రాజనాల.. నిజంగా.. రాజనాలే..!! నేను ఆయన అభిమానిని అని చెప్పుకోవడం.. గర్వంగా ఉంటుంది..!! చాలా గొప్ప నటుడు.. వ్యక్తి కూడా..!! ఆయన హావభావాలు, వాచకం.. విలక్షణమైనవి.
మద్రాసులో ఎంత పెద్ద ఇల్లు, ఆ వైభవం చూసిన వాడి ని నేను చిన్నప్పుడు... autograph hunters ఆయన వెంట పడెవారు అప్పట్లొ.. చాలా అందగాడు, మంచి personality, క్రూరమైన నవ్వు, హడలిపోయే వాళ్లు ఆడవాళ్ళు, పిల్లల్లని దాచెసె వాళ్లు తెర మీద ఆయన కనబడితె చాలు....
రాజనాలకి ఆఖరి వరకు అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్,కానీ కింద వ్యాఖ్యలలో ఎన్టీఆర్ ని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు,ముందుగా పూర్తి వీడియో చూడండి తర్వాత వ్యాఖ్యలు చేయండి అంతే కానీ ఇలా ప్రతి వీడియోస్ లో ఎన్టీఆర్ మీద విషం కక్కడం వల్ల మీ కుళ్లు బయట పడుతోంది తప్ప ఎన్టీఆర్ కి ఎలాంటి నష్టం లేదు,ఎందుకంటె కుక్క గర్భగుడిలోకి వెళ్లి మొరిగినంత మాత్రమే దేవుడి విలువ తగ్గధు,జోహార్ ఎన్టీఆర్
ఆంజనేయ పాత్రకు ఆ రోజుల్లో ఆర్జాజనార్థన రావు గారి పేరే చెప్పుకునే వారు. కానీ రాజనాల గారు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చిత్రంలో ఆంజనేయుని పాత్రలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అయన స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తులు కూడా. దాదాపు వెయ్యి చిత్రాలకు పైగా నటించినా కూడా ఆస్తులన్నీ పోయి, ఆయన జీవిత చరమాంకం దుర్భరమైన పేదరికంతో గడచిపోవడం విధికృతం. శోచనీయం.
రాజనాల గారు విలన్లకే విలన్ ఆయన నడక డైలాగ్స్ కత్తి యుద్ధం యే విలన్ వల్ల కాదు ఆయన అతిమంచితనం వల్ల దెబ్బ తిన్నారు చరమాంకంలో కూటికి కూడా నోచుకోలేదు ఆయన ఆత్మ కు శాంతి కలగాలి
ఏమో sir ఈ వీడియో చూసాక మనసుకు భాధ వేసింది.జబర్దస్త్ లాంటి బుల్లితెర యాక్టర్స్ ఇంద్రభవనం లాంటి ఇండ్లలో వుంటూ ముందు చూపుతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.ఏమంటారు viewers
My favourite villan Rajanala who was the most audience interested action actor cruel lough upto no one as acted like him .socially good but ending his life sadly . Thanks for your good explanation sir
Yks garu, the picture, padmanabham, Rajanala n NTR was in Pidugu Ramudu, movie, a song of Rangulu Rangulu hoi Ramanula manasulu pngulu. An x lent movie in 1965
ఎవరైనా ఆర్ధిక పరిస్థితి జాగ్రత్త పడాలి... ఎన్టీఆర్ చేయవచ్చు, కానీ ఎంతమందికి చేయగలరు?... ఒక గవర్నమెంట్ మాత్రమే ఇటువంటి వారికి సహాయం చేయాలి...కేవలం సినిమా వాళ్లకు ఐతే ఫీల్డ్ లోనే ఫండ్స్ ఏర్పాటు చేసి ఉంచి ఆదుకోవచ్చు....
