Naresh కూడా వాళ్ళ Mummy Health బాలేదని వెళ్ళిపోతున్నాడు | Pareshan Family

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Naresh కూడా వాళ్ళ Mummy Health బాలేదని వెళ్ళిపోతున్నాడు | Pareshan Family
    #pareshanfamily
    #pareshanboys
    #Nareshకూడావాళ్ళMummyHealthబాలేదనివెళ్ళిపోతున్నాడు
    #pareshanboys1
    #pareshanfamilyprank
    #pareshanpranks
    #MummyHealthబాలేదనివెళ్ళిపోతున్నాడు
    #imrananna

Комментарии • 6 тыс.

  • @anil___7
    @anil___7 Год назад +3095

    ఇమ్రాన్ అన్నా నువ్వు ఏడవకు అన్నా నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు నవ్వుకుంటున్నాడో మీ నవ్వు ఫోటో మా ఫ్యామిలీ మొత్తం వినియోగించుకుంటారు 🙏

  • @SK_LOVE_OFFICIAL_2898
    @SK_LOVE_OFFICIAL_2898 Год назад +173

    అన్న మీరు ఏడవకండి మీరు ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.పది మందికి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండాలి.Keep Smiling Always And Love You Forever Anna❤❤

  • @ebidikiran3582
    @ebidikiran3582 Год назад +171

    అన్న జీరో గా వచ్చినవ్,, హీరో అయినవ్, ఎవరు వెళ్ళిపోయినా బాధపడకు, నీకు మేము ఉన్నాం 👍🏼💯🫂

  • @anilkumarduddeda5894
    @anilkumarduddeda5894 11 месяцев назад +38

    ఇది కలియుగం అన్న అన్నం పెట్టినొడికి సున్నం పెడతారు. ఎవరిని నమ్మకు.....plz అన్న❤❤❤

  • @jaber6855
    @jaber6855 Год назад +864

    ఇమ్రాన్ అన్న మేము అందరం ఉన్నాం అన్న డోంట్ ఫీల్ ఇమ్రాన్ అన్న❤

  • @nikkifriends4045
    @nikkifriends4045 Год назад +46

    ఈమ్రాన్ అన్న నీకు నమ్మకద్రోహం చేస్తురు నీకు లేఫ్ట్ అండ్ రైట్ బాబూ

  • @sangurakes371
    @sangurakes371 11 месяцев назад +33

    అన్నా నువ్వు ఏడవడం ఏంటి అన్నా చూడలేక పోతున్నాం అన్న దయచేసి ఎడవకు అన్నా 🙏🥰❤️❤️❤️❤️❤️

  • @bayyasunnyyadhavmotovlogs7624
    @bayyasunnyyadhavmotovlogs7624 Год назад +26

    Ayina nuvv great Anna babbu ni chala Bhaga chuskuntavu❤❤

  • @satishpepakayala3917
    @satishpepakayala3917 Год назад +378

    అన్నా నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంది అన్నా నువ్వు నవ్వుతూ ఉండాలన్న

  • @maheshavireni1071
    @maheshavireni1071 Год назад +245

    అన్నా ఎవరూ ఉన్నా లేకున్న నీకు బబ్బు ఉన్నాడు అన్న

  • @Nagarjuna2411
    @Nagarjuna2411 Год назад +455

    మనం వద్దు అని వెళ్లిపోయిన వల్ల గురించి నువ్ ఏడవకు అన్న 🥺

  • @nyraju51
    @nyraju51 Год назад +5

    Superb Anna nijathaki unava liki machi gane undalini badhapade amma nanalaku premaga unadli machiprayathnma great anna😢😢❤❤❤❤❤

  • @aravindnagam4746
    @aravindnagam4746 Год назад +42

    అన్నా రోజు సాయంత్రం నీ వీడియోలు చూస్తూ చాలా హ్యాపీగా ఉండేవాన్ని కానీ ఈరోజు చాలా బాధగా ఉందన్న నిన్ను కాదని వెళ్లిన వాళ్ల గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అన్న నీవు ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నా అన్నా నువ్వు ఎంతో కష్టపడితే ఈ స్టేజికి వచ్చావు వాళ్లకి మీ విలువ తెలియదన్న ఇప్పుడు ఈ రోజుల్లో మీలాంటి మంచి మనిషి దొరకడం చాలా కష్టం అన్న లవ్ యు అన్న 🙏🙏🙏❤❤❤❤

