దేవునికి మహిమ ఘనత కలుగును గాక.అన్నా వాస్తవాలతో కూడిన సందేశం చెప్పారు మీకు మా వందనములు.దేవుడు మిమ్మును మీపరిచర్యను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక.ఆమేన్🎉
అందరూ బాగా చెప్పారు, వలె చెప్పారు, మీరు చెప్పింది కరెక్ట్, అని పొగడే వాళు కానీ ఒక్కడు కూడా ఈ సందేశం విని నా జీవితాన్ని మార్చుకున్నాను అని గాని,నాలో ఉన్న బలహీనత తీసివేసుకున్నానని గాని, కామెంట్స్ పెట్టినవారు లేరు. లైక్,& షేర్ వస్తే డబ్బులు కూడా బాగా వస్తాయని భావిస్తున్నారు, డబ్బులు సంపాదించటానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది.
యేసుక్రీస్తు.. పేరుతో,,, అ, ఆ లు కూడా రానివారు పాస్టర్లు అయిపోతున్నారు,, కొందరిలో మాత్రమే,,, ఆత్మీయ పిలుపు ఉంది... వాక్యం మే వారి అక్షరం, ఆయుధం..... మిగతా వారికి సులువైన బ్రతుకుదెరువు..... మాత్రమే
అపవాదైన సాతాన్ సర్వశక్తిమంతుడైన దేవుడికి వణుకుచూ భయపడుతూ ఉంటే క్రైస్తవులైన మనము దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాల్సింది పోయి విడ్డూరం ఏమిటంటే అపవాదికి భయపడుతూ ఉన్నాము
సాతాను నిరాయుధుడు అని నేను అనలేదు. బైబిల్ అంటోంది. వాక్యం చదవండి. "ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను." (కొలసీ 2:13). ఈ వాక్యాలు కూడా చదవండి. "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను." (హెబ్రీ 2.14,15). "అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" (1 యోహాను 3.8). ఇపుడు మీరు చెప్పండి. ఓడిన అపవాదితో మనం యుద్ధం చేస్తున్నామా లేక గెలిచిన అపవాదితో మనం యుద్ధం చేస్తున్నామా? మీరే ఇపుడు కొలసి 2.14-15 వెలుగులో మీరు చెప్పిన అపవాది అగ్ని బాణాలను గురించి నాకు explain చేయండి. Wait చేస్తుంటాను.😊
Dear Ravi of Race of Peace Church, కాకినాడ, సాతాను "నిరాయుధుడు" అని నేను అనలేదు. వాక్యం చెబుతోంది. "ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను." (కొలసి 2.15). ఇపుడు మీరు చెప్పండి. కొలస్సి 2.15 వెలుగులో అపవాది అగ్ని బాణాల గురించి. Explain me. మీ వివరణ కోసం వెయిట్ చేస్తుంటాను. ఆ తర్వాత నేను స్పందిస్తాను 😊
Praise the lord anna. Thanks for response. అన్నా మిమ్మల్ని ప్రశ్నించాలి అని కాదు ఈ రెండు వచనల్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అడిగాను. వీలుంటే చెప్పండి అన్నా. ఒకప్పుడు అసలైన ప్రశ్న సిసలైన జవాబు ద్వారా మిమ్మల్ని డౌట్స్ అడిగే వీలుండేది. అటువంటి ప్రోగ్రాం ఒకటి పెట్టండి అన్నా.
@@ravikumar-fo4ei Exactly Ravi. That's what I meant. వాడ్ని హైలైట్ చేయాల్సిన పని లేదు, వాడిని తలస్తూ బ్రతకొద్దు, వాడి ధ్యాసలో ఉండొద్దు. వాడి గురించి జాగ్రత్త పడండి, వాడికి చోటివ్వద్దు. క్రీస్తును తలస్తో బ్రతకండి, క్రీస్తు విజయంలో బలంలో బ్రతకండి!
Brother! Most of our Christians don't study/ meditate the WORDS OF OUR LORD AND SAVIOUR JESUS CHRIST. MAYBE B'COS IT'S CHALLENGING TO PRACTISE. PPL WANT A COMFORTABLE LIFE AND RELIGION IS A FORMALITY. Sorry! If I am wrong!
