Ash Gourd Juice : రోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగుతున్నారా? | ABN Indian Kitchen
HTML-код
- Опубликовано: 5 фев 2025
- రోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగుతున్నారా? ఈ వీడియో మీ కోసమే.. తస్మాత్ జాగ్రత్త! | ABN Indian Kitchen
#ashgourdjuice #abnindiankitchen #DetoxHealthyJuice #fitnesscoachviswabharath
Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you.
For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: bit.ly/2tFQVBZ
బ్రదర్ నాకు బీపీ ఎక్కువ అయ్యింది యూట్యూబ్ లో మంతెన సత్యనారాయణ గారు చెప్పిన చిట్కా ఖాదర్ వలి గారు చెప్పింది చూసాను విన్నాను కూడా తరువాత 3 డేస్ తాగాను అద్భుతం 😎 అప్పటి నుండి వారం కి రెండు సార్లు లేదా ఒక సారి పర గడుపున వాడుత అసలు బీపీ లేదు హాయిగా వున్నా ప్రకృతి దేవుడిచ్చిన వరం పళ్లు కూరగాయలు అన్ని తినండి 😎
Veedi ponda ashguard juice chala manchiga bodynu detox chestundi....nenu 5years ga taagutunna the best healthy juice
Nenu 15 years Fischer tho badha padutunde. 5 days boodidha gummadi juice tagatam valla, complete ga cure aindhi.... Malli repeat aithey malli taagutha...... My experience is good, no side effects. Thank you all.........
🌹
Face hlow and slim avvocha edi juice thaguthe
Bro yela taagaru, para gadupuna taagava😊
It is good for health
మీరు ఎన్ని చెప్పినా బూడిద గుమ్మడికాయ నెంబర్ వన్ సీజన్ మొత్తం తాగుతూనే ఉంటాను
fitness perfect......👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉
హలో బ్రదర్ మీ మెడిసిన్ లు వ్యాపారం జరగాలి అంతే నువ్వు ఇచ్చే మందుల వల్లే సైడ్ హిపెక్ట్ అవుతాయి స్వామి,మీరు బాగుపడాలి ఇదే మీకు కావాల్చింది,
My పర్సనల్ experience
Naku E assguard juce thaithey kaallu లాగుతాయి. But remaining ok
అందుకే నేను carrot assguard జ్యూస్ మిక్స్ చేసి తాగుతా. అపుడు ok. ఒకరి శరీరం ఒకోలా రియాక్ట్ అవుతుంది. ఎవరికి వారు పర్సనల్ గా టెస్ట్ చేసుకోండి
ఇదంతా చెప్పడానికి నీకున్న అర్హత ఏంటో చెప్పగలవా bro ?????
Drinking Ashgourd juice is good
ఒకడు తినాలి అంటాడు ఇంకొకడు తినకూడదు ఏంచేయాలి రా దేవుడా
Same problem
Yes
Simple ga me pedavallu emi thinaroo Adi thinadi
Exactly
Veerappan kodakara
వడొక వేదాంతి విడోక సిద్ధాంతి
ఒకే స్క్రీన్ మిద ఇద్దరు ఎర్రీపుక్ గల్లని చూస్తున్న
Evaru cheppedi vinkandi first tagandi oka 2days body lo em ayna problem unda check cheyandi..antha oka. Anukunte continue cheyandi.....ledu ante tagakandi...Nenu daily tagutunna no problem....
well said
Good brother. How can u take? I mean , how to prepare juice?please Tell me. Iam also wanted to take juice just decided yesterday only. But here he told like this. I have hypo Thyroidism and Rheumatoid arthritis. Please respond it brother
వీడు జిమ్ కోచ్.... వాడు అమ్మే ప్రొడక్ట్ బెస్ట్ అంటాడు. .. ప్రకృతిలో దొరికే వృక్ష సంబంధితమైన ఏ ఆహారం వల్ల కూడ ఎటువంటి ప్రమాదం ఉండదు... నీళ్ళు పుష్కలంగా తీసుకోవడం వల్ల... అతిగా తీసుకోవద్దు. మితంగా, బ్రేక్ ఇస్తూ...
Bro. Any thing in limited quantity is ok
Yes you are correct
Not only బూడిద గుమ్మడికాయ carrot beetroot lanti e vegetables ina boil chesi tagite manchidi antaru correct chepparu
Asthama ,cold and phlem(kapam) evarikina regular ga untae avoid cheyyandi but indigestion,piles,fistula,fissure em unna sare happy ga tagandi daily adhae juice tagakandi okaroju beetroot,carrot,apple,orange,papaya,pumpkin,ash gourd.......tesukondi no problem but empty stomach meda avoid cheyyandi water tagi taruvata juice tagandi if meku acidity feeling vastae fruits/boiled vegetables tinnaka tagandi ......edaina limit lo tagitae healthy ki manchidi over ga em chesina manchidi kadu....fast foods/oily foods avoid cheyyandi..