  • @vn.4240
    @vn.4240 Год назад +55

    అన్న మీరు బాధ పడోద్ధు.దేవుడు ఉన్నాడు.మీకు అంత మంచి జరుగుతుంది

  • @anthigallamichael1509
    @anthigallamichael1509 Год назад +179

    Big fan of ఇమ్రాన్ అన్న ❤❤❤❤

  • @mullayusuf3834
    @mullayusuf3834 6 месяцев назад +1

    అన్నా ఎవడు ఏమన్నా అనుకోని నువ్వు మంచి మంచి చేశావు నీకు ఎప్పుడు మంచే జరుగుతుంది పనికిమాలిన వెధవలు ఎన్నో చేస్తుంటారు అవన్నీ పట్టించుకోవద్దు అన్నా నీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది❤❤❤

  • @gourishankar105
    @gourishankar105 Год назад +13

    ఎంత మందికి లైఫ్ ఇచినవ్ ఇమ్రాన్ బ్రో,, చాలా గ్రేట్ బ్రో మీరు ❤❤

  • @Sandeepreddyisr
    @Sandeepreddyisr Год назад +51

    didn't cry Anna
    You are strong person...
    You are inspiration to all anna
    We will support you anna.
    You alway be with smile face anna🙂

  • @narsinghgoud
    @narsinghgoud Год назад +5

    Monna rachu... Eroju Naresh....
    True hearted person imran bhai...
    అన్నా నీకు మేము సపోర్ట్ గా ఉన్నాం నువ్వు ఫీల్ అవకు. ..

  • @narasimharaos9680
    @narasimharaos9680 9 месяцев назад +5

    అన్న నువ్వు బాధ పడకు అన్న నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది అన్న ని విలువ తెలిస్తే ని దగ్గరకి వల్లే వస్తారు అన్న ❤️❤️

  • @mahashsanju116
    @mahashsanju116 Год назад +147

    అన్న మీరు ఏడిస్తే మకు ఏడుపు వస్తు0ది. మీరు ఏప్పుడు హ్యాపీ గా ఉండాలి అన్న ❤❤

  • @neverevermelodys2936
    @neverevermelodys2936 Год назад +102

    అన్న నువ్వు ఏడవకన్నా ఏడుస్తుంటే బాధేస్తుందిి నీ వెనక మేము ఉన్నాం అన్నన్న😢❤

  • @shadulla9954
    @shadulla9954 Год назад +22

    అన్న మీరు ఏడవకండి అన్న మాకు ఎక్కడో బాధగా ఉంది ,మీరు ఏడుస్తుంటే మా కాళ్లలో నుండి నీళ్లు వస్తున్నాయి అన్న మీకు మేము అందరం ఉన్నాము ఎవరు ఉన్న లేకున్నా మేము మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అన్న wee always love u అన్న

  • @anilnandyala7869
    @anilnandyala7869 Год назад +26

    Imran anna is great person❤❤❤

  • @sagarikachannel3675
    @sagarikachannel3675 Год назад +144

    ఇమ్రాన్ అన్నా నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం మేము నీకూ ఉన్నాము అన్న బాధపడకు ఈరోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకు love you too ఇమ్రాన్ ఆన్న

  • @pandupandu1945
    @pandupandu1945 Год назад +31

    పోయిన వాళ్ళ గురించి వదిలెయ్యండి అన్న మాకు నీవు బబ్బు ఉంటే చాలు అన్న❤❤❤

  • @rakeshrider07
    @rakeshrider07 Год назад +59

    Man with Golden Heart Imran Anna Dont worry Anna 😢 We are Here for u ❤

  • @kusramsrishekar6886
    @kusramsrishekar6886 3 месяца назад +1

    😢😢😢😢😢😢😢😢emran anna

  • @asifdruva703
    @asifdruva703 Год назад +574

    అన్న ఎవరు లేకున్నా నీ వెనక మీ సబ్స్క్రైబర్స్ మేమున్నమన్న❤

  • @molugusaikumar323
    @molugusaikumar323 Год назад +10

    ఇమ్రాన్ అన్నా నిన్ను మించిన మంచోడు దొరకడు అన్న వాళ్ళకి.... ఒక్కరి బాగుకోసం నువ్వు ఎం చేయడానికైనా రెఢీ అమ్మ.... మేం ఆ దేవుడు నికి అప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం అన్న....🙏

