హై కోర్ట్ జడ్జ్ ముందు హైడ్ర రంగనాథ్🔥: High Court Judge Strong Warning to Hydra Ranganath | Revanth

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 1,9 тыс.

  • @jameermla2499
    @jameermla2499 Месяц назад +129

    ఇలాంటి వీడియోలు చూసినప్పుడు భారతదేశం లో న్యాయం ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది.. High Court Judge 🙏🙏🙏❤❤❤

    • @nbm4002
      @nbm4002 Месяц назад

      జోక్ చేయకు బ్రో సల్మాన్ ఖాన్ కి కోర్ట్ శిక్ష వేసింది కాని శిక్ష కాలం కూడా పూర్తి అవుతుంది కాని జైలు కి వెళ్లాలా, ఇంకా చాలా మంది vip లు బెయిల్ తో హ్యాపీ గా బయటే ఉన్నారు పూర్ people కి న్యాయం కష్టంలే బ్రో

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 Месяц назад +111

    కూలిచివన్ని. కట్టి ఇవ్వ మనంది❤❤❤❤

    • @Aryavardhan-em7bu
      @Aryavardhan-em7bu Месяц назад +3

      Fake people ke ni vote..
      He is doing right ...govt land em ainattu mari..

    • @gowthamrallapalli
      @gowthamrallapalli Месяц назад +2

      ​@@Aryavardhan-em7bugovt meaning enti bro ??

    • @prabhakar0076
      @prabhakar0076 Месяц назад

      Double bedroom isthadanta pondi

  • @nazeershaik1381
    @nazeershaik1381 Месяц назад +1574

    అమాయకుల్ని మాయ మాటలు చెప్తాం కాదు ఆ జెడ్జి గారికి చెప్పండి కోర్టుకి చెప్పండి ❤

    • @VinniVinnuVlogs
      @VinniVinnuVlogs Месяц назад +25

      Correct bro

    • @boyavenkatesu3267
      @boyavenkatesu3267 Месяц назад

      జడ్జి ఒక మూర్కుడు

    • @rajendragummula543
      @rajendragummula543 Месяц назад +12

      Superb

    • @CA_madhumitha_Raja1234
      @CA_madhumitha_Raja1234 Месяц назад +15

      Now we feel that court will talk on behalf of common man

    • @MassTeluguGamers
      @MassTeluguGamers Месяц назад

      చాలా తక్కువగా అంచనా వేసారు జడ్జిని, mim బడా బాబులు ఎంత ఇచ్చారో. ​@@CA_madhumitha_Raja1234

  • @gnkr369
    @gnkr369 Месяц назад +12

    ఎక్సలెంట్ 👍👍👏👏👏👏 జడ్జి గారు 👍👍👍

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +670

    ప్రభుత్వం
    Site registration చేస్తారు
    Building approval ఇస్తారు
    Flats ప్రజలకు registration చేస్తారు
    Tax collect చేస్తారు
    Holidays లో పడగొట్టి
    సామాన్య ప్రజలను రోడ్డున పడెస్తారు
    ఇది ఎక్కడి న్యాయం

    • @narayanajaya1508
      @narayanajaya1508 Месяц назад +38

      Sir anduke approval echina govt employees ni Encounter cheyali

    • @KK-on1bk
      @KK-on1bk Месяц назад +22

      @@narayanajaya1508correct sir, aa approval ichina government employees houses ni demolish cheyali first

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Месяц назад +16

      ​@@narayanajaya1508Encounter kaadhu yar,
      Permissions ichinodu, registration chesinodu, tax kattinchukunna govt, illu complete avvadaniki permissions ichina prathi vaalla daggara nundi vasool chesi nastapariharam ippinchali....

    • @935pranav
      @935pranav Месяц назад +1

      You forgot to add one more sentence, public telisi kuda kontaru

    • @ramireddy9788
      @ramireddy9788 Месяц назад +10

      ఇల్లీగల్ గా అప్రూవల్ ఇచ్చిన అన్ని డిపార్ట్మెంటల్ ఆస్తులు జప్తుచేసి అలా అప్రూవల్ ఉన్నా కూల్చివేయబడిన వారికి అందులోనూ నిరుపేదలకు మొదట, సామాన్యులకు తరువాత, మధ్యతరగతికి ఆ తర్వాత పూర్తి పరిహారం చెల్లించి తర్వాత ధనికులకు చెల్లించాలి.

  • @k.purnachandar1255
    @k.purnachandar1255 Месяц назад +237

    Registration చేసినోన్ని, building permission ఇచ్చినోన్ని వదలొద్దు.. ముందు వానడిని ప్రాసిక్యూట్ చేయాలే.

    • @UshasriEmmadi
      @UshasriEmmadi Месяц назад +2

      Vadini Hang cheyale

    • @vidyasagar2245
      @vidyasagar2245 Месяц назад

      Adi jaragadu amma..

    • @srisairunkana9045
      @srisairunkana9045 Месяц назад

      Konni saarlu vaallani bayapetti cheyistharu

    • @HR-Roy
      @HR-Roy Месяц назад +1

      Exactly. Judge is not speaking about taking action on all Corrupts who has given illegal permissions.

  • @ThirupathiThulesegari
    @ThirupathiThulesegari Месяц назад +366

    పేదవాళ్ల ఇల్లు కులగొట్టు మని చెప్పిందా ఇంట్లో సామాను కూడా తీసుకోనివ్వకాని చెప్పిందా......