నాకుతెలిచి ఈయన డాక్టర్ చదువుతున్నాడు అందరూ బూడిద గుమ్మడి తాగితే మాపరిస్థితి ఎలారా దేవుడా అని ఆయన బాధ నాకుతెలిచీ
ఈ జ్యూస్ తాగితే ఫైల్స్ కూడ తగ్గుతాయి
What is his qualification and how much research he done on juices he is explained
Very informative
ఇంతకు మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ న లేక న్యూట్రిషనిస్ట్ న. లేక అల్లోపతి డాక్టర్ న.
RUclips doctor 🤣🤣
RUclips doctor
Erragada doctor
Adi ABN news channel, daniki evaru doctors vastaru, youtube university doctor
What is his qualification and how much research he done on juices he is explaining
At 4:25 , manchiga nutrious ga tinnama ani annaru kada. Mari aa nutrious foods cheppandi
Fitness coach garu problem vunte doctor daggariki Vella mannaru,manaku treatment chese doctors yentha mandi ki health bagundi,
నువ్వు డాక్టర్ వా ప్రతి ఒక్కడు చెప్పడు
My question might be childish to some......should we boil water melon, cucumber, or any watery fruit or vegetable for anti nutrients ? Dont these mentioned have anti nutrients ?
Boil chesteyyy. Nutrients b complex and c vitamins pothaayi bro... Better steam for some time is better option
Veedu evadu?
అతనికి ఫస్ట్ బూడిద గుమ్మడి కాయలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి విటమిన్స్ ఎన్ని ఉంటాయి ఫస్ట్ చెప్పి ఆ తరువాత దాని సజెషన్ చెప్పమని చెప్పండి ఊరికే ప్రతివాడు తినొద్దు అని చెప్పకూడదు
Veedoka fitness coach,1 glass of juice tho oxylates peragavu ra medhavi..
Super bro
Coffee
Tea
Antte best
😅😅 2:43 😅😅 2:43 2:43 😅 2:43 2:43
Vaddu Babu vaddu,
Babu abn channel reporter mee interview thisukuntundu kadha, GUMMADI KAYA JUCE THISUKUNTE HEALTH KU MANCHIDHA KADHA CHEPPANDI
good to tak ..athi sarvatra vargeath
vidu broiler chicken nj happy ga tinamantadu nature nunchi vache vegetable juice tagadam lo matram jagrata tisukomantadu
డాక్టరు ఆహారం గురించి చెప్పడం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు
👌👌👌👍👍
No problm thaagocchu daily
Biryani with coke ok antara sir
And ice cream after main course
😊
Nansens
Naku aithe thyroid control aindhi thagadam strt chesaka...tablets use cheyakudadhu anukunna vallu roju e juice thagithe thyroid normal avthadhi
Tagali Thani valla problem ite emi undadu
అన్ని ఆహార పదార్థాలు అందరుక పడకపోవచ్చు. శరీరతత్త్వం బట్టి ఆహారం ఎంపిక చేసుకోవాలి.
😮
బ్రో నువ్వు చేప్పింది ఒక కానీ raw ఫుడ్ తినేలాళ్లకి డైజెషన్ అవదు కానీ సోషల్ ఆక్టివిటీ and జిమ్ చేస్తే ఎం కాదు ash gourd మంచిదే
Asalu mirevaro cheppakunda ee suggetions enti
Veediki antha thelisnatlunfi
Veedu enthaki doctor daggariki vellamantunndu animals anni raw food thini healthy ga undatleda
Evadra vidu
Avunu neeku chala avagahana undi nutrition gurinchi..kodi guddu ye randhram lo nunchi vastondi..danni yolk thini protein anukune nuvve cheppali..manishi malam lo kuda protein untadi..adi kuda thinu..deep dive chesi
మా వద్ద బూడిద గుమ్మడి జ్యూస్ లభించును!
Bottiga sannasila unnadu,erly morning juse tagadam valla kidney lo rallu padatay edi memu chusam
Vaalu chepe diets limited to some period. Anthe kani life long cheste shed ki veltaru... Valu chepe dhi kontha kaalam tagamani..
నేను ఒకటి చెబుతాడు ఇంకొకడు చెబుతాడు ఒకటి తినమంటే వాడు వద్దు అంటాడు మంచి ఆలోచించి ఆలోచించి సస్పెన్షన్ చర్చి పోయేటట్టు ఉన్నాడు
పచ్చి కూరగాయలు ప్రతీ రోజూ తీసుకొనివచ్చునా నా వయస్సు 62
Meru tomato rice thinundi
అసలు ఆకుకూరలు, పండ్లు,కాయలు ఏవి తిన్నా చెడు చేయవు , మందులు ఎక్కువ తింటే కొన్ని సార్లు కడుపులో మంట కూడా వస్తుంది. మందులు వాడాలి కానీ మంచి డాక్టరు ను అడిగి తినాలి.
ప్రకృతి లో ఉన్నవి బాగా తినవచ్చు, జూస్ తాగ వచ్చు
ఇదేం లాలి రా బాబు😮😮😮😮
Veedu cheppedi fruits kooda udakabetti thinali.
