పతనం అంచున రామోజీ | ramoji rao bad time | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • పతనం అంచున రామోజీ | ramoji rao bad time | greatandhra.com
    ramoji rao,ramoji film city hyderabad,ramoji film city,ramoji film city tour,eenadu ramoji rao,ramoji rao grand daughter,ramoji rao property value 2023,ramoji rao grand daughter wedding,ramoji,hyderabad ramoji film city,ramoji film city bahubali sets,ramoji rao news,ramoji rao speech,ramoji rao health,ramoji rao movies,ramoji rao family,ramoji rao arrest,ramoji film city hyderabad full video,ramoji rao chandrababu,chandrababu ramoji rao
    #ramojirao #chandrababunaidu
    #greatandhra #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 624

  • @johnson5089
    @johnson5089 11 месяцев назад +139

    Very nice of you Miss. Repoter of Great Andhra ! వార్తలు చక్కగా, స్పష్టంగా, నిజంగా చెప్పు చున్నారు.

    • @rubanet1098
      @rubanet1098 11 месяцев назад +2

      ఆమె మిస్సెస్ నోట్ మిస్స్

  • @anneswarrao2706
    @anneswarrao2706 11 месяцев назад +199

    సూపర్ చందనా మేడం, కర్మలు ఎప్పుడూ వెంటాడుతునే ఉంటాయి.వారు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, అనుభవించక తప్పదు.

  • @iamsam4496
    @iamsam4496 11 месяцев назад +128

    Cbn and డ్రామోజీ మనస్పూర్థిగా శిక్ష అనుభవించాలి అని కోరుకుంటున్నా

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 11 месяцев назад +59

    బహుబాగా చెప్పారు మేడమ్ మ

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 11 месяцев назад +161

    జగన్ యుద్ధ నీతి చాలా గొప్పది.. ఎందుకంటే ఇటలీ నియంత సోనియా ని డి కొట్టి గెలిచాడు.. ఒక కుల సామ్రజ్యానికి గండి కొడుతున్నాడు.. అస్సలు జ్యూడిషల్ గా నాకు తిరుగు లేదు అన్న బాబు ని జైల్లో కూర్చో పెట్టాడు రామోజీ ని బెడ్ ఎక్కించాడు 🌺💐🌹

    • @venkatarao1658
      @venkatarao1658 11 месяцев назад +20

      కరెక్ట్. అసలు సిసలైన వారంతా YSRCP కే ఓటు వేస్తారు. జగన్ వెనుకే ఉంటారు.

    • @jvs.prabhakar5503
      @jvs.prabhakar5503 11 месяцев назад +5

      Inka konni venkayya nu & Ramana nu intiki parimitham chesaadu Rajadhani bhoomulu thirigi prajalaku isthadu no doubt.

    • @anirudhsharma1189
      @anirudhsharma1189 11 месяцев назад +2

      Kulaahankaaram patanam అంచుకి teesukupotundi

    • @rlakshmanaprasadprasad7565
      @rlakshmanaprasadprasad7565 11 месяцев назад +1

      Manam namme bhagavanthudu evarainagani sikshinchedi manavaroopamlo Ala cbn jagan cheta ippudu anubhavisthunnadu

    • @k.ranganna8617
      @k.ranganna8617 11 месяцев назад +2

      PADMA VYUHAM CHEDINCHE NAYAKUDU JAGAN.

