Pastor Ajay Reveals Secrets Of Pastors Scams | Pastor Exclusive Interview | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 229

  • @Venkataraopenumaka-u8w
    @Venkataraopenumaka-u8w 2 месяца назад +18

    ప్రైస్ ది లార్డ్ సార్ ప్రభువును గురించి అలాగే సొసైటీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్ మీలాంటివారు దేశానికి మరియు క్రైస్తవ సమాజానికి చాలా చాలా అవసరం సార్ మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థాంక్యూ సో మచ్ చక్కని వివరణ ఇచ్చారు సార్

  • @sivabheempalli7681
    @sivabheempalli7681 6 месяцев назад +6

    Great testimony brother....

  • @venkateshp2579
    @venkateshp2579 6 месяцев назад +13

    సువార్త చెప్పే విధానం బాగా వివరించారు. బ్రదర్👍👌

  • @JohnwilsonJohnwilson
    @JohnwilsonJohnwilson 6 месяцев назад +17

    చాలా సూటిగా మాట్లాడారు good బ్రదర్ 🙏🙏అన్నీ మతాల గురించి కరెక్ట్ మాట్లాడారు

  • @Nancy-no7sd
    @Nancy-no7sd 7 месяцев назад +22

    Paster garu meru chala correct ga n anni nijalu cheparu great.

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @gloryamulyabala4774
    @gloryamulyabala4774 6 месяцев назад +10

    1:02:33 గణమైన సాక్షం
    Amen ❤ god blesse you ma

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

    • @rajsudheer8959
      @rajsudheer8959 6 месяцев назад

      Thu...సాక్ష్యం అంట
      కోట్లు కొట్టేసిన వెదవ ...

  • @KanetiPrakash
    @KanetiPrakash 6 месяцев назад +6

    Ajay you are good speaker God bless you.

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @marystellareddy4313
    @marystellareddy4313 6 месяцев назад +7

    Very good message brother 🎉 wow 👌 👏 🙏

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @rkvizag_USA
    @rkvizag_USA 11 дней назад

    Why hasn’t this pastor been recognized until now? It seems he has a lot of Bible knowledge, speaks very well, and explains the situation in Christianity clearly. I completely agree with what he said-100%. Pastors like him are truly needed in society.

  • @AparnaR-w6x
    @AparnaR-w6x 2 месяца назад +2

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻💯👌👏

  • @sujathavemula323
    @sujathavemula323 6 месяцев назад +6

    God bless you brother 💞

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @anijohn9688
    @anijohn9688 6 месяцев назад +14

    Excellent Brother GOD Bless You

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

    • @chantimudhiraj1943
      @chantimudhiraj1943 12 дней назад

      వీడు దళితులన్ వాడు కుంటున్నాడు

  • @johnnysamuel2780
    @johnnysamuel2780 8 дней назад

    WAAH EM KNOWLEDGE BROTHER JESUS GIVES YOU MORE AND MORE KNOWLEDGE AND BLESSINGS SUCH A BOLD BROTHER I HAVE EVER SEEN 🤝 KEEP ROCKING

  • @Geethulucky1615
    @Geethulucky1615 6 месяцев назад +3

    God bless you brother

  • @venkataramana-e6v
    @venkataramana-e6v 24 дня назад +1

    Excellent Sir 👍

  • @kalyanibethapidi8953
    @kalyanibethapidi8953 6 месяцев назад +1

    Annaya super massage God bless you annaya

  • @attlaroopa9005
    @attlaroopa9005 6 месяцев назад +6

    Paster garu vandanalu yesu prabunu vembadinchy valu Cristinas

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @AnjiSarvasuddi-d8v
    @AnjiSarvasuddi-d8v Месяц назад +9

    మీరుచెప్పే ప్రతి మాట వాస్తవాలు బ్రదర్

  • @vsuneetharani5638
    @vsuneetharani5638 9 дней назад

    Excellent brother

  • @SangeethaHelen
    @SangeethaHelen 2 месяца назад +2

    Praise the lord brother

  • @MeeraGaikwad-r9c
    @MeeraGaikwad-r9c 21 день назад +1

    Excellent brother Ajay babu, God bless u....

