నేడు డీజీపీ. రేపు..? | Big News with Murthy | AP Politics | AP DGP | TV5 News

Поделиться
HTML-код

Комментарии • 81

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 13 дней назад +9

    A B V ravali

  • @ravupallisrinivasarao5990
    @ravupallisrinivasarao5990 13 дней назад +4

    Wow good news ❤❤

  • @MettaTirumalaraoMetta-jt8jh
    @MettaTirumalaraoMetta-jt8jh 13 дней назад +18

    CS ventane badali cheyali.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 13 дней назад +6

    Immediately CS also should be kept aside as DGP .

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 13 дней назад +3

    Super super exlant

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 13 дней назад +2

    ఈరోజు డి జి పి అవుట్, రేపు సి యస్, డక్ అవుట్.

  • @gvramaraju4546
    @gvramaraju4546 13 дней назад +4

    Jyothsna garu chala baaga matladataru

  • @medasanihimakumar8675
    @medasanihimakumar8675 13 дней назад +5

    Too late.

  • @Usha-de4rk
    @Usha-de4rk 13 дней назад +6

    Dgp Bay bay bay 😂

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 13 дней назад +5

    మూర్తిగారికి చానల్ లో ఉన్నా అందరికీ నమస్కారాలు ఈ రోజు అమిత్ షా గారు మన రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి అమరావతి పోలవరం గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలా సంతోషం మనకు ముఖ్యంఅదే ఏబివి గారిని డీజీపీ గా అపాయింట్ చేస్తే ఇవన్నీ చేసినట్టేనని భావించవచ్చు ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలంటే ఆయనే బీజేపీ గా రావడం చాలా అవసరం అని అందరి ఆలోచన 🙏

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 13 дней назад +6

    Central force tho jaragali

  • @gvramaraju4546
    @gvramaraju4546 13 дней назад +3

    Amithsha speech good

  • @srinivasv5015
    @srinivasv5015 13 дней назад +6

    Jai TDP jai CBN

  • @user-wd7td6xg1j
    @user-wd7td6xg1j 13 дней назад +11

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్
    మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు
    200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు
    ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్..

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 13 дней назад +11

    ఇది ఏ గా గుడ్ న్యూస్ అంటే మూర్తి గారు 👌🏻👌🏻👌🏻న్యూస్

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 13 дней назад +7

    Rastraanni jagan ninchi kaapaadukoovadam mukhyam

  • @challasrinivasasastry4640
    @challasrinivasasastry4640 13 дней назад +3

    Dismiss DGP from service. Investigate his irregularities in service, and dismiss all IPS officers for dereliction of duty.

    • @ramapathapati6026
      @ramapathapati6026 13 дней назад

      Yes not only dismiss put him in jail for all his sins

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 13 дней назад +3

    Ippativaraku jagangadini chakanesukuni thiruguhunnararu vare kadaa

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 13 дней назад +2

    Central Home should take action
    Not to repeat misdeeds of c m

  • @sridharch4859
    @sridharch4859 13 дней назад +13

    పుణ్య కాలం పూర్తి అయ్యింది. ఇపుడు చేసిన వేస్ట్.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 13 дней назад +4

    Nagabhushanam garu previously modi BJP kept it's feet in YSRCP slippers .after comming into alliance with TDP&Janasena Bjp started transfer some police officials.it's also delayed .DGP also should have been kept one month before.CS also should be kept aside immediately for proper elections to be done.

  • @nageshch8641
    @nageshch8641 13 дней назад +12

    ఇప్పుడు మార్చి ఏమి ఉపయోగం...క్రింది స్థాయిలో అందరూ ycp అనుకూలమైన వారినీ పెట్టుకున్నారు గా

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад +4

    pillalakosam thalli dandrulela alochistharo vari bhavishyathki kendram kooda people ki bharosa ivvali open meetings lo.this is most important.andhra bank name theesesaru

  • @venkatarao8492
    @venkatarao8492 13 дней назад +11

    ఏ పార్టీ కార్య కర్త లు దాడులు చేసి నా వాళ్ల కుటుంబాల మీద కూడా చర్యలు తీసుకోవాలి...

