what happened when god power is enter your body (symptoms of thaird eye opening)🤗🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #trending #spirituality #bhakthisamacharam #bhaktikishakti #dhyan #bhakti #kundaliniawakening #kundalibhagya #kundalinijagran #chakrahealing #chakra #thairdeye#aadhyatmik #naamsimran #naam

Комментарии • 39

  • @chudamani812
    @chudamani812  2 часа назад

    ruclips.net/video/Fd10kpCY8OU/видео.htmlsi=ihVB0gg5JbIXdnqB సిద్ధి అంటే ఏమిటి సిద్ది లక్షణాలు ఎలా ఉంటాయి, సిద్ధులతో మన కష్టాలు సుఖాలలోకి ఎలా convert చేయించుకోవాలి
    ruclips.net/video/dDSjkY3A_B8/видео.htmlsi=qSbrBmsLYNfBMcMs ఆజ్ఞా చక్రము block లో ఉంటే ఏ లక్షణాలతో ఉంటాము. అలాగే ఆజ్ఞా చక్రము నీ ఎలా active చేసుకొవాలి ( wonderfull video)

  • @kanakadurga2637
    @kanakadurga2637 6 часов назад

    జైవారాహీఅమ్మా

  • @Kittyraihttpchallam33
    @Kittyraihttpchallam33 11 часов назад +1

    Hi madam thank you so mach nenu chala years ga chala pujalu and manthra japalu chestunna puja japam aeipoyaka chala pains vochevi legs and hip too mach ga yedhuko ardham ayyedhi kadhu ma guruv gariki chala sarlu adiganu but naku clear ga yem cheppaledhu adigi adigi inka waest adagadam ani anukoni unna ninna night anukunna asslu e problem gurichi yavaru aeina clear ga video cheste bagundu ani wow its miracle me video vochindhi ♥️♥️♥️

    • @Kittyraihttpchallam33
      @Kittyraihttpchallam33 11 часов назад

      Madam me number estara metho kocham matladali nenu 8 years ga okka problem tho unna adhi purthiga clear chesukovaddniki chala try chestunna meru Naku yem aeina help cheyyagagitey I am so happy

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 15 часов назад

    Thanks madam na doubt clear chesaru last time question ki answer icharu. Thank you madam.

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 9 часов назад

    మీరు నిజం మ్,,, చిప్ప, అండి,

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 9 часов назад

    జై శ్రీ రామ్,

  • @amurthamsharada6988
    @amurthamsharada6988 11 часов назад

    🙏💯nijam

  • @nagamanivelusuri8153
    @nagamanivelusuri8153 11 часов назад

    Sri matrenamaha

  • @kanakadurga2637
    @kanakadurga2637 6 часов назад

    మీరుచెప్పేవిఅన్నీనిజంమీఫోనునంబరుపెడతారా

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 17 часов назад

    Om paarwati parameshwaraya namaha 🙏💐🌹🙏

  • @RamyaDonga-yo9tm
    @RamyaDonga-yo9tm 11 часов назад

    Akka naa kastalo Durga amma varahi ammani pamparu nijamga nenu ye kastam vachina durgamma amma antha nuvve unnavamma anukunedhani chalasarlu kani monna julayi monthlo varahi gurinchi telisela chesindhi naku inka ventane varahi amma photo petukovali anipinchindhi ventane phone lo book chesukuni varahi ammani pettukuna ammani pettukunaka enni samasyalu vachina edurkone sakthi vachindhi❤❤❤❤

  • @amurthamsharada6988
    @amurthamsharada6988 11 часов назад

    Chala kashttakalam nadusthundhi na jivitham lo

  • @bhavana1524
    @bhavana1524 22 часа назад

    Om dum durgayi namaha 🙏🙏

  • @BRFG_GAMING
    @BRFG_GAMING 23 часа назад

    Avunu akka

  • @sowjanyab2109
    @sowjanyab2109 День назад

    very nice

    • @sowjanyab2109
      @sowjanyab2109 21 час назад

      amma, meru mail chestanu Ani annaru. waiting amma

  • @Durgabhavani818
    @Durgabhavani818 День назад +1

    శుభోదయం అమ్మ. శుభ శనివారం. నేను దుర్గమ్మ ధ్యానం చేస్తున్నప్పుడు. నాకు నుదుటున విపరీతంగా నొప్పి వస్తుంది. మళ్ళీ తగ్గిపోయింది. తరువాత చెవులు వినపడటం లేదు అది ధ్యానం time లో.

