అల్లు అర్జున్ అరెస్ట్ వల్ల రేవంత్ లాభపడతాడా? || Will Revanth benefit from Allu Arjun's arrest? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 51

  • @satyanarayanamurthyvemuri72
    @satyanarayanamurthyvemuri72 19 часов назад +9

    అల్లు అర్జున్ మీద పోలీసు కేసు, అరెస్టు, జైలు ఇదంతా పబ్లిసిటి డ్రామా. పుష్ప సినిమా కలెక్షన్లు పెంచుకోడానికి ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్టు రూపములో సహకరించింది. థాంక్స్ టు govt.

  • @kingB-py2ro
    @kingB-py2ro 2 часа назад +1

    Two faced Prof supported CBN in Godavari Pushkaralu stampede.. now blaming Allu Arjun and supporting Telangana Govt.. understand the chronology, always support money eco system from TDP, Yellow media to Telangana Govt. That is prof Nageshwari Rao

  • @venkat665
    @venkat665 18 часов назад +10

    revanth reddy emo kaani... meeru matuku cheppinde cheppi.... baaga laabha paddaaru

  • @javvadisrinivasu1107
    @javvadisrinivasu1107 11 часов назад +4

    కచ్చితంగా రేవంత్ గారు ప్రజల మనిషిగా ప్రాజెక్టు అయ్యారు.జగన్, కేటీఆర్ ఫూల్స్ అయ్యారు.

    • @Siddharth143S
      @Siddharth143S Час назад

      Edchavle...
      National media lo kuda Allu Arjun ke support undhi

  • @satyem0053
    @satyem0053 18 часов назад +8

    అల్లు అర్జున్ అరెస్ట్ వల్ల రేవంత్ గ్రాఫ్ చాలా పాడియింది. దీని వల్ల బీజేపీ BRS లు చాలా లాభపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కష్టమే. రేవంత్ అహంకారపూరితమైన తీరు వల్ల కాంగ్రెస్ తెలంగాణాలో చాలా నష్టపోతోంది.

    • @ravishravikumar
      @ravishravikumar 17 часов назад +8

      మా తెలంగాణ లో రేవంత్ చేసిన పనికి హర్శిస్తున్నాం... మీ ఆంద్రా కాదు... ఇంకో రెండురోజులు ఉంచాల్సింది...

    • @nareshp3761
      @nareshp3761 13 часов назад

      Lol😂

    • @Sai_keshireddy
      @Sai_keshireddy 55 минут назад

      No one cares! Telangana lo ee movie artists ni evvar pattinchkoru.

  • @ranjithk9296
    @ranjithk9296 18 часов назад +3

    Yes 💯

  • @bhuvanaswathi7817
    @bhuvanaswathi7817 11 часов назад +5

    మొనగాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లో డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్

  • @jsalla
    @jsalla 2 часа назад

    I believe , CM Revanth has no involvement in Reel star Allu Arjun, but CM Revanth is doing great..

  • @wahhaabma2257
    @wahhaabma2257 19 часов назад +2

    అన్నిటికి లాభం నష్టం ఇవే చూడాలని?

  • @onepluslatest
    @onepluslatest 15 часов назад +2

    ఇరెలేవెంట్......
    అసలు
    రేవంత్ కు అల్లు అర్జున్ అరెస్టు కు ఏంటి సంబంధం?
    ఒక స్థాయిలో ఉన్న వ్యక్తితో పోల్చుకోవడం అలవాటుగా మారింది
    తెలంగాణ రాష్ట్రం రాక మునుపు
    వైఎస్ఆర్
    చంద్రబాబు చేయలేని పనిని
    రాష్ట్రం వచ్చాక
    రేవంత్ చేయగలిగాడు .....
    రేవంత్ ధీరుడు.... అతనికి సినిమా వాళ్ళ తో ఎంటి పోలిక ?

  • @aanandh8517
    @aanandh8517 8 часов назад +1

    రేవంత్ స్టార్ అయ్యాడు

  • @rajketawath8359
    @rajketawath8359 15 часов назад +2

    Next election lo Revanth Reddy graf padipovadam pakka. It's an illegal Arrest for sure.😢

    • @ajaychinna830
      @ajaychinna830 12 часов назад

      Meeru maararentra
      Arey athanu chesindhi okate
      Celebrity ayina oka samanyudina chattam mundhu okate
      Public m matladkunna andharloboka feeling aythe undhi
      Cinema actor ayina vodhalledhu ra revanth Ani
      Ikkada evari graph padipole AA graph perigi mv ki Inka publicity vachindhi & revanth ki kuda graph perfindhi