  • @skpuzzle1144
    @skpuzzle1144 Год назад +30

    ఇమ్రాన్ అన్న నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది అన్నా నువ్వు బాధపడకు అన్నా మేము ఉన్నాము అన్నా నీకు సపోర్ట్ గా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నా
    😍😘

  • @kusramsrishekar6886
    @kusramsrishekar6886 3 месяца назад +1

    2:13 emran anna entry super😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣

  • @naveenyadav7803
    @naveenyadav7803 Год назад +64

    ఇమ్రాన్ బాయ్ నీకు ఎవరు ఉన్నా లేకున్నా మేము మేము ఎల్లప్పుడూ మీకు సపోర్టుగా ఉంటాం మేము ఉన్నాం బాయ్ నీకు టెన్షన్ నక్కో❤❤❤

  • @swamydappusri3
    @swamydappusri3 Год назад +40

    అన్న ఈరోజు కట్టప్ప వచ్చిండు వెళ్ళిపోయిండు నరేష్ వచ్చిండు వెళ్ళిపోయిండు కానీ ఇమ్రాన్ అన్న కి ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు అన్న వి లవ్ యు అన్న వి లవ్ పర్సన్ బాయ్స్❤❤❤, 🦁🦁🦁🦁🦁🦁🦁

  • @srivanishabad4998
    @srivanishabad4998 Год назад +55

    Imran anna don't cry be happy we r always there for u plzz don't cry 😭 always be happy 😊

  • @KRake-z4n
    @KRake-z4n Год назад +6

    Great huminity ♾️❤️ such a great person

  • @crazygirlshruthi257
    @crazygirlshruthi257 Год назад +11

    మా పాపకి బాబు కి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అన్న మీరు ఏడుస్తూ ఉంటే మా పిల్లలు చాలా బాధపడుతున్నారు అన్న

  • @satyakitchenintelugu5750
    @satyakitchenintelugu5750 Год назад +19

    ఇమ్రాన్ అన్నయ్య నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేక పోతున్నాము నా కళ్ళలో నుంచి కూడా ఏడుపు వచ్చేస్తుంది మీ వీడియోస్ మీరు ఒక్కరే తీసిన మేం చూస్తాం

  • @killolaramudu973
    @killolaramudu973 Год назад +52

    అన్న మీరు ఏడవకండి అన్న మీరు ఏడిస్తే మేము కూడా ఏడవాలి మీరు బాధపడితే మేము కూడా బాధపడకు 🙏🙏🙏😢

  • @sundeepthireddy
    @sundeepthireddy 11 месяцев назад +8

    Please Anna meru badapadadu 😢

  • @bulletsaiyadav1432
    @bulletsaiyadav1432 Год назад +11

    ఇమ్రాన్ భాయ్ నువ్వు సంతోషంగా ఉంటే చూడగలం కానీ బాధపడితే చూడలేమన్నా నీ వెనకాల ఎప్పటికీ మేముంటాం ❤ iam and babbu &gangu chalu anna😢

  • @saiyadav1183
    @saiyadav1183 Год назад +8

    Anna meru eadustay literally nanu kuda eadichina .. I know what u ani .u r good hearted person ... Kopam una dagara Prema untadi anna meru kuda same .. meku eapudu support ga untanu anna ❤

  • @ajaychariajaychari9770
    @ajaychariajaychari9770 Год назад +19

    అన్నా నీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా మేమున్నామన్నా అన్నా నీతో బబ్బు గంగు ఉంటే సరిపోతుంది జై ఇమ్రాన్ అన్న ❤❤❤❤😍😍😍😍😍😍😍😍

  • @ramakrishna-ug2bx
    @ramakrishna-ug2bx 16 дней назад +1

    Imran anna bada padaku nvu

  • @princesanju4519
    @princesanju4519 Год назад +6

    అన్నా నువ్వు ఏడవకు
    నువ్వు ఏడుస్తుంటే చాల భాధగా ఉంది అన్నా.....
    Love you forever anna ❤❤

  • @mylaramvasu5853
    @mylaramvasu5853 Год назад +400

    imarn anna fans entha mandhi... ❤️💖

  • @gardarrahulrahulgardas4312
    @gardarrahulrahulgardas4312 Год назад +21

    ❤imran anna ❤️

  • @pravi4607
    @pravi4607 2 месяца назад +1

    Atlati devudu maaku dorakalani prati roju anukotam adee imran Anna viluwa

  • @19824ukiran
    @19824ukiran Год назад +35

    Brother don't ever worry for those who don't ever know the values of you. So please don't be upset you are a great person God is always with you 👍

