భారత రాజ్యాంగ పరిణామం, చరిత్ర ప్రస్తుతం మనపాత్ర కాస్త పెద్ద వీడియోనే అయినా అవసరమే. తప్పక చూడండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 371

  • @medisaritha9168
    @medisaritha9168 2 года назад +36

    ఇదంతా విన్నాక ఏమని కామెంట్ చెయ్యాలో కూడా మాటలు రావట్లేదు అన్న.
    మనస్ఫూర్తిగా ఒక్కటి మాత్రం చెప్పగలను జై భీమ్... ✊భారత రాజ్యాంగం వర్ధిల్లాలి... ✊అంబేత్కర్, పెరియార్ గారి ఆలోచనలు వర్ధిల్లాలి....✊✊

    • @venkatramulub8634
      @venkatramulub8634 7 месяцев назад +1

      నియబా నినూ తరిమి తనకి

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 3 месяца назад

      ​@@venkatramulub8634నియబ నినూ తరిమి తనకి

  • @rajraja5605
    @rajraja5605 3 года назад +24

    అన్న జై భీమ్🙏❤️👍
    🙏👍❤️అద్భుతమైన జ్ఞానాశీలి,అనుభవ శాలి
    🙏❤️జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.🙏
    🙏పవిత్ర గ్రంధం రాజ్యాంగం❤️
    🙏నిజమైన దేవుడు
    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.🙏

  • @aishwaryagollamandala1864
    @aishwaryagollamandala1864 2 года назад +42

    ఇది కదా జ్ఞానం అంటే... అన్నా ఇలాంటి సత్యాలు పాఠ్య పుస్తకం లలో 10th లోపు ఉంచటానికి పోరాటం చేయాలి.జై భీమ్

    • @anugumanognya4886
      @anugumanognya4886 Год назад +1

      Yes thelusukovalsina vishayal u

    • @anilcreativearts4643
      @anilcreativearts4643 8 месяцев назад

      ఆసలు రాజ్యాంగం నే దూరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇంకా పాఠ్యాంశాలు లోన...😅😅😅

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 8 месяцев назад

      Excellent బైరి

  • @shekarletla9797
    @shekarletla9797 3 года назад +18

    చాలా బాగా వివరించి చెప్పారు అన్న
    ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చదివి అర్థం చేసుకోవాలి
    జై భీమ్ జై ఇన్సాన్

  • @jaibheempalle
    @jaibheempalle 9 месяцев назад +6

    జై భీమ్ అందరికీ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం

  • @entertainmentyoutubechanne1060
    @entertainmentyoutubechanne1060 3 года назад +21

    నరేష్ అన్న గారికి ఇవే నా 🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు, అన్న గారికి మాటల్లో చెప్పలేక ఇలా. జై భీమ్.. జై ఇన్సాన్ ✊✊✊

  • @selvachinnari9413
    @selvachinnari9413 Год назад +6

    👌 చాలా ఉద్వేగన్గా...హృదయాన్ని కదిలించేవిధంగా మాట్లాడారు.. కానీ రాజ్యాంగము పూర్తిగా తానే రాయలేదనే విషయాన్ని మన తండ్రే ఒప్పుకున్నారు.. ఇంకా రాజ్యాంగ రచనా సభలో మొదటి.. దళిత మహిళ దాక్షాయని వేలాయుధన్ ని గురించి మీరు తప్పకుండా చెప్పాలి.. జైభారత్ ☝️

  • @Nagaraju-5232
    @Nagaraju-5232 3 года назад +5

    సూపర్ అన్న జై భీమ్ జై ఇన్సన్ ఈ వీడియో చూశాక నాకు రాజ్యాంగం అంటే తెలిసింది

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 года назад +12

    సూపర్ చాలా వివరంగా చెప్పారు బ్రో " ఇలాంటి మరెన్నో విషయాలు వెలుగులోకి తెచ్చి సమాజన్ని ఇంకా చైతన్య పరచి అజ్ఞానం అనే బావి నుంచి బయటకు తెచ్చి జ్ఞానం అనే పర్వతం పై నిల్చుబెట్టి మూసుకుపోయిన జనం కళ్లు తెరిచేలా జనాన్ని మేల్కొలుపుతున్నారు. జై ఇన్సాన్ ✊

