Ramoji Rao Co Brother Dolphin Apparao Exclusive Interview on Margadarsi Scam | Chandrababu|

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 244

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 Год назад +30

    Very good interview and facts.

  • @mcanaidumajji6217
    @mcanaidumajji6217 Год назад +71

    అప్పారావు గారు, కొన్ని నగ్న సత్యాలు చెప్పే సమయం ఇప్పుడు వచ్చింది.మీరు ఈ వయసులో వెను దిరక కుండ నిజాలను తెలియ జేయడం ఈ సమాజానికి ఎంతో మేలు జేయడం.
    భగవంతుడు మీకు ఆ యురారోగ్యల్లు ఇవ్వాలని కోరుతూ..

  • @Dr.shukur
    @Dr.shukur Год назад +44

    I am a doctor. I dont know the name of anchor. But, he is very dignified, was in the limits or frame of a ideal anchor. No show buisiness. In 1 last decade, I havent seen such in TVs or in internet channels. Keep it up

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Год назад +17

    ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటకు వచ్చాయి అప్పారావు గారి ద్వారా..

  • @rapmurali
    @rapmurali Год назад +10

    very nice interview..all Andhraites to watch

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Год назад +25

    అక్షరసత్యాల అప్పారావుగారికి అభినంధనలు.

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 Год назад +8

    VERY impressive APPARAO GARU..RAMOJI RAO IS THE FRAUDULENT BUSINESS KING OVER NATIONAL LEVEL SHOULD BE TAKEN FOR JUDICIARY ENQUIRY FOR THE PEOPLE'S WELFARE...

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Год назад +7

    Great Job, Well Said Dolfin Appa Rao Garu, Hatsof God bless you all

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Год назад +28

    చాలా చక్కగా చెప్పారు Dolphin 🐬 అప్ప రావు గారు మీకు వందనాలు 🙏🙏🙏

  • @vagardens7223
    @vagardens7223 Год назад +12

    Reporter chala patience ga polite ga unnaru.. we want more reporters like him in Saakshi .. e madya reporters e arusthu unnaru avathali variki chance ivvakinda

  • @kravikumar2578
    @kravikumar2578 Год назад +22

    My salutes to Shri dolphin appa Rao for his frankness and boldness in this interview

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp Год назад +14

    D Appa Rao Garu Absolutely Correct 👌👌👌👌

  • @sunilbabu5798
    @sunilbabu5798 Год назад +9

    Your a great sir
    God bless you and your all family sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @sunitar698
    @sunitar698 Год назад +6

    Probably the most balanced interview ever.

  • @srinivasarao254
    @srinivasarao254 Год назад +8

    Good talking d apparao garu

  • @RajKusar-rz2mf
    @RajKusar-rz2mf Год назад +7

    @42:00 & 42:28 Golden words Appa Rao gaaru

  • @Imwhatimforu
    @Imwhatimforu Год назад +6

    Thank you for sharing insights sir!

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 Год назад +8

    Apparao garu, is cool, calm and appears to be Frank in his answers to anchor.

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 Год назад +11

    Good interview

  • @RamanaKumar-iu9ss
    @RamanaKumar-iu9ss Год назад +7

    Good analysis Apparaogaru Thanks for throwing light on the attitude of Dramojigaru who is said to be totally Inhuman

  • @MURALIKRISHNANIMMAGADDA-ur7mn
    @MURALIKRISHNANIMMAGADDA-ur7mn Год назад +3

    This is the best interview.

  • @user-xh9pt9ng7e
    @user-xh9pt9ng7e Год назад +2

    WONDERFUL INTERVIEW

  • @krishnareddy6050
    @krishnareddy6050 Год назад +13

    మీ వ్యక్తిత్వం పెరిగింది అప్పారావు గారు

  • @apparaok3868
    @apparaok3868 Год назад +4

    Both Dramoji& Naidu, are like Birds Flying together.

  • @Reddylion
    @Reddylion Год назад +6

    Ismail and appa rao tatha both did a good job. Jai hind.