  • @nivvu4782
    @nivvu4782 Месяц назад +16

    ఎంత టో డైన లా ముందు సార్ సార్ అనాలిసిందే.. 👌👌👌

  • @rP-wv4cg
    @rP-wv4cg Месяц назад +42

    Respectable honourable high court judge 🙏🙏🙏

  • @Daan7200
    @Daan7200 Месяц назад +103

    ఆ మాటలు అన్నది రంగనాథ ను కాదు...అన్నది ఎవరినో తెలంగాన ప్రజల కు తెలుసు.😂

  • @Prashanth-bb7zv
    @Prashanth-bb7zv Месяц назад +929

    జడ్జ్ గారు - బాగా వేసేశాడు రంగనాథ్ కి మాటలు రావడం లేదు

    • @Sree.Hyderabadi
      @Sree.Hyderabadi Месяц назад +28

      మాటలు రాక కాదు మాట్లాడానిస్తే కదా

    • @nanidon1327
      @nanidon1327 Месяц назад +30

      Mater lenapudu em matladthadu ​@@Sree.Hyderabadi

    • @Sree.Hyderabadi
      @Sree.Hyderabadi Месяц назад

      @@nanidon1327 ముందు మాట్లాడానిస్తే మ్యాటరో ఉపొదఘతమో తెలుస్తుంది సడన్ గా పవర్స్ వొచ్చాయి అర్జెంటు గా చూపేట్టుకోవాలి అసలే లువే ఉంది

    • @karamallahaleema594
      @karamallahaleema594 Месяц назад +21

      Common people dhaggara matladatam kaadu ekka matladandi

    • @Kreddy2k
      @Kreddy2k Месяц назад +1

      Avnaa anna idhe samanlu thiskuntam annapudu vadu chese pani adhe ga​@@Sree.Hyderabadi

  • @Cherry45567
    @Cherry45567 Месяц назад +212

    రంగనాధ్ సమాధానం చెప్పలేక నీళ్లు మింగుతున్నాడు

    • @Bheemeswarachary
      @Bheemeswarachary Месяц назад +11

      అయన సమాధానం చెప్పలేక కాదు
      అక్రమ కట్టడాలకు అనుమతి ఇస్తుంటే ఈ కోర్ట్ కళ్ళు మూసుకొని వుందా అని అచరియపడుతున్నాడు

    • @shaiknayeem6221
      @shaiknayeem6221 Месяц назад +1

      Not only that, first court want to take the action against registration office town planning department ghmc panchayatraj and thumipression panchayat presidents.

    • @singaramrajusraju8230
      @singaramrajusraju8230 Месяц назад

      ​@@Bheemeswarachary Congress party chala anumathi echindi 2004-2013 varaku

  • @babujanimd1124
    @babujanimd1124 Месяц назад +520

    SIR poor people సఫరింగ్ అమాయకమైన ప్రజలని నరకము అంటే ఏమిటో చూపిస్తున్నారు sir కోర్టు ఆదేశాల కూడా దిక్కరిస్తారు sir

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j Месяц назад +3

      @@babujanimd1124 because they don't touch rich people and influential people

  • @NakkaVenkateshwarRao
    @NakkaVenkateshwarRao 17 дней назад

    Highest judgement sir.talaganastateproduofstatementmanymanythanks.judgegaru.

  • @Pakka_telangana
    @Pakka_telangana Месяц назад +382

    Thank you high court. Please take action on hydra and save poor people please 🙏🙏🙏🙏

    • @srinivassap150
      @srinivassap150 Месяц назад +14

      Poor people ok what is the fathima college, matter

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm Месяц назад +9

      Poor people ani every one occupy the land it's not a base and people occupying at free of cost and construct land and every one takes it as base

    • @thedarkknight1758
      @thedarkknight1758 Месяц назад +11

      nenu poor Ney.. velli occupy cheskuntey okay na ?

    • @ranadhirkumar6499
      @ranadhirkumar6499 Месяц назад +4

      ​@thedarkknight1758 Government permissions vunte no problem

    • @yambulurusandeep6321
      @yambulurusandeep6321 Месяц назад +4

      ​@@thedarkknight1758mari registration enduku chesaru bro?

  • @RajuSrajuchari
    @RajuSrajuchari Месяц назад +111

    న్యాయస్థానం అనేది లేకపోతే నేను చేసేది న్యాయం నేను చేసేది ధర్మం అనేలా చేసుకుంటూ పోయేది సర్కార్ జై హైకోర్ట్ జై తెలంగాణ

    • @shivashankarmaddhuri1001
      @shivashankarmaddhuri1001 Месяц назад

      కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేక Divert Politics, Ranganath Became fool

    • @harishreddy9689
      @harishreddy9689 Месяц назад +2

      Yes. ఏ సర్కార్ అయినా అలాగే చేస్తుంది. So ఇటువంటి పరిస్థితులలో HC, SC బాగా strong గా వుండాలి

  • @ganeshchlk1
    @ganeshchlk1 Месяц назад

    Great questions raised.
    I appreciates Judge❤

  • @erpaharishhari3632
    @erpaharishhari3632 Месяц назад +970

    కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేక ఇలాంటి పనులు చేస్తుంది😂😂

    • @RamuSiva-o7i
      @RamuSiva-o7i Месяц назад

      Same AP loo kuda bolli gadu .pk gadu elanti divert politicks chestunnaru..andukey laddu issu..supreem court gattiga echindi ..
      Ts loo.high court gattiga echindi..veellu.paripalana chetakaka elanti panulu cgestunnaru

    • @vijayreddy4483
      @vijayreddy4483 Месяц назад +36

      Kadu...musi peru chepi 1 lakh 50 thousand crores mingadaniki chestundi idhi...