Brother ప్రకాష్ గారు .. మనుష్యకుమారుడు అంటే అర్థం ఏమిటి? అసలు యేసుక్రీస్తుకు మనుష్యకుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి జవాబును ఇవ్వండి అన్నా.. ఎవరిని అడిగినా సరే, దీనికి సరైన సమాధానం చెప్పడంలేదు, దయచేసి మీరైనా నా సందేహాన్ని తీర్చండి...
ఎవరి క్రైస్తవం గురించి దేవుడికి వారే లెక్క చెప్పుకోవాలి, రమేష్. దానికి నేను కామెంట్ చేసేది ఏమీ లేదు. మన క్రైస్తవం గురించి మనం లెక్క చెప్పాలి. ఈ ప్రశ్న యాగం చేస్తున్న "క్రైస్తవుల"నే మీరు అడగాలి.
అన్న వందనాలు రక్షణ పొంది లోకంలో జారిపోయి గడుపుతున్న నాకు మీ బోధ ద్వారా సరి చేయబడుతున్నాను కానీ మీరు విమర్శించే దైవజనులు చాలా మంది అన్యులలోనుండి వచ్చి వారు దేవుని దర్శనం ద్వారా సేవకు వచ్చామని వారి సాక్ష్యం చెబుతున్నారు కానీ వారు దొంగలని మీరు తీర్పు చెప్పేస్తున్నారు కానీ మీరు తీర్పు తీర్చవద్దని దేవుడు చెప్తున్నాడు కదా అంటే క్రైస్తవులలో దొంగలున్నారని దేవునిలోకి వచ్చేవారు అనుకుంటారు కదా తప్పు అడిగి ఉంటే క్షమించండి
Milo abodha బోధకులు vuntaru Ani ani prabhu kooda cheppadu... Ala ani thirpu thirchinattu kadhu..... Vakya ప్రకారం nadavani vallani... Athi chupichadam thirpu kany kadhu
Adi theerpu theerchadam kaadu .. sister..and pedda pedda pastors ainatha mathrana vaalu devunitho sambandam unatu kaadu sister ...entho mandi donga bodakulu vastharu ani Jesus cheparu and enno mahtyalu chestaru ani cheparu dnt belive in miracles belive in jesus
దయచేసి యెషయా 8:20 మరియు 2 తిమోతి 4:2-4 శ్రధ్ధగా చదవగలరు. ప్రకాష్ గంటెల గారు బోధిస్తున్న బోధ విమర్శ కాదు తీర్పు కాదు క్రైస్తవులకు మేలుకొలుపు, అబద్ధ బోధకులకు హెచ్చరిక. ఇది తప్పుగా మీకు అనిపిస్తే పౌలు చెప్పిన మాటలు కూడా విమర్శ అవుతుంది, తీర్పు అవుతుంది అది కాదు అసలు విషయం నిజాన్ని గ్రహించండి.
దీని తీర్పు అనరు బ్రదర్ వాక్యం ద్వారా హేచ్చరిక అంటారు, అలాంటి వారికి జరిగే స్థితి గతులు బైబిల్ నుంచే చూపించున్నారు, మనం అర్ధం చేసుకునే దాని బట్టే ఏదైనా అర్ధమవుతుంది బ్రదర్,
అన్నీ తెలుసు అనుకునే పిచ్చి తత్వవేత్త ఈయన గారు దేవుడు సాతనును బాహాటంగా ఊరేగిస్తే మనము పోరాడునది, ప్రధానులు, అధికారులు, లోకనాధులతో కాదు అంధకారంలో ఉన్నా దురాత్మల సమూహముతో అని ఉన్నది మరి సాతాను పోయాడా ఇంకా ఉన్నడా...? ఏ వాక్యము సత్యము రెండు కరెక్ట్ అయినా పొరాడమన్నది ప్రార్ధనలో నే కదా అది శుక్రవారం అయితే, అమావాస్య అయితే ఏంటి. ..? పిచ్చి కూతలు వాక్యమము పూర్తిగా తెలియని బోధకుడు వాక్యము జ్ఞానం గా చెవుతారు దాని శక్తి మాత్రం ఎరుగని సేవకుడు ఇతను.