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 7 месяцев назад +11

    Good interview god bless you both of you

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @shaikhimamsha4710
    @shaikhimamsha4710 16 дней назад +1

    Nice sir

  • @vsuneetharani5638
    @vsuneetharani5638 9 дней назад

    God bless you

  • @UdayKumarDaida-hc3gr
    @UdayKumarDaida-hc3gr 5 месяцев назад

    Pastor Gaaru Maadi Sathupalli Pakkana Marlapadu. Mee Saksham Super. Nenu meetho personal ga matladocha...

  • @RambabuYoutubchanel
    @RambabuYoutubchanel 6 дней назад +1

    సూపర్ కౌంటర్ ఇచ్చారు. పాస్టర్ గారు. దేవుడు నిను దీవించును గాక 👌ఆమెన్

  • @rrr9257
    @rrr9257 6 месяцев назад +4

    నీకు ఒక నిజం చెప్పనా ఒకప్పుడు మేము మా వాళ్ళను కాచుకోలేకపోయాం అన్ని ఒక్కటే అనే ముర్కత్యంలో ఇప్పుడు కాచుకుంటున్నం అది నరకం వెళ్ళనీయం ok భారత్ మాత కీ జై 🚩🚩🚩🚩🚩🚩

    • @silverypriyanka4256
      @silverypriyanka4256 15 дней назад

      Andaru kalsi kalchukondi last ki😂

    • @mahitelugutravellingderevl7441
      @mahitelugutravellingderevl7441 14 дней назад

      అమెరికా క్రిస్టియన్ కంట్రీ కాదు రెడ్ ఇండియన్స్ కంట్రీ వాళ్లందర్నీ నాశనం చేసి క్రిస్టియన్ కంట్రీ గా మమార్చారు వాళ్లలో వాళ్లకు గొడవలు పెట్టి సమూలంగా నాశనం చేసి క్రిస్టియన్ కంట్రీ గా మార్చారు😂😂 అయినా పక్క దేశాల మీదకి దండయాత్రకి వెళ్లి మతాలు పేరు చెప్పింది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అలాగే ఆర్యులు అనే పేరు తీసుకువచ్చింది ఇక్కడ ఇండియాలోకి మ్యాక్స్ ముల్లర్ బ్రిటిష్ వాళ్లకి పెంపుడు కుక్క వారు చెప్పినది ఒకటి జరిగింది ఒకటి ఈ పాస్టర్లకు అది ఒక ఆయుధంగా మారింది దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అక్కడ ఎక్కడ నుంచి వచ్చి వాడు చెప్తే దాన్ని మనం తెలుసుకోలేదు కదా వీడు పెద్ద శుద్ధ పూసల గా మాట్లాడుతుంది పాస్టర్ల ట్రైనింగ్ అది😂😂 మ్యాక్స్ మిల్లర్ ఏం చెప్పాడు bc 300 గాని 200 కానీ ఆ టైంలో ఆర్యులు ఇండియా కి వచ్చారు అంటున్నాడు వాడి బుక్ లో రాశాడు అదే మీరు చెబుతున్నారు వాడు కొన్ని చరిత్రలో ఆధారంగా చేసుకుని చెప్పాడు ఆ చరిత్రలో ఒక రాజ్యం గురించి చెప్పాడు ఆ రాజ్యం
      ఆరృలే నాశనం చేశారు అన్నాడు తీరా చూస్తే ఆ రాజ్యం ఏమో ఎప్పుడు బయటపడింది దాని టైం పీరియడ్ తెలుసుకొని సైంటిస్టులు 2000 బిసి లేదా 1500 bc అని చెప్పారు అదే సైంటిస్టులు ఇప్పుడు ఆ గొర్రె చెప్పింది నమ్ముతారా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కనిపెట్టారు కదా ఆ టెక్నాలజీ తోనే చెప్పారు అదే సైంటిస్ట్ లు😂😂 సరే ఒక మాట అఖండ భారత్ అంటే హిందూ అని కాదు కానీ కలిసి ఉండేది మొత్తం ముక్కలుగా ఎందుకు విడిపోయింది అప్పుడు ఉన్న రాజ్యాలు రాజులు చేసిన తప్పుల వల్ల తర్వాత కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడింది మీరందరూ హిందుత్వానికి వ్యతిరేకంగా మారడానికి కారణం అలాంటి కొంతమంది ఎదవల వల్ల కొంతమంది బ్రాహ్మణులు జమీందారులు వాళ్ల వల్ల కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అలాగని ఎక్కడ తప్పు ఉండదా అదే బైబిల్ లో భూమి బల్లపరుపుగా ఉంది అని రాసి ఉంది నమ్మండి అది కూడా అలాగే ప్రచారం చేయండి

