చిన్నన్నతో 🤣🤣.. హైదరాబాద్

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 175

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Месяц назад +63

    ఇంత బాగా పెంచిన తల్లిదండ్రులకు నా ధన్యవాదములు 🙏🙏 ఆ చిట్టి తండ్రికి నా ఆశీస్సులు

  • @raghunadh9567
    @raghunadh9567 2 месяца назад +89

    ఆహా.. మనసుకి ఎంత ప్రశాంతత కలిగిందో ఈ వీడియో చూసాక 🙌🙌🚩🚩జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @karthikm3758
    @karthikm3758 2 месяца назад +48

    బంగారు తల్లి యెంత చక్కగా చెప్తుందో 🥰🥰

  • @pmssharmaa9067
    @pmssharmaa9067 23 дня назад +6

    ఆ తల్లి తండ్రులకు..ధన్యవాదాలు...ఆ.పరమేశ్వరుడి.కృపతో..చల్లగా ఉండాలి..ఓం నమో నారాయణాయ

  • @MANUxAxL
    @MANUxAxL 2 месяца назад +35

    మీ లాగే ఉన్నాడు బుజ్జి గాడు.. కృష్ణ అంటే కష్టము లేదు ,నారాయణ అంటే నరకము రాదు ,అచ్చుత అంటే ఆపద రాదు ,గోవిందంటే గొడవే లేదు 🙏

    • @Vedham5
      @Vedham5 2 месяца назад +2

      Acyutha 😊❤

  • @vanisridevinujella4659
    @vanisridevinujella4659 2 месяца назад +20

    చాలా చక్కగా పెంచుతున్నారమ్మ. చాలా సంతోషం తల్లి 🙏🏻🙏🏻

  • @padmajab2036
    @padmajab2036 2 месяца назад +32

    నారాయణ మంత్రం super గా చెప్పాడు బాబు

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 2 месяца назад +30

    క్యూట్ & స్వీట్ లిటిల్ స్వామితో సూపర్ వీడియో 👌🕉️😊

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 месяца назад +39

    Ee kalam lo pillalni ila penchthunnaru🙏great parents

  • @sasikalak1093
    @sasikalak1093 Месяц назад +14

    ఆ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ ఎంత గొప్ప తల్లిదండ్రులు దేవుడు వారిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 месяца назад +23

    హరీ భోల్ మహా ప్రభో తమ వైష్ణవ పాదాలకు 👣🦶
    అనంత కొటి కోటీ శాష్టాంగ 🧍🙇 దండవాత్ 🙏🧎🙇ప్రణామములు
    చేస్తున్న ఈ దీనుణ్ణి కరుణించి ✋ అనుగ్రహించి దీవించమనీ కోరుతూ ప్రార్థిస్తున్నా తమ విదేయ దాసాను దాసుడు నటరాజ్ దాస్.

  • @suryalakshmi6095
    @suryalakshmi6095 Месяц назад +14

    నా పేరు సూర్య లక్ష్మి శిష్లా
    సమయాన్ని విలువ కట్టలేము అలాంటి సమయాన్ని సద్వినియోగ పరుస్తున్న ఆ బాబు తల్లిదండ్రులకు ఆ చిరంజీవి లకు శుభాభినందనలు శుభాశీస్సులు
    గురువుగారికి సాష్టాంగ ప్రణామములు

  • @BHANUPRAKASH-sr9yx
    @BHANUPRAKASH-sr9yx 2 месяца назад +13

    Ee video 100 times chusa guruji bala krishnudu tho radhamanoharudu❤❤❤

  • @redchilli6784
    @redchilli6784 14 дней назад +1

    ఎంత చక్కని వీడియో స్వామి మీ వీడియో లన్నింటిలో ఇది బ్రహ్మాండ మైన వీడియో ధన్యవాదములు స్వామి 🙏🏻

  • @mveerarajesh83
    @mveerarajesh83 10 дней назад +2

    ఇలాంటి వీడియోలు చేయండి స్వామి, చాలామంది యూత్ పిల్లలు అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు

  • @shivashankerk3962
    @shivashankerk3962 2 месяца назад +9

    Parents ki koti dhandalu, making this generation towards spiritual lane.
    Hare Krishna