ఈయనకు వాక్యము పూర్తిగా తెలియదు వాక్యము యొక్క శక్తి లేదు నాకోక సందేహం ఈయన చెప్పే వాక్యమము విని టక్కున మారిపోయితారా లేదు కదా అంతే ..... ప్రార్ధన కాదు వాక్యమే అంటే అర్థం లేదు ఏదైనా సాధనముననే జరుగుతాయి దురాత్మల తో పోరాడాలి అంటూ పౌలు మాట్లాడుతుంటే మనోడు పిచ్చి మాటలు మాట్లాడుచున్నడు
Ayya Prakash’s enta sepu criticise bodha na . Mee pani meeru cheyyandi valla sangati devudu chusukuntadu. Pls follow bhakt Singh brother how god talks with him when he just think different about other pastor . Pls read the life story of bhakt Singh bro. Mee prati video criticise cheyadame. Kalpita stories ginni nindi porluchundai ani
దేవుని మహా దయను బట్టి పాలు చుక్క కూడా వాడకుండా గృహప్రవేశం చేశామన్నా .
Praise the lord sir🙏🙏🙏🙏
వందనాలు అన్నగారు మీరు సరిగ్గా చెప్పారు సర్
Praise the lord anna garu
దేవునికి మహిమ ఘనత కలుగును గాక.అన్నా వాస్తవాలతో కూడిన సందేశం చెప్పారు మీకు మా వందనములు.దేవుడు మిమ్మును మీపరిచర్యను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక.ఆమేన్🎉
Meeru cheppindi correct sir
Praise the Lord Sir wonderful message
Praise the lord pastor garu 🙏 excellent preaching 🙏
Praise the Lord Brother
అందరూ బాగా చెప్పారు, వలె చెప్పారు, మీరు చెప్పింది కరెక్ట్, అని పొగడే వాళు కానీ ఒక్కడు కూడా ఈ సందేశం విని నా జీవితాన్ని మార్చుకున్నాను అని గాని,నాలో ఉన్న బలహీనత తీసివేసుకున్నానని గాని, కామెంట్స్ పెట్టినవారు లేరు. లైక్,& షేర్ వస్తే డబ్బులు కూడా బాగా వస్తాయని భావిస్తున్నారు, డబ్బులు సంపాదించటానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది.
Praise the lord....
Praise the lord Sir
వందనాలు అన్నయ్యగారు ✝️❤️🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Praise the lord pastor Gaaru 🙏
Glory to god anna
Kreestu pakshana miru cheppe vakyam satyam bradar
Praise the Lord anna. Dhevuni vakyam intha manchiga vivarinchi cheppey talent meeku ichina dhevuniki mahima kalugunu gaaka
🏠👨👩👧👧🙏🏻✝️🙏🏻
Praise the Lord brother🙏
Amen
యేసుక్రీస్తు.. పేరుతో,,, అ, ఆ లు కూడా రానివారు పాస్టర్లు అయిపోతున్నారు,, కొందరిలో మాత్రమే,,, ఆత్మీయ పిలుపు ఉంది... వాక్యం మే వారి అక్షరం, ఆయుధం..... మిగతా వారికి సులువైన బ్రతుకుదెరువు..... మాత్రమే
Praise God
Praise the lord 🙏 Anna
Padma Amp vandanalu brother God bless you and your family.
Praise the Lord Ann Garu
Excellent preaching sir what church not teaching these things now a days eye opening teaching
చాలా బాగా చెప్పారు సర్ మెసేజ్
Praise the Lord Brother 👏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు 🙏బ్రదర్
వందనాలు బ్రదర్
Heart touching mrssaig praise lord❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord Anna
Praise the lord brother Jesus bless your family ❤❤❤❤🎉🎉 super super message
Praise the Lord brother, Good and very useful message. Thank you
Praise the Lord paster garu 🙏
We are revived by this message, Glory to God, 🙏
We are sharing it to many
Thank you Anna for the word of the Lord as it is
Good morning anna praise the lord
Super Anna 👍 prise the Lord
Praise the lord anna
Nice message brother. God bless
పందనాలు అయ్య
vandanalu Anna.
