Drinking habit నిజమైతే అదే పెద్ద రీజన్ , ఇలా జరగడం లో ఆశ్చర్యం లేదు. లేకపోతే ఫైట్ సీన్స్ లో క్రేజీ థింగ్స్ చేసే వారు. దానివల్ల కూడా తల వెనుక గాయం అయ్యింది. Hope he will recover soon.
జస్ట్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది వీక్ అయ్యారు అంతే ఫీవర్ తో బయటకు రావడం వాళ్ళ అలా అయ్యింది No ప్రాబ్లెమ్ సార్ త్వరగా కోలుకోవాలని అందరం ఆ దేవుణ్ణి కోరుకుందాం
ఏమీ అనుకోకండి, ఇలాటి పరిస్థితుల లో అనకూడదు, కానీ ఎవరికైనా కలవకూడదో వారిని కలిసిన తరువాత ఫలితం ఇది. చెడ్డవారు నీడ కూడా పడని వాడి వద్దకు వెళ్లాడు, వాడి చూపు పడితే ఎదుటివాడు శ్మశానం కానీ జైలుకు కానీ, అంతకంటే చెప్పరాదు.
హాయ్ అన్న వెంకటన్న నీకు చేతబడిపోయింది ఏమైనా నమ్మకం ఉందా నాకు తెలిసి విశాల్ మీద చేతబడి చేశారు ఎందుకైనా బెటర్ మీకున్న పాపులాటి బట్టి ఒక్కసారి ఆయన కలిసి చెప్పండి ఎందుకంటే విశ్వ జ్వరం బొంగు బొస మనిషి నా రేంజ్ లో తీసుకురాదు ఇది సంథింగ్ ఇస్ రాంగ్ దయచేసి ఇప్పుడే మేలుకోండి ప్లీజ్ బ్రో
Movie promotion emoo ra mawa edhi nijam ayithy enthaa bavunnu ..appudu fans kuda happy fell avuthru .... If he is really fcing health issue I pray to God to recover soon
ఎంతో మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు మహనుబావుడు విశాల్ గారు తొరగా కోలుకోవాలని అ దేవుడిని కోరుకుటువున్న
యంగ్ హీరో విశాల్ త్వరగా కోలుకోవాలని అతన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి
చాలా బాధగా ఉంది విశాల్ గారు త్వరగా కోలుకోవాలని దేవుడు ని కోరుకుంటున్నాను
విశాల్ చాలా మంచి వ్వక్తి ఆలా చూస్తంటే చాలా బాధ గా ఒంది 😢😢😢
విశాలన్న మీరు త్వరగా కోలుకోవాలని ఆ శివుని కోరుతున్నాను అన్న
విశాల్ మంచి మనిషి మన తెలుగు వారైనందుకు గర్వంగా ఉంది ఆయన మళ్లీ కోలుకొని ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను
మంచి ఉన్నత విలువలు కల్గిన వ్యక్తి చాలామంది పేదవాళ్లకు అన్నంపెడుతున్న వ్యక్తి నిజమైన హీరో తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను జై శ్రీరామ్
విశాల్ ని ఇలా చూస్తే చాలా భాద గా ఉంది
మంచి చేస్తున్న మంచి వ్యక్తి గదా ఓవరో
చేతబడి చేయించి వుంటారు జాగ్రత్త సార్
విశాల్ గారు మీరు త్వరగా కోలుకోవాలని. ఆ శివయ్యను ప్రార్థిస్తున్నా
Get well soon vishal garu
విశాల్ గారు చాలా చాలా తొందరగా కోలుకోవాలని ఆంజనేయస్వామి నీ కోరుకుంటున్నాను
ఎందుకు మంచి వాళ్ల కే ఇలా జరుగుతుంది? పదిమందికి సహాయం చేసే వాళ్ళు ఇలా ఐపోతే, అలాంటి వాళ్ళకి దిక్కు ఎవరు? విశాల్ త్వరగా కోలుకోవాలి.