  • @ashokravan8312
    @ashokravan8312 3 года назад +16

    అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం రాజ్యాంగం దాని గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు అన్న 🙏🙏🙏✊️✊️✊️

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 3 года назад +13

    సూపర్ చెప్పారు అన్నగారు. ఇది బీసీ లకు తెలువాలి.బీసీ లు ఏకమైతే బహుజన రాజ్యం వస్తుంది. తెలువని విషయాలు చెప్పారు

  • @G.Harish1865
    @G.Harish1865 3 года назад +10

    మంచి వివరణ అన్న గారు....మీ శ్రమకు దండాలు
    భారత రాజ్యాంగం వర్ధిల్లాలి
    జై భీం
    జై ఇన్సాన్

  • @vanthalakamaraju7096
    @vanthalakamaraju7096 2 года назад +21

    అన్నా నమస్తే.... ఈరోజు నుండి నేను..... దేవుణ్ణి నమ్మను.. నేను నాస్తి కుడినే.....జై భీమ్

    • @ARCHERCREATIONS
      @ARCHERCREATIONS 10 месяцев назад

      Meelanti Valle twaraga change avutaru

  • @dodderamulu3689
    @dodderamulu3689 3 года назад +14

    . జయహో జయహో డా. బాబా సాహెబ్ అంబేద్కర్.... జై భీమ్ అన్న

    • @srinivasdumpidi3870
      @srinivasdumpidi3870 Год назад

      Yiiotitppyeierprqqrqpopprwututurttutuutututuutyquutuuyututututurutuyuyryurqyupppyperpppepppprowrtitrrtytrryrtqytrrputtrptyyqryyuurypqyurpqruyrpqyuuip

  • @obalammasda807
    @obalammasda807 Год назад +1

    ನರೇಶ್ ಅಣ್ಣ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ರಾಜಾಂಗದ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ನೀವು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಉಚಿತವಾಗಿ ರಾಜಾಂಗದ ಬಗ್ಗೆ ಬುಕ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ಹಂಚಿಕೊಟ್ಟರೆ ಇನ್ನೂ ಸುಲಭವಾಗಿ ಎಲ್ಲರೂ ಓದಿ ತಿಳ್ಕೊಳ್ಳುವ ಅವಕಾಶ ಇರುತ್ತದೆ. ಶಾಲೆಗಳಲ್ಲಿ ಕೂಡ ರಾಜಾಂಗದ ಬಗ್ಗೆ ಸಿಲಬಸ್ ಇದ್ದರೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಅವಕಾಶವಿರುತ್ತದೆ.

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 года назад +15

    అద్భుతమైన ప్రసంగం - జై భీమ్ 🙏🌹🙏

  • @rajaramthokala7630
    @rajaramthokala7630 9 месяцев назад +1

    Knowledgeble speech. Jai Bheem

  • @trinadhaswamysura3562
    @trinadhaswamysura3562 Год назад +3

    It is a great,valuable, feature guidance for the people of India ,and it is a strong pillar of our India ,never having such a document to any country. Dr BRAmbedkar garu was a great legend to our nation who will be given great priority to him and his Constitution.Jai Bheem Jai Bheem Jai Bheem.

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 3 года назад +7

    Excellent bro
    Jai Bheem
    Jai insan bro...
    Enta manchi vedio chesinaduku meeku Jai Bheem.... Bro

  • @chadumreddeppa1068
    @chadumreddeppa1068 3 года назад +2

    అన్నా మీ రాజ్యాంగ వివరణ విశ్లేషణ చక్కగా అరటి పండు వలచ నోట్లో పెట్టుకొనటట్లు వున్నాది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పడ్డకష్టంలు గూర్చి కులంకుషంగా వివరించటం పెరీయార్ రామస్వామి గారు రాజ్యాంగం తగులబెట్టారు అనీ చాలా ఉన్నతంగా వివరించారు మీకు జై భీమ్ జై జై భీమ్ లు సదా మీబాట లో సి రెడ్డప్ప మదనపల్లి చిత్తూరు జిల్లా అన్యధా బావించకుంటే ఒక్క సారి ప్రోపసర్ ఖాసిం గారీ ఫోన్ నం పెట్టగలరని మనవి

