చాలా మంచి వ్యక్తిని, గురువు గారిని, కవి, విద్వాంసుల అయినా మహను బావులను పరిచియం చేసినందుకు iDream వారికి ధ్యవాదాలు. సంగీతానికి, అన్నమయ్య కు, ఏడుకొండల స్వామి కి ఈ గురువు గారు చేసిన సేవ తో వీరి జీవితం ధన్యం. వీరికి ఎన్ని అవార్డులు ఇచ్చినా వీరి సేవకు విలువ కట్టలేదు.🙏🙏🙏
43:30 గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు సాక్షాత్తుగా శ్రీ అన్నమాచార్యుని వారి అంశయే.అందుకే ఆయన కీర్తనలు స్వయంగా ఆయనే రాగం కట్టుకుంటున్నారు అనిపిస్తుంది.లేకపోతే అన్నమాచార్యులు పాటలు ఇన్ని విధాలుగ ఇంత హాయిగా ఇంత గొప్పగా మనం వినగలుగుతామా?? ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వీరిని టిటిడి కి పిలిపించుకుని మేలుకొలుపు నుండి పవళింపు వరకు శ్రీ అన్నమాచార్యుని కీర్తనలు శ్రీ బాలకృష్ణప్రసాద్ గారి మధురమైన గాత్రం తో ఆస్వాదిస్తూ ఆనందిస్తూన్నారు కదా ఆయనకు ఎటువంటి అవార్డులు,రివార్డులు పని ఏమిటి??
4:30 is the inception. 32000 సంకీర్తనలంటే, అన్నమయ్య రోజుకో కీర్తన రాశాడనుకుంటే, అదే పని యాభై ఏళ్లు చేశాడన్నట్టు. ఆమోఘం, అనితరసాధ్యం ఈ విషయం. కానీ మన దురదృష్టం ఏంటంటే 1922లో హుండీ దగ్గర యాదృచ్ఛికంగా ఆయన రాసినవాటిలో కొన్ని రాగిరేకులు దొరికేదాకా అన్నమయ్య ఒకడున్నాడన్న సంగతే తెలియదు మనకి. ఆ రాగిరేకులు పరిశీలిస్తేగాని మనకి తెలియలేదు మనం రోజూ అన్ని సంధర్భాల్లోనూ పాడే పాటలు ఆయన రాసినవని. అయితే, ఆ 32000లో 14000 మాత్రమే దొరికాయి. అందులో గట్టిగా ఒక 1000 సంకీర్తనలకి రాగం కూర్చారు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవి గొప్పగా అయితే ఓ వంద. ఉత్సుకత ఉన్నవారికి తి.తి.దే. 29 సంపుటములలో ప్రచురించిన అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల 14,911 సంకీర్తనలు ఇక్కడ దొరుకుతాయి --> www.andhrabharati.com/kIrtanalu/annamayya/index.php
Thanks for interviewing such a great personality! పన్నెండుకు పైగా కొత్తరాగాలను సృష్టించిగల సంగీత జ్ఞానమూ, 150 రాగాలను వాడుకుని ఎనిమిదివందలకు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచగల ప్రతిభ... గత మూడు దశాబ్దాలులుగా అన్నమయ్య కీర్తననగానే మొట్టమొదటగా గుర్తొచ్చేది గరిమెళ్ళవారే! స్వయంగా కీర్తనలు రచించగల పాండిత్యం ఉన్నా లౌకిక ప్రపంచం గురించిన ఆయన అమాయకత్వం, సంస్థల్లో ఉండే రాజకీయాలను అర్థం కాకపోవడం.. ఇవన్నీ విన్న కొద్దీ ఆశ్చర్యాన్ని కలిగించినా కళాకారులకే సొంతమైన ఆ సున్నితత్వం కనిపించింది ఆయన మాటల్లో.
extraordinary life journey sir...love ur dedication towards work...inspiring me alot...changed my thoughts too ... thanKS alot to గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ sir and I dream for wonderful interview...🥰🥰🥰
Excellent Singer..and good interview...
చాలా మంచి వ్యక్తిని, గురువు గారిని, కవి, విద్వాంసుల అయినా మహను బావులను పరిచియం చేసినందుకు iDream వారికి ధ్యవాదాలు. సంగీతానికి, అన్నమయ్య కు, ఏడుకొండల స్వామి కి ఈ గురువు గారు చేసిన సేవ తో వీరి జీవితం ధన్యం. వీరికి ఎన్ని అవార్డులు ఇచ్చినా వీరి సేవకు విలువ కట్టలేదు.🙏🙏🙏
Guruvugaaru meeru nindu noorellu anandhanga aarogyanga undaali mee asissulu naaku kaavaali manaspuurthigaa korukuntunnaanu guruvugaaru ❤️❤️❤️
43:30 గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు సాక్షాత్తుగా శ్రీ అన్నమాచార్యుని వారి అంశయే.అందుకే ఆయన కీర్తనలు స్వయంగా ఆయనే రాగం కట్టుకుంటున్నారు అనిపిస్తుంది.లేకపోతే అన్నమాచార్యులు పాటలు ఇన్ని విధాలుగ ఇంత హాయిగా ఇంత గొప్పగా మనం వినగలుగుతామా?? ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వీరిని టిటిడి కి పిలిపించుకుని మేలుకొలుపు నుండి పవళింపు వరకు శ్రీ అన్నమాచార్యుని కీర్తనలు శ్రీ బాలకృష్ణప్రసాద్ గారి మధురమైన గాత్రం తో ఆస్వాదిస్తూ ఆనందిస్తూన్నారు కదా ఆయనకు ఎటువంటి అవార్డులు,రివార్డులు పని ఏమిటి??