  • @naralapalani1477
    @naralapalani1477 Год назад +10

    D APPA RAO 💯👌👌👌 SIR 🙏🙏😭

  • @krishnareddy6050
    @krishnareddy6050 Год назад +3

    Good details,facts apparao garu

  • @muralikrishna5534
    @muralikrishna5534 Год назад +3

    విషపు సాక్షి కి కావలసింది ఇటువంటి వారే.. ఈ అప్పారావు గారు ఏమైనా బిసినెస్ పెట్టి ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? రామోజీ రావు గారు కొన్ని వేలమందికి ఉద్యోగాలు కల్పించారు.. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు.. ఒక వ్యవస్థను సృష్టించారు.. Film City ఒక అద్భుతం కట్టడం.. ఈ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా రామోజీ ని ఇబ్బంది పెట్టి ఆ సంస్థల్ని మూసేయాలని చూస్తున్నాయి... ఒకవేళ రామోజీ రావు అన్నీ సంస్థల్ని మూసేసినా ఆయనకేమి ఇబ్బంది ఉండదు.. అయన సంస్థల్లో పనిచేసే వారే రోడ్ న పడతారు.. శత్రువు మీద కోపం ఉంటే మరోలా ఇబ్బంది పెట్టాలిగాని ఆయన ఆర్ధిక వ్యవస్థల మీద దెబ్బ కొట్టకూడదు.. రామోజీ ఒక ఒట వృక్షం.. ఆయన్ని ఎవరు ఏమిచేయలేరు.. వయసులో 85+ అయినా మానసికంగా 25+ మాత్రమే

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Год назад +14

    పచ్చి నిజాలు చెప్పారు అప్పా రావు.

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Год назад

    First time, I came across a very nice and decent interview. Correctly and boldly revealed the true colors of Ramoji. The anchor is very informative in putting questions..Hats off...Bro

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Год назад +12

    NTR Garu jagan రూపం లో ఇద్దరు ముసలి నక్కలకు 🦊🦊 చావు తప్పదు 😅

    • @somasunder
      @somasunder Год назад

      Correct ga cheppenaru 👌👌

  • @harip1651
    @harip1651 Год назад +8

    After a long period, at least some truths are being revealed by Dolphin Appa Rao

  • @ZZ_Z450
    @ZZ_Z450 Год назад +3

    ఫస్ట్ టైం చూస్తున్నా. కమ్మవాడు మరో కమ్మవాడి గురించి ఇలా చెప్పడం. రెండూ ముళ్ళే. ఈముల్లుతో ఆ ముల్లు తీసినా, ఇది కూడా గుచ్చుకున్నదే. గుచ్చుకునేదే. ఇద్దరూ కలిసి చేసిన నేరాలు ఘోరాలు వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైజాగ్ లో ఆయిల్ మాఫియా, షిప్ బ్రేకింగ్ లో మోసాలు, ల్యాండ్ గ్రాబ్బింగ్ వంటి నేరాలెన్నో డ్రామోజీ గాంగ్ చేశారు. ఈ తరం వాళ్లెవరు పుట్టలేదు, కాబట్టి తెలియదు.

  • @ratnamncv5235
    @ratnamncv5235 Год назад +3

    Truth will prevail Sir ✍️🇮🇳

  • @srinivasreddy8818
    @srinivasreddy8818 Год назад +2

    Very well said facts sir

  • @iiigraghu
    @iiigraghu Год назад

    Open Heart Interview is just mind blowing. The length of the episode should be much beyond the duration covering more subjects.

  • @sathishnagireddy1939
    @sathishnagireddy1939 Год назад +1

    I like this anchor way he questiond apparao sir...Keep it up

  • @ggiridharig1031
    @ggiridharig1031 Год назад +9

    స్వార్థం మానవత్వాన్ని చంపేస్తుంది. ఇంత వరకు ఎవరూ రామోజీ నీవు తప్పు చేస్తున్నావు అని అడిగే వారు లేక తానొక అవతార పురుషుడు అని ego పెరిగి నేడు తన తప్పుని ఒపుకోలేక సందిగ్ధం లో పడ్డాడు రామోజీ. Democracy లో అన్ని వేళలా అన్నీ చెల్లు బాటు అవదు. ఎదో ఒక దగ్గర rule కి తల వంచక తప్పదు.