  • @Alitelife
    @Alitelife 6 дней назад +1

    అంత చిన్న. బాబు. చిన్ని కృష్ణుడు. లాగ. వున్నాడు. చాలా క్యూట్ గా వున్నాడు. ఆ పిలక చాలా బాగుంది ఈ వీడియో. చాలా సార్లు చూశాను అమ్మా. 🙏🙏🙏

  • @padmajab2036
    @padmajab2036 2 месяца назад +11

    బాబుకు🍚🍭🍫🍦🍰🍓🎂🥪
    గురువు గారికి 🙏🍓🍓🍓🙏

  • @ShivaRohiniG
    @ShivaRohiniG Месяц назад +4

    చాలా బాగా మాట్లాడాడు చిన్నోడు జై శ్రీ కృష్ణ

  • @KNSV6930
    @KNSV6930 29 дней назад +3

    పూర్వ జన్మ లో ఆ చంటి పిల్లాడు మాహా భక్తుడయ్యుంటారు. ఇంత చిన్న వయస్సు లో జగన్నాథుని పై ప్రేమ అంటే అది అనితరసాధ్యం. తన భక్తి తో జగన్నాథుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటున్నాను.

  • @sambasivaraogalaba667
    @sambasivaraogalaba667 10 дней назад +1

    చక్కగా చెప్తున్నారు...తల్లి తండ్రులకు ధన్యవాదాలు.

  • @keerthanakavi8676
    @keerthanakavi8676 2 месяца назад +4

    Hare krishna..this sunday we went to radha madanmohan temple abids and vvv pleased to see a 1year old kid dancing for kirtan. Hari bol 🙏🙏🙏dandavat pranaam 🙌🙌

  • @mveerarajesh83
    @mveerarajesh83 10 дней назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 2 месяца назад +10

    జై శ్రీ రామ్ కృష్ణం వందే జగద్గురుం 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️జై శ్రీరామ్

  • @USAisa77
    @USAisa77 28 дней назад +1

    Little kiddos are soooo cute and lovable!😍😍 Older boy’s Bhajan singing was soo blissful 😅
    Dhanyavadamulu Guru Garu ye video post chesinanduku!❣️🙏

  • @srikrishna6969
    @srikrishna6969 2 месяца назад +3

    Chaala chakkaga chepthunadu babu chinnapati nundi pillalu ki mana hindhu dharmam gurinchi theliyacheyali 🙏🏻Jai sree krishna🙏🏻they are good parents 👏🏻

  • @Priya_k_007
    @Priya_k_007 18 дней назад +1

    Cute cute 😍

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 Месяц назад +4

    Pleasant and motivational video for this generation kids

  • @NewLifeVlog-db4go
    @NewLifeVlog-db4go 2 месяца назад +4

    ❤❤గొప్ప తల్లి తండ్రులు❤❤ విరే కదా మొదటి గురువులు పిల్లలకు ❤❤❤

  • @SaikumarkotlaKotla
    @SaikumarkotlaKotla 2 месяца назад +4

    Hare krishna porbhu ji...hare hare 🎉🎉🎉

  • @shivabhavni07
    @shivabhavni07 2 месяца назад +3

    అంత నారాయణ మాయం 🙏🙏🙏🙏
    హరే కృష్ణ 🙏🙏🙏🙏🔥🙏🙏🙏🙏
    జై శ్రీ రామ్ ❤️❤️❤️❤️🕉️❤️❤️❤️

  • @Vedham5
    @Vedham5 2 месяца назад +2

    నువ్వు కూడా పాడు 😂😂😂❤️❤️❤️

  • @DallasRani
    @DallasRani Месяц назад +2

    Bangaruuuu thandriiii god bless you bangaram ❤❤❤❤

  • @ramasaran5377
    @ramasaran5377 29 дней назад +2

    ఇలా నేర్పి0చాలి ... చాలా హాయిగా ఉంది.

