అసలు ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి?? ఆ స్టార్ హీరోకి ఏదో అన్యాయం జరిగినట్టు చిత్ర పరిశ్రమ మొత్తం అండగా నిలిచింది...ఆ రేవతి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియదు కానీ అల్లు అర్జున్ ఇంటి ముందు జరిగే డ్రామా ప్రతి నిమిషం ప్రతిక్షణం మీడియాలో హైపర్ క్రియేట్ చేస్తున్నారు ఇది బాధాకరంజేబులు గుల్ల చేసుకునేది అభిమానులే ప్రాణాలు కోల్పోయేది కూడా అభిమానులే
నాగేశ్వర్ గారి ఈ విశ్లేషణ అత్యంత మానవీయ కోణం.... భాదితులు ఎవరైనా అవ్వని కానీ మనుషులే కదా ఈ దేశ పౌరులు కదా ... పైగా మన తెలుగు బిడ్డ ...రేవతి ...ఆమె కొడుకు ( icu).. ఫ్చ్ చనిపోయినా .... సాటి మనిషి పట్ల జాలి /దయ లోకపోవడం ... ఆశ్చర్యకరం.... ఇంత ఇన్సెన్సిటివ్ సమాజం ...ప్రమాదకరం పేదలు కదండీ ...పోనీ .... పదో పరకో వారి మోహన విసిరేస్తారు ఇంతకంటే అమానవీయం బహుశా సిరియా లో అసద్ పాలనా కూడా జరిగిఉండదు సమాజంలో ఆ బాధిత కుటుంబం మాట్లాడక పోవడం జనం మెదడు మొద్దుబారి పోయింది అనటానికి మంచి ఉదాహరణ
Nag Sir, I really feel pity that the life of an ordinary person is not valuable? Was't Allu Arjun Garu’s excessive enthusiasm, waving his hands, what caused the crowd? He is A11, not A1. If he is innocent, the court will release him. Please respect the value of an ordinary person's life. So, are we implying that no one should file a case against celebrities? What happens in their lives affects their families too. Please respect the court. SO MUCH OF SUPPORT from POLITICAL PARTIES.... FED UP
అల్లు అర్జున్ నీ సినీ ఇండస్ట్రీ పోయి వాళ్ళ కాన్సెన్ చూపించారు ok 👍.... కానీ అదే పెద్ద మనసులు ఉన్నోళ్ళు ఒక్కడాన్న అరే ఒక్క దుర్ఘటన జరగింది, అలా జర్గాల్సి ఉండ కూడదు అనెటోడు ఇండస్ట్రీ లో .....
మానవత్వం లేకుండా serious condition లో ఉన్న బాబుని పరామర్శ చేయకుండా చేస్తున్న హీరోల పనిని heroism అంటారా? ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ movies బహిష్కరించాలి. వాళ్ళకి సినిమా స్పృహే కాదు, కాస్త సామాజిక స్పృహ కూడా ఉంటే ప్రజలు హర్షిస్తారు.
అల్లు అర్జున్ మూవీ ఫ్లాప్ అయితే ఎవరైనా చూస్తారా. ఫెయిల్ అయితే జనాలు చూస్తారా. అలా అయితే మిగితా సినిమాలు ఎందుకు చూడరు. సినిమాలు బాగా ఉంటేనే చూస్తారు అది జనాల స్వార్థం, ఇదికూడా అంతే.