    • @mahitelugutravellingderevl7441
      @mahitelugutravellingderevl7441 14 дней назад

      ​@@silverypriyanka4256🐑🐑🐑🐑😢😢😢🐑🐑🐑😢😢😢😢😢😢😢😢😢😭😭😭

  • @nagalakshmikuvvarapu1887
    @nagalakshmikuvvarapu1887 14 дней назад

    Super sir

  • @Akshay-ku8ed
    @Akshay-ku8ed 13 дней назад

    💯 correct

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 7 месяцев назад +10

    Your witness wonderful.

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @T.Senanna
    @T.Senanna 7 месяцев назад +9

    Ajay anna gretman

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @sreed7274
    @sreed7274 7 месяцев назад +5

    His personal story is touching and fine he believe and accepted jesus. But his one sided story in Manipur, NE and attack on BJP, hindutva is one sided. Just political motivated.

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 6 месяцев назад +5

    Super super super 🙏 sir
    Praise The Lord 🙏

  • @hathibelagaljayapaul5935
    @hathibelagaljayapaul5935 5 месяцев назад +2

    Excellent explained ajaybabu god bless u

  • @maheshelagandula1775
    @maheshelagandula1775 2 месяца назад +2

    Phone lo matladedi correct 💯

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 месяцев назад +4

    Ajay బాబు..గారు...కోర్నలియాస్ అనే పాస్టర్ గారి ఆలోచన, సలహాలు కనిపిస్తున్నాయి.... కానీ అన్ని సత్యాలె...

    • @Chinnu_Reddy_
      @Chinnu_Reddy_ 7 месяцев назад

      కోర్న లియాస్ అంటే ఏమిటి వ్రేలికి అడుగు తున్న

    • @Chinnu_Reddy_
      @Chinnu_Reddy_ 7 месяцев назад

      సొరి తేలిక అది తప్పు పడింది

  • @penkichanti5099
    @penkichanti5099 11 дней назад +1

    Arey youtube starting thappudu rathalu anti , mee kalpithapadhalu , jesus is true god100% god bless you

  • @emmanuelgeorge1691
    @emmanuelgeorge1691 27 дней назад +1

    I love you rah my please keep up don't come back go it's true person please

  • @LathaSri-n3u
    @LathaSri-n3u 6 месяцев назад +3

    Super chala correct ga mataladaru

  • @bprasadbprasad6216
    @bprasadbprasad6216 День назад

    బ్రదర్ బ్రదర్ అని మీరు మాట్లాడుతూ ఉంటే ఆ బ్రదర్ అనే పదం ఎంత బూత్ అయిపోయింది రా నాయనా క్రిస్టియన్స్ ఈ పదాన్ని ఉపయోగించుకుంటారా ఆ బ్రదర్ అనే పదానికి అవమానం కలుగుతుంది

  • @bprasadbprasad6216
    @bprasadbprasad6216 День назад +1

    ఇంటర్వ్యూ కోసం స్టూడియో కి వెళ్తే ఎవరైనా స్టూడియో వాళ్ళు గౌరవించి బయటకు పంపుతారు కానీ వీడిని మాత్రం గెటవుట్ మై స్టూడియో అని మూడుసార్లు అనిపించుకుని బయటకు వచ్చిన వాడు వీడు వీడికి మళ్ళీ ఇంటర్వ్యూ నా

  • @samkeswar3594
    @samkeswar3594 7 месяцев назад +4

    Gud information sir

  • @MTELUGUNEWS
    @MTELUGUNEWS 7 месяцев назад +1

    🤝🏼✊🏻🤝🏼✊🏻🤝🏼✊🏻

  • @rebel99007
    @rebel99007 6 месяцев назад +1

    ❤ great interview sir👍🏽

  • @ReviewRatingSolutions
    @ReviewRatingSolutions 6 месяцев назад +2

    Mi test Mony chala inspirational ga vundhi ma thappulu maku thelisayi brother.. miru elane fight cheyali ani korukuntunnam

  • @Babu-rf2vq
    @Babu-rf2vq 7 месяцев назад

    దేవుడు తన కుమారుని బలి అర్పించాడు. దేవుడే బలి గా అర్పించు కున్నట్లు లేదు.