    • @bknaresh1106
      @bknaresh1106 Месяц назад

      దళిత బందు కావాలా 😂😂

    • @Ramesh-n2pui
      @Ramesh-n2pui Месяц назад +10

      💯 Percent true

    • @nrrteluguvlogs143
      @nrrteluguvlogs143 Месяц назад +6

      Yes 💯

  • @bulbulstoryhindi2112
    @bulbulstoryhindi2112 Месяц назад

    Well said by high court👍

  • @lionraghu2024
    @lionraghu2024 Месяц назад +79

    Appeal to stop the demolition s

  • @saikirankyasa1836
    @saikirankyasa1836 Месяц назад +299

    Em feel undi mama asalu 😂😂😂

  • @agidikrishna1060
    @agidikrishna1060 Месяц назад

    Super & Great judge sir asking questions 🙏🙏🙏

  • @GSS1230
    @GSS1230 Месяц назад +408

    ఏ కూర చేసినా మధ్యలో ఉల్లిపాయ ఫ్రై అయినట్టు, ప్రభుత్వానికి, కోర్టుకి మధ్యలో IAS IPS లు.

    • @MsMadhulika
      @MsMadhulika Месяц назад +20

      Veellu govt ki anukulamga emaina cheyochu anukunetappudu ilantivi gurtu ravali.perostundi,money vastundi Ani kakkurti padite ilage untundi

    • @santhoshkumar-zn5xn
      @santhoshkumar-zn5xn Месяц назад +20

      Even IAS, IPS they should follow as per court not by politicians

    • @surajsanaboyina9416
      @surajsanaboyina9416 Месяц назад +3

      Valla duty as per law vellatam ee party power lo unte valla maata vinatam kadu....this country is in hell only because of these educated civil servants

    • @GamESIy
      @GamESIy Месяц назад

      Ee boshadike gadu bedirichhi chala land lu kottesadu Inka real-estate settlement lu chesi baga sampadichhadu

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 Месяц назад

      అందరు దొంగలు.

  • @srinukamani
    @srinukamani Месяц назад

    Sir super warning

  • @badarinathc2122
    @badarinathc2122 Месяц назад +159

    రంగనాథ్ , ఏ మాత్రం ఆలోచన లేకుండా , అత్యుత్సాహం తో , ఎదో ఆశించి , మధ్య , చిన్న తరగతి ప్రజల యొక్క ఇళ్ళు కూల గొడుతున్నాడు . నాకు ఆయన మాటలు మొదట విశ్వసనీయంగా అని పించింది. ఆలోచన చాలా మంచిగా వుంది అనుకున్నా.
    ఆచరణ అధ్వాన్నంగా వుండే టప్పటికీ, ఆయన మాటల మీద నమ్మకం పోయింది. ఆయన పని తీరు మీద అనుమానం వచ్చింది.
    tv చానెల్స్ లో బీదల , మధ్యతరగతి ఇళ్ళు కూలగొట్టము అంటూనే , ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా ఆదివారం కూడా చూడకుండా కూలగొట్టేసారు . ఈయన రాజకీయ నాయకుల ఎత్తుగడలను , ambitions ను ,సఫలీకృతం చెయ్యడానికి ఉద్యోగం చేస్తున్నట్టు వుంది . ఈ విధంగా నైనా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గింప చేసి , land బ్యాంక్స్ కొనేందుకు , రాజకీయ నాయకులకు సహకారం చేస్తున్నట్టు వుంది . ఇది వరలో గొప్ప వాళ్ళ ఇళ్లు కూల గొట్టిన తరువాత, స్థలాల, ఇళ్ల rates తగ్గలేదు. మధ్య తరగతి వారు ధైర్యంగా వున్నారు. ఈ రెండు వారాలలో మధ్య , దిగువ తరగతి వారి ఇళ్లు కూల గొట్టి, హైదరాబాద్ లో ప్రజలు భయం, ఆందోళన కి గురి అయ్యారు. ఇంతవరకూ అమ్ముకున్న ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి , permissions ఇచ్చిన ఉద్యోగులు అరెస్టు కాలేదు. దీన్ని బట్టి Hydra మీద మొత్తం నమ్మకం పోయింది. Hydra అనేది , రాజకీయ నాయకుల tool అనేది
    అందరికీ అర్థం అయ్యిపోయింది.
    ఇంకా కూలగొట్టి జనాలను వణికే టట్టు చేసారు రంగనాథ్ ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు. చాలా మంది అమాయక ప్రజలు బలి అయ్యారు. అందరికీ అనుమానం వస్తోంది రంగనాథ్ పని తీరు మీద.
    ఈలోగా హై కోర్టు ఎంట్రీ అయ్యింది. జడ్జి గారు బాగా చురకలు అంటించారు. జడ్జి కి కూడా అనుమానం వచ్చింది. రంగనాథ్ "మంచి పని చేస్తున్నాం" అని చెప్పినా కూడా జడ్జి ఉపేక్షించ లేదు. జడ్జి ల కు తెలుసు , ఎవరు ఏ డర్టీ గేమ్ ఆడుతున్నారో అని. నిజంగా ఈ రోజున జడ్జి గారు మధ్య తరగతి వారికి నిజంగా న్యాయం చేకూర్చాడు.
    లేక పోతే హైడ్రా రోజుకో ఒక కొత్త స్ట్రాటజీ తో ముందుకు వెళ్ళి, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వారికి తీవ్ర మనో వేదన కలిగింపచేసేది. నాకు తెలిసి , ఈయన ను కోర్టు వెంటనే hydra head గా తొలగింప చెయ్యడం అనేది సబబు . ఎక్కడా చెరువుకు బఫర్ జోన్ కు ఫెన్సింగ్ లేనే లేదు. అమ్మాయకులకు ఎలా తెలుస్తుంది? ఇది బఫర్ జోనా లేదా ఫుల్ ట్యాంక్ జోనా అని?. కోర్టు లే రాష్ట్రాన్ని రక్షించాలి

    • @harishreddy9689
      @harishreddy9689 Месяц назад +1

      Agreed

    • @shankapalliranjith7686
      @shankapalliranjith7686 Месяц назад +2

      First v6 Chanel ban chesthe anni set avthayi

    • @JayaramReddyRajoli
      @JayaramReddyRajoli Месяц назад

      వీడు గుంపు మేస్త్రి గాడు చెప్పినట్లు చేస్తున్న దొంగ నా కొడుకు.