  • @vinnygamezone8234
    @vinnygamezone8234 Год назад +8

    Anna nuvvu yenduku baadha padatav anna literally tears in my eyes 😢😢😢😢😢

  • @lovelyprabha8873
    @lovelyprabha8873 Год назад +7

    Imran anna niku nenu unta anna life long nuvvu happy ga undali anna life long😊 happy untey memu happy ga untam anna

  • @PrasanthTegala-g2s
    @PrasanthTegala-g2s 6 месяцев назад +2

    అన్న నువ్ ఏడిస్తే నాకు బాధగా వుంది అన్న బాధ పడకు అన్న మేము వున్నాము అన్న 🥺 నువ్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అన్న 🙏❤️‍🔥

  • @nithishm5067
    @nithishm5067 Год назад +687

    అన్నా చింతించకండి మేము మీ కోసం ఉన్నాము😢

  • @Srinivas-qn3yi
    @Srinivas-qn3yi Год назад +127

    రక్త సంబంధం ఉన్న లేకపోయినా... ఆసరాగా నిలిచే వారే...
    మనకి నిజమైన చుట్టాలు.

  • @rethvi__rock9219
    @rethvi__rock9219 Год назад +234

    Imran anna beard fans entha mandhi ???

  • @nani_rider_vlogs2693
    @nani_rider_vlogs2693 5 месяцев назад

    Imran anna badapaku anna neku memu yappatiki nethona vuntam anna ❤❤❤❤❤
    We love you forever anna ❤❤❤❤❤❤

  • @dvvasu077
    @dvvasu077 Год назад +76

    Anna I am small farmer from karnataka i am seeing u from starting don't feel bad ur hard show them one r onther day wt they miss i am big fan of u the kindness of helping others and u treating all r like ur family thats greatness of u no one will care them like u more then ther family Anna always u must be happy anna

  • @sairamchary9937
    @sairamchary9937 Год назад +109

    ఈ రోజుల్లో కుక్క కున్న విశ్వాసం మనుషులకు లేదు అన్న

  • @Mrshyboy2607
    @Mrshyboy2607 Год назад +150

    Where is rachu Patel!!!
    Required a clarification video what happened with rachu Patel!!!
    Imran anna we always support you
    Fans from London

  • @ShamannaRaju
    @ShamannaRaju 24 дня назад +1

    నరేష్ అన్న ఎందుకు పోతున్నావ్ ఆన్న 😢

  • @nandufds3919
    @nandufds3919 Год назад +5

    అన్న nenuguda రానానే నెనుగూడా enka తన్నిపోతా plz అన్నా ఛాన్స్ ఇయ్యరాదే 🙏🙏🙏🙏

  • @successkahub
    @successkahub Год назад +5

    Tension em thiskoku anna we are with u yevvaru vacchina poyina enni problems vacchina mem ever❤❤ forever support chesthunevuntam ❤❤❤❤don't cry anna.

  • @anjalichowtapalli8169
    @anjalichowtapalli8169 Год назад +11

    ఇమ్రాన్ అన్నా నువ్వు ఏడవద్దు అన్నా మాకు చాలా బాధ అయితుంది అందరికి గుడ్డిగా నమ్మి మోసపోవద్దు నీకు మీ subscribe నీకు తోడుగా ఉంటారు❤❤❤

  • @bolaganisaikumar6818
    @bolaganisaikumar6818 Год назад

    అన్నా నువ్వు ఎవరి గొడవకు పోవద్దు ఎందుకంటే నువ్వంటే నీ ఫ్యాన్స్ కి తెలుసు బ్రో అందరూ మనోళ్లే వాడొఓ పోయిండని వీడొకడు పోయిండని అని బాధపడకు బ్రో ఉన్నవాడు మనవాడు అట్లనే లేనివాడు కూడా మన వాడే ఎందుకంటే మన తోని కలిసి తిరిగారు బ్రో ఎక్కువ స్పీడ్ ఊరికే కుందేలుకి అంత తెలివి ఉంటే ఆచితూచి అడిగేసే తాంబేలు అన్న దానికి ఎంత తెలివి ఉండాలి అన్న సింహం అడవిలో ఉన్న అది ఊర్లో ఉన్న సింహం ❤anna ఇమ్రాన్ అన్న

