ఘోరంగా తింటున్నాడు , ఎలా ? || Saapattu RAMAN Life journey in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 250

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 2 месяца назад +14

    ఎంత తిన్నా అరిగించుకునే శక్తి
    అందరికీ ఉండదు గ్రేట్ రామన్ గారు

  • @NakshatraDelightkalluru
    @NakshatraDelightkalluru 10 месяцев назад +372

    సాపట్టు రామన్ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారా

    • @venkatanaidu7094
      @venkatanaidu7094 9 месяцев назад +5

      కొన్ని వేల మంది ఉన్నారు

    • @balipogusudhakar4292
      @balipogusudhakar4292 8 месяцев назад +3

      Yes yes,, అంత తిని ఎలా అరిగించుకుంటున్నాడు అనే పెద్ద సందేహం కూడా నాకు వుంది

    • @freshedits8408
      @freshedits8408 8 месяцев назад +1

      Yes

    • @user-ew4fh5ul6w
      @user-ew4fh5ul6w 6 месяцев назад +1

      Nenu😅

    • @sandeeparsam5057
      @sandeeparsam5057 6 месяцев назад

      Yes

  • @THOTA403
    @THOTA403 10 месяцев назад +218

    తినటం గొప్పకాదు తిండి లేని వాళ్ళకి పెట్టడం గొప్ప

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 9 месяцев назад +15

      సాపాటు రామన్ లో.. ఆ దాన గుణం ఉంది.. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు.. నైస్ పర్సన్.. 👌

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 9 месяцев назад +10

      Nv entha mandiki pettinav bro

    • @pranavsuhas4117
      @pranavsuhas4117 8 месяцев назад +5

      Comments dengav kani baita em anna peeekava???

    • @user-wd8sf6ve1k
      @user-wd8sf6ve1k 8 месяцев назад +6

      తినటం కాదు... అరిగించుకోవడం గొప్ప

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 7 месяцев назад +2

      Aragadam too great

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 10 месяцев назад +246

    ఆహారం మితంగా తింటే అమృతం విపరీతంగా తింటే విషం 💯
    వీలైనంత వరకు శాఖాహార భోజనం చేయండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ❤️

    • @RajaRaja-bp1tz
      @RajaRaja-bp1tz 10 месяцев назад +11

      Chandramuki dialogue bagundi😅

    • @ExYedarimatham
      @ExYedarimatham 9 месяцев назад +2

      Yelago savvani bayya veelanni

    • @maheswarareddyvennapusa8746
      @maheswarareddyvennapusa8746 9 месяцев назад +2

      idhi chusi kuda yela antunav bro

    • @funnygamez3348
      @funnygamez3348 7 месяцев назад +1

      Yuddam chetakani vade dharmam gurinchi matladatadu

    • @upendraprasad5171
      @upendraprasad5171 7 месяцев назад

      ​@@funnygamez3348
      Yuddham chetakaani vaadu maatrame Shanti gurinchi maatlaadutaadu antaaremo!!!

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 10 месяцев назад +119

    ఇతను ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదంలో పడుతాడు ఆరోగ్య పరంగా.......😢😢😢😢

    • @aspirantstudent9459
      @aspirantstudent9459 9 месяцев назад +6

      He follows other healthy tips like digestive, honey where he supplies those in market

    • @patamsettisathish1508
      @patamsettisathish1508 9 месяцев назад +3

      Already ayanavayasu54

    • @saivagmineconstructions
      @saivagmineconstructions 9 месяцев назад +1

      Already ayana age 60

    • @srhkyadav4116
      @srhkyadav4116 9 месяцев назад +1

      Hi Anna Thindi kaligithe Kanda kaladhoyee, Kanda kalavaade manishoyee .

    • @RinkuRab
      @RinkuRab 2 месяца назад

      Correct ​@@aspirantstudent9459

  • @vasamsettijayakrishna1144
    @vasamsettijayakrishna1144 10 месяцев назад +232

    అన్న బిరియాని వరసగా రెండ్రోజులు తింటేనే తేడా కొట్టేస్తుంది 😂.