    • @NavaneethaNareshvlogs
      @NavaneethaNareshvlogs Месяц назад +2

      Yes correct

    • @vidyasagar2245
      @vidyasagar2245 Месяц назад +1

      Anna ki paisal kavale.. intha kanna manchi alochana em undi.. public ni road meeda padestha ani paisalu gunjutunnaru anthe.. ivvalapothe road meeda untav.. em peekuntavo peekko..

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 Месяц назад

    Excellent Excellent Excellent

  • @afbrothersroyalrealters760
    @afbrothersroyalrealters760 Месяц назад +59

    judge supeeer sir good job 2:20 2:20

  • @RamallasaiRamalla
    @RamallasaiRamalla Месяц назад

    Super judge sir thanks u for supporting us

  • @vinodjava472
    @vinodjava472 Месяц назад +163

    Illegal constructions కి builders దగ్గర లంచం తీస్కొని permission ఇచ్చిన వాడిని వదిలేసి, సామాన్య ప్రజల మీద పడ్డారు. ఆ constructions కూల్చేయమని order pass చేసిన వాడిని వదిలేసి ఈ employees మీద పడతారు.
    డబ్బు ఉన్న పెద్ద తలకాయలు ఎప్పుడు safe గానే ఉంటారు, సామాన్యుడే ఎప్పుడు victim అవుతున్నాడు!!!

    • @ShivaLaxmi-e4n
      @ShivaLaxmi-e4n Месяц назад +4

      Avunu sir

    • @vidyasagar2245
      @vidyasagar2245 Месяц назад

      Perfect comment!!!

    • @Chola78685
      @Chola78685 Месяц назад

      Vaallanu suspend chesthe asalu govt lo vudhyogasthulu vundaru

    • @nario110
      @nario110 Месяц назад

      Permission theeskunedi private land lo. Construction chesedi pakkana unna government land lo.

    • @nario110
      @nario110 Месяц назад

      Permission theeskunedi private land lo. Construction chesedi pakkana unna government land lo.

  • @Johnsonbattu
    @Johnsonbattu Месяц назад

    Super Conversation... Every Court Must Do Like this 🙏🏻

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 Месяц назад +14

    Hat's off sir🙏🙏🙏🙏🙏👌👌👌🔥🔥🔥

  • @balureddy772
    @balureddy772 Месяц назад

    Judge sir you are superb Superb 👏

  • @kudakacharlacharan1524
    @kudakacharlacharan1524 Месяц назад +11

    Mr,rangnath has staggled by high court questions.... really I am so glad for that public questions asked by Mr,judge and admirable high court

  • @nandurhelen5028
    @nandurhelen5028 Месяц назад

    Good morning sir... very good decision judge sir.

  • @yesurajusreenu9320
    @yesurajusreenu9320 Месяц назад

    Everything
    Will get line Sir

  • @ThirupathiThulesegari
    @ThirupathiThulesegari Месяц назад +42

    కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతి వొదిలేసి ఈ పేదవాళ్ల ఇల్లు కులగొట్టడం ఏంటి సార్....

  • @sharathyesify
    @sharathyesify Месяц назад

    Jadge garu meru super sir

  • @mnns3237
    @mnns3237 Месяц назад +367

    పైసా పైసా కూడబెట్టి 1-2years లొ ఇళ్లు కట్టుకుంటే, 5నిమిషాల్లో మీ ఇండ్లు కులకొడితే రేవంత్, రంగనాథ్ & దాన కిషోర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వుండాలే, వాళ్ళను డబుల్ బెడ్రూమ్ లో ఉండమని చెప్పాలి

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j Месяц назад

      Yes😊😊

    • @temper-9999
      @temper-9999 Месяц назад +6

      Bro nenu kuda cheruvu aakraminchi illu kattukunta, addochhina vaanni lepesta, cheyyochha ilaga

    • @Rajashekar9776
      @Rajashekar9776 Месяц назад +5

      Verripapa poor vi kadu near lake's dagara unnayi
      Chala mandi chanipoyaru floods times lo nuv po

    • @venkatyadav5509
      @venkatyadav5509 Месяц назад

      20 years sampadana brother. ...not 1or 2 years

    • @mintmillion
      @mintmillion Месяц назад +1

      Illu kuntala pakkana kaakunda ekkadaina konte koolvhite apudu adagaali....

  • @kshashu3241
    @kshashu3241 Месяц назад

    Super Jai Telangana

  • @ncreationsgdk
    @ncreationsgdk Месяц назад +6

    Finally Happy atleast Courts have concern for common people....

  • @Jathinstar
    @Jathinstar Месяц назад

    Excellent judge... Great job

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Месяц назад +34

    మంత్రుల మాటలువింటే అధికారులు నాకిపోతారు.ఎక్కడైనా వాళ్ళే సమాధానం చెప్పాలి.ఇప్పుడు ఎవరు సిగ్గు పడు తున్నారు.కాబట్టి ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయాలి.