  • @KAVALIPARAMESH
    @KAVALIPARAMESH 2 года назад +5

    మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న

  • @sarigommulavenkataramana9846
    @sarigommulavenkataramana9846 3 года назад +6

    Superb information brother.pls listen everyone👌👏

  • @ashenkar5797
    @ashenkar5797 11 месяцев назад +1

    జై భీమ్ బైరి నరేష్ అన్నా మీరు చాలా చక్కగా వివరిస్తారు మి వీడియోస్ చూస్తాను జనల ముందు మాట్లాడాలంటే భయమేస్తుంది ఏదైనా సల హలు ఇస్తర అన్నా

  • @jayjagadeshwar2675
    @jayjagadeshwar2675 3 года назад +14

    భరత రాజ్యాంగాన్ని ఇంత గొప్పగా వివరించి చెప్పినందుకు నరేశ్ అన్నకు జై భీం జై ఇన్సాం.

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 9 месяцев назад +1

    బైరి నరేష్ గారు రాజ్యాంగం గురించి
    మంచి విశ్లేషణ తొ చెప్పారు.
    మీరు మూడ నమ్మకాల మీద మీరు చేస్తున్న ఉద్యమం ఇప్పుడు చాల అవసరం.

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 3 года назад +6

    ఈ వీడియో చాలా బాగా చేసారు great job అన్న జై insaan

  • @chandrashekark9708
    @chandrashekark9708 3 года назад +2

    Naresh gaaru chaala baaga vivarinchaaru thank you very much

  • @fenix7368
    @fenix7368 3 года назад +12

    ఓనా భారత మాత నీ రూపము ఎక్కడదమ్మ ,నిన్ను ఎవరు గీచినారమ్మ, నిన్ను ఎవరు పె ంచి నారమ్మ!
    ...డా,, B .R .A mbedkar
    .....

  • @gopalkondagurle6579
    @gopalkondagurle6579 3 года назад +8

    Great explaination sir

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 Год назад +6

    మనకు రాజ్యాంగాన్ని అందించిన Sir B.N.Rao..Dr ambedkar. గారికి వందనాలు

  • @SagarKumar-tl2ss
    @SagarKumar-tl2ss 3 года назад +10

    చక్కటి వివరణ జైఇన్సాన్

  • @k.m5610
    @k.m5610 3 года назад +5

    Nice video anna chaala superb ga explain chesaru anna jai bheem anna gaaru

  • @mogullaravikanthreddy8152
    @mogullaravikanthreddy8152 3 года назад +4

    భారత రాజ్యాంగం కమిటీ సభ్యులు ఎంత మంది కొంచం పూర్తిగా

  • @lokarajanloka6119
    @lokarajanloka6119 Год назад +2

    చాలా గొప్పగా చెప్పారు

  • @venkataiahkalakoti4664
    @venkataiahkalakoti4664 3 года назад +4

    The exelent information brother.
    Hands.

  • @sundaraiahbaddu9041
    @sundaraiahbaddu9041 2 года назад +3

    Super analysis sir

  • @GovindaGovinda-td3nc
    @GovindaGovinda-td3nc 3 года назад +3

    రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అన్న జై భీమ్

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  3 года назад +1

      థాంక్యూ మీకు కూడా శుభాకాంక్షలు

  • @banm419
    @banm419 3 года назад +11

    డిసేంబర్ 25 తేది లోపు మనుదర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు ఎందుకు తగలబేట్టాడు అనే విషయాన్ని వివరించగలరని కోరుతున్న అన్న గారు.

  • @Ramking7262
    @Ramking7262 Год назад +3

    హాట్స్ ఆఫ్ అన్న గారు.....

  • @rameshgangula1986
    @rameshgangula1986 3 года назад +5

    జై భీమ్.. అన్న..
    భారత రాజ్యాంగం ఆవశ్యకతను చెప్పడమంటే ? భారతదేశ దశ దిశను చెప్పడమే అవుతుంది.
    జై భారత రాజ్యాంగం..!
    జై ఇన్సాన్..!!

