మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 💕 Sorry about that.. మీకు recipe ఎలా వచ్చిందో చెప్తే మిస్టేక్ ఎక్కడ జరిగిందో చెప్తాను అండి..
Bringaraj hair oil best for hair, nenu prepare chesthanu... But ఒక చుక్క కూడా నీరు తగలకుండా mixie లో పట్టి oil లో వేడి చేస్తాను.. తొందరగా అయిపోతుంది process
Mam nenu me new subscriber ni mi videos anni super mam alage rly kuda istunaru tq. And naku hair problum vundi mam pls chappandi 30y white hair chala vundi henna ediyna vadacha
Hi andi Thank you so much 😊 Welcome to our RUclips family 💐 హెన్నా గానీ, ఇండిగో, గుంటగలగర లాంటి ఆకులు తలకి పెట్టుకోవచ్చు అండి.. అలాగే ఉదయం సాయంత్రం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోండి..
Let me say . U have so pleasant and soothing voice.This is wonderful oil ❤❤....can we use dried leaves for this if not available fresh leaves..how long can we store this andi??
So glad to hear your lovely compliments andi 💕 Thanks for liking this video 😊 Actually fresh leaves are more effective than dried one's.. If you boil the oil well it will remain good up to 1 year..
Im using this oil from past one year.....even i recommend who have hair prblms this is the best solution....if it is not working thats better to comsult doctor because if anyone have health issues nothing will work....thanks for sharing akka.... love ur recipes 👌
జుట్టు బలంగా అవడంతో పాటు వెంట్రుకల్ని సహజంగా నల్లగా చేసే Homemade మందార నూనె (with Ratanjot) వీడియో మన ఛానెల్లో ఇప్పుడే పోస్ట్ చేశాను.. చూడండి! Thnak u 😊
Chala manchi vishyam chepparu same ilane maa chinnamma chesaru but aakulanu direct ga oil vesi vepi vada kattaru ilane manchi healthy tips cheyandi 👏👏👏👏
Nice video akka, But naku ah leaves dorikithe pakka try chesthanu. And please oily skin/oily face valla kosam oka chinna video cheyandi akka and also yelanti products use cheyalo like face wash, face pack, face cream, etc
హాయ్ అండీ 😍.. కరెక్ట్ టైం కి భలే మంచి టిప్ చెప్పేరు.. నాకు 2 మంత్స్ బ్యాక్ హిస్టరెక్టమి సర్జరీ జరిగింది.. అప్పటినుండి చాలా హెయిర్ లాస్ 🤦🏻♀️🤦🏻♀️.. ఇది ట్రై చేస్తాను.. Tq🙏
Mam present red henna vadutunna white hair vundani henna pettagane 2 washes ke white vastundi edi vadacha result vuntunda brungaraj redimade oil vadacha pls
బయట కొన్నది అయినా వాడుకోవచ్చు అండి! అయితే కలర్ వేసినట్టు వెంటనే రిజల్ట్ రాదండి, మీరు టెంపరరీ హెయిర్ కి హెన్నా ఇండిగో లాంటి నాచురల్ కలర్స్ వాడుకోవచ్చు, కాని రోజూ ఈ నూనె రాసుకుంటే క్రమంగా ఫలితం కనబడుతుంది
Thank you very much andi 🤗 మేము ఉంటున్నది ఓన్ హౌస్ కాదండీ! పాపకి స్కూల్ కి దగ్గరగా ఉంటుంది అని rent house లో ఉంటున్నాము.. వేరే వాళ్ళ ఇల్లు చూపించడం కంటే సొంత ఇల్లు చూపిస్తే బావుంటుంది కదా ☺️
అలా పౌడర్ తో తయారు చేయడం కష్టం అండి! దానికంటే మీరు మంచి బ్రాండ్ ది bhringaraj tailam తీసుకుంటే బెటర్.. కొన్ని బాటిల్స్ మీద bhrungamalaka tailam అని రాసి ఉంటుంది, రెండు పేర్లూ ఒకటే..
