మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. || Bangkok Pilla Telugu Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @BangkokPilla
    @BangkokPilla  Год назад +71

    Special offer on sensora tooth paste for healthy teeth 👇
    www.sensoratoothpaste.com

    • @kasaramblacktech
      @kasaramblacktech Год назад +4

      Akka. 1 Request

    • @himatrayamappe1130
      @himatrayamappe1130 Год назад +5

      హాయ్...శ్రావణి sis... నైస్ vlog....
      మీ వారు అచ్చం అతని మేనత్త లాగా వున్నాడు...మేనత్త పోలిక....
      మీ అత్తగారి ఇల్లు బావుంది....
      From...శ్రీదేవి... తెలంగాణ

    • @chinnagbvlogs1046
      @chinnagbvlogs1046 Год назад +3

      Akka meru Bangkok nunchi India ki vachetapudu video lo chepyaru kadha.sensora toothpaste gurinchi apude nenu amejan lo book chesi tesukunna manchi risalt vundi.

    • @chinnagbvlogs1046
      @chinnagbvlogs1046 Год назад +2

      3pis lu vachai

    • @JayendraSarswati
      @JayendraSarswati Год назад +2

      Akka please respond

  • @Rajispassiontelugu
    @Rajispassiontelugu Год назад +217

    నిజంగా మీ అత్త గారు చాలా గ్రేట్ అలాగే మీరు మీ అత్త గారి గురించి చెప్పడం కూడా so nice

  • @Lovely-v6l
    @Lovely-v6l Год назад +2

    రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి గుడి చూపించినందుకు చాలా థాంక్స్ ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది రాజం పక్కనే సారథి (వంజరంపేట ) మీరు వస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని కలిసే వాళ్ళం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తప్పనిసరిగా కలుద్దాం మీ వీడియోలన్నీ తప్పకుండా చూస్తాం మా పిల్లలకు మీరంటే చాలా ఇష్టం ఆల్ ది బెస్ట్👍

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Год назад +67

    జీవితంలో ప్రతి మనిషి.. సంవత్సరంలో ఒకరోజైనా
    కుటుంబ సభ్యులను కలుస్తూ ఉండాలి.. జీవితానికి సరైన నిర్వచనం అదే.. **పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళం.** మంచి వీడియో పెట్టారండి.. మేడం 🙏

  • @priyankaa3738
    @priyankaa3738 Год назад +16

    మా అమ్మమ్మగారి ఊరు సోము లింగాపురం మీ రావూరి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా థాంక్యూ అక్క

  • @venuy4766
    @venuy4766 Год назад +3

    మీరు చూపించిన rajam polipalli అమ్మవారి గుడి పక్కనే మా ఇల్లు కాకపోతే మేము ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాం మీరు గడి చూపించిన అప్పుడు మాకు మా ఊరు చూడంగానే చాలా సంతోషంగా అనిపించింది చాలా చాలా thanksపెరుమాళ్ళ కూడా తెలుసు😍😊

  • @AparnaPantamiaparna
    @AparnaPantamiaparna Год назад +5

    అక్క మా అమ్మ వాళ్ల ఊరు కూడా రాజాం పక్కనే అక్క కానీ మేము చదువుకున్నాంది రాజాం లోనే మిమ్నల్ని మా రాజాం లో చుడం చాలా ఆనందంగా ఉంది అక్క ❤so happy to you 😊

  • @sekharseeram5095
    @sekharseeram5095 Год назад +49

    👌👍🎉🇮🇳సూపర్ అమ్మ శ్రావణి... మీ అత్తగారు ఊరు చూపించు నందుకు 👏

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 Год назад +26

    స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రావణి సిస్టర్....మీ అత్తగారు ఊరు అడుగుదాం అనుకొంటున్న...మళ్ళీ ఎందుకులే.. యిబ్బంది ఉంటుంది...అన్ని ఊర్లు తిరుగుతున్నారు అని...మనసులో మాట తెలిసినట్టు పెట్టేశారు

  • @HemaLatha-o5r
    @HemaLatha-o5r Год назад +9

    Hi akka మీ అత్తయ్య మామయ్య గారు గురించి బాగా చెప్పారు వారి ఆశీర్వాదం దేవుడు చల్లని దీవెనలు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤😊

  • @kothadibhavani8319
    @kothadibhavani8319 Год назад +5

    Akka super akka mi అత్త గారు ఊరు super akka mi husband కలలో చాలా happy కనిపించింది akka enjoy cheyadhi akka ❤❤

  • @sureshbabuanne
    @sureshbabuanne Год назад +20

    బ్యాంకాక్ పిల్ల శ్రావణి మీ కుటుంబాలు అందరికీ 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు.అత్తారింటికి దారేది బావుంది నీ విశ్లేషణ. Spontanious గా మాటల చాతుర్యం అదిరింది స్క్రిప్ట్ లేకుండా వస పిట్టలా. సాధారణ ప్రదేశాలను కూడా ప్రతి వీడియో లో mesmerise చేస్తావు గొప్పగా అద్భుతంగా. జై హింద్.