  • @devendarmattipalli9263
    @devendarmattipalli9263 3 года назад +1

    కానీ నేడు మనం అనుకున్న రాజ్యాంగం సవరణలు , చాలా జరుగుతున్నాయి ప్రతి సవరణలు బడా కార్పొరేట్ పాలకులకు అనుకున్న రిథిలో సవరణలు జరుగుతున్నాయి , కావున మనం అందరం జరిగే సవరణలు క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి .
    లేకుంటే పాలకులు మనువధులు ఇంకా రాజ్య0గాన్ని మార్చే క్రమం లో ఉన్నాయి .
    కావున మన యొక్క రక్షణ కవచం మన రాజ్యాంగం .
    మంచి వివరణ ఇచ్చారు అన్న.
    ఇంకా మరిన్ని వివరాలు ఇవ్వగలరు అని మనవి

  • @simhaneerudi8008
    @simhaneerudi8008 3 года назад +22

    అన్న నాకు భారత రాజ్యాంగం. బుక్ కావాలి దయచేసి అది ఎక్కడ దొరుకుతుంది. దాని ప్రైస్ ఎంత. చెప్పగలరు.
    అన్న. జై భీమ్. జై ఇన్సాన్.

    • @balrajk2023
      @balrajk2023 3 года назад +4

      600.rs ....book stal lo untadi..9704790323 Cal me

    • @malasrishailam9183
      @malasrishailam9183 3 года назад +4

      కోఠి లో దొరుకుతుంది.....RS 540/-
      PLAYSTORE LO KUDA DOWNLOAD CHESUKOVACHU CHUDANDI....

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  3 года назад +1

      Thank you

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  3 года назад +3

      అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దురుకుతుంది

  • @sumanthvemula6918
    @sumanthvemula6918 3 года назад +3

    thanks anna chala baga cheparu jai insaan✊

  • @kranthipremchopra3720
    @kranthipremchopra3720 3 года назад +3

    Chala thank you so much my dear brother

  • @pallakondavenu7189
    @pallakondavenu7189 3 года назад +7

    Super bro

  • @mandarajesh8233
    @mandarajesh8233 3 года назад +3

    ఎస్సీ ఎస్టీ బిసి లకు విద్య వైద్యం ఉద్యోగాలు అందుతున్నాయి అంటే అది మనరాజ్యాంగం గొప్పతనం MLA MP CM pmలు మన పల్లెలకు వస్తున్నారంటే అది మాన రాజ్యాంగం సమాజంలో మనం గౌరవంగా బతుకుతున్నాం అంటే అది మన రాజ్యాంగం దట్ ఇస్ అంబేద్కర్

  • @eshwarshavukaru1194
    @eshwarshavukaru1194 3 года назад

    Good explanation Anna
    Bharatha rajyangam vardhilali
    Jai Bheem
    Jai ensan Anna

  • @kalyanpavan6171
    @kalyanpavan6171 3 года назад +4

    మంచిగా వివరించవు అన్న జై భీమ్ 🙏🙏

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 3 года назад +10

    ధన్యవాదాలు అన్నగారు🙏🙏🙏🙏🙏

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h Год назад +2

    విజ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానము నశించాలి...జై భీమ్...జై ఇన్సాన్....

  • @vamshikrishna1310
    @vamshikrishna1310 3 года назад +4

    Extraordinary explaination bro... Jb.. 👍

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 9 месяцев назад +2

    Excellent అన్నా 🎉🎉🎉

  • @manohar1852
    @manohar1852 3 года назад +5

    Extraordinary explanation brother

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 8 месяцев назад

    Super explanation brother Inka cheyandi videos Rajanganni gurenchi

  • @golitwinsbrothers4785
    @golitwinsbrothers4785 3 года назад +4

    Good information bro. Jhai bheem

  • @madhanchintu7983
    @madhanchintu7983 3 года назад +4

    Greate anna.. chala goppaga vivarincharu.......

  • @nunsavathramesh1915
    @nunsavathramesh1915 3 года назад +3

    Makosam mi viluvaina samayanni ketainchi viluvaina samacharam ichinanduku dhanyavadhalu

  • @patnamkumar959
    @patnamkumar959 3 года назад +2

    Very good information brother, tq

  • @mandulayakub8345
    @mandulayakub8345 3 года назад +5

    Jai bheem super helpful information anna

  • @narsaiahsingam3819
    @narsaiahsingam3819 2 года назад

    Congratulaion anna you are expanation very tremendous speach.somuch thank sir

  • @ksdraju783
    @ksdraju783 3 года назад +4

    Chala super sir

  • @GanesH_Gan
    @GanesH_Gan Год назад +2

    జై భీం,జై పెరియార్..