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

    • @bandadevadas7706
      @bandadevadas7706 6 месяцев назад

      Son అంటే దేవుడు, son అంటే ఓన్లీ వన్ son, యేసు దేవుని పుట్టుక అంటే దేవునిలో నుండి అంటే దేవుని నివాస నుండి వచ్చాడు, మనస్యుడు మట్టి నుండి అంటే భూమి నుండి అంటే భూమిలో నుంచి వచ్చాడు, దేవుని స్థానం నుంచి మనుస్యుడుగా వచ్చాడు, యేసు మహిమ ఇంకా తెల్వలి అంటే జడ్జిమెంట్ day రావాలి, యేసు అన్నాడు స్వర్గంలో నన్ను చూస్తారు,

    • @satheeshbachan67
      @satheeshbachan67 6 месяцев назад

      Ithe poi chudu po 😂😂😂

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 5 месяцев назад

      Bible evvery year marchatam kadhu but translations veru veru gauntai anthe

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 5 месяцев назад

      Suvartha oka advertisement me estamu unte vinochu lekapothe vinoddhu.anthe.deeniki yendhuku e godavalu.

  • @SingupuramNeelayya-vv1le
    @SingupuramNeelayya-vv1le 6 месяцев назад

    Brother chalabagachepparu Inka vinalani vundi Mee mition. Nunchi A. Matastukaina. Sahayam. Cheyagalara ?? Cheste. Baguntundi

  • @rejoiceyesayyalo959
    @rejoiceyesayyalo959 6 месяцев назад +1

    Now they're also converting in US and other western countries

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 5 месяцев назад +1

    Narakaaniki mundu pastor's veltharu.😂😂bagundgi nijame!

  • @srilakshmi5592
    @srilakshmi5592 6 месяцев назад +19

    కోటిశ్వరుడు ఎలా అయ్యాడు అది కూడా చెప్పాలిసింది

    • @kkmusiclearning5591
      @kkmusiclearning5591 6 месяцев назад +5

      This is too much andi.. memu 5 thousand ki konina plot ippudu 50 lakhs ayindhi..
      So meeru adigedhi thappu..
      Dhevudu aasirvadhamu alaane vuntadhi... Evaro maatalu vini judge cheyodhu.. evaru elaavunte manakendhuku... Christ gurinchi entha baaga chepaaru.. veelunte christ gurinchi thelusukondi

    • @srilakshmi5592
      @srilakshmi5592 6 месяцев назад

      @@kkmusiclearning5591 నేను తప్పు మాట్లాడలేదు ఆయన ఇంటర్వూ మొదట్లో నేను కోటిశ్వరుడిని అని అన్నాడు అది ఎలా సంపాదించరో చెప్పితే అపోహలు వుండవు అనే ఉద్దేశంతో చెప్పాను

    • @rajsudheer8959
      @rajsudheer8959 6 месяцев назад

      ​@@kkmusiclearning5591చీ...సిగ్గు లేదు..
      ఇలా చెప్పడానికి
      దేవుడు డబ్బులు ఇస్తాడా ..??

    • @jhansirani7586
      @jhansirani7586 2 месяца назад

      10 మా భాగాలు

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 2 месяца назад

      నువ్వు ఎందుకు దరిద్రుడివి అయ్యావు చెప్పు

  • @emmanuelgeorge1691
    @emmanuelgeorge1691 27 дней назад

    I love you dah Ajay please don't go back please nayana please go up naana

  • @pvictor803
    @pvictor803 Месяц назад

    Sir, suits gurinchi sidetrackki velleru.