  • @swathivkswathivk7196
    @swathivkswathivk7196 Год назад +11

    అత్తయ్య మామ గారు తో ఉన్న అనుబంధం గురుంచి చాలా బాగా ఎక్సప్లయిన్ చేసావ్ అక్క ఐ లైక్ ఇట్ ❤❤

  • @kondapallivijayagowri1859
    @kondapallivijayagowri1859 Год назад +3

    నేను మెరక ముడిదాం మండలం లో వర్క్ చేసినప్పుడు ఆ చెరువు మధ్య బ్రిడ్జి,కోవెల అన్నీ చూసాము.అలాగే సోమలింగాపురం విలేజ్ ని చూసాము. స్వీట్ మెమోరీస్

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +64

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు... బ్యాంకాక్ పిల్ల... Congratulations to 2.35 M Subscriber's 🎉❤️

  • @ramakote4738
    @ramakote4738 Год назад

    Super సిస్టర్ మీరు చెప్పే విధానం మీరు చూపించే ప్రేమ అనురాగాలు మీ మీద చాలా గౌరవం పెరిగినది వెరీ వెరీ థాంక్యూ సూపర్ సో మచ్ అక్క 👍

  • @magic5230
    @magic5230 Год назад +7

    ఆ రోజుల్లో జగ్గయ్ కంఠం ఈ రోజుల్లో శ్రావణి కంఠం...ఒకటే....సూపర్ గా వుంది మీ వాయిస్... You have bight future in media, if you can try as a dubbing artist or TV serial artists...pl try your luck that side as well....

  • @PAINVIBES_B007
    @PAINVIBES_B007 Год назад +54

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🤗🇮🇳🙌

  • @SivaKumar-op8zo
    @SivaKumar-op8zo Год назад +1

    మీ video చాల బాగుందమ్మా. మీ అత్తగారికి సుమక్క అంటే చాలా ఇష్టం అన్నారు కదా, అందుకేనా ఇప్పుడు మిరే జూనియర్ సుమక్క లాగ (గాలా గాలా) మాట్లాడుతున్నారు. మీ ఊరు, మీ ఇల్లు చాలా అంటే చాలా బాగున్నాయి. మీ video చూస్తున్నంతసేపు ఒక్కోక్క నిమిషానికి ఒక్కోక్క comment పెట్టాలనిపిస్తుంది కాని, బాగుండదేమో అని ఒకేసారి comment పెడదామనుకొని ఇప్పుడు ఎo చెప్పలో తెలియట్లేదు కానీ ఒక్కటి మీ సొంతింటి కళా (ఇల్లంటే అందరు అనుకుంటారు కదా ఒక చిన్నా ఇల్లైనా కట్టుకోవాలనీ, అలా కాకుండ మీరూ ఎలా ఊహించుకుంటారో అలాంటి బ్రహ్మాండమైన ఇల్లు) కట్టుకోవాలనీ కోరుకుంటున్నాము.

  • @munnicheeday123
    @munnicheeday123 Год назад +5

    నేను మా అబ్బాయిని చదువు విషయంలో దంచి ధనియాల పులుసు పెట్టేస్తా😅😅😅😅 మీకు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి శ్రావణి happy to see your అత్తగారి ఊరు

  • @Ismartaruna
    @Ismartaruna Год назад

    Danchi dhaniyala pulusu pettesera😂😂😂 gownlu, rendu jadalu, tingari danilaga, ooragaya jaadi la undatam 😂
    Meru mee attayya, mavayya garu gurinchi cheppina vidhanam, ooru chupichina teeru anta asalu bhale anipichindi... Valla aashirvadalu maa andari abhinandanalatho meeru eppudu kalakalaladipovali🥰🥰🥰