  • @SrinivaS_777
    @SrinivaS_777 Год назад +17

    అన్నం పెట్టీ నోడికి సున్నం పెట్టుడు. అంటే ఇదేనేమో.........😢

  • @neeradisaibabu1404
    @neeradisaibabu1404 Год назад +12

    అన్న మధ్యల వచ్చినవాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు అన్న వాళ్ళకోసం నువ్వూ ఏడవకు అన్న నువ్వు ఏడిస్తే మకు అడుపువస్తుంది నువ్వు నవ్వుతూ అందరినీ నవ్వించలి మీకు మేం అప్పుడు తోడోగనే ఉంటాం. అన్న లవ్ యు అన్న ❤🎉😊

  • @katravathanilrathod5815
    @katravathanilrathod5815 Год назад +29

    We are here anna for u 😢 don't cry plz anna 😢 we are their anna for u anna❤ we support you

  • @trendingvideosvts
    @trendingvideosvts Год назад

    అన్న మీరు బాగుండాలి మీ సాయం అందరికీ కావాలి మీరు ఏడావందు మీ సాయం కోసం సల మంది సస్తునారు మేము కూడా అన్న ❤❤

  • @Vinodh_1
    @Vinodh_1 Год назад +72

    అన్నా నువ్వు ఏడుస్తే అస్సలు బలే అన్న 😢నీ వెనుక మేము ఉన్నాం

  • @ramuramya3878
    @ramuramya3878 Год назад +4

    నిన్ను కాదని వెళ్లి పోయే వాళ్లను ఆపకు ని విలువ తెలుసుకొని వాలే వస్తారు బ్రో ❤

  • @DeadlySURAJYT
    @DeadlySURAJYT Год назад +15

    Yavadu unna lekuna We all will always with you imran Anna plz don't cry ❤

  • @alamandavenkataramana7784
    @alamandavenkataramana7784 4 месяца назад +1

    Imran fan 👍👍👍👍

  • @pasthamprashanth9523
    @pasthamprashanth9523 Год назад +15

    😢😢 naku Adhustham ladhu ne dhagara 😢😢😢😢

  • @bhanuprakash6927
    @bhanuprakash6927 Год назад +10

    అన్నా నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి మేము ఉంటాము ఎందుకంటే ఒకరి నుండి ఒకరు సపోర్ట్ చేస్తూనే ఉంటాం నాకు యాక్టింగ్❤❤ రాదు కానీ నీతో పాటు ఉండాలి అంటే మాకు చాలా ఇష్టం❤❤❤

  • @SaiKumar-fu3tw
    @SaiKumar-fu3tw Год назад +4

    A man with golden heart ❤

  • @Rushikesh771
    @Rushikesh771 Год назад

    Imran Anna mir andr boys kalchi undi video tiste vere level untadi...
    Big fan ❤ imran Anna ❤❤.
    Love From
    Maharashtra

  • @venkatarajeshbiyappu4449
    @venkatarajeshbiyappu4449 Год назад +16

    Don't worry anna be strong be inspiration to all we all are with you brother❤❤❤❤

  • @sureshlogos798
    @sureshlogos798 Год назад +119

    అన్నం పెట్టిన వాలకి ఏపుడు అన్యయం ఛేయోధూ అన్న😢please 🙏💖

  • @meghanalaxmichannel7793
    @meghanalaxmichannel7793 Год назад +7

    ఇమ్రాన్ అన్న నీవు బాధ పడకు అన్న నీకు ఎవరు ఉన్నా లేకున్నా మేం నీకు ఉన్నాం అన్న జై హింద్ 💪 జై ఇమ్రాన్ అన్న 💪 నీవు ఎప్పుడు సంతోషం గా ఉండు అన్న

  • @pravi4607
    @pravi4607 2 месяца назад +1

    Imran Anna Etho mandiki Jeevitalu help sheseendu please alaati manachee ki adipeeyaddu

  • @ramuramya3878
    @ramuramya3878 Год назад +82

    లేని వాళ్ళ కోసం ఏడవకు ఉన్నవాళ్ళను వదులు కోకు బ్రో 😢

  • @Sanjusirii1244
    @Sanjusirii1244 Год назад +15

    Frist Time Annani Sad Ga Chudatam 🥺

  • @SmilySam-hd6rn
    @SmilySam-hd6rn Год назад +5

    Anna ur so great u don't cry Anna u just leave that person's like a feather

  • @LOKILOKI43
    @LOKILOKI43 Год назад

    Anna nuv ami badha padudhu anna manchi vallaku appudu manche jaruguthundhi ami kadhu ma saport neeku appudu untundhi nuv badha padadhu anna keep smiling 😍😍😍😍😍😍 gangu anna babbu unaru kadha ami badha padudhu anna good bless u anna 🤩🤩🤩🤩🤩🤩

