నరసయ్య గారు మీ లాంటి నిజాయితీ అధికారులు ఉండటం మా అదృష్టం Sir మీ లాంటి వారు చేసిన పనులు, నిర్ణయాలు ఇప్పటి పోలీస్ పాఠాలు బోధించే అవసరం ఉంది Sir. ఇప్పటి పోలీస్ వ్యవస్థ ను చూస్తుంటే గౌరవం పోతుంది,ఏది ఏమైనా మీకు నా 🙏 మురళి గారు ఇంకా ఇలాంటి ఆణిముత్యాలు లాంటి అధికారులను మీ కార్యక్రమం ద్వారా మా ముందుకు తేస్తునదు ధన్యవాదాలు
నరసయ్య గారు కూడ చాలా గొప్ప మనిషి. ఏ మాత్రం గర్వం లేని వ్యక్తి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం నా ఫస్ట్ జాబ్ కోసం, మా తాతయ్యని తీసుకొని ఆయన్ని కలిసాను. అయన recommendation తో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. నా ఫస్ట్ శాలరీ rs.8,000. అప్పట్లో ఆయన DIG of police. ఆయన మాకు 20 మినిట్స్ టైమ్ ఇచ్చి మాట్లాడి, మా కోసం అయన ఎప్పుడు మాట్లాడని వాళ్ళకి ఫోన్ చేసి, రిక్వెస్ట్ చేసారు. చాలా గొప్ప మనిషి నరసయ్య గారూ
Dear Sir , I am very much impressed and inspired with Life & Work of Sir C V Narasayya Garu Rtd IPS .We can see One in some Thousands of such Police Officer. Hats off Sir. I sincerely Pray God to Bless him with Long Life, Sound Health and prosperity.
Really wonderful interview. ఆ రోజుల్లో మీ లాంటి offcier వలన దేశానికి, రాష్ట్రానికి, దేశభక్తి ఉన్న నాయకులకు మంచి జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు. మా లాంటి ఈ కాలం ప్రజలకు మీ లాంటి offcier experience చాలా అవసరం. 🙏
గౌరవనీయులు నరసయ్య గారికి , మరియు పరిచయకర్త మురళి గారికి చాలా ధన్యవధాలు, సర్ నేను ఈ ఇంటర్వ్యూ పూర్తిగా అయేంత వరకు ఎక్కడా కూడా విరామం లేకుండా చూశాను , చానెల్ వాళ్ళు కూడా views కోసం గాని, పబ్లిసిటీ కోసం గాని గాకుండా చాలా నిజాయితీగా ప్రెసెంట్ చేశారు , నరసయ్య గారు మా జనరేషన్ వాళ్ళకు తెలియనివి ఒక time machine లో travel చేసి చూసివచ్చినట్టుగా వుంది , మీరు ఇలాంటి మంచి ఇంటెర్వీవ్స్ ను మరిన్ని చేయాలని ఆశిస్తూ నరసయ్య గారికి మంచి ఆరోగ్యం మనశాంతి వుండాలని ప్రార్థిస్తునా
నరసయ్య గారు మీ పోలీస్ జాబ్ experience common man తో ఏలా నడుచుకోవాలో ఈ కాలంలో పోలీసుల కి మీ వాక్యాలు ఎంతో ఉపయోగపడుతుంది, అందరు దానిని అనుసరించాలని ప్రార్థిస్తున్నా, అదే విధంగా నట సార్వబౌముడు గురించీ చాల మంచి విషయాలు తెలుసుకున్నాం మీకు కృతజ్ఞతలు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్ళు గడపాలని ప్రార్ధిస్తున్నాము.
సి.వి నర్సయ్య rt. IPS గారి కి నమస్కారం .సార్ మీలాంటి వారిని నేటి యువత inspiration గా తీసుకోవాలి. మురళి గారు ఇలాంటి నిజాయితీ వున్న వారిని పరిచయం చేయండి. ధన్యవాదాలు 🌹🙏🙏🌷 IPS గారికి నమస్కారములు 🌷🙏🙏🌷
Sir, నర్సయ్య గారికి నమస్కారం. మీరు ఆన్న గారి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేయడం, మీరు ఆన్న గారి గురించి చెప్పిన విషయాలు అమోఘం ,అనిర్వచనీయం దన్యవదాములు sir
Very good Interview with CVN who worked as Chief Security Officer to NTR. Fortunately I was his Student in VRS & YRS College Chirala as Political Science Graduate from 1973-76 Batch..