  • @dhananjayad9991
    @dhananjayad9991 Год назад +2

    Jai BN Rau rajyadikaram rasadu

  • @GaneshSondhole
    @GaneshSondhole 9 месяцев назад

    Anna.garu.jaibhim

  • @Kashipakapandu
    @Kashipakapandu 3 года назад +1

    Thanks Anna ea video chusake baratha Rajyagam goppathanam thelisindhi

  • @balajivlogs6350
    @balajivlogs6350 3 года назад +2

    JAI BHEEM ANNA

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 8 месяцев назад

    చాలా నేర్చుకోవాలి

  • @psraoponugumatla3773
    @psraoponugumatla3773 3 года назад

    TQ so much sir very very good information

  • @abhinavpulluri
    @abhinavpulluri 8 месяцев назад

    Great sir, meeku padabivandanamulu sir, Jai bheem jai insaan

  • @raghavanch1608
    @raghavanch1608 11 месяцев назад +1

    Super anna🙏🙏🙏

  • @s1a2i3l4u5
    @s1a2i3l4u5 Год назад

    Well done brother and much appreciated!

  • @divakarsmartguy5978
    @divakarsmartguy5978 3 года назад +3

    Excellent annayya jai bheem jai insaan

  • @malaswamy-jg3wm
    @malaswamy-jg3wm 9 месяцев назад +1

    జై భీమ్

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 Год назад +1

    Jaibheem jaiinsan thammudu✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on 3 года назад +2

    సుపర్ బ్రదర్ జై భీమ్

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju Год назад +1

    Scheduled castes people are developed because of British administration in India. Hats off to Britishers. Brother explained hidden information. Jai Bheem. Jai Bharat.

    • @srinivaskoduri2412
      @srinivaskoduri2412 8 месяцев назад

      Neelanti vedhavalvalla India greatness teliyatalledu

  • @shivadeepika236
    @shivadeepika236 11 месяцев назад +1

    BN Rao.rajyanganirmatha

  • @chinnuchinnispringmelody6822
    @chinnuchinnispringmelody6822 3 года назад

    Chala thanks anna manchi visayam chepparu

  • @thariashokkumar3597
    @thariashokkumar3597 3 года назад +7

    🙏🙏🙏 Jai bheem brother 🙏🙏🙏

  • @veerababu5407
    @veerababu5407 Год назад

    Great news grateful job jai bheem 🙏

  • @krishnap9745
    @krishnap9745 8 месяцев назад

    Sir
    Good information, but we are celebrating aug15,and Republic day same lines, and start discuss on Republic day before one month in all organization s,

  • @mohanrao9753
    @mohanrao9753 Год назад

    Wonderful ...Bhyravaa ..Hats. Off...

  • @swamygangaram9613
    @swamygangaram9613 3 года назад +4

    Great message to our nation .

  • @krishnaganji4322
    @krishnaganji4322 Год назад +2

    జై భీమ్ నరేష్

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 8 месяцев назад +1

    jai bheem

  • @girip3797
    @girip3797 3 года назад +3

    జై భీమ్ బ్రదర్ మీరు వీడియో చేసిన ప్రతిసారి మీ యొక్క "క్యాస్ట్" చెప్పండి మీలాంటి వాళ్ళుఇంకా మన "బీసీ" లలో ఉంటే బాగుంటుంది అన్న ఎందుకు అంటే మన దేశం బీసీ ల మీద ఆధార పడి ఉంది అన్న గారు. వారు అర్ధం చేసుకుంటే మన బహుజనుల బ్రతుకులు మారుతాయి. క్యాస్ట్ చెప్పండి అన్నందుకు నన్ను క్షమించండి. జైభీమ్

  • @shivakalyani8578
    @shivakalyani8578 3 года назад +4

    జై భారత రాజ్యాంగం

  • @kurupatinaveen3491
    @kurupatinaveen3491 3 года назад +1

    Jai bheem sir super class

  • @jillabalraj4892
    @jillabalraj4892 2 года назад

    జై భీమ్ జై భారత రాజ్యాంగం
    అధికరణ 1నుండి 395అధికరణ ఇంతకు మించి ఎలాంటి అధికరణలు చేర్చ బడవు
    ఒక వేల 395 అధికరణలు లోపల అంటే A B C అను పలు మార్పులు చేర్పులు చేసుకునననే అవకాశాన్ని రాష్ట్రపతి ఆమోదంతో చేసుకొనవచ్చును.