అంటే ప్రభుత్వంలో ఇప్పుడు అసలు సమస్యలే లేవా దీన్ని అడ్డం పెట్టుకుని మిగతా సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు కల్తీ ఆహారం తిని ఎంత మంది విద్యార్థులు చనిపోయారో తెలుసా తమ ఇల్లు కూల్చి వేస్తూ ఉండడంతో ఎంతమంది గుండెపోటుతో చనిపోయారో తెలుసా రోడ్లు బాగోలేక పోవడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోయారో తెలుసా మరి వీళ్ళు అందరిని ఎవరు ఆదుకున్నారు ఎవరు పరామర్శించారు.... సీఎం సొంత తమ్ముళ్ల నిర్వాకం వల్ల ఒక వ్యక్తి సర్పంచ్ కూడా అతను మరణ వాంగ్మూలం లో నా చావుకి కారణం రేవంత్ సోదరులు అని చెప్పాడు మరి అరెస్టు చేశారా.... నీతులు చెప్పడం తేలికే పాటించడం చాలా కష్టం వింటున్నావా ప్రొఫెసర్ ... నీకు ఇంటర్వ్యూలు ఇస్తే మంచోడు లేకపోతే చెడ్డోడు....
కనీసం ఫోన్ లో ఆ పిల్లాడితో మాట్లాడవచ్చు. వీడియో కాల్ చేస్తే ఆ పిల్లడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యి త్వరగా కోలుకుంటాడు. అలాగే ఆ బాధితుల googlepay కాని, paytm నంబర్ తీసుకొని అభిమానులకి షేర్ చేస్తే విరాళాలు ఇస్తారు. లేదా సంఘటన జరిగిన రోజు సంధ్య థియేటర్ కలెక్షన్ హాస్పిటల్ ఖర్చులకు ఆ పిల్లాడికి ఇవ్వండి
సెలబ్రిటీ లు ఎందుకు వెళ్లి పరామర్శించాలి sir, అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు వెళ్లి ఆధుకుంటారు, అభిమానం అంటే ఏంటి "మనం అభిమానించే వాళ్ళ మీద ఈగ, దోమ కూడా వాళ కుండా చూసుకోవడం, ఆ కుటుంబం భాద్యత మొత్తం అల్లు అభిమానులు చూసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు 100%.
Inni matlade vallu narayana school lo oka pilladu chanipoyadu mare dhaniki indirect ga karanam ayina vallani esm cheyalo mire chepandi ikkada eam comments chesindhi chalu and ea 10days lo chala mandhi chanipoyaru okari thappu valla adhi bayattiki rakunda ea allu arjun case noews ayindhi anthe 😢
హత్యలు రేపులు చేసినోళ్ళు దర్జాగా తిరుగుతున్నారు..ఒక accident ని ఎందుకు మర్డర్ లా క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఎవరైతే ఈ unfortunate incident ని murder la క్రియేట్ చేయాలని చూస్తున్నారో నిజంగా నే మీకు అంత social responsibility వుంటే రేపే సుగాలి ప్రీతి కోసం ధర్నా చెయ్యండి. హీరోయిన్ ప్రత్యూష కేసు ఉదయ్కిరణ్ కోసం సుశాంత్ singh rajput కోసం శ్రదా వాకర్ కోసం రేపే రోడ్డుపై ధర్నా చేయండి.. మీరు చేయరు ఎందుకంటే వాళ్ళని హింసించి చంపిన వాళ్ళు అల్లు అర్జున్ కాదు కాబట్టి..వాళ్లకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు స్థాయి లేదు కాబట్టి..
Oka journalis accident chesthe, Journalist community antha accident ki guri ayina family ni paramarsha chesthara aah ?? Ila carpenter nunchi teachers varaku, Ye profession lo anna undha aah ?? Cinema vallu matram mukku moham teliyani strangers inti velli paramarsha cheyali ani korukune vintha vadhana ento..
News channels anni allu arjun ni athani family ni chupinchadam....a videos ki song cheyyadam ....mega family kadilindi ani headlines pettadam....entha chandalam ga vundo.... movie actors mottam paramarsalu...anta social media maya.