విశాల్ నా అభిమాన హీరో.... ఎప్పుడు ఆరోగ్యం గా వుండాలని కోరుతున్నా
చాలా బాధగా ఉంది అన్న ఈ హీరో ని చుస్తే
మంచి మనసున్న మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలాగే మంచి సమాజ సేవ ఉన్న మనుషుల్ని దేవుడు ఎప్పుడు కూడా వేగంగా తీసుకు వెళ్లి పోతాడు,😡😡😡
అతని ఇలా చుస్తెంటే బాధగా ఉంది. చాల మంచి person రియల్ హీరో 🎉❤
Vishal oka hero ide nijama Leda abhadam aa teleyatledu , get well soon vishal brother malli me movies New ve Theatres lo chustam 🎉🎉🎉
విశాల్ అన్న భరణి, పొగరు.సినిమాలు చాలా బాగుంటాయి.విశాల్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా😢
ఎవరు ఊహించలేదు ఇలా చూడటం
I wish you speedy recovery and I wish you all the Best. God Bless You. Sri Anjaneyam... Prasannajaneyam... Prakeerthi pradayam... Prabha divyakayam...
Doctor cheppindi nijam aite happy get well soon vishal
Poor people ku help chese me lanti varu challaga undali sir
Vishal open hearted human being get well soon Vishal
Get well soon Darling Vishal🎉🎉
Vishal sir is good well being personalty God bless you get well as soon early .
Drinking habit నిజమైతే అదే పెద్ద రీజన్ , ఇలా జరగడం లో ఆశ్చర్యం లేదు.
లేకపోతే ఫైట్ సీన్స్ లో క్రేజీ థింగ్స్ చేసే వారు. దానివల్ల కూడా తల వెనుక గాయం అయ్యింది. Hope he will recover soon.
Vishal sir great person..chala thondharaga .malli movies thistaruuu ..Vishal sir
జస్ట్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది వీక్ అయ్యారు అంతే ఫీవర్ తో బయటకు రావడం వాళ్ళ అలా అయ్యింది No ప్రాబ్లెమ్ సార్ త్వరగా కోలుకోవాలని అందరం ఆ దేవుణ్ణి కోరుకుందాం
Get well soon 😢
Get well soon Anna your a good actor and real hero i will Pray to God speedly recover and act fastly
Get well soon sir please ❤❤🎉🎉 love you Sir
God bless you bro 🙏🙏
manchitanam manavathvamunna miru earlyga recovery avalani devuni korukumtunnanu
Love You A Lot Vishal Anna
Get Well Soon Vishal Anna
Get Well Soon Vishal Anna Garu
Vishal sir mee abhimana prajala ashish ulu yellappudu vuntayi mee health bagundali meeru thvaraga kolukovali.
ఏమీ అనుకోకండి, ఇలాటి పరిస్థితుల లో అనకూడదు, కానీ ఎవరికైనా కలవకూడదో వారిని కలిసిన తరువాత ఫలితం ఇది. చెడ్డవారు నీడ కూడా పడని వాడి వద్దకు వెళ్లాడు, వాడి చూపు పడితే ఎదుటివాడు శ్మశానం కానీ జైలుకు కానీ, అంతకంటే చెప్పరాదు.
దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము
Get well soon
Get will soon vishal sir😢😢😢
Devude undi unte ayana full ga recovery avvali ayanni ayana chesina manchini Salem lo daggara ga chusanu great human being
తండ్రీ ఈ. బిడ్డని. స్వస్థ పరుచు. దేవా. ఆమేన్
Nuvvu teesukoni poyi svsthatha try chey mata.
@@accountswitch7724enduku antha vyangyam. Idoka manasika jabbu. Doctor daggara chupinchuko
తనని తానే కాపాడుకోలేక పోయాడు ని గేసు తండ్రి 😂 వాడు కాపాడుతాడా..?