Hair dye లాగా ఇన్స్తంట్ రిజల్ట్ ఉండదు డియర్! ఇది తల లోపలకి వెళ్లి కళ్ళకి జుట్టుకి మేలు చేయాలంటే కాస్త టైం పడుతుంది.. మీకు dye లాగా వెంటనే రిజల్ట్ కావాలంటే ఏవైనా ఆర్గానిక్ hair colours (indigo henna) లాంటివి ట్రై చేయండి.. అత్యవసరం అయినప్పుడు కెమికల్స్ తక్కువ ఉండే మంచి బ్రాండెడ్ కలర్స్ ఏవైనా ట్రై చేయండి..
పాత రోజుల్లో అలాగే చేసేవారు అండి! ఇంట్లో ఉండేవాళ్ళయితే అలాగే చేయొచ్చు, కానీ ఇప్పుడు బయట తిరిగేవాళ్ళయితే జుట్టుకి నూనె ఉండి ఉంటే దుమ్ము బాగా పట్టేస్తుంది కాబట్టి సెలవు రోజున నూనె పెట్టుకొని రోజంతా ఉంచుకొని తలస్నానం చెయ్యొచ్చు..
Thank you so much 🤗 క్వాంటిటి, కొలతలు ఏమీ అవసరం లేదండీ! ఆకు నలగడం కోసం నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి అంతే.. మీకు ఆకు ఎక్కువ ఉంటే నీళ్ళు లేకుండా ఆకునే గ్రైండ్ చేసి అచ్చమైన రసం వేసుకోవచ్చు..
అప్పుడే వేసిన ఆవు పేడ రాయమని చెప్తారు డియర్, ఈ టిప్ విన్నాను కానీ మంగుమచ్చలు ఉన్నవాళ్ళని, ఇంకా ఈ టిప్ ఫాలో అయిన వాళ్ళని అయితే నేను చూడలేదు.. మీరు ఒకసారి dermatologist ని కలవండి..
Mam aaku one or two times dorikithe oil chesukoni vadanu but ippdu sariga dorakadam ledu white hair vundani vadanu aaku vundatledu em chali chap para pls😌
Sorry అండి😔! ఇంట్లో వాడటానికి & వీడియో కోసం అని చేశాను! Sale చేయడానికి అంటే చాలా ఎక్కువ చేయాలి.. video shoot, editing, voice over & replies వల్ల అంత టైం ఉండడం లేదండీ! Thank u 😊
Maku ma Amma pure ganuga coconut 🥥 oil lo Guntagalagara, naatu onti rekka red ♥️ mandaram pulu, aakulu, pedda usiri(pachadi pettedi) rasam r mukkalu chesi, gorinta aaku, kalabanda gujju (alovera) ivanni vesi slow ga baaga kaaga pettevaru Aa oil vaadinatha varaku asala hair fall ea vundedi kaadu but ma amma vellipoyaka 10 yrs back 😢 ika maku apudu cheskovatam raaka ala ala normal oil use chestunnam But only ganuga coconut oil no packet r bottles 😊
ఇప్పుడు అందరికీ టైం లేకపోవడం వల్ల ఇలా చేసుకోలేక పోతున్నారు అండి! రకరకాల పద్ధతుల్లో చేసే నూనెల్లో మీ అమ్మ గారు చేసేది కూడా ఒక పద్ధతి.. మా అమ్మగారు రేఖ మందారాలు మాత్రమే వేసి ఒక రకం తయారు చేస్తారు, ఈ గుంటగలగరాకు నూనె తాతయ్య చేసేవారు.. అన్నీ కూడా బాగా పని చేస్తాయి..
Chala clear ga pleasant ga baga chepparu andi good explanation... Naku oka 15 to 20 white hair vunai akka... Ee oil use cheste again white to black ki avutunda hair... Only front lo white hair vundhi... Chala problem ga vundhi akka ee white hair tho..
ఇలాంటివాటికి హోం రెమెడీస్ కంటే డెర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది డియర్.. కొన్ని రకాల మచ్చలు ఇంటి చిట్కాలకి తగ్గుతాయి కానీ మీకున్న మచ్చల పరిస్తితిని బట్టి డాక్టర్ అయితే కరెక్ట్ మెడిసిన్ సజెస్ట్ చేస్తారు..
