Supreme Court Judgement || అక్రమ సంబంధంలో అసహ్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 310

  • @Cbdbfbfbfhfntjtjjgkjg
    @Cbdbfbfbfhfntjtjjgkjg День назад +108

    పెళ్ళి చేసుకున్న వారు వెదవలు, వరసలు లేకుండా తిరిగే వారు మంచివారు.

    • @MrPonaganti
      @MrPonaganti 13 часов назад +2

      Super

    • @D-Gando
      @D-Gando 12 часов назад

      Indian law 💩💩💩

  • @saginalassk
    @saginalassk 23 часа назад +100

    సుప్రీం కోర్ట్ మీద ఏమి మాట్లాడకూడదు, కానీ సుప్రీం పిచ్చి పిచ్చి తీర్పు లు ఇవ్వొచ్చు. మనం చచ్చినట్లు మూసుకుని ఉండాలి

    • @JUSTICETOALL-ININDIA
      @JUSTICETOALL-ININDIA 6 часов назад +1

      @@saginalassk చచ్చినట్లు మూసుకొని ఉండవద్దు... మన వాయిస్ పెంచాలి... పబ్లిక్ గా పెంచాలి... ఇలా సోషల్ మీడియాలో సరిపోదు.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 часа назад

      Supreme Corte is totally blind.

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 21 минуту назад

      Manam gudda, noru, chevulu, nava randralu moosukoni supreme court cheppindi vinali . Supreme court ki siggu ledu manaki antakante ledu.

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 23 часа назад +47

    వినడానికి నిజంగా అసహ్యంగా ఉంది .

  • @prrasadrao7802
    @prrasadrao7802 22 часа назад +58

    కోర్టు తీర్పులు సాధారణ న్యాయానికి భిన్నంగా ఉంటున్నాయి . బహుశా చట్టం లో లోపాలు సరి చెయ్యాలి

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 23 часа назад +60

    ఏమో బాబోయ్, పెళ్లి అంటే భయం గా ఉంది

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc День назад +127

    ఇప్పుడు అక్రమసంబంధం ఉంటే అది చూపించి వెంటనే విడాకులు తీసుకోవచ్చు అని కోర్టు చెప్పింది. అలాంటప్పుడు వాడు బిడ్డ కానీ వాడికి ఆస్తి ఇస్తే భర్త అన్యాయం అయిపోతాడు. అక్రమ సంబంధం అని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి భర్త ఆస్తి కూడా వాళ్లకి చెందకుండా కోర్టు తీర్పు ఇవ్వాలి.

    • @kakarlasrinivasulu8579
      @kakarlasrinivasulu8579 23 часа назад +5

      సూపర్

    • @MrPonaganti
      @MrPonaganti 13 часов назад

      Yes

    • @D-Gando
      @D-Gando 12 часов назад

      Indian law 💩💩💩

    • @prasadsatya4783
      @prasadsatya4783 7 часов назад +2

      కోర్టు కోర్టు న్యాయం మారుతుంది ఇదే భారతీయ చట్టం ?

    • @krichi7731
      @krichi7731 2 часа назад

      Laaaaaa co ...
      Raaaa wall
      Mode ah gudiyar

  • @VinayKumar-id6um
    @VinayKumar-id6um День назад +38

    This is the standard of Supreme Court !

  • @ankaraju1661
    @ankaraju1661 23 часа назад +51

    కేసు వేసిన అతను నా తండ్రి ఎవరో తేల్చండి అని కేసు వేసి ఉండవలసింది. అప్పుడు DNA పరీక్షకు అనుమతి ఇచ్చేవారేమో. నిజమైన తండ్రి ఎవరో తెలిసేది.

    • @prasaddasarp114
      @prasaddasarp114 23 часа назад +17

      @@ankaraju1661
      ఇప్పుడు కోర్టు చెప్పింది అదే...
      నువ్వు ఎవరికి పుట్టినా కానీ.. అప్పుడు మీ అమ్మ తన తాళి కట్టించుకున్న భర్తతో ఉంది కాబట్టి, అతనే నీకు నాన్న అవుతాడు. వాడికే నువ్వు కొడుకు అవుతావు.. అని చెప్పింది. మధ్యలో ఎంజాయ్ చేసిన వాడేమో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు 🤦

    • @sureshmgpl
      @sureshmgpl 11 часов назад

      ​@@prasaddasarp114 correct

  • @NANDA-ko7uw
    @NANDA-ko7uw 22 часа назад +48

    ఆ జడ్జి కూడా అలాగే పుట్టి వుంటాడు

    • @pvrao301
      @pvrao301 8 часов назад

      Yes sir its absolutely wrong blunder judgement....