  • @venkatasuresh6223
    @venkatasuresh6223 10 часов назад

    You people got enough work

  • @laxmanakolluri5875
    @laxmanakolluri5875 17 часов назад +6

    AA image increased

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 6 часов назад

    Nageswar, బిజినెస్ ప్రాఫిట్స్ కోసమే చేస్తారు , అది సినిమా అయినా మారే బిజినెస్ అయినా , లాస్ వచ్చినప్పుడు రేవంత్ గారు వాళ్ళను ఆధుకుంటాడా , సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది బతుకు తున్నారు అది మరచి పోతున్నారు . ఎవడో foreign country వాడు ఇండస్ట్రీ పెడతానంటే వాడికి ఎన్నో incentives ఇస్తున్నాము. ఒక CM గా ఉండి అలా మాట్లాడడం అతని విజ్ఞతను తెలియబరుస్తుంది

  • @VaraPrasad-x6j
    @VaraPrasad-x6j 5 часов назад

    proffesor sir Revanth sir loss avutara

  • @Saasanalagrandam
    @Saasanalagrandam 5 часов назад

    అల్లు అర్జున్ 100 కోట్లు టాక్స్ కడుతున్నాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి పవర్ పోతే ఈ సినిమా వాళ్ళు ఇంటికి కూడా రానివ్వరు రేవంత్ రెడ్డి ని.. రేవంత్ రెడ్డి కి cbn కి కెసిఆర్ కి ఉన్నంత స్థాయి లేదు.. కొంచెం తగ్గాలి..

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 50 минут назад

    1409 crores and still going strong 😂.

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 19 часов назад +1

    TG POLICE 24/7
    FOR YOU WITH YOU ALWAYS....
    SUSPECT ALL RESPECT ALL....

  • @sankarallu248
    @sankarallu248 28 минут назад

    He is not star.. entertainer. Media making cinema people heros

  • @v.mohanmohan642
    @v.mohanmohan642 6 часов назад

    neebathuku 5years cm àllusrjun eppudi hero

  • @Suryabandarufilmmaker
    @Suryabandarufilmmaker 11 часов назад

    Sir profesor గారు మీ interview కోసం అడిగా మీ నుంచి స్పందనే లేదు

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 51 минуту назад

    Professor is lowering himself by talking about movie actors arrest 😢

  • @RB-xl9wk
    @RB-xl9wk 6 часов назад

    Sir ki revanth Ki elevations ivadame pani…

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 14 часов назад +1

    Mukyamantri peru marchipoyadu kabatti arrest chesina em jaragadhu antaru..
    Ala ayithe meeru andhra mukya mantri chala sarlu vimarsha chesaru,
    Mimmalini arrest chesina, emi jaragadhu correct ye antaru antav..
    Maari congress side tisukoni,
    Party spokesperson laa matladutunnaru..

  • @linithatadsina7796
    @linithatadsina7796 3 часа назад

    Assalu ledhu. Telangana lo andhra laga kadhu.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 9 часов назад

    Sir, we know that you are a friend of present telangana CM.you may not maintain impartiality when the issue pertains to telangan cm

  • @brspranay
    @brspranay 19 часов назад +1

    Govt will get tax

  • @srivanisrinivas7166
    @srivanisrinivas7166 14 часов назад

    Anchor first guest ni matladanivvandi. Don’t try to impose your ideas

  • @nvrworld
    @nvrworld 15 часов назад

    Anchor garu meeko suchana: Question adiginatarvata Prof. Ni matlada nivvandi.. Madyalo mee comments endukandi?? Not a good interview or conversation

  • @abcabc-tk4rj
    @abcabc-tk4rj 6 часов назад

    Konni rojulu ide story nadusthadi, mast incidents ainai, anni marchi pothaarru

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 18 часов назад +1

    సెలెబ్రేటీ అనే అహం ఒకరోజు జైల్లో పెట్టాక చావుబతుకుల్లో లో పాప గుర్తు వచ్చింది అల్లు అర్జున్ కి

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 15 часов назад +1

      Nee moham..
      Allu Arjun team ye medical expenses chusukuntundi..
      Ala ney 25 lakhs announce chesaru..
      Ivanni arrest ki mundhe jarigina vishayalu

  • @swamyyadav1800
    @swamyyadav1800 19 часов назад +3

    ఇది ముమ్మాటికీ పీకే పని

  • @ravikanth823
    @ravikanth823 17 часов назад

    Mee channel lo pettina poll ani oorike anakandi sir….. tdp and pawankalyan fans issue ni support chestunnaru

  • @VaraPrasad-x6j
    @VaraPrasad-x6j 5 часов назад

    Endi proffesor sir meeru entasepu meeru answar cheyyatam endi sir

  • @Arjunmicky4123
    @Arjunmicky4123 17 часов назад

    Cm .cm.cm...its correct

  • @Unknown-f8v5z
    @Unknown-f8v5z 17 часов назад

    Thokisalatalo chanipoyina women ni evadaina paramasinchara

  • @arr6084
    @arr6084 18 часов назад +1

    Revanth 🔥

  • @srinivasarao-ez9de
    @srinivasarao-ez9de 5 часов назад

    No one worrying about 300cr hero target. Biddaki vidudala