I talked with him...Ruby apartment. He came to Vakadu..he told me. Imsaw him and comedian Bala krishna,with my uncle Njr and ny father Noe,bear the then nAppayya gate...when i was a child...u was bot introduced...so from distance. Latwr
రాజనాల చక్కెర వ్యాధి కారణంగా ఒక కాలు పోగొట్టుకుని స్థితిలో ఉండి సహాయం చేయమని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్దకు వెళితే కనీసం ఆయన ముఖం కూడా చూపించలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ తర్వాత చంద్రబాబునాయుడు రాజనాల కాంతారావు తదితర అనేక నటులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేశారు ఈ విషయాన్ని స్వయంగా రాజనాల ఎంతో బాధతో ఆనాటి సభలో చెప్పారు సభలో చెప్పారు సినీ కళాకారుల జీవితాలు పద్ధతిగా లేకపోతే ఇలాగే చివరి దశలో ఎందరో ఇబ్బందులు పడ్డారు మీ విశ్లేషణ బాగుంది
@@dkr277 rajanala, rajababu, savitri, kantarao some of great actors doing some mistakes, they are not Saving their money for their future . So they are suffering in old age. Remind NTR is not reason for their suffering. He ruled Three decades of film industry .
Yes...😊😊😊. He's habitual for certain flaws. He seems to be not taking care for his final authenticated presentation. Easy compilations and easy narrations.
rajanala his wife sobha spend thifters,rajanala never have own house only one site thats als sold out,only one car up to 1968 than no car,good man but on sets he dont keep quite like jaggayya and kantarao that is minus.kavali when u r entering from nellore he purchased land about 5 acers through kalidasanataka samithi president krishnareddy.he used to give money to his brothers relatives mainly if police department 30 menbers tiffin food from his house from 1967 he has no movies properly.
🙏మాకు అన్న యన్ టి ఆర్ అంటే ఎంత అభిమానమో రాజనాల గారు అంటే కూడా అంత అభిమానం.ఆనాటి అందరూ మహా నటీ నటులు, అందరూ జాతికి గర్వకారణం.🙏🇮🇳
రాజనాల.. నిజంగా.. రాజనాలే..!! నేను ఆయన అభిమానిని అని చెప్పుకోవడం.. గర్వంగా ఉంటుంది..!! చాలా గొప్ప నటుడు.. వ్యక్తి కూడా..!!
ఆయన హావభావాలు, వాచకం.. విలక్షణమైనవి.
తెర మీద చాలా భయంకరమైన గ్రేట్ విలన్.. తెర వెనుక చాలా గొప్ప వ్యక్తి రాజనాల గారు.
ఆంధ్రుల ఏకైక ప్రతి నాయకుడు శ్రీ రాజనాల మంచి నటనా ప్రతిభకు నిదర్శనం.
మద్రాసులో ఎంత పెద్ద ఇల్లు, ఆ వైభవం చూసిన వాడి ని నేను చిన్నప్పుడు... autograph hunters ఆయన వెంట పడెవారు అప్పట్లొ.. చాలా అందగాడు, మంచి personality, క్రూరమైన నవ్వు, హడలిపోయే వాళ్లు ఆడవాళ్ళు, పిల్లల్లని దాచెసె వాళ్లు తెర మీద ఆయన కనబడితె చాలు....
గొప్ప మనసున్న మహా నటుడు విలన్ అంటే రాజనాల గుర్తు కొస్తారు తెలుగు వారికి తెలుగు వారు ఏ నాటికి మర్చి పొలేని నటుడు ఆయన.
రాజనాల గురించి ఎన్నో సార్లు విన్నాను very sad can't stop tears from my eyes he is my favourite he has a great voice and laugh oh my God what a bonding
స్వ రాజనాల గారు ఇంగ్లిష్ లో దిట్ట. దానంలో కర్ణుడే. వారి ఆత్మ శాశ్వతంగా స్వర్గాన్ని అలంకరిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే విలన్ అయిన అజాతశత్రుదడాయన!
His Telugu , especially diction and expressions were par excellence ! Great actor .
రాజనాలకి ఆఖరి వరకు అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్,కానీ కింద వ్యాఖ్యలలో ఎన్టీఆర్ ని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు,ముందుగా పూర్తి వీడియో చూడండి తర్వాత వ్యాఖ్యలు చేయండి అంతే కానీ ఇలా ప్రతి వీడియోస్ లో ఎన్టీఆర్ మీద విషం కక్కడం వల్ల మీ కుళ్లు బయట పడుతోంది తప్ప ఎన్టీఆర్ కి ఎలాంటి నష్టం లేదు,ఎందుకంటె కుక్క గర్భగుడిలోకి వెళ్లి మొరిగినంత మాత్రమే దేవుడి విలువ తగ్గధు,జోహార్ ఎన్టీఆర్
సూపర్ బలే పేరు
i.biguupll
Well said🙏🏼🙏🏼🙏🏼🙏🏼
NTR ni chustene ucha aayana brathiki unnarojullo. Kukkalu enni moriginaa , aayana raaraju. Prajala devudu.