Healthy word of God❤
Prasie the lord 🙏 bro
Prise the Lord anna
Praise the Lord brother my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi sir amen Amen🙏
సార్ ఇది వాక్యానుసారమైన నిజమైన బోధ యున్నది
Truegospol. Tq
Vandhanalu Anna
Yes you are correct
TQ sir
Em chepparu anna
తోడేళ్లను గుర్తుపట్టవచ్చు, గొర్రిచెర్మం కప్పుకున్నతూడేళ్లు ప్రమాదం.సూపర్ వివరణ brother. Praise the Lord brother. Yonathan Tanuku.
Anna please also mention the "Ammagarulu" the so-called women pastors.
🙏👍
❤
Supar
🙏 Full msg plz 🙏
Anna vadanalu I am Hepsiba nandayala marriage anna Good meassge
అపవాదైన సాతాన్ సర్వశక్తిమంతుడైన దేవుడికి వణుకుచూ భయపడుతూ ఉంటే క్రైస్తవులైన మనము దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాల్సింది పోయి విడ్డూరం ఏమిటంటే అపవాదికి భయపడుతూ ఉన్నాము
Haleluya
మీరు నాలుగు విషయాలు మాత్రం విజయాల గురించి మాట్లాడినారు మొత్తం ఏడు విజయాలు p అయ్యగారు
Praise the lord Anna. ఎపేస్సి 6:16 లో సాతాను నిరాయుధుడు అయితే మరి అగ్ని బాణలు మళ్ళీ ఎలా వచ్చాయి. వివరించగలరు..... Ravi (రైస్ ఆఫ్ పీస్ చర్చ్) కాకినాడ.
సాతాను నిరాయుధుడు అని నేను అనలేదు. బైబిల్ అంటోంది. వాక్యం చదవండి.
"ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను." (కొలసీ 2:13).
ఈ వాక్యాలు కూడా చదవండి.
"కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను." (హెబ్రీ 2.14,15).
"అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" (1 యోహాను 3.8).
ఇపుడు మీరు చెప్పండి. ఓడిన అపవాదితో మనం యుద్ధం చేస్తున్నామా లేక గెలిచిన అపవాదితో మనం యుద్ధం చేస్తున్నామా?
మీరే ఇపుడు కొలసి 2.14-15 వెలుగులో మీరు చెప్పిన అపవాది అగ్ని బాణాలను గురించి నాకు explain చేయండి. Wait చేస్తుంటాను.😊
Dear Ravi of Race of Peace Church, కాకినాడ,
సాతాను "నిరాయుధుడు" అని నేను అనలేదు. వాక్యం చెబుతోంది.
"ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను." (కొలసి 2.15).
ఇపుడు మీరు చెప్పండి. కొలస్సి 2.15 వెలుగులో అపవాది అగ్ని బాణాల గురించి. Explain me. మీ వివరణ కోసం వెయిట్ చేస్తుంటాను. ఆ తర్వాత నేను స్పందిస్తాను 😊
Praise the lord anna. Thanks for response. అన్నా మిమ్మల్ని ప్రశ్నించాలి అని కాదు ఈ రెండు వచనల్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అడిగాను. వీలుంటే చెప్పండి అన్నా. ఒకప్పుడు అసలైన ప్రశ్న సిసలైన జవాబు ద్వారా మిమ్మల్ని డౌట్స్ అడిగే వీలుండేది. అటువంటి ప్రోగ్రాం ఒకటి పెట్టండి అన్నా.
అన్నా అయితే ఇప్పుడు వాడితో పోరాటం చేయడం మనకు దేవుడు సులభం చేసాడు అనుకోవాలా.
@@ravikumar-fo4ei Exactly Ravi. That's what I meant. వాడ్ని హైలైట్ చేయాల్సిన పని లేదు, వాడిని తలస్తూ బ్రతకొద్దు, వాడి ధ్యాసలో ఉండొద్దు. వాడి గురించి జాగ్రత్త పడండి, వాడికి చోటివ్వద్దు. క్రీస్తును తలస్తో బ్రతకండి, క్రీస్తు విజయంలో బలంలో బ్రతకండి!