డిపార్టుమెంటు లొ కుడా మంచి చేసిన ఆఫీసర్లు వున్నారు వారి సర్వీస్ అనుభవాలు చెప్పనపుడు కొత్త వారికి కూడా మంచి చెసే కర్తవ్యం కలిగించే ఈ ఆఫీసర్ల అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు, మీడియాకు సంబంధించిన అందరికీ నమస్కరములు. "సత్య మేవ జయతే " నరసయ్య గారికి హృదయ పూర్వకంగా నమస్కరములు.
This is no ordinary interview. What we get through these series of anecdotal descriptions spanning multiple decades is the canvas of honest IPS officers, not so comitted police forces, sincere politicians, insincere politicians who want to protect their ineptitude kith & kin. An unwrapping of history, geography, selfish and dominant pursuit of those in power, the dominant will to fight against the system to help the powerless, perverted individuals and how righteousness catches up because of the pursuits of a serious officer. A very compelling autobiographical talk. The interviewer who is knowledgeable and has done his homework. A very inspiring one that is not to be missed.
X lent speech, your sinciarity, honesty, decipline n greatness of an universal legend Sri NTR n honesty, decipline, braveness, decipline n your life of prima facie n your departmental career. Really u r very great legend. Thanks a lot sir, our people ever grateful to u sir, such deciplined official is must for our society. God will give good health n future.
సార్🙏మి వ్యక్తిత్వము చాలా వున్నతమైః నదిసర్ ❤️ మన సమాజములో పోలీసు వ్యవస్థను గూర్చి రాజకీయ వ్యవస్థను గూర్చి నిజం చెప్పారు సార్ ఇ సమాజంలో ప్రతి ఒక్కరూ భాధ్యత కలిగి ఉండాలి అని కోరుకుంటూ అ దేవుడు మిమ్మును చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సార్❤️🙏💐💐💐💐💐💐💐
Great narrations Narasaish garu, you are an inspiration to aspiring policemen👏. Though brutal honest may have done some harm to you personally, we need to encourage such farm/teaching background youth to the right decision making positions.
Very very excellent sincere and honesty and fair interview was given by Sri Narasayyagaru and the acts he followed honestly for the well being of public and his department as per rule is very commendable. And narrated the greatness of Sri NTR. Pray God to give good health and long life to Sri Narasayya garu.
నెల్లూరు ఎస్పీ గా ఉన్నప్పుడు ఒకసారి మీరు మా మహిళాదినోత్సవం కార్యక్రమానికి అతిథి గా వచ్చారు. నా ప్రసంగం తర్వాత 'పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ వా' అని అభినందించారు. ఇది పాతికేళ్ల కిందటే మాట . మీ ఇంటర్వ్యూ చాలా స్ఫుర్తిదాయకంగా ఉంది సర్. అప్పట్లో మీ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ల నోటివెంట స్టిక్ట్ ఆఫీసర్ అనే మాట తప్పకుండా వచ్చేది. అది మీకు మకుటం సర్.
Salute to an upright officer. Truth does not require any support. "To love is to listen. To listen is to love." This officer has rightly said that if you listen to a complainant, half the problem is solved. Very inspiring interview. A model lesson for police officers in Andhra Pradesh worthy of emulation. Hope at least now there will be change in AP police so that the rule of law prevails irrespective of political party in power.
Hats off Narsaiah garu. Police department lo Attitude change kaavali. Meeru annatlu, prajalarjo maryadahaa matladatam first raavali. Police station ki vachchina vallu andaru yedo oka problem unteney veltharu. Ela solve cheyagalaro chudali kaani, FIR kooda reayakunda, namkevastey complaint teesuko kudadu.