  • @ranga9996
    @ranga9996 Месяц назад

    Thanks to our country Court Judges❤️🙏🙏

  • @AshrafAli-kg1yl
    @AshrafAli-kg1yl Месяц назад +160

    He is unable to answer simple questions of Judge...

    • @socialnetwork4018
      @socialnetwork4018 Месяц назад +12

      Judge is not allowing to speak. Mr. Ranganath is one of the best IAS Officers of India

    • @MegaVikki1989
      @MegaVikki1989 Месяц назад +9

      ​@@socialnetwork4018 but being the puppet of govt doesn't make you great

    • @Kreddy2k
      @Kreddy2k Месяц назад

      Same thing done by this political puppet in front of common people while dismantling 😂

    • @ramanareddy7672
      @ramanareddy7672 Месяц назад +3

      He is not ias officer. He is group 1 officer with promotion he got into ips

    • @KVamshi0423
      @KVamshi0423 Месяц назад

      ​@@ramanareddy7672 he cracked UPSC. Yeah he was a group 1 officer before, after that he cracked UPSC and became IPS in Telangana cadre.

  • @masupatritulasayya1314
    @masupatritulasayya1314 Месяц назад

    Good message 🙏sir

  • @MadhuKumar-hu4cv
    @MadhuKumar-hu4cv Месяц назад +15

    Super Sir... :)

  • @yasinshaik7767
    @yasinshaik7767 Месяц назад

    Tq Judge Sir🙏🙏🙏

  • @RameshKumar-g3e3k
    @RameshKumar-g3e3k Месяц назад +17

    Super sir thanks

  • @thaarkikthaarkik7633
    @thaarkikthaarkik7633 Месяц назад +75

    కర్రా విరగదు పాము చావదు అన్నట్లుంటాది మన కోర్ట్స్ వ్యవహారం . వాయిదా పద్ధతిలో , వాదిని, ప్రతివాది ని త్రిశంక స్వర్గం లో పెట్టి చిరకాలం తిప్పిస్తూ , చివరికి నిరాసక్తతో గెలిచిన వాడికి, ఓడిన వారికి తేడా లేకుండా చేస్తాయి. ఇప్పుడు ఇలా చెప్పిన కోర్ట్, రేపు వాన నీరు తో సమస్య వస్తే అదే రంగనాధ్ ని నాలా ల పైన ఇల్లు ఉంటే కళ్ళు మూసుకొని నిద్ర పోతున్నావా అని తీవ్రం గ మందలిస్తాయి.
    మన దేశంలో జడ్జి లను దైవాంశ సంభూతులు
    గ జనాలు అనుకోవడం వలెనే ఈ సమస్యలన్నీ.
    అత్యంత తక్కువ జవాబు దారితనం , ఎందుకు
    వాయిదా వేస్తారో తెలియదు. తీర్పు స్పష్టత కంటే
    గందరగోళం ని సృస్తిస్తున్నాయి .

    • @AD-NS.
      @AD-NS. Месяц назад +1

      Avunu. Nenu pratyaksha victim. All are corrupted only. Idi kaliyigam dharmam onti kaalu meeda kuntukuntu gentukuntu nootiko kootiko okkasaari ayinaa gelavadaa ane guddi nammakamto inkaa tirigi tirigi sarvam koployaanu. Kaani yuga dharmam kadaa 3 paadaalu adharmam e raajyamelutunnaapudu ontikaalu kunti dharmam ni gelavanistaaraa poramboku chillara paisa la kosam tappu daari pattinche vaallu unnappudu !!! 🤔😞😔😰. Idi true fact. Pratyaksha saakshini in my own cases. Starting from magistrate to Hon'ble high court covered all. 😢. Every where its manipulation only. I hv strong proofs too.
      Atyunnata Anyaaya Sthaanaalu.
      In addition to so many grievances we can have legally stamped court papers in hand is proven.

    • @Munnac21-c20
      @Munnac21-c20 Месяц назад +1

      Baga chepparu @thaarkikthaarkik7633

    • @Savarkar819
      @Savarkar819 Месяц назад +1

      మన కోర్టులు నరకప్రాయం. రిజిష్ట్రారు కార్యాలయం అటెండరు దగ్గరనుంచీ జడ్జిదాకా లంచాలే. ప్లీడర్లు పరమ పిశాచాలు. కోర్టునీ జడ్జీలనీ ఆడిస్తారు ఈ వకీళ్ళు.

    • @AD-NS.
      @AD-NS. Месяц назад +1

      @@Savarkar819 avunandi chaalaa baagaa cheppaaru. 🙏😢😰😔. Jeetaalu saripoka baadhitulaa rakta maamsaalu pindi taagi tini akrama aastulu koodabettukuntaaru. Paiki edo pattittulu malli. Nenu koodaa oka victim ne. Maa amma ni koodaa bali teesukunnaayi ee atyunnata anyaaya sthaanaalu. Anni proofs unnaa emi cheyalenu dusthhiti. Okkokkadni bokkaloki tosi tanne saakshyaalu unnayi. Ive anyaaya sthaanaalu emi cheyaleka naa noru mooyistunnaayi painunchi. CJ ki raasinaa koodaa waste e. 🤮🥺😔😞. Anni waste.

    • @Bheemeswarachary
      @Bheemeswarachary Месяц назад +4

      ఇస్ట్స్ ట్రూ

  • @p.srinivasreddy2663
    @p.srinivasreddy2663 Месяц назад

    Thanks sir supporting poor people🎉

  • @krishnagaddam6967
    @krishnagaddam6967 Месяц назад +10

    Good judge... Hats off sir...