రాజనాల ఆంజనేయునిగా వేశాక అంతగా సరిపోయినవారు లేరని చెప్పగలము. ఒకవేళ ఉన్నా, అరుదే. అర్జా జనార్ధనరావు ఒకరు.
Applauded by kanchi paramaacharya..Rajanala said.
MA..philosophy
ఆంజనేయ పాత్రకు ఆ రోజుల్లో
ఆర్జాజనార్థన రావు గారి పేరే చెప్పుకునే వారు.
కానీ రాజనాల గారు
శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం
చిత్రంలో ఆంజనేయుని
పాత్రలో అత్యద్భుతంగా
నటించి మెప్పించారు. అయన
స్వతహాగా ఆంజనేయ స్వామి
భక్తులు కూడా. దాదాపు వెయ్యి చిత్రాలకు పైగా నటించినా కూడా ఆస్తులన్నీ పోయి, ఆయన జీవిత చరమాంకం దుర్భరమైన
పేదరికంతో గడచిపోవడం విధికృతం. శోచనీయం.
He is a great book reader.He is humble honor,love,compassion,modesty&friendly ,nature,such a personality is very rare.I love him forever.
రాజనాల గారు విలన్లకే విలన్
ఆయన నడక డైలాగ్స్ కత్తి యుద్ధం
యే విలన్ వల్ల కాదు
ఆయన అతిమంచితనం వల్ల దెబ్బ తిన్నారు
చరమాంకంలో కూటికి కూడా నోచుకోలేదు
ఆయన ఆత్మ కు శాంతి కలగాలి
Rajanala from Kavali, really great artiste.The only villian of Madras Telugu Cinema,is Rajanala.
Kavaali lo nellore road lo rajanala bavi underdog. Yeynthakaruvochina chuttupakkala unna illavallaku
Neeru abhavidwraney andeyvi
Manchineeti bhavi
శ్రీ రాజనాల గారిని మా ప్రొద్దుటూరు లో 1970 సం న చూసాను,అపుడు నా వయసు 14 సం💐💐💐💐
🙏🙏🙏
💐💐💐super sir.. Meeru cheppinavi..
ఏమో sir ఈ వీడియో చూసాక మనసుకు భాధ వేసింది.జబర్దస్త్ లాంటి బుల్లితెర యాక్టర్స్ ఇంద్రభవనం లాంటి ఇండ్లలో వుంటూ ముందు చూపుతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.ఏమంటారు viewers
My favourite villan Rajanala who was the most audience interested action actor cruel lough upto no one as acted like him .socially good but ending his life sadly . Thanks for your good explanation sir
Super. Rajanala. Sir
Social Hero Rajanala. Meagre Hero NTR.
Legend actor 👏 ❤
Great Rajanaala
ఎందుకో తెలియదు కానీ పది మందికీ అన్నం పెట్టిన వాళ్ళకే అన్నం లేకుండా పోయింది.
Yks garu, the picture, padmanabham, Rajanala n NTR was in Pidugu Ramudu, movie, a song of Rangulu Rangulu hoi Ramanula manasulu pngulu. An x lent movie in 1965
Chivari rojullo offers ichindi SV.Krishna reddy garu andee,
KV. Reddy kadu .
N. T. R. Isa. God
The legendary Villain
ఆడ వేషంలో శ్రీ ఎన్ టీ ఆర్ అచ్చంగా శ్రీమతి పురందరేశరి లా ఉన్నారు.
rajabala anty rajasam🙏🏻💅💖
Top yakater
People say that NTR is suitable for Krishna portion suitable but I like Anjaneya Swamy is like Raja Nala it is 100% correct
Paidi jairaj gurunchi chepandi pl iam telangana
Sadly his own children caused him lot of pain. Destiny
A movie e di ntr padbhanabam leady dress గెటప్ రాజనాల తో
ఎవరైనా ఆర్ధిక పరిస్థితి జాగ్రత్త పడాలి... ఎన్టీఆర్ చేయవచ్చు, కానీ ఎంతమందికి చేయగలరు?... ఒక గవర్నమెంట్ మాత్రమే ఇటువంటి వారికి సహాయం చేయాలి...కేవలం సినిమా వాళ్లకు ఐతే ఫీల్డ్ లోనే ఫండ్స్ ఏర్పాటు చేసి ఉంచి ఆదుకోవచ్చు....