ఆంధ్ర ప్రజల ఆరాధ్య దీపం తెలుగుదేశం కష్టజీవుల రక్తం లోనించి పుట్టింది శ్రమజీవుల కర్తవ్యం కోసం పుట్టిన NTR పార్టీ టిడిపి తెలుగుదేశం అందుకు సాహస నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు లోకేష్ బాబు లకు శుభం కలుగుగాక మంగళం కలుగుగాక జయం జయం జయం
అయన ఒక్క చంద్రబాబుని మాత్రమే పొగడలేదు.లేదు ఒక్క NTR ని మాత్రమే గౌరవించలేదు. చంద్రబాబు పై మీకోపానికి కారణం ఏమైనా అయి ఉండవచ్చు అందువల్ల ఆయనని పొగడటం ఇష్టం కూడా ఉండి ఉండక పోవచ్చు. అంతమత్రాన ఆయనకు చంద్రబాబు మీద అభిమానం తగ్గదు కదా! పైన అయన వాళ్ళను దగ్గర నుండి రోజూ చూసి వారితోనే జీవించిన వ్యక్తి. అయన చెప్పింది విని సత్యాసత్యాలు గ్రహించగలిగితేనే మన విజ్ఞత తెలిసేది. తప్పుగా చెప్పి ఉంటే క్షంతవ్యుణ్ణి 🙏
All such discussions need to be restored and maintained as database and make it available to young people who completes their education and join work. This may improve ethics of working class which will not be taught anywhere else. It also tells us about stature of our great leaders
నరసయ్య గారు మీ లాంటి నిజాయితీ అధికారులు ఉండటం మా అదృష్టం Sir మీ లాంటి వారు చేసిన పనులు, నిర్ణయాలు ఇప్పటి పోలీస్ పాఠాలు బోధించే అవసరం ఉంది Sir. ఇప్పటి పోలీస్ వ్యవస్థ ను చూస్తుంటే గౌరవం పోతుంది,ఏది ఏమైనా మీకు నా 🙏
మురళి గారు ఇంకా ఇలాంటి ఆణిముత్యాలు లాంటి అధికారులను మీ కార్యక్రమం ద్వారా మా ముందుకు తేస్తునదు ధన్యవాదాలు
నరసయ్య గారు కూడ చాలా గొప్ప మనిషి. ఏ మాత్రం గర్వం లేని వ్యక్తి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం నా ఫస్ట్ జాబ్ కోసం, మా తాతయ్యని తీసుకొని ఆయన్ని కలిసాను. అయన recommendation తో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. నా ఫస్ట్ శాలరీ rs.8,000. అప్పట్లో ఆయన DIG of police. ఆయన మాకు 20 మినిట్స్ టైమ్ ఇచ్చి మాట్లాడి, మా కోసం అయన ఎప్పుడు మాట్లాడని వాళ్ళకి ఫోన్ చేసి, రిక్వెస్ట్ చేసారు. చాలా గొప్ప మనిషి నరసయ్య గారూ
Dear Sir , I am very much impressed and inspired with Life & Work of Sir C V Narasayya Garu Rtd IPS .We can see One in some Thousands of such Police Officer. Hats off Sir. I sincerely Pray God to Bless him with Long Life, Sound Health and prosperity.
Really wonderful interview. ఆ రోజుల్లో మీ లాంటి offcier వలన దేశానికి, రాష్ట్రానికి, దేశభక్తి ఉన్న నాయకులకు మంచి జరిగింది.
చాలా మంచి విషయాలు చెప్పారు.
మా లాంటి ఈ కాలం ప్రజలకు మీ లాంటి offcier experience చాలా అవసరం.
🙏
గౌరవనీయులు నరసయ్య గారికి , మరియు పరిచయకర్త మురళి గారికి చాలా ధన్యవధాలు, సర్ నేను ఈ ఇంటర్వ్యూ పూర్తిగా అయేంత వరకు ఎక్కడా కూడా విరామం లేకుండా చూశాను , చానెల్ వాళ్ళు కూడా views కోసం గాని, పబ్లిసిటీ కోసం గాని గాకుండా చాలా నిజాయితీగా ప్రెసెంట్ చేశారు , నరసయ్య గారు మా జనరేషన్ వాళ్ళకు తెలియనివి ఒక time machine లో travel చేసి చూసివచ్చినట్టుగా వుంది , మీరు ఇలాంటి మంచి ఇంటెర్వీవ్స్ ను మరిన్ని చేయాలని ఆశిస్తూ నరసయ్య గారికి మంచి ఆరోగ్యం మనశాంతి వుండాలని ప్రార్థిస్తునా
నేను చూసిన అతి కొద్ది వీడియోల్లో అత్యధ్బుతమైన ఇంటర్వ్యూ నర్సయ్య గారిదే
Great persons, great values, You nd ntr. Salute both of you sir. Charitra lo nilichipotaru🙏
ఉపాధ్యాయ వృత్తి కి గౌరవం పెంచారు సర్ మీరు. పోలీస్ వ్యవస్థ లో మీ లాటి ఆఫీసర్స్ అవసరం చాలా అంటె చాలా వుంది. హాట్స్ ఆఫ్ to యు సర్.