  • @sureshmovva8493
    @sureshmovva8493 23 дня назад

    ఎంతో ఆనందంగా ఉంది

  • @kondapallivenkatasanthi3352
    @kondapallivenkatasanthi3352 28 дней назад +1

    Jai jagannath ji

  • @KiranKumar-mk9ne
    @KiranKumar-mk9ne 2 месяца назад +2

    Hare Krishna Hare Krishna Hare Krishna

  • @sowmyabadam
    @sowmyabadam Месяц назад +1

    SUper kids adorable bangarulu

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 26 дней назад +1

    మన సమాజములో -
    భక్తులు రోజు రోజుకు
    తక్కువ అవుతున్నారు...
    మత పిచోళ్ళు రోజు రోజుకు
    ఎక్కువ అవుతున్నారు...
    భక్తి ప్రదర్శించేవాళ్ళు
    రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు...
    భక్తిగా జీవించేవాళ్ళు
    రోజు రోజుకు తక్కువ అవుతున్నారు...
    దేశాన్ని నాశనము చేస్తున్నవారిని
    దేవుడు సర్వనాశనము చేయును గాక.
    మన ప్రియ భారత దేశాన్ని
    మన అందరి దేవుడు
    శాంతి సమాధానములతో...
    నలుదిశలా క్షేమముతో...
    సమగ్ర అభివృద్ధితో
    దీవించును గాక.

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 29 дней назад +1

    Guruvu gariki 🙏🙏🙏🙏.బాబు ధన్యుడు. తల్లితండ్రులుకి 🙏🙏🙏

  • @Satyaanitha17
    @Satyaanitha17 2 месяца назад +2

    Hare Krishna hare Rama hare Krishna hare Rama

  • @rahuls8350
    @rahuls8350 Месяц назад +3

    Cute boy😘

  • @Mani_das108
    @Mani_das108 2 месяца назад +4

    Jai shree krishna prabhuji

  • @devarasreedevi3540
    @devarasreedevi3540 25 дней назад +1

    Jai sree krishna 🙏🙏

  • @dharanirohit
    @dharanirohit 2 месяца назад +6

    the richest people on this earth are the ones who protect dharma!! hare krishna!

  • @DallasRani
    @DallasRani Месяц назад +1

    Malli mallli chudaliii ani pistundhiiii bujji krishanayaaa ni ❤❤

  • @reethika56V
    @reethika56V Месяц назад

    Entha cute ga entha😊❤❤ muddhu ga matladuthunnado😊😊😊❤❤

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 2 месяца назад +1

    Namaskaram guruvu garu ee video chustunte yentha anandam ga undho.

  • @sravanitadi
    @sravanitadi Месяц назад +2

    Same meku manavadalaga unnaru Prabhu ji

  • @cktalkies3508
    @cktalkies3508 2 месяца назад +2

    Jai shree krishna ❤🙏🏻

  • @poketalk7575
    @poketalk7575 2 месяца назад

    Great manohardas garu,smart girl nd parents .GOD BLESS U ALL.🙏GOVINDA GOVINDA 🙏

  • @maninanduri84
    @maninanduri84 2 месяца назад +1

    Super kanna 👌👏

  • @manasashri
    @manasashri 2 месяца назад +2

    Hare Krishna ❤❤❤❤❤

  • @ram_bhakt328
    @ram_bhakt328 2 месяца назад +1

    Jai shree Krishna...🙏

  • @padmas318
    @padmas318 2 месяца назад +1

    Hare Krishna prabuji dandavath pranaam prabuji 💐💐💐🙏🙏🙏(S.padmavathi)

  • @9rakeshkumar
    @9rakeshkumar 2 месяца назад +3

    Guruvu garu manasu nindibpoindi guruvu garu

  • @today7026
    @today7026 2 месяца назад +2

    జై హింద్ జై శ్రీరామ్ 🙏🚩

  • @sandhyach3410
    @sandhyach3410 15 дней назад

    ఆ తల్లి తండ్రి కీ 🌹🌹

  • @Laddu11-10
    @Laddu11-10 2 месяца назад +1

    Jai shree Ram 🚩 Hara Hara Mahadeva 🙏Har krishna 🚩

  • @satheeshmosuru366
    @satheeshmosuru366 29 дней назад +1

    Govinda govinda❤

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 2 месяца назад +2

    హరే కృష్ణ 🙏

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 Месяц назад

    Great parents

  • @s.sjyotishalayam4958
    @s.sjyotishalayam4958 23 дня назад

    హరి కృష్ణ గోవిందా ❤❤❤

  • @_BolHariBol_
    @_BolHariBol_ 2 месяца назад +1

    हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे 🪷👣🛞🪈 .All glories to Srilaprabhupada 🪷👣🙇‍♀️🙏 All glories to Sri guru , gaura nitai,pancha tattva,dear devotees. Jai gau mata 🐄🐮👣🌸🪷🪔🙏