    • @LionOFAP
      @LionOFAP 10 месяцев назад +13

      Adhi devudu neekichina varam

    • @user-nh4hc2th6k
      @user-nh4hc2th6k 10 месяцев назад +3

      Daridudiki alkali akuva ani antaruga

    • @ravindhraprasad1084
      @ravindhraprasad1084 10 месяцев назад +5

      One year nundi tintunna nakem anipinchalede

    • @kingthanos-tw1nh
      @kingthanos-tw1nh 10 месяцев назад +5

      ​@@user-nh4hc2th6kNo no daridrule ala anukuntaru😊

    • @JUBILEEHILLSREALTOR
      @JUBILEEHILLSREALTOR 9 месяцев назад +4

      అయితే...
      వరుసగా రెండు రోజుల biryani తినడం మానేసి,
      రోజు మార్చి రోజు / day By day biryani తిను
      Problem solve 😅

  • @balakrishnadarla6400
    @balakrishnadarla6400 9 месяцев назад +51

    తిననివ్వండి బ్రో కోట్లు వున్నా తినలేని వారు కోట్ల లో వున్నారు

  • @anjushabeena4213
    @anjushabeena4213 10 месяцев назад +25

    నేనూ ఇప్పుడే వింటున్న sapatu raman nice explanation 😊

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 10 месяцев назад +56

    కలియుగ భీముడు 🙏❤️👸

  • @sappogudayamani6298
    @sappogudayamani6298 10 месяцев назад +54

    I'am Big Fan Of Your Voice Anna. ❤

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 9 месяцев назад +4

    మంచి విడియో & ఇంపార్మేషన్
    సందర్భానికి తగ్గట్టుగా మీరు చేస్తున్న విడియోలు ఇంట్రెస్టింగా సందేశాత్మకంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటున్నాయి 🌹👍💐👌🌺🙏

  • @Gstar999
    @Gstar999 10 месяцев назад +57

    హనుమంతుడు, వినాయకుడు, కుంభకర్ణుడు అతిగా తినేవారా? తెలియకపోతే కుత్తా నోరు మూసుకోవాలి ఇష్టమొచ్చినట్లు వీడియోల్లో వాగకూడదు..పురొణాల్లో బాగా ఆరగించేవారు 1. భీముడు 2.బకాసురుడు. 3.దుశ్శాసనుడు. 4. దుర్యోధనుడు

    • @User-143-sc
      @User-143-sc 9 месяцев назад +11

      అవును బాగా చెప్పారు.... పురాణాల గురించి మాట్లాడాలి అంటే కనీస జ్ఞానం ఉండాలి..
      పురాణాల్లో తిన్నారు అంటే వారి శరీరాలు కూడా అంతగా నే ఉండేవి...ఒక్కో యుగం లో ఒక్కో పొడవుతో మనుషులు ఉన్నారు. శరీరానికి తగినట్టు తినడం అతిగా తినడం కాదు. శరీరాన్ని అతిగా చేసి తినడం అతిగా తినడం అవుతుంది😊

    • @ramuch1786
      @ramuch1786 8 месяцев назад +1

      Yes e channel lo theliyakunda chepparu e vishayanni

  • @gkk2215
    @gkk2215 5 месяцев назад +3

    ఇలా తినటం కూడా కచ్ఛితంగా శరీరం లోపల ఒక సమస్య అయ్యి ఉండవచ్చు , అవి భయట పడవు, లేదా శరీర సమస్య భయట పెట్టకుండా ఉంటారు , ఇటువంటి వారు ఒక పూట భోజనం చేయకుండా ఉండే పరిస్థితి వస్తే అంతే సంగతులు 😊🙏

  • @prabhakarraotikkisetti8475
    @prabhakarraotikkisetti8475 9 месяцев назад +3

    కలియుగ కుంభకర్ణుడు అంటే అతిగా నిద్ర పోయేవాడు.

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 10 месяцев назад +8

    ఆయనకు అంత ఆహారం ఎలా జీర్ణమవుతుందోననే విషయం నీకు తెలిసిపోయినట్లుగా చెప్పావు
    నీకు కూడా తెలియదని అర్ధమైంది

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 10 месяцев назад +28

    ఈరోజు అతను తినే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అబ్బో అని...!
    ఏదో ఒక రోజు తనకి ఏదైనా జరిగితే అయ్యో ఎంత పనైందే అని మాట్లాడుకుంటాం🤷‍♂️
    కానీ! తర్వాత ఎవ్వరు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు ఇప్పుడే ఆయన్ని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఓవర్ ఫుడ్ ఎంత డేంజరో తెలియజేయ్యాలి🤗