  • @sunithap5155
    @sunithap5155 22 дня назад

    Jai sreeram

  • @KalyaniAvande
    @KalyaniAvande 5 месяцев назад

    మొన్న మెషిమ్ ఆయనతో ఇలా వీడియో తీస్తే ఆతను సాయి బాబా ముస్లిం అనగానే ఎవరో vestega ఇన్ని రోజులు ముస్లిమ్ అతన్ని పూజించన అని msg పెట్టాడు. ఆతను వేరే మత్తస్తుడు లేదు హిందూ మతములోని బలహీన మనసున్న వాడు ఆర్ డబ్బులజు లొంగి ఏదో ఒక కామెంట్ పెట్టె వాడు కావచ్చు.ఇంకా చాలామంది ఇలాటివి కామెంట్స్ పెట్టారు. కూసే గాడిడొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందని. డబ్బులకోసం ఏవేవో తీస్తారు. మనుషులపై ప్రభుశ్వం ఎలా పడుతుంది అక్కర లేదు.బalaహీనత ఉన్నోడు దేవుడిని కోరుకునేవాళ్ళే ఏదో ఒకటి కాకపోగానే క్రిటిసైజు చేస్తారు.అ విమర్షించేవాళ్ళు.ఎందుకు ఈ వీడియోలు. పక్కాగా వున్నా వాళ్ళను చలిoపా చేస్తారా. ఎమన్నా ప్రయోజనం వుందా . వాళ్ళ క్రిస్టియన్స్ వీడియో తీస్తారు వాళ్లకు వాళ్ళ గురించి తెలియజేయడానికి. పేరున్న వాళ్ళవీడియోస్ అని ఎప్పుడు చూస్తుంటే వాళ్లే ఇలాటివి తీస్తే హిందువులపై ప్రభం చుపించావా.

  • @BhaskarT-g5m
    @BhaskarT-g5m 2 месяца назад +2

    ప్రైజ్ లాడ్ బ్రదర్

  • @azxkiran
    @azxkiran 8 дней назад

    Title pettadam bagaledhu

  • @ratnakumarivelpula-hc4lv
    @ratnakumarivelpula-hc4lv 7 месяцев назад +5

    Anna meeru cheppindi contact

    • @BkilNTR
      @BkilNTR 6 месяцев назад

      ruclips.net/user/shortssWW9aIaGjsU?si=dQS4zti-rvc9fs1_

  • @panyamnagaraju2675
    @panyamnagaraju2675 6 дней назад

    Jai sanathana Darmam

  • @tallurijayasimha6713
    @tallurijayasimha6713 5 дней назад

    Roots book chadhavandi

  • @lynnthecandy1061
    @lynnthecandy1061 6 месяцев назад +2

    Correct ga chepparu inthaka mundhu andharu kalisi vundevalu ippudu ila Hindu Christian Muslim ani chee desham ela maaripothundo

  • @lynnthecandy1061
    @lynnthecandy1061 6 месяцев назад +5

    Jesus nijamaina devudu

    • @bheemreddy9227
      @bheemreddy9227 6 месяцев назад

      అరే కొల్లిగా నా ఫ్రెండ్స్ క్రిస్టియన్లు రోజు ఫుల్ మందు కొడతారు,
      సారీ సిస్టర్ అంటే స్లోలి బ్రదర్ అనే సంప్రదాయం, వావి వరసలు మరచి పచ్చిగా దేన్గించు కునే జాతి ఏదైనా ఉందంటే అదే ..... బొచ్చు అదో మతమా యాక్ థూ! అధికారికంగా తిరుపతి లో 2000 వేల మంది అన్యమతస్తులు పనిచేస్తున్నారు!
      అంత రోష ముంటే పాస్టర్లు ప్రభుత్వం దగ్గర జీతాలు ఎందుకు తీసుకొంటారు! మీ పాస్టర్ లకు మీరే జీతాలు ఇచ్చుకొలెర? ఏం బతుకులరా మీవి,పొద్దునే లేచి నల్ల పుస్తకాలు పట్టుకుని ఇండ్ల చుట్టూ తిరిగే జాతి మాలిన మతం మీది కాదా!

  • @botgamer6113
    @botgamer6113 6 месяцев назад

    👌👍👌👍👍👍👍

  • @obeduobedu8148
    @obeduobedu8148 6 месяцев назад

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💕

  • @KalyaniAvande
    @KalyaniAvande 5 месяцев назад

    చాలామంది కన్వెర్ట్ వాళ్ళే వున్నారు

  • @PremKumar-np7ql
    @PremKumar-np7ql 11 часов назад

    Jantagorrelu

  • @sivaprasadvijaya
    @sivaprasadvijaya 5 дней назад

    హిందువుల వ్యక్తిగత బలహీనతలే తమ మతం మార్చడానికి గొప్ప సారవంతమైన భూమి. ఈ బలహీనతలు అంటని వయస్సులోని పిల్లలను మతమంటే ఏమో తెలియని వారుకాబట్టి వారితో బలవంతంగా ఏమి చేయించలేము. కానీ వ్యక్తిగత బలహీనతలు వున్నవారిని ప్రలోభపెట్టి తనలో మానసికంగా గజిబిజి స్థితి కలిగించడం పెద్ద కష్టం కాదు.