Vitamin D, E సమస్య అంటారు Vitamins body obsorb చేసుకోడానికి ఒకదానికి ఇంకికటి link ఉంటుంది. Good fat and healthy diet exercise చేస్తూ ఉండండి కొన్ని నెలలకు result ఉంటుంది. మీరు సరైన ఆహారం తీసుకోకపోతే మందులు ఎన్ని వాడిన తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. Stress కూడా తగ్గించుకోండి
Mirante chala abhimanam andi ❤ chala chakkaga untundi radio vinnatu mi channel
మీ ప్రేమాభిమానాల వలనే ఇలా రెండో ఛానెల్ కూడా స్టార్ట్ చేయగలిగాను అండి..
Thank you so much for your love and support 🤗💕
Mee channel dp bavundi mee face chala innocent ga mee voice chala soothing ga vuntundi am a big fan ofur voice andi
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
Thank you so much ☺️🙏
హాయ్ అండి నమస్తే బాగున్నారా మా కోసం మంచి టిప్ చెప్పినందుకు థాంక్స్ అండి ఇలాంటి వీడియోలు మరిన్ని పరిచయం చేయండి🙏🏽🙏🏽👌👌👍💕
హాయ్! నమస్తే అండి 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much 😊
Ok అండి మంచి వీడియో చేశారు సంతోషం 🎉
ధన్యవాదాలు అండి 🤗🙏
మేము ఈ ఆయిల్ ఇంట్లో నే చేసుకుంటాము మీరు కూడా చూపించినందుకు ధన్యవాదములు 🙏😊
అవునండీ! వీలుంటే ఇలా ఇంట్లో చేసుకున్న నూనె చాలా మంచిది 😊
Thank u so much for sharing ur feedback 🙏
White hair black ga marutumda akka plese reply
Mi voice vintunte chala soothing ga untundhi 🎉🎉 mi videos anni chustanu kaani nenu entha try chesina thotakura liver fry raaledhu ekkada tappu chesano telidhu
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 💕
Sorry about that.. మీకు recipe ఎలా వచ్చిందో చెప్తే మిస్టేక్ ఎక్కడ జరిగిందో చెప్తాను అండి..
Bringaraj hair oil best for hair, nenu prepare chesthanu... But ఒక చుక్క కూడా నీరు తగలకుండా mixie లో పట్టి oil లో వేడి చేస్తాను.. తొందరగా అయిపోతుంది process
OK అండి..
Thank you very much 🤗🙏
Nenu kuda guntagaragara aku,mandarapuvvulu vesi nune kasthanu chala mandiki teluyani manchi useful video chesaru tx andi
My pleasure andi 🤗
Thanks for liking 🙏
Mam nenu me new subscriber ni mi videos anni super mam alage rly kuda istunaru tq. And naku hair problum vundi mam pls chappandi 30y white hair chala vundi henna ediyna vadacha
Hi andi
Thank you so much 😊
Welcome to our RUclips family 💐
హెన్నా గానీ, ఇండిగో, గుంటగలగర లాంటి ఆకులు తలకి పెట్టుకోవచ్చు అండి..
అలాగే ఉదయం సాయంత్రం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోండి..
Edi vadithe naku white hair taggutunda mam
Brugaraj oil redimade vadacha result vuntunda
Present red henna vadutunna result vundatledu head bath cheyagane colour potundi😌
Wow ❤ tnq so much sis hair kosam adgane chupincharu
Most welcome andi 🤗
ఈ ఆకు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి త్వరగా ప్రిపేర్ చేసుకోండి..
Let me say . U have so pleasant and soothing voice.This is wonderful oil ❤❤....can we use dried leaves for this if not available fresh leaves..how long can we store this andi??
So glad to hear your lovely compliments andi 💕
Thanks for liking this video 😊
Actually fresh leaves are more effective than dried one's..
If you boil the oil well it will remain good up to 1 year..
Hello ma'am me new channel ni kuda subscribe chesukunna.... Not gonna miss your voice andi
So sweet of you andi 🤗
Very glad that you are for liking my voice 😊
Thanks for subscribing & Welcome to our YT family 💐
@@VeelaitheNaluguMatalu you are like my family member... so sweet of you too... inthaki na Peru cheppandi chuddam
Thank you so much for your love & support andi..
మీ పేరు అరుణ్ అని గుర్తు..