Jai rajanala jai CBN
How many of help receivers helped him in his bad days
Sai Sai, Jodedlabandi, Hoi, Shookaina, Doralabandi, Aa, Record, Varakatam, Picture, Loonidhi., Aa, Song, Lo, Rajanaala, Saaru, Maatrame, HERO. Aa, Saaru, Style, Separate.,
Ntr gurchi chepputhunnaru.kantha Rao Rajanala super katthi yuddham
Rajanala Kanubommatone action pandistaru
He excelled in action sequences without dupe
Iamtoomuchcry,rajanalagaru
I talked with him...Ruby apartment.
He came to Vakadu..he told me.
Imsaw him and comedian Bala krishna,with my uncle Njr and ny father Noe,bear the then nAppayya gate...when i was a child...u was bot introduced...so from distance.
Latwr
K V Reddy kadandi S V Krishna Reddy
SEEN FULL
ON 29-6-2023
Jai babu
I don't believe that CBN paid Vijaya hospital bill. He would have Black mailed the hospital to write off the Bill from the hospital side.
Reddy ilaanti video llo kooda visham kakkuthunnaavu..yentha kaalam jaggadi sanka naakuthaaru..
Super sir 🙏👏
Meeru ntr fan తెలుస్తోంది. కృష్ణ గారు సినిమాలలో అవకాశం ఇచ్చారు.కె వి రెడ్డి కాదు.s v Krishna Reddy
రాజనాల చక్కెర వ్యాధి కారణంగా ఒక కాలు పోగొట్టుకుని స్థితిలో ఉండి సహాయం చేయమని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్దకు వెళితే కనీసం ఆయన ముఖం కూడా చూపించలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ తర్వాత చంద్రబాబునాయుడు రాజనాల కాంతారావు తదితర అనేక నటులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేశారు ఈ విషయాన్ని స్వయంగా రాజనాల ఎంతో బాధతో ఆనాటి సభలో చెప్పారు సభలో చెప్పారు సినీ కళాకారుల జీవితాలు పద్ధతిగా లేకపోతే ఇలాగే చివరి దశలో ఎందరో ఇబ్బందులు పడ్డారు మీ విశ్లేషణ బాగుంది
Unbelievable
Ntr avakasavadhi వెన్నుపోటు బండ్డొడు వాడి తెరవెనక జీవితం ప్రవర్తన కంపు గబ్బు
అసలు మీరు వీడియో పూర్థిగా విన్నారా,రాజనాలకి ఆఖరి వరకు అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్,ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయకండి
Ntr garu okka sari nammi daggaraku thiste appatiki vadalaru it's true
@@dkr277 rajanala, rajababu, savitri, kantarao some of great actors doing some mistakes, they are not Saving their money for their future . So they are suffering in old age. Remind NTR is not reason for their suffering. He ruled Three decades of film industry .
Coming terars, I cont bear it.
No.1 movie ki director kv reddy kaadhu sv.krishna reddy
Yes...😊😊😊. He's habitual for certain flaws. He seems to be not taking care for his final authenticated presentation. Easy compilations and easy narrations.
rajanala his wife sobha spend thifters,rajanala never have own house only one site thats als sold out,only one car up to 1968 than no car,good man but on sets he dont keep quite like jaggayya and kantarao that is minus.kavali when u r entering from nellore he purchased land about 5 acers through kalidasanataka samithi president krishnareddy.he used to give money to his brothers relatives mainly if police department 30 menbers tiffin food from his house from 1967 he has no movies properly.
kv reddy kaadu sv krishna reddy
ముసలి మనిషీ తప్పుగా చెబుతున్నారు
కాదు bro ఆయన చెప్పింది కరెక్ట్ 🙏