Volume రావటంలేదు please check it sir
Vakyanusaramina bodha
మధ్యలో ఎందుకు cut చేశారు sir. కుండ బద్దలు కొట్టినట్టు పగలకొట్టండి sir
It is foolishness to pray on particular day
అసలుపాస్టర్లు వాక్యానికి బయపడేవారు ఉంటే.... సంఘం వారిని చూసి,,,,,, పోసుకుంటుంది
Brother! Most of our Christians don't study/ meditate the WORDS OF OUR LORD AND SAVIOUR JESUS CHRIST. MAYBE B'COS IT'S CHALLENGING TO PRACTISE. PPL WANT A COMFORTABLE LIFE AND RELIGION IS A FORMALITY. Sorry! If I am wrong!
U words truely now adays preachers no knowledge false preaching
Brother ప్రకాష్ గారు ..
మనుష్యకుమారుడు అంటే అర్థం ఏమిటి? అసలు యేసుక్రీస్తుకు మనుష్యకుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి జవాబును ఇవ్వండి అన్నా..
ఎవరిని అడిగినా సరే, దీనికి సరైన సమాధానం చెప్పడంలేదు, దయచేసి మీరైనా నా సందేహాన్ని తీర్చండి...
Sir, mana AP CM garu , Christian ni ani cheppukuntu , 'Raja syamala yagam ' chesadu. Enduku? Veshadhari. Buddiheenudu., kanuka.
ఎవరి క్రైస్తవం గురించి దేవుడికి వారే లెక్క చెప్పుకోవాలి, రమేష్. దానికి నేను కామెంట్ చేసేది ఏమీ లేదు. మన క్రైస్తవం గురించి మనం లెక్క చెప్పాలి.
ఈ ప్రశ్న యాగం చేస్తున్న "క్రైస్తవుల"నే మీరు అడగాలి.
Epudu vere pastors nu vimarsisthune untaru miru...aa smile ente Edo egathaliga annatlundi....God abishekam lenidi e pastors balipitam dagara nilabadaleru....song padalana, message chepalana, miracles jaragalana.... God nundi abishekam podukovalsinde.miru evarikina devil spirit unnavalaku asalu prayers cheyara....aethe problems unnaru ...alage undala.... diseases tho badapade variki miru prayer chesthe variki bagaethe miku santhosam anipichada......variki Leni abishekam Naku ledani...devuni adigi pondukovali gani vallu itta villa itla endi egola.....Jesus suvartha okate kadu chepindi.....enno wonders chesadu ....alanti adbuthalu ekoka pastor chesthunte durbodalu....sithanu bodalu ...antara ....power Leni prayers enduku,, chruch lenduku....🤦🤦🤦...hydavulevaru okarini okaru vimarshinchukovadm ledu ..e karma oka Christians ke pattindi....epudu bagupadtharo emo ....🤔🤔🤔
అన్న వందనాలు రక్షణ పొంది లోకంలో జారిపోయి గడుపుతున్న నాకు మీ బోధ ద్వారా సరి చేయబడుతున్నాను కానీ మీరు విమర్శించే దైవజనులు చాలా మంది అన్యులలోనుండి వచ్చి వారు దేవుని దర్శనం ద్వారా సేవకు వచ్చామని వారి సాక్ష్యం చెబుతున్నారు కానీ వారు దొంగలని మీరు తీర్పు చెప్పేస్తున్నారు కానీ మీరు తీర్పు తీర్చవద్దని దేవుడు చెప్తున్నాడు కదా అంటే క్రైస్తవులలో దొంగలున్నారని దేవునిలోకి వచ్చేవారు అనుకుంటారు కదా తప్పు అడిగి ఉంటే క్షమించండి
Milo abodha బోధకులు vuntaru Ani ani prabhu kooda cheppadu... Ala ani thirpu thirchinattu kadhu..... Vakya ప్రకారం nadavani vallani... Athi chupichadam thirpu kany kadhu
Adi theerpu theerchadam kaadu .. sister..and pedda pedda pastors ainatha mathrana vaalu devunitho sambandam unatu kaadu sister ...entho mandi donga bodakulu vastharu ani Jesus cheparu and enno mahtyalu chestaru ani cheparu dnt belive in miracles belive in jesus
దయచేసి యెషయా 8:20 మరియు 2 తిమోతి 4:2-4 శ్రధ్ధగా చదవగలరు. ప్రకాష్ గంటెల గారు బోధిస్తున్న బోధ విమర్శ కాదు తీర్పు కాదు క్రైస్తవులకు మేలుకొలుపు, అబద్ధ బోధకులకు హెచ్చరిక. ఇది తప్పుగా మీకు అనిపిస్తే పౌలు చెప్పిన మాటలు కూడా విమర్శ అవుతుంది, తీర్పు అవుతుంది అది కాదు అసలు విషయం నిజాన్ని గ్రహించండి.