    • @LionOFAP
      @LionOFAP 10 месяцев назад +5

      Every human body different manaku vachayani andariki jabbulu raavu

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 9 месяцев назад

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 9 месяцев назад

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @Ilove-india1.2.3
      @Ilove-india1.2.3 9 месяцев назад +1

      అలాంటిది ఏమీ ఉండదండి , ఆయన వయసు ఇప్పటికే 62 సంవత్సరాలు, అయినప్పటికీ అంత ఆహారాన్ని తీసుకుంటూ అరిగినుచుకొంటున్నాడు అంటేనే అతని శరీరతత్వం వేరు

    • @ParvathiPallaS
      @ParvathiPallaS Месяц назад

      Safety chusukunnadu

  • @user-xl8jc3hg6n
    @user-xl8jc3hg6n 3 месяца назад +1

    ఈయన కుంభకర్ణుడు వంశస్థులు అయ్యుంటారు.అలాగే చూడడానికి మంచి వ్యక్తి లా కూడా కనిపిస్తున్నారు

  • @mohan5228
    @mohan5228 9 месяцев назад +13

    నేను ఆకలి వేసినప్పుడు సాపట్టు రామన్ వీడియో సూస్త, కాకపోతే అన్నం తిన్నా కూడా ఆకలి వేస్తుంది 😂

  • @harishbaindla8771
    @harishbaindla8771 9 месяцев назад +4

    అన్నా Mobile addiction గురించి ఒక చిన్న వీడియో చేయ్యు అన్నా Plz 1900 కి 2023 కి Diffrent Cheppu

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 9 месяцев назад +3

    సాప్పాట్టు రామన్ ఫ్రెండ్స్ పరిస్థితి ఊహించుకుంటే జాలి వేస్తుంది పెళ్లిళ్లు ఫంక్షన్లు రామన్ కు తెలీకుండా సీక్రెట్ గా చేసుకోవాలి..... 😁

  • @Bujji668
    @Bujji668 9 месяцев назад +3

    Meeru chala clear ga ,soft ga andham ga matladuthunnaru.❤

  • @akhilakhila9899
    @akhilakhila9899 9 месяцев назад +6

    మనిషి అంటేనే ఒక వింత

  • @manabadi9834
    @manabadi9834 10 месяцев назад +6

    This is my humble request pls do the video on legendary director S. Shankar sir

  • @chittibabu8206
    @chittibabu8206 10 месяцев назад +7

    Mee voice chala bavundi anna manchi explanation

  • @shivapatelnimmathi3953
    @shivapatelnimmathi3953 9 месяцев назад +12

    Big fan of saapattu Raman 😊❤

  • @durgabhavani6143
    @durgabhavani6143 9 месяцев назад +6

    Nenu 2003 lo hostel unnappudu ma frend at age of 15 used to have min 45 idlies at a time without any challenge for fun ... Everyone supposed to have six have we all like to have only four remaining two passed to him from all other ... Still ramanna gem

  • @sairamkeys
    @sairamkeys 7 месяцев назад +5

    సాపట్టు రామున్ వీడియోస్ అంటే ఎంతమందికి ఇష్టమో.. ఒక లైక్ వేయండి

  • @Munigadu.
    @Munigadu. 10 месяцев назад +3

    Devotional inspiration video cheyyu anna

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 10 месяцев назад +3

    Simply Superb and gd information #teluguknowledge Anna 🙌🏻😎

  • @vemulahanmanthvemula6532
    @vemulahanmanthvemula6532 Месяц назад

    62 samvastarallo kuda intha thintunnarante meeru great andi..ithanu annadanalu kuda chestadu..❤❤❤

  • @malli-vn5yj
    @malli-vn5yj 9 месяцев назад +3

    ముసిలోడే గానీ మహానుభావుడు😅😅

  • @Nani_killar.
    @Nani_killar. 10 месяцев назад +2

    Swargasthulina chandhra Mohan gari gurinchi oka vedio cheyandi brother

  • @rojaganesh4520
    @rojaganesh4520 10 месяцев назад +26

    సాపాటు రామన్ గారు 🥰

    • @abhishekchinnu2128
      @abhishekchinnu2128 10 месяцев назад +3

      Vaadu ey piles badha paduthunnadooo emooo😂

  • @purushothamipsinduri6899
    @purushothamipsinduri6899 10 месяцев назад +5

    పెద్దాయన కదా ఒకపూట భోజనానికి పిలుద్దాం అనుకున్నా 😂😂😂

  • @Raghuvaran80557
    @Raghuvaran80557 9 месяцев назад +2

    Tq for your valuable information Annaa

  • @pollimaradhana7235
    @pollimaradhana7235 10 месяцев назад +6

    ❤ from vzm😊

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 9 месяцев назад +2

    He seems to be fit,if he eats so much what about his stumach where will the food goes.intresting man..by the u are amazing to do such interesting videos.tqu so much..