  • @naveenseshu767
    @naveenseshu767 Месяц назад

    Wonderful judge and nice move sir please save people from illegal demolitions

  • @SudeepJashanTech
    @SudeepJashanTech Месяц назад +48

    Mr. Ranganath is not prepared sir. He only knows demolition with which he is thinking he can become hero. He has become villan for hyd people. Actually a papet for RR.

  • @evgediga
    @evgediga Месяц назад

    Sir very happy 🙏🙏🙏🙏

  • @sriramajayamsarma8198
    @sriramajayamsarma8198 Месяц назад +125

    ఓటు కి నోట్ కేసు లొ వెంబడే రెవిన్యూ / రేవంతి అన్న ని అరెసర్ చేసి ఊరి తియ్యాలని అనుకుంటే అవుతుందా? ఒక వేల యితే plz చెయ్యండి. న్యాయం అందరికి సమానం

    • @SrinivasaGunnisetti
      @SrinivasaGunnisetti Месяц назад

      అపుడు ప్రజలందరినీ ఉరి తీయాలి అందరూ ఓటు కు నోటు కదా..

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 Месяц назад

      Revanth gadu sasthe I'm happy

    • @MRREDDY-ih7wb
      @MRREDDY-ih7wb Месяц назад +9

      Liquor scam ,kaleswaram scam lo kcr family ni teeyali alage

    • @JaiSreekrishnaJai1234
      @JaiSreekrishnaJai1234 Месяц назад +1

      correct

    • @k.jagadish2916
      @k.jagadish2916 Месяц назад

      ​@@MRREDDY-ih7wb arey andhroda gudhha pagala kodtham

  • @venkatthrasu5234
    @venkatthrasu5234 Месяц назад +1

    Super judgment judgi garu❤

  • @_common-man
    @_common-man Месяц назад +94

    అత్యుత్సాహం, ఏదైనా నిర్మించడానికి ఉండదు, నశింపజేయడానికి వచ్చేస్తాది, గురువుకు సుప్రీం కోర్టు, రవ్వంత శిష్యునికి హైకోర్టు గడ్డి పెట్టారు.

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi Месяц назад +1

      రాజకీనాయ క్రీడ ఇది కేవలం

    • @harishreddy9689
      @harishreddy9689 Месяц назад +2

      Yes . నేనూ అదే అనుకుంటూ వున్నా. గురు శిష్యులకి మొట్టికాయలు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Месяц назад +1

      మన అవినీతి అన్నకు, 2019 - 2024 లో హై కోర్ట్ , 100 సార్లు పైన అక్షింతలు పెట్టింది, గడ్డి పెట్టింది, అనేక చెత్త జీవోలు కొట్టేసింది. మర్చిపోయినట్టున్నారు.

    • @_common-man
      @_common-man Месяц назад +1

      @@dasaradhd4910 అందుకని దానికి పోటీ అంటారా.

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 Месяц назад

      మరి బాబు గారు వ్యవస్థలని మేనేజ్ చేయలేదా, తీర్పు అనుకూలంగా వస్తే మేనేజ్ చేసారు అంటారు కదా

  • @vijaysanivada7163
    @vijaysanivada7163 Месяц назад +6

    Like assesmbly discussions...make court discussions also live in tv channels...these all eye opening for common public..

  • @bhaskergandham-d8m
    @bhaskergandham-d8m Месяц назад

    This is the justification we need from our courts, And also put it in implementation.

  • @sahilahmad391
    @sahilahmad391 Месяц назад +38

    Telangana High court chief justice Alok Aradhe sir best judgment hads of you sir I think this decision to poor people are very happy sir

  • @Kannaraj-n8m
    @Kannaraj-n8m Месяц назад +2

    All issues and problems must be addressed and resolved in the same way judge sahab

  • @muggumuralikrishna5845
    @muggumuralikrishna5845 Месяц назад +4

    Super sir

  • @apsarajahi9445
    @apsarajahi9445 Месяц назад

    What a question la varshum sir your so so so so so so good sir

  • @ravipravin111
    @ravipravin111 Месяц назад +255

    Veedu batata chana matladutuadu judge mundu ucha padutundi..

    • @ncreationsgdk
      @ncreationsgdk Месяц назад

      బయట నడుస్తాడు...అక్కడ నోరు జారితే d***gthadu...😂

    • @venkateshyadav7654
      @venkateshyadav7654 Месяц назад

      😂

    • @sravanchary7863
      @sravanchary7863 Месяц назад +2

      Speling mistake😂

    • @shivaviratnaidu7704
      @shivaviratnaidu7704 Месяц назад

      Orey #pichi pookoda aayana #judge ra pichi pooka ... Modi vachina kuda inthey matladali...velu mudhra ga 😂

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 Месяц назад

      🤣🤣

  • @pathanshafi2340
    @pathanshafi2340 Месяц назад +61

    కోర్టులు ఊరుకుంటే బాగుంటుంది.... ముందు పర్మిషన్ ఇచ్చిన అధికారులకు ఉరి వెయ్యండి

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 Месяц назад +16

    Mylords గారు అన్ని సమస్యలపై ఇలాగే స్పందిస్తే చాలా బాగుంటుంది....ఆక్రమణలు జరిగినప్పుడు వీళ్ళందరు ఎక్కడ ఉన్నారు.....ప్రక్షాళన జరిగినప్పుడు ఇబ్బందులు ఉంటాయి చేసే వాళ్లను చేయనియకుండా మంచి ప్రయత్నం.... మెచ్చుకోవాలి......