@@VeelaitheNaluguMatalu 😍😍😍 Nannu bagane gurtunchukunnaru... Lots of love to you ma'am
Super andi..meru prepared oil ne maku courier cheyadam possible avtunda..maku guntagara aku dorkaledu
Thank you so much andi ☺️
So sorry andi.. అంత ఎక్కువ క్వాంటిటీ లో చేయలేదు..
Mixy lo water ki badhuluga oil veste inka best andi
OK andi..
మా తాతయ్య గారు చేసిన పద్ధతి మాకు అలవాటు, ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూస్తాను..
Im using this oil from past one year.....even i recommend who have hair prblms this is the best solution....if it is not working thats better to comsult doctor because if anyone have health issues nothing will work....thanks for sharing akka.... love ur recipes 👌
Thank you so much 🤗
You're absolutely right dear..
If some people have severe problems with falling hair they better consult a doctor..
Thanks for ur reply ❤️🥰
Thank you 💐
Most welcome 🤗
Hi good video. Can you make a video on shampoo also.
Sure andi 😊
Thank you 🙏
Waavooo sister ❣️ 💕💐 new channel super hit kaavalani korukuntunna
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్ సిస్టర్ 🥰
Bagundandi
Thanks andi 🤗
Super information 👌🏻👌🏻👌🏻
Thanks a lot andi 🤗🙏
Hi sister very useful video.. dhinilo mandhara flowers 🌺 kuda vadochu?
వేసుకోవచ్చు అండి! కానీ మందార నూనె వేరేగా చేసుకొంటే బెటర్..
ఈ రోజే ఆ నూనె వీడియో షేర్ చేశాను, చెక్ చేయండి..
జుట్టు బలంగా అవడంతో పాటు వెంట్రుకల్ని సహజంగా నల్లగా చేసే Homemade మందార నూనె (with Ratanjot) వీడియో మన ఛానెల్లో ఇప్పుడే పోస్ట్ చేశాను.. చూడండి! Thnak u 😊
Ok. Thank you sister
Hi andi, mee videos anni super. Hair grey color povadaniki oka video cheyandi please.Mee peru cheppandi. Thanku
Hi andi..
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much 🙏
ఈ oil రెగ్యులర్ గా వాడితే grey hair కి బాగా పనిచేస్తుంది..
Chala manchi vishyam chepparu same ilane maa chinnamma chesaru but aakulanu direct ga oil vesi vepi vada kattaru ilane manchi healthy tips cheyandi 👏👏👏👏
Thank you so much andi 🤗
ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, నూనె ఎక్కువ వేస్ట్ అవ్వదు..
@@VeelaitheNaluguMatalu ok andi thank you
Guntagalagara Aaku powder video cheyandi madam
అలాగేనండి! సీజన్ వచ్చినప్పుడు చేస్తాను..
Nice video akka, But naku ah leaves dorikithe pakka try chesthanu.
And please oily skin/oily face valla kosam oka chinna video cheyandi akka and also yelanti products use cheyalo like face wash, face pack, face cream, etc
Thank you very much dear 🤗
ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, తప్పకుండా ట్రై చేయండి..
మీరడిగిన వీడియో వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
Pachhi ఆకులు అందుబాటులో లేని వారికి కూడా బైట షాప్స్ లో దొరికే powder tho kuda ala చేయాలో చెప్పండి sis
OK andi..
Tq for information 🎉🎉
Most welcome 😊
Very very useful tip
Thanks a lot 🤗
హాయ్ అండీ 😍.. కరెక్ట్ టైం కి భలే మంచి టిప్ చెప్పేరు.. నాకు 2 మంత్స్ బ్యాక్ హిస్టరెక్టమి సర్జరీ జరిగింది.. అప్పటినుండి చాలా హెయిర్ లాస్ 🤦🏻♀️🤦🏻♀️.. ఇది ట్రై చేస్తాను.. Tq🙏
హాయ్ అండి..