  • @rockyyrakesh
    @rockyyrakesh 10 месяцев назад +1

    Puri jaganath temple mystry video chey brother

  • @Valmiki-jw1vd
    @Valmiki-jw1vd 13 дней назад

    Okkate raavan vintlo dayyam undi bayya ,choodu Vani kallu choodu telustadi,so his not ordinary person...manishi choostene telisi pothundi...bcomplex lopam kuda

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 5 месяцев назад

    Yes it's a wonderful impact 😅❤

  • @villagenonveg..9331
    @villagenonveg..9331 9 месяцев назад

    నాకు ఛానల్ లో ఒక కంటెంట్ అయిన పూస గుచ్చినట్టు వివరించి చెప్పడం మాకు చాలా నచ్చుతుంది

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 9 месяцев назад +1

    Great message

  • @battinanagaraju9085
    @battinanagaraju9085 9 месяцев назад

    Very good sir mind blooing super sir

  • @user-jq9vy1ut9j
    @user-jq9vy1ut9j 10 месяцев назад +2

    Nenu e roju anukunna correct ga pettavu bro

  • @user-jg7bc2ij3v
    @user-jg7bc2ij3v 10 месяцев назад +2

    Kumbakarnuduki nidra ekkuva .. Thindi kaadu... Bakasurudu thindi ekkuva thintadu

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 8 месяцев назад

    ఆహారం మీద చక్కటి విశ్లేషణ !!!

  • @tarunhuika3410
    @tarunhuika3410 9 месяцев назад

    Hello sir Dr.prakash and Dr.Mandakini Amte life story kawali sir

  • @buntyraj3537
    @buntyraj3537 4 месяца назад +1

    Veedilo deyyam vundhe kavachu.. lekapothe antha thinaru..

  • @santoshegala3094
    @santoshegala3094 6 месяцев назад

    రామన్ వీడియోస్ చూసా ...
    అతని జీర్ణవ్యవస్థ ఎలా పని చేస్తుందో🙏

  • @suradakarunkumar7926
    @suradakarunkumar7926 9 месяцев назад +1

    అన్నయ్య హెర్బల్ న్యూట్రిషన్ గురించి చెప్పండి

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 7 месяцев назад

    Salute to u sir sappattu raman sir

  • @SagarKota-bv6tg
    @SagarKota-bv6tg 8 месяцев назад

    Nenu daily chusthune unta itani videos

  • @syamkumar214
    @syamkumar214 9 месяцев назад +8

    Actually, he should reveal the blood test results after overeating. Nowadays we see Sugar levels spike if we eat small portions of meals. If we eat like this just assume what is the final result unless we keep the body active with hard-core exercises.

    • @mujjud
      @mujjud 9 месяцев назад

      Its edited .

    • @akashvarma6822
      @akashvarma6822 7 месяцев назад

      ​@@mujjud U mean he's not eating fully ??

    • @mujjud
      @mujjud 7 месяцев назад

      Yes edited

    • @akashvarma6822
      @akashvarma6822 7 месяцев назад

      @@mujjud but how it's possible bro he's eating full video

  • @pmeharunu4803
    @pmeharunu4803 10 месяцев назад +4

    Meeru voice super

  • @ismartnaveen143
    @ismartnaveen143 9 месяцев назад +1

    Anna Indian pace bowler mahamad shami kosam video real life story cheyyi anna

  • @vskmodel2265
    @vskmodel2265 10 месяцев назад +2

    RS praveen kumar sir gari gurinchi video cheyandi anna please🙏🙏🙏🙏🙏🙏

    • @thorandhulk2983
      @thorandhulk2983 9 месяцев назад

      Vadu pedha langa gadu malli vadi kosam video na 🤣🤣🤣

  • @Raja-307
    @Raja-307 10 месяцев назад +3

    Anna Oka Interest story kadu history undi adi Explain chey anna Mana Channel lo adi emiti ante "Devaragattu Mallana Karasaamu" ippatiki chala mandiki telidu plzz explain chey anna lockdown lo kuda rulzs lekacheyakunda chesaru plzz nxt ee week lo ee video chey anna

