మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ Railway Line Machilipatnam -Repalle | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 14

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад +3

    ఇది చాలా ముఖ్యమైన రైల్వే లైన్ భవిష్యత్ లో. రేపల్లె మరియు మచిలీపట్టణం రెండు టెర్మినల్ స్టేషన్లు. ఆ రెండింటిని కలిపితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడకు ట్రాఫిక్ తగ్గుతుంది. కోస్టల్ కారిడార్ కు బాగా ఉపయోగ పడుతుంది. ఇలాంటి దానికోసం ఇప్పటి వరకు ప్రజలు, రాజకీయనాయకులు, ప్రజా సంఘాలు, ఛాంబర్ అఫ్ కామర్స్ వాళ్ళు సాదిన్చాలేకపోవడం శోచనీయం. ఒక్కసారి అందరు దిల్లికి తెలిసేలా ధర్నా చేస్తే బాగుంటుంది. సోషల్ మీడియా ద్వార సందేశాలు, విన్నపాలు చెయ్యాలి.

  • @Startup_Plan
    @Startup_Plan 3 месяца назад +10

    Maku bapatla to repalle railway line veyali.... please connect Bapatla to repalle

  • @naveenkumark6956
    @naveenkumark6956 3 месяца назад +4

    Baptla via repalle via machilipatnam via narsapuram via kakinada varaku railway line vunte chala varaku Vijayawada jn load thagundhi ma Vijayawada ki passenger trains malli start avithayi

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 2 месяца назад +3

    Machilipatnam to tirupati daily intercity express train nadapali

  • @kmrsong
    @kmrsong 3 месяца назад +3

    Machlipatnam sea port will have hinter land connection with Palnad and Royalaseema

  • @sunkaraswamy-h8u
    @sunkaraswamy-h8u 8 дней назад

    కాకినాడ - షిర్డీ రైలు, మరియు కాకినాడ - భావనగర్ రైలు రోజు నడపాలి

  • @RaoRpln
    @RaoRpln 4 дня назад

    Howra వెళ్లే రైళ్ళు vjd వెళ్లకుండా మచిలీపట్నం పట్నం మీదుగా వెళ్ళచ్చా.

  • @gopiskl
    @gopiskl Месяц назад

    శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
    శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది

  • @7984csmile
    @7984csmile Месяц назад

    వాడి ఫోటో వేశారు,ఈ ప్రాజెక్టు అవుద్దా?

  • @rkraokanthamneni5490
    @rkraokanthamneni5490 3 месяца назад

    Consultation of Railway line from Repalle to Avaniga ie Railway Bridge on the Krishna river of a length of about 5 KM is impossible and it is nearer the Sea. And further another rail bridge has to be built of a length of about 800 meters at Puligadda Warf has to be built. . This is also an equally impossible effort. The very srvey itself may cosume lot of time and
    Money. To tell us that it is impossible task.
    Alternatively let me suggest a Railway line upto Penumudi and a railway bridge on the Krishna river upto Puligadda ie. up to the statue of Sir Arthur Cotton
    If the said rail bridge construction is not possible a road bridge may be construed and the passengers shall be transferred and the goods in containers shall be trapped by buses and the goods through containers by lorries be transported to other side of the rail point. Thus the time consumed be
    shown in the time table.

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 3 месяца назад +1

    Minga metuku లేదు కాని మిసాలకు sampangi నునె