ఎవడీ మైకు పట్టుకున్న తపేలాగాడు. అసలు ఒక రిపోర్టర్ కి ఉండవలసిన లక్షణం ఒకటి కూడా లేదు.
అందరినీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు.
వీడొక పెద్ద నూతన శాస్త్రవేత ఇదంతా పబ్లిక్ రియాక్షన్ కోసం ఛీ ఛీ ఛీ ఎవడ్ని నమ్మాలో ఎవడ్ని నమ్మకూడదో
Asalu veella badendo?
Vammo.vakokaru.vako.rakanga.cheputunaru.evari.mata.vinali
Scientist came from NASA to help 😂😂
నూటికి ఒక రిద్దరికి పడక రియాక్షన్ రావచ్చు... ఆలా జరిగి ఉండవచ్చు...
పోరు ఎర్రి పువ్వు నేను రోజు తాగుతున్న
Tomato having oxalate bro...not gummadikaya..
Kidney stone= calcium oxalate crystal...you don't have any information about chemistry
Zym coach ku em telusura babu meru me channel
Ethanu doctor aa.
If your immune system and gut is good, then u can drink clean and raw juice ,otherwise drink juice after steaming for sometime these pieces before you juice this ashgaurd.... GIVE CLARITY TO PUBLIC BEFORE INTERVIEWING AND INTERVIEW EXPERTS AND MENTION THEIR ROLE....
అసలు మన తల్లితండ్రులు,లేద మన తాతలు ఎవరైన తాగినరా తెలుసుకొండి
Who u r and what's ur qualification
డాక్టర్ ఎం చేస్తాడు.....మునగాకు mix గా వున్న టాబ్లెట్ రాసి బిజినెస్ చేస్తాడు
అయితే వూరు పేరు లేని,ప్రోటీన్ పౌడర్ తగమంతరా?
apple cider vinegar teesukomani enduku chepparu?😅😭🤣😂
Sodi
Miru docter sir
Anti nutrient yendiraa baabooo. Anti oxident ne alaa antunnaavaa. Asalu nuvvu denini base chesukuni chebutunnaavu. Nee ishtamochchinattu cheppi andarnee confuse cheyalu. Adigey vaadiki buddi ledu.
Thagali thagali Andi
🤔🤔🤔🤔😇😇😇😇😇🤔🤔🤔 ఏది నమ్మాలో అర్థం అవడం లేదు తిక మక
మా friend ఇలాగే juice తాగితే వాడి బాడీ లో ఉన్న మొట్టం blood platelets పడిపోయాయి,,, చచ్చిపోయేంతగా వీక్ అయిపోయాడు, 2 నెలలు హాస్పిటల్ లో ఉండి బ్రతికాడు,,,,కనుక డాక్టర్ సలాహతో తినాలి, తాగాలి
@pradeepboddu9004, anduke athi edi panikiraadu. Alternative days 150-200ml taagocchu, manchide, em problems raavu
😂😂😂 doctor laki bongu telsu it's a wellness science.allopathybdont suggest it
Satyanarayan
Veedu antha experience person kadhu konni yers ga reserch lu chesina vadi kante ekkuva na veedu
Chetha anchoring sir emanna doctora
Mantena Satyanarayana sir,Ramdev baba,inka entomandi tagamani chepparu sir mee age kanna valla age chala ekkuva
veedu , vadu maha medhavulu.
మునగఆకు జ్యూ స్ త్రాగ వఛా? సార్
Skin problems varu tagakudadu
స్కిన్ ప్రాబ్లమ్ మీ
ఆంటే సార్l
Munagaku happy ga tagachu...ledu ante curry lo vadukindi..better..
జనాలకు..రోగాలు... తగ్గకూడదు...మీకులాబాలురావాలి.అంతే...
రేయ్ ఎవర్ర మీరంతా 😢😢
నువ్వు ఏ డాక్టర్ అయ్యా బాబు
Asalu first nuvvu evero , em chestavo cheppu . Nammalo ledo mem chustam
How can you make a juice after boiling vegetables. Very genuinely, may we know your professional background and from what studies you have gone thatvhas warbed in taking juices raw
Mere Papa
అసలు ఈయన ఎవరయ్యా....
ఎవడ్రా మీరంతా ఒకడు తాగమంటాడు ఒకడు తాగవద్దు అంటారు
ఏదయినా తాగవచ్చు కానీ పరిమితులతో తీసుకోవాలి
అసలు నీ క్వాలిఫికేషన్ చెప్పరా బాబు ఆ తర్వాత నువ్వు చెప్పు
A jiuce tagamani vedieo lu Mee channel lone pedataeu vaddani unko vedieo em Pani ledu meeku
Antee ...kevalam Doctor nenaa manaku avasam???? manam తీసుకునే diet సరిగా లేకనే కదా Doctor అవసరం ..... Edhi dite., Adhi Medicine... తినేయి... doctor దగ్గరికి వెళ్లిపో అన్నట్టు వుంది నీ స్పీచ్..
Dont promote negative vedios like thd