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 9 месяцев назад +1

      సినీ నటుడు చంద్రమోహన్ మహతిండి పోతు అంటారు మరి అతను 82 ఏళ్లు ఏలా బతికాడు
      ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా
      ప్రకృతి ఇచ్చి ఉంటుంది

  • @ayyankulaaditya8810
    @ayyankulaaditya8810 10 месяцев назад +2

    #DEVELOP 😎😎

  • @dragonbooster78
    @dragonbooster78 9 месяцев назад +1

    Bro Ap jagan govt schemes, development & investment, echina govt jobs gurnchi chappu bro detail ga explain chayuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalyanrao5973
    @kalyanrao5973 10 месяцев назад +1

    Hanumanthudu, vinayakudu kaadu bhaamudu, bakaasurudu etc.,

  • @iamsam4496
    @iamsam4496 3 месяца назад

    వామ్మో ఆయన్ని పెళ్లిళ్లకి functions కి పిలవకుడధు మొత్తం లాగించెస్థాడు😂😂😂😂😂

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 6 месяцев назад

    వీడియో బాగుంది

  • @sujbantu1484
    @sujbantu1484 10 месяцев назад +2

    Me voice super broo ❤❤

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 7 месяцев назад

    బయట తిండి తింటే ఒక్కరోజులో పోతాడు.... 💥

  • @tate_fanpage-kd6tz
    @tate_fanpage-kd6tz 10 месяцев назад +2

    Anna meenu yantha thinna bakkaga ne unta 😞😞

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 9 месяцев назад +1

    Not Kumbhakarna,Bakasurudu is eater man

  • @BhagavadGitastudents
    @BhagavadGitastudents 10 месяцев назад +2

    Keanue reeves biography ❤😢

  • @jayadevnadipuri9718
    @jayadevnadipuri9718 8 месяцев назад

    This is really great

  • @scubeonlineservices9229
    @scubeonlineservices9229 9 месяцев назад +1

    nidrapoyevaaadu kumbhakarnudu, thinevaadu bakasurudu

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 9 месяцев назад +3

    దేవుడు ఇచ్చిన వరం

  • @sindhuvemagiri610
    @sindhuvemagiri610 9 месяцев назад

    Village cooking channel gurenche kuda oka video chiyava anna😕

  • @arunajyothi5342
    @arunajyothi5342 6 месяцев назад

    మంచితేనె , వేరుశనగ నూనె కొనాలనుకుంటే రామన్ గారి నంబరు పంపగలరా ?

  • @AmmuAmmu-nk7ke
    @AmmuAmmu-nk7ke 10 месяцев назад +1

    చాలా థాంక్స్ మై FRT ❤❤❤❤

  • @sabavathpandu6782
    @sabavathpandu6782 9 месяцев назад

    బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ హిస్టరీ చెప్పండి ప్లీజ్

  • @Fhjytg
    @Fhjytg 9 месяцев назад +2

    తిండి తింటే కండకలదు🎉🎉🎉🎉🎉

  • @ballubalaji9991
    @ballubalaji9991 10 месяцев назад +1

    అయ్యబాబోయ్ ఏవడాండి బాబు కలియుగ కుంభకర్ణుడు లా ఉన్నడు ఇది చుసక అ చెనల్ చర్చ్ చెసి చుడలి నికు దాన్నలురా నాయనా 🙏🙏🙏🙏🙏

  • @ganapathirajupinnamaraju5641
    @ganapathirajupinnamaraju5641 9 месяцев назад