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 13 дней назад +16

    నేడు డీజీపీ రేపు cs

  • @venkataramudu945
    @venkataramudu945 13 дней назад +1

    Very happy for people. how today's DGP how attacks on people and leaders everyone known. today people are happy breathing. But not removing dissimissel is currect for this type of officers. what about CID DG and CS?.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад +1

    Venkateswara rao garini chala vedhanani anubhavincharu physical ga manasikamga.varine DGP ga ap ki unchali.nijaithi parulule rashtramki desamki avasaram.milatry force avasaram aplo election ki

  • @sakthiss999
    @sakthiss999 11 дней назад

    What about CS ?

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад +1

    prapancham motham visthupoindhi.babugaru jail kelladamemiti.bhumi akasam ekamainda anukunnaru

  • @Satya1__3
    @Satya1__3 13 дней назад

    పుణ్యకాలం పూర్తయ్యింది.ఎక్కడవున్నా(1)

  • @GKVVx
    @GKVVx 13 дней назад

    ab venkateswara rao should be made DGP.

  • @venkateswarasarmavemuri1212
    @venkateswarasarmavemuri1212 13 дней назад

    C S also to be sacked from the chair in A P

  • @gangadharamedam993
    @gangadharamedam993 13 дней назад

    ✌️👌👍🙏

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 13 дней назад +1

    నిజాం చెప్పండి బీజేపీ వారు.అన్ని అవినీతి చేస్తే,మీరు అతనికి కేస్ ఎందుకు బుక్ చెయ్యలేదు సర్.ఇప్పటికీ మేము నమ్ముతున్నది,జగన్ని బీజేపీ దత్తపుత్రుడిలా చూస్తున్నారు.ఇంకొక 100 సం. వరకు బీజేపీ కి AP లో నో ఎంట్రీ.గుర్తు పెట్టుకొంది.మీరు,కాంగ్రెస్ కంటే మీరే ఎక్కువ నష్టపరిచారు

  • @MettaTirumalaraoMetta-jt8jh
    @MettaTirumalaraoMetta-jt8jh 13 дней назад +4

    OreyDGP repu neevu sankanaki pothavu.Nennu yevvaru kapadaleru.

  • @mpurushotham9492
    @mpurushotham9492 13 дней назад

    Sajjagadini. Vadikodukuni
    Prsequte. Cheyali

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад +1

    Bank lo money dachukunte government ke upayogam.adi oka nidhi Desam ki rashtramki.governaments bharosa ivvali.chitfunds,banks gurinchi.kastapadi old age kosam dachukuni pillala meeda adhara padakudadanuke money ki bharosa ivvali.ip lu pettakunda .banks theeseyakunda

  • @MrPuvvada
    @MrPuvvada 13 дней назад

    Postal ballets tho June 4th early trends lo 175/175 korika terchanunna ap employees

  • @prabhakardutuluru
    @prabhakardutuluru 13 дней назад

    Cs badali cheyali

  • @mpurushotham9492
    @mpurushotham9492 13 дней назад

    Sajjala.. Jetam.. 14thousnds
    Aniannadu.. Apaina. Sampana.
    Relauari.. Cheyali

  • @Usha-de4rk
    @Usha-de4rk 13 дней назад

    Bay bay 🐶

  • @mpurushotham9492
    @mpurushotham9492 13 дней назад

    Sadumu.. B. Kottakota.. Punganuru.. Gatanalaku
    Dgp.. Cs. Lsnu.. Badulu
    Cheyali

  • @gvramaraju4546
    @gvramaraju4546 13 дней назад

    Wellsaid paaturi naaga bhushanam garu..ap kosam matlade koddi mandi bjp leaders lo naaga bhushanam garu okaru

  • @mpurushotham9492
    @mpurushotham9492 13 дней назад

    Ap.. Police.. Dardrampoindi

  • @gvramaraju4546
    @gvramaraju4546 13 дней назад

    Ippativaraku cs ni enduku marchaledu

  • @swapnasudhafootballchannel3919
    @swapnasudhafootballchannel3919 13 дней назад

    Yandhuku kandi massage already valluki kavali annavallu ni gillalu vari ga offices lo vunnaru appudu chastaru sir 😂😂😂😂😂😂

  • @ashokgedela9509
    @ashokgedela9509 13 дней назад

    Jagan ki siggu vundali 1st time DGPs issues AP lo. Lost time Ex DGP savang preasent Ravinder reddy

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад

    tv 5 lanti nijaithi channels kooda banks lo dachukunna money ki security memani kendram cheppinchali.debate lo pettandi.

  • @VenkatasubbaiahAppili
    @VenkatasubbaiahAppili 13 дней назад

    This is acting

  • @sivareddy3964
    @sivareddy3964 13 дней назад

    Vote For T.D.P

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 13 дней назад

    It is not schlock to ycp and whoever cone as dgp the same situation may continue and the volunteers and supporters of ycp should change their mind so change of dgp of no use for one month election period and CS never removed till elections are over as he is going to retire in the month of June only. No one should take about Polavaram as it is pending since fifty years and there is Salam and whatever wanted to complete the project the concerned government will fall within short period mr Murty.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад

    Bharatha Desam mothamlo prajalubanks lo dachukunna money security istham Ani,banks ni theesiandulo kalipi indulo kalipesi ibbandhi pettam Ani bahirangamga cheppali .kendram.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад

    Innallaki prajala badhalani home sakha,rakshana sekha unnaru ap ki sni nirupincharu.bahusa manchi samayam kosam vechi chusi opika pattaru.but Inka arachakalu perigipothunte samayam vachindhippudu .

  • @santhoshreddykasarlla-ht5oy
    @santhoshreddykasarlla-ht5oy 13 дней назад

    Nepuku

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад

    Mukhyamga bjp bharosa isthe 15 years kendramlo party manugada undhi.malla vajpai garilanti government ravali.appude Desam prapamchamlo number one ga edaggaladhu.

  • @user-vh7pl3yn5d
    @user-vh7pl3yn5d 8 дней назад

    Marchandi

  • @barlaram4339
    @barlaram4339 13 дней назад

    Cbn got scared just b'coz fake votlu lakhshalo unnada ni okay ok a reason

  • @parvathammabitta6896
    @parvathammabitta6896 13 дней назад

    Oodinavaadu,goodman,raboaakalam,allaatidi,mmerudachukokandi😂😂😂😂😂😂😂😂😂😂😂bvs

  • @nageshponugubati5033
    @nageshponugubati5033 13 дней назад

    Ycp govt elntidoo innaallaku thelisinda bjp ki,natakaalu aduthunnaaru

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 13 дней назад

    ap ki Inka manchi rojulochai.babugarunnaru.varu ee bhumi meeda unnantha varuku enni badhalanubhavisthunnaru.lenidanni buchiga chupi jail lo pettadamemiti.vinasakale vipareetha budhi

  • @zenithshark-rh4cx
    @zenithshark-rh4cx 13 дней назад +1

    Nalladanam rupu maaputam annaru chesaara? Bjp ni nammi te ante sangatulu...

    • @hinduunity8016
      @hinduunity8016 13 дней назад

      ఖాన్ గ్రెస్ పిల్ల ఖాన్ గ్రెస్ ను నమ్మినందుకు 200 దేవాలయాలపై దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. శ్రీశైలంలో గుడి విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. అడిగిన ఒక హిందువును చంపితే ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆత్మకూరులో హిందువుల మీద 2000 మంది ముస్లిమ్స్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. అందులో 7 మంది pfi ఉగ్రవాదులు ఉన్నారని చెప్పిన sp ని బదిలీ చేసారు చర్యలు తీసుకోక పోగా.

  • @lax20662
    @lax20662 13 дней назад +1

    Shame to DGP. But he took it very light as he never worked as DGP always as ycp party volunteer.

  • @satyanarayanaprasadpalakur7606
    @satyanarayanaprasadpalakur7606 13 дней назад

    First marcha valisinadi CS ni. BODI is very bad intention on A.P.