  • @reshmashaik8193
    @reshmashaik8193 13 дней назад

    Calvary temple Satish Kumar one day lo ny Sunday 5 suit lu change avtay

  • @siddhivinayakagearindustri5735
    @siddhivinayakagearindustri5735 10 дней назад

    Jai shree ram

  • @venkateshannapu7748
    @venkateshannapu7748 Месяц назад

    Nijaniki meru ekkada undi ala matladi bathiki poyaru kani Bihar lo unte ne potokini appudo dhanda padedhi ardham aindha 💪🤫🤫

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 7 месяцев назад

    It is better for you to be common man rather than to be a preacher.Bible says.

  • @ravikumarmatta9395
    @ravikumarmatta9395 Месяц назад

    Paster kadu Pastor

  • @luckyc3619
    @luckyc3619 6 месяцев назад

    Brother meeru cheppina konnitiki yekibavisthanu kaani nizamga holy spirit God karyalu chesthadu adi nammithirlsinde,edi mi anubavam lo jarigithe nammutaru and don't judge other pastors because this is not our duty

  • @arunsolomon2388
    @arunsolomon2388 6 месяцев назад

    చిన్న జీయర్ మేకలు వ్యాఖ్యలు చేసాడు

  • @madhumakkalla6857
    @madhumakkalla6857 6 месяцев назад +1

    ఖురాన్ 19:30 లో యేసుక్రీస్తు అల్లా కి దాసుడు అని రాశారు.

    • @silverypriyanka4256
      @silverypriyanka4256 15 дней назад

      Maku bible lo yese devudu ani undi

    • @madhumakkalla6857
      @madhumakkalla6857 15 дней назад

      యేసుక్రీస్తు నా అంతట నేను ఏమియు చేయలేను అన్నాడు. కానీ నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదే

    • @madhumakkalla6857
      @madhumakkalla6857 15 дней назад

      @silverypriyanka4256 యేసుక్రీస్తు నా అంతట నేను ఏమి చేయలేను అన్నాడు కానీ నేను దేవుడిని అని బైబిల్ లో చెప్పలేదే మరి

    • @silverypriyanka4256
      @silverypriyanka4256 14 дней назад

      @@madhumakkalla6857 tandri kumarudu parishudatma thre eka devudu aina ,nen emi cheyalenu ante ardam ainaki emi chathakaka kadu e srustikartha aina yehova mata meda untadu ani ardam andi

    • @madhumakkalla6857
      @madhumakkalla6857 14 дней назад

      ​@@silverypriyanka4256యెహోవా, యేసుక్రీస్తు ఒక్కరే అయితే యెహోవా చేసిన తప్పులు అన్ని యేసుక్రీస్తు చేసినట్లే కదా మరి

  • @rejoiceyesayyalo959
    @rejoiceyesayyalo959 6 месяцев назад

    Jesus says be either hot or cold ...warm God will be spitted...Jagan is not considered as true christian

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 5 месяцев назад

    Hindhuvulu christians ga marinappudu vallu vasthu vasthu valla nammakalu valla Aacharaalu mosukochi mathanni kalushitham chesaru vallu yekkadunna mararu....

  • @venkateswarasrinivaschinta7046
    @venkateswarasrinivaschinta7046 Месяц назад

    Dasamabhagalu lekunda swachhamga prardanalu chesukondi. Oil therapi innirakala kootamulenduku. String film choosava.foreighn countries love churches ennduku moosestunnaru. Appanamga amayakulina poor people.ni target gadu chesukuni matamarpidilu cheyadam emiti.asalu mee pracharam emiti. Nijamga Mahima unte handling capedlaki andarni rogalu lekunda swastata yesunu cheyamanandi.veedevado Kottayam bears pasterla unnadu. Veedu matam musugulo enta nijayiteega sampadinchado Yesudas edutainment Bharadwaj biddalapi pramanam cheyamanandi.