    God's gift

  • @jangalaramkiran7088
    @jangalaramkiran7088 10 месяцев назад +4

    Anna your face reveal please

  • @Teachmadhu8456
    @Teachmadhu8456 9 месяцев назад +1

    Tasty Teja biography cheyandi

  • @GogineniVeeranjaneyulu
    @GogineniVeeranjaneyulu 19 дней назад

    సూపర్ బ్రో సూపర్

  • @NewSiva-i8h
    @NewSiva-i8h Месяц назад

    ఆలా తింటే హెల్త్ ప్రాబ్లెమ్ రాదా అండి

  • @koyyanasanthosh2469
    @koyyanasanthosh2469 9 месяцев назад

    Thank you so much sir come to back

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 10 месяцев назад +3

    I want Bandi Sanjay biography anna

  • @kingabhi4208
    @kingabhi4208 10 месяцев назад +3

    RGV King of intelligence gurinchi video chey 47th time adagadam

    • @keerthipamula8886
      @keerthipamula8886 10 месяцев назад

      Rgv king oh ok I don't know

    • @kingabhi4208
      @kingabhi4208 10 месяцев назад

      ​@@keerthipamula8886 my way lo king

  • @user-sb4lf6tp1j
    @user-sb4lf6tp1j 6 месяцев назад

    Yes ne kuda chusta anna..

  • @rajeshkuruba9189
    @rajeshkuruba9189 10 месяцев назад +3

    Anna please disclaimer veyyalsindhi anna, chala mandhi normal people ila ekkuva thini death ayyaru, okka insident okkadu momos ekkuvaga thini chanipoyyadu so pleace disclaimer vey anna

  • @bharathchowdary6597
    @bharathchowdary6597 10 месяцев назад +1

    Disti pettaKandi 😂 ❤

  • @gopibuttala1794
    @gopibuttala1794 10 месяцев назад +1

    Good information bro

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 10 месяцев назад +1

    Nice

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 9 месяцев назад

    తను చేసేది మొత్తం fake...
    తన వీడియోలు వందలు,వేలు జనం ఉన్న చోట ఎప్పుడూ shoot చేసి తన తిండి గురించి నిరూపించుకొనే ప్రయత్నం చేయడు. ఎందుకంటే తన plate లో food స్టార్టింగ్ లో చూపించి తర్వాత ఫేస్ close up వేస్తూ ఉంటారు.కెమెరా మళ్లీ కిందకి food మీద పెట్టే లోపు plate లో చాలా food తీసేస్తారు... మళ్లీ అది తింటున్నట్టు చూపిస్తారు.మళ్లీ ending చూపిస్తారు.
    అతని fame కొన్ని viral videos వల్ల nitizens create చేశారు అంతే.
    ఈ కామెంట్ చదివిన వాళ్ళు మళ్లీ ఓసారి అతని వీడియోలు చూడండి.
    ఎందుకంటే ఒక్కోసారి అతని ముందు పెట్టుకొనే food అతని పొట్ట size కంటే ఎక్కువే ఉంటుంది. logic గా ఎవరూ ఆలోచించరు అంత food ఎలా పొట్టలో పడుతుంది అని.
    అతని ఏ ఒక్క వీడియో కూడా huge public లో ఉండదు తన గుంపు ఓ 10 మంది వరకూ తప్ప...

  • @karthikreddy7786
    @karthikreddy7786 10 месяцев назад +2

    Athani feecalmatter quantity gurinchi kuda oka video chei anna

  • @jitheshrockers9415
    @jitheshrockers9415 10 месяцев назад +3

    Other Hindi gundu uncle not eat food he overaction like eating more food 😅😅

  • @NewSiva-i8h
    @NewSiva-i8h Месяц назад

    🙏🏻🙏🏻

  • @srinivasaraopasam8171
    @srinivasaraopasam8171 9 месяцев назад

    Superb

  • @user-fq3ib7hb9j
    @user-fq3ib7hb9j 9 месяцев назад

    Shabhash Ramu garu. Tinagaliginodu bhoghi. Tinalenodu rhoghi.

  • @monster3073
    @monster3073 10 месяцев назад +1

    Matt sttonie eaten 20000 calories in a meal highest ever

  • @siyadrichiranjeevi1877
    @siyadrichiranjeevi1877 9 месяцев назад

    Good information bro 🤝🏻

  • @nellorecarpentermabasha5979
    @nellorecarpentermabasha5979 8 месяцев назад +1

    Nellore 🎉

  • @Prashanthdot
    @Prashanthdot 5 месяцев назад

    Saapattu ante tamil lo food bro ayana baga thintadani sapattu Raman ani pettadu😊

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 10 месяцев назад +2

    E kalam Bakasurudu kumbakarnudu 😮😅😊😂 amtha yeala tintunnavura babu Nen na ny 70 mm dosa okka diny tindamani try chesi sagham kuda tinaleka, chetulu yeatteasa 😂😮😅😊