  • @padamataroopasri137
    @padamataroopasri137 10 дней назад +1

    Hari bol

  • @gonehalvijaykumar850
    @gonehalvijaykumar850 2 месяца назад

    Jay Sri Ram .....
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @vadlamani47
    @vadlamani47 Месяц назад

    Chinni kanayya 😘

  • @mukkararaveendra-cv7sf
    @mukkararaveendra-cv7sf 2 месяца назад +3

    ప్రహ్లాదుడు లా ఉన్నాడు

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 Месяц назад

    Hare Krishna

  • @brajesh9270
    @brajesh9270 Месяц назад +1

    Hari hari hariii bolllll💥💥💫💫❤❤

  • @DhanuUdayagiri
    @DhanuUdayagiri 2 месяца назад

    Hare Krishna prabhuji

  • @hari7priya
    @hari7priya 2 месяца назад

    Soo cutee

  • @sharmiladadi
    @sharmiladadi 2 месяца назад

    Hare Krishna prabhuji dhandavath pranam

  • @harin8233
    @harin8233 2 месяца назад

    Hare Krishna 🚩🚩🚩

  • @pavankumarpanndu
    @pavankumarpanndu Месяц назад

    Guruvu gariki hridaya purvaka namaskaralu ❤❤❤❤.

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 месяца назад +1

    అయ్యా తమరు🗣️ అన్నారు ( *🫵🧍నర/🦁సింహ*)
    No 1 ( *న*)
    A.
    కొడుతూ ఒక్కే పంచ్ 🥊
    మళ్లీ మళ్ళీ,కుండా-అన
    ఈ భారత మాత భూమి మీద బ్రతికే సమస్త జీవులు సంతోషంగా జివిచాలని కాకుండా చెడ్డ దారులు చూపే వాటి మీద వేస్తూ ఆన
    వేయకుండా 👣 🦶 కడుగు-Aన.
    B.
    పోటికి వస్తే చూడక అయితే కూడా ఊర్వశి మేనక రంభన
    ఉన్నా కూడా పొట్ట బాన
    అయినా సరే యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి జాంBన.
    C.
    కాకుండా హిందుత్వ ధర్మం పలుచన అడిగినా అడక్కపోయినా ప్రశ్నలు ఛాన
    వచ్చిన పోరంబోకు 🔪 కత్తి 🪓గొడ్డలి విసిరేCన.
    D.
    చెందకుండా ఆవేదన
    ఎలా ఉండాలి అన్నా తమ్ముడు వదిన
    ప్రవర్థమానం చెందుతూ దినదిన
    తెలుసుకొని మేమూ తన్ని 🏃🏌️కొట్టేది,అనీ-ఎవDన.
    No 2 🫵🧍🎪 ( *ర* )
    A.
    వేస్తే ఊరు కోరూ డ్రస్లు
    🫵👯,కొర-అర
    కోపంతో గట్టిగా 😡 అనీతిట్టరూ అని నీ అబ్బా అంర
    ఎవరికీ కారూ Aర.
    B.
    ఎందుకు నీకు అంత ఘాబర
    ఇదీ 👉 భారత్ 🇮🇷 🚨 🏒 🦯 పోలీస్సభర నువ్వూ తాగింది నాటు🥛 సారా"నా 🥃🍷🍺🍻🥂🍾Bర.
    C.
    పెట్టావా ఏసర అయ్యిందా నో పార్కింగ్ లో 🚳 బైక్ 🏍️టైర్ పం'చర
    అరే ఇక్కడ కూడా తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడి బూతు బైబిల్ పంచార
    ఇదే 🚥🚦🚧 బోర్డర్ కంచిర
    ఎందుకు టచ్ చేశావ్ ఆ ఛీర 👉🥻
    నీలాంటి ఖైదీని చంపాలి 🗡️ 🔪 🔫 తో లేదా ఊరి ACర.
    D.
    దమ్ముంటే నాతో ఆడర
    అసలు నువ్వూ ఏవడుర
    ఇక్కడ ఉంది గుడిర తప్పూ చెస్తే పోతావ్ అన్యాయం లో 🔥 మా'డిర ప్రభుత్వం ఇచ్చిందా జీతం హుండీ లో డబ్బును తీసుకోని హిందూ ఆ 🫵🎪గుDర.
    No 2 🔱⚜️⛎ (🦁 *సింహా* )
    A.
    జీ 😺 👄 🗣️ బోలో తేరా హీరో యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాండు కే 👄👅🥱🩸 ఖూన్పినేకే లియే ఆయా-అంహా
    దాల్కే గాడి 🚲 🛵🏍️ ఏంహా
    కుచ్ భీ బీచ్ మే నహీ ఆత Aహా.
    B.
    ఆజావ్ శుభే తుం👪 సభహా
    లగాదేంగే కిరస్తాని మే🌀🌪️🌟🌋🔥🧨🎇🎆🎊💣 బాంహా
    లేకే ఆ వ్ ప్రూఫ్ జోBహా.
    C.
    తుంహె కౌన్,తాహై-చహా
    తుం నే వున్మే సే క్యాచాహా
    హోం తో అచ్ఛా మేరా 🔱🎪 ⛳⚜️🛕🌍🚩🇳🇵🇮🇳🐮 🐄 దేCహా.
    D.
    దిఖావుంగ 👊 ✊ 🤲 punch🥊దంహా
    కోయిభి నహీ పూచ్తే మేరేకో దేహా
    తేరా హీరో యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాండే కో దలావుంగ జారూర్ డైహా
    మేరా హిందూ సనాతన్ నయి గాDహా.