  • @NagasheshaiahNagasheshaiah
    @NagasheshaiahNagasheshaiah 11 месяцев назад +102

    ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ డరామోజీ పని అయిపోయింది... దుష్ట చతుష్టయానికి మొగుడు ఓకే ఒక్కడు జగన్ gaaru💐💐💐

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 11 месяцев назад +48

    రామోజీ ముసలి నక్క చచ్చే లోపు వాడు చేసిన పాపం, ఇప్పుడు అనుభవం ఇంచాలి

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 11 месяцев назад +78

    రామోజీ గాడు, రెండు తెలుగు రాష్ట్ర లకు, చేయని ద్రోహం లేదు, చంద్రబాబు ను అడ్డం పెట్టుకొని, పేదల భూములు కాజేశాడు రామోజీ 2000 ఎకరాలు ఫిల్మ్ సిటీ, మార్గ దర్శి, పెద్ద స్కామ్, కలియుగం లో చేసిన పాపం ఈ జన్మ లో అనుభవించ వలిసిందే, దేవుడు ఉన్నాడు,

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 11 месяцев назад +6

      ఓకే, మరి జగన్ దోచేసి గనులు, కొండలు, వేల ఎకరాలు, లక్షల కోట్లు, సముద్రగర్భంలో దాచిన నల్లధనం గురించి కూడా మాట్లాడితే మంచిది సోదరా! డ్రామోజీరావు, జలగేశ్వర రెడ్డి ఇద్దరికి పెద్ద తేడా లేదు. డ్రామోజీ 50 ఏళ్లలో దోచుకొంటే, జైల్ రాజా 10 ఏళ్లలో 100 రేట్లు దోచేశాడు. మీరు నిజం ని నిర్భయంగా చెబుతున్నారు, మరి ఇటువంటి ఎన్నో నిజాలు బయటపెట్టి మంచి ఉన్నత సమాజం కోసం పోరాడిత్ర్ ధన్యుడివి అవుతావు.

    • @sureshkumarkakarla4842
      @sureshkumarkakarla4842 11 месяцев назад +4

      Ramoji vyaparam chesadu.evadi sommu tinaledu

    • @gthimmareddy6108
      @gthimmareddy6108 5 месяцев назад

      Very good undavalli Arun Kumar garu alupuyeraghaniveerudu meeru

    • @vijaynrao4700
      @vijaynrao4700 5 месяцев назад

      @@sureshkumarkakarla4842
      ప్రభుత్వం సొమ్ము, తోడల్లుడు సొమ్ముతో చేసినవ్యాపారం, పాపపు సొమ్ముతో చేసినవ్యాపారమే కదా !

  • @Gumma438
    @Gumma438 11 месяцев назад +69

    Excellent analysis 💯

  • @aanandh8517
    @aanandh8517 11 месяцев назад +59

    వాడి పతనాన్ని వాడు చూడాలి
    ఎంత మందిని మోసం చేసి ఎదిగాడు గుర్తు రావాలి

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 11 месяцев назад +137

    జగన్ లాంటి సీఎం ఏపీ సీఎం అవ్వటం ఏపీ ప్రజల అదృష్టం... తిని మేసిన టీడీపీ కన్నా పెట్టె చెయ్యి జగన్ బెటర్ అనుకుంటున్నారు ప్రజలు

    • @lakshmanaraotammireddy3643
      @lakshmanaraotammireddy3643 11 месяцев назад +4

      2014 ki 96000 thousand crores appu, 2019 2.53 lac crores appu, 2023 still 11 lacks crores appulu chesi 2.5 lac crores prajalu ki eitchi, balence 5 lacks crores eami aiyyayo devudu ki teliyali sir, each person ki 2.5 lac appulu cheppina jagan sir goppavadu antay na sir, salary s eivvaru, dovelopment ledu, alochana cheyyandi sir

    • @k.ranganna8617
      @k.ranganna8617 11 месяцев назад

      S

  • @palakarambabu1617
    @palakarambabu1617 11 месяцев назад +53

    1983తెలుగుదేశంపార్టీగెలవపోఈఉంటేఈనాడుపత్రికమూత..పాచ్చళువ్యాపార.అపటికిలేదుసైకిల్.తొక్కుకుంటూపచళుఆమ్ముకునిరూ..2రూసంపాదింఛుకునిబతికెవాడు..ntrసియంఅయాకావాడుసహాకారంతోదోపిడిమెదలెటినరామేజీచందరబాబుసహాకారంతోవేళకోట్లుదోచేసీనసంగతితెలుగుపజలాకుతౄలిసిందే..