  • @realtalks9472
    @realtalks9472 Год назад +7

    Ramoji used this guy to establish businesses..and to expand the business...once the business has come to stage...then Ramoji kicked out him

  • @naiduak5977
    @naiduak5977 Год назад +2

    Appa Rao Sir, your explanation, linking the dots about some of the current consequences to what's done in Sr NTR's episode based Karma theory is really an eye opener for all the viewers. My appeal to Judicial System of India is that please ask for an explanation from the judge why the Financial Irregularities case was put to close without dwelling into details on the last day of movement to new state. It's not necessary to disclose details to public if you think that's not an advisable thing to do and keep Judicial System the Supreme. But a council of judges can look into and take action where applicable would give some message to the individuals decision makers that their actions would be subjected to scrutiny by Their Own System.

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Год назад +1

    Hats off, for covering all subjects related to Ramoji in a nutshell.

  • @tsreddy5652
    @tsreddy5652 Год назад +4

    Very dignified interview. Thanks to Anchor and many many thanks to Appa Raoji to bring out the facts in the interview. This type of interviews will bring back the confidence to public on Journalism. But not Ramoji mark Journalism.

  • @chaitanyaffgamerc
    @chaitanyaffgamerc Год назад +3

    Dolphin Apparao garu looks like actor ANR..

  • @rajasekharh6034
    @rajasekharh6034 Год назад +5

    అప్పారావు గారూ మీరు నిజంగా గొప్పవారు.
    నిప్పు లాంటి నిజాన్ని బైట పెట్టిన నిప్పారావు గారు

  • @aluri1997
    @aluri1997 Год назад +2

    People are now aware of the secrets of the past. Good

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 8 месяцев назад

    Super sir thankyou 🙏🙏🙏🙏🙏🙏

  • @hvrcloud
    @hvrcloud Год назад +1

    Appa Rao garu is truely happy

  • @harihari3365
    @harihari3365 Год назад +1

    Mi dvaraa chala vishayalu telusukonnamu...thanks

  • @2019kumar
    @2019kumar Год назад +3

    రామోజీ రావు...పైకి రావటానికి అనేక జిమ్మిక్కులు చేసివుండోచ్చొ.. మార్గదర్శి ఈనాడు ప్రియ పికిల్స్ స్ట్రాంగ్ గా నిలబడి పైకి వచ్చినాయి... వ్యాపార పరంగా రామోజీ నీ కంప్లీట్ గా తీసివేయటానికి లేదు..
    "మార్గదర్శిని అవకతవకలు వుంటే చట్టపరంగా చర్యలు తీసుకోటంలో తప్పులేదు"...
    ఈ రోజుల్లో ఏ పత్రిక నిస్వార్థం గా పనిచేస్తోంది,ప్రతి పత్రిక ఓ పార్టీని సపోర్ట్ చేసేదే అన్నది నిజమేగా..
    కులం పార్టీ ఏది అనేదింపక్కన పెడితే రామోజీ ఓ సక్సెస్ ఫుల్ పర్సన్...
    అలా అని శ్రీరామ చంద్రుడు అనటంలేదు.
    తెలుగుదేశం పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేసే వ్యక్తే...
    నాది ఆ కులం కాదు ఆ పార్టీ కాదు.

  • @mlddlm
    @mlddlm Год назад +2

    SIR, అభినందనలు, కృతజ్ఞతలు, REAL OPEN HEART గా మాట్లాడారు. మరొకసారి శ్రీ అప్పారావు గారికి ధన్యవాదములు.

  • @mohanlucky9865
    @mohanlucky9865 Год назад +1

    Anni nijalu cheppinnduku
    Meeku dhanyavadamulu apparao garu meeku

  • @ratnalajagadeeswararao5598
    @ratnalajagadeeswararao5598 Год назад +1

    Well said Apparao garu

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 Год назад +2

    అప్పారావుగారు కూడ ఒక రామోజి బాధితుడే టైము వస్తే వటవృక్షం కూడ సుడి గాలికి కూలి పడవలసి వస్తుందని తెలుసుకోవాలి సత్యాలు చెప్పిన అప్పారావుగారికి ధన్యవాదాలు

  • @arunaky
    @arunaky Год назад +2

    AppaRao garu is playing a Victim card. Why did u keep quiet so far. It shows ur character.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Год назад +5

    yes sir correct NTR vusure RAMOJI rao ki CHANDRA BABU ki

  • @vidhur2115
    @vidhur2115 Год назад

    పురాణాల కాలం నుంచి ఇప్పటి వరకు ప్రజల వినాశనానికి దాపురించిన అత్యంత నీచమైన రాక్షస జన్మలు చంద్రం, లోకేష్, పవన్ కళ్యాణ్,ETV, ABN, TV5 & వీరిని మోసే తొట్టి గ్యాంగ్.