  • @kosurukumar3317
    @kosurukumar3317 Год назад +3

    మీ అత్త గారి village చాలా బాగుంది అక్కా and happy independence day అక్కా

  • @thuntaripillalu3480
    @thuntaripillalu3480 Год назад +17

    ఈ వీడియో చాలా బాగుంది శ్రావణి గారు, కాకపోతే మీ అత్తయ్య మావయ్య లేక పోవడం చాలా దురదృష్టకరం😢 ఆశీస్సులు మీకు ఉంటాయి మరిన్ని మంచి వీడియోలు మీరు ఇవ్వాలని ఆశిస్తున్నాను good luck

  • @durgaprasadvaranasi3750
    @durgaprasadvaranasi3750 Год назад +67

    సిస్టర్ మీరంటే గౌరవం పెరిగింది మీ అత్తగారి ఊరు పక్కనే రాజాం మాది

  • @gofficia143
    @gofficia143 Год назад +1

    Real ga mi Atthagari gurinchi cheppadam meeru Great,mi Atthagaru great.Super..........

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +38

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

  • @ismailshaik3290
    @ismailshaik3290 Год назад +2

    చాలా బాగుంది మీ వీడియో, God bless you

  • @ashokbhoopathi4726
    @ashokbhoopathi4726 Год назад +26

    మీ నాన్ స్టాప్ మాటలకు మిమ్మల్ని గిన్నిస్ రికార్డులోకి ఎక్కి ఇవ్వాలి

  • @sudhamaruvada5364
    @sudhamaruvada5364 Год назад

    Maku telusu sravani garu...madi rajam..miru Hyderabad lo friends intiki vellaru kada...valladi rajam...krishnapriya aunty,venkatesh vallu...maku daggari relatives...miru natural ga matladutharu...mana area accent..super...

  • @m.n.r.Priya-rn9gd
    @m.n.r.Priya-rn9gd Год назад +106

    ❤️🇮🇳స్వాతంత్రం దినోత్సవం శుభాకాంక్షలు శ్రావణి akka🇮🇳❤️

  • @madhavikatamgari9675
    @madhavikatamgari9675 Год назад +1

    Hii akka
    This video👏 👌&
    Meeru mee attayya, mamayya garla gurinchi cheppadam inka 👌endukante ee rojullo atta, kodaliki padanivallu chala mandhi vunnaru but meeru alagakadu mee video chusi alanti vishayam inspiration ga vundali ani anukuntunnanu meeru emantaru frds and beautiful nature also village😘

  • @punamallimanasa4108
    @punamallimanasa4108 Год назад +11

    happy independence day to the most independent ladyyyy.....ur my inspiration

  • @prasannaramesh-qx8jg
    @prasannaramesh-qx8jg Год назад

    Thankyou sravani garu maa husband valladi parvathipuram.naku e video chusaka maa patha rojulu gurthuku vachayi.akkada place lu manushulu chala baga untaru.

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Год назад +5

    శ్రావణి గారు మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు మీ అత్తగారు ఊరు చూపిస్తూ మీ అత్తగారి మామగారి గురించి చాలా బాగా వివరించారు చాలా సంతోషం కలిగింది

  • @SwapnaGolive
    @SwapnaGolive Год назад

    Tq u akka adigindhuku akkadaki velli vediyo chesaru

  • @tsrinivassrinivas3224
    @tsrinivassrinivas3224 Год назад +15

    విలేజ్ విడియోలు చూస్తే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది చాల మంచి వీడియో పెట్టారు గుడ్ వీడియో ❤

  • @vallamsadvith7204
    @vallamsadvith7204 Год назад

    Thanks akka .adagane chupinchinandhuku Mee family soooooo nice

  • @Viswa.Brothers
    @Viswa.Brothers Год назад +4

    శ్రావణి గారు మీలాంటి అత్తమామలు దొరకడం మీకు చాలా అదృష్టం అండి ❤❤
    మీరు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఇంత సపోర్ట్ చేసిన మీ అత్త మామ గారికి హ్యాట్సాఫ్ ❤❤..
    ఇంకా మీరు మంచి మంచిగా వీడియోలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాం మీ అభిమానులందరూ..