  • @sripadaravikumar1386
    @sripadaravikumar1386 11 месяцев назад +39

    చందన గారి వాయిస్ కి నేను పెద్ద అభిమానిని

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 11 месяцев назад +46

    ఇంకా నయం రామోజీ రావు దగ్గరికి రేపు యముడు కూడా రాలేదనీ అనుకుంటాడు. యూనివర్సల్ న్యాయం అనేది శిక్షించక మానదు

  • @8047bombay
    @8047bombay 11 месяцев назад +61

    వుండేది కేవలం ఒక్క కాలం.....
    అక్రమంగా కూడబెట్టేది తరతరాలకు......
    అనుభవించేది పిడికెడు......
    నిద్రపోవాల్సిన సమయం లో నిద్రపట్టనీయని వెంటాడుతున్న అక్రమాలు.......
    చివరికి అందరి దారిలోనే పోవటం తప్పదు.....
    కూడబెట్టింది విడిచిపోయేది మరెవరికో....
    కన్నా బిడ్డలే ఆస్తికోసం కునుకు లేని రాత్రులుసృష్టించే ఖర్మ......
    ఏంటో కదా ఈ బ్రతుకు!!

    • @prabhakardhulipalla
      @prabhakardhulipalla 11 месяцев назад

      idi jagan ki baagu vartistundi!!! raamoji enni vyaparaalu chesina adi chattabaddha mainavi!!! jagan gadi la gaa chatta vyatireka vyaparaaalu kaavu!!!

    • @k.ranganna8617
      @k.ranganna8617 11 месяцев назад +1

      Super Anna

    • @SitamaniMANGALAMPALLI
      @SitamaniMANGALAMPALLI 7 месяцев назад

      Thara tharalu anubhavistharo ledho kuda veellu chudaru ayina papalu chesthune untaru

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 11 месяцев назад +57

    Chandra babu & Dramoji rao,పాపం పండింది. ఉరి తియ్యలి.

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 11 месяцев назад +1

      మీరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయింటే, వరసగా చర్లపల్లి జైల్ రెడ్డిని, బొల్లిబాబుని, డ్రామిజీరావుని, కిరోసిన్ కిట్టుగాడిని ఉరి శిక్ష వేసి లేపేసేవారు. అంతటి అదృష్టం మీకు లేకపోయే, ఆనందించె అదృష్టం మాకు లేకపోయే!

  • @ramarao5778
    @ramarao5778 11 месяцев назад +29

    End of era of joint venture of media and political power in AP is in vicinity. Sooner the better for AP

  • @MohanMohan-b2v5j
    @MohanMohan-b2v5j 11 месяцев назад +24

    super sister

  • @ramanakumar1540
    @ramanakumar1540 11 месяцев назад +37

    రామోజీ ఇంటికి షాలు, లాడ్డా లు ఎందుకు వెళ్ళటం, అవసరం అయితే వాడినే తమ వద్దుకు పిలిపించుకోవాలి

    • @MVBR777
      @MVBR777 11 месяцев назад +1

      Because he has so much money you and me can’t image

  • @mohanaraokotra5883
    @mohanaraokotra5883 11 месяцев назад +20

    Very good

  • @diginansy
    @diginansy 11 месяцев назад +54

    ఆ పతనం చూడాలని వుంది. చూడగలమా!

    • @KG-xj9sw
      @KG-xj9sw 8 месяцев назад

      Pandaga cheskotaniki readyga undu

    • @vijaynrao4700
      @vijaynrao4700 5 месяцев назад

      కర్మ ఫలం అనుభవించక తప్పదు.ఎంతటి వారికైనా.