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 22 часа назад +63

    ఆహా నా దేశంలో ప్రజలు ఎంత పద్దతి గలవారు

    • @ChinnaVandagolla
      @ChinnaVandagolla 21 час назад

      😂😂😂😂😂

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 12 часов назад +1

      Western Culture

    • @forestassets4969
      @forestassets4969 10 часов назад +1

      తినే ఆహారం మే కల్తీ అయింది...ఇది కూడా అంతే

    • @manikanta4525
      @manikanta4525 9 часов назад

      😂😂😂😂😂

    • @Sristikanth71
      @Sristikanth71 8 часов назад

      Idhee India lo sanathana dharmam 😂😂😂😂

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 22 часа назад +17

    ఆహా ఎంత సాంప్రదాయం గల మన దేశం. ఇలాంటి స్త్రీలు ఎంత మంది వున్నారోగాని ఖచ్చితంగా ఈ తీర్పు మాత్రం నిస్సహాయ భర్తలకు కోర్టులలో ఏంత అన్యాయం జరుగుతోందో అర్థమవతోంది.

  • @psvprasad7399
    @psvprasad7399 21 час назад +29

    ఇట్లాంటి సంఘటనలు దేశంలో కొన్ని లక్షలు ఉంటాయి. కొన్ని భర్త లకు తెలియవు కొన్ని తెలిసినా పరువు కోసం బయట కు రావు. అందుకే అన్నారు తల్లి నిజం తండ్రి నమ్మకం అని.

  • @abhbramaiah9229
    @abhbramaiah9229 23 часа назад +18

    సుప్రీంకోర్టు తీర్పు తప్పు

  • @venumadhav5428
    @venumadhav5428 22 часа назад +17

    Law complete చేసిన వెంఠనే redlight area లో నే degree పట్టా తీసుకోవాలి...

  • @VivekanandaSwamyM
    @VivekanandaSwamyM 7 часов назад +6

    రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా అంత కన్ఫ్యూజన్ గా వుంది.

  • @frbhaskar
    @frbhaskar 20 часов назад +16

    సర్, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను.
    మన చట్టాలు మరియు ఆలోచనా విధానాన్ని కొన్నిసార్లు మార్చుకోవాలి. ఒక ఉదాహరణ ఇస్తాను.
    ఒక అమ్మాయి (19 సంవత్సరాలు) మరియు ఒక అబ్బాయి (22 సంవత్సరాలు) ప్రేమలో ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరూ శారీరకంగా కలిసి, ఒక పిల్లవాడిని కనుకున్నారు. కానీ ఇప్పుడు, వారు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. కోర్టు, ఆ పిల్లవాడి లాలనపాలనలో ఇద్దరూ సమాన బాధ్యత వహించాలని తీర్పు ఇచ్చింది. అందువల్ల, ఒక వారం అబ్బాయి పిల్లవాడిని తన దగ్గర ఉంచుకుంటాడు, మరొక వారం అమ్మాయి ఉంచుకుంటుంది.
    ఇక్కడ, ఇద్దరూ సమానంగా బాధ్యత వహిస్తారు. అయితే, భారతదేశంలో మాత్రం, మనం ఎక్కువగా అబ్బాయినే తప్పుపడతాము.
    ఇక్కడ, మనం ప్రజలను ఇలా చెబుతుండటం చూస్తున్నాం: "నా భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, కానీ నాకు కేవలం ఒక పిల్లవాడు మాత్రమే" అంటే, మిగతా ఇద్దరు పిల్లలు అతని సంతానం కావు. ఇక్కడ వారు నిజమైన తండ్రి ఎవరో బహిరంగంగా అంగీకరిస్తారు మరియు పిల్లల నమోదు పత్రాల్లో నిజమైన తండ్రి పేరును నమోదు చేస్తారు.
    ఈ పరిస్థితిలో, ఆ మహిళాభర్త పిల్లవాడికి ఫోస్టర్ తండ్రి (లాలనపోషణ చేసేవాడు) అవుతాడు కానీ చట్టపరమైన తండ్రి కాదని గుర్తిస్తారు. మన చట్టాలను కూడా ఈ విధంగా సరికొత్తగా మార్చుకోవాలి.