సినీ సెలబ్రిటీలంతా అల్లు అరవింద్ కుటుంబం తో ఉన్న సాన్నిహిత్యం వలన అల్లు అర్జున్ ని చాడడానికి వెళ్ళారు. రేవతి కుటుంబంతో వారికి ఏం పరిచయం ఉందని వారు రేవతి భర్తను పరామర్శిస్తారు? లేక వాళ్ళు వెళ్ళ్ శ్రీ తేజ్ ను చూస్తారు? రేవతి అల్లు అర్జన్ రాక మూలంగా జరిగిన త్రొక్కిసలాటలో చనిపోయింది కనుక శ్రీ తేజ్ గాయపడ్డాడు కనుక తను వెళ్ళి చూడడం , రేవతి భర్తను పరామర్శించడం అల్లు అర్జున్ బాధ్యత. అఅంత వరకూ అర్ధం ఉంది కాని, మిగిలిన సినీ సెలబ్రిటీలకు రేవతి కుటుంబాన్ని కలవాల్సిన పనేమిటి?
Very funny, same analyst until yesterday was praising, supported unilaterally, and he didn't asked not even one time about allu visit . And siggundali hospital ki velte same avutunda? Ela professor ayyarandi?? U have to go to hospital with out publicity, no to do like PR stunt, which is the problem why this situation. Ante allu kante VVIPs hospital ki vellaleda eppudu?? Chiru, Amitabh , atleast use some common sense while speaking.
Nag gaaru daily Ela Allu Arjun' meeda video chesavallu nuvvu revanth raghu meeru velli okasa aa babu ni Kalisi entho kontha echi ravochu gaa endukandi dorikadu kada ani allu arjun meeda padi daily videos peeuthunnaru
డబ్బు వున్నవారికే న్యాయం. కోర్తులు. వున్నాయి.
అల్లు అర్జున్ కాకుండా వేరే వాళ్లు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించ వచ్చు కదా. న్యాయం ఎక్కడ ఉంది.
ఫ్యాన్స్ అంటారు. వాళ్లు సచిపోతే పట్టించుకోరా. ప్రాణాలు పోయిన లెక్క లేదా. అన్ని కోట్లు తీసుకొంటూ బీద ప్రజలకు సహాయం ఎంత చేసారు.
AA kakunda endi bro...main vellalsindi vaadey kada
@@devulapallynagaraju8626Allu Arjun direct ga vellakoodadu
Bayya bunny vasu vellaru but ha vishayanni ea medha chooyisthaledhu ivi chooyinchinattu ante
పెద్దలకు ఒక నీతి పేదవారికి ఒక నీతి తల్లి చనిపోయినట్లు కొడుకు కు తెలియదు ఈరోజు వరకు ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు
Rip film industry 🎉
అసలు ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి?? ఆ స్టార్ హీరోకి ఏదో అన్యాయం జరిగినట్టు చిత్ర పరిశ్రమ మొత్తం అండగా నిలిచింది...ఆ రేవతి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియదు కానీ అల్లు అర్జున్ ఇంటి ముందు జరిగే డ్రామా ప్రతి నిమిషం ప్రతిక్షణం మీడియాలో హైపర్ క్రియేట్ చేస్తున్నారు ఇది బాధాకరంజేబులు గుల్ల చేసుకునేది అభిమానులే ప్రాణాలు కోల్పోయేది కూడా అభిమానులే
జగన్ గారు కూడా కోట్లు ఖర్చుపెట్టి అల్లు అర్జున్ కి లీగల్ ఎయిడ్ ఇచ్చారు. కనీసం బాధిత ఫ్యామిలీ కోసం ఓదార్పు యాత్ర చేయాలి, 50 lacks ఇవ్వాలి
Sir , it’s due to Chiranjeevi call .. lawyers did it . They took money . Here Jagan Is no where involved . He is just common lawyer
Sorry for ల్యాక్ of my knowledge
నాగేశ్వర్ గారి ఈ విశ్లేషణ అత్యంత మానవీయ కోణం....
భాదితులు ఎవరైనా అవ్వని
కానీ
మనుషులే కదా
ఈ
దేశ పౌరులు కదా ...
పైగా
మన తెలుగు బిడ్డ ...రేవతి ...ఆమె కొడుకు ( icu).. ఫ్చ్
చనిపోయినా .... సాటి మనిషి పట్ల జాలి /దయ లోకపోవడం ... ఆశ్చర్యకరం....