  • @nenumeesatya4814
    @nenumeesatya4814 Год назад +1

    Video ending manadhe antha...My beautiful village Merakamudidam

  • @BiplaneSobha
    @BiplaneSobha Год назад +9

    Very affectionate people. రాజులు వారి ప్రేమ ento great శ్రావణి

  • @jayareddy5973
    @jayareddy5973 Год назад

    Sravani me athagaru mamayyagaru leru ani meeru chebuthu unte chala badhaga anipinchindi nipi chala badyathalu unnai god bless u

  • @SatyaVlogs143-he4dq
    @SatyaVlogs143-he4dq Год назад +14

    రోజుకొక పాము వచ్చేది ఇంటికి :అబ్బా అదే గనక థాయ్ వాళ్ళు చూశారు అంటే కోరండేస్తారు 😅

  • @nambusankar
    @nambusankar Год назад

    Meeru prasantham ga vuntaru kabatti meeku anni prasanthamga kanipistayi. so nice

  • @Haritha-S5
    @Haritha-S5 Год назад +4

    Happy independence💐🎉 akka ur voice ki bigg fan❤ please once reply 😢 very day waiting for ur videos kosam

  • @iconicworks
    @iconicworks Год назад +1

    Akka ma uru Perumali pakkana D. Gadabavalasa akka, mundugane meru Perumali vastunnaru Ani cheppi unte nenu mimmalni kachitanga visit chesedanni...
    Ee sari Perumali vachinnappudu ma uru visit cheyyandi akka...
    Ee video chusina taruvata Nenu chala happy ga feel ayyanu akka..☺️

  • @mandadapukeerthana8360
    @mandadapukeerthana8360 Год назад +4

    Ne video lo yesayya ane mata anna v kadha akka so happy because manam ikada ante boomi medha konni rojulu untam tharvatha em avtham mana aathma theerpu theerchabadidhi manam papalu chesthe narakaniki veltham dhaani nundi thappinche vallu leru ekkada kanii 1 okallu unnaru akka mana yesayya mana kosam siluva veyabaddaru manalni narakam nundi theppistaru ayane devudu anukoni ayananu nammi baptisam tesukovali akka and na chinna request entante yesayya medha koncham istam unchandi devudu meku sahayam chestaru🥰 na comment antha chadhivithe thanks akka oka rply ivandi❤🎉

    • @remo5770
      @remo5770 Год назад +1

      Ekkada kuda vadalara meeru me yesalu 😅😮

  • @vasanthabanda110
    @vasanthabanda110 Год назад

    Happy independence day sravani garu. How are you? Nice video. So touching.between attha, kodalu relationship. Frm knr

  • @vaiboyinavenkatesh8534
    @vaiboyinavenkatesh8534 Год назад +4

    Nice video akka. రాజాం ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేయండి

  • @Boyamayuri3069
    @Boyamayuri3069 10 месяцев назад

    Soo nice your old days and your home so so so so beautiful

  • @chaithraharika
    @chaithraharika Год назад +6

    Happy independence day 🇮🇳sis
    Mi explanation super 💖❣️👌

  • @Vinod_offical
    @Vinod_offical Год назад

    Hi andi meru yakkada yela ready avvalo ala avutharu nice

  • @kasturivijayakumar5282
    @kasturivijayakumar5282 Год назад +19

    చెల్లెమ్మ అత్తయ్య మావయ్య మన మధ్య లేకపోయినా వాళ్ల దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి చెల్లెమ్మ.. మీలాంటి మంచి చెల్లెమ్మ కోడలుగా రావటం వాళ్లకు అదృష్టం అమ్మ.. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సరిగా పట్టించుకోలేదు వ్యవస్థ... కానీ మీ మంచి మనసుకు వందనాలు చెల్లెమ్మ

  • @manishapottiippili8117
    @manishapottiippili8117 Год назад +1

    Akka we are from srikakulam akka
    Meru mana side uaru names chepthuntaa unnadhi kadhaa feel wow wowwwww super akka esari tappakunna srikakulam kuda visit cheyyali

  • @techcreations265
    @techcreations265 Год назад +4

    Shravani garu does very good videos, I am watching from the beginning... Perumali is shown very well in this video, I also live in the same village...

  • @PremKumar-jc2yz
    @PremKumar-jc2yz Год назад

    Hi...akka I'm Divya....mi matalu chala bagunttaie...vune koddhi vinalanipisthundi....madi srikakulam(palasa)....ante video kada style mataladalani kakundda mana yasalo mataladutharu kada....adhi naku chala estam....❤❤

  • @RajeshDevi728
    @RajeshDevi728 Год назад +5

    Hii Akka vedio super
    Love from vizag

  • @kallurisirisha3444
    @kallurisirisha3444 Год назад +2

    హాయ్ అక్క మా అత్తయ్య వాళ్ళది కూడా మెరకముడిదాం అక్కడ శివాలయం చాలా బాగుంటుంది ❤️

  • @SasapulavanyaSasapulavanya
    @SasapulavanyaSasapulavanya Год назад +2

    Meeku palakonda telusa nenu Mee fan madi palakonda

  • @HTVH_Entertainment
    @HTVH_Entertainment Год назад

    great Madam, your memories and signs still there in your sold home. Obviously great.