మీకు use అవుతున్నందుకు చాలా సంతోషం ☺️
Thank you so much 🤗💕
Mam present red henna vadutunna white hair vundani henna pettagane 2 washes ke white vastundi edi vadacha result vuntunda brungaraj redimade oil vadacha pls
బయట కొన్నది అయినా వాడుకోవచ్చు అండి! అయితే కలర్ వేసినట్టు వెంటనే రిజల్ట్ రాదండి, మీరు టెంపరరీ హెయిర్ కి హెన్నా ఇండిగో లాంటి నాచురల్ కలర్స్ వాడుకోవచ్చు, కాని రోజూ ఈ నూనె రాసుకుంటే క్రమంగా ఫలితం కనబడుతుంది
TQ so much andi super 👌👌👌
Most Welcome andi 🤗 💕
Thanks for liking 🙏
Great information tq madam meru home tour vedio chayandi plz
Thank you very much andi 🤗
మేము ఉంటున్నది ఓన్ హౌస్ కాదండీ! పాపకి స్కూల్ కి దగ్గరగా ఉంటుంది అని rent house లో ఉంటున్నాము.. వేరే వాళ్ళ ఇల్లు చూపించడం కంటే సొంత ఇల్లు చూపిస్తే బావుంటుంది కదా ☺️
Mam e aaku ma mom gorintaku amme daggara konaru ela prepraction. E aaku lo mandara puvvulu aakulu curry leavs vesi vadacha chappandi mom
మందార ఆకుల కంటే పువ్వులు మరింత మంచిది అండి! అది కూడా దేశీ రేఖమందారాలు, అవి తీసుకొని కరివేపాకు ఇవన్నీ కలిపి రుబ్బి రసం తీసి నూనె తయారు చేసుకోండి
Bringraj powder ayurvedic shop lo thechukunanu andi...yela use cheyacho hair chepthara
అలా పౌడర్ తో తయారు చేయడం కష్టం అండి! దానికంటే మీరు మంచి బ్రాండ్ ది bhringaraj tailam తీసుకుంటే బెటర్.. కొన్ని బాటిల్స్ మీద bhrungamalaka tailam అని రాసి ఉంటుంది, రెండు పేర్లూ ఒకటే..
namaskram andi!memu chala oil vadam kani elanti falitam kanipimchaladu
నమస్కారం అండి 🙏
అసలు ఏవీ పనిచేయక పోతే ఒకసారి డాక్టర్ ని కలవడం మంచిది..
akka e oil 40 years age vallaki hair dye laaga use avutundha. black hair kuda chupinchandi akka
Hair dye లాగా ఇన్స్తంట్ రిజల్ట్ ఉండదు డియర్! ఇది తల లోపలకి వెళ్లి కళ్ళకి జుట్టుకి మేలు చేయాలంటే కాస్త టైం పడుతుంది..
మీకు dye లాగా వెంటనే రిజల్ట్ కావాలంటే ఏవైనా ఆర్గానిక్ hair colours (indigo henna) లాంటివి ట్రై చేయండి..
అత్యవసరం అయినప్పుడు కెమికల్స్ తక్కువ ఉండే మంచి బ్రాండెడ్ కలర్స్ ఏవైనా ట్రై చేయండి..
manam oil pettukoni roju oka 3days tarvatha hair wash cheyyaoccha andi
పాత రోజుల్లో అలాగే చేసేవారు అండి! ఇంట్లో ఉండేవాళ్ళయితే అలాగే చేయొచ్చు, కానీ ఇప్పుడు బయట తిరిగేవాళ్ళయితే జుట్టుకి నూనె ఉండి ఉంటే దుమ్ము బాగా పట్టేస్తుంది కాబట్టి సెలవు రోజున నూనె పెట్టుకొని రోజంతా ఉంచుకొని తలస్నానం చెయ్యొచ్చు..
I know about this oil but i use direct leaves to oil.... Im glad for details recipe🙌
Thanks for liking andi..
It's my pleasure ☺️🤗
మీరు దేవత చెల్లి
మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 🤗💕
👍super
Thank you ☺️
Deeni lo amudam kalipi kachu kunte chala manchidi oil kaginda Leda ani theliseki cotten vathi ni oil munchi veliginchali adi Baga veligithe oil correct ga kagindani artham 😊
అవునండీ, కానీ అందరికీ ఆముదం ఇష్టం ఉండదు కదా! Thanks for sharing a nice tip 😊🙏
Thanks sister ❤
My pleasure 😊
Home made shampoo kuda cheppandi sister...