  • @RamaKrishna-mh8ji
    @RamaKrishna-mh8ji Месяц назад

    గోవిందా❤❤❤
    జై శ్రీమన్నారాయణ ❤❤❤

  • @sowmyabadam
    @sowmyabadam Месяц назад

    Hats off parents gr8

  • @Vedham5
    @Vedham5 2 месяца назад

    పేసాదం తెచ్చా 😂❤❤❤

  • @prasadsvle1834
    @prasadsvle1834 2 месяца назад +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kumardas-kd2148
    @kumardas-kd2148 2 месяца назад

    జై శ్రీ రామ్
    జై శ్రీ కృష్ణ
    జై హింద్

  • @srinivaschary-po1mf
    @srinivaschary-po1mf 25 дней назад

    Jai శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @ramakrishnajangati3258
    @ramakrishnajangati3258 2 месяца назад +1

    JAI SHREE RAMA ❤❤❤

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 месяца назад +1

    🚩🙏🇮🇳Jai Shri Ram

  • @Harinich3950
    @Harinich3950 21 день назад

    😍😍😍

  • @sivahema5401
    @sivahema5401 28 дней назад

    🙏Prathi hindu bidda ela untey entha bagunno🥰🥰🥰😍😍😍

  • @hyderabadadiguy
    @hyderabadadiguy Месяц назад

    Jai shree krishna jai shree ram jai hanuman ji jai jagannath swamy ki jai 🙏

  • @Anjani-yy6rs
    @Anjani-yy6rs Месяц назад +3

    చిన్ని క్రిష్ణుడు ఎంత బాగుంది గురువు గారు మీకు పాదాభివందనం గురువు గారు 🙏

  • @LavanyaLatha-sf8jl
    @LavanyaLatha-sf8jl Месяц назад +2

    👌👍👏🇮🇳🙏

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 2 месяца назад +1

    Jai shree Ram 🙏 jai Bharat 🙏

  • @sunilkumara2877
    @sunilkumara2877 2 месяца назад +1

    hare krishna

  • @vascodagama4713
    @vascodagama4713 2 месяца назад +1

    🥰🥰🥰🥰

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b Месяц назад

    Superb

  • @GNANESHWARIR-gk5cr
    @GNANESHWARIR-gk5cr 29 дней назад

    Super

  • @YFNDV1
    @YFNDV1 Месяц назад +1

    Ee babu ni last month puri lo kalisa❤

  • @sriramulugangitla432
    @sriramulugangitla432 2 месяца назад +2

    Jai shree Ram

  • @NamovenkatesaBhaktiyatra
    @NamovenkatesaBhaktiyatra 21 день назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @ganeshsena
    @ganeshsena 23 дня назад

    HARE KRISHNA SWAMY JI

  • @bethechange8461
    @bethechange8461 2 месяца назад +1

  • @billakavitha839
    @billakavitha839 2 месяца назад

    PRABHU JI ki Padabhi vandanalu 🙏 😮