No edi Rong sir meru kuda telusokondi
దీని తీర్పు అనరు బ్రదర్ వాక్యం ద్వారా హేచ్చరిక అంటారు, అలాంటి వారికి జరిగే స్థితి గతులు బైబిల్ నుంచే చూపించున్నారు, మనం అర్ధం చేసుకునే దాని బట్టే ఏదైనా అర్ధమవుతుంది బ్రదర్,
If anyone hear preaches of any four pastors, he will get mad. Each pastor preaches differently with varied version.
పెళ్లి తర్వాత 16రోజుల పండగ
చెయ్యాలా ?మా పాస్టర్ గారు చెయ్యాలన్నారు.
😂
కొన్ని సంఘాలు సాతాను ""ఎదిరింపులు""అని పుస్తకాలు ద్వారా చదివి ఎదిరిస్తున్నారు...... మరి "ఆత్మీయత,,, ఏమి చేస్తుందో???
Sir ur messages are very touching but ur expressions are a bit humiliating
ఏంటయ్యాప్రసంగంలో ఆనవ్వువెకిలిగా
అయ్యా మీకు ఆయన నవ్వడం బాగోలేదు అన్నారు మరి ఆయన చెప్పిన వాక్యము బాగుందో లేదో చెప్పలేదు మీకు నవ్వ బాగోలేదా ఆయన వాక్యం బాగోలేదా
Peculiar way of preaching by this kind of people is insulting the word
అన్నీ తెలుసు అనుకునే పిచ్చి తత్వవేత్త ఈయన గారు
దేవుడు సాతనును బాహాటంగా ఊరేగిస్తే
మనము పోరాడునది, ప్రధానులు, అధికారులు, లోకనాధులతో కాదు
అంధకారంలో ఉన్నా దురాత్మల సమూహముతో అని ఉన్నది
మరి సాతాను పోయాడా ఇంకా ఉన్నడా...?
ఏ వాక్యము సత్యము
రెండు కరెక్ట్
అయినా పొరాడమన్నది ప్రార్ధనలో నే కదా అది శుక్రవారం అయితే, అమావాస్య అయితే ఏంటి. ..?
పిచ్చి కూతలు
వాక్యమము పూర్తిగా తెలియని బోధకుడు
వాక్యము జ్ఞానం గా చెవుతారు
దాని శక్తి మాత్రం ఎరుగని సేవకుడు ఇతను.
ఈయనకు
వాక్యము పూర్తిగా తెలియదు
వాక్యము యొక్క శక్తి లేదు
నాకోక సందేహం
ఈయన చెప్పే వాక్యమము విని టక్కున మారిపోయితారా
లేదు కదా
అంతే .....
ప్రార్ధన కాదు
వాక్యమే అంటే అర్థం లేదు
ఏదైనా
సాధనముననే జరుగుతాయి
దురాత్మల తో పోరాడాలి అంటూ పౌలు మాట్లాడుతుంటే
మనోడు పిచ్చి మాటలు మాట్లాడుచున్నడు
Ayya Prakash’s enta sepu criticise bodha na . Mee pani meeru cheyyandi valla sangati devudu chusukuntadu. Pls follow bhakt Singh brother how god talks with him when he just think different about other pastor . Pls read the life story of bhakt Singh bro. Mee prati video criticise cheyadame. Kalpita stories ginni nindi porluchundai ani
Praise the lord sir
❤