  • @venkateshannapu7748
    @venkateshannapu7748 Месяц назад

    Nelanti paster Church vachina vallani vadukunte em led kani varu ato velthe niku em sambandham🤫🤫

  • @ShivajiSena1
    @ShivajiSena1 6 месяцев назад +1

    1 koti rupailu mingagu veedu Naa channel lo chudande.

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 6 месяцев назад +1

      Mee karunakar inka mindadu

    • @ShivajiSena1
      @ShivajiSena1 6 месяцев назад

      @@uppuletiyesumani9136 అయితే వెళ్లి వాడిది వితౌట్ షుగర్ .... ఏం చేయాలో తెలుసుగా బొకుమని

    • @ShivajiSena1
      @ShivajiSena1 6 месяцев назад

      @@uppuletiyesumani9136 oye lapaki nuvvena uppu seepa.

  • @విక్కీ
    @విక్కీ 6 месяцев назад +2

    అజయ్ బాబు నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పు :
    1) తిరుమల కొండ మీద అన్యమస్తులు ఉన్నారా లేరా
    2) క్రిస్టియన్స్ ఐతే మందు తాగర
    3) మీరు చెప్పుతునట్టు పాస్టర్లు మోసం చేస్తుంటే మీరెందుకు వారి మోసాలను బయటపెట్టలేదు
    4)మరి జనాలను మోసం చేస్తున్న పాస్టర్లు పేర్లు ఏమిటి
    5) మీరు చెప్పిన రాజ్యాంగం ప్రకారం క్రిస్టియన్ మతం లోకి మారితే బీసీ సి సర్టిఫికెట్ తీసుకోవాలి ఎంతమంది మతం మారిన వారు తమ సర్టిఫికెట్ మార్చుకున్నారు

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 6 месяцев назад

      Pasterle mosam chestara Mee ayyagarlu chestalera andaru cheyyaru akkadaina okkareffaaru untaru

    • @విక్కీ
      @విక్కీ 6 месяцев назад

      @@uppuletiyesumani9136 బ్రదర్ ఒక్క సారి ఆ వీడియో విన్న తర్వాత నాకు ripley ఇస్తే బాగుండు , ఆ వీడియో సరిగ్గా చూడు పాస్టర్లు మోసం గురించే ఇంకో పాస్టర్ చెబుతుండు

    • @విక్కీ
      @విక్కీ 6 месяцев назад

      @@uppuletiyesumani9136 బ్రదర్ ఒక్కసారి ఆ వీడియో మొత్తం చూడు , పాస్టర్ల మోసం గురించి ఇంకో పాస్టర్ చేబుతుండు

    • @విక్కీ
      @విక్కీ 6 месяцев назад

      @@uppuletiyesumani9136 నేను అడిగిన ప్రశ్నలకు మీరు మీ ఆత్మసాక్షిగా ఆన్సర్ చేయండి బ్రదర్

    • @విక్కీ
      @విక్కీ 5 месяцев назад

      @@uppuletiyesumani9136 ఒక్క సారి ఈ మధ్య పేరు మోసిన పాస్టర్ రాసాలీలలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నవి చూడు

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 18 дней назад

    ruclips.net/video/OvCQqQpRjBk/видео.htmlsi=qLxree0PbnyEfofF

  • @JangamReddy-c5y
    @JangamReddy-c5y 18 дней назад

    Ninnu mana srikrishnude kapadinaadu nuvvu theliyaka esu anukuntunnavu becoze ur live india Jesus raledu it’s too faar from india 😂😂😂

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 7 месяцев назад

    Swaroopanandendra swamy

  • @Biblevenendhrachannel
    @Biblevenendhrachannel 7 месяцев назад +1

    చినజీయర్ సౌమీ brther

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 5 месяцев назад

    vallu christiyanitini, brastu pattinchadaniki vastharu anukuntanu.

  • @VenugopalL-j9b
    @VenugopalL-j9b 23 дня назад

    Misleading !?!

  • @ShivajiSena1
    @ShivajiSena1 6 месяцев назад +4

    Veedu pastor kadhu

    • @VijayLoveSinging
      @VijayLoveSinging 6 месяцев назад +1

      ఇందులో మొత్తం అతనికి పాసిటివ్ గా ఉన్నాయి కామెంట్స్ ?? అందరూ అస్సోం హే నా🤣👍

    • @kkmusiclearning5591
      @kkmusiclearning5591 6 месяцев назад

      Pastor kaadhu??? Mari evaro chepaali kadhaa

    • @ShivajiSena1
      @ShivajiSena1 6 месяцев назад

      @@kkmusiclearning5591 vadi videos chudande mater anto thelusthundhi.