ఇంత
ఇన్సెన్సిటివ్ సమాజం ...ప్రమాదకరం
పేదలు కదండీ ...పోనీ ....
పదో పరకో వారి మోహన విసిరేస్తారు
ఇంతకంటే అమానవీయం
బహుశా
సిరియా లో అసద్ పాలనా కూడా జరిగిఉండదు
సమాజంలో ఆ బాధిత కుటుంబం మాట్లాడక పోవడం
జనం
మెదడు మొద్దుబారి పోయింది అనటానికి
మంచి ఉదాహరణ
అల్లు అర్జున్ ఎవరికి చెప్పకుండా వెళ్లి రావచ్చు రాత్రి అయినా సరే.. ఇందులో ఇబ్బంది ఏముంది
హాస్పిటల్ లో వున్న వాళ్ళను పట్టించు koru. ఇది కరెక్టు కాదు కదా. అడిగే వారెవరు. సెలబ్రిటీ ల nu
Nag Sir, I really feel pity that the life of an ordinary person is not valuable? Was't Allu Arjun Garu’s excessive enthusiasm, waving his hands, what caused the crowd? He is A11, not A1. If he is innocent, the court will release him. Please respect the value of an ordinary person's life. So, are we implying that no one should file a case against celebrities? What happens in their lives affects their families too. Please respect the court. SO MUCH OF SUPPORT from POLITICAL PARTIES.... FED UP
Nageshwar Garu your commentary and analysis 7:49 is very very good advocate Vizag
అల్లు అర్జున్ నీ సినీ ఇండస్ట్రీ పోయి వాళ్ళ కాన్సెన్ చూపించారు ok 👍....
కానీ అదే పెద్ద మనసులు ఉన్నోళ్ళు ఒక్కడాన్న అరే ఒక్క దుర్ఘటన జరగింది, అలా జర్గాల్సి ఉండ కూడదు అనెటోడు ఇండస్ట్రీ లో .....
మానవత్వం లేకుండా serious condition లో ఉన్న బాబుని పరామర్శ చేయకుండా చేస్తున్న హీరోల పనిని heroism అంటారా? ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ movies బహిష్కరించాలి. వాళ్ళకి సినిమా స్పృహే కాదు, కాస్త సామాజిక స్పృహ కూడా ఉంటే ప్రజలు హర్షిస్తారు.
Excellent analysis. Sir, your opinion is 100 percent correct! Police work as servant for rich people. Rules for you & for me, but not fof them.
only money , money money
Analyst with wisdom. Hats off u sir.
అల్లు అర్జున్ మూవీ ఫ్లాప్ అయితే ఎవరైనా చూస్తారా. ఫెయిల్ అయితే జనాలు చూస్తారా. అలా అయితే మిగితా సినిమాలు ఎందుకు చూడరు. సినిమాలు బాగా ఉంటేనే చూస్తారు అది జనాల స్వార్థం, ఇదికూడా అంతే.
నువ్వు వెళ్లవా వైసిపి పెటీయం నువ్వు వెళ్ళనపుడు నీకు ఎందుకురా ❤️ డా దిబెట్
Foreign doctor ని rappiste bagupadatademo papam
Samajam maaraali
Samajamlo vunna manam maraali
Cinema vallu andharu ikyangha vuntaru
Kaani samaajamlo vunna manam vaadu nna hero veedu neehero nenu vaadi armi ani panikiraani vishayala meedha focus chestam ippatikaina,,,,
Ippatikaina samaajamlo vunna manam atlist oka 1 year movies chudatam maneste bhaghutundhi !?naatho sahaa! Movies chudatame entertainmenta?
Familtho spend cheyochu
Friends to bhatakaani kottachu?