అలాగేనండి 😊
Beauty tips cheppandi akka
Sure dear 💕
పిక్ మార్చారు కదండీ ఈ పిక్ చాలా బాగుందండి అలా అన్నానని తప్పుగా అనుకోకండి నా పేరు యశోద నేను మీ ఫ్యాన్ మీ రెసిపీస్ చాలా బాగుంటాయి అండి
అవునండీ! మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం 💕 Thank u so much andi 🤗
Superb tips to prevent hair fall ❤
I have subscribed to this channel too sister 😊
Thanks a lot andi ☺️ 💕
Welcome to our YT family 💐
కృతజ్ఞతలు 🎉
ధన్యవాదాలు అండి 🤗🙏
Akka hair gurinchi chepparu super akka.mem kuda na chinnappudu vadamu
Thank you very much dear 🤗💕
Nice andi....manchi chitka
Nuni quantity, aku water quantity entha tisukovali...chepagalaru
Delivery ayindhi.....naku time kuda saripovatledu...
Tinataniki...care tisukovataniki...
Atleast oil chesukovataniki...try chestanu
Thank you so much 🤗
క్వాంటిటి, కొలతలు ఏమీ అవసరం లేదండీ! ఆకు నలగడం కోసం నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి అంతే..
మీకు ఆకు ఎక్కువ ఉంటే నీళ్ళు లేకుండా ఆకునే గ్రైండ్ చేసి అచ్చమైన రసం వేసుకోవచ్చు..
Grind cheyyakunda veyyocha
ఆకులు నూనెలో వేసి కాస్తే నూనెలో రసం పూర్తిగా దిగదు అండి! అంతే కాకుండా నూనె ఎక్కువ వేస్ట్ అవుతుంది..
Mangu machalu povadaniki tips cheppara akka please.
అప్పుడే వేసిన ఆవు పేడ రాయమని చెప్తారు డియర్, ఈ టిప్ విన్నాను కానీ మంగుమచ్చలు ఉన్నవాళ్ళని, ఇంకా ఈ టిప్ ఫాలో అయిన వాళ్ళని అయితే నేను చూడలేదు..
మీరు ఒకసారి dermatologist ని కలవండి..
@@VeelaitheNaluguMatalu ok akka
మీరు అమాయకులు చెల్లి.
My mom do this❤
Hi ,,ee channel appudu modalupetteru,,nice tip
Hi andi..
ఈమధ్యే అండి, అందరూ కొన్ని టిప్స్ అడుగుతున్నారు..అవన్నీ cooking channel లో బావుండదు అని ఇది స్టార్ట్ చేసాను ☺️
@@VeelaitheNaluguMatalu ohh k ,,all the best angel
☺️
Mam aaku one or two times dorikithe oil chesukoni vadanu but ippdu sariga dorakadam ledu white hair vundani vadanu aaku vundatledu em chali chap para pls😌
మంచి కంపెనీ బ్రాండ్ ది బృంగరాజ్ ఆయిల్ బయట దొరుకుతుంది, అది అయినా ట్రై చేయొచ్చు అండి..
😊
Mam guntagalagara aaku fresh ga ledu nallabadindi. oil cheyataniki use avutunda.
ఆకు కాస్త నలగడం వల్ల అలా అవుతుంది! ఏం కాదండీ! వాడుకోవచ్చు..
గ్రైండ్ చేసినప్పుడు ఎలాగో నల్లగానే అయిపోతుంది..
Oil appley daily chesukovacha chesukunaka malli headbath chesukovala emi avasaram ledha cheppandi evarina evarina pettukovocha❤
మామూలు కొబ్బరినూనె లాగానే రోజూ వాడుకోవచ్చు అండి, రాసిన తర్వాత తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, 2 రోజులకో, 3 రోజులకో మీ అలవాటు చొప్పున చేయొచ్చు..
Homemade freashners cpandi aka,alage jomemade dishwashers cpara plz...
OK అండి..
Hi andi,
Fresh leaves lekapotey powder use chesi yelaga chesukovali cheppandi thx
Hi andi..
Fresh leaves తోనే బాగా పని చేస్తుంది అండి! ఇది లేకపోతే వేరొక నూనె recipe త్వరలో షేర్ చేస్తాను..
Thank you 😊
@@VeelaitheNaluguMatalu oh avuna andi okay thx for the reply
Grey hair black ga change avthunda sister ??
వెంటనే instant గా అవ్వదు అండి! రాస్తూ ఉంటే తలలో హీట్ తగ్గి నెమ్మదిగా బ్లాక్ అవుతుంది...