Great interview. Thanks.👍👍👍🙏🏼🙏🏼
నా లైఫ్లో ఒక మంచి ఇంటర్వ్యూ చూసాను ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది 👏👏👏👏
Aithe sachipooi
నరసయ్య గారు మీ పోలీస్ జాబ్ experience common man తో ఏలా నడుచుకోవాలో ఈ కాలంలో పోలీసుల కి మీ వాక్యాలు ఎంతో ఉపయోగపడుతుంది, అందరు దానిని అనుసరించాలని ప్రార్థిస్తున్నా, అదే విధంగా నట సార్వబౌముడు గురించీ చాల మంచి విషయాలు తెలుసుకున్నాం మీకు కృతజ్ఞతలు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్ళు గడపాలని ప్రార్ధిస్తున్నాము.
Please, a
❤❤
మాకు తెలియని ఎన్నో ఎన్టీఆర్ గారి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము సార్ ధాన్యవాదములు
ఎన్టీఆర్ గారి మానవత్వం,నిజాయితి,ఇంకా ఎన్నో చాలా ఇష్టంగా చూసాము సార్ 🙏🙏🙏
Excellent Sir.
గొప్ప వ్యక్తిత్వం..!! అందుకే.. ఇప్పటికీ Healthy గా వున్నారు..!! I Salute him..!! 🙏🙏
Ii😊😊
సి.వి నర్సయ్య rt. IPS గారి కి నమస్కారం .సార్ మీలాంటి వారిని నేటి యువత inspiration గా తీసుకోవాలి.
మురళి గారు ఇలాంటి నిజాయితీ వున్న వారిని పరిచయం చేయండి. ధన్యవాదాలు 🌹🙏🙏🌷
IPS గారికి నమస్కారములు 🌷🙏🙏🌷
Hats off narasayya garu. Police department should emulate a lot from u.
సి. వి. నర్సయ్య rt. IPS గారికి నమస్కారం సార్ మీ లాంటి వారికి నేటి యువత inspiration గా తీసుకోవాలి. వరదయ్యా గారు మీ గురించి చెప్పెవారు.
Great legend interview we got wonderful message
Stupendous person with humanity. Excellent interview and the best one by Murali garu
Sir, నర్సయ్య గారికి నమస్కారం. మీరు ఆన్న గారి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేయడం, మీరు ఆన్న గారి గురించి చెప్పిన విషయాలు అమోఘం ,అనిర్వచనీయం దన్యవదాములు sir
Vvsreechandrareddy the
😂😂
😂😂
yara lucha pm garu analeva na kodaka nuvu okadive gopodiva
@@vasavireddy5587 a⁶555r5⁵àqê www ¹¹¹ by
Amazing interview. Thanks for bringing this. Thank you CV Narasaiah Garu for your service to people.
Many thanks Narasaiah garu🙏🏼🙏🏼🙏🏼☘️☘️
Very good Interview with CVN who worked as Chief Security Officer to NTR. Fortunately I was his Student in VRS & YRS College Chirala as Political Science Graduate from 1973-76 Batch..
Meenakshi Sheshadri was. heroin in Vishwamitra not Madhuri deekshiit
👏👍🙏 Sir CV Narsaish...V.good Interview....
One of the best common man officer interviewed by murali garu 🙏🙏🫡🫡🫡...jai Hind sir
You are very Great sir ! Good interview!
Great words sir....me interview chusaka malli meru duty chesthe chudali anipistundi sir...Hats off to you sir.....🫡🫡🫡
Watched great interview, really got cry. Great true words about CBN and seen dedicated, Genuine officer.
డిపార్టుమెంటు లొ కుడా మంచి చేసిన ఆఫీసర్లు వున్నారు వారి సర్వీస్ అనుభవాలు చెప్పనపుడు కొత్త వారికి
కూడా మంచి చెసే కర్తవ్యం కలిగించే ఈ
ఆఫీసర్ల అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు, మీడియాకు సంబంధించిన అందరికీ నమస్కరములు.
"సత్య మేవ జయతే "
నరసయ్య గారికి హృదయ పూర్వకంగా నమస్కరములు.
P
Sir i salute to you. You are very very good officer and you are the inspiration to enter police department
చాలా మంచివిషయాలు చెబుతున్నారు...