  • @prabhudas347
    @prabhudas347 3 года назад +2

    Very very thanks

  • @kalingamediatelangana9667
    @kalingamediatelangana9667 3 года назад +7

    ముందుగా అందరికీ జై భీములు జై ఇన్సాన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు మిత్రులందరికీ రాజ్యాంగం అనేది మనిషి పుట్టుక నుండి చచ్చేంత వరకు మనల్ని భుజాన ఎత్తుకొని నడిపించే ఒక బాధ్యత ఒక వ్యక్తికి కావలసిన హక్కులు ఫ్రీడమ్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ప్రవేశిక లో ఏది ఉంటుందో వ్యక్తి జీవితంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా గా ఎలా ముందడుగు వేయాలి ఎలా చట్టాన్ని గౌరవించాలి ఎలా దేశాన్ని ప్రేమించాలి మొదలగు ఎన్నో రాజ్యాంగం ద్వారా వ్యక్తికి ి కల్పించబడ్డాయి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనిషికి కావలసినవి హక్కులు అనేది రాజ్యాంగంలో 12 నుంచి 32 వరకు ఉన్నాయి ముఖ్యంగా వాక్ స్వాతంత్రం హక్కు మరియు జీవించే హక్కు 21 ఆర్టికల్ మరియు యు.ఏ.ఇ హక్కులను పైన పేర్కొన్న 12 నుంచి 31 హక్కులను కాపాడేది రాజ్యాంగ పరిహారపు హక్కు 32 జై భీమ్ జై ఇన్సాన్ జై జంబుద్వీపం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి🙏🙏👍👍👌👌👌✊✊✊✊✊🌹🌹🌹🌹🌹🌹

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  3 года назад +2

      థాంక్యూ బ్రదర్

    • @kalamkagitham5706
      @kalamkagitham5706 Год назад +1

      ​@@BairiNareshOfficial జై బీమ్ అన్న భారత రాజ్యాంగం లో ఉన్న అన్ని ఆర్టికల్స్ గురించి ఏఎ ఆర్టికల్ ఎలా వర్తిస్తది అనేది వివరించు అన్న
      Port 1
      Port 2
      Port 3
      ఇలా వీడియో చేయండి
      అలాగే బుక్స్ కూడా ఎ బుక్స్ చదువుతే జ్ఞానం పెరుగుతాదో ఆ బుక్స్ చెప్పండి plzz 🙏🏻🙏🏻🙏🏻

  • @rammohamgm6398
    @rammohamgm6398 2 года назад +1

    Jai Bheem bair naresh anna

  • @JayanthgaddamGaddamjayanth
    @JayanthgaddamGaddamjayanth 8 месяцев назад

    Supar Anna🙏🙏🙏💐

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 Год назад

    థాంక్స్ బ్రో

  • @laxmanm8494
    @laxmanm8494 8 месяцев назад

    Superb knowledge anna

  • @sayannajangam9544
    @sayannajangam9544 2 года назад

    Naresh Anna very good Explain so good thnx very much am sayanna from Bombay

  • @plingam6568
    @plingam6568 2 года назад +1

    JAI BHEEM ✊👍✌💪🌹☔

  • @vijayalaxmit5914
    @vijayalaxmit5914 9 месяцев назад

    Jai bheem anna garu✊️✊️✊️✊️mi kastam krushi samajam lo marpu kosam chese upanyasalu amogam adhubutam.. kanisam educated persons aina mari valla families ki cheppali, nen ma village lo na vanthuga time dorikithe chalu chebhutu untanu..

  • @sayannatalarits7419
    @sayannatalarits7419 11 месяцев назад

    Great speach brother. You are correct. Jai bheem.

  • @enjarambabu3037
    @enjarambabu3037 9 месяцев назад

    Jai bheem jai Insan extent explanation anna garu