  • @peddapallisudheer3471
    @peddapallisudheer3471 Год назад +7

    Bangkok' Pilla Garu Akkada Unna Me Energy Me Voice Superb Andi..Big Fan Of You Bangkok Pilla Garu 😍

  • @lakshmidurga4021
    @lakshmidurga4021 Год назад +1

    Akka meru merakamudidham vachhara ayyo eappudu akka vachharu meru akkadiki ravadam na kala miss you akka 😌 akka mudidham pakka villege madhi ( Puligummi) meru ekkadaki ravadam chala happy ga vundhi akka kani badha ga kuda vundhi endhukante mimmallini kalavalekapoyanu

  • @sravanthi2008
    @sravanthi2008 Год назад +12

    Happy International day Akka ❤🇮🇳

  • @rajashekar5972
    @rajashekar5972 Год назад

    Gumaniki machi kataru Peru theluskovacha

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Год назад

    Hello sravani meeru chupinchina T.V maa intilo kuda vundedhi sumaaru 25years vaadamu pedda repair vasthe maarchesamu me maatalu chala funny ga relief esthunnae thanks

  • @guruvishnubadvel7164
    @guruvishnubadvel7164 Год назад +21

    ❤️🇮🇳అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండీ 🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳

  • @mallikarjunar-d1m
    @mallikarjunar-d1m Год назад

    Meru chala simple ga natural ga untaru 😊so happy

  • @koraganjisravya
    @koraganjisravya Год назад +3

    Akkaa mana uru vachhara ee sari kuda miss ayipoyaa 😢 any way happy independence day akka🇮🇳 love uu❤️😘😘 superrrrrr vloggg😍🥰🥰🥰

  • @SharanyaShekar
    @SharanyaShekar Год назад +1

    Woww akka na comment ki miru reply kuda echaru monna mi attagariniti ki velli vlog cheyandi TQ so much

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 Год назад +4

    మీ వీడియో చూస్తే time తెలీదు sistar..... మీరు ప్రెజెంట్ " యూట్యూబ్ సుమ గారు" really grateful journey...👌👌👌👌

  • @bhargavkakara309
    @bhargavkakara309 Год назад

    Super undi akka village tour meru me kutumbam andaru bagundali akkai ilane manchi videos cheyali akka

  • @boyinikavitha5629
    @boyinikavitha5629 Год назад +18

    స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అక్క 🇮🇳🇮🇳🇮🇳😍

  • @sarveswararaobantupalli428
    @sarveswararaobantupalli428 Год назад

    Super... Thank you very much to show our villege (Merakamudidam)

  • @udumulaanuroy4765
    @udumulaanuroy4765 Год назад +14

    Hii akka. Happy INDEPENDENCE DAY akka... Soo happy to say yesaya darshanam. Miku kuda jesus midha nammakam undhi. God bless you Akka❤

  • @vidhyaanirudh5901
    @vidhyaanirudh5901 Год назад

    Sis mi dress bagundi ekkada konaru chepandi

  • @kavadishankar4321
    @kavadishankar4321 Год назад +12

    Happy independence day to akka 😊
    Your dress is so
    much nice 👍🏻

    • @BangkokPilla
      @BangkokPilla  Год назад +2

      Thank you so much 🙂

    • @gardasswapna1266
      @gardasswapna1266 Год назад +2

      ​@@BangkokPillayela chanipoyaru me attha mama😢

    • @anudeepkummari5192
      @anudeepkummari5192 Год назад

      Hi andi me dress chala chala bagundi super ga unnaru
      Plz.ekkada thisukunnaro naku kuda cheppara plz

  • @MULTIFOODSBySanthi
    @MULTIFOODSBySanthi Год назад

    Hi sravani akka ....memu undedhi amma vari colony rajam lo... temple chipincharu chala సంతోషం గా అనిపించింది 😊

  • @BhagavathiP-oc4cq
    @BhagavathiP-oc4cq Год назад +10

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అక్క🇳🇪🇳🇪🇳🇪

  • @Tirumalarajuchandraraju
    @Tirumalarajuchandraraju Год назад

    మి అత్తయ్య గారి ఊరు చాలా బావుంది అండీ సొంత ఊరు లో వుండే ఆనందం ఇంకా ఏక్కడ వుండదు అండీ మన మండువా ఇల్లు కూడా చాలా బాగు వుంటాయి అండీ శ్రావణి గారు నేను కూడా మీకు లా పాతవి దాచుకొనే అలవాటు వుంది అండీ శ్రావణి గారు మి పిల్లల్ని మాత్రం మిస్ ఆయం అండీ