మురళి గారు మీకు ధన్యవాదాలు. ఉదయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ తర్వాత చూసిన ఏకైక ఇంటర్వ్యూ ఇదే సర్
This is no ordinary interview. What we get through these series of anecdotal descriptions spanning multiple decades is the canvas of honest IPS officers, not so comitted police forces, sincere politicians, insincere politicians who want to protect their ineptitude kith & kin. An unwrapping of history, geography, selfish and dominant pursuit of those in power, the dominant will to fight against the system to help the powerless, perverted individuals and how righteousness catches up because of the pursuits of a serious officer. A very compelling autobiographical talk. The interviewer who is knowledgeable and has done his homework. A very inspiring one that is not to be missed.
Really great to see you after a long time uncle. You are a LEGEND.
Yes. I concur!
Chala baga chepparu brother.
చాలా బాగుంది సర్ మీ ఇంటర్వూ...ఎంత confident గా మాట్లాడారు...పోలీస్ డిపార్ట్మెంట్ స్థాయిని పెంచారు...
Very nice information sir has given ThkQ very much
X lent speech, your sinciarity, honesty, decipline n greatness of an universal legend Sri NTR n honesty, decipline, braveness, decipline n your life of prima facie n your departmental career. Really u r very great legend. Thanks a lot sir, our people ever grateful to u sir, such deciplined official is must for our society. God will give good health n future.
Awesome Sir Great 🙏🙏
మంచి ఇంటర్వ్యూ సర్
Very interesting interview and genuine replies.
సార్🙏మి వ్యక్తిత్వము చాలా వున్నతమైః నదిసర్ ❤️ మన సమాజములో పోలీసు వ్యవస్థను గూర్చి రాజకీయ వ్యవస్థను గూర్చి నిజం చెప్పారు సార్ ఇ సమాజంలో ప్రతి ఒక్కరూ భాధ్యత కలిగి ఉండాలి అని కోరుకుంటూ అ దేవుడు మిమ్మును చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సార్❤️🙏💐💐💐💐💐💐💐
సెల్యూట్ సార్
Great Police officer. Even If 20% Police officers are like this, Common people wiil be benefitted immensly. Salute to you Sir.
మీలాంటి IPS లు వుంటే అధికారులు, ఉద్యోగులు సక్రమంగా తమ విధులను నిర్వర్తిస్తారు...
Hat's off you Sir..
Salute Sir
Great narrations Narasaish garu, you are an inspiration to aspiring policemen👏. Though brutal honest may have done some harm to you personally, we need to encourage such farm/teaching background youth to the right decision making positions.
Yes true,60-70% nijam matrame chepparu
Very very excellent sincere and honesty and fair interview was given by Sri Narasayyagaru and the acts he followed honestly for the well being of public and his department as per rule is very commendable. And narrated the greatness of Sri NTR. Pray God to give good health and long life to Sri Narasayya garu.
Thank you Narsaiah sir verry good interview murali sir verry good message sir thank you very much sir
This kind of police officer very much required for India society
Great officer
Beautiful interview powerful man and great man Narsaiah garu
Nice intervew,murali sir intervew chese vedanam baguntindi
Reasonable answer to many questions
నరసయ్య గారు చాలా చక్కటి అనుభవాలు NTR గారి గురించి చెప్పారు
really great NTR 🙏
Salute to Narsayya gaaru. From the bottom of my heart.
Hats off sir Narasayya garu 🙏🏼🙏🏼🙏🏼for your valuable services to AP people.
Excellent interview open with Mr Narasaiah gari tho
Good
అంతర్గత రక్షణకి మీరు ఒక ఐకాన్ సర్! మీకు పాదాభివందనాలు 😌🙏💐
Great sir cv narasiya sir nenu me dagara duty chaysinanduku chala happy ga vudi sir
Salute to Naraseaiah gariki one more time. Most honest person.🙏🏼🙏🏼🙏🏼☘️☘️🌷💚💛
నెల్లూరు ఎస్పీ గా ఉన్నప్పుడు ఒకసారి మీరు మా మహిళాదినోత్సవం కార్యక్రమానికి అతిథి గా వచ్చారు.
నా ప్రసంగం తర్వాత 'పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ వా' అని అభినందించారు. ఇది పాతికేళ్ల కిందటే మాట .
మీ ఇంటర్వ్యూ చాలా స్ఫుర్తిదాయకంగా ఉంది సర్.
అప్పట్లో మీ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ల నోటివెంట స్టిక్ట్ ఆఫీసర్ అనే మాట తప్పకుండా వచ్చేది. అది మీకు మకుటం సర్.
One of the best police officer and interview
Great police officer and Good Human being interview.