  • @AbdulRasheed-ss4sj
    @AbdulRasheed-ss4sj Месяц назад

    super sir

  • @babujanimd1124
    @babujanimd1124 Месяц назад +25

    తెలంగాణ హైకోర్టు కీ నా రిక్వెస్ట్ POLICE DEPOTRTMENT FOR ONLY SEQURITY FOR POLITICAL లీడర్ లకి మాత్రమే పనిచేస్తారు SIR HIGHTCOURT జడ్జిగారు POLICE వాళ్ళ మాట్లాడే మాటలు కుడా గలిజు గా నోరు తెరిస్తే బోతులతోనయే మాట్లాడుతారు SIR HIGHCOURT జడ్జి గారు నా విన్నపం సభ్యత సంస్కారం లేని వారికి POLIC జాబ్ ఇస్తున్న రు POLICE వాళ్ళ మాట్లాడే విధానం మార్చు కోమని ఆదేశాలు ఇవ్వగలరనీ నా విన్నపం హైకోర్టు జడ్జి గారు NAGARKURNOOL డిస్టిక్ లో కుడా తహసీల్దార్ రాధాకృష్ణ కుడా ఆక్రమణ సంపాదన ఉంది OKK సారి ED మరియు CBI ENQUIRY పెట్టండి SIR స్థాయికి మించి అస్తులున్నవి

  • @realreview3734
    @realreview3734 Месяц назад

    Super Judge sir justice to the normal public

  • @Suresh_Pulipati
    @Suresh_Pulipati Месяц назад +5

    Judge garu 🙏🙏🙏🙏🙏🙏

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Месяц назад

    Jai ho revanth ji and ranganath ji proceed

  • @akbarsheikh4404
    @akbarsheikh4404 Месяц назад +72

    Ranganaad and cm house demolition chesi villaku vidiloo kurchoobettandi telstundi tarvataa

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 Месяц назад

    Superb

  • @parvezshaik4466
    @parvezshaik4466 Месяц назад +66

    Revant reddy meeda action tesucovali...🙏

    • @avinashprince1303
      @avinashprince1303 Месяц назад +2

      Permissions ichina previous govt (BRS) meedha actions thiskovali

    • @parvezshaik4466
      @parvezshaik4466 Месяц назад

      @@avinashprince1303 Akkada kutumbalu 20 to 30 years nunchi untunnaru...Appudu ye government permission icchindi ?

    • @avinashprince1303
      @avinashprince1303 Месяц назад

      @@parvezshaik4466 newly constructed houses gurinchi chpthunna

    • @avinashprince1303
      @avinashprince1303 Месяц назад +1

      Max 10 yrs nunche most of the FTL lands occupy jarigindhi, okasari FTL lands list chudu and amminavadini, vaatiki permission ichina vadini andharni lopala veyyali either it is BRS or Congress

    • @avinashprince1303
      @avinashprince1303 Месяц назад

      cheruvulu anni akraminchi kattukune Water city loki vasthadhi thappu common people dhi kaadhu, vaatini lanchalu ichi govt daggara permission thiskunna vadidhi, vaatiki permission ichina valladhi so blame the correct person

  • @Shobabu1985
    @Shobabu1985 Месяц назад

    Super andi

  • @kirankumar1527
    @kirankumar1527 Месяц назад +17

    Justice ⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️ lives on

  • @Ashokgoud_panjugula
    @Ashokgoud_panjugula Месяц назад +38

    తెలుగు రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ ఎంగిలీష్ ఎందుకు ప్రజలకు తెలిసే భాషలో మాట్లాడొచ్చు కదా?

    • @prithviraj5242
      @prithviraj5242 Месяц назад

      Cha apandi r over action nuvu ne kodukuni Telugu medium lo chadhuvustuava andhariki english medium kavalai gani english matladithe thapu over chesthunavu amateur

    • @naresh03436
      @naresh03436 Месяц назад +9

      High court language is English.. All officers ki lawyers ki English ravali.

    • @GamESIy
      @GamESIy Месяц назад +1

      Nuvvu Kolkata lo untav niku problem ayyi highcourt ki potav so Kolkata kabatti bengali matladali antaru nikochha bengali mari?

  • @atkarijagadish8597
    @atkarijagadish8597 Месяц назад +2

    Judge sir rocks ranganath sir shocks...

  • @madhusundilla1512
    @madhusundilla1512 Месяц назад +22

    జడ్జిగారికి తెలుగు వచ్చు రంగానాథ్గారికి తెలుగు వచ్చు మొత్తం తెలుగులో మాట్లాడచ్చుకదా!

    • @AD-NS.
      @AD-NS. Месяц назад +1

      Yes. Maatlaadaru. Adi ante. Court decorum anta legal terminology lo 😅.

    • @MyDSRVlogs
      @MyDSRVlogs Месяц назад +4

      India mothaniki artham avvalani english lo matladutharu anni High courts

    • @rajketawath8359
      @rajketawath8359 Месяц назад +1

      English And Hindi తప్ప వేరేది మాట్లాడొద్దు. హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా

  • @dayakarnetha782
    @dayakarnetha782 Месяц назад

    Judge gariki Padhabivandanalu

  • @విఘ్నేశ్వరమొబైల్స్

    Waste hydra, close hydra pichi pattindi revanth reddy ki😅😅😅

  • @Ashokdumpala-lg2fi
    @Ashokdumpala-lg2fi Месяц назад

    సూపర్ ♥️♥️♥️♥️

  • @kiranvaddarapu483
    @kiranvaddarapu483 Месяц назад +33

    Atla pettu sir gaddy

  • @NSS-4right
    @NSS-4right Месяц назад +74

    తప్పు చేసే వాడిని నోటీసులు ఇచ్చి పనిష్ చేయండి అని చెప్పి... పర్మిషన్ లు ఇచ్చిన అధికారులను జాబ్ టెర్మినెట్ చేసి ఫైన్ వేయకుండా... పని చేసే అధికారుల మీద కామెడి తీర్పులు.... 🙏🙏