God bless you sir I'm a great fan of you 👏🙏👏 listening all yours keerthana's
కృతజ్ఞతలు sir బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసి మాకు ఇలా అందించినందుకు
మీరు ఎంత ధన్యులు,మీ స్వరార్చనతో ఆ ఏడుకొండల వాడికి దగ్గరయ్యారు.
4:30 is the inception. 32000 సంకీర్తనలంటే, అన్నమయ్య రోజుకో కీర్తన రాశాడనుకుంటే, అదే పని యాభై ఏళ్లు చేశాడన్నట్టు. ఆమోఘం, అనితరసాధ్యం ఈ విషయం. కానీ మన దురదృష్టం ఏంటంటే 1922లో హుండీ దగ్గర యాదృచ్ఛికంగా ఆయన రాసినవాటిలో కొన్ని రాగిరేకులు దొరికేదాకా అన్నమయ్య ఒకడున్నాడన్న సంగతే తెలియదు మనకి. ఆ రాగిరేకులు పరిశీలిస్తేగాని మనకి తెలియలేదు మనం రోజూ అన్ని సంధర్భాల్లోనూ పాడే పాటలు ఆయన రాసినవని. అయితే, ఆ 32000లో 14000 మాత్రమే దొరికాయి. అందులో గట్టిగా ఒక 1000 సంకీర్తనలకి రాగం కూర్చారు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవి గొప్పగా అయితే ఓ వంద. ఉత్సుకత ఉన్నవారికి తి.తి.దే. 29 సంపుటములలో ప్రచురించిన అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల 14,911 సంకీర్తనలు ఇక్కడ దొరుకుతాయి -->
www.andhrabharati.com/kIrtanalu/annamayya/index.php
🙏
Mahanubhavulu gonthulo తేనె ఉంది నిజంగా konni songs vinte adoka bhakti trance loki vellipotham🙏🏻
ఈయుగపు అభినవ అన్నమయ
మా గురువుగారికి శతకోటివందనాలు
గురువుగారికి పద్మశ్రీ ఇచ్చి సత్కరించాలని మనవి
ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి👋👋👋👋👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for interviewing such a great personality!
పన్నెండుకు పైగా కొత్తరాగాలను సృష్టించిగల సంగీత జ్ఞానమూ, 150 రాగాలను వాడుకుని ఎనిమిదివందలకు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచగల ప్రతిభ... గత మూడు దశాబ్దాలులుగా అన్నమయ్య కీర్తననగానే మొట్టమొదటగా గుర్తొచ్చేది గరిమెళ్ళవారే!
స్వయంగా కీర్తనలు రచించగల పాండిత్యం ఉన్నా లౌకిక ప్రపంచం గురించిన ఆయన అమాయకత్వం, సంస్థల్లో ఉండే రాజకీయాలను అర్థం కాకపోవడం.. ఇవన్నీ విన్న కొద్దీ ఆశ్చర్యాన్ని కలిగించినా కళాకారులకే సొంతమైన ఆ సున్నితత్వం కనిపించింది ఆయన మాటల్లో.
Adbhutam sir
చాలా ధన్యవాదాలు. మి గోప్ప సంకీర్తనలను విని ధన్యులమ్మయూము
Thank you Bala Krishna Prasad Garu... your contribution is priceless. May Balaji be with you always.
మాటలకందని అనుభూతి
💗💗💗💗💗💗
🙏🙏🙏🙏🙏
extraordinary life journey sir...love ur dedication towards work...inspiring me alot...changed my thoughts too ... thanKS alot to గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ sir and I dream for wonderful interview...🥰🥰🥰
Koti Namaskaralu Sir.
Enni janmala punyimo undali mee patalu, kirthanalu vinataniki....
Maa adhrushtamu.
Annamaya jananam meeru.
thank you uncle for your lovely voice..ur amazing
ఈ మహానుభావుడి దయ వలన ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట మారుమోగుతుందీ....👌
kaliyuga annamyye vaaru
Awesome sir👏🌹🙏🌼👍
100 ki 1000 %nijamga mi voice vinte entha baadha lo unna happy ga feel avutam nijam edi
నిజమే మీపాట మనసుకు ఉపశాంతి నిస్తుంది,మీరుపాడిన జయలక్ష్మి, వరలక్ష్మి సంగ్రామ వీరలక్షి నాపాలిట నిజము.
My best regards to the great musician. I want to learn music from him.
Good interview. Hats off to Shri BKP Garu.
❤️❤️❤️ Om namah sivayaa
Om namo venkatesaya
Thumburu narada maa Balakrishna. Daivamsa sambhootudu
Annamayya ki apara roopum Guruvugaru. Padmasrilu bhushanulu ela select chestaru anndi guruvugariki inta varaku evvakapovadumlo arthamavutondi. Guruvugaru meeru ma hrudayalanni geluchukunnaru.
🙏🌺🙏
Guntur lo padina pata cheppandi sir
Krishnuni vara putrudu balakrishna prasad garu. Paadabhivandanam
garimella garu great person
Podagantimayya song adbhutam
GBK PRASAD GARU MEEKU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Nitya sree mahadevan interview kuda andinchandi
Konni 100 la sarlu mi patalu vinnanu sir enni sarlu vinna padukunna tanivi tiradu
Meeru oka adbutham
🙏🙏🙏🙏🙏
1:03:28
మధురాపురవాసినీ!మనోన్మణి!!
ఆహా!! అత్యద్భుతం!!
Thanks for uploading.