Honest man and Good interview
Excellent video to know about NTR & good services of a great security officer
Great journey sir🙏🙏🙏
Salute to the great Narasaiah gaaru 🙏. Good interview with a Very inspiring person
genien and excellent Mr. Nassaiahgaru IPS Officer
Super interview
One of the best Interview with good officer.
మీరు సూపర్ సర్
Sir meeru super
Very good interview sir👍
Salute to an upright officer. Truth does not require any support. "To love is to listen. To listen is to love." This officer has rightly said that if you listen to a complainant, half the problem is solved. Very inspiring interview. A model lesson for police officers in Andhra Pradesh worthy of emulation. Hope at least now there will be change in AP police so that the rule of law prevails irrespective of political party in power.
Vvvg
Hats off Narsaiah garu. Police department lo Attitude change kaavali. Meeru annatlu, prajalarjo maryadahaa matladatam first raavali.
Police station ki vachchina vallu andaru yedo oka problem unteney veltharu.
Ela solve cheyagalaro chudali kaani, FIR kooda reayakunda, namkevastey complaint teesuko kudadu.
Great personality
Most honest human Narasaiah garu.🙏🏼🙏🏼🙏🏼🍀🍀
Very nice interview
Superb sir 👌
Hats off to your courage sir.
Great interview
🙏🙏🙏🙏 excellent interview sir.
Great experiences. ।. ।।inspirig . Next. ।generation
looks like a very honest officer, current police particularly in AP should see this video and work as per the law and order.
Much appreciated Murli garu
Very straight forward…😀😀😀 very good character
Chala manchi vyakthi yokka interview. And all the employees should follow this persons sincerity.
సర్, your analysis is excellent
ఆంధ్ర ప్రజల ఆరాధ్య దీపం తెలుగుదేశం కష్టజీవుల రక్తం లోనించి పుట్టింది శ్రమజీవుల కర్తవ్యం కోసం పుట్టిన NTR పార్టీ టిడిపి తెలుగుదేశం అందుకు సాహస నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు లోకేష్ బాబు లకు శుభం కలుగుగాక మంగళం కలుగుగాక జయం జయం జయం
చంద్రబాబు ని పొగడటం తప్ప మిగతా మీ ఉద్యోగ పర్వo చాలా సూపర్ సర్
నిజం grahimchagala బుద్ధి a p ki kaavaali
అయన ఒక్క చంద్రబాబుని మాత్రమే పొగడలేదు.లేదు ఒక్క NTR ని మాత్రమే గౌరవించలేదు. చంద్రబాబు పై మీకోపానికి కారణం ఏమైనా అయి ఉండవచ్చు అందువల్ల ఆయనని పొగడటం ఇష్టం కూడా ఉండి ఉండక పోవచ్చు. అంతమత్రాన ఆయనకు చంద్రబాబు మీద అభిమానం తగ్గదు కదా! పైన అయన వాళ్ళను దగ్గర నుండి రోజూ చూసి వారితోనే జీవించిన వ్యక్తి. అయన చెప్పింది విని సత్యాసత్యాలు గ్రహించగలిగితేనే మన విజ్ఞత తెలిసేది. తప్పుగా చెప్పి ఉంటే క్షంతవ్యుణ్ణి 🙏
CBN ni pogidithe thattukoleka pothunnaru. Consult doc.
Veerapaneni varu kada abhimanam oorike podu kada? 😂
@@satyaprasad66 2qq
All such discussions need to be restored and maintained as database and make it available to young people who completes their education and join work. This may improve ethics of working class which will not be taught anywhere else. It also tells us about stature of our great leaders
Congratulations on your saves for incent people
Chala bagundi...elanti officers mana telugu vaaru kavadam chala garvanga undi...
Super sir
Sri C.V.Narsaiah garu is aRole Model to the present society. Sarvisetty SubbaRamaiah .Chirala.
Sir, mee lanti officers district ki oka officer unte santi bhadrathala samsye radu.Pedalu gunde meeda cheyyivesukoni nidrapovacchu sir.Salute sir.
Hats off to you sir 🙏🙏🙏
Super 🎉🙏🙏🙏
ఈ లాంటి మంచి వ్యక్తివం గల ఆఫీసర్ సమాజానికి పరిచయం చేయండి
Sir Meeru Great Ofeser 👍
What a great Humanbeing. An asset to Telugu commuinity and valuable member of State
ఇంక ఇంకా చెప్తే vinali అని ఉంది సర్ మీకు చాలా చాలా ధన్యవాదాలు
You are great sir
👍👌Happy to see such an honest, sincere Police officer... 🙏🙏