  • @pvenkatreddy7631
    @pvenkatreddy7631 13 дней назад

    జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సి ఎస్ గారు తిరుమల కి వెళ్లి అగ్ని మతస్థులు ఉంటే స్వచ్ఛందంగా తప్పుకోండి లేదు మేము వెరిఫికేషన్ చేసినప్పుడు దొరికితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి అని చెబితే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడిని పక్కకు తీసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి

  • @zacharaiahbandi9401
    @zacharaiahbandi9401 7 месяцев назад +2

    Christianity ni cash chesukuntadu ajay babu

  • @satheeshbachan67
    @satheeshbachan67 6 месяцев назад

    Interview chey ra antee sakshaluu oopavasalu chepthrentra babu

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 6 месяцев назад

    S S S.

  • @barcravikumar1924
    @barcravikumar1924 6 месяцев назад

    Ajay Babu is big cheeter . Thu thu thu thu thu thu thu thu thu

  • @pvenkatreddy7631
    @pvenkatreddy7631 13 дней назад

    విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అనేది ఏం వెదవలు అంటున్నారు విగ్రహాలు ధ్వంసం చేయమని ఏ బుక్ లో రాశారు

  • @mahitelugutravellingderevl7441
    @mahitelugutravellingderevl7441 14 дней назад

    అన్న అదే బైబిల్ లో భూమి బల్లపరుపుగా ఉంది జాగ్రత్త ఫ్లైట్లో వెళ్తే కింద పడిపోతారు షిప్పులొ వెళ్ళకండి భూమి చివర జలపాతం ఉంటుంది కింద పడి పోతారు😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SaradaSharu-yy7tl
    @SaradaSharu-yy7tl Месяц назад

    తిరుమల గురించి మాట్లాడే రైట్ నీకు లేదు నీపని చూసుకో పొయ్యేకాలం పట్టింది...నీకు కృష్టియన్స్ ని తిడుతూ వల్లనే హైలెట్స్ చేసుకుంటున్నాడు....నోరు జాగ్రత్తగా పెట్టుకో......క్రిష్టియన్ వాళ్ళ వీడియోలు ప్రపంచం మొత్తం చూస్తూ వుంది...నువ్వు జగన్ పార్టీ ఆ అయితే పార్టీ గురించి..వచ్చావ్ అనుకుంట ....
    తినడానికి మెతుకు లేకున్నా,,మీసాలకు సంపంగి నూనె కావాలంట అలవుంది...వీడి వ్యవహారం....వీడితో ఇంటర్వూ చేసిన వేస్ట్ వీడు అన్నీ ఆపదాలు చెప్తున్నారు ...వీడు జంగన్ పార్టీ .....వీడు వీడి మూతి....

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 2 месяца назад

    Ajay Kumar కి చెప్పే యోగ్యత లేదు.

  • @krishnatammana5353
    @krishnatammana5353 7 месяцев назад +3

    Yese tagutu vachadu

  • @madhuravanisaikrishnareddy33
    @madhuravanisaikrishnareddy33 7 месяцев назад

    Nija matamarpede fullga garigae terumalane efive yesrs lo nasanm casunuru anduke elaksnlo susaru kada 💯 sure

  • @raorama7675
    @raorama7675 6 месяцев назад

    Matthew suvarta chapter 10 vachanam 5,6,7,8 & chapter 15 vachanam 24 lo suvarta nu Israel vallaku cheppamannadu kani lokamanta kadu sir, 10 commandments cheppindi yohava (patanibandanalo)jesus ku 10 commandments ku sambandame ledu, jesus gurinchi unnadi kottha nibandanalo, ante devudu evaru yohava(or) jesus?dwithiya upadesa kandam chapter 13 vachanam1-5 lo yohava nene devunni nenuthappa veroka devudu ledu, vere devudini pugiste variki panishment estanu annadu kada mari jesus devudela ayyadu

  • @barcravikumar1924
    @barcravikumar1924 6 месяцев назад

    Ajay babu correct kadhu endhu vadini interview chesthunnaru ?????