    • @arrao633
      @arrao633 5 часов назад

      అసలు పెళ్లి చేసుకోకుండా కలిసి వుండడం ఏమిటి? పిల్లల్ని కనడం యేమిటి? అది చట్టబద్ధం యేమిటి? వినటానికి చాలా చండాలంగా వుంది. ఇటువంటి వాటిని నిషేధించాలి.
      ఇద్దరూ వేరు వేరు వారిని పెళ్ళిచేసుకొంటే పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఆ ఇద్దరి లైఫ్ పార్టనర్స్ కి ఇది నచ్చకపోతే పరిస్థితి యేమిటి?
      ఈ దేశం ఏమీ అమెరికా కాదు. ఈ దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. వాటికి దూరం జరుగుతూ విదేశీ మోజులో పడితే సమాజానికి ప్రమాదం.

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 День назад +10

    బ్రిటిష్ ఓర్టు ని రద్దు చేయాలి

  • @narisettisivasankarrao4051
    @narisettisivasankarrao4051 22 часа назад +9

    మన న్యాయమూర్తుల మేధావిత్వం అలావుంది.

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 23 часа назад +18

    కర్ణుడు కూడా ఈ కాలంలో ఉంటే కేస్ వేసుకోవచ్చు. ఈ కోర్టులకు ఇంతకన్నా కేసులు దొరకలేదు కాబోలు. ఈ కేస్ వేసినవారికి, ఓర్పుగా వాదనలు విని తీర్పు వెలువరించిన న్యాయ మూర్తులకు, ఇంత గొప్ప వార్తను తెలిపిన మీకు హాట్స్ ఆఫ్ సాయిగారు.

    • @vishnu6398
      @vishnu6398 10 часов назад

      మధ్య లో సాయి గారు ఏం జేశారు పాపం😂

    • @vishnu6398
      @vishnu6398 9 часов назад

      Gurumurty madhavi case వైపు కన్నెత్తి కూడ చూడరు సాయి గారు, మన propaganda లో ఫిట్ కాదు గా ఆ కేసు. Delhi fridge case, Kerala case మాత్రం బాగా post-mortem చేస్తారు.

  • @SomaKallubavi
    @SomaKallubavi 12 часов назад +6

    ఇక రాబోవు కాలంలో ఇటువంటి చండాలాలు ఎన్ని చూడవలసి వస్తుందో. ఈ తీర్పుతో స్త్రీలు పెట్రేగి పోరా? వాళ్ళు తమ భర్తలకు తెలియకుండా ఇటువంటి తరహాలో పిల్లల్ని కనేసి భర్త అకౌంట్ లో ఎంతో సులువుగా వేయవచ్చును కదా! భార్యలు తమ స్వేచ్చను ఎంత సులువుగా మిస్ యూస్ చేయవచ్చును కదా! ఎక్కడో కొడుతుంది సీనా!

  • @prlrao8607
    @prlrao8607 21 час назад +7

    ఇవి చుసి.... పెళ్లి చేసుకోవాలంటే జనాలకు విరక్తి పుడుతుంది.....

  • @gopakishore3567
    @gopakishore3567 23 часа назад +8

    సుప్రీం కోర్ట్ తీర్పు తప్పు

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 22 часа назад +11

    సినిమా తీస్తే సూపర్ హిట్.ఎప్పుడు తీస్తారో.

  • @vadagamavenkat
    @vadagamavenkat 23 часа назад +10

    Shameless judiciary system.

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 7 часов назад +1

    సుప్రీమ్ కోర్టులో జడ్జెస్ మైండ్ పవర్ ఉంది

  • @jeevanix
    @jeevanix 23 часа назад +10

    మంచి తీర్పు. లేకపోతే ఎంతమంది DNA test కి వెల్లేవారో....!