    • @rediscoveringhinduism
      @rediscoveringhinduism Месяц назад +4

      Pani procedure prakaram cheyyali... Law follow avvakunda chesey adhikaram vaadiki ledhu

    • @SrinivasaraoKonagalla
      @SrinivasaraoKonagalla Месяц назад

      Norumuyyara bevars kashtapadi kattukunna illu kulchesinodu manchi officeraaa ne 123

    • @besoftcool
      @besoftcool Месяц назад +3

      Hyd, RR రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం జైల్ కే ఈ కేసు లో

  • @srikanthreddy7624
    @srikanthreddy7624 Месяц назад

    Super

  • @shabbirmd2148
    @shabbirmd2148 Месяц назад +18

    పచ్చదనమే కదా చెట్టుకు చిరునామా..
    చెట్టు తనం కట్టెతనం అయింది.
    చిగురాకు లేవి.?చిటపటలు తప్ప.!
    చెరువులలో బంగాళాలు మొలిచాయి...
    నేలతల్లికి ఇన్ని సమాధుల..

    • @balurasamalla4555
      @balurasamalla4555 Месяц назад

      Given permission for wrong things is won't make things correct. Still it is wrong​@@justnodust6681

    • @JBM59
      @JBM59 Месяц назад +5

      గ్రామాల నుండి వచ్చే ప్రతివాడు అతి తక్కువలో హైదరాబాద్ ఇల్లు కావాలని కోరుకునేవారి కోరికలు తీర్చుకుంటూ పోతే
      ఈ భూమాత హైదరాబాదుకు నేల ఏ విధంగా కొత్తగా ఎలా తెస్తుంది. ముందు గ్రామాల నుండి హైదరాబాదుకు వలస రాకుండా చేయాలి, అంటే ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రం అభివృద్ధి జరిగితే ప్రతి ఒక్కడు స్థానికంగానే ఉంటారు

    • @rangareddy2000
      @rangareddy2000 Месяц назад +1

      Then why Revant's brother house left😂

    • @shankar88888
      @shankar88888 Месяц назад +1

      Green cover penchadaniki river beautification chesi pedala illu koolchi cheyalsina avasaram ledu.. ktr harithaharam tho mokkalu pechi 20% green cover penchindu.. world green City ga Hyderabad ki last 3 times awards vachindi.
      Mi revanth gani laga 150 Vela kotlu karchi pettale KCR.. pedala illu kolchale🤣

  • @maheswarreddy4227
    @maheswarreddy4227 Месяц назад +1

    Good judge asking really good

  • @PradeepKumar-wi5qe
    @PradeepKumar-wi5qe Месяц назад +7

    Mr. Ranganath should be suspended, committee should be formed for further probing on hydra detailed activities & report to be submitted to honourable Judge.

  • @mvenkatesh4558
    @mvenkatesh4558 Месяц назад

    As a common man i have few things to know: 1. What was the total action plan which have been taken , how many buildings what to demolish total count we need ,
    2. Did survey has taken
    3. Have you notice people to vacate from place
    4. What action has taken after demolished, do people reach safe to other .
    5. Total count how many this govt want to demolish, as per area wise , so that people may alert.
    6. Show the action plan , from start to which area and then next .
    7.what about the present situation of people you have think over them , what was ur promise to people .

    • @mvenkatesh4558
      @mvenkatesh4558 Месяц назад

      8. In a speed developing technology don't this govt find any other alternatives instead of spending on re-modification of musi , find the right matching way to refill this perceptions.
      9. If may r may not people lives in some area's which is under Govt rules against then how people gets roads , power supply, transportation etc , okay if it is against rules please bring notice to them others may not step intlo that , like as impose fine to make an awareness. But in a day in a minutes in a seconds this is not the way showing protecting Hyderabad ponds in the name of Hydra .

  • @dvishu78
    @dvishu78 Месяц назад +6

    Ranganath, you were honest officer till few months back but all your actions are absolutely wrong in these scenarios … you r killing Brand Hyderabad

  • @karthikeya14
    @karthikeya14 Месяц назад +18

    By looking at this video. At least people will have hope on Judiciory...
    But what about the Damage control, Arrest And prosecute ranganath for Failure of Duties in regards to Damaging human rights and their freedom to live ...
    Our constitution philosophy is never harm innocents even though some culprits escape from Law...

  • @anandbabumallepaka7481
    @anandbabumallepaka7481 Месяц назад

    Sir super tell answer to court

  • @attitude4330
    @attitude4330 Месяц назад +7

    ఇప్పుడు mro కూల్చింది అంటున్నారు, కోర్ట్ దెబ్బకి

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Месяц назад +1

    Power, money, fame, the three most powerful weapons in the world..!!!🙏🙏🙏😮😮😮

  • @wajjukhan1096
    @wajjukhan1096 Месяц назад +10

    Can anyone provide full video

  • @devenderkyatham7695
    @devenderkyatham7695 Месяц назад

    సూపర్ జడ్జ్ సార్ 🙏🙏🙏

  • @raaja2323
    @raaja2323 Месяц назад +8

    Hydra Commissioner, but there is no data..😂😂😂, means CM Revanth reddy and Ranganadh feeling heros as part of Hydra, but they are demolishing the hearts of people, this is not democracy fells like kings rule

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Месяц назад +2

    Judge sir 👏👏👏👏 asked correct question..
    No answers from congress party

  • @vijayreddy8445
    @vijayreddy8445 Месяц назад +9

    Super judge gaaru

  • @MohanKumar-ep7pf
    @MohanKumar-ep7pf Месяц назад

    Respected Judge Sir, good support for poor peoples