అంటే ప్రభుత్వంలో ఇప్పుడు అసలు సమస్యలే లేవా దీన్ని అడ్డం పెట్టుకుని మిగతా సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు కల్తీ ఆహారం తిని ఎంత మంది విద్యార్థులు చనిపోయారో తెలుసా తమ ఇల్లు కూల్చి వేస్తూ ఉండడంతో ఎంతమంది గుండెపోటుతో చనిపోయారో తెలుసా రోడ్లు బాగోలేక పోవడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోయారో తెలుసా మరి వీళ్ళు అందరిని ఎవరు ఆదుకున్నారు ఎవరు పరామర్శించారు.... సీఎం సొంత తమ్ముళ్ల నిర్వాకం వల్ల ఒక వ్యక్తి సర్పంచ్ కూడా అతను మరణ వాంగ్మూలం లో నా చావుకి కారణం రేవంత్ సోదరులు అని చెప్పాడు మరి అరెస్టు చేశారా.... నీతులు చెప్పడం తేలికే పాటించడం చాలా కష్టం వింటున్నావా ప్రొఫెసర్ ... నీకు ఇంటర్వ్యూలు ఇస్తే మంచోడు లేకపోతే చెడ్డోడు....
సమాజాన్ని చైతన్య పరిచే విధంగా వీడియోలు చేయండి sir
Alanti videos cheyalo nuvey chepu?😂😂😂 Chestharu proffiser garu😊😊
కనీసం ఫోన్ లో ఆ పిల్లాడితో మాట్లాడవచ్చు. వీడియో కాల్ చేస్తే ఆ పిల్లడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యి త్వరగా కోలుకుంటాడు. అలాగే ఆ బాధితుల googlepay కాని, paytm నంబర్ తీసుకొని అభిమానులకి షేర్ చేస్తే విరాళాలు ఇస్తారు. లేదా సంఘటన జరిగిన రోజు సంధ్య థియేటర్ కలెక్షన్ హాస్పిటల్ ఖర్చులకు ఆ పిల్లాడికి ఇవ్వండి
సార్ మీ యాంకర్ ప్రతిది అల్లు అర్జున్ కు పేవరెట్ గా మాట్లాతున్నాడు
ఆయన అల్లు అర్జున్ అభిని కావచ్చు సర్
Worst Allu arjun. At least their family should go there
Allu Arjun valla tandri velli chudachuga yenduku vellaledu
సెలబ్రిటీ లు ఎందుకు వెళ్లి పరామర్శించాలి sir, అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు వెళ్లి ఆధుకుంటారు, అభిమానం అంటే ఏంటి "మనం అభిమానించే వాళ్ళ మీద ఈగ, దోమ కూడా వాళ కుండా చూసుకోవడం, ఆ కుటుంబం భాద్యత మొత్తం అల్లు అభిమానులు చూసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు 100%.
Inni matlade vallu narayana school lo oka pilladu chanipoyadu mare dhaniki indirect ga karanam ayina vallani esm cheyalo mire chepandi ikkada eam comments chesindhi chalu and ea 10days lo chala mandhi chanipoyaru okari thappu valla adhi bayattiki rakunda ea allu arjun case noews ayindhi anthe 😢
Wealth people !!
Poor people??
..
Superamacy, varna system.
Samanulaki viluva ledu
Support manku kondi sir ikanaina
Stop the discussion. Talk about, so called on whose suicide incidents GOVERNMENT ignorance
Andaru cars lo hospital enduku vellaledhu
Allu Arjun is a paid artist
Nageshwar Rao is the most expensive and biggest paid political analyst
మరి డబ్బా రాయున్ని ఎవరు ఎవ్వరు సందర్శించలే. 😂
హత్యలు రేపులు చేసినోళ్ళు దర్జాగా తిరుగుతున్నారు..ఒక accident ని ఎందుకు మర్డర్ లా క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఎవరైతే ఈ unfortunate incident ని murder la క్రియేట్ చేయాలని చూస్తున్నారో నిజంగా నే మీకు అంత social responsibility వుంటే రేపే సుగాలి ప్రీతి కోసం ధర్నా చెయ్యండి. హీరోయిన్ ప్రత్యూష కేసు ఉదయ్కిరణ్ కోసం సుశాంత్ singh rajput కోసం శ్రదా వాకర్ కోసం రేపే రోడ్డుపై ధర్నా చేయండి.. మీరు చేయరు ఎందుకంటే వాళ్ళని హింసించి చంపిన వాళ్ళు అల్లు అర్జున్ కాదు కాబట్టి..వాళ్లకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు స్థాయి లేదు కాబట్టి..
