JP Sir, well said about Govt. Schools 👏👏👏. I got tears in my eyes while listening. I was humiliated during my school days as I studied in a Govt. Aided school in Telugu medium. Now I am a professor in NIT. So if we are in a positive environment, we can improve our skills.
ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు IAS పాసైన వ్యక్తులను నియమిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది...మన బతుకులు బాగు పడాలంటే ఇదొక్కటే మార్గం....ఆలోచించండి చదువుకున్న యువకులారా...!!!!
It's everything bcoz of o overly materialistic not respecting teachers, in india these days society is giving respect based on money not based on profession those golden days gone so teachers also not interested in putting effort
Y the govt. Schools are developing as the private schools... Okappudu private schools lenappudu govt. Schools ichina education bagundi... But private schools vachaka private lo quality education ichinattuga govt. Lo ivvadaniki emavthundi e govt. Ki .... ?? Government eppudaithe quality education ivvalanj anukuntundoo appude India oka USA avthundi
కేరళ ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కేరళ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం 93%. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో 32వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం 62%. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో వెనుకబడటానికి గల కారణాలు : విద్యాహక్కు చట్టం ప్రకారం ఇక్కడ అందరికీ సరైన విద్యా సరిగ్గా అందడం లేదు. ఇక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు విద్యను వ్యాపారం చేశారు. టాలెంట్ ఉన్న నిరుపేదలు చదువుకు దూరం అవుతున్నారు. గవర్నమెంట్ టీచర్ యొక్క కూతురు లేదా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదవటం లేదు. ట్రాన్స్ఫర్స్ మీద ఉన్న ఇంటరెస్ట్ విద్యార్థుల మీద పెట్టరు. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు పదిమంది ఉంటే ప్రైవేట్ స్కూల్లో వందమంది ఉంటున్నారు. కొంతమంది టీచర్స్ ప్రవేట్ స్కూల్స్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ప్రవేట్ స్కూల్స్. ఇక గవర్నమెంట్ స్కూల్స్ యొక్క భవనాల పరిస్థితి అయితే చాలా అద్వాన్నం. ప్రస్తుత టెక్నాలజీని గవర్నమెంట్ స్కూల్లో ఏమాత్రం ఉపయోగించడం లేదు. టీచర్లు స్కూల్ లో తమ అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు దేవుడెరుగు. ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ రెండు ఉంటే ప్రైవేట్ స్కూల్స్ పది ఉన్నాయి. అసలు విద్యార్థికి విద్యకంటే విలువలు చాలా అవసరం.కానీ దురదృష్టం ఏమిటంటే కొంతమంది టీచర్స్ లో విలువలే లేవు. కానీ నిజం ఏంటంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండ గలుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తే.
@@subhashsingireddy English anedhi oka Language Ra babu English vastene edho intellectual intelligent kadhu inka a British colonial slavery mindset nunchi baytaku Ra literacy meaning enti ante tama matru Basha lo Chadavadam rayadam literacy antaru' English antene intelligent ante inka Mana brayukulu uncivilized game unnayi +slavery of British china Japan Korea vallu English lo chadavaru kaani vallu already India kante developed
JP Sir, well said about Govt. Schools 👏👏👏. I got tears in my eyes while listening. I was humiliated during my school days as I studied in a Govt. Aided school in Telugu medium. Now I am a professor in NIT. So if we are in a positive environment, we can improve our skills.
Good topic great jp sir
ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు IAS పాసైన వ్యక్తులను నియమిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది...మన బతుకులు బాగు పడాలంటే ఇదొక్కటే మార్గం....ఆలోచించండి చదువుకున్న యువకులారా...!!!!
100%nijam
మాస్ కాపీయింగ్ జరగని ఆ రెండు జిల్లాలూ ఎవో అందరికీ తెలియాలి!
good program for survive of the government schools in the rural areas
audience are excellent .. kudos
Excellent analysis Sir...
Excellent speech sir thanq
U should teach how to give respect to teachers ,elders
Village president nundi cm varaku civils vallu undali
Vidya vyavastha maralante private schools, college teeseyali.
Srikakulam+Vizinagram Dist no copy
It's everything bcoz of o overly materialistic not respecting teachers, in india these days society is giving respect based on money not based on profession those golden days gone so teachers also not interested in putting effort
What is the reason for that ?
Y the govt. Schools are developing as the private schools... Okappudu private schools lenappudu govt. Schools ichina education bagundi... But private schools vachaka private lo quality education ichinattuga govt. Lo ivvadaniki emavthundi e govt. Ki .... ?? Government eppudaithe quality education ivvalanj anukuntundoo appude India oka USA avthundi
Srikanth bro contact me 9848516542
కేరళ ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది
కేరళ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం 93%.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో 32వ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం 62%.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో వెనుకబడటానికి గల కారణాలు :
విద్యాహక్కు చట్టం ప్రకారం ఇక్కడ అందరికీ సరైన విద్యా సరిగ్గా అందడం లేదు.
ఇక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు విద్యను వ్యాపారం చేశారు.
టాలెంట్ ఉన్న నిరుపేదలు చదువుకు దూరం అవుతున్నారు.
గవర్నమెంట్ టీచర్ యొక్క కూతురు లేదా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదవటం లేదు.
ట్రాన్స్ఫర్స్ మీద ఉన్న ఇంటరెస్ట్ విద్యార్థుల మీద పెట్టరు.
గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు పదిమంది ఉంటే ప్రైవేట్ స్కూల్లో వందమంది ఉంటున్నారు.
కొంతమంది టీచర్స్ ప్రవేట్ స్కూల్స్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ప్రవేట్ స్కూల్స్.
ఇక గవర్నమెంట్ స్కూల్స్ యొక్క భవనాల పరిస్థితి అయితే చాలా అద్వాన్నం.
ప్రస్తుత టెక్నాలజీని గవర్నమెంట్ స్కూల్లో ఏమాత్రం ఉపయోగించడం లేదు.
టీచర్లు స్కూల్ లో తమ అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు దేవుడెరుగు.
ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ రెండు ఉంటే ప్రైవేట్ స్కూల్స్ పది ఉన్నాయి.
అసలు విద్యార్థికి విద్యకంటే విలువలు చాలా అవసరం.కానీ దురదృష్టం ఏమిటంటే
కొంతమంది టీచర్స్ లో విలువలే లేవు.
కానీ నిజం ఏంటంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండ గలుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తే.
Kerala gurinchi cheppakandibaaaboooo.....vaalu vaaala butler english ...over confidence ..
Mana state leaders ki commission matrame kaavaali.
Janaalaku welfare ivvadam aaapesi yeellu avuthunnay
@@subhashsingireddy English anedhi oka Language Ra babu English vastene edho intellectual intelligent kadhu inka a British colonial slavery mindset nunchi baytaku Ra literacy meaning enti ante tama matru Basha lo Chadavadam rayadam literacy antaru' English antene intelligent ante inka Mana brayukulu uncivilized game unnayi +slavery of British china Japan Korea vallu English lo chadavaru kaani vallu already India kante developed
But Andha speak fluent English...
Sir dabbulu tesukoni kadu sir speech cheppedi vuchithanga GVT school clg gurinchi peda pillakosam cheppandi appudu matharamey india change avuthay
Babu mr narrow mind ..... Content vinu.
Paid aaa unpaid kaadhu.
Athaniki oka family undhi..athanu life lead cheyyaali.