  • @IAmAI-2024
    @IAmAI-2024 День назад +20

    రామాయణం లాంటి గ్రంథాలను కాకపోతే కనీసం ఇలాంటి సంఘటనలను పాఠాలుగా పిల్లలకి చెప్తే వారు బాగుపడతారు

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 13 часов назад +7

    సుప్రీం కోర్టును ఎగ్జిబిషన్ లో పెట్టొచ్చు.

  • @sangameswarreddyreddy6476
    @sangameswarreddyreddy6476 22 часа назад +4

    సుప్రీంకోర్టుకు అదెక్కడి న్యాయం అనిపించి తీర్పు ఇచ్చిండు
    ఈ తీర్పును ఆలోచిస్తే సుప్రీంకోర్టు భయపడి తీర్పించింది అనిపిస్తుంది

  • @padmavathibodapati3217
    @padmavathibodapati3217 13 часов назад +3

    రోజు రోజుకు మానవతా సంబంధాలు, వివాహబంధం విలువలు ఎంతగా దిగజారి పోతున్నాయి రాముడు పుట్టిన నా ఈదేశం లో, రామాయణాన్ని నిత్యము పాటించే ఈ న దేశం లో, సనాతన ధర్మం నీ పాటించే నా దేశం లో. పశండ మతాల ప్రభావం.

  • @maddurimuralidhararao4931
    @maddurimuralidhararao4931 23 часа назад +8

    Kanna talli ఒప్పుకున్నప్పుడు dna test should be allowed to do natural justice to the child

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 13 часов назад +3

    బాగా. Freedom... ఉంటే ఇలాగే. ఉంటది....

  • @nagaprasad7866
    @nagaprasad7866 23 часа назад +9

    ఆ మధ్య విదేశంలో ఇద్దరు పెళ్ళి అయి పిల్లలు ఉన్నవారు తమ భర్త/భార్య తో విడాకులు తీసుకుని పిల్లలను పంచుకుని విడిపోయి ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికి మళ్ళీ పిల్లలు పుట్టారట
    కొన్ని ఏళ్ళ తరువాత భార్య భర్త బెడ్ రూం లో కూర్చుని మాట్లాడుకుంటుండగా హాల్లో కేకలు వినబడితే అతను భార్యతో అదేంటో వెళ్లి చూసిరా అన్నాడట ఆమె వెళ్లి చూసి వచ్చి నీ పిల్లలు నా పిల్లలు కలిసి మనిద్దరి పిల్లల తో పోట్లాడు తున్నారు అందట
    భవిష్యత్తులో మన దేశంలో కుటుంబ వ్యవస్థ నాశనమై ఇలాంటి పరిస్థితులే దాపురిస్తాయో ఏమో

  • @thalpasaikalli
    @thalpasaikalli 23 часа назад +6

    ఇదే రకమైన కేసు.. N D తివారి విషయం లో వేరే విధం గా తీర్పు వచ్చినట్టు విన్నాను..నిజం తెలిస్తే చెప్పండి

  • @gpv432
    @gpv432 13 часов назад +2

    నూరు శాతం చదువు ఉన్న నూరు శాతం బుద్ధి లేదు

  • @ravikumar3785
    @ravikumar3785 21 час назад +4

    ఆ పిల్లోడు ఆ సంభదం ఉన్న ఆయనే నా తండ్రి ఆనింది.. ఆ పిల్లోడి అమ్మ ఒప్పుకుంది కని కోర్టు మటుకు విడాకులు తీసుకోలేదు అన్న రీజన్ తో పిల్లోడి అనాయం జరుగుతోంది

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 22 часа назад +6

    ఇదంతా కలియుగధర్మం.

  • @dhanareddy8451
    @dhanareddy8451 23 часа назад +8

    వాడు సుప్రీంకోర్టుని కొనేశాడు అన్నమాట

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 2 часа назад

    ఇలాంటివి ఎన్నో కనీసముగ ఆడవారికి ఉన్నదైర్యము, సమానమే హక్కు చట్టము ఇంతవరకు ,

  • @PittaSrinivas-b7f
    @PittaSrinivas-b7f 21 час назад +6

    రాజకీయ party's పెట్టిన వారే ఆక్రమ సంబందాలు పెట్టుకుని అన్ని పార్టీల జండాలు మోస్తున్నారు, వీరు చేసె చట్టాలనే కదా కోర్టులు అమలు చేసేది? Just asking జండా కూలీలు, ✍️✍️✍️

  • @saginalassk
    @saginalassk 23 часа назад +6

    పెళ్లి వద్దు, ఇక నచ్చిన వాడితో కొన్నాళ్ళు ఎపించుకొని, మళ్ళీ ఇంకొకరికి ఎపించుకోవచ్చు, ఇలా ఎంత మందితో అయినా ఎపించుకోవటం మంచిది.......

