈ సంతకు వెళ్లాలంటే ఎలా
Near Plkd, kotturu bro..
Plkd meaning
హైదరాబాదులో చామదుంపల కిలో 150
1 kg chemmadupalu 50 rs bro