  • @arunkumarreddyp1521
    @arunkumarreddyp1521 Год назад +2

    Hatsof apparaogaru

  • @ramanamrr2924
    @ramanamrr2924 Год назад +6

    His mannerism resembles late ANR..

  • @krishnareddy6050
    @krishnareddy6050 Год назад +3

    బాబు, రామోజీ కర్మ కాండ చేసేందుకు జగన్ ఆవిర్భావం, దైవ నిర్ణయం అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతి

    • @savetrees7391
      @savetrees7391 Год назад +1

      ఎవరికి దినం పెట్టాలి అనెది, కనపడని దైవం కాదు చెత్త పాలన వల్ల కష్టాల పాలు అయిన జనం వైసీపీ కి పాడే కట్టి దినాలు జరుపుతారు

  • @palikalavenkatareddi3763
    @palikalavenkatareddi3763 Год назад +1

    HATS OFF TO YOU APPARAO GARU, YOUR FACE AND YOUR TALK REFLECTED YOUR HONESTY, SINCERITY AND TRUTHFULNESS IS UNDOUBTED. THAT IS A GREAT BLESSING FOR YOU AND YOUR FAMILY.

  • @ggreddy6633
    @ggreddy6633 Год назад +1

    నయాయమైన్ ఎంటర్వి ఈచ్చ్ రూ థాంక్స్ సార్

  • @OMOMOM5441
    @OMOMOM5441 Год назад +2

    స్వర్గీయ నందమూరి తారక రామరావు ఆత్మబాధ కు కారకులైన వారిని ఎవరైనా వారు ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించక తప్పదు

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 Год назад +1

    Effective

  • @vvsubramanyam-cf4dq
    @vvsubramanyam-cf4dq 6 месяцев назад

    Super super super super super gaa cheppinarandi meeru ANNAIAH GARU ❤

  • @pandubuddi6716
    @pandubuddi6716 Год назад

    Your are great sir

  • @Karthik12569
    @Karthik12569 Год назад +2

    👍

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 Год назад

    Well said sir

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Год назад

    Nice interview.

  • @satishmudda4635
    @satishmudda4635 Год назад +1

    👌

  • @hanumantharao979
    @hanumantharao979 Год назад +1

    Super

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 Год назад +3

    Inka.. Inkaa.. Inkaaaa karmaphalamu anubhavinchavalasivastundi.

  • @venkatareddyreddy2332
    @venkatareddyreddy2332 Год назад +1

    Sir I highly appreciate your opinion.

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 Год назад

    Very good anchoring !

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Год назад +1

    Apparao garu great sir

  • @srikanthgonuguntala
    @srikanthgonuguntala Год назад +1

    MM Keeravani and his wife should watch this interview.

  • @baburaochintapalli833
    @baburaochintapalli833 Год назад

    Sir apparao garu your speech is very highlight sir

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +2

    మార్గదర్శి చిట్‌ మనీ షెల్‌ కంపెనీలు పెట్టి లూటీ చేసి, విదేశాలకు తారలించారు, కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టాలి, కానీ రామోజీరావుని అమిత్‌ షా కలిసారు, ఈడీ విచారణ లేదు.

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 2 месяца назад

    AppaRao is a good personality

  • @surajdhfp1420
    @surajdhfp1420 Год назад +1

    👌👌👌👌👌👌

  • @rukminikamanthreddy343
    @rukminikamanthreddy343 Год назад

    Dolpin. Appa. Rao. Namaskatamulu. Long. Love. I. Appreciate. Lot
    For. Bold. Ness.. Frank. Ess

    • @rukminikamanthreddy343
      @rukminikamanthreddy343 Год назад

      May. God. Bless. Him.. Ramoji. Rao. Gari. Papa mummy. Pandinadhi.. At. Least. He. Should. Acacpt. His. Blunders.. He. Committed.

  • @vajapeyayajulaaramakrishna899
    @vajapeyayajulaaramakrishna899 Год назад +2

    I am aged 68 years. Eenadu ni prarambham nunchi observe chesthunna. Adoka TA paper. Prasnardhakalu, ascharyardhakalathone motham news undedi.

  • @sivashankarbabu6162
    @sivashankarbabu6162 Год назад

    Very good nice person Appa Rao garu.