@@samassociates956 thandri emi cheyaleda ??? Vyangam ga 🤐
Vadi mekulu uda theusukomanu@@accountswitch7724
Get well vishal ....❤
Vishal garu my fav 😢 papam get well soon sir 😭
Vishal twaraga kolukovalani manaspoorthiga korukuntunna.devudu challaga chudali.chala badhesindhi Vishal ni ala chusinapudu😢
త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ శివున్ని కోరుకుంటున్నాను నేను
Get well soon 🙏🏼🔜🔜🔜 sir 🙏🏼
Get well soon sir
🙏😔🙏🙏🙏 God bless help
Dayachesi tanagurinchi tappuga raayalandi meeku poorthiga teliyakunda half information share cheyakandi tanu Chala manchi viakthi🙏
Nijam anna bhaga chepuru
Thondharaga recovery avvali ...vishal gaaru
Salute movie lo body building valla ila side effects 😢😢
Soo sad for vishal Sir, i pray for your help
Everyy Telugu audion pray for u sir get we'll soon faster
Visal chala manchi manasunna vadu tappakunda kolukuni prajalaku manchi cheyalani korukundamu hope get well soon
Get well soon sir❤❤
Vishal sir nu ela chustute😢 chala badagaundi
Tavraga kolovali deuni korukotanu
విశాల్ గారు కర్త, కర్మ, క్రియలు కు ఆయనే భాద్యుడు...
నేను పృతీ సినిమా విశాల్ నటించినవి చూసాను మంచి మెసేజ్ ఉన్న సినిమా లు తీస్తారు
Anna vishal history uduu
Health gurinchi chepu
😢😢😢 Chala baaga vundi ila chudatam meeru twaraga kolukovali devudni korukuntunnam
God bless you
😢get well soon anna
God bless you Vishal
Get well soon anna
Thumbnail correct gaa ledu. Change it.
Vanukudu rogam endi??
Vishal anna u come back with fitness i trust uuu
తొందరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటూనాను.
Vishal garu tvaraga baga avvali🙏
Get well soon vishal sir
మంచి వాళ్లకే ఇలాంటివి వస్తాయి
హాయ్ అన్న వెంకటన్న నీకు చేతబడిపోయింది ఏమైనా నమ్మకం ఉందా నాకు తెలిసి విశాల్ మీద చేతబడి చేశారు ఎందుకైనా బెటర్ మీకున్న పాపులాటి బట్టి ఒక్కసారి ఆయన కలిసి చెప్పండి ఎందుకంటే విశ్వ జ్వరం బొంగు బొస మనిషి నా రేంజ్ లో తీసుకురాదు ఇది సంథింగ్ ఇస్ రాంగ్ దయచేసి ఇప్పుడే మేలుకోండి ప్లీజ్ బ్రో
ఆ చేతబడి ఏదో మా జగన్ మోహన్ రెడ్డి కి చెయ్యండి.. ఆంధ్రా నీ సర్వనాశనం చేశాడు.... అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను సర్వనాశనం చేశాడు
Get will soon brother
Abhinayasrini kudaa vivaaham chesukovaalanukunnaadu vipareethamyna drink Valle ilaa shivaring vasthundi actor harnathki ilaage vachindi
దేవుడు లేడని మరోసారి రుజువయ్యింది
Get well soon brother
Thagi thagi mahanati savithri channilo chivariki adhogathi thagudu tho famley yappudu adhogathi thagudu 😭😭😭😭😱😱😱😱
Vishal is good person let us pray for him
Anna meeru tvaraga kolukovalani preyar chestanu, merante ma familyki chala istam. Mimmalni chusi Memu nammalekapotunnam anna.😭
Get well soon Vishal
Vankudu rogam enti anna, thamb nail ainaa sariga pettandi, koncham kuda maryada lekunda pettaru😡😡
Vishal garu thvrga kolukovalani korukuntunanu 😢
Movie promotion emoo ra mawa edhi nijam ayithy enthaa bavunnu ..appudu fans kuda happy fell avuthru .... If he is really fcing health issue I pray to
God to recover soon
I pray God he recover soon
I love you vishal sir
Bhagavantudu manchivallake elaa exam pedataadu
Final fever antea emi kadu get well soon
ముందు thumbnail change cheyandi వణుకుడు రోగం ఏంటండీ
ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా ...
Fast recover
Prabhas kuda oka event lo elane patient la kanipinchadu...
Oh my God
😢😢😢😢😢😢😢
Assal appudu edhi
Nijam cheppandi
Very very sad shocked
Thambali ami pettudu bro the lengend actor bro