Super tip gunta galagaraku ante bringraj aa akka
అవును డియర్..
Thank you 😊
Normal parachute oil use cheyocha andi
Use చేయొచ్చు అండి..
Tq
Madam your voice looks like spice food youtube channel voice.
Is that also your channel?
Yeah andi..
It's me..
Thanks for your love & support 🙏
Eye sight improve ayye food items cheppandi???
తప్పకుండా అండి..
Nice
Thank you 😊
Pillalaku ani years nundi vadali and head bath chepinche mundu rasukovala mam
మామూలు కొబ్బరినూనె వాడుకున్నట్టు వాడుకోవడమే అండి..
Thank U so much అమ్మా
My pleasure andi 🤗🙏
I like you akka
Thank you so much dear 🤗💕
Maa ongole lo same story(grandpa)vinnanu.how identical 😂
ఇలాంటివన్నీ పాత కాలంలో చాలామంది ఇంట్లోనే చేసుకొనేవారు! తాతయ్యలు బామ్మల దగ్గర నుండి ఈ జనరేషన్ లో వాళ్ళు తెల్సుకుంటున్నారు 😊
Head problem s vunavalu use cheyocha please tellme ❤
తలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు అండి, దానికి సంబంధించి మీరేమైనా మెడిసిన్స్ వాడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది 😊
Maku avi dorakavu oil chesi ivvagalara
Sorry అండి😔! ఇంట్లో వాడటానికి & వీడియో కోసం అని చేశాను! Sale చేయడానికి అంటే చాలా ఎక్కువ చేయాలి.. video shoot, editing, voice over & replies వల్ల అంత టైం ఉండడం లేదండీ! Thank u 😊
Medam grey hair ki use avuthumda
అవుతుంది అండి..
రెగ్యులర్ గా శ్రద్ధగా use చేయండి..
@@VeelaitheNaluguMatalu thank u👍👍
Super
Thank you 😊
Akka naku face nosepakkana nalla machalu unnai age 30+akka home remidi cheppandi
Hi dear..
అది ఏదైనా స్కిన్ ప్రోబ్లం అవ్వచ్చు డియర్..
అలాంటివాటికి హోం రెమెడీస్ కన్నా ఒకసారి స్కిన్ డాక్టర్ ని (dermatologist) ని కలవండి..
Maku ma Amma pure ganuga coconut 🥥 oil lo
Guntagalagara, naatu onti rekka red ♥️ mandaram pulu, aakulu, pedda usiri(pachadi pettedi) rasam r mukkalu chesi, gorinta aaku, kalabanda gujju (alovera) ivanni vesi slow ga baaga kaaga pettevaru
Aa oil vaadinatha varaku asala hair fall ea vundedi kaadu but ma amma vellipoyaka 10 yrs back 😢 ika maku apudu cheskovatam raaka ala ala normal oil use chestunnam
But only ganuga coconut oil no packet r bottles 😊
ఇప్పుడు అందరికీ టైం లేకపోవడం వల్ల ఇలా చేసుకోలేక పోతున్నారు అండి! రకరకాల పద్ధతుల్లో చేసే నూనెల్లో మీ అమ్మ గారు చేసేది కూడా ఒక పద్ధతి.. మా అమ్మగారు రేఖ మందారాలు మాత్రమే వేసి ఒక రకం తయారు చేస్తారు, ఈ గుంటగలగరాకు నూనె తాతయ్య చేసేవారు.. అన్నీ కూడా బాగా పని చేస్తాయి..
Shampoo edhi use cheyyali e oil ki
ఏదైనా mild shampoo అయితే మంచిది అండి..
Cost of 1litre oil for order, please
So sorry andi..
I didn't make it for sale..
E 🍃 leafs aikada untayi akka. Chepara akka p|s .
powder unte ala mix cheyail. Chepara akka
Guntagalagaraku mokkalu varshakalam lo polallo baga vasthai.leaf ni nalipithe black clr vasthundhi
SP గారు చెప్పినట్టు పొలాల్లో నీళ్ళు ఎక్కువ ఉండే చోట బోలెడంత దొరుకుతుంది డియర్, ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి చూడండి..