    • @chudamani812
      @chudamani812  11 часов назад

      ధ్యానం కి ముందు 5నిముషాలు మీ ఇష్ట దైవాన్ని జపించండి

  • @maheshwariGandu-zz1yb
    @maheshwariGandu-zz1yb 18 часов назад +2

    అక్క మీ వీడియోలు వింటుటే నాకు చాలా నిద్రాసుంది ఎలా అండి

  • @Krishna-Tatvam
    @Krishna-Tatvam 20 часов назад

    Namasthe akka..gayatri mata gurinchi cheppandi

  • @venkateshvenkey4726
    @venkateshvenkey4726 21 час назад

    amma kalalo tulasi mokka chinnavi 2 3 mokkalu maa akka natinattu vachindhi dhiniki rison vundha please cheppandi amma

    • @chudamani812
      @chudamani812  11 часов назад

      మీరు కూడా నాటండి కలలో తులసి అంటే లక్ష్మీ ప్రాప్తి

  • @yasodayasam6012
    @yasodayasam6012 16 часов назад

    అమ్మ నమస్తే నాకు అజ్ఞా చక్రం దగ్గర చాలా నొప్పి గా ఉంటుంది అది ఆక్టివేట్ వలన అని తెలుస్తోంది
    కలర్స్ కనిపించేవి నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి
    అనహత చక్రం తిరుగుతూ ఉంటుంది
    నేనేమి చేయాలి చెప్పండి అమ్మ ❤❤❤❤

    • @chudamani812
      @chudamani812  11 часов назад

      మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకు సహాయం చేయమని

  • @amurthamsharada6988
    @amurthamsharada6988 11 часов назад

    Nenu ontariga undadaniki istamu

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 20 часов назад

    43 like ఆజ్ఞ చక్రం దగ్గర భగవంతుని రూపాని నిత్యం చూస్తూనే ఉంటా, నామాన్ని జపిస్తూ కూడా ఇదే వుంటే manalo ఇంద్రియ నిగ్రహము కలుగుతుందా అక్క 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ

    • @chudamani812
      @chudamani812  19 часов назад

      కలుగుతుంది అరిషడ్వర్గాలు నశిస్తాయి

  • @kudipudisandhyasandhyak6757
    @kudipudisandhyasandhyak6757 21 час назад

    Amma lalitha sahasranamam chadivina tharavathaa nidra vasthundi endhuku amma

    • @chudamani812
      @chudamani812  11 часов назад +1

      Don't worry నిద్ర పొండి కొన్ని రోజుల తర్వాత అలా జరగదు

  • @SriramClassics
    @SriramClassics 22 часа назад

    అమ్మా నమస్తే! మా అత్త గారు కాలం చేసి నెల రోజులు అవుతుంది. అందరు ఒక సంవత్సరం వరకు ఇంట్లో దీపం పెట్టకూడదు అని చెప్తున్నారు. నేను దీపం పెట్ట కుండా ఉండ లేక పోతున్నాను. దీనికి సమా ధానము మీరే చెప్పాలి అమ్మ. 🙏

    • @chudamani812
      @chudamani812  22 часа назад

      దీపం పెట్టండి

    • @Durgabhavani818
      @Durgabhavani818 21 час назад

      @@chudamani812 దీపం పెట్టకూడదు అని ఒక నినాదాలు ఉన్నాయి. ఒక వేల దీపం పెడితే చనిపోయిన వారు ఏమైనా చేస్తారా? దీపం పెట్టేది దేవతలకి ఒక వేల వారు కాపాడలేరా? అది ఆలోచించ వలసిన విషయం. పెట్టకూడదు అని అనుకొనే వారు చనిపోయిన వారికీ భయపడుతున్నారు అని అర్థం. ఒక విషయం గమనించగలరు మన ఇంట్లో వారు చనిపోయిన తరువాత దీపం పెడితే సంతోషిస్తారు. పూజలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కావాలి అని కోరుకొంటే చనిపోయిన వారు సంతోషపడి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు. చాలా మంది చెప్పుతారు సంవత్సరము తరువాత దీపం పెట్టాలి అని కానీ దీపం లేని ఇల్లు చీకటి గా ఉన్న కారగారం తో సమానం. అంటూ తీరిన తరువాత పూజలు చేసుకోవచ్చు. తప్పు లేదు కానీ వారికీ కర్మ అనేది అయి ఉండాలి అప్పుడే వారు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు. కొన్ని విషయాలు చూసి గ్రహించి నేను ఇలా చెపుతున్న చిన్న వయసు అని తెలిసింది మీకు చెప్పను.

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 9 часов назад

    మరియా, ఐసు,

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 9 часов назад

    అమ్మా,, మీ సుత్తి,, మాకు చప్పి నంది నిజామా,, నివ్వు,, మై రీ వ