  • @Muttavenkatasatyanarayana
    @Muttavenkatasatyanarayana 11 месяцев назад +44

    N.T.R ని ఎంతగానో బాధపెట్టే రు వీడ్ని చంద్రబాబు నాయుడు నీ ఉరి తీయాలి

  • @medurisrinivas2667
    @medurisrinivas2667 11 месяцев назад +17

    good

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 11 месяцев назад +30

    మనకు తలీసినంతవరకు,పతనం కంటే అక్రమ సంబంధం / సంపాదదనే పతనమంచులో బతికే బతుకు ఎవరైనా ముఖ్య మనుకుంటాడు, దౌర్భాగ్యపు మనస్తత్వం గల నీచులు,మొలతాడు తాడుతో సహా తీసి తగులబెడతా ఆనవాయిగా,ఇది మనం మరువరాదు.

  • @badhrisattyanarayannaguptt2228
    @badhrisattyanarayannaguptt2228 11 месяцев назад +27

    చందన మేడం చాలా బాగా చెప్పారు ఇటువంటి వీడియోలు ఇంకా ఇంకా చేయండి

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 месяцев назад +9

    ఉండవల్లి వారికి అభి నందనలు

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 11 месяцев назад +18

    చాలా చక్కగా వివరించారు

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 11 месяцев назад +30

    కర్మ సిద్ధాంతాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు 🙈🙉🙊

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 11 месяцев назад +17

    చాలా. బాగా. చెప్పావు. తల్లీ.

  • @suvarnaraghavganta
    @suvarnaraghavganta 11 месяцев назад +22

    Super analisation for enadu Ramayya

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 11 месяцев назад +17

    After bifurcation AP NI Sankanakichina Kulagajji guru veedu

  • @vijaynrao4700
    @vijaynrao4700 11 месяцев назад +14

    చాలా బాగా వివరంగా, రామోజీ బతుకును బైటపెట్టావు .YOU ARE GREAT

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 11 месяцев назад +13

    Kulagajji tho kulaguruvu ayyadu anthaku minchi pikindi emi ledu

  • @arogyareddy5221
    @arogyareddy5221 11 месяцев назад +25

    Yes... ఈనాడు పత్రికను ప్రజల మీదికి ఎక్కుపెట్టిన మాఫియా (మీడియా) డాన్ రామోజీ రావు.. నిజంగా వృద్దాప్యంలో అప్రదిష్ట ను మూటగట్టుకున్నాడు.. ఇప్పటికైనా ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది ✍️

  • @murthygolagani2965
    @murthygolagani2965 11 месяцев назад +11

    TDP ను అధికారం లోనికి తీసుకు రావడానికి ఆ పార్టీ ను NTR స్థాపించి
    క ముందు నుండి...ఆంధ్రా లో ఈనాడు ద్వారా చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ జరిగింది....బీటలు వారు తున్న భవనం...అని భవనం వెంకట రామ రెడ్డి పైన...కులిపోతున్న కోట అని... కోట్ల విజయ భాస్కర రెడ్డి పైన...ఈనాడు ఫ్రంట్ పేజీ లో మొత్తం
    వాళ్ల ముఖ చిత్రం తో పుంఖాను పుంఖాను విమర్శలు చేసే వాడు..అట్లే చెన్నారెడ్డి..జనార్ధన్ రెడ్డి ల పైన ఇష్టానుసారం గా వ్రాసేవాడు...ఒక్క తమ సామాజిక వర్గం వాడు తప్ప...ఎవరిని బ్రతికి బట్ట కట్ట నిచ్చే వాడు కాదు..
    ఆ విధంగా తమ సామాజిక వర్గం
    ఆంధ్రా పాలన లో ఉన్నప్పుడు యధేచ్చగా ఆస్తులు కూడబెట్టి వేల కోట్లకు అధిపతి అయ్యాడు..దొంగలు ఊర్లు పంచు కున్నట్లు...బాబు వర్గం..రామోజీ ఇది నీకు ...అది నాకు అని ఆంధ్రా మొత్తం దోచుకున్నారు...ఇన్నాల్లుకు వీళ్ళ మెడలు వంచే మగాడు వచ్చాడు..వాడే JAGAN...the great leader of Indian Politics...the way shown by his father Legendary Politican...The Great YSR....