Ee oil lo karivepaku,gorintaku,mandara,usiri kuda add cheyochaa
చేయొచ్చు అండి! అదొక పద్ధతి..
andharu use cheyavacha madam meadecen vadevalu rasukovacha madam
ఇది పైన రాసుకొనేదే కాబట్టి ఏమీ side effects ఉండవు అండి! మీకు డౌట్ అనిపిస్తే మీ ఫ్యామిలీ డాక్టర్ ని అడగండి..
Tq soooo much andi .Spice food channel lo Mee first recipe enti madam
Thank you so much 🤗
Most welcome andi ☺️
Coconut rice & chicken curry..
Thanks for u r reply madam
Hai akka.e oil kida ku use cheyyavachha akka.
మా ఫ్యామిలీ లో చిన్న పిల్లలకి కూడా ఇదే వాడతారు అండి..
Na akka yeppudu bangaram🤗🤗🤗🤗
Thank you soo much dear 🤗💕
👌
Thank u 😊
Herbal shampoo cheppandi
Sure andi 👍
Spice food channel mide kadandi,voice vini gurtupattanu
అవునండి 😊
Thank you 🙏
Spice food meedhey kadha
అవునండీ 😊
Meeru great akka,hair oil video
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్! Thank u so much 😊
Chala clear ga pleasant ga baga chepparu andi good explanation... Naku oka 15 to 20 white hair vunai akka... Ee oil use cheste again white to black ki avutunda hair... Only front lo white hair vundhi... Chala problem ga vundhi akka ee white hair tho..
Thank you so much 🤗💕
ప్రతి రోజూ శ్రద్ధగా రాసుకోండి డియర్..
మంచిగా నిద్ర పొండి, బాగా పనిచేస్తుంది
మా ఇంట్లో ఇదే నూనె అయిదేళ్ళ నుండి వాడుతున్నాం.
OK అండి..
Hi Akka ,
Coconut oil ni amudam tho replace cheyyocha? Tarvatha shampoo use cheyyali aaa or kunkundu kaya use cheyyala
Hi dear..
ఆముదం కూడా వాడుకోవచ్చు డియర్
షాంపూల కంటే శీకాయ కుంకుడుకాయ ఎక్కువ మంచిది..
పోడి తో చేయవచ్చా
చేయొచ్చు అండి..
కానీ fresh leaves అంత పవర్ ఉండకపోవచ్చు..
I aaku Telangana basha lo emantaru madam
తెలంగాణలో కాటుకాకు అనడం విన్నాను అండి....
Melasma (mangu machalu) povadaniki cheppandi akka pls
ఇలాంటివాటికి హోం రెమెడీస్ కంటే డెర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది డియర్..
కొన్ని రకాల మచ్చలు ఇంటి చిట్కాలకి తగ్గుతాయి కానీ మీకున్న మచ్చల పరిస్తితిని బట్టి డాక్టర్ అయితే కరెక్ట్ మెడిసిన్ సజెస్ట్ చేస్తారు..
Vitamin D, E సమస్య అంటారు
Vitamins body obsorb చేసుకోడానికి ఒకదానికి ఇంకికటి link ఉంటుంది. Good fat and healthy diet exercise చేస్తూ ఉండండి కొన్ని నెలలకు result ఉంటుంది. మీరు సరైన ఆహారం తీసుకోకపోతే మందులు ఎన్ని వాడిన తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది.
Stress కూడా తగ్గించుకోండి
E oil kids ki use cheyocha akka
మాకు చిన్నప్పటి నుంచీ ఇదే రాసేవారు డియర్..
Naku ekkva hair fall avvtundi edii use avvtundaa cheppande
మరీ ఎక్కువగా సమస్య ఉంటే ఒకసారి డాక్టర్ ని కలిసి blood test చేయించుకోవడం మంచిది అండి...
@@VeelaitheNaluguMatalu tq for your advice
Can i use castor oil...
Yes you can..
Curry leaves oil ala cheyandii...endhuku antey bringhraj andhariki available ga vundadhu kadha
తప్పకుండా అండి..
వీలు చూసుకొని షేర్ చేస్తాను
Thank you 😊
Idi prepare cheyatam kudarani vallakosam prepare chesi istara okavela istemee number amount chepara
Sorry andi..
సేల్ చేయాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదండీ! నాకు అంత టైం ఉండదు..
Spice food channel
☺️