  • @krishnareddy6050
    @krishnareddy6050 Год назад +1

    ఎన్టీఆర్ కు శిక్షలు నిర్దాక్షణంగా వేసిన రామోజీ, బాబు ఎన్టీఆర్ శాపాలు తప్పవు, దాని ఫలితమే బాబు అసెంబ్లీ సాక్షిగా ఏడుపు, సీఐడీ అధికారులు ఎదుట రామోజీ పడక సీన్ చక్కగా చెప్పారు అప్పారావు గారు, సంతోషం sir

  • @korikantisravan7072
    @korikantisravan7072 Год назад

    Super sir

  • @saivenkateshwar6623
    @saivenkateshwar6623 Год назад +2

    Dolphin Appa Rao's co- son in-law is diper Ramoji rao.

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Год назад

    The words of Shri Dolphin Apparao garu are seeming to be reliable.
    Truth is the Trump always.
    Jai Bheem Jai Bharat

  • @ratnarajuraju9166
    @ratnarajuraju9166 Год назад

    OK 👌super.. Sir.

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +1

    చంద్రబాబు స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్, జేడీ లక్ష్మీనారాయణ రోల్, లోకేశ్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఈఎస్‌ఐ స్కామ్, టెలిఫోన్ ట్యాంపరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుగోలు కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపటాలి.

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 Год назад +2

    Ramoji gestures.. The way he looks the way he smiles the way he sits and talks tells us he is introvert, crooked and a tyrant. No antaraantaraalu. Sannihithamgaa vundevallu brhamallo vundevaaru.

  • @narasimhulutp7888
    @narasimhulutp7888 Год назад +2

    Kadupu manta .. mana kante vallu bagunnaru ane asuya .. enduku babu jeevitha charamankaniki vachina inka marara ..

  • @ashokraju944
    @ashokraju944 Год назад +5

    Appa Rao garu is playing the role of Vibishana

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Год назад +1

    Truth...nobody can deny...apparao garu v all know ur efforts towards Enadu.back stabbing within his. Blood.right from his son , relative's nd Employees no one spared.v r seeing the downfalls in front our eyes.God is teaching him the lesson.its all destiny written by god.

  • @forestlifer289
    @forestlifer289 Год назад +2

    ఏరా రేయ్ కీరవాణి చూస్తున్నావా? సాక్షాత్తు చౌదరోజి బిజినెస్ పార్టనర్ ఏ మాట్లాడుతున్నారు చౌదరోజి గురించి. నువ్వేమో వాడి సంక వితౌట్ షుగర్ నాకేసావ్ ఆస్కార్ అవార్డ్స్ మీటింగ్ లో. సిగ్గుండాలి కులం కలిసింది కదా అని అన్యాయాన్ని అధర్మాన్ని సపోర్ట్ చెయ్యడానికి. నీ మీద గౌరవం చాలామందికి పోయింది ర కీరు గా.

  • @sankarareddyboddapati1914
    @sankarareddyboddapati1914 Год назад +2

    Anchor eswar aite bagundedi

  • @jaggureddy8183
    @jaggureddy8183 Год назад +1

    I am normal person, but i have one question, why our leader is 420 with red for 11 cbi cases. why this channel not discussing about it. Just think about it. On top of that supporting or involved in Vivek's cases

    • @Akshay13134
      @Akshay13134 Год назад

      This channel owner is jagan mohan ippudu tanani ila question cheste job pothadi

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 2 месяца назад

    Because this interview is from Sakshi, your voice is biosed when compared your other interviews

  • @palikalavenkatareddi3763
    @palikalavenkatareddi3763 Год назад +1

    PERHAPS, THIS TYPE OF HONEST INTERVIEW IS NOT SEEN SINCE 10 YEARS.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Год назад

    How many are reading newspapers nowadays? Very few.

  • @narasiharaonarasiharao8387
    @narasiharaonarasiharao8387 Год назад

    💯

  • @nadimintisatyaramakrishn-qh5qk
    @nadimintisatyaramakrishn-qh5qk Год назад +1

    అప్పారావుగారువిశాఖలోఎన్. టి. రామారావుకృష్ణవిగ్రహంపెట్టినపుడుధనసహాయంచేసారు. ఎన్. టి. ఆర్. కళారాధనాపీఠం. విశాఖ పట్నం.