    • @rariankandth3chandrasekh-cn5ur
      @rariankandth3chandrasekh-cn5ur 11 месяцев назад +1

      జగన్ కి అంత సత్తా లేదు . వీళ్ళ వెనక వున్న దిThe most powerful వీళ్ళందరికి యముడు మోడి అన్న సంగతి మరువవద్దు.

  • @RAM-mo9pi
    @RAM-mo9pi 11 месяцев назад +22

    Very good voice

  • @nagireddymandli
    @nagireddymandli 11 месяцев назад +5

    వీడు పేదల భూములు చిల్లర రకు లాక్కొని స్టూడియో కట్టాడు ఆభుమిని తిరిగి లాక్కొని పేదలకు వాళ్ల భూమి వాళ్లకు ఇవ్వాలి

  • @urangappa6069
    @urangappa6069 11 месяцев назад +17

    Currct Chandana your a great analyst steno (1985 years I am failed steno exam)Hatsaf 👍

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 11 месяцев назад +13

    420 ellow Bach

  • @narasimharao5653
    @narasimharao5653 8 месяцев назад +2

    ఈ ఛానల్ వాస్తవాలు.నిష్పక్షపాతంగా,నిర్మొహమాటంగా ప్రసారం చేస్తోంది..ధన్యవాదములు..కీప్ ఇట్ అప్..

  • @das2355
    @das2355 11 месяцев назад +14

    పాపము వలన వచ్చు జీతము మరణము 🙏🙏🙏🙏

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 11 месяцев назад

      పాపులను రక్షించ బడును అని చెబుతారు కదరా రామోజీ నీ కూడ అలా

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 11 месяцев назад +5

    Good presentation 🎉

  • @Pothurajumala
    @Pothurajumala 11 месяцев назад +18

    వీడి దృష్టిలో ఒక్క కమ్మోడు తప్ప వేరేవాడు బాగుపడకూడదు.

  • @sankarkumar2788
    @sankarkumar2788 8 месяцев назад +6

    నాటి CM N.జనార్ధనరెడ్డి cyber towers కి శంకుస్తాపన చేసి, private గా 16 ఇంజినీరింగ్ కళాశాలలు, 4 medical కళాశాలలు sanction చేస్తే బురద జల్లి పదవి నుండి దించి,
    Next CM విజయభాస్కరారెడ్డి గారి మీద మద్య నిషేధ ఉద్యమం లేవదీసి అతనిని పతనం చేశారు.
    NTR మీద బురద జల్లి , పదవి నుండి దించి, బాబు ని CM చేసి,
    బాబుగారు ఏమి చేసినా correct అనే మాయా జాలం ఇతనిది.
    చేసిన దానికి శిక్ష తప్పదు కదా

  • @ramareddy7525
    @ramareddy7525 11 месяцев назад +10

    You speak good Telugu. Keep it up.

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 11 месяцев назад +4

    కర్మఫలం అనుభవించక తప్పదు రారాజు కైనా తప్పదు చక్రవర్తి కైనా ఈ రామోజీరావు ఎంత

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 11 месяцев назад +6

    Beautiful anchor chandana

  • @bharathchandrah
    @bharathchandrah 11 месяцев назад +12

    పతనం అంచున రామోజీ మాత్రమే కాదు మేడం.....
    టోటల్ యెల్లో వైరస్ బ్యాచ్...... జగన్ అనే వేవ్ ముందు కొట్టుకొని పోతారు వీళ్లు అంతా....

    • @mydream1240
      @mydream1240 11 месяцев назад +1

      Ycp ki next time chalaaa kastam babu

    • @bharathchandrah
      @bharathchandrah 11 месяцев назад

      @@mydream1240 adi nee dreams lo ne babu.....
      Janalaki telsu babu evariki votes veyalo......