  • @rajakalaga2801
    @rajakalaga2801 21 час назад +38

    అక్రమ సంబంధం పెట్టుకున్నోడు బలాదూర్ గా తిరుగుతున్నాడు.. బరితెగించిన భార్య దర్జాగా బ్రతుకేస్తోంది.. తాళి కట్టినోడు వెర్రి వెధవ అయ్యాడు.. !!!
    చదవేస్తే ఉన్న మతి పోయిందిట ... !!!

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Час назад

    Correct

  • @niranjana7786
    @niranjana7786 10 часов назад +1

    Amma ❎️ Mamma ✅️

  • @deshpremi1963
    @deshpremi1963 22 часа назад +2

    సుప్రీమ్ కోర్టు ఆదేశాలు చాలా బాగుంది. వివాహబంధం లో ఉండగా పుట్టిన సంతానం అక్రమం అని ఎలా అనగలరు. ఆ అబ్బాయి తన దారి తాను చూసుకోవాలి. తల్లి కూడా మూడో వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసిందేమో.

  • @msnmurty1752
    @msnmurty1752 12 часов назад +1

    ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి, పరిష్కారం కావడం అవసరం.

  • @ArjunReddy933
    @ArjunReddy933 10 часов назад +2

    Shariya court= sc

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 7 часов назад +1

    దరిద్రపు తల్లి

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 23 часа назад +4

    ND THIVARI case lo D N A test ches aru kadha 🤔🤔🤔 .

  • @nagarajam7776
    @nagarajam7776 23 часа назад +5

    పేరు చెప్పటం ఇష్టం లేదు ఒక మాజీ గవర్నర్ మీద ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి ఆయన మీద
    కేసు పెట్టారు అది మీకు గుర్తు ఉండే
    ఉంటుంది

  • @reddyvariinnovationsneverb2404
    @reddyvariinnovationsneverb2404 7 часов назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr 11 часов назад +1

    Judges Appoint mundu valla mental conditions healthy ga vuunnaya check cheyyali

  • @shridharkv397
    @shridharkv397 21 час назад

    Excellent

  • @princemhan5865
    @princemhan5865 23 часа назад +4

    మీరు మరీ అమాయక chkravarthila ఉన్నారు sai garu,
    అవి బ్రిటిష్ చట్టాలు అలాగే ఉంటాయి ఉండాలి కూడ
    Ex queen ki కల్గిన సంతానం కింగ్ దే అవుతుంది కాని నేను స్పెర్మ్ దానం చేశాను వాడు నా బిడ్డే అని చెప్పడానికి హక్కు ఉండదు కదా😂

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 23 часа назад +4

    నాకు వచ్చిన సందేహం IVF ద్వారా పుట్టిన బిడ్డకు కూడ DNA certificate ఇస్తారా ? ఈ కేసు విన్న తరువాత నాకు ఆ సందేహం కలిగింది. తెలుసుకోవడం తప్పంటారా !

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 16 часов назад

    🙏 ఎద్దు ఎవరిదైనా ఆవు ఏ గాట ఈనితే వారిదే దూడ 🙏 అనే ప్రాకృతిక న్యాయాన్ని అనుసరించి కోర్టు వారు ఇచ్చిన తీర్పు 💯 శాతం సరైనదే.

  • @chvjayadurgacharychirravur5727

    తప్పేముంది...సుప్రీం కోర్టు గతంలో ఎవరి ఇష్టం వాళ్ళది...ఎవరు ఎవరితో అయినా తిరిగొచ్చూ..అనే కదా తీర్పు ఇచ్చి ది..పెళ్లి అయినా కూడా....అందుకే ఇలాంటి కేసులు వినాల్సి వస్తుంది...

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 часа назад

    Strange case, strange judgement. Strange state.

