పుల్ల గుమ్మడికాయ చిన్న ముక్కలు తరుక్కుని ఆ వడ కట్టిన నీళ్ల తోటి మినప్పప్పు రుబ్బితే వడియాలు గుల్లగా వస్తాయి పచ్చిమిరపకాయల కన్నా చీమ మిరపకాయల కారం ఇంగువ వేసి కలిపితే వడియాలు గొల్ల గా ఉంటాయి
Madam గారు చాలా అద్భుతంగా చూపించారు ఒక సాంప్రదాయకమైన విధానాన్ని. నాకు బాగా నచ్చిన గడియ అంటే మీరు మీ మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడారు కదు, ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ మమకారం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. మేడం మీరు ఈ వడియాలు విక్రయిస్తారా? దీన్ని వివరాలు కాస్త చెప్పండి please.
చాలా థాంక్స్ అండి😍 Sale చేస్తాం అండి, క్రింద ఇచ్చిన లింక్ ద్వారా what's app lo ఆర్డర్ చేయచ్చు, మాకు మెసేజ్ చేయండి వివరాలు పంపిస్తారు wa.me/message/DLUWFJH3RRBZH1
మీ గుంటూరు లో తాళ్ళ గోంగూర పచ్చడి చేస్తారు. అంటే ఆకులు నలగకుండా తాళ్ళులాగ ఉంటుంది కాబట్టి తాళ్ళ గోంగూర అంటారు . మా friend తెచ్చింది hostel లో కానీ ఎలా చెయ్యాలి తెలియదు తనకు . మీరు చూపించగలరా please
ముక్కలు మిక్సి చేయరు అండి.మొత్తం రుచి అంత ముక్క గా వుంటేనే ఆ ముక్కలు లూజ్ గా వేగి పొంగుతాయి అవి రైస్ లో కలుపుకొని కూడా తింటారు ముక్కలు సన్నగా పొడవుగా తరగాలి.మిక్సి వద్దు అమ్మా
Amma meru me sisters and gummadikaya vadiyalu super risipi 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Wow my feveret gummadi vadiyalu super
idhi coreect process , super ga vachinai
Thanks andi chala simplega chepparu
Saggu biyyam odiyaalu try chesanu chaala baaga vachhayi. Thanks andi.
Maa bamma mukkalu mukkalu ganey vunchestaru. Vadiyalu veyinchaka aa mukkalu thagultunte super vuntundi
Thanks Bujji. Gummadi vadiyalu bagunnai
Thank you very much for sharing the recipe
ముక్కలు మిక్సి వద్దు అన్నవారు కామెంట్ చేయండి.రుచి ముక్కలోనే
Namsthy Amma garu 🙏🙏🤗👍 amooham mee ruchulluu and today's Wadheyallu🤗👍🙏
Hi amma ..... Mee akka chellella relation naku baaga nachindi andi .... Chala baaga matladeru andi video lo ....
Medam good video s chesthunnaru🙏 Thanu somach🙏👍👍👍👍
Sisters love 😘😘
Hii Aunty garu good morning .Happy Women's Day Meku pedda aunty gari ki.
We
Chala baagunayi naaku chala istam thank you sister🤝
Thanks amma gummadikaya vadiyalu adiginanduku easy ga choopincharu.🙇
H BBT hey you you you you h
పుల్ల గుమ్మడికాయ చిన్న ముక్కలు తరుక్కుని ఆ వడ కట్టిన నీళ్ల తోటి మినప్పప్పు రుబ్బితే వడియాలు గుల్లగా వస్తాయి పచ్చిమిరపకాయల కన్నా చీమ మిరపకాయల కారం ఇంగువ వేసి కలిపితే వడియాలు గొల్ల గా ఉంటాయి
Today prepared andi.