  • @priyankalakshmi3024
    @priyankalakshmi3024 Год назад +9

    happy independence day akka🇮🇳.....enjoy the day🎉🎉

  • @DivyaSunkari-tn8yw
    @DivyaSunkari-tn8yw Год назад

    Akka.. merakamudidam temple undi kada.. Adi maa amma vala uru.. ❤. Rajam athhayya vala uru. Oke vedio ma puttillu, athharillu chudatam chala happy ga undi 😊😊😊.. Thank you so much ❤

  • @kamesh2899
    @kamesh2899 Год назад +5

    🇮🇳 Happy independence day🇮🇳

  • @bhavaniSaranthula
    @bhavaniSaranthula Год назад

    Hi mam my family watch your ever video . Actually meru ee video lo mayraka mudidam village ni chupichara it's my village after see that my dad was so happy 😊. All the best mam 😇

  • @aletilikitha
    @aletilikitha Год назад +4

    Happy independence day 🎉

  • @Tanvita_collection.
    @Tanvita_collection. Год назад

    Hii sravani garu... Bagunnara ... Madi palakonda andi.. mee videos chustuvutannu chala bagutayi

  • @Lekha_Mudundi
    @Lekha_Mudundi Год назад +4

    Hi Akka, it was such a lovely video,
    we are also from same village, we all are relatives as your mavvayya Jaggaraju chinnana is my father's cousin brother.
    my father is known as B.A raju and parvathi atta is my father's sister.

    • @nenumeesatya4814
      @nenumeesatya4814 Год назад

      B.A Raju garu Maku kuda telusu ..Ma intlo still we have his photo frame .....

  • @DeviSuresh-rr8mh
    @DeviSuresh-rr8mh Год назад

    My grandmother Village is gadhabavalasa near perumali

  • @k.sriramulu4068
    @k.sriramulu4068 Год назад +5

    02:25 - 02:34 😂😂
    Aa maatram untundhi kadha akka విజయనగరం అమ్మాయి antey 😂
    Happy Independence Day to u and ur family akka

  • @maruthasujatha398
    @maruthasujatha398 Год назад

    Mimmalni ela entha samskaramu ga ga mi amma mi nana pecchinadhuku miyana antha pogidina thakkuve super support happy independence day everyone god bless you all

  • @gangadharnaidu9208
    @gangadharnaidu9208 Год назад +8

    Happy Independence Day Sravani Sister🇮🇳

  • @KanakalaAppalaRaju-fe8ls
    @KanakalaAppalaRaju-fe8ls Год назад

    దంచి ధనియాల పులుసు డైలాగ్ చాలా బాగుంది. ఇలాగే కొత్త, కొత్త పంచులు కనిపెట్టాలి.నువ్వు బ్యాంకాక్ పిల్ల కాదమ్మా. అచ్చమైన అరణాల తెలుగు పిల్ల.

  • @satyaveni1983
    @satyaveni1983 Год назад +4

    శ్రావణి గారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు

  • @krishnapinninti8567
    @krishnapinninti8567 Год назад

    Please okkasari Vzm lo Govindapuram visit cheyandi chaala baguntundi please Sri Krishna temple undi

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Год назад +4

    మీకు కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకంక్షలు.

  • @chittib8609
    @chittib8609 Год назад +1

    Starting temple dagara maa ammamama val inlto ❤ iam so happy ❤❤❤ miru ma inlti dagara unchi vealaru❤❤

  • @helloguru9858
    @helloguru9858 Год назад +1

    Hai akka , tq for showing our Perumali

  • @devgidla
    @devgidla Год назад +5

    That's why ur great maa . Yassyya❤ Darshan ❤🎉

  • @nagarajuupputuri5218
    @nagarajuupputuri5218 Год назад

    Sister please one blog arasavalli suryanarna swammey temple,

  • @Aditya_ff_gamer_yt
    @Aditya_ff_gamer_yt Год назад +4

    Happy Independence day to all of u 🫡🇮🇳

  • @ramyaakhil0408
    @ramyaakhil0408 Год назад

    Hai akka evideo lo meru petuna black beads chains pics share chayadi plzzz akka

  • @manojguntupalli4635
    @manojguntupalli4635 Год назад +4

    Love from rajam