  • @sreeram1732
    @sreeram1732 4 часа назад

    ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నా కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి బిడ్డకు వారే బాధ్యులు అవుతారు అని తీర్పు ఉండాలి

  • @karrivenkataramana4066
    @karrivenkataramana4066 14 часов назад

    Good news

  • @DIMMAGUDIhahari
    @DIMMAGUDIhahari 23 часа назад +5

    superm court judges backbenchers 😂😂

  • @sekhartempalle
    @sekhartempalle 20 часов назад +3

    ఏమీ చెప్పకపోయినా...సగంసగం చెప్పినా దుర్వినియోగం ఔతున్నవి బోలెడుంటున్నాయి...ఎలా తోస్తే అలా న్యాయం చెప్పడమే ఆధునిక న్యాయస్థానాల తీరుతెన్నులు...ఏం చేస్తాం...

  • @venkateswararao416
    @venkateswararao416 8 часов назад +1

    Supreme court, it lost its balance.

  • @Meri_lari
    @Meri_lari 11 часов назад +1

    ఈ తీర్పులు వింటుంటే, షరియా చట్టాలు వస్తె మంచిది అనిపిస్తుంది 😢
    చదివేస్తే ఉన్న బుర్ర దొబ్బింది 😮
    అలాంటప్పుడు ఎడారి చట్టలే మేలు 😅

  • @punnisoul
    @punnisoul 10 часов назад

    సుప్రీంకోర్టు కి మైండ్ దొబ్బింది

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 День назад +6

    విచిత్రం కాదండి కోర్టు తీర్పు కరెక్ట్ గానే చెప్పింది.
    దాన్నే ధర్మబద్ధంగా తీర్పు చెప్పడం అంటారు.
    భర్త ఉండగా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఆ స్త్రీ చేసిన తప్పు గా భావించబడుతుంది.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 23 часа назад

      అన్ని విధాలుగా హిందూ స్త్రీలని స్వేచ్ఛా పేరుతో మల్లాలకు సమాజానికి వ్యభిచారానికి వదిలేసి, వివాహం పేరుతో హిందూ పురుషులను చవట సన్నాసి నపుంసక వెధవలను చేశారూ మెజారిటీ హిందూ ద్రోహ హిందూ నీచ నాయకులూ హిందూ క్రిమినల్ పీనల్ కోడ్ తో హిందూ వారసత్వ ఆస్తుల చట్టాలతో ఇంకా హిందూ సన్నాసులకు క్షాత్ర శౌర్యం సిగ్గూ శరం రావడం లేదూ, కుంభమేళాలో సన్నాసుల ఉచ్చ లలో మునిగి, మల్లాల హలాల్ మలం తినమరిగి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 23 часа назад

      ధర్మం అంటే బ్రిటీష్ బ్రీడ్ లె చెప్పాలి, ధర్మం అంటే విడాకుల చట్టాలు స్త్రీ పోరంబోకు స్వేచ్ఛా చెల్లదు, తల నరికి పారెయ్యాలి

    • @baincho
      @baincho 7 часов назад

      ఆ స్త్రీ తప్పు చేయలేదని కోర్టు చెపుతుందిగా...పరస్పరం ఇష్ట పూర్వకంగా చేస్తే అది శిక్షార్హం కాదు అంటుంది కదా కోర్టు...

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 6 часов назад

      @baincho గారు!
      ఆ స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల కలిగిన బిడ్డ కు అతనిని తండ్రి గా ప్రకటించమని కోరింది . అందుకు కోర్టు నిరాకరించింది.
      ఇల్లీగల్ సంబందాలకు వారసత్వపు హక్కు లు వర్తించవు కదా !?
      కోర్టు వారు అదే చెప్పారు.

  • @bramhamkasimahanthi3833
    @bramhamkasimahanthi3833 11 часов назад

    అతీర్పు ఇచ్చిన జడ్జి అట్లాగే పుట్టేడేమో

  • @A_MOM_v3p
    @A_MOM_v3p 7 часов назад +1

    court e madhya kalamlo marriages cheskodaniki istapadakunda undela chesthundi anipisthundi. brastupattipondi ani courteh prothsahisthundaa? evari jagrathalo varu undalsina rojulu. kanche chenu mesthe kastam evariki cheppali...

  • @rajashakerg
    @rajashakerg 18 часов назад +1

    DNA must be done.