  • @asokareddybadi4452
    @asokareddybadi4452 11 месяцев назад +7

    My dear sister you're commenting and analyzing very well. Keep it up.

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 11 месяцев назад +17

    రామోజీరావు పతనం అయిపోయిండు

  • @ramanaraog1411
    @ramanaraog1411 11 месяцев назад +9

    యాంకర్ చందన నీ వాచకం అమోఘం

  • @rampakala8357
    @rampakala8357 11 месяцев назад +17

    Vennu'potu' Veerudu Nara Chandra Babu Naidu alieas Bolli 🦊 Bochu gadu.. Senior Rankuladi Cherukuri Ramaiah alieas Ramoji gadu.. Junior Rankuladi Vemuri Radha Krishna alieas Radha Kitti galla *"Janmalu.. Telugollu Chesukunna Kharma"* 😮

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 11 месяцев назад +5

    Very good... Mi vishleshana yeppudu baagaane vuntundi Chandanaji.. keep it up

  • @akellanarayana8201
    @akellanarayana8201 11 месяцев назад +11

    👍

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 11 месяцев назад +6

    కర్మ సిద్ధాంతం ఏమో గానీ, అన్ని వేళలా మనమే శాసిస్తాం....మేమే కింగ్ లు అనుకొన్న పెద్ద నియంతలే నేల కొరగక తప్పదుగా....

  • @Kkkkkjki
    @Kkkkkjki 11 месяцев назад +14

    Chesukunnonoki Chesukunnanta! Karmaphalam Anubhavinchaka Tappadu! Ee Janma karmaphalam ee Janmalone!

  • @kcprakash1249
    @kcprakash1249 11 месяцев назад +15

    చక్కటి విశ్లేషణ మేడం

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 11 месяцев назад +16

    Dramoji days over 😭

  • @kotharavi3523
    @kotharavi3523 11 месяцев назад +5

    Super message

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 месяцев назад +5

    Vammo..

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 11 месяцев назад +7

    ఇలాంటి వాళ్ళకి మద్దతు పలికే వాళ్ళకి కూడా ఇలాంటి శిక్ష పడాలి

  • @gangadharnarasapu6431
    @gangadharnarasapu6431 11 месяцев назад +4

    Super analysis madam❤

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 11 месяцев назад +30

    ఇలాంటి దుర్మార్గులు అంతం కావాలి

  • @nistalamurthy9838
    @nistalamurthy9838 11 месяцев назад +2

    Excellent superb chandhana . Meeru ilanti marenno big storys theeyyali

  • @india5957
    @india5957 11 месяцев назад +5

    మీరు అంచనా కు దొరకడు మీడియా మాయజాలము ,, జనము అమాయకత్వం,,ను వాడుకో వడము,, ఎంత కైనా దిజగారాడం,, ఆస్తుల కోసం,, ఎన్ని జిమమిక్కులు,,తిప్పలు అయినా పడుతారు😎😎😎😀😂😭😭

  • @venugopalreddyirala1584
    @venugopalreddyirala1584 11 месяцев назад +4

    Very good visleshana

  • @shantakumari2975
    @shantakumari2975 11 месяцев назад +7

    ఎంతటి వాడికైన తప్పదు నలమహారాజంతటి వాడికే తప్పలేదు కర్మదాటా వశమా అన్నారు పెద్దలు ఆఫ్ట్రల్ రామోజీ ఎంతా విధి చేతిలో ఈ డ్రామోజీరావు పరిస్తి వాడి తీసినా సీరియల్ దశకి ఒస్తుందనుకున్నాను ఒచ్చింది ఆడలేని బోగంది మద్దేలమీద పడిఏడ్చిందని సామేతా నిజమైంది డ్రామోజీరావు కి

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 11 месяцев назад +34

    To be honest with you. Chandana voice is addiction in future.