  • @badavathsandeep5043
    @badavathsandeep5043 Год назад +9

    Anna please dont cry it hurts us so much we are there behind u to support you, we all are one of the family

  • @kommulasravan2947
    @kommulasravan2947 Год назад +16

    Anna Rachu Anna Please Come Back 🙏 Imran Anna Chala Badha Paduthunadu Anna 😭

  • @srikanthgujjula9284
    @srikanthgujjula9284 Год назад +13

    అవసరం ఉన్నంత వరకు ఒకలా తర్వాత ఒకలా ఉంటారు ఆన్న నువు బాధపడకు ఆన్న నువు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ❤❤❤

  • @RudreshRudra-m7u
    @RudreshRudra-m7u 10 месяцев назад +2

    Brother u great and love you ❤❤❤

  • @anupmudhiraj2604
    @anupmudhiraj2604 Год назад +5

    Every one will face their own fate for their mistakes in their life....if they really love u from their bottom of their heart they won't leave u Anna!!!!!! But nvu asal badha padaku anna Naku apudu vasthundi anna ninnu ala chusthuntey..U have struggled alot to get this stardom be strong anna we are with u forever Imran Bhai love u❤ for ur hardwork & kind-heart.

  • @dgamer4255
    @dgamer4255 Год назад +6

    Anna don't cry pls 🙏😭 we all love you

  • @giripoloju717
    @giripoloju717 Год назад +24

    Imran anna when you started Babhu is there with you and now also you are together. All who came and went are same like passing clouds. Don't feel sad anna

  • @mdfarooq5615
    @mdfarooq5615 11 месяцев назад

    Yevvaru poina poneee... Imran bhai... your team is the the Brand...of pareshan ...

  • @Ashwin84933
    @Ashwin84933 Год назад +12

    Anna don't cry we all also crying here please 😢😢

  • @valijurnys2285
    @valijurnys2285 Год назад +16

    అన్న ఎందుకు అన్న ఏడుస్తున్నావు నీ ఫోటో thumbnail లో పెడితే ట్రెండ్ లొ నడుస్తుంది అది అన్న నీ రేంజ్ ❤ నువు నీ ఛానల్ లో కెమెరా ఆఫ్ చేసి పెట్టు మేము చూస్తాము నువు నా ప్రాణం అన్న ❤❤❤

  • @sandeepudaysandeepuday9270
    @sandeepudaysandeepuday9270 Год назад +72

    అన్న నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న..
    నువ్వు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండాలి..
    నేను కూడా మీ టీం లో జాయిన్ అవుదామని అనుకున్నా అన్న..
    కానీ మీ టీం వాళ్ళు ఇలా వెళ్ళిపోతుంటే మీరు మమ్మల్ని కూడా నమ్మరు అని అనిపిస్తుంది..
    మీకోసం ఈ తమ్ముడు ఉన్నాడు అని ఎప్పుడు మర్చిపోకండి అన్నా.....
    కానీ మీరు మాకు ఒక ఛాన్స్ ఇస్తారు అని అనుకుంటున్నా..

  • @ShaikHassen-z1z
    @ShaikHassen-z1z 4 месяца назад +1

    Super hero anna nev my life ❤

  • @sushanthchowdary7605
    @sushanthchowdary7605 Год назад +14

    Big fan from nizambad Anna ♥️♥️♥️♥️

  • @Naveenpsycho143
    @Naveenpsycho143 Год назад +7

    అన్న నువ్వు ఎందుకు ఏడుస్తునవ్వు అన్న నీలాంటి మంచి మనుసు ఉన్న వెకితిని మిస్ చేసుకున్న దానికి వాళ్లు ఏడవాలా అన్న నువ్వు ఏడవకు అన్న నువ్వు king అన్న నువ్వు

  • @sologamer775
    @sologamer775 Год назад +9

    We are all there for annaya ♥️

  • @BUNNy---Jacks
    @BUNNy---Jacks 2 месяца назад +2

    అన్నయ్య నువు ఏడవకు అందరూ వెళ్ళిపోతే పోనీ నీకు సపోర్టుగా ఎపుడు మేము మతో పాటు బాబు కూడా నీకు సపోర్ట్ చేస్తాం