  • @KKNOV11
    @KKNOV11 22 часа назад +1

    నా నూనె నీ నూనె ని నేనన్నానా...
    నీ నూనె నీ నూనె... నా నూనె నా నూనె... నన్నాన్నా...

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi 11 часов назад

    సగం సమస్యలు ఇలాంటి వేలే.వాళ్ళు బయట పడి అడుగుతున్నారు . చాలా మంది సమాజాన్ని చూసి భయపడి లోపల లోపలే కుమిలిపోతున్నారు....

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 10 часов назад

    వీడు కాబోయే దరిద్రుడు ఇలా ఉన్నారు తల్లులు పిల్లలు. ఇది మన సంస్కారం

  • @vetajoshua
    @vetajoshua 21 час назад

    Perfect case, perfect judgement!
    All the Best, Supreme Court! 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍

  • @subhash7588
    @subhash7588 11 часов назад

    జై శ్రీరామ్ సాయి గారు , అప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడ అసమంజంగా అంటే తిక మకంగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిజం నిలకడగా తేలుతుంది . మానవ సంబంధాలు దేవ భూమి లో మరియు దేశం లో మొత్తం ప్రపంచం లో ముఖ్యంగా ముస్లిం సముదాయం లో ఇలా తయారు అవుతున్నాయి . Your children our children quarreling with our children అన్నట్లు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Avula-re8lu
    @Avula-re8lu 23 часа назад +1

    He has to apply to the supreme court full bench, because this judgement is null and wide judgement.

  • @rameshborra54
    @rameshborra54 22 часа назад +1

    Vallantha fareign brand sir

  • @venkateshwarlukalya8589
    @venkateshwarlukalya8589 11 часов назад

    ఈ కేసు లో ND తివారి కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా తీర్పు చెప్పింది. ఇదే సరైన తీర్పు అని నేను భావిస్తున్నాను. అసలు రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలను పిల్లలకు చదువులో భాగంగానే బోధిస్తా పొతే ఇలాంటి కుసంస్కారము దాపురించేదికాదు. సమాజము ఈ విధంగా మారదానికి కారణము పరదేశిమతములు కూడా ఒక కారణము, ఓటు బ్యాంకు రాజకీయాలు మరో కారణము, మనదేశాన్ని ఎటు వైపు తీసుకు పోవాలో మనము వేసే ఓటు నిర్ధారిస్తుంది.

  • @BhanuYoutubeVlogs
    @BhanuYoutubeVlogs 12 часов назад

    ఆ మూడో వ్యక్తి మంచి ఆస్తి వచ్చిందేమో అందుకే ఈ claim అని అనిపిస్తోంది.

  • @RR-Pocham
    @RR-Pocham 21 час назад

    అబ.. దబ.. జబ..

  • @durgasatyanarayanapenneru8713
    @durgasatyanarayanapenneru8713 20 часов назад

    Act is clear accordingly

  • @vetajoshua
    @vetajoshua 21 час назад +1

    That's why a man is called Husband!
    In the ancient days, men use to take care of sheep and goats and even their children.
    Along with their wife and children!

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 22 часа назад +1

    నిజం మాటాడితే ఇలా వుంటది మరి.

  • @satheeshchandragudavalli7109
    @satheeshchandragudavalli7109 21 час назад +1

    మాటలు రాని వెటీకైన (ఆహారకల్తీ,వస్తువులునాణ్యత,రోగంవచ్చినప్పుడు,ఆసుపత్రులలో పిల్లలు మారినప్పుడు)పరీక్షలు చేయవచ్చునేమో

  • @MGUsha
    @MGUsha Час назад

    ఈ మధ్య సుప్రీం కోర్టు తీర్పు లు భారతదేశం పరువు దిగజార౬చే విధంగా ఉంటున్నాయి...

  • @guruz241
    @guruz241 16 часов назад +1

    Ippudu ladies itla tayaru ayyaru. Marriage ante bayam

  • @drvijaykumar7052
    @drvijaykumar7052 День назад +5

    Please don't marry 😭

  • @santoshchaviti
    @santoshchaviti 23 часа назад +3

    It's not correct judgement. It's normal problem. It's not vulgar. Don't insult the human mentality. If u want to live like lord Rama. Follow ur self. Don't force others.