Oka journalis accident chesthe,
Journalist community antha accident ki guri ayina family ni paramarsha chesthara aah ??
Ila carpenter nunchi teachers varaku,
Ye profession lo anna undha aah ??
Cinema vallu matram mukku moham teliyani strangers inti velli paramarsha cheyali ani korukune vintha vadhana ento..
Sir abhimanam perutho veyyila kottlu esthunnam valla thappem ledhu meme vedhavalam eroju afamily ki vachindhi repu maku vasthadhi ayina velaku velu rupalu petti chustham
Comment cheyadam easy, velli paramarshinchadam kastam. Anduke comment chesevallu andaru velli papanu paramarshinchaledu
News channels anni allu arjun ni athani family ni chupinchadam....a videos ki song cheyyadam ....mega family kadilindi ani headlines pettadam....entha chandalam ga vundo.... movie actors mottam paramarsalu...anta social media maya.
Cinemala patla just entertainmentga,cinema actors , celebrity's patla Janalu just doing their profession annatlu choostene ilanti sangatanalu Jaragavu . ..
సినీ సెలబ్రిటీలంతా అల్లు అరవింద్ కుటుంబం తో ఉన్న సాన్నిహిత్యం వలన అల్లు అర్జున్ ని చాడడానికి వెళ్ళారు. రేవతి కుటుంబంతో వారికి ఏం పరిచయం ఉందని వారు రేవతి భర్తను పరామర్శిస్తారు? లేక వాళ్ళు వెళ్ళ్ శ్రీ తేజ్ ను చూస్తారు? రేవతి అల్లు అర్జన్ రాక మూలంగా జరిగిన త్రొక్కిసలాటలో చనిపోయింది కనుక శ్రీ తేజ్ గాయపడ్డాడు కనుక తను వెళ్ళి చూడడం , రేవతి భర్తను పరామర్శించడం అల్లు అర్జున్ బాధ్యత. అఅంత వరకూ అర్ధం ఉంది కాని, మిగిలిన సినీ సెలబ్రిటీలకు రేవతి కుటుంబాన్ని కలవాల్సిన పనేమిటి?
ruclips.net/video/dMalxRjtsY4/видео.htmlsi=2V1wpZ5ZpUidFe8_
Ninnu cheputho kottina tappu ledu devi chepedhi vinu akada
So soo called fans gurthupettukoovaalii....
Valla relations vaallu paramarshistuntaru .
Very funny, same analyst until yesterday was praising, supported unilaterally, and he didn't asked not even one time about allu visit . And siggundali hospital ki velte same avutunda? Ela professor ayyarandi?? U have to go to hospital with out publicity, no to do like PR stunt, which is the problem why this situation. Ante allu kante VVIPs hospital ki vellaleda eppudu?? Chiru, Amitabh , atleast use some common sense while speaking.
Vaalledho vaalla swartham kosam velli kalisaru.what about media .poti padi maree marathon coverage ichharu
Nag gaaru daily Ela Allu Arjun' meeda video chesavallu nuvvu revanth raghu meeru velli okasa aa babu ni Kalisi entho kontha echi ravochu gaa endukandi dorikadu kada ani allu arjun meeda padi daily videos peeuthunnaru
Meeru me analysis enduku అనవసరంగా vishayanni leni Poni vidhamga cheputaru. Deeni gurunchi analysis avasarama?
Sir first janalu marali ,vallanu stars ga chesinde e pichi janalu,e incident chusi kuda janalaku siggu buddi ravale