  • @haribabu8703
    @haribabu8703 11 месяцев назад +2

    పాపంపండించేవాడు.ధేవుడు.ఏదోరూపములొవస్తాడు.లేక.పంపిస్తాడు.ఇదిక్రుతయుగం.నుండివస్తూ.ఉంది.చూస్తూఉన్నాము.

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 11 месяцев назад +4

    Super explain

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 9 месяцев назад +2

    చందన వార్తల విశ్లేషణ వాగ్ధాti బాష పదజాలము అమోఘము అభినందనీయం

  • @mrao4364
    @mrao4364 11 месяцев назад +9

    most cruel fellow ever born on earth

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 месяцев назад +3

    రామోజీ అంటే ప్రతీ పేజీ మోసమే ప్రతీ రోజు మోసమే ప్రతీ క్షణము మోసమే

  • @arkreddy5060
    @arkreddy5060 11 месяцев назад +8

    రచనబాగుంది,చెప్పినతీరు బాగుంది

  • @chandrasekharrao7871
    @chandrasekharrao7871 11 месяцев назад +9

    Super Analysis 🎉🎉🎉🎉

  • @malli824
    @malli824 11 месяцев назад +4

    కర్మ సిద్ధాంతం,, తప్పు,, సరియైన పోరాటం వలనె ఇంత వరకు వచ్చి నది ,, లెకుంటె వారి గురించి ఈ చరిత్ర బయట పడె ది కాదు,, జిజె రెడ్డి గారు,, నందముారి తారకరామారావు, గారు,, ఏందరో బందువులు,, సర్వ నాశనము చెసిన రామెజీ 👹(((బాబు 👹రాదకృష్ణ 👹😍))

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 11 месяцев назад +2

    రామోజీ విజయవాడ బాంబు కుట్ర కేసు నుంచి తప్పిచ్చుకున్నా... ఇప్పుడు పాపం పండి.. జగన్ చే తికి చిక్కడం.. పచ్చళ్ల లో దోచిన దాంతో.. పత్రిక పెట్టి.. ఎన్ని చిన్న పత్రికలను అణగ డొక్కాడు.. తెలుగు పత్రిక రంగాన్ని నియంత లాగా వ్యవహారించాడు.. బాబు అంద చూసి పిచ్చి ఎక్కించాడు.. టైం మహిమ. 🥲🥲🥲

  • @veerangulu
    @veerangulu 11 месяцев назад +3

    100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలికి కొట్టుకొని పడిపోతుంది అని అంటారు, పండిన తర్వాత పంటను కోయ వలసినదే, పాపం పండితే అంతే ఉంటది ఎవరికైనా,

  • @venkata6090
    @venkata6090 11 месяцев назад +11

    Your voice is Cristal clear chandana garu.

  • @ramalingareddy7513
    @ramalingareddy7513 11 месяцев назад +6

    సూపర్ మేడం చక్కగా చెప్పావ్ ఈ ఖర్మఫలితం మీ జగనన్న కు కూడా వర్తిస్తుంది

  • @mahipalreddy2281
    @mahipalreddy2281 11 месяцев назад +19

    బ్రోకర్ కమ్మోజి గాడు…

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 11 месяцев назад +8

    ఆస్తులు చూస్తే తెలుస్తుంది దొంగ గ సంపాదించిన మా చంద్రన్న కు 1000 కోట్లు పై మాటే అది ఒక చెన్నై లో 400 కోట్లు@ హైద్రాబాద్ లో 600 కోట్లు నాకు తెలిసి

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 11 месяцев назад +5

    చట్టం మనకు చుట్టమేననుకొని విర్రవీగే వారికి ఇదో ఝలక్

  • @durgareddy8366
    @durgareddy8366 11 месяцев назад +3

    Chala chakkaga cheppavu thalli

  • @prahlada2002
    @prahlada2002 11 месяцев назад +3

    Super Chandana

  • @ramaraonandigam4962
    @ramaraonandigam4962 11 месяцев назад +6

    రామోజీ ఇప్పటికఇన నీ రాతలు మార్చు

  • @subbaiahpuli8425
    @subbaiahpuli8425 8 месяцев назад +1

    Elanti story Le chala Ravali thanks

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 8 месяцев назад +1

    చాలా బాగా చెప్పావు చందన చందమామ.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 8 месяцев назад +1

    చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు తల్లి

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 11 месяцев назад +4

    Amma meeru spashtamga cheputunnaru

  • @DileepKumar-fi1gc
    @DileepKumar-fi1gc 11 месяцев назад +4

    మాఫియా లిడర్ రామోజీరావు

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 11 месяцев назад +6

    Eeyana raasina pichhi raataley ippudu reverse ayipoindi papam saasinchi nanta Kalam saasinchadu vikritala tho...ippudu same to same, pin to pin, as it is...prakriti saasincha dam jarugutundi tappinchu kovadaniki vilu leni paristiti

  • @abdulrahiman9126
    @abdulrahiman9126 10 месяцев назад +5

    కొడుకులు దైవాంశసంభూతులుగా భావిస్తుంటారు.అందరిలాగా మామూలు మనుషుల్లా కాకుండ వింతజీవుల్లా ప్రత్యేకమంటూ ప్రవర్తిస్తూ ఉంటారు.జాతికోసం జీవించే జాతిరత్నాలు.

    • @ramadevi2201
      @ramadevi2201 7 месяцев назад

      Ee bhajana కార్యక్రమాలు అందరి విషయం లో కూడా చూపండి కర్మ ఫలం నీకైనా ఒకటే రామోజీ కైనా ఒకటే ఇప్పటి పెత్తందారులు అందరూ రేపటి కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు .ఇది కూడా ఒక రాక్షసానందం పొందే పద్ధతే.

  • @vijaynrao4700
    @vijaynrao4700 7 месяцев назад +1

    సూపర్ PRESENTATION OF THE FACTS..
    GREAT

  • @PrasanthiK-p3t
    @PrasanthiK-p3t 11 месяцев назад +8

    ETV lo Telangana government bjp government meeda tappudu vaartalu Assalu Raayuru porapaatuna tappudu vaartalu raasaaro maro kshaname Raamooji film City ni kuukataveellato pekalinchhestaarani bayam jagangaari manchhi tanaanni veellu chetagaani tanangaa chustunnaru jagangaari meeda vyetirekangaa maatladevaari maatalu mounangaa vinandi kaalame vaariki saraina samaadaanam cheputundi

  • @Anils_view
    @Anils_view 11 месяцев назад +1

    Yes

  • @muneermogal5151
    @muneermogal5151 11 месяцев назад +4

    అంత బాగానే వుంది కాని బైలు మీద వుండి 10 వ వసంతం పూర్తి చేసుకున్న పతివ్రత జలగా గురించి యేమంటవు.

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 11 месяцев назад +2

      30years nundi stay la meedha brathike chambaa gaadi gurinchi.emi cheppaali challe enka poyi bokkalo vindu ani lopala vesaaru 😂😂

    • @sridharkollabathula
      @sridharkollabathula 11 месяцев назад +1

      ముందు 18స్టే లు తెచ్చుకొని ఇప్పుడు
      జైల్లో ఉన్న వాడి గురించి ఏమంటావు?

  • @VijethaTelugintiVantalu
    @VijethaTelugintiVantalu 11 месяцев назад +6

    Arrest cheyyali dramoji ni

  • @narasimharao5653
    @narasimharao5653 8 месяцев назад +1

    ఈ జన్మలో చేసిన పాపిష్టి పనులకు ఈ జన్మలోనే అనుభవించాలి.స్పాట్ జడ్జిమెంట్..

  • @amanipantam6449
    @amanipantam6449 8 месяцев назад +2

    Chandana madam ur words r spear, samaajaniki meeru kaavaali ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