  • @usershank
    @usershank 5 часов назад +1

    సుప్రీం కోర్టు కరెక్ట్ నిర్ణయమే
    వివాహ బంధంనీ కాపాడడానికి తీసుకున్న నిర్ణయం
    ఆధార్ కార్డు కె గోప్యతా ఇచ్చే దేశం మనది అలాంటిది వివాహ బంధం నీ కాపాడడానికి ఇలా నిర్ణయం తీసుకుంది.
    అక్రమ సంతానం తో పుట్టినవల్లు దానవంతునికి అక్రమంగా పుట్టాడు అనుకో బ్రతికి ఉన్న తండ్రీ సచిపోతాడు.
    డబ్బు కోసం ఎంతకైనా దిగజరుతారు
    అలాంటప్పుడు వివాహబంధం తండ్రిని కూడా వద్దు అనుకుంటారు తల్లి కొడుకు కుతూర్ అందుకే సుప్రీం కరెక్ట్

  • @amarmnr
    @amarmnr 22 часа назад +9

    🤭🙏😭 దరిద్రం అంతా మన చుట్టూ ఉంటుంది 🙄

  • @prasadkama1428
    @prasadkama1428 17 часов назад +3

    Maa Chinnathanamulo pelli kaani aadapilla vanka chusthe aa pilla thalli, thandrulu Deha suddhi chestharu. Leda godava chesi aa pillani balavanthanga anta gadatharu ani, pelli ayina lady vanka chusthe aame mogudu tho godava avuthundi. Chuttu prakkala vunna vaallu chepputho kodatharu ani abbayilu bhaya pade vaallu. Aadapillalu pelli ki mundara evari vanka ayina kannu eththi chusthe character meeda bad ga mudra padi pelli kaadu ani, pelli ayina tarvatha porapatuna thala eththi Evari vanka ayina chusthe mogudu asahyanchukuni anumanam tho vadilesthadu. Kaapuram koolipothundi. Society lo mogudu vadilesina Aadadi ani Peru vasthundi ani bhaya pade vaallu.Ippudu pelli ayina, Kaani Aada, maga siggu bidiyam paruvu, maryada, society lo Emi anukuntaro ane feelings lekunda pelli ki mundu, pelli tharwatha kuda akrama sambandhalu pettukuntunnaru. Chee,chee.Ee desam future lo Emai pothundo

    • @seethasravani8263
      @seethasravani8263 12 часов назад +3

      20 ఇయర్స్ బ్యాక్ కూడా సొసైటీ బాగానే నడిచింది.. 15 ఇయర్స్ బ్యాక్ కొంచెం అటు ఇటుగా ఉంది.. 10 ఇయర్స్ నుంచి సర్వనాశనం అయిపోయింది

  • @govindaraosuvvari2826
    @govindaraosuvvari2826 22 часа назад

    Supremecourt super 👍

  • @namburusstories5657
    @namburusstories5657 14 часов назад

    తెలిసీ తెలియని ఆంగ్ల పదాలు వాడొద్దు. Abrupt

  • @sreenivasl8958
    @sreenivasl8958 5 часов назад

    మిండగాళ్ళని కాయడంలో సుప్రీం కోర్టుని మించిన వాళ్ళు లేరు

  • @bonthutarun5858
    @bonthutarun5858 13 часов назад

    అయినా ఒక సందేహం అక్రమ సంబంధం పెట్టుకుని పశువులలా బజారుకెక్కిన వాళ్ళకి వ్యక్తిగతం ఏంటి

  • @kamalbabu324
    @kamalbabu324 13 часов назад

    Super ga undhi sir

  • @vinodhkumarVoleti
    @vinodhkumarVoleti 8 часов назад

    konni faces draw cheso, examples theeskuni cheppi vuntae inka baga ardham ayyedhi andi..

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 11 часов назад

    RAAMA. RAAMA

  • @rameshbabukondaru7293
    @rameshbabukondaru7293 9 часов назад

    Pater is a social father, and the Geniter is a biological father.She and the Geniter have to be severly punished in this case.😡

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 9 часов назад

    పిచ్చకుంట్ల సుప్రీం కోర్టు

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 21 час назад +1

    In the N D. Tiwari case DNA test allowed though there was no marriage between ND Tiwari and his paramour.