👌👌🌹 చాలా బాగా చేసారండి. కంగ్రాట్స్ 🌹 🤝
Thanks undi chupinchinanduku
గుమ్మడికాయ మిక్సీ పట్టకూడదు అండి ముక్కలు కోసుకుంటే గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంటుంది
Correct... Mukkalu kosukunte vadiyam vichukuntundi
Avunu mukkalu kosi weight pettali super ga untai
Turumukuni
S
@@durgajayasree3049 😮
Peravalli sisters excellent Amma excellent explanation thanks for your dish 👏👏👌😊👍👏🙏🙏🙏
I will try
Mouth watering very easy process thanks for sharing aunty
Super akka
Bujjammai garu ma ammani gurthu chesaru I like u vy much
గుమ్మడి కాయ వడియాలు చిన్న ముక్కలు చేసి పెట్టాలి మిక్సీలో వేసి చేస్తే అస్సలు బాగుండవు
. Nice andi tqu tqu
Tqsomuch amma,gummadi kayanu kadigi vadiyalu pettukovachu kadhamma
Wah super
Gummedi vadiyalu ammutara
హాయ్ అమ్మ అడిగిన వెంటనేగుమ్మడి వడియాలుచూపించినందుకు థాంక్స్ అలాగే పిండి వడియాలు కూడా చూపించండి అమ్మ
Super
Proper process v good
Nice madam
Thanks aunty garu🙏
It really great I'll follow your method
Chinnapudu na talli chesina jnapakalu vastunnai.
Ks
From Ijbrug Amsterdam Nederlands
Super Amma
Hi Amma big like
Gummadi Kaya water lo pappu Nana pettukovalandi
👌👌 super
Manveth chaala bagunnadu
మిక్సీ పట్టరాడు. చిన్న ముక్కలతో మంచి టేస్ట్ వస్తుంది...
ఓకేమామ్
🙏🙏🙏
Super andi
For 2 kgs how much we should take urad dhal
Hai sis,chala baga explain chesthunnaru,tqu,naku gummadi kaya vadiyalu kavali kilo entho cheppandi plz
మా అమ్మ గుర్తుచేశారు ఆ రోజులు ఆహారం మంచి ఆరోగ్యం గల ఆహారం నేను నా కుమారులు కు చెస్థాను
Madam గారు చాలా అద్భుతంగా చూపించారు ఒక సాంప్రదాయకమైన విధానాన్ని. నాకు బాగా నచ్చిన గడియ అంటే మీరు మీ మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడారు కదు, ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ మమకారం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది.
మేడం మీరు ఈ వడియాలు విక్రయిస్తారా? దీన్ని వివరాలు కాస్త చెప్పండి please.
చాలా థాంక్స్ అండి😍
Sale చేస్తాం అండి, క్రింద ఇచ్చిన లింక్ ద్వారా what's app lo ఆర్డర్ చేయచ్చు, మాకు మెసేజ్ చేయండి వివరాలు పంపిస్తారు
wa.me/message/DLUWFJH3RRBZH1
TV
Nice sharing anti useful video
Very nice .to see. Meeru vulli
Paya vadiyalu chupistaraa
👍
Hi amma
Super 👌
👍👌
Super super
Bagapettaledu meeru gummadi mukkalu kosi guddaku moota katti baruvu pettali mixing cheyyakudadu
Mi vadiyalu chustunte na chinnapati rojulu gurtostunnai same ma mom pettinatle pedutunnaru kolatalu gummadi vadiyalu tini some years aindi
Memu half vadiyalu yendaka kura chesukuntamu suuuuuper ga vuntundi
Avunamma adi kuda baguntundhi
Budida gummadini chinna mukkaluga podavuga kosi same procedure lo pedataru flowers laga pongutayi
Wish you happy woman's day 💐💐💐💐
Ma amma tiragali pettedi mukkalu mootakatti next day paapam rubbi appudu vadiyalu pettedi
Amma miru chala time vruda chesthunnaru tvaraga cheppandi video leanth perigite chudalani intrest vundadu avvaraina mixer lo vesthara 😅😅
👍👍
ఆకాయలో వూరిన నీళ్ళు ఏమి చేసినారు చూపించలేదు పారపోసినార చెప్పారు కాదు
Padeyyachhandi aa water avasaram ledu
పంపికిన్ వాటర్ బాడీ కి చాలా మంచిది 👍
Namasthe amma...me vantalanni adbhutham amma ..niluva pachadlu chala baga chupincharu....tomato endu mukkala nilava pachadi kuda chupinchandamma .....please...
Hai akkay
Helo. Amma
Godavari district lo Ila pettarandi
మనవడే కదా ముఖ్యం, వడియాలెప్పుడైనా పెట్టచ్చుకదండి
Aunty gummadikaya male matramey cut cheyali anutunnaru full ga untye avuna??
maa Ammamma garu mipappu vadaru andi.. process same kani chekku Thesi, vithanalu theesi thurimi pette varu. Minappappu vadaru asalu.
Gummadi kayanu kodina tharuvatha yenduku vadakattali direct ga cheyya kudada ...
Hi
👌👌👌😂😂😂💐💐
Amma biyyampindi vadiyalu chupinchandi amma
Ok amma
Mixing padithey gattiga vuntai
Mukkaku koyali graind cheyaru
Carrot laga turimi patavachuna Amma
Hai bujjibabu
Pyna చెక్కు peal చేయబడ్డ andi
Vadiyalaki kadaga kudadha
మీరుచెప్పిన విధంగా సగ్గుబియ్యం వడియాలు పెట్టనండి, చాలా బాగా వచ్చాయి. ధన్యవాదాలండి.
Mmmm
Pmmmmm
Mmmmm
Mm
M
Appude ela endipoyayi patha vadiyalu veyinchi chupinchara kothavi endaka okasari veyinchi chupinchara ela vunnayo chusthamu please
ముక్కలు గా వేస్తే.. వేయించి నప్పుడు పెద్దగా పూవుల లాగా విడి పోయి ఆ రుచి వేరు
Menthulu nana petti rubbi veyali purugu pattakunda chaala rojuluntai
For 2 kgs how much we should take urad dhal
100grms
Gummade, sannaga, kose menapa vadeyalu pedatharukadamma ave choopistsara
Pakka kolathalatho aaviri kudumulu chesi chupinchandamma
Ok amma
మాన్న ఏపూడు అమ్మనీ పేటమానీ అడిగేవాడు
మీ గుంటూరు లో తాళ్ళ గోంగూర పచ్చడి చేస్తారు. అంటే ఆకులు నలగకుండా తాళ్ళులాగ ఉంటుంది కాబట్టి తాళ్ళ గోంగూర అంటారు . మా friend తెచ్చింది hostel లో కానీ ఎలా చెయ్యాలి తెలియదు తనకు . మీరు చూపించగలరా please
Maku pulihora gongura antaru aakulu nalagakunda chestamu, kinda ichina what's app link dvara order cheyachu
wa.me/message/DLUWFJH3RRBZH1
Ma yentlo Koda yesterday peyttamu
Ginjalu unte udathalu pavurallu vasthayi
Ala scrubber to clean cheyyakkarledu
ముక్కలు మిక్సి చేయరు అండి.మొత్తం రుచి అంత ముక్క గా వుంటేనే ఆ ముక్కలు లూజ్ గా వేగి పొంగుతాయి అవి రైస్ లో కలుపుకొని కూడా తింటారు ముక్కలు సన్నగా పొడవుగా తరగాలి.మిక్సి వద్దు అమ్మా
Amma gummidi వడియాలు లో సగ్గు బియ్యం ఏంటి ?
Yevaru mix pataru
amma appadam thayaru chedam pattndi
👍
గుమ్మడి కాయ నీ మిక్సి వేయకూడదు రుచి వుండదు. ముక్కలు కోయాలి గుమ్మడి కాయ ముక్కలు కనిపించాలి
Minapappu mixilo veyyocha ....vadiyalu beluga vastaya
Your gas